శరీరం ఒక విస్తరాకు#shorts #viral #viralvideo #trending #youtubeshorts
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=28yvSgriNwM
Transcript:
(00:01) రమణ మహర్షి శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే పెద్దగా పట్టించుకోవద్దు దానంతర అదే వెళ్ళిపోతుంది అని ఒక వీడియోలో మీరు చెప్పారు కదా అనయ్యా మరి రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చినప్పుడు నాలుగు సార్లు ట్రీట్మెంట్ చేయించుకున్నాడు కదా మరి ఆయన శరీరాన్ని పట్టించుకున్నట్లే కదా అని ఒక అన్ని ప్రశ్న వేశడు సో చాలా జెన్యూన్ అనిపించింది ప్రశ్న నిజమే కదా నాలుగుసార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు నిజమే మరి ఎందుకు చేయించుకున్నాడు అంటే ఇక్కడ సమాధానం ఒకటండి రమణ మహర్షికి శరీరం పట్ల పూర్తిగా తాదాత్మత లేదు.
(00:35) శరీరాన్ని ఆయన ఒక విస్త్రోకతో పోల్చాడు. ఇప్పుడు సాధారణంగా మనం విస్త్రోకుని కొన్నామ అనుకోండి విస్తరక యొక్క పని ఏంటి దాంట్లో భోజనం చేయాలి భోజనం చేసేంతవరకు అది చిరిగిపోకుండా ఒక దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. భోజనం చేశక తీసుకెళ్లి చెత్తకుప్పలు పడేయాలి. ఆ భోజనం చేసేంత వరకు మాత్రం అది చిరగకుండా చాలా డెలికేట్ గా ఉంటది.
(00:55) చిరగకుండా జాగ్రత్తగా కాపాడుకో చేసిన తర్వాత తీసుకెళ్లి చెత్తకుప్పలు పడేయ్ నిర్మోహమాటంగా తాదాత్మత లేకుండా అలా శరీరాన్ని కూడా ఈ శరీరాన్ని నువ్వు తయారు చేసుకోలేదు నీ తల్లిదండ్రులు తయారు చేయలేదు ఎగ్జిస్టెన్స్ తో తయారైంది అది అంతే ఇట్ హ్యాపెన్స్ అలా తయారైన ఈ శరీరాన్ని ప్రారబ్ద కర్మలకు అంటావా సంచిత కర్మలకు అంటావా లేదా నేనే కర్మ చేస్తున్నాను అంటావా ఏదైనా అనుకో కానీ ఆ కర్మ చేస్తున్నంత కాలం తాదాత్మత లేకుండా సాక్షిగా చూస్తూ నేను కర్తను అనే భావన తీసి నేను సాక్షిని అనే ఒక భావనతో ఏ పనైనా చెయ్యి చేస్తూ ఈ శరీరాన్ని వదిలేయ్ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి
(01:33) చాలా జబ్బులు చాలా జబ్బులు వచ్చాయండి ఆయన జీవిత కాలంలో కొన్నిటిని ఆయన సంకల్ప బలం చేత ఆయన తగ్గించుకున్నాడు కానీ చివరాఖరికి నోటికి ఆన్సర్ వచ్చింది. వదిలేశాడు ఆయన అంతే ఆ తాదాత్మత శరీరం పట్ల ఉండకూడదు. నేను అనే సాక్షి భావం ఉంది చూసారా దాని పట్ల ఉంటే శరీరాన్ని ఈజీగా వదిలేస్తారు అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటాడు రోజంతా తిరిగి ఇంటికవచ్చిన ఒక వ్యక్తి చొక్క మాసిపోయిన చొక్కని తీసి ఎలా అయితే దండానికి వేలాడతీస్తాడో ఈ శరీరంతో చేసిన కర్మలన్నిటిని పూర్తి చేసేసి నిజమైన జ్ఞాని శరీరాన్ని అలా వదిలేస్తాడు.
(02:06) అయ్యో నా చుట్టాలు రావాలి నా బంధువులు రావాలి నా చివరాకరగా నా కొడుకు కూతుర్లని చూడాలి అలాంటివి ఏమ ఉండవు వదిలేస్తాడు అంతే సో శరీరం పట్ల తాదాత్మత పోద్దు అది దాని యొక్క అర్థం ఓకేనా సో సాక్షిగా ఉంటే ఆటోమేటిక్ గా శరీరం పట్ల తాదాత్మత పోతుంది ఓకేనా అంతే అరుణాచలం
No comments:
Post a Comment