[7/11, 06:24] +91 92478 36995: 🦚జ్ఞానప్రసూనాలు🚩
1) భయపడకుండా నిన్ను నీవు వదిలేసుకొని ఉండు.
2) ఫిర్యాదు ల్లేకుండా స్వీయ ఆలంబనలో ఉండు.
3) నీ లోంచి నీ గతాన్ని తోసి పారేయ్.
4) ఏదీ తెలియని స్థితె నీ సహజ స్థితి
5) ఆలోచనే నీ శత్రువు.
[7/11, 06:38] +91 92478 36995: 🦚జ్ఞానప్రసూనాలు🚩
1) అత్యంత సులభంగా చేరుకోగలిగినది అదే నిజానికి.
ఎందుకంటే అదే నువ్వు కాబట్టి. తలపులన్నీ మాని పరమసత్యం తప్ప మరేమీ అక్కర్లేదనుకుంటే చాలు.
2) చైతన్యంలోనే అంతా నడుస్తోంది. చైతన్యంలో అన్నీ సాధ్యమే.
3) లోకాన్ని చూడటమే దైవాన్ని చూసినట్లు.
ఈ ప్రపంచాన్ని చూడటం కన్నా ఇంక వేరేగా దైవాన్ని చూడటం అంటూ ఏమీలేదు.
లోకం లేకపోతే లోకేశ్వరుడూ ఉండడు.
4) అనుభవాలను పక్కకి తోసేయండి... అనుభవించేవాడి మీద మీ ధ్యాస నిలపండి...
నెమ్మదిస్తుంది.
5) జాగ్రత్ స్వప్న స్థితులలో ‘వ్యక్తి'గా ఉంటావు.
గాఢనిద్ర, తురీయస్థితులలో ‘వ్యక్త’గా ఉంటావు.
No comments:
Post a Comment