Sunday, July 12, 2026

 ఈ రోజుల్లో ​ప్రేమతో మాట్లాడేవాళ్ల కంటే అవసరంతో 
మాట్లాడేవాళ్లే ఎక్కువ.
​అవసరం ఉన్నంత వరకు
పలకరింపులు.అవసరం తీరాక
పరాయివాళ్లలా మారిపోతారు.


              😊 🙏🏻

తప్పుల్ని పదేపదే క్షమించడం మరో పెద్ద తప్పుకుదారితీస్తుంది.ఒక్కసారే మోసపో తప్పులేదు. రెండోసారి మోసపోతే మనదేతప్పు. స్నేహితులవల్ల కావచ్చు. అన్నదమ్ములవల్ల కావచ్చు. పార్టనర్స్ వల్ల కావచ్చు. 
రెండోసారి మోసపోవడానికి అవకాశంఇవ్వకూడదు.

            😊 🙏🏻

No comments:

Post a Comment