మీ ఎమోషన్స్ ని చెప్పుకోడానికి ఎవరూ లేనప్పుడు ఇదే మీకు పవర్ఫుల్ వెపన్? | Dr Sneha Vemuri Abt Emotions
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zeJfpDKRzfE
Transcript:
(00:00) అట్ అనురాగ్ యూనివర్సిటీ బిఎవీ వన్ యు డ్రీమ్ టు బి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అంకర్ ప్రత్యూష ఈరోజు మనతో పాటు డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ డాక్టర్ స్నేహా వేమూరి గారు మనతో పాటు ఉన్నారు సో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ స్నేహా గారు నమస్తే అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను సో ఉమెన్ కి ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇక్కడ ఎమోషన్ అంటే ఏంటో ఫస్ట్ మీకు అర్థం చేపిస్తాను.
(00:41) మ్ సో మీకు రోజంతా కలిగే ఫీలింగ్స్ ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది కదా దానికి మీరు స్టోరీ యాడ్ చేసుకుంటే అది ఎమోషన్ గా మారుతుంది. అండ్ ప్రతి వ్యక్తికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. కరెక్ట్ ఓకే అండ్ వుమెన్ కి కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా గర్ల్ చైల్డ్ కి ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి ఎక్కువ ఎక్స్ప్రెసివ్ యస్ వమెన్ వి ఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్ సో ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉమెన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ఇప్పుడు తను ఒకవేళ ఏదైనా మాట చెప్పాలనుకుంది అనుకోండి ఒకవేళ అది ఫ్రీగా చెప్పగలిగితే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.
(01:18) అదే చూడండి మీరు తన మాట వినలేదు ఆర్ తను చెప్పే మాట వినకుండా సంథింగ్ ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు మీరు తన ముందు పోర్ట్రే చేస్తే తను ఒకలాగా డల్ గా అరే ఇది నేను మాట చెప్పలేకపోయానే నా మాట ఎవరు వినట్లేదే అని బాధపడిపోతూ ఉంటుంది. సో ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే 40% ఆఫ్ అర్ బ్రెయిన్ స్ట్రెంత్ ఎమోషన్స్ వుమెన్ కి కూడా ఎమోషన్స్ ఎక్కువ అండ్ ఆల్సో ఈ ఎమోషన్స్ ఒకవేళ తను సప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది ఇండైరెక్ట్ గా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా వాళ్ళలో ఉండిపోతుంది.
(01:59) ఓ యా అండ్ ఎందుకంటే చాలా వరకు ఉమెన్ ఆ తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఫీలింగ్ ఎప్పుడైతే తన బాడీలో అలానే పెట్టుకుంటుందో అలా మైండ్ లో పెట్టుకొని అలానే సఫర్ అవుతూ ఉంటుందో అప్పుడు తనలో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓ అంటే తను స్ట్రెస్ అయిపోతుంది ఆర్ తను ఎక్కువగా ఏంటంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ ఆర్ పిసిఓడిస్ ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఎమోషన్స్ ఓన్లీ యా సో మెనీ డిసీసెస్ ఆర్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అది ఎప్పుడు తెలుస్తుందంటే ఉమెన్ అలా అంటే ఒకటే రోజులో జరగదు. అంటే ఫ్రమ ఇయర్స్ తను
(02:40) ఒకవేళ తన ఎమోషన్స్ ని అలానే పెట్టుకొని పెట్టుకొని పెట్టుకొని సఫర్ అవుతూ అవుతూ ఉంటే అయితే అది మజల్ లో తనకి ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మజల్ వీకెన్ అవ్వడము ఆ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము కాన్స్టెంట్ గా హెడ్ేక్స్ రావడం ఈ మధ్య ఇప్పుడు చూడండి ఏ ఉమెన్ అడిగినా కూడా బాగా హెడ్ేక్ ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం వర్క్ చేసినా స్ట్రెస్ అయిపోతుంది హెడ్ేక్స్ ఎక్కువ వస్తున్నాయి బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి చాలా చాలా మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ స్పాండిలైటిస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే షి ఇస్ నాట్ హ్యాపీ కాన్స్టెంట్లీ సఫరింగ్ అలా చెప్పుకోకపోవడం
(03:18) వల్ల మెంటల్ గా స్ట్రగుల్ అవుతామని తెలుసు కానీ ఈవెన్ ఫిజికల్ గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని ఎస్ ఎస్ ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. మనకి ఎందుకంటే ఆ తను ఎప్పుడైతే ఆ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుందో యాక్చువల్లీ జనరల్ గా ఏంటంటే మనం ఏ ఎమోషన్ అయినా ఫస్ట్ ఏమవుతుందంటే దాన్ని అనలైజ్ చేస్తాం. ఓకే అనలైస్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని రిలీజ్ చేయాలి.
(03:43) ఓకే ఓకే సో ఆ ఈ ఎమోషన్ ఉంది మనకి అది అనలైజ్ చేయాలి. దాన్ని ప్రాసెస్ చేయాలి ఒకే ఈ ఎమోషన్ ఏంటి ప్రాసెస్ చేసి రిలీజ్ చేయాలి అంటే చెప్పేయాలి. ఒకవేళ చెప్పడం చేయకపోతే అది మన బాడీలో ఉండిపోతది. ఒకవేళ ఏ ఎమోషన్ అయినా 14 మినిట్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి మీ బాడీలో అది మీ బాడీలో ఎక్కువ అయిపోయి మీ మైండ్ కూడా మొత్తం అంతా కూడా ఆ ఎమోషన్ తో నిండిపోయి యు విల్ గో ఇంటు ఏ స్ట్రెస్ఫుల్ సిచువేషన్ అంటే దాని నుంచి మీరు ఎలా అంటే ఒక టాక్సిక్ గా మీ బాడీకి అది తయారైపోతది ఆ ఎమోషన్ అనేది చాలా వరకు మీకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యునో స్లీప్లెస్నెస్
(04:25) కొంతమందికి స్లీప్ ఉండదు. కొంతమందికి ఫుడ్ తినబుద్ది కాదు న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోరు ఒకవేళ ఇలాంటి స్ట్రెస్ ఉంటే సో ఇట్లా డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేకపోతారు ఇంట్లో చెప్పలేరు బయట ఆఫీస్ కి ఆఫీస్ లో చెప్పలేరు. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్ గా ప్రెజర్ అది ఒక టైం బాంబ్ పైన కూర్చున్నట్టు ఉంటది వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే వాళ్ళ లోపల వాళ్లే ఆ విషయాన్ని దాచి పెట్టుకొని చాలా రోజులు అలానే కంటిన్యూ అయిపోయి చెప్పాలంటే కూడా ఎవరు లేక ఓకే దాని వల్ల ఏంటంటే ఆ హిడెన్ ఎమోషన్స్
(05:06) అంటే ఆ సప్రెస్ చేసిన ఎమోషన్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఏంటి స్లీప్నెస్నెస్ స్లీప్ సరిగ్గా పట్టదు తినరు సరిగ్గా ఆర్ దాని దానివల్ల ఒక్కొక్కసారి ఎక్కువ ఓవర్ ఈటింగ్ కూడా అయిపోతది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతది బ్లాక్ సర్కిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్ గా ఉమెన్ లో మనం చూస్తున్నాం.
(05:27) ఇవన్నీ కూడా సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల అవుతది. మరి దీనికి సొల్యూషన్ ఓన్లీ మన ఎమోషన్స్ ని బయటకి చెప్పడమేనా లేదంటే దానినుంచి డైవర్ట్ అయిపోయి రిలీఫ్ గా ఉండడం ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటారా చూడండి ప్రతి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అంటే అంటే బికాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే యస్ ఏ వుమెన్ వి ఆర్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి కొంచెం ఎక్స్ప్రెస్ ఎక్కువ చేస్తూ ఉంటాం.
(05:51) మీరు చూడండి ఇంట్లో కూడా మన పేరెంట్స్ లో మన మదర్ ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఉంటారు ఫాదర్ కన్నా ఈవెన్ గర్ల్ చైల్డ్ కూడా ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలు ఉన్నారు అంటే ఒక లైవ్లీనెస్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు దే ఫీల్ టు ఎక్స్ప్రెస్ దర్ ఫీలింగ్స్ సో అప్పుడు ఏంటంటే మనం ఒకవేళ గనక ఈ ఎమోషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే మనం హ్యాపీగా అంటే ఓకే అక్కడి నుంచి రిలీజ్ అయిపోతది.
(06:14) ఓకే కానీ ఏంటంటే దీనినుంచి ఒకవేళ బై ఛాన్స్ మీకు సిచువేషన్ ఎలా అంటే మీరు చెప్పలేరు. కొన్ని సిచువేషన్స్ ఎలా వస్తాయి అంటే మీరు ఇంట్లో చెప్పలేరు బయట ఆఫీస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఎవరికీ చెప్పలేకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మీ ఎమోషన్ ఒకటి కాదు దీని నుంచి బయట పడే వే చెప్తున్నా ఓకే ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్ వేరు అని చూడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు దాన్ని ఎక్కువ లోపలికి తీసుకొని బాధపడరు ఓకే ఇది జస్ట్ ఒక ఎమోషన్ నేను దీన్ని అబ్సర్వ్ చేస్తున్నా వదిలేస్తాను ఓకే ఒకవేళ మీరు అది ఆ ఎమోషన్ ఇంకా మీరు ఒకటే అని అనుకున్నారు అనుకోండి మీరే ఆ ఎమోషన్
(06:57) అనుకున్నారు అనుకోండి అదే కాన్స్టెంట్ గా బాధపడుతూ ఉంటారు వదిలేద్దాం ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే అది నేనే అని అనుకుంటున్నారు కదా ఎమోషన్ ని సో దాన్ని కాన్స్టెంట్ గా ఎంత వదిలేయాలనుకున్నా దాని చుట్టే మీ మైండ్ తిరుగుతూ ఉంటది. సో దీన్ని మీరు మార్చుకోండి ఓకే మీకు ఏదైనా ఫీలింగ్ వచ్చింది ఇట్ ఇస్ కామన్ మీరు మిమ్మల్ని పొద్దున్న నుంచి తిట్టే వాళ్ళు ఉంటారు పొగడే వాళ్ళు ఉంటారు హ్యాపీ ఫీల్ చేపించే వాళ్ళు ఉంటారు సాడ్ ఫీల్ చేపించే వాళ్ళు ఉంటారు మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి డిఫరెంట్ మనం సోషల్ మీడియాలో కొన్ని చూసి మనం బాధపడుతూ
(07:30) ఉంటాం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము మన వాళ్ళకి కొన్ని చెప్పాలనుకుంటాం చెప్పొద్దు అనుకుంటాము ఇవన్నీ ఉండనే ఉంటాయి డే టు డే లైఫ్ లో కానీ మీకు ఏదైనా స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ వచ్చింది ఆర్ ఒక ఎమోషన్ మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఆ ఎమోషన్ ఏంటి ఫస్ట్ ప్రాసెస్ చేయండి అనలైజ్ చేయండి ఓకే ఓకే తర్వాత ఆ ఎమోషన్ మీరు కాదు అని రియలైజ్ అవ్వండి.
(07:55) ఎప్పుడైతే మీరు అలా డిఫరెన్షియేట్ చేసి చూస్తారో మీరు అది ఒక పాసింగ్ క్లౌడ్ లాగా మీరు చూస్తారు. అంటే మీరు ఎమోషన్ కాదు కాబట్టి ఓకే ఇది వచ్చింది ఈ సిచువేషన్ ఇలా ఉండింది అందుకనే నేను ఇలా ఫీల్ అయ్యాను. సో వదిలేస్తాను ఇది నేను చేయడం నేర్చుకో చేయద్దు అది నేనే నన్నే అన్నారు కొంతమంది చాలా వరకు అలానే ఫీల్ అవుతుంటారు నన్నే అన్నారు నన్ను ఇన్ని మాటలు అన్నారు అని రోజంతా ఫీల్ అయిపోతుంటారు రోజంతా ఏంటి వారాలు వారాలు ఫీల్ అయిపోతుంటారు.
(08:23) అట్లా కాదు ఓకే ఇది అవుతుంది నా లైఫ్ లో నేను దీని గురించి బాధపడడం ఓకే నేను వాళ్ళు అన్నారు కాబట్టి తను ఎన్ని రోజులు బాధపడతాను ఇది నేను కాదు వాళ్ళు అన్నంత మాత్రాన నేను అలా ఆప్ చేయ బట్ ఏంటంటే అది నేను కాదు అని రియలైజ్ అయ్యి దాన్ని పక్కన చెప్పేయడం అన్నమాట ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాలి కాబట్టి మనం రెడీగా ఉండాలి బట్ వదిలేయాలి ఇది నా వల్ల కాదు నాది కాదు అనుకుంటూ మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి ఇంకా సైలెంట్ గా ఉండిపో ఆ ఎమోషన్ నేను కాదు అని రియలైజ్ అయ్యి దాన్ని పాసింగ్ క్లౌడ్ లాగా వదిలేసేయండి దాన్ని అలా చూసి అనలైజ్ చేసి ప్రాసెస్ చేసి
(09:01) వదిలేసేయండి అంతేకానీ పట్టుకొని ఉండకండి ఎమోషన్స్ ఎప్పుడైతే మీరు ఆ ఎమోషన్స్ కి పట్టుకో కొని ఉంటారో అప్పుడు మీరు చాలా ఇవన్నీ మీకు అనవసరంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే ఓకే సో జస్ట్ మనం అనుకున్నది చెప్పకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థమవుతుంది అన్నమాట. సో ఉమెన్ దాచుకోకుండా అండ్ దాన్ని యక్సెప్ట్ చేయకుండా వినాలి వదిలేయాలి అన్నట్టు ఉండాలన్నమాట.
(09:25) నైస్ మమ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థాంక్యూ సో మచ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్
(09:57) టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment