Monday, July 13, 2026

Spurana Vidya: The Inner Awakening Nobody Talks About

Spurana Vidya: The Inner Awakening Nobody Talks About

Author Name:Aamnayam by SimheeAparajita

Youtube Channel Url:https://www.youtube.com/@aamnayam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DQQ0SIzcaAw



Transcript:
(00:03) స్తోత్రం [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] గురుభ్యో నమః ఆమలాయానికి స్వాగతం నేను కమలానందనాథ. మంత్రశాస్త్రం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు అనేక అంశాల గురించి శోధన చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రత్యక్ష విద్య మనం వినగలిగేది
(00:50) చూడగలిగేది ఇటువంటి విద్యల గురించి ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ ఆసక్తి లేని వాళ్ళు ఎవరూ ఉండరు మంత్రశాస్త్రంలోకి ప్రవేశించే ముందే ఈ ఆసక్తులన్నీ ప్రారంభం అవుతాయి. ఎదరికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన తాపత్రయం ఏదో రకంగా ఆ రకమైన మంత్రాలు గ్రహించాలి సాధన చేయాలి అనేటువంటి ఆలోచన మరింత బలపడుతుంది. అటువంటి వారు కర్ణ విద్యల్లోకి వెళితే కర్ణ విద్య అంటే ప్రమాదకరమైంది దానినుంచి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
(01:19) ఆ ఫ్యామిలీకి రక్షణ ఉండదు అందరూ కుటుంబాలు విడిచిపెట్టి కర్ణ విద్యలు చేయాలనుకోరు కదా ఇందులో శాస్త్రంలోకి ప్రవేశించి కాస్త మంచి స్థాయిని పొంది కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనుకునే ఆలోచన ఉన్నవాళ్లే ఉంటారు. మరి అలాంటి వాళ్ళు కర్ణ విద్యలు ఎంచుకుంటే దాని వల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్పాను కదా ముందుగా కుటుంబాన్ని బలహీన పరుస్తుంది అని కుటుంబం లేని వాళ్ళు కర్ణ విద్యలు చేస్తారు.
(01:44) కానీ కుటుంబం ఉన్నవాళ్ళు స్పురణ విద్య అయినా పర్వాలేదు కనీసం నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సరైన సమాధానం చెప్పగలిగేటువంటి విద్య నా దగ్గర ఉన్న పర్వాలేదు అటువంటి దాన్నైనా సాధన చేద్దాం అనుకుంటారు కరణ విద్యల కన్నా కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది దాని అంత ప్రమాదకరమైనది కాదు స్పురణ విద్య ఒకవేళ వద్దు అనుకుంటే భవిష్యత్తులో వదిలేయొచ్చు కానీ కొంచెం ఎక్కువ రోజులు దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ విద్యలు గురుముఖంగా గ్రహించే ఆచరించదగిన ఉన్నాయి.
(02:17) అందరికీ ఇవి సాధన చేసి అవి మనకు ఉపదేశం చేసే గురువులు లభించకపోవచ్చు అందుచేతను మంత్రశాస్త్రంలో శాబరి విద్యలకు చాలా ప్రాధాన్యత ఉంది. నేను సింహీ అపరాజ్యతలు ఇటువంటి వీడియోలు చేయలేను అందుచేతనే ఆమనాయంలో ఇంత స్పష్టంగా మీకు చెప్తున్నాను. స్పురణ విద్యల్లో మనం గురుముఖంగా గ్రహించి సాధన చేసేటువంటి విద్యలు చాలా ఉన్నా శాబరి విద్యకు ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తారు.
(02:44) గురువు లేకపోయినా కూడా శాబరి విద్యని ప్రేరణ చేయొచ్చు కాబట్టి అటువంటి స్పురణ మనకి కలగజేసేటువంటి శబరి విద్యకు సంబంధించిన మంత్రాన్ని ఈరోజు మీకు చెప్తాను దీనికి గురుపదేశం అక్కర్లేదు మీరు నిజంగా స్పురణ విద్యని పొందాలి అనుకుంటే గనుక కొంతకాలం దీనికోసం వెచ్చించగలిగితే ఒక వారం రోజుల తర్వాత జరిగేటువంటి అంశం ఈరోజే మీకు తెలుస్తుంది.
(03:12) అంటే మనం కొన్ని సందర్భాల్లో అసలు మంత్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక సిచువేషన్ చూసినప్పుడు లేదా ఒక వస్తువు చూసినప్పుడు ఇది నేను నాలుగైదు రోజుల క్రితమే చూసినట్టుగా కనిపించింది ఇది నేను గతంలో చూసినట్టుగా అనిపించింది అనే భావన మనలో కలుగుతుంది. కొంతమంది మిత్రులను కలుస్తూ ఉంటాం.
(03:32) అలా కలిసినప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలు కావచ్చు వాళ్ళు ఎలా ఉంటారని కావచ్చు ఇటువంటివి ఒక వారం రోజుల ముందే నాకు ఇలా అనిపించింది నేను ఈ ఇలా కలుస్తానని నేను ముందుగానే భావించాను అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా స్పురణే మనలో ఉండేటువంటి సెన్స్ ముందస్తుగానే మనకి ఈ రకమైన సంకేతాలు ఇస్తూ ఉంటుందన్నమాట. స్పురణ విద్య అంటే మనం గెస్ చేయడం ఆ గెస్సింగ్ లో కూడా అవును కాదు రెండు ఉంటాయి కదా ప్రతిదీ నిజమైపోవాలని లేదు సాధ్యమైనంత చాలా మటుకి మనం ఏదైతే భావిస్తున్నామో అది నిజమయ్యేటువంటి పరిస్థితిని సృష్టించేదే స్ఫురణ విద్య అంటే స్పురణ విద్య యాక్టివేట్ అయిన తర్వాత
(04:13) నెంబర్స్ చెప్పొచ్చా గుర్రం పందాలు ఆడొచ్చా లేకపోతే గ్యాంబ్లింగ్ అవి ఉంటాయి కదా ఇలాంటివి ఆడొచ్చా అనుకోవచ్చు ఇవి కరణ విద్యకే పరిమితం అవుతాయి స్ఫురణ విద్య లో ఇవేమ ఉందో స్పురణ విద్యలో ఉన్న ఆవు తప్పిపోయిందండి రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఎటు పక్కకి వెళ్లి వెతకమంటారు తూర్పుగా వెళ్లి వెతుకు అంతే అదే సమాధానం చెప్తుంది.
(04:34) కర్ణవిద్య తూర్పుగా ఇక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఫలానా వ్యక్తి ఉంటాడు వాళ్ళ చావట్లో కట్టేశారు లేకోతే వాళ్ళ ఈ ఆవులు కట్టేసేది ఉంటుంది కదా ఆ ప్రదేశంలో కట్టేశారు అని చెప్తుంది అంత స్పష్టమైనటువంటి అంటే చాలా క్లారిటీగా చెప్తుంది కరణ విద్య స్ఫురణ విద్య అందాజా చెప్తుంది సుమారుగా అయితే కరణ విద్య వల్ల ప్రమాదం ఉంది స్పురణ విద్య వల్ల ప్రమాదం ఉండదు స్ఫురణ విద్య స్త్రీలైనా పురుషులైనా ఆచరించొచ్చు ఈ మధ్యకాలంలో గాంధారి విద్య అని చెప్పేసి ఒక దాని గురించి చాలా చర్చ జరుగుతోంది సామాజిక మాధ్యమాల్లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు. గాంధారి కళ్ళు మూసుకుని
(05:09) ఉంటుంది అంటే ఆవిడ కలకి గంతలు కడతారు కదా అయినా బయట జరిగేటువంటి సిచువేషన్ అంతా కూడా ఆవిడకి తెలిసేది. దాన్నే గాంధారి విద్య అంటారండి అది త్రాటక విద్య. గాంధారి గారు త్రాటకం చేశారు కాబట్టి ఆవిడ్ని ఆవిడ పేరుతో గాంధారి విద్య అన్నారు తప్ప విద్య పేరే గాంధారి కాదన్నమాట. గంధర్వ విద్యలు వేరే ఉంటాయి. ఇక్కడ కళ్ళుకి గంతలు కట్టుకుని బయట జరిగేటువంటి అంశాల గురించి ప్రస్తావించేది గాంధారి విద్య కాదు ఆ గాంధారి విద్య ఏంటంటే గంధర్వులకు సంబంధించింది అన్నమాట అది స్ఫురణ విద్య ఇలాంటి స్పురణ కాదు తీవ్రమైన స్పురణ కలిగింది గాంధారి విద్యలో చాలా రకాలు
(05:45) ఉంటాయి వస్తువుని సృష్టించేది ఆబ్జెక్ట్ ని కదిపేది ఇలాగా కానీ ఇప్పుడు ప్రాచుర్యంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో కనిపించే గాంధారి విద్య ఏంటంటే మనకి కళ్ళ గంతలు కట్టిన మన చేతిలో ఉన్న ఆబ్జెక్ట్ కలర్ చెప్పడం అంటే కొన్ని కొన్ని బాల్స్ అవి పెడుతూ ఉంటారు కదా ఇది ఎరుపు రంగులో ఉంది ఇది పసుపు రంగులో ఉంది అని చెప్పడం కొన్ని కొన్ని నెంబర్లు టచ్ చేసి ఆ నెంబర్స్ చెప్పడం తర్వాత డబ్బులు ఆ నోట్ మీద ఉన్నటువంటి సిరీస్ చెప్పడం ఇలాంటివన్నీ గాంధారి విద్య అని చెప్తున్నారు.
(06:16) వాస్తవంగా ఇవన్నీ త్రాటక విద్యలు త్రాటక విద్యల్లో ఇవన్నీ ఉంటాయి. కాకపోతే దాని పదం మార్చి గాంధారి విద్య అని ప్రస్తుతం పిలుస్తున్నారు. ఈరోజు నేను చెప్పేది స్ఫురణ విద్య. స్పురణ విద్య అంటే కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ఏ సందర్భంలోనైనా ఒక సెన్స్ మనకు కనెక్ట్ అవుతుంది ఆ కనెక్ట్ అయిన సెన్స్ మనకి దాని సమాధానం చెప్తూ ఉంటుంది. అది చాలా యాదృచ్చికంగా జరుగుతుంది అంటే మనం అవునా కాదా ఇది చెప్పనా అది చెప్పనా ఇంత టైం తీసుకోదు అది ఆన్సర్ ఒకటే ఇస్తుంది అన్నమాట.
(06:44) ఆ ఆన్సర్ ని వీడు వెలుబుచ్చుతూ ఉంటాడు. అందులో శాబరీ విద్యల్లో ఈ విద్య చాలా గొప్పది. ఇది స్పురణ విద్య ఇక దీన్ని పురుషులు స్త్రీలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు దీనినుంచి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు నేను గత వీడియోలో చెప్పిన కర్ణ విద్య ఏదైతే ఉందో దాన్ని వదలాలంటే చాలా సమయం పడుతుంది తొందరగా వెళ్ళదు. కొంతమంది దాన్నే పట్టుకొని డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
(07:04) కానీ ఇది స్పురణ విద్య. ఈ విద్య చేసేటువంటి వాళ్ళకి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు. ప్రశాంతంగా చేసుకోవచ్చు దీనివల్ల ఒక వారం రోజులు తొలి రోజుల్లో మనం సాధన మొదలు పెడతాం. ఒక వన్ మంత్ అలా మనం చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఏం జరగబోతోంది అనే అంశం స్పురణలో ఉంటుందన్నమాట మనం ఆ ప్రదేశానికి వెళ్ళిన ఆ వ్యక్తులని చూసిన నేను గతంలోనే చూశాను వీళ్ళని నేను వారం రోజుల క్రితమే ఈ సిచువేషన్ ఫేస్ చేసినట్టుగా అనిపిస్తుంది అనే భావన కలుగుతుంది.
(07:33) ఇంకొంత సాధన ఇంకొంత ప్రాక్టీస్ బాగా చేస్తే గనుక కొంచెం ఎదరకి వెళ్ళిన తర్వాత కొంచెం అంటే ఇప్పుడు 10 రోజుల దాకా మనకి అవగతం అయింది కదా ఒక నెల రోజుల దాకా అవగతం అవుతుంది అలా మనం చేసే ప్రాక్టీస్ మీద ఎంత కాలం ముందుకు వెళ్లి తెలుసుకోవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిగా శాబరీ విద్య ఇది ప్రారంభం చేయాలనుకునే వాళ్ళు సూర్యాస్తమనం తర్వాత ప్రతిరోజు కూడా సూర్యాస్తమనం అంటే సుమారుగా 6:30 అనుకోండి ఈ 6:30 కి మొదలు పెట్టొచ్చు రాత్రి 12 లోపులో ఎప్పుడైనా పర్వాలేదు కనీసంగా రోజుకి రెండు గంటలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
(08:06) ఆవునేతితో దీపారాధన వెలిగించి దీపానికి నమస్కారం చేసి దీపానికి గంధం రాసి బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి అలంకారం చేసి తేన నైవేద్యం పెట్టి ఈ శాబరి విద్యకు అధిష్టాత్రి అయినటువంటి బ్రాహ్మి అంటే సరస్వతి దేవికి నమస్కారం చేసుకొని ఆ దీపాన్నే సరస్వతి అమ్మవారి కింద భావించాలన్నమాట భావించి అమ్మవారికి నమస్కారం చేసిన తర్వాత జపాన్ని ప్రారంభం చేయాలి ఇప్పుడు చెప్తున్నాను ఇవి బీజాలే కాకపోతే దీని గురుపదేశం అక్కర్లేదు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఒక నెల రోజులు చేసి చూడండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది స్పురణ అంటే ఏంటనేది కర్ణ విద్య వేరు దాన్ని కచ్చితంగా చేయండి మీరు మీకు మంచి
(08:40) జరుగుతుందని నేను ఎప్పుడూ చెప్పను స్పురణ విద్య దాంతో పోలిస్తే చాలా ఉత్తమమైంది అన్నమాట ఇక మంత్రం విషయానికి వస్తే హ్రీం ఐం నమః స్వాహ హ్రీం ఐం నమః స్వాహ దీనిని మనం ఒక ఫ్లోలో చదువుతాం కదా హ్రీం ఐం నమః స్వాహ హ్రీం ఐం నమః స్వాహ ఈ నమః అన్న విసర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాహాకారానికి కలిపేయొచ్చు హ్రీం ఐం నమస్వాహ హ్రీం ఐం నమస్వాహ దీన్ని అలాగా చక్కగా రోజు రెండు గంటల సేపు సూర్యాస్తమనం అయిన తర్వాత రాత్రి 12 లోపులో ఎప్పుడైనా పర్వాలేదు కానీ ఇది చేసే రోజుల్లో మాంస పదార్థాలు తినకూడదు బ్రహ్మచర్య వ్రత నియమం పాటించాలి. ఒక 30 రోజులు ఖచ్చితంగా
(09:22) సూర్యాస్తమణం తర్వాత రోజు రెండు గంటల చొప్పున మీరు ఈ జపాన్ని చేయగలిగితే స్పురణం అంటే ఏంటో తెలుస్తుంది దీని వల్ల విద్య మొత్తం మీకు యాక్టివేట్ అయిపోతుంది మీరు దాన్ని ఉపయోగించేసుకోవచ్చు ఇలా కూడా నేను చెప్పట్లేదు అసలు ఆ విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి దాని వల్ల సెన్స్ ఎలా యాక్టివేట్ అవుతుంది దాన్ని మనం ఎలా ఫీల్ అవ్వగలుగుతాం ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోగలుగుతారు.
(09:44) దేన్నైనా మనం నమ్మాలంటే మనకు కూడా ఒక ఎవిడెన్స్ కావాలి కదా ఇప్పుడు మనం జపం చేస్తున్నాం అంటే జపం చేయడం వల్ల ఏం మార్పు వచ్చిందో మనమే ఆస్వాదించలేకపోతే మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం మనకు కూడా తత్వాన్ని చూడాలని ఉంటుంది కానీ మహావిద్యలు అంత తొందరగా పని చేయవు కనిపించవు ఇవన్నీ శాబరి విద్యలు కదా తొందరగా పనిచేస్తాయి దీర్ఘకాలికంగా ఉంటుందా అంటే నిలబెట్టుకుంటే దీర్ఘకాలికంగా ఉంటుంది కానీ ఇటువంటివి సిద్ధయిన తర్వాత చాలామంది వాళ్ళ అవసరాలకే విద్యలు వాడతారు అందుచేతన ఎక్కువ కాలం ఉండ ఉండకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి దీనిి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది చేయడం వల్ల
(10:17) ఇబ్బంది పడిన వాళ్ళు గతంలో ఎవ్వరూ లేరు. ఈ సాధన చేసే రోజుల్లో మాంసభక్షణ చేయకండి కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎగ్ అనేది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇలాంటివి చేసినప్పుడు ఎగ్ తినొచ్చా అని కోడిగుడ్డు తినొచ్చా అని గుడ్డు కూడా మాంసాహారమే దాన్ని కూడా తినకూడదు అలాగే ప్రేరణ కలగజేసేటువంటి పదార్థాలు కూడా తినకూడదు ఆ తీవ్రమైనటువంటి కోపావేశము భావావేశాలు కలగజేసే పదార్థాలు కొన్ని ఉంటాయి అల్లం వెల్లుల్లి ఉల్లి ములక్కాడ ఇటువంటివి వర్జించాలి ఇది కేవలం ఈ సాధనక అని కాదు ఏ సాధన కైనా మనం కూర్చున్న తర్వాత కాన్సంట్రేట్ చేస్తాం కదా యాంత్రికంగా జపం
(10:54) చేయకండి అంటే ఏదో మనం రోజుకి రెండు గంటలు చేయమన్నారు కదా అని చెప్పేసి ఏదో కాస్త చదివేసిట హవర్స్ అయిపోయింది కదా ఒక 30 రోజులు చేసేసాం కదా ఇలా వద్దు మీరు అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మీరు దాంట్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి రోజు రెండు గంటల సేపు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి సాధకుడు యొక్క ఆలోచన విధానం ఉంటుంది చూసారా వాడు నిజమైన సాధకుడు సాయంత్రం అయితే స్నానం చేయాలా ఇప్పుడు కూర్చోవాలా అని ఆలోచించే మంచివాడు ఉంటాడు 10 రోజులు అయిపోయిన తర్వాత ఇలాంటివి చాలా మందికి ప్రారంభం అవుతాయి 100 మంది ఈ విధానాన్ని ప్రారంభం
(11:24) చేస్తే 90 మంది 10 రోజుల తర్వాత డ్రాప్ అవుతారు. 10 రోజుల్లో ఇంకా ఏం కనిపించలేదు లేకపోతే తలనొప్పి వస్తుంది చేస్తుంటే ఇలాగ అన్నమాట అనేక కారణాలు వెతుకుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం అసలంటూ నమ్మకం ఉందనుకోండి ఆ వ్యక్తి 10 రోజులు కాదు 30 రోజులు కాదు 90 రోజులయినా దాన్ని ఎంచుకొని నిర్వహిస్తూ ఉంటాడు ఇది ప్రామాణికమైన విధి నేను చెప్తా దీన్ని సొంతంగా సృష్టించి ఆ మంత్రాన్ని ఈ మంత్రాన్ని జాయిన్ చేసి చెప్పిన మంత్రం కాదు శాబర వరద సరస్వతి ఈవిడ మంత్రం అంటే ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం శాబరవరద సరస్వతి ప్రామాణికమైనటువంటి వంటి శాబరీ
(11:58) గ్రంథాల్లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు శాబరవరద సరస్వతి అంటే ఇదే మంత్రం ఉంటుంది. శాబరి విద్యలు చాలా ఉన్నాయి సొంతంగా చేసుకోవచ్చు కానీ అన్ని విద్యలకి ఇంత వెసులుబాటు ఉండదు శివాలయానికి వెళ్ళాలి భూర్జ పత్రమే దాడిమీ కలకంతో అష్టగ్రంధంతో రాయాలి దాన్ని శివుడి దగ్గర పెట్టాలి పూజ చేయాలి మరలా పత్రాన్ని తీసుకోవాలి కళ్ళకు అద్దుకోవాలి దేవతార్చన దగ్గర పెట్టి రోజు శాబరీ విద్యలని ప్రారంభ చేస్తూ ఉండాలి గురువు లేకపోతే కనుక శివాయ గురవే నమః శివుని గురువు కింద భావించి ఇలా చేయమన్నాడు కానీ ఇప్పుడు నేను చెప్పిన విధానం ఉంది కదా దీనికి ఇంత తతంగం కూడా
(12:27) లేదు ఏ రోజైనా ప్రారంభం చేయొచ్చు ఒక శుక్రవారం మంగళవారం కాకుండా కష్టం మంచి రోజు చూసుకొని ప్రారంభం చేయండి సూర్యాస్తమనం తర్వాత మధ్యాహ్నం సాత్విక భోజనం చేయొచ్చు ఇంటి పట్టు ఉండొచ్చు ఇంట్లో ఉండేటువంటి గృహిణి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్డు వస్తే కనుక వాళ్ళక కాస్త ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అవి చేసి ఆ వంట అవి మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ఆ నాలుగు రోజులు కూడా ఐదో రోజులు అగైతూ మరల వారి ద్వారా వండినటువంటి పదార్థాలు మీరు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది.
(12:58) ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఇప్పుడు ఎన్ని ఓకే అయిపోయినా సమాజం ఎంత ముందుకు వెళ్ళిపోయినా శాస్త్రం కొన్ని నియమాలు చెప్పింది. మనం దానికి సంబంధించి ప్రాక్టీస్ లో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ నియమాలను మనం పాటించి తీరాలి. కాలమాననుసారంగా అందులో తప్పేమ ఉందండి కలిపేస్తామని అలా చేస్తాం ఇలా చేస్తాం అంటే లౌకికమైన అంశాలకు అలా మనం ప్రవర్తించినా సరే గాని ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటిది శాస్త్రానికి సంబంధించింది కాబట్టి వీటిలో మాత్రం కచ్చితంగా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ నాలుగు రోజులు స్త్రీకి విశ్రాంతిని ఇచ్చి ఆ పనులు మీరు చేసుకోండి. ఐదో రోజుల గాయతు మరల స్త్రీ
(13:31) మరింత బలోపేతం అవుతారు వాళ్ళకి ఓపిక వస్తుంది ఐదో రోజుల గాయతో మీకు సహకరిస్తారు. ఈ నియమాలు పాటిస్తూ కనీసంగా ఒక 30 రోజులు శామరవరద సరస్వతి మంత్రం చేయండి కచ్చితమైన ఫలితం ఉంటుంది. ఆసక్తులు ఎవరైతే ఉన్నారో నేను అసలు దీంట్లో ఏముందో తెలుసుకోవాలని నేను భావిస్తున్నానండి నేను చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఈ తత్వం అంటే అది ఎలా ఉంటుంది అనే రుచి నేను చూస్తే ఇంకా బాగా చేస్తాను నేను అనే వాళ్ళు ఉంటారు.
(13:58) వాళ్ళన్న దాంట్లో కూడా నిజం ఉండొచ్చు బహుశా కానీ బ్రహ్మ విద్యల్లో మాత్రం అటువంటివి ఎంచుకోవద్దు నేను చెండే చెప్పుకున్నానండి నేను ఆరు మాసాలు చేశను నాకు పెద్ద మార్పు ఏం కనిపించలేదు అంటే అది కర్మ మీద ఆధారపడి ఉంటుంది కానీ శాబరి విద్యలు కర్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవు మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ కర్మ ప్రభావం ఎలా ఉన్నా కూడా ఇది సంతసించింది అనుకోండి యక్టివేట్ అవుతుంది హ్రీం ఐం నమస్వాహ శాబరవరధ సరస్వతి మంత్రం ఇలాగ ఏవైతే మీరు కూడా ఆచరించుకోవడానికి ఆమోద యోగ్యమైన నవి సొంతంగా కల్పించినవి కాదు ప్రామాణికమైన మంత్రరాజాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమగ్రమైన వివరం అంతా కూడా మీకు
(14:34) తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను చేసే ప్రయత్నం మీకు నచ్చితే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం ఏవైతే సింహ అపరాజితలో నేను చెప్పాలనుకున్నవి చెప్పలేకపోయానో అవన్నీ కూడా ఆమనాయంలో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. శుభమస్తు

No comments:

Post a Comment