Objectivism of Howard Roark character||#4 Fountainhead Revision||#aynrand #rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vly3eqHdfBM
Transcript:
(00:05) ఐన్డ్ ఫౌంటైన్ హెడ్ వన్ ఆఫ్ ది ఎవర్గ్రీన్ ఐడియల్ క్యారెక్టర్ హోవా రోర్క్ సో ఈరోజు నేను హోవార్డ్ రోర్క్ గురించి పేటర్కేటింగ్ గురించి ఈ రెండు క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడతా సో మీరు ఈ రెండు క్యారెక్టర్స్ ని అబ్సర్వ్ చేస్తే అండ్ చెప్పిన ఆబ్జెక్టివిజం అనే ఫిలాసఫీ చాలా క్లియర్ గా అర్థంఅవుతది. సో కంపేర్ టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏదైతే క్యారెక్టర్ పీటర్ గీటింగ్ ఉంటదో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది.
(00:42) ఆ క్యారెక్టర్ ని మీరు రోర్క్ క్యారెక్టర్ తో అర్థం చేసుకున్నప్పుడు కన్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివిజన్ ఫిలాసఫీ సో మెయిన్ గా అసలుఏంటి రోర్క్ క్యారెక్టర్ సో రోర్క్ అనే క్యారెక్టర్ జనరల్ గా తనఏం చేస్తున్నాడో తనకు తెలుసు ఇన్ లైఫ్ తనఏం చేయాలనుకుంటున్నాడో కూడా తనకు తెలుసు తనఏం చేయబోతున్నాడు తనఏం చేస్తున్నాడు. గతంలో తాను ఏం చేశాడు ప్రతి విషయం మీద ఒక అవేర్నెస్ ఉన్న క్యారెక్టర్ ఈ రోర్క్ ది.
(01:20) అంటే తన ఎలిజిబిలిటీ ఎంతవరకు తన పాజబిలిటీ ఎంత అని తెలుసుకొని ఒక కంప్లీట్ అవేర్నెస్ తో ఉంటున్న క్యారెక్టర్ రోర్క్ పీటర్ కేటింగ్ ఒక పబ్లిసిటీ జనాల మెప్పు జనాల నుంచి వచ్చే క్రేజ్ ఒక ప్రెస్టీజియస్ క్యారెక్టర్ సో ఇవన్నీ చాలాసార్లు చెప్పాను నేను కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కి వస్తా ఒక పాయింట్ ఇక పీటర్ కీటింగ్ కి
(02:06) సపోర్ట్ తగ్గిపోయి ఎల్స్వర్త్ ఎంటీహీ నుండి కొత్త ఇంజనీర్స్ రావడం వల్ల ఏదైతే అతను ఆ కాంపిటీషన్ ని తట్టుకునే ఆ కాంపిటీటివ్ స్పిరిట్ మొదటినుంచి అతను డెవలప్ చేసుకోలేదు కాబట్టి ఇక ఆల్మోస్ట్ అతని కెరీర్ ఎండ్ అయిపోయే స్టేజ్ లో ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి ఆ ఒక్క ప్రాజెక్ట్ తనక వస్తే తన పేరు కొంత కాలమైనా నిలబడతది అని చివరికి రోర్క్ దగ్గరికి వెళ్తాడు.
(02:37) సర్ రోర్కు దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి చెప్తాడు అన్నమాట ఏమని రోర్క్ నా జీవితం మొత్తం నేను ఎప్పుడూ ఒక పరాణ జీవిగా బతికాను అంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోసం ఎదుటి వాళ్ళ నుంచి గుర్తింపు కోసం ఒక పబ్లిసిటీ కోసం ఒక క్రేజ్ కోసమే నేను ఎప్పుడూ తప్పించాను కానీ నిజంగా ఏరోజు నేను ఈ ఫీల్డ్ లో కొత్తగా ఆలోచించడం ఎలా కొత్తదనాన్ని నిర్మించాలి ఆర్కిటెక్చర్ రంగంలో ఎలా ఇన్నోవేటివ్ గా పని చేయాలి ఎలా యూనిక్ గా పని చేయాలని నేను ఏరోజు ఆలోచించలేదు.
(03:23) సో నా జీవితం మొత్తం నేను పక్కవాళ్ళ కోసమే బతికాను. నా ఆత్మను నమ్ముకున్నాను. సో ఇది నాకున్న చివరి అవకాశం ఈ పబ్లిసిటీ ఈ పేరు పీటర్ కేటింగ్ ఆర్కిటెక్ట్ అనే ఒక ఈ క్రేజ్ గనుక పోతే నేను ఎలా బతకాలో కూడా నాకు తెలియదు. సో ఈ ఒక్కసారి నాకోసం ఈ సహాయం చేసి పెట్టు అని జెన్యూన్ గా ఫస్ట్ టైం అడుగుతాడు ఎప్పుడైతే రోర్క్ దగ్గరికి పీటర్ కేటింగ్ ఈ కైండ్ ఆఫ్ ఒక రియలైజేషన్ తో వస్తాడో రోర్క్ కి అర్థమైపోతుంది.
(03:54) పీటర్ కేటింగ్ తను ఏం మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు తన జీవితంలో ఏం జరిగింది అనే విషయం క్లియర్ గా రోర్క్ కి అర్థమైపోతుంది అర్థమైపోయి సరే చేస్తాను కొన్ని కండిషన్స్ మీద చేస్తాను అని చెప్పేసి తన దగ్గర ఒక మాట తీసుకుంటాడు అదంతా ఇన్సైడ్ స్టోరీ వేర్ ఎగజక్ట్లీ ఫిలాసఫీ ఉంటది అంటే తన దగ్గర నుంచి తెచ్చిన ఒక చిన్న నాలుగైదు పెయింటింగ్ బొమ్మలు నాలుగైదు కాన్వాసులు అక్కడ పెట్టి ఇంతవరకు ఇవి ఎవరికీ చూపెట్టలేదు నేను అమ్మకి టూ హీకి కూడా నీకే చూపిస్తున్నాను అని అక్కడ పెడతాడు.
(04:35) ఇందులో అసల అసలు ఏదైనా ఉంది అంటే అని అక్కడ ఆపేస్తుంది ఆయన రాండ్ సో అది మీరు ఎగజాక్ట్ గా ఏ పర్టికులర్ పేజ్లో చూడొచ్చుంటే మీరు పేజ్ నెంబర్ 712 ఎవరి దగ్గరైనా తెలుగు పుస్తకం ఉంటే చూడండి పేజ్ నెంబర్ 712 అక్కడ రాస్తాడు డైలాగ్ అమ్మకి ఎల్స్ వర్త్ టూ వీక్ కూడా నువ్వు చెప్పు ఇందులో అసలు అంటూ ఏదైనా ఆ అని ఆపేస్తుంది ఆయన లేండి అక్కడ డైలాగ్ ఇది నేను ఆ మధు మధురానగర్ రూమ్లో హైదరాబాద్ మధురానగర్ రూమ్లో ఒక్కడినే పెంట్ హౌస్ లో ఉన్నప్పుడు ఇది చదివి నేను అసల అసలు ఏడిస్తే
(05:23) మగాలగా సహజంగా ఏడుపు రాదు కాబట్టి ఏడవలేదు కానీ యాక్చువల్ గా అంతా ఐ ఫెల్ట్ దట్ మచ్ ఎమోషనల్ అమ్మకి ఎల్సవర్త ఎంట టూ హి కూడా చూపించలేదు అసలు ఇందులో ఏదైనా ఉందా అసలు అసలు ఇందులో ఏదైనా ఉందా అని అక్కడ డాట్ పెడుతుంది ఐలాండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇది గనుక మీరు అర్థం చేసుకుంటే ఐన్డ్ ఫిలాసఫీని మీరు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే ఇటలీ న్యూయార్క్ అమెరికా అమలాపురం మీరు ఇండియాలో గాని ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే ఐన్లాండ్ ఫిలాసఫీ నీకు అర్థమయింది.
(06:00) బుక్ చదవకపోయినా సరే నీకు ఐలాండ్ ఫిలాసఫీ అర్థమయింది అని చెప్పడానికి ఒక్క విషయం నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు మూడు పాయింట్లు చెప్తా ఈరోజు ఆ మూడు పాయింట్లే ఐన్డ్ మెయిన్ ఫిలాసఫీ అండ్ 100% ఫిలాసఫీ ఆ మూడిట్లోనే ఉంది. సో ఫస్ట్ ది అప్పుడు రోర్కు అలా చూస్తాడు ఆ పెయింట్స్ ని మౌనంగా ఉంటాడు. ఆలస్యం అయిపోయింది పీటర్ అంటాడు.
(06:26) అప్పుడు పీటర్ అంటాడు అవును నాకు అర్థం అవుతుంది నేను అదే అనుకున్నాను అంటాడు అంతే పీటర్ కేటింగ్ వెళ్ళిపోతాడు. పీటర్ కేటింగ్ వెళ్ళిపోయిన తర్వాత రోర్క్ ఆ పెయింట్స్ వైపు చూసి ఒక రకమైన జాలి ఫస్ట్ టైం కలుగుతుంది హెన్రీ కెమెరాన్ చనిపోయినప్పుడు గానీ హెన్రీ కెమెరాన్ అవకాశాలు లేక నేల మీద పడిపోయినప్పుడు గాన ఎప్పుడూ కూడా తనకి అలాంటి ఒక ఫీలింగ్ కలగల ఫర్ ది ఫస్ట్ టైం జాలి అని ఒకటి కలిగింది.
(07:07) ఇలాంటి ఒక జాలిన ఈ ప్రపంచం చాలా సుగుణమైనది గొప్పది అని అందరూ పొగుడుతున్నారు అందరూ ఆరాధిస్తున్నారు ఒకవేళ నిజంగా అలా చేస్తే ఈ ప్రపంచంలో ఏదో లోపం ఉంది ఏదో దోషం ఉంది అని రాస్తుంది అక్కడ ఎంరా డైలాగ్ వాట్ ఇట్ మీన్ ఒక మనిషి చివరికి తన ఆత్మనే వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఏం చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మనిషి మీద కలిగే జాలి ఏదైతే ఉందో అదన్నిటికన్నా దారుణమైంది.
(07:39) ఎందుకు అంటే ఎందుకు అసల వెటర్కీటిగా పెయింట్ బొమ్మలు తీసుకొచ్చాడు పెయింట్ బొమ్మలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే పేజ్ నెంబర్ 35 పేజ్ నెంబర్ 35 మీరు ఓపెన్ చేసి చూస్తే తెలుగు పుస్తకంలో అక్కడ స్టార్టింగ్ ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఆ నమ్మకాన్ని ఆమె నిర్దాక్షణంగా మెత్తగా అచ్చంగా ఒక జలగలాగా పట్టుకుంది. ఒకప్పుడు తనకు ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక ఉండేదని
(08:24) కీటింగ్ కి గుర్తుంది. డ్రాయింగ్ లో తనకున్న ప్రతిభను వాడుకోవడానికి మరో మెరుగైన రంగాన్ని ఎంపిక చేసింది తల్లి. ఆర్కిటెక్చర్ ఎంత మంచి వృత్తిరా పైగా కొత్త కొత్త వాళ్ళని కలుస్తావు అందులో ఉంటే అంది. ఎప్పుడు ఎలా నెట్టిందో తెలియదు గానీ ఆవిడే అతన్ని అందులోకి నెట్టేసింది. ఆ కుర్రతనపు ఆశయం ఏళ్లపాటు గుర్తుకు రాకపోవడం వింతగా ఉంది.
(08:49) అది ఇప్పుడు గుర్తొచ్చి కలుక్కుమనడం కూడా వింతగా ఉంది. సరే దాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన రాత్రి ఇదే దాన్ని శాశ్వతంగా మర్చిపోవాల్సిన రాత్రి కూడా ఇదే. తనకి ఒక పెయింట్ ఆర్టిస్ట్ ఒక కళాకారుడు ఒక పెయింట్ ఒక చిత్ర కళాకారుడు అవ్వాలని చిన్నప్పటి నుంచి తనకి ఇంట్రెస్ట్ ఉండేది పిటర్కేటింగ్ కి దాని అర్థం అదే అక్కడ సైన్డ్ అక్కడ ఇంతంత బ్యాక్ డ్రాప్ రాయదు కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్మాల్ గా రాస్తుంది.
(09:22) అది రాస్తేనే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థంఅవుతుంది. ఇక్కడ జస్ట్ టూ లైన్స్ తనకు చిన్నప్పుడు చిత్ర కళాకారుడు అవ్వాలని ఒక కోరిక ఉండేది కానీ ఎలా అయిందో ఏమో వాళ్ళ అమ్మగారు మెల్లగా తనని ఆర్కిటెక్చర్ రంగం వైపు నెట్టింది అంతవరకు రాసింది ఈ డైలాగ్ ని మీరు అర్థం చేసుకుంటేనే దానికి కనెక్టివిటీ లాస్ట్ చాప్టర్ లో పార్ట్త్రీ లో 14 15 చాప్టర్ లో రోర్క్ దగ్గరికి ఆ ఐదు కాన్వాస్లు తెచ్చి కాన్వాసలు అంటే ఆ పటాలు అందులో ఉన్న అతను వేసిన బొమ్మలు అంతకుముందు ఏదైతే ఆర్కిటెక్చర్ లంగా అన్ని ఆశయ అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు ఆ కొండ చివరి వెళ్లి ఎవరికీ కనపడకుండా ఐదఆరు రోజులు పెయింట్లు
(09:56) వేస్తాడు కదా పెటర్ కేటింగ్ ఆ పెయింట్లు ఏదైతే అతని దగ్గర రోర్క్ దగ్గరికి ఎవరికీ అర్థం కాదు ఇది అసలు రోర్క్ దగ్గరికి పెయింట్లు ఎందుకు తెచ్చాడు ఆ పెయింట్లు చూసి రోర్కి ఏం మాట్లాడలేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆలస్యం అయిపోయింది పేటర్ అని ఎందుకు అన్నాడు నేను అదే అనుకుంటున్నాను అని ఇతను ఎందుకు అన్నాడు అనే విషయం అర్థం కాదు చాలామందికి పార్ట్తీ చాప్టర్ 15 లో ఉన్న విషయము ఈ లాస్ట్ లో ఉన్న విషయము ఫస్ట్ పార్ట్ లో సెకండ్ చాప్టర్ లో కన్వర్సేషన్ లో లింక్ ఉంటదిన్నమాట ఆ కాలేజీ గ్రాడ్యేషన్ అయిపోయి నడుచుకుంటున్నప్పుడు అతనికి ఆలోచన వస్తది
(10:34) నాకు చిత్రకల అంటే ఇష్టం కదా పెయింట్ అంటే ఇష్టం కదా ఒకప్పుడు నాలో ఒకడు ఉండేవాడు పెయింట్ అంటే ఇష్టం ఉండేవాడు. ఆడు ఎటు పోయాడు ఇన్ని రోజులు ఆశ్చర్యంగా అని సడన్ గా గుర్తొస్తది వాడికి గుర్తొచ్చి ఇప్పుడు చేయగలిగిందా లేదో కూడా మర్చిపోవాల్సిన క్షణం కూడా ఇది ఆర్కిటెక్ట్ అయిపోదాం మనం వాళ్ళు అమ్మ అంటుంది అన్నమాట ఆ పెయింటింగ్ లో ఏం డబ్బులు వస్తాయిరా నీకు ఈ ఆర్కిటెక్ట్ చెయ్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటది నీకు గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ కలవచ్చు నువ్వు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి పెద్ద పెద్ద కోట్లు ఉన్నోళ్ళతో నీకు పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళతో మంచి
(11:01) మంచిగా కలిసి డిన్నర్లు చేయొచ్చు ఎన్నో బిజినెస్ అవకాలతో నువ్వు గొప్ప వాళ్ళని కలుస్తావు అని చెప్పి వాళ్ళ అమ్మ ఎలాగో నీకు పెయింట్ చిత్రకల ఆ పెయింటింగ్ వేయడం ఇష్టమే కాబట్టి ఆ ఆర్టిస్టిక్ కలని సేమ్ ఈ ఆర్కిటెక్ట్ రంగంలో పెట్టు బిల్డింగ్స్ కట్టడంలో అని వాళ్ళ అమ్మకుి తెలియని విషయం ఏందంటే బిల్డింగ్స్ కట్టడానికి ఆర్కిటెక్చర్ ఈ చిత్రాలు పెయింట్ వేసి అతను కావాలనుకున్న డయాగ్రామ్స్ వేయడానికి అతనిలో ఉన్న ఇన్స్టింట్ దేనికి సపోర్ట్ చేస్తుంది ఈ రెండిటికి అని అంటే అతని ఇంట్రెస్ట్ మొత్తం ఇటువైపు ఉంది.
(11:33) అతని ఇంట్రెస్ట్ ఇంటర్నల్ ఇన్స్టింట్ లేని రంగం వైపు వాళ్ళ తల్లిగారు ప్రోత్సహించడం వల్ల అతను ఏం చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పబ్లిసిటీకి ఆ ప్రాంప్ట్ కి అలవాటు పడిపోయి ఎలా అయినా ఎదగాలి అనుకునే నేచర్తో ఉన్నప్పుడు దానికి తగ్గ ఎనర్జీస్ శక్తి నీలో లేనప్పుడు డెఫినెట్ గా ఇంకా రాంగ్ వే లోనో డిపెండెంట్ గా ఉంటూనో వేరే వేరే అవినీతి మార్గాల్లోనో పైకి రావాలని చూస్తారు ఎవరైనా దట్ ఇస్ ద మోరల్ మోరల్ పాయింట్ అందుకోసం ఇక్కడ నీకు రోర్కి ఆ డైలాగ్ అంటాడు ఏమని అంటే ఆలస్యం అయిపోయింది పెటర్ అంటాడు ఏంటి ఆలస్యం అయిపోయింది అని ఎందుకు అన్నాడో తెలుసా రోరుకు
(12:14) చిన్నప్పుడు తనక ఇష్టమైన రంగంలో లేదమ్మా నేను ఇదే చేస్తాను అని తనకు ఇష్టమైన రంగంలోకి వెళ్ళనేయకుండా వాళ్ళ అమ్మగారు మనిపులేట్ చేసి తనని ఆర్కిటెక్చర్ రంగంలోకి దింపారు. అక్కడ ఫస్ట్ తను కోల్పోయాడు తన వ్యక్తిత్వాన్ని రెండు తనకి క్యాథరిన్ అంటే ఇష్టం క్యాథరీన్ అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది తెలుసు కదా సో
(12:58) పీటర్ కేటింగ్ చిన్నప్పుడు తనక ఇష్టమైన పని చేయకుండా తనకి ఇష్టం లేని ఒక రంగంలోకి పబ్లిసిటీ కోసం వాళ్ళ అమ్మగారు ఇందులోకి దింపడం వల్ల అక్కడ ఫస్ట్ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. రెండు తనకి క్యాథరిన్ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆ క్యాథరిన్ లో ఉండే అమాయకత్వం ఆ క్యాథరిన్ లో ఉండే నిజాయితి ఇక్కడ అట్లా స్ట్రగుల్ లో ఉన్న జేమ్స్ టాగట్ కి ఆ చెర్రీకి మధ్య రిలేషన్ లాంటిది కాదు కీటింగ్ కను క్యాథరిన్ కి ఉన్నది కీటింగ్ చాలా మంచివాడు పీటర్ కీటింగ్ తనని మనిపులేట్ చేయలేదు ఎవరిని క్యాథరిన్ కచ్చితంగా క్యాథరిన్ కి ఏవైతే తనలో ఉన్న క్వాలిటీస్ ఆ అమాయకత్వం ఆ హానెస్టీ తనకి
(13:43) ఇష్టం పెటర్ కీటింగ్ కి ఎందుకు కీటింగ్ ని పెళ్లి చేసుకోలేదు అనిఅంటే మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళ అమ్మాయి కారణం. అరే్ నువ్వున్న రేంజ్ ఏంటి నువ్వేంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా ఈ అమ్మాయి కనీసం ఐదారు అడుగులు హైట్ లేదు చూడటానికి అంత అందంగా ఏమ ఉండదు అంత మోడల్ లాగా ఉండదు రెగ్యులర్ అమ్మాయిలాగా ఉంటుంది.
(14:04) ఎప్పుడు సమాజ సేవ అది ఇది అని అంటుంది కైండ్ హార్ట్ అంటుంది ఇట్లా మాట్లాడుతుంది ఒక స్టైల్ లేదు ఒక యూనిక్నెస్ లేదు. ఇలా ఎలారా అన్నప్పుడు పీటర్ కీటింగ్ తనకున్న ఒరిజినల్ వ్యక్తిత్వంలో నుంచి లేదు లేదు దిస్ ఇస్ వాట్ రైట్ ఫర్ మీ నేను ఆమె నిజంగానే ఆమె వ్యక్తిత్వంలో కొన్ని లక్షణాలు నాకు నచ్చాయి అని చెప్పకుండా తను కూడా నిజమే సమాజంలో ఇప్పుడు నేను ఏమనా పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను హేలం చేస్తారేమో ఇలాంటి ఒక అమ్మాయిని చేసుకున్నాను అందంగా లేదు హైట్ లేదు అంత పబ్లిసిటీ లేదు సమాజంలో పేరు లేదు అదే డొమినిక్ ఫ్రాంకన్ చేసుకుంటే డొమినిక్ ఫ్రాంకన్ ఒక పెద్ద బిజినెస్ మన్ కూతురు మంచి అందంగా
(14:38) ఉండే అమ్మాయి మంచి హైట్ ఉంటుంది ఒక హీరోయిన్ మోడల్ టైప్ లో ఉంటుంది ఏమనా పెళ్లి చేసుకుంటే నాకు క్రేజ్ ఎంత ఉంటుంది కదా అని చెప్పేసి సమాజం కోసం ఆ అమ్మాయిని చేసుకుంటాడు. అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. మూడు దాని తర్వాత డబ్బు కోసం ఆఖరికి డొమినిక్ ప్రాంకన్ ని వదిలేసి గేల్ వేనాండ్కి అప్పగిస్తాడు. అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు.
(15:02) ఆఖరికి ఆర్కిటెక్చర్ రంగంలో విపరీతమైన ధోరణలో టూహీ దగ్గర నుంచి సహాయం తీసుకొని అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు రోర్కును కాదని టూహి పీటర్ కీటింగ్ కి అవకాశాలు ఇస్తుంటే ఆ విషయం పీటర్ కీటింగ్ తెలిసి కూడా పీటర్ టూహి వైపే ఉంటాడు అన్నమాట టూహి రోర్కు రావాల్సిన అవకాశాలన్నీ తీసుకొచ్చి పీటర్ కీటింగ్ కి ఇస్తుంటే ఆ అన్యాయం చేసే ధోరణి ఆ నేరం చేసే ప్రవృత్తి తెలిసినా కూడా మౌనంగా ఉంటాడు ఎందుకంటే నేను ఎదుగుతున్నా కదా ఇట్స్ ఓకే ఫర్ మీ ఎవడ ఇటు పోతే నాకేంటి అని అంటాడఅన్నమాట.
(15:33) సో అక్కడే తన వ్యక్తిత్వాన్ని కొలపోతాడు. ఆఖరికి ఏదైతే పీటర్ కేటింగ్ టూహి దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నప్పుడు తన వంతు ఏదైతే టూహి మళ్ళీ వేరే ఇంజనీర్లకి సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నిర్దాక్షణంగా పీటర్ కీటింగ్ ని పక్కకు తప్పుకోమంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ ఎదురు తిరిగితే నువ్వు ఎదురు తిరగడానికి నీకు అవకాశం లేదు.
(15:58) ఎందుకనింటే నేను ఎలా నీకు సహాయం చేశానో ఎట్లా సహాయం చేశానో ఎవరిని తొక్కి నీకు నేను అవకాశం ఇచ్చానో అదంతా నీకు తెలుసు అలాంటి అవకాశం అలా అది నీకు తెలిసినప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను ప్రతికడించే హక్కు నీకు లేదు ఎప్పుడో కోల్పోయావు అని విపరీతంగా అవమానిస్తాడు. సో ఈ రకంగా తన జీవితంలో తను కోరుకున్న పని చేయలేకపోయాడు, తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు, సమాజం కోసం క్రేజ్ కోసం తన వేరే అమ్మాయిని చేసుకున్నాడు.
(16:20) తర్వాత ఆ అమ్మాయిని కోల్పోయాడు తర్వాత తన వృత్తిలో పబ్లిసిటీ ని కోల్పోయాడు. సక్సెస్ ని కోల్పోయాడు చివరికి గుర్తింపుని కోల్పోయాడు తను ఏదైతే ఎప్పుడు శాశ్వతం అనుకుంటాడో అవన్నీ కోల్పోతాడు. కోల్పోయి చివరికి ఆ ఎంటీనెస్ లో ఆ స్పేస్ లో ఏం చేయలేని పరిస్థితికి అప్పుడు తనలో ఉన్న ఒరిజినల్ ఏదైతే పెయింట్ మీద తనకున్న ఇష్టం పుట్టుకతో తనక ఆ బాడీ మైండ్ డైమెన్షన్ ఏదైతే ఆ ప్రజ్ఞ ఉందో అది అప్పుడు వస్తుంది అతనిలోకి వచ్చి ఆ కొండ మీదకి వెళ్లి ఆ పెయింట్లన్నీ వేసి తీసుకొచ్చి రోర్క్ కి ఇస్తాడు.
(16:53) అప్పుడు రోర్క్ అది చూసి మౌనంగా ఉండి ఇందులో అసలు ఏదైనా ఉందా అని అక్కడ ఆపేసింది డైలాగ్ అంటే పీటర్ కీటింగ్ ఎందుకని అడిగాడంటే నేను బిల్డింగ్స్ తయారు చేసినప్పుడు ఎప్పుడు నన్ను విమర్శిస్తావు నేను బిల్డింగ్స్ డయాగ్రామ్స్ గీసినప్పుడు ఎప్పుడు నీకు చేత కాదురా అంటావు అంటావు ఇదేంట్రా ఇంత చెత్తగా రాసావు అని ఎప్పుడు నేనే నీ దగ్గరకి కరెక్షన్ కోసం వచ్చేవాడిని కానీ ఫస్ట్ టైం నేను నాకు ఇష్టమైన నా పెయింటింగ్ వేసి నీ దగ్గరికి తీసుకొచ్చాను ఇవి ఎలా ఉన్నాయో చెప్పు అసలు ఇందులో ఏదైనా ఉందా అని అడుగుతాడు రోర్క్ సైలెంట్ గా ఉంటాడు అంటే అక్కడ కరెక్షన్
(17:27) చేయడానికి ఏది లేదు అందులో నీ ఆత్మ ఉంది నీ ఆత్మ ఉంది పీటర్ అందులో అందులో కరెక్షన్ చేయడానికి అసలు అవకాశమే లేదు ఇందులో కరెక్షన్ చేయడానికి అసలు అవకాశమే లేదు పీటర్ ఎందుకంటే అతను ఆ పెయింటింగ్స్ ని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి గాని ఎవరి దగ్గర నుంచో గుర్తింపు పొందటానికి గాని ఎవరి ప్రోద్భాలంతో గాని లేదంటే ఎవరో తన మీద రుద్దిన అభిప్రాయాల పరంగా గాని అతను ఆ పెయింటింగ్ చేయలేదు.
(17:57) అతను ఓనుగా అతని యొక్క నిశబ్దంలో నుంచి అతనికి ఏదైతే చిన్నప్పుడు అతనిలో ఉండే ప్రజ్ఞ ఏదైతే ఉందో స్వతహాగా అతనికి కలిగిన ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ తో ఆ పెయింటింగ్ చేశాడు. ఆ ఇంట్రెస్ట్ తో ఆ పెయింటింగ్ చేశడు కాబట్టి రోర్కి అలా చూసి అందులో కరెక్షన్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు పెయింటింగ్స్ఏ రాని రోర్కు పెయింటింగ్స్ ని ఎలా అందులో ఏమన్నా అసలు ఏదైనా ఉందా అని ఎందుకు అడిగాడు పేట్రా అని అంటే ఒక పెయింటింగ్ బొమ్మ గీయడానికి కావల్సిన మెజర్మెంట్స్ గాని డైరెక్షన్స్ గాని అందులో ఉన్న కొలతలు ఏవైతే ఉంటాయో ప్రపోషన్స్ అలాగే ఒక బిల్డింగ్ కి కావాల్సిన కొలతలు
(18:33) ప్రపోర్షన్స్ ఆ లెక్కలు కొన్ని ఉంటాయి అంటే ఇది వృత్తి పరంగా వేరు అది వృత్తి పరంగా వేరైనా సరే కొన్ని కొన్ని సిమిలారిటీస్ కలుస్తాయి ఒక పెయింటింగ్ వేయాలంటే దానికి కొన్ని కొలతలు కొన్ని ప్రొపోజిషన్స్ కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి ఒక బిల్డింగ్ గీయాలన్నా కూడా ఆర్కిటెక్చర్ దానికి కొన్ని కొలతలు దానికి కొన్ని సమాంతర రేఖలు ఉంటాయి.
(18:51) ఆ కైండ్ ఆఫ్ మినిమం బేసిక్ సెన్స్ తో అడుగుతాడు అన్నమాట అప్పుడు చూసి రోర్కి మౌనంగా ఉండి ఆలస్యం అయిపోయింది పీటర్ అంటాడు ఎందుకు ఆలస్యం అయిపోయింది పీటర్ అన్నాడంటే అప్పటికి వాళ్ళద్దరి ఏజ్ ఆల్మోస్ట్ నియర్లీ 40 వస్తది. 40 సంవత్సరాలకు వచ్చేటప్పటికి నీకు ఇష్టమైన పని చేయలేకపోయావు నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావు నీకు ఇష్టమైన వృత్తిలో నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోయావు ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని డబ్బు కోసం వేరే వాళ్ళకి అమ్ముకున్నావు సో ఇన్ని రకాలుగా నీ ఆత్మని అమ్ముకుంటూ అమ్ముకుంటూ అమ్ముకుంటూ రావడం వల్ల చివరికి
(19:21) నీకు వ్యక్తిత్వం అనేదే లేకుండా ఒక సెకండ్ హ్యాండ్ పర్సన్ గా నువ్వు బతికి 40 ఏళ్ళు వచ్చినాయి నీకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ నీకు ఇష్టమైన రంగంలో మొదలు పెట్టాలన్నా ఆలస్యం అయిపోయింది. మళ్ళీ నువ్వు కోల్పోయిన వ్యక్తిని తిరిగి తీసుకోవాలన్నా డొమినిక్ నీ దగ్గరికి రాదు. ఆఖరికి క్యాథరిన్ ని నువ్వు కోల్పోయావు. క్యాథరిన్ ఏమంటుందంటే చివరి రియలైజ్ అయిన తర్వాత కలిసిన తర్వాత నేను డ్రాప్ చేయనా రైల్వే స్టేషన్ దగ్గర అంటే పర్లేదు నా దారి నేను చూసుకోగలనా అంటుంది.
(19:45) అంటే ఆ అమ్మాయి కూడా రియలైజ్ అయి వెళ్ళిపోయింది. ఇంతమంది మొత్తం ఆఖరికి సపోర్ట్ చేసిన టూ హీ వెళ్ళిపోయాడు. ఇంతమందిని కోల్పోయిన తర్వాత అందులో నీ వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయావు. ఆలస్యం అయిపోయింది పీటర్ అని అంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ దానికి రిప్లై ఇస్తాడు నేను అదే అనుకున్నాను అంటాడు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం జాలి కలుగుతుంది అతని మీద సో దిస్ ఇస్ ద సింబాలిజం ఆఫ్ టోటల్ ఆపోజిట్ ఆఫ్ ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ అయన సో ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ రోర్క్ వైపుగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే రోర్క్ అంటాడు రీడర్ గీటింగ్ అడుగుతాడు
(20:22) ఫస్టే నాకు ఇలా వచ్చింది అవకాశం పారీస్ వెళ్ళాలి ఒక స్కాలర్షిప్ వచ్చింది ఒక ఆర్కిటెక్చర్ దానికి రాంగానికి అక్కడికి వెళ్ళాలా ఉద్యోగానికి వెళ్ళాలా లేదంటే నాకు నచ్చిన ప్రొఫెషన్ నేను ఫాలో అవ్వాలా అన్నప్పుడు పీటర్ నువ్వు ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా అడిగావ అంటేనే ఆల్రెడీ ఒక తప్పు చేసినట్టు అంటాడు అంటే నువ్వు ఏం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి.
(20:42) నీ ఇష్టం ఏంటి అనేది నీకు క్లారిటీ ఉండాలి అంతేగాని నువ్వు నన్ను అడిగావఅంటే నువ్వు ఒక తప్పు చేసినట్టే ఆల్రెడీ అంటాడు. అయినా సరే చివరికి తను ఇవ్వాల్సిన సలహా తాను ఇచ్చి ఉద్యోగంలోనే జాయిన్ అయిపో కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారైనా నువ్వు అనుకున్న పని నువ్వు చేస్తావు అని అంటాడు అన్నమాట బట్ అక్కడ డైలాగ్ ఎందుకు వచ్చింది అనింటే నీకు చిన్నప్పటి నుంచి ఒక ఇష్టం ఉంటది.
(21:03) ఆ ప్రొఫెషన్ వైపు నువ్వు వెళ్ళగలగాలి అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నీకు నీకు ఇష్టమైన పని నీ ప్రవృత్తి నీ ప్రజ్ఞ అనేది ఇన్స్టింట్ గా వస్తది నీలో యు హావ్ టు డ దట్ వితౌట్ కాంప్రమైస్ లేదు అని అనుకుంటే 40 సంవత్సరాలకు వచ్చే వరకు ఇదిగో పరిస్థితి ఇలా ఉంటుంది. ఎందుకనింటే ఆ లమ్మ చిన్నప్పుడే అతన్ని మనిపులేట్ చేసి తనకి ఇష్టం లేని రంగంలో దింపడం వల్ల తను ఇంక ఎలా అయినా పబ్లిసిటీ రావాలి కాబట్టి వేరే వేరే మార్గాల్లో వెళ్ళాడు.
(21:29) ఇప్పుడు ఈ రోర్కి విషయంలో చూసుకుంటే డొమినిక్ ఫ్రాంక్ అనికి రోర్కు ఒక విషయంలో నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను అంటే నా ఊపిరి తీసుకోవడం నాకు ఎంత అవసరమో నేను అంత ప్రేమిస్తున్నాను నిన్ను అని అంటాడు అంటే దాని అర్థం ఏంటి ఊపిరి తీసుకున్నంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనిఅంటే మన మీద జాలిపడి మన కోసం గాలి ఉండట్లేదు ఈ భూమి మీద అలాగే గాలి మీద జాలిపడి మనం శ్వాస తీసుకోవట్లే అది మన అవసరం అంత అవసరంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే అవసరం అంటే ఏంటి అంటే నేను నీ మీద జాలితోనో దయతోనో కరుణతోనో నేను నిన్ను ప్రేమించట్లేదు నాకు నువ్వు
(22:12) ఒక అవసరం ఒక నగ్నమైన అవసరం అది ఏ రకంగా అయినా సరే ఆ అవసరాన్ని నేను నీకు ప్రేమగా ఇస్తున్నాను కానీ నీ మీద జాలితో కాదు అని అంటే ఆ అవసరం ఏంటి ఆ అవసరం అంటే ఏదైతే తనకున్న వ్యక్తిత్వం ఉందో ఆ వ్యక్తిత్వం తాలూకు లక్షణాలు నీలో కూడా కనపడ్డాయి కాబట్టి నా ఆత్మకు నువ్వు నువ్వు అవసరం నా ఆత్మకు నువ్వు అవసరం అన్నాడు కానీ నా ఆత్మకు నువ్వు ఆధారం అనలే ఇక్కడే అండ్ అండ్ ఆబ్జెక్టివిజం అనేది క్లియర్ గా అర్థం అవుతుంది.
(22:39) అవసరానికి ఆధారానికి చాలా తేడా ఉంది. అవసరం అంటే ఏదైతే మనం మామూలుగా ఒకడితో అవసరం ఉంటే వాడిని మనిపులేట్ చేసి వాడుకోవడం ఆ అవసరం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఆ అవసరం ఇస్ సంథింగ్ డిఫరెంట్ అది వంచన కింద వస్తుంది. ఇక్కడ అవసరమా అని అంటే నాకొక వ్యక్తిత్వం ఉంది నాకొక ఆత్మ ఉంది నాకొక క్యారెక్టర్ ఉంది సేమ్ అలాంటి రిజెంబులెన్స్ అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు నీలో చూసినప్పుడు ఆ టైం లో నేను నిన్ను కలిస్తే నా ఆనందం డబల్ అవుతుంది.
(23:04) అంటే డొమినిక్ ఫ్రాంకెన్ లేకపోయినా సరే రోర్క్ ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడు తన బిల్డింగ్స్ నిర్మించుకుంటూ తన పని సాగించుకుంటూ అలాగే బతకగలడు అందుకే మోనాడ్ నాక్ వ్యాలీ వెళ్ళాడు ఆ కొండల్లో రప్పలో తిరిగాడు క్వైరీలు వెళ్ళాడు రాళ్ళు పగలకొట్టాడు ఆ టైం లో ఎక్కడ డొమిక్నిక్ ఫ్రాంకిన్ లేదు అయినా సరే ఆనందంగా బతికాడు. కానీ మనలో ఇప్పుడు పీటర్ కీటింగ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు డొమెనిక్ దగ్గర టూహి నువ్వు నా సహాయం చెపేతే నేను ఉండలేను అంటాడు కేతరి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అని బాధపడతాడు ఎప్పుడు నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు
(23:33) వృత్తి పరంగా అలాగే అంటాడు ప్రవృత్తి పరంగా అలాగే అంటాడు ఇష్టం పరంగా అలాగే అంటాడు జీవితంలో విలువైన విషయాల పరంగా అలాగే అంటాడు. ఏ రోజైతే జీవితంలో నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంటున్నావు అనిఅంటే దట్ ఇస్ ఏ కంప్లీట్లీ యాంటీ లైఫ్ అకార్డింగ్ టు ది ఆబ్జెక్టివిజం ఆఫ్ ఐన్లాండ్ ఫిలాసఫీ సో రోర్క్ క్యారెక్టర్ చూసుకుంటే నువ్వు ఉన్నా లేకపోయినా నేను బిల్డింగ్స్ కడతాను చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా ఐ డోంట్ కేర్ బట్ ఎందుకు మరి నువ్వు ఉన్నా లేకపోయినా నేను ఆనందంగా ఉంటాను అన్నప్పుడు మరి డొమినిక్ యొక్క ఉనికి ఏంటి రోర్క్ లైఫ్ లో
(24:04) అంటే అక్కడ అయిన ఏం చెప్తుంది అంటే ఒకరి వల్ల మన ఆనందం డబల్ అవ్వాలి ఒకరి వల్ల మన మనకున్న ఆనందం పెరగాలి ఒకరి వల్ల మన ఆనందం అనేది పెద్దగా అవ్వాలి కానీ అది ఇంకా ఆనందంగా మారాలి కానీ ఒకరి వల్ల మన ఆనందం సృష్టించబడకూడదు. నా హ్యాపీనెస్ నీ వల్ల డబుల్ అవ్వాలి కానీ నీ వల్ల నా హ్యాపీనెస్ క్రియేట్ అవ్వకూడదు.
(24:39) ఎప్పుడైతే ఒక ఎమోషన్ ఒకరి వల్ల క్రియేట్ అవుతుందో క్రియేట్ చేసిన వాడి చేతిలోనే కంట్రోల్ ఉంటది వాడు రేపు వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు రేపు వెళ్ళిపోయినా ఆ అవతల వ్యక్తులు దూరమైనా క్రియేట్ చేసిందే వాళ్ళ వల్ల కాబట్టి అది వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా కీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి యు విల్ నువ్వు సఫర్ అవుతావు నువ్వు బాధపడతావు దట్ ఇస్ ప్యూర్లీ డిపెండెంట్ అగైన్ అప్పుడు నువ్వు ఇండివిడ్యువల్ అవ్వు అది మన ఆనందం అనేది ఇంకొక వ్యక్తి పరిచయం వల్ల ఇంకొక వ్యక్తి కలయక వల్ల డబల్ అవ్వాలే కానీ మన ఆనందం వాళ్ళ వల్ల క్రియేట్ అవ్వకూడదు.
(25:10) క్రియేట్ అయ్యామ అంటే వాళ్ళ చేతుల్లో మనం ఒక కీగా మారిపోయినట్టు మన సైడ్ మనం ఇన్సెక్యూరిటీగా ఎంటీగా ఉన్నట్టు ఇన్కంప్లీట్నెస్ గా ఉన్నట్టు మనలో ఉన్న ఇన్కంప్లీట్నెస్ ని వేరే వాళ్ళ చేత మనం ఫీల్ చేసినప్పుడు వాళ్ళు పోయినప్పుడు మళ్ళా ఆ ఇన్కంప్లీట్నెస్ మళ్ళీ బయలుదేరుతుంది గొడవ పెడుతుంది వెళ్ళిపోతున్నారు వామ్మో ఇప్పుడు అదంతా నేను పొందలేను ఆనందం ఆ సుఖం ఆ సంతోషం ఇవన్నీ దూరమైపోతాయి ఇప్పుడు నేను ఎట్లా బతకాలని మళ్ళీ మన ఇన్కంప్లీట్నెస్ మన మీద తిరగబడి అదే సఫర్ ఫ్రస్ట్రేషన్ ఆక్రోశం భయం ఇన్సెక్ సెక్యూరిటీ యంజైటీ ఫియర్ ఫోబియా కింద మారి మనుషులందరూ ఇన్ని రకాల
(25:45) ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం అది. సో ఐర్రన్ వెరీ వెరీ క్లియర్లీ సెడ్ వన్ అండ్ ఓన్లీ వెరీ రెబెల్ ప్రొఫౌండ్ ఇంటలెక్చువల్ హైలీ మీనింగ్ఫుల్ పర్పస్ఫుల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డైలాగ్ నీ ఆనందం అనేది ఇంకొకరి పరిచయం వల్ల కలయక వల్ల డబల్ అవ్వాలే కానీ వారి వల్ల నీ ఆనందం క్రియేట్ అవ్వకూడదు మరి నీ ఆనందం ఎవరి వల్ల క్రియేట్ అవ్వాలి అంటే నీ వల్లనే క్రియేట్ అవ్వాలి నీ వల్ల క్రియేట్ అయిన ఆనందంలో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక 10 ఇటుకరాలు ఉన్నాయి 10 ఇటుకరాలని నువ్వు ఇక్కడికి మోస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వాటిని నీ మీద నీకు కొంచెం ఎత్తొచ్చు నీకు సహాయం చేయొచ్చు
(26:26) నీ బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు సెల్ఫ్ ప్రాబ్లం కొంతమంది వేరేవాళ్ళు జస్ట్ అట్లా నెడతారు కానీ ఇమ్మీడియట్ గా క్లచ్ మూస్కేరేయాల్సింది నువ్వే అంటే కొంత నీ ప్రయత్నం కొంచెం ఊపు అందుకోవచ్చు వాళ్ళ పరిచయం వల్ల నువ్వు చేసే పనిలో కొంత వాళ్ళు చేయగలపొచ్చు కానీ ఇన్స్టింట్ ఓన్ సోల్ నీది అవ్వాలి మరి అది ఎలా వస్తుంది అనింటే నీకు ఇష్టమైన పనిఏంటి ఇప్పుడు రవి కుమార్ అనేవాడు కెమెరా పెడుతున్నాడు ఎవడు లేడు ఇక్కడ ఆ కెమెరా వెనకాల ఎవడు లేడు నా వెనకాల ఎవడు లేడు ఎన్ని వీడియోలు చేసా దగ్గర దగ్గర 200 వీడియోలు చేశ ఎట్లా చేశ ఒక్కడు లేడు కనీసం
(26:57) ఒక్కడు లేడు కనీసం వీడియో తీసేవాడు లేడు మాట్లాడేవాడు లేడు అసలు ఈ ఫ్రేమ్ గురించి చెప్పేవాడు లేడు నేనే కెమెరా పెట్టుకోవాలి నేనే యాంగిల్ తీసుకోవాలి నేనే టాప్ ఎడిటింగ్ అన్ని మొత్తం మ్యూజిక్ నేనే యాడ్ చేసుకోవాలి ఎందుకు చేయగలుగుతున్నా ఇదంతా ఎంత వస్తది నాకు తిప్పి ఉగితే ఒక నెలకు రెండు 300 రావు నాకు ఈ YouTube వీడియోస్ వల్లర 300కి ఇంత కష్టపడతానా బికాజ్ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది సంథింగ్ ఈ ఫిలాసఫీ నాకు నచ్చింది.
(27:21) ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను నేనుగా నాకు ఇంట్రెస్ట్ గా ఉన్నది చెప్తా ఇదే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారు దేర్ ఇస్ నో డిమాండ్ రైట్ అలా నీకు ఇష్టమైన పని ఏంటి అసలు నువ్వు ఎందుకు పుట్టావు నీకుఒక బాడీ ఒక్కొక్కడు ఫుట్బాల్ బాగా ఆడుతాడు ఒక్కొక్కడు వాలీబాల్ బాగా ఆడుతాడు ఎందుకు ఇప్పుడు మీరు చూడండి గద్దరు గోరేటి వెంకన్న వీళ్ళు మంచి పాటలు పాడతారు తెలంగాణలో రైట్ ఆంధ్రాలో శ్రీకాకుళంలో వంగపండు ఒగారు అని ఒకాయన ఉన్నాడు ఆయన వీళ్ళ ముగ్గురు అందరికీ తెలిసిన వ్యక్తులు ఉద్యమాల పరంగా సినిమాల్లో చూసుకుంటే చిరంజీవి గారు రజినీకాంత్ గారు వీళ్ళందరూ ఫేమస్ స్టార్స్
(27:59) క్రికెట్ చూసుకుంటే సచిన్ టెండూల్కారు కోహ్లీ వీళ్ళందరూ అందరికీ తెలుసు ఎందుకు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడాడు ఎందుకు మెగాస్టార్ లాగా డాన్స్ చేయలేకపోయాడు ఎందుకు అబ్దుల్ కలాం స్పేస్ లోకి వెళ్లి రాకెట్ ఇంజనీరింగ్ ఆ స్పేస్ ఇంజనీరింగ్ వెళ్ళాడు ఆయన ఎందుకు మన ఊర్లో కబాడీ లేదు ఎందుకనింటే ఒక పుట్టుకతో నీకున్న జెనటికల్ dఎన్ఏ ఫార్మాట్ వల్ల నీకు తెలియకుండా నీలో ఒక ప్రజ్ఞ ఉంటుంది.
(28:27) దట్ ఇస్ వాట్ ది వంశ పారిపర్యం అంటే అది వంశ పారిపారం అంటే ఈ కులాలు మతాలు ఆడు తక్కువ వీడు ఎక్కువ ఈ సోది కాదు వంశ పారిపర్యంగా నీకు వచ్చేది ఏంటి అని అంటే ఒక ప్రజ్ఞ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా అవి ప్రాక్టీస్ చేస్తే రాదు కొంత కొంత ఉండాలి ఆ మాట్లాడాలనే ఆ వకాబులరీ స్టైల్ ఆ ఫిలాసఫీ ఆ ఫిలాసఫర్ మైండ్సెట్ ఒకరు ఉండాల ఇప్పుడు నా చార్టెడ్ అకౌంటెంట్ అవ్వమంటే నా వల్ల కాదు నాకు చేత కాదు అసలు అట్లా నీలో ఏదో ఉంటుంది అది నువ్వు కనిపెట్టాలి దట్ ఈస్ వాట్ ఎగజక్ట్లీ యు షుడ్ నో వాట్ యు ఆర్ అది తెలిసినప్పుడు అప్పుడు నీ బాడీ నీ మైండ్ నీ కాంప్లక్సిటీ అనేది సింగల్
(29:04) ఎంటిటీగా మారి ఆ ఎనర్జీ అక్కడ ఫోకస్ అవుతుంది. అక్కడ నీకు ఆనందం అనేది నీకు నువ్వే క్రియేట్ చేస్తావ్. నీకు నువ్వు క్రియేట్ చేసే ఆనందం క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ క్రియేట్ చేసిన ఆనందంలో వేరే వాళ్ళ వచ్చి సాధించావు బాగా చేసావు నువ్వు ఎలా చేస్తావ్ ఎక్కడ ఉంటావ్ ఎందుకు ఇలా ఎలా చేయగలిగావు ఓకే నాకు బాగా నచ్చింది నీ వర్క్ ఇలాగే ఉంటావా ఇంకెన్ని రోజులు వెళ్తావ్ నేనుేమనా సహాయం చేయగలనా అని నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని అలా రావటం వల్ల నీకు ఆ నాచురల్ గుర్తింపు వల్ల నీ ఆనందం డబల్ అవుతుంది అంతేగానీ నువ్వు ఊరికే రొట కొట్టుడు కొట్టుకుంటా
(29:36) ఏమి చేయకుండా బటానీలు తినుకుంటా అలా ఖాళీగా కూర్చొని ఎవరో వచ్చి బాగున్నావా హాయ్ అనిఇగ్ర లోనోఫేస్బుక్ లోనో వాట్ లోనో మెసేజ్లు పెడితే వాళ్ళతో మాట్లాడుకుంటా సోదంతా చెప్పుకుంటా ఇంక వాళ్ళతోనే నువ్వు ఐడెంటిఫై అయిపోయి నీ బాడీ మైండ్ మొత్తం వాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళ ద్వారా నువ్వు ఐడెంటిఫై అయిపోయి వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోతేనే మెసేజ్ చేయకపోతేనే డల్ అవుతున్నావ అంటే అసలు అది యాంటీ లైఫ్ అది మన మన సినిమాలు మనం చూసిన సినిమాలు మన కథలు ఇవన్నీ మనల్ని అలా తయారు చేశరు మొదటి నుంచి అది అది ఇట్స్ ఏ రాంగ్ అది రోర్క్ క్యారెక్టర్ లో ఐన్డ్ మనకి ఇక్కడ
(30:12) చెప్పింది. డొమనిక్ ఉన్న బిల్డింగ్ కట్టాడు లేకపోయినా బిల్డింగ్ కట్టాడు అందుకే ఆ బిల్డింగ్ ఆ డైలాగ్ ఎన్రైట్ హౌస్ లాంటి ఆకాశంఅంతా ఎత్తున్న బిల్డింగ్ కట్టి ఒక చిన్న పల్లెటూరి డాబా కడుతున్నావ ఏంటి ఒక తాపి మేస్త్రి కట్టే డాబా ఇది అంటే నాకు పని ఇంపార్టెంట్ ప్రతి బిల్డింగ్ ఒక ఆత్మ లాంటిదే చిన్నదా పెద్దదా ఐ డోంట్ కేర్ అంటాడు.
(30:30) ఆ చీకటి గదిలో ఆ చీకటి రూములో అక్కడే ఉంటాడు మరి డొమిక్నిక్ నువ్వు లేకపోతే నేను చ్చిపోతా బిల్డింగ్ వద్దు ఏమవద్దు నువ్వే కావాలనా గని పరిగెత్తుకు రాలేదే హ ఇస్ ఏ కంప్లీట్ మన్ ఇస్ ఏ కంప్లీట్ క్యారెక్టర్ అయన చెప్తుంది అందుకే ఐరన్ అక్కడ రాసింది వన్ మస్ట్ సే ఐ లవ్ యు ఇఫ్ సం వన్ వాంట్స్ టు సే ఐ లవ్ యు హి షుడ్ నో హౌ టు సే ఐ అంటుంది ఐ అంటే నేను ఏంటనేది నీకు తెలియాలి.
(30:51) నీ ఆనందం నీ దగ్గర ఉన్నప్పుడు నీ ఆనందం ఒక పని ద్వారా నీ నీ ఓన్ క్యారెక్టర్ ద్వారా నీ సొంత ఆనందం నీ ద్వారా క్రియేట్ అవుతున్నప్పుడు ఆ గమనంలో ఆ ప్రయాణంలో దాన్ని డబల్ డబల్ చేయడానికో దాన్ని ఇంకొంచెం పెంచడానికో లేకపోతే నీ దారి నీ వ్యక్తిత్వం నచ్చి వచ్చిన వాళ్ళ వల్ల అది డబుల్ అవుతుంది. అది జీవిత విధానం అలా కాకుండా మనం అంటే ఏంటో మనకు తెలియకుండా కేవలం ప్రేమించడానికే పుట్టినట్టు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే నేను బతకలేను నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటున్నావ్ అనేది యు ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ అందుకోసం ఆ డైలాగ్ అక్కడ ఒక ఊపిరి నా
(31:32) ఊపిరితిత్తులకి గాలి ఎంత అవసరమో తీసుకోవడం ఎంత అవసరమో అంతే అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే గాలి లేకపోతే ఊపిరి తిత్తులు చ్చిపోతాయి కదా కదా గాలి లేకపోతే మనం చచ్చిపోతాం కదా అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని కాదు మీనింగ్ అక్కడ ఊపిరి తిత్తులు గాలి మీద జాలితో దాన్ని తీసుకోవు అలాగే గాలి ఊపిరితిత్తుల మీద జాలితో అది మన శ్వాసలోకి రాదు అది పూర్తిగా ఒకదానితో ఒకటి అవసరం గాలి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఫంక్షన్ బాగా పెరుగుతుంది.
(32:05) అలాగే ఊపిరితిత్తుల కోసం గాలి లేదు అనే ఇంటర్నల్ ఒకరి ఒకరి సహకారంతో ఒకరు ఆనందాన్ని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రాసెస్ ని అవసరాలతోరా చెప్పింది కానీ జాలి దయ పేరు మీద అది లేదు అని ఆ ఊపిరితితులకి గాలికి ఉన్న రిలేషన్ ని డోర్ కుక్కి డొమమినిక్ కి చెప్పిందన్నమాట నేను నీ మీద జాలితో ప్రేమించట్లేదు పబ్లిసిటీ కోసం ప్రేమించట్లేదు దేనికి కాదు కేవలం నా యొక్క ఆనందానికి నా ఊపిరి తిత్తులకి గాలి ఎలా అవసరమో నా ఆనందానికి దానికి నువ్వు అవసరం ఆధారం కాదు అవసరం ఎందుకు అనింటే నాకు ఒక క్యారెక్టర్ ఉంది నేను ఒక ఇండివిడ్యువల్ మైండ్ సెట్ నేను నిజాయితీగా ఉంటా ట్రాన్స్పరెంట్ గా ఉంటా
(32:40) పబ్లిసిటీని కోరుకోను క్రేజ్ ని కోరుకోను మోసాలు చేయను అబద్ధాలు ఆడను ఒకరిని నా సంతోషం కోసం ఇంకొకరిని మ్యానిపులేట్ చేయను నా స్వార్థం కోసం ఇంకొకరిని వంచించను ఇది నా క్యారెక్టర్ మరి ఇలాంటి లక్షణాలు ఉన్నవాటిని ఇలాంటి లక్షణాలతో కూడుకున్నది నా ఆత్మ మరి అలాంటి ఆత్మకి అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు నేను చెప్పేది అర్థం అవుతుంది.
(33:01) వెన్ ఐ యమ టాకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇఫ్ యు నో దెన్ యు కెన్ అండర్స్టాండ్ వెన్ ఐ టాకింగ్ తెలుగు నీకు తెలుగు తెలిసినప్పుడే కదా అర్థం అవుతుంది అంటే నీ బ్రెయిన్ కి తెలుగు భాష మీద మినిమం జ్ఞానం వకాబులరీ ఉంటే నా భాష నీకు అర్థం అవుతుంది అలాగే నా ఆత్మకు కొనే లక్షణాలు ఉన్నప్పుడు అదే లక్షణాలు నీ ఆత్మకు ఉంటే యు కెన్ అండర్స్టాండ్ ఆర్ ఎస్ యు కెన్ రియలైజ అది దాని యొక్క క్యారెక్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం సో దిస్ ఇస్ వాట్ ది రోర్క్ క్యారెక్టర్ ఆ రెండు డైలాగుల్లో ఉంటుందన్నమాట కంప్లీట్ రోర్క్ డైలాగ్ ఒకరిని ప్రేమించే ముందు మనం అంటే ఏంటో
(33:33) తెలియాలి అనటం నేను నా అవసరాల కోసం నిన్ను ప్రేమించాను అని అంటాడు అంటే అవసరం కోసమే కానీ ఆధారం కోసం కాదు అంటే ఎప్పుడైనా సరే అయిన అని చెప్తుంది ఏంటంటే ఈవెన్ డొమినిక్ మీద కూడా డిపెండెంట్ కాదు రోర్క్ నా ఆనందం నీ వల్ల డబల్ అవుతుంది నా ఆనందం నీ వల్ల పెరుగుతుంది కానీ నా ఆనందం నీ వల్ల క్రియేట్ అవ్వదు అంటే దాని అర్థం ఎవరి వల్ల ఎవరి ఆనందాలు క్రియేట్ అవ్వకూడదు మన సొంత వ్యక్తిత్వం మన సొంత పని మన సొంత లక్షణం మన జీవితం మన లక్ష్యం ద్వారా మన ఆనందం క్రియేట్ అయితే అందులో అందులో వాళ్ళు ఒక భాగంగా మన ప్రయాణం నచ్చి చేరితే అప్పుడు అది నీకు జీవితాన్ని ఒక గొప్ప
(34:05) హ్యాపీనెస్ ని పర్పస్ ని ఇస్తుంది కానీ అది మానేసి నీ వల్లే నేను బతుకుతున్నా నీ వల్లే గాలి వీలుస్తున్నా నీ వల్లే అన్నం తింటున్నా అంటే మటుకు వాళ్ళు పోతారు ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వన్ డే ఒకే వాళ్ళు నిన్ను మోసం చేయకపోవచ్చు కానీ కాల నేచర్ పరిమితిగా వాళ్ళు ఎక్స్పైర్ అవ్వచ్చు కదా అప్పుడైనా నీకు ఆయడబాటు తప్పదు కదా సో నీ ఆనందం నీ సొంత ఆనందం నీ చేతుల్లోనే ఉండాలి.
(34:27) మిగతా వాళ్ళ వల్ల ఆ నీ యొక్క లక్షణం క్యారెక్టర్ సేమ్ రిజంబలెన్స్ ఉన్నవాళ్ళ కలవడం వల్ల అది డబల్ అవ్వాలి. దట్ ఇస్ వాట్ ద ఐలాండ్ ఆబ్జెక్టివ్ ఇస్ మెయిన్ కోర్ పాయింట్ యా మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలో నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment