(132) సంసారంలో సన్యాసం.. రమణ చూపిన మార్గం అన్న వ్యక్తి 🌹సంసారం సన్యాసం సామరస్యం🌹POSTCARD from Risa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=P-u0SmU9U2k
Transcript:
(00:00) ఆ సో పక్కన ఒక పోస్టర్ నేను డిజైన్ చేసి పెట్టినా మ్ ఇందాక ఇంతకుముందు రమణ ఆశ్రమం నుంచి బయటికి వస్తుంది ఒకాయన కలిసారు మ్ బండి మీద పోతే ఒక మాట అన్నారు మళ్ళీ బండి నన్ను డ్రాప్ చేసినప్పుడు ఆ మాట ఏదో భలే ఉంది మళ్ళీ ఒకసారి చెప్పండి అదే స్టేట్మెంట్ అన్నమాట అంటే భగవానికి శరణాగతి పొందితే నాకు కలిగిన లాభం ఏమిటయ్యా అంటే సంసారంలో ఉంటూ సన్యాసి ఉండగలిగే శక్తి వచ్చింది అని చెప్పాడు ఓకే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
(00:34) సో ఇప్పుడు ఇన్ జనరల్ సంసారం అంటే పట్టుకోవడం అని అవును ఇంకెవడు జోక్ కూడా చేశడు సంసారం అంటే సమ్ అంటే కొంచెం కదా కొంచెమే సారం ఉండేదని ఆ సన్యాసం అంటే వదిలేయడం అని ఈ రెండు రాంగ్ అని నాకు అనిపించింది. అట్లా నేను నా టాక్స్ లో ఇంకొక పదాన్ని క్రియేట్ చేసిన సామరస్యం సో సంసారం అంటే పూర్తిగా వదిలేయడం సారి పట్టుకోవడం సన్యాసం అంటే పూర్తిగా వదిలి పారిపోవడం సామరస్యం అంటే అవసరమైనప్పుడు పట్టుకో అవసరం తీరగానే అటాచ్మెంట్ లేకుండా దూరం జరుగు.
(01:09) ఇప్పుడు సో ఇప్పుడు మీరు సంసారంలో ఉన్నారా అని అడిగితే కాదు సామర్స్ సామరస్యంలో ఉన్నది అని చెప్తారా ఆ ఎందుకంటే ఎవ్వడు నిరంతరం సంసారంలో ఉండడు ఎవ్వడు నిరంతరం సన్యాసంగాను ఉండడు సన్యాసి కూడా ఏదో వదలకుండా పట్టుకున్నాడు సంసారి కూడా ఏదో వదిలేస్తున్నాడు కచ్చితంగా సామరస్యంలో ఉన్నవాడు ఏది అవసరమో దాన్ని పట్టుకుంటాడు. ఇది నేను నా నిర్వచనం ఇప్పుడు ఏదో ఒక రోజు భూమి మీద భాష పుట్టినప్పుడు సంసారం అట్లాగే వచ్చింటది ఒక పదంగా అవును ఆ తర్వాత చాలా మందికి అది ఒక పథం అయింది.
(01:38) అంటే మార్గం ఏందండి పదము పథము నైస్ సో ఆయన ఆయన ఆయన ఇప్పుడు మీరు పక్కన పెట్టిన పోస్టర్ లో స్టేట్మెంట్ చెప్పిండు కదా ఆయన అంటే ఏ బేసిస్ మీద చెప్పి ఆయనకి ఏం మేలు అనుకోకుండా చెప్పిండు కాదు కదా అసలు ఏమి చెప్పలేదు దాని గురించి అంటే అటు వివరణ లేదు ఇటు వివరణ లేదు హి వాస్ హ్యాపీ అంటే మీరు అడగలే ఆయనని అంటే ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు అందరి మధ్యనే ఉన్న వాళ్ళతో నాకు పేచి లేదు అన్నట్టుగా చెప్పాడు.
(02:13) అప్పుడు సంసారంలో ఏముంటది మనం పట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి ఇలాగే ఉండాలి నాకు నచ్చినట్టే వినాలి నా పరువును కాపాడాలి నా ప్రతిష్టను నువ్వు భంగం చేయకూడదు. ఆ నా పేరు నిలబెట్టాలి ఇదంతా సంసారం. నాకు అసలు పరువు లేదు నాకు ప్రతిష్ట లేదు నాకు ఏది వద్దు ఈ పేరు కూడా వద్దు నేను పేరు మార్చుకుంటే అది సన్యాసం ఇది. నేను అంటుంది అదే పేరు ఉండని దానితో అటాచ్మెంట్ ఉండనియకు ఆ సో పరువు అనేది లేదని తెలుసుకో కానీ దాని గురించి డిక్లేర్ చేయకు అనేది ఎలాగ ఉంటది ఇందాక మీరు ఆ పోస్టర్ చూపించినప్పుడు నాకు ఒకాయన కలిసి ఇట్లా చెప్పిండు అంటే నేను నేను అది చెప్పడానికన్నా ముందే నేను
(02:47) రమణాశ్రమం నుంచి వస్తున్నప్పుడు నేను మీకు చెప్దాం అనుకున్నా అచ్చ అంటే ఇప్పుడు మీరు మీరు ఏదైతే ఉంటున్నారో సంసానంలో ఉంటూ సామరస్య అని చెప్తారు కదా ఎప్పటి నుంచో అది మీకు పాసిబుల్ అయింది అందరికీ పాసిబుల్ కాదని చెప్దాం అనుకున్నా ఇంత లోపల ఇంకో ఆయన చెప్పాడు అని చెప్పారు అది అందరికి పాసిబుల్ే కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఆ ఇప్పుడు ఉదాహరణకి కార్ నడపడం అందరికీ పాసిబుల్ అవునా కాదా అవును నువ్వే నడపట్లేదు.
(03:08) ఆ ఒక్కసారి ఇట్లకి అమ్మ రాదు అని రాపోయితే ఎట్లా ఒక కొద్ది రోజులు కన్సిస్టెంట్ గా ట్రై చేస్తే దాంట్లో ఉన్న రసం చిక్కుతది. తద్వారా నువ్వు ఏది కోల్పోవాల్సిన అవసరం లేదు ఏది నువ్వు గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికఒక చిన్న కథ చదివా నేను అంటే ఫియర్ అన్నది అంత మంచిది కాదు ఇప్పుడు ఇంకొకటి సన్యాసం తీసుకునే వాళ్ళు ఏంటంటే ఈ కుటుంబ సమస్యలను సాల్వ్ చేయలేము అని ఎక్కడో ఒక అంటే సైకిల్ ఎక్కగానే రాలేదు వాళ్ళకి సైకిల్ నాకు వద్దు అనేవాడు ఒకడు ఉంటాడు.
(03:39) వాడు మళ్ళీ ట్రై చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఏం ట్రై చేస్తున్నాడు సామరస్యం కోసమే ట్రై చేస్తున్నాడు. సైకిల్ నాకు వచ్చు అంటే నాకు సైకిల్ కి మధ్యన సామరస్యం కుదిరింది అది అవును ఇది వచ్చిన తర్వాత వాడు దాన్ని పట్టుకుంటున్నాడు అట్లా వాడు సంసారం అవుతుంది నా సైకిల్ ఎవడు పట్టుకోవద్దు ఆ వచ్చిన తర్వాత పట్టుకుంటా ఆ పట్టుకుంటున్నాడు ఇప్పుడు సంసారం అంటే అంతే కదా నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత పెళ్లామ వస్తే దాన్ని పట్టుకుంటివి పిల్లలు వస్తే దాన్ని పట్టుకు ఫ్రిడ్జ్ కొనగానే దాన్ని పట్టుకుంటివి రాకముందు దేన్ని పట్టుకుంటావ్ సో చిన్న కథ చదివే చెప్పు చెప్పు
(04:11) ఇప్పుడు ఇది ఆయన చెప్పిండు మీరు ఉంటున్నారు అట్లా మీరు మీరు చెప్పండి అందరికీ పాసిబుల్ అవుతదా ఇది మీరు కార్ ఎగ్జాంపుల్ చెప్పినారు కానీ కార్ ఎగ్జాంపుల్ లాగా అందరికీ సంసారంలో ఉంటూ సామరస్యంగా ఉండం పాసిబుల్ అయితదా అనేది నాకు 100% ఇది ఒక్కటే పాసిబుల్ అయితది ఓకే ఎందుకు పాసిబుల్ అయితది అంటే ఈజీ కాబట్టి సంసారం చాలా కష్టం అంటే ఈజీ మీకు ఈజీ అంద లేదు అంటే మనం అట్లా అనుకుంటున్నాం బికాజ్ ఈగో అడ్డు వస్తుంది.
(04:40) అంటే ఇంత పెద్ద విశ్వంలో నీవు నీ ఫ్యామిలీని ఎక్స్క్లూడ్ చేసి ఆ ఫ్యామిలీలో నువ్వు ఒక రాజుగా ప్రవర్తించడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది. మ్ అంతే ఇది ఎట్లఉందంటే నీ బకెట్ నీళ్లు తీసి నదిలో కలిపేయ్ మ్ నదిలో పోయి స్నానం చేయ అంతే ఏమి కాదు యాక్చువల్ గా చెప్తున్నా ఈ ఐడెంటిటీ అనేది కొంచెం ఇప్పుడు మనకి వంశ పారంపర్యంగా కుటుంబానికి ఒక పేరు ఉంటది.
(05:03) మాకు ప్రతిష్ట ఉంది మాకు కొన్ని తొడలు ఉన్నాయి దాన్ని కొట్టాలి మేము ఆ తర్వాత మా నాన్నగారు అట్లా ఇది ఉంటది కదా లెగసీ అనేది ఒకటి ఉంది కదా అది అబద్ధం అని తెలిస్తే సరిపోతుంది. ఆహత దాన్ని రిజెక్ట్ చేయమని కాదు. అవును మా కుటుంబ సభ్యులు చాలా గొప్ప వాళ్ళు ఊరికే మాట వర్స్ కి చెప్పారు ఇప్పుడు మీరు చెప్పిన లైఫ్ పార్ట్నర్ అనుకుంటే ఇద్దరికి ఉండాలనా ఒక్కరికి ఉంటే సరిపోద్దా ఒక్కరికి ఉంటే సరిపోతది అంతేనా ఎందుకంటే ఇద్దరికీ ఉండడం అనేది కండిషనల్ అలా ఎప్పుడూ జరగదు ఉంటే అదృష్టం అది అనుకోకుండా నువ్వు నీలా ఉండు కొంత కాలం తర్వాత దాని అది మంచిది కాబట్టి
(05:39) అటు ఇటు పోరాడి విడిసితే బాగుంది. అని కచ్చితంగా గుర్తిస్తారు. ఓకే నువ్వు చెప్తే పోతది నువ్వు చెప్పకూడదు. ఆ చెప్పకూడదు జీవిస్తూ ఉంటే చూసి నువ్వు జస్ట్ ఉండు ప్రశాంత అన్ని గొడవల మధ్య నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎవడో ఒకడు చూస్తాడు. వీడు భలే ఉంటున్నాడు అసలు ఆ ఇట్లాగే అడగొచ్చు సాధ్యమే అంటే నాకు సాధ్యమైంది కాబట్టి సాధ్యమే ఇప్పటికి ఇప్పుడు సాధ్యం అయతలేదు ట్రై చేయొచ్చు సార్ ఏముంది పోయేదైతే ఏం లేదు కదా పోనీ గొడవ పడితే ఏమవస్తుంది మీకు పోనీ ఎంతసేపు గొడవ పడితే మీకు తృప్తి ఉంటది అని అడిగినప్పుడు అక్కడ ఒక ఇన్నర్ రెవల్యూషన్ అంటే ఎంతసేపు గొడవ పెడితే అంటే గొడవ
(06:17) పడాలని ఉండదు కానీ ఇప్పుడు మామూలుగా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తది అంటే అవతల వ్యక్తి డెఫినేషన్ మన దగ్గర ఉంటది ఇవ్వ నువ్వు ఈ పర్సన్ ఇట్లా ఉండాలి కదా ఇట్లా లేవు అందుకని నాకు నాకు నీతో కంప్లైంట్ నువ్వు ఇట్లా ఉండొచ్చు కదా అని అంటాం మామూలుగా అక్కడే కాంటాక్ట్ వస్తుంది నేనంతా అసలు ఎవరు ఎట్లు ఉన్నారో అట్లా ఉండని ఉమ్ నువ్వు ఓన్లీ ఒక్క విషయంలోనే కొంత క్లారిటీ ఇవ్వాలి కుటుంబ సభ్యులకి మనీ విషయంలో ఎందుకంటే ఎందుకంటే మనీ ప్రాబ్లం ఇక ప్రపంచంలో ఎవరు నీకు సహాయం చేయరు ఇంక్లూడింగ్ పేరెంట్స్ అవును హెల్త్ పర్సనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్
(06:50) పర్సనల్ మనీ ఒక్కటి కంపౌండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి తండ్రి అప్పు చేస్తే కొడుకు మీద పడతది. తండ్రి మానసిక సమస్య కొడుకు మానసిక సమస్య అవ్వాల్సిన రూల్ ఏమ లేదు. తండ్రికి వచ్చిన క్యాన్సర్ కొడుకు రాదు. అవి ట్రాన్స్ఫర్ అవ్వవు ఓన్లీ ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అందుకని సామరస్యలో ఉండేవాడు డబ్బు పరమైన ఒక చైతన్యాన్ని ఇవ్వాలి అప్పుడు నువ్వు కుటుంబంలో ఉండొచ్చు ఇదిగో మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి ఇవ్వకపోండి నేను కుటుంబానికి ఇవ్వాల్సింది 25,000 నేను 10 నెలలో ఇస్తాను.
(07:23) మీరు నన్ను ఇంట్లోకే వెళ్లగొట్టిన ఇస్తాను నా గురించి బ్యాడ్ గా చెప్పిన ఇస్తాను. నా గురించి దుష్ప్రసారం చేసినా ఇస్తాను ఎందుకో తెలుసా దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ మీరంతా మినిమం హ్యాపీగా ఉండాలంటే 25000 అవసరం నేను గుర్తించాను. అవసరం లేదు రెండోది ఇప్పుడు మీరు అంటారు అవసరం లేదు నేను తీసుకోనని ఏమైంది ఆ పర్వాలేదు పర్లే పర్లేదు మీరు నీ డబ్బు నేను తీసుకోను అంటారు అయినప్పటికిన ఎవ్రీ మంత్ మీరు తీసుకున్న తీసుకపోయినా బ్యాంకు లో వేస్తున్నాను ఏ రోజైనా మీరు తీసుకోవచ్చు ఓకే ఇంకా నువ్వు చెప్పాల్సింది అయిపోయింది.
(07:57) నేను చెప్తున్నా ఖచ్చితంగా తీసుకుంటారు ఏదో రోజు ఎందుకంటే ఎల్లకాలం కోపం ఉండదు. కానీ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సపోజ్ మనీ ఒక ఫ్యామిలీకి 25,000 50,000 అవసరం ఎగ్జాంపుల్ 50,000 అవసరం అనుకుందాం నేను నా కెపాసిటీ లో నుంచి 50,000 ఎవరీ మంత్ ఇస్తా అని చెప్పి కానీ వాళ్ళు మాకు ఇంత సరిపోదు ఇంకా ఇంకా కావాలంటే చెప్పక ఇంతే అవసరాలు మాత్రమే తీరుస్తాను నేను ఓకే స ఎవరు ఏదైనా బెంజికార్ అడితే నా దగ్గర ఉండొద్దు.
(08:24) అడుగుతారు కదా అంటున్నా నేను మామూలుగా లేదని చెప్పు ఏది బేసిక్ అది ఇస్తాను నా దగ్గర డబ్బులు వస్తే ఇస్తానులే ప్రస్తుతానికియతే ఇంతే ఆ ఉంటే రెండోది ఇది బేసిక్ ఫండమెంటల్స్ గురించే మాట్లాడుతున్నారు లగ్జరీస్ మీరు క్రియేట్ చేసుకోవాలి యస్ ఏ ఫాదర్ గా లగ్జరీస్ ఇవ్వకూడదు పిల్లలకి ఫండమెంటల్స్ ఇవ్వాలి లగ్జరీ ఎవరిది వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి ఇది యాక్చువల్ గా మనం సమాజం చెప్పడం మర్చిపోయింది.
(08:44) ఉమ్ ఏదో చిన్న కథ చదివా అదే ఫాదర్ గా అంటే పిల్లలకి ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కి పేరెంట్స్ కి ఇయ్యాలి కదా లగ్జరీస్ కూడా మనం అది తెలిీదు నాకు ఆ పేరెంట్స్ ఎవరు లగ్జరీ అని దేన్ని నిర్వచిస్తున్నారు అల్టిమేట్ లగ్జరీ నువ్వు నోరు మూసుకుంటే చాలురా అది కూడా లగ్జరీ అవును కరెక్ట్ కొంత లగ్జరీ కూడా మారుతుంటది ఒకత గ్రేట్ శిల్పి ఉన్నాడంట ఆ శిల్పి చిన్న కథ చదివా నేను ఆ శిల్పి బొమ్మలు చెక్కుతుంటే చాలా సార్లు దెబ్బలు తాకి సో కొడుకు ఆసక్తితో చూస్తుంటే నాకు తగిలిన దెబ్బలు వీరు తగలొద్దు అని నిర్ణయించ ంచుకొని వాడికి ఏనాడు ఉలి సుత్తియ ఉమ్ అంటే వాడు వర్క్ రాకుండా పోయింది.
(09:17) మమ్ సో ఇప్పుడు మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నాం నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడొద్దు అని వాడికి లైఫ్ ని మనం జీవించే అవకాశాన్ని ఇస్తలేంు మ్ ఇప్పుడు నేను కార్లో తిరిగి నా కొడుకు కార్ ఇచ్చా అట్ట కాకుండా కార్ ఇచ్చే అర్హత వాడికి ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇస్తే గొడవలు అవుతున్నాయి. ఎంత గొడవలు పడ్డా సరే ఈ ఫండమెంటల్స్ ని పట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక అబ్సర్వేషన్ే మనం చెప్పింది ఎవడో నేను మొన్న వచ్చిందో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇప్పుడు నేను చెప్పింది ఒకడు వింటాడని నాకు ఎందుకు నమ్మకం లేదుఅంటే తల్లి చెప్పిన మాట కొడుకే వింటలేడు
(09:48) నేనేమండి మధ్యన ఎంత చాలా దూరం అవును ఒక తండ్రి చెప్పిన మాటనే కొడుకు వింటలేడు ఒక భర్త చెప్పిన మాట భార్య వింటలేడు నా మాట వినాలనుకోవడం అంత స్టూపిడిటీ ఒకటి లేదు. అందుకని నాకు అసలు ఏ క్యూరియాసిటీ లేదు వెదర్ వింటున్నారా లేదా అని జస్ట్ నేను హనెస్ట్ గా చెప్తున్నా అంతవరకు మీకు తెలిసింది అంతే కదా సో ఇప్పుడు టీ కప్పు మనం తాగింది ఇంట్లో వదిలేసి వచ్చిన దాంతో నాకే అటాచ్మెంట్ లేదు అట్లా మనుషులతో ఉండు.
(10:18) కావాల్సింది చూడు టీ కప్పు కొండి ఇరిగిపోతే అతకి పెట్టు అమ్మ కాలి ఇరిగిపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసిరా పిల్లలకు ఫీజ్ కావాలంటే కరెక్ట్ ఎమోషన్ అక్కర్లే సామరస్యం అంటే యు హవ్ అటన్డ్ దట్ స్టేట్వర్ ఎమోషన్స్ డస్ నాట్ ఎగజస్ట్ సంసారంలో ఎమోషన్ ఉంది. సన్యాసంలో సాచురేషన్ ఉంది. ఉమ్ ఆ సామరస్యంలో ఒక జీవం ఉంటది అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే రమణస్ నుంచి వచ్చేటప్పుడు మీకు పాసిబుల్ అయింది అందరికి పాసిబుల్ కాదని నేను ఇందాక రెండు పెళ్లిళ్లు అటెండ్ అయి వచ్చిన కదా అ వచ్చిన తర్వాత నాకు నిజంగానే నా ఫీలింగ్ కూడా మీ దగ్గరికి
(10:56) వచ్చి ఈ టాపిక్ తీద్దాం అనుకున్నా ఇది మీకు పాసిబుల్ అయి అందరికి పాసిబుల్ కాదు అంటే ఇంతమందికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేము మనము వాళ్ళు వినరు కూడా వినరు సో అందుకని చాలా మంది తీసుకున్న పాత మీరు ఒక వెళ్లిిపోయినరు ఇల్లుని వదిలేసి అట్లా అవసరం లేదు ఇక్కడే ఉండి ఉండొచ్చు ప్రశాంతంగా అంటే అది మీకు పాసిబుల్ అని మాకు కాదు అసలు ఇంత మందికి ఎట్లా కన్వన్ చేస్తాం ఎట్లా చెప్తాం అనే రెండు మూడు స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ నా టాక్స్ వినే ఒక అబ్బాయి ఆ నా టాక్స్ విని ఒక అమ్మాయి అనుకోకుండా కలుసుకొని ఆ నా టాక్స్ ని అర్థం చేసుకున్నారు కాబట్టి
(11:25) దే ఆర్ మ్యారీంగ్ మ్యారీడ్ అయలాడు అసలు లేదు ఇంకా నా టాక్స్ వినే ఒక అమ్మాయి నా టాక్స్ విని ఒక అబ్బాయి ఇది ఒక జంట త్వరలో నేను పెళ్లి చేస్తాను చెప్పాను ఓకే తర్వాత నా టాక్స్ విన ఒక ఫాదర్ వాళ్ళు అనుకోకుండా ముగ్గురు కలుసుకుంటే అంటే ఆ ఈ సామరస్యము అటాచ్మెంట్ లేకుండా కలిసి జీవించడం ఒకరినొకరు ఫోర్స్ చేసుకోకుండా ఉండడం అనేది అది నచ్చి మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకోండిరా అని చెప్పాడంట ఆయన వాళ్ళ డాడీ ఆ సో ఇది వేరేదా ఇది వేరేది అంటానా ఇది వేరేది అంటే ఇది వేరే జంట ఓకే ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి నేను పూజాని కూడా విలువట్లే మీరే వచ్చి చేయండి పెళ్లి
(11:58) అన్నాడు ఆయన ఇంత రాడికల్నెస్ వద్దు అంతవద్దు అంటే అది మనం బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితది అవును సో మనం సాంప్రదాయాన్ని గౌరవిద్దాం మీ భార్య ఉంటారు వాళ్ళకి చీరలు కట్టుకోవాలని ఉంటది మనం తూతూ మంత్రంగా మంచిగానే చేయండి అంతర్గతంగా అర్థం చేసుకోండి అంతే అదే అదే ఇప్పుడు బంగారు కప్పిస్తే లేపండి ఇది మామూలు చిప్ప లాంటిది అని తెలుసుకోండి అంతే దేర్ ఇస్ నో స్పెషాలిటీ ఓకే లాస్ట్ కి పరమాస చెప్పిన ఒక మాట చెప్పి ముగిద్దాం.
(12:25) అలా మీరు ఇప్పుడు చెప్పింది ఫస్ట్ టైం చెప్పారా వీడియోలో ఏది పెళ్లిదే పెళ్లిది నేను ఫస్ట్ టైం విను నాకు ఇట్లా ఇట్లా కూడా జరుగుతదా హైలైట్ అసలు ఆ చెప్పండి పరమహంస ఆ అదే ఆరు నీటిలో పడవు ఉండాలి గానీ పడవలో నీరు ఉండరాదు అట్లా నీవు సంసారంలో ఉండాలి కానీ నీలో సంసారం ఉండరాదు అని చెప్పాడు ఆయన సూపర్ నాకు తెలిసి ఇంతక పరమహంస సంసారి కదా ఆయన శిష్యులని పెళ్లి చేసి అవును వాళ్ళ శిష్యులు ఎందుకు చేసుకోవాలి వివేకా అంటే ఆయన ఆయనకి ఏమంటే ఎంతో గొప్ప బ్యాలెన్స్ ఉంటే తప్ప ఇది చేయలేరు కాబట్టి మీరు చేసుకోకండిరా అని చెప్పాడు ఆయన అచ్చా వివేకానంద చెప్పాడు చెప్పి నేను అంటున్నా ఇంకా నాలాంటి ఒక
(13:00) అర్భకుడికి ఇది అర్థమైనప్పుడు ఎవడికైనా అర్థమవుతది ఎవ్రీవన్ ఇస్ మోర్ టాలెంటెడ్ యస్ ఫర్ యస్ మైండ్ ఇస్ కన్సర్న్ కాబట్టి అందరూ ఒక స్టెప్ తీసుకోవచ్చు ఏముందబ్బా పెళ్లి సక్సెస్ కావాలంటే సిగ్గు లజ్జ మానం మర్యాద ప్రభువు ప్రతిష్ట యారు ఉండకూడదు ప్రభు ప్రతిష్ట ఆరు ఉండకూడదు ఆరు ఉండొద్దా మ్యారేజ్ అద్భుతంగా క్లిక్ అయితది ఓకే ఏమి కాదు యక్చువల్గా దాటి వల్ల ఏమి రాదు ఇది ఉడతలు పట్టులా ఉన్నా ఏమైందా
No comments:
Post a Comment