Psychologist vs Psychiatrist: What's the REAL Difference? | @TheSpotlightByAKHIL
Author Name:The Spotlight By AKHIL
Youtube Channel Url:https://www.youtube.com/@TheSpotlightByAKHIL
Youtube Video URL:https://www.youtube.com/watch?v=54riuZcUgHs
Transcript:
(00:00) ఇంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఇట్లా పూజలు చేస్తున్నాడు అన్నమాట ఇట్లా చేస్తున్నా ఇలా చేస్తున్నారు మాల్లో ఎవరికీ కూడా వెళ్లి ఆయన టచ్ చేసి బయటికి తీసుకొచ్చే డేస్ సరిపోవట్లేదు. మీరు చెప్తున్న సిచువేషన్ లో వెరీ నార్మల్ వాట్ ఇస్ సైకాలజిస్ట్ వాట్ ఇస్ సైక్రియాటిస్ బయట నుంచి చూసినప్పుడు అరే హ్యూమన్స్ గురించి తెలుసుకోవడమో బిహేవియర్ గురించి తెలుసుకోవడము కానీ అంతకంటే డీపర్ గా ఉంటుంది.
(00:22) ఇలాంటి కేస్ కూడా ఉంటుందా అని మీకే అనిపించిన కేస్ ఏమైనా ఉందా చాలామంది అనుకునేది ఏంటి అంటే జనరల్ గా నాకు సైకాలజీ సబ్జెక్ట్ అంటే చాలా క్యూరియస్ ఉంటది చాలా ఇంట్రెస్ట్ ఉంటది. అంటే నాకు కొంచెం తెలుసు కొంచెం తెలియదు దీని గురించి నాకు ఫస్ట్లీ ఈ సైకాలజిస్ట్ అంటే డాక్టరా డాక్టరా కాదా అనేది ఒక పెద్ద డౌట్ ఉండే వెరీ స్టార్టింగ్ ఒక దీనికంటే ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే నాది వాట్ ఇస్ సైకాలజిస్ట్ వాట్ ఇస్ సైక్రియాటిస్ట్ ఈ డిఫరెన్స్ చెప్పే ముందు ఒక ఇన్సిడెంట్ అయింది నాకు ఒక ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ మర్ లేట్ బావ అవుతారు నాకు ఆయన అని ఏమైందంటే ఇట్లా కాల్ వచ్చింది నైట్
(01:01) వాళ్ళ అప్పుడు నాకు వాళ్ళ డాటర్ నాకు కోడలు అవుతుంది అన్నమాట మామయ్య ఎట్లా డాడీ వెరైటీగా బిహేవ్ చేస్తున్నారు. ఒకసారి రండి మామయ్య అని కాల్ చేస్తే ఆల్మోస్ట్ అల్వాల్ నుంచి ఎలిమినగర్ వచ్చాం. ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంట్లో పసుపు కుంకుమ వేసుకొని మ్ ఇట్లా పూజలు చేస్తున్నాడు అన్నమాట ఇట్లా చేస్తున్నా ఇలా చేస్తున్నారు చూసాం 12 టు టూ అవర్స్ ఆల్మోస్ట్ట వరకు చూస్తూనే ఉన్నాం.
(01:25) మాల్లో ఎవరికి కూడా వెళ్లి ఆయన టచ్ చేసి బయటికి తీసుకొచ్చే డేస్ సరిపోవట్లేదు. భయమేస్తుంది భయమేస్తుంది అందరికి నాకు చూసి చూసి కోపం వస్తుంది నాకు నిద్రంతా డిస్టర్బ్ అవుతుంది మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి గట్టిగా అరిచా అన్నమాట ఆయన మీద బావ ఏంటిదని గట్టిగా అర్చేసరికి ఆయన వచ్చేసి నార్మల్ అయిపోయి ఆ అఖిల్ ఎప్పుడు వచ్చారు మీరు ఈ టైం లో ఎక్కడున్నారు ఏంటి అన్నారు నార్మల్ అయిపోయారు.
(01:47) అక్కడ నాకు నేను ఫేస్ చేసిన సిచువేషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి హాస్పిటల్ కి వెళ్లి డాక్టరా సైక్రియాటిస్టఆ లేదా సైకాలజిస్ట్ఆ మావాళ్ళు అంటారు ఏదో చేతబడి జరిగినట్టుంది. లేదంటే ఊ ఆ ఊర్లో అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలి కొంతమందేమో చర్చి కి వెళ్తే పాస్టర్ చేసేస్తారు. కొంతమందేమో దర్గాకి వెళ్దాం వాళ్ళ అసలు ఆయనకి నాకు ఇప్పటికే అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఆయనకి ఏమైంది ఎందుకు అలా బిహేవ్ చేశారు ఇలాంటి సినారియోస్ అయినప్పుడు అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి మేము సైకియాటిస్ట్ నా సైకాలజిస్ట్ నా అసలు డిఫరెన్స్ ఏంటి? ఓకే ముందుగా మీకు జరిగిన ఎక్స్పీరియన్స్
(02:21) గురించి చెప్తే అఖిల్ గారు ఫస్ట్ థింగ్ చాలా మందికి ఇలాంటివి జరుగుతుంటే సడన్ గా ఆ మోమెంట్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటారు అండ్ మన లైఫ్ లోనే జరుగుతున్న సిచువేషన్ లో ఇంకోటి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఏదన్నా ఎమోషనల్ ప్రాబ్లం ఉన్నా సైకలాజికల్ ఇష్యూ ఉన్నా ఫస్ట్ మనం వెళ్ళేది ఏంటంటే మన మామయ్య దగ్గరికో అత్తయ్య దగ్గరకో తెలిసిన వాళ్ళు తెలిసి సో ఇలాంటి సిచువేషన్స్ లో మనకు ఎప్పుడూ తెలిీదు కాబట్టి ఇది మీరు జరిగిన మీరు చెప్తున్న సిచువేషన్ లో వెరీ నార్మల్ చాలా మందికి ఇది ఆ మోమెంట్ లో తెలియకపోవడం అనేది అందరికీ జరిగే సిచువేషన్ ఏమ అర్థం
(02:55) కాదు సడన్ గా షాక్ అవుతాం ఎందుకంటే నలుగురు నాలుగు రకాలుగా చెప్తుంటారు మీరు అన్నట్టే దరగా పాస్టర్ పంతులు ఇంకా అలా అన్ని చెప్తుంటారు సో ముందుగా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అనింటే ఏం జరిగింది అనే ఆస్పెక్ట్ లో దానికంటే ముందు సైకాలజిస్ట్ అకాడమీ గురించి చెప్తాను. అండ్ సైకాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి అంటే బయట నుంచి చూసినప్పుడు అరే హ్యూమన్స్ గురించి తెలుసుకోవడమో బిహేవియర్ గురించి తెలుసుకోవడము కానీ అంతకంటే డీపర్ గా ఉంటుంది.
(03:24) అంటే ఒక మనిషి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అతని ఎమోషన్స్ ఏంటి తన కోపింగ్ మెకానిజమ్స్ ఏంటి కోపింగ్ మెకానిజమ్స్ అంటే మనకి స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఆ మూమెంట్ లో ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తామ అని చెప్పి కొద్దిమంది స్ట్రెస్ వస్తే లైక్ వెళ్లి స్మోక్ చేస్తారు కొద్ది మంది కోపం వస్తే పడేస్తారు కొంతమంది తింటారు తింటారు ఫుడ్ ఎందుకంటే అది తినడానికి కూడా ఏమవుతుది అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక ఎంటీ ఫీలింగ్ స్టార్ట్ అవుద్ది మన బాడీలో వి ఫీల్ ఎమోషన్స్ ఆర్ గోయింగ్ హియర్ అండ్ దేర్ మనం స్టమక్ లో ఒక గ్రమ్ సెన్సేషన్
(03:54) ఉంటది అవును ఫుడ్ అనేది ఒక ఈజీ మెథడ్ టు ఫిల్ ఇట్ అందుకే చాలా మంది ఈజీగా ఒక ఎమోషనల్ హంగర్ ఉంటది అప్పుడు అది ఫిజియలాజికల్ హంగర్ కాదు ఎమోషనల్ హంగర్ అంటే మన బాడీకి అవసరం లేదు కానీ పెడుతూ ఉంటాం. సో యా సైకాలజిస్ట్ సైకయాట్రిస్ట్ అంటే ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చుఅంటే నా దగ్గరికి స్టార్టింగ్ నా కెరియర్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ వచ్చాడండి వచ్చి సర్ అందరూ నన్ను హ్యాపీగానే ఉన్నా అంటున్నారు అంత బాగానే చేస్తున్నా అంటున్నారు నా లైఫ్ అంతా బాగానే చేస్తుంది కానీ ఇంటర్నల్ గా నాకు ఎందుకో ఒక ఎంటీ ఫీలింగ్ ఉంది డాక్టర్ గారు లైక్ అంటే నాకు ఏదో ఒక ఫీలింగ్
(04:29) సరిపోవట్లేదు జరగట్లేదు. జరుగుతున్నాయి సిచువేషన్స్ అని కానీ నేను వాటిని కాన్షియస్ గా ఉండలేకపోతున్నాను ఆ మూమెంట్ లో ఒక ఫీలింగ్ ఉంది అనింటే ఆ మూమెంట్ లో ఆ పర్సన్ కి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని అనకుండా ఎవరో సైకాస్ట్ దగ్గరికి వెళ్ళ అని ఉంటారు అనుకోండి ఏమి సార్ సైకాస్ట్ మెడికేషన్ ఇచ్చి డీల్ చేస్తాం ఓకే కానీ ఆ మూమెంట్ లో అతనికి కావాల్సింది ఒక సైకాలజిస్ట్ ఓకే ఇప్పుడు మీరు చెప్తున్న మీ ఎగజాంపుల్ మీ కేస్ ఆ మూమెంట్ లో అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఏ స్కిజోఫ్ర అంటారు ఆ ఇష్యూ లో ఉన్నప్పుడు హలిసినేషన్స్ ఉంటాయి స్లీప్ ఇష్యూస్ ఉంటాయి ఆ మూమెంట్ లో సైకాలజిస్ట్ హెల్ప్
(05:07) అవ్వదు. అక్కడ సైకయాట్రిస్ట్ వెళ్ళిపోతుంది సో సైకాలజిస్ట్ అనే పర్సన్ ఏంటంటే బాచులర్స్ చేసి సైకాలజీలో మాస్టర్స్ క్లినికల్ సైకాలజీ కౌన్సిలింగ్ సైకాలజీ చేసి తర్వాత ఫీల్డ్ లోకి వస్తారు. ఎన్నో ఇయర్స్ ఆఫ్ థెరపీ ప్రాక్టీస్ చేసి హ్యూమన్స్ గురించి స్టడీ చేసి రీసర్చ్ చేసి అగైన్ సైకయాట్రిస్ట్ అంటే ఎంబిబిఎస్ చేసి తర్వాత దెన్ దే విల్ గో ఇంటు స్పెషలైజేషన్ సైకయాట్రిస్ట్ సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే సైకాలజిస్ట్ థెరపీ చేస్తారు సైక్రిస్ట్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు అండ్ అసెస్మెంట్ సో మీరు మెడికేషన్ ఏమి ఎప్పుడు ఉండదు థెరపీస్ ఉంటాయి
(05:38) లైక్ ఇప్పుడు ఒక మనిషికి ఫ్రాక్చర్ అయింది అనుకోండి ఒక లెగ్ అప్పుడు మనం ఎలా అయితే ఒక జనరల్ సర్జన్ వెళ్లి ఒక ఆర్థోపేషన్ దగ్గరికి ఎలా వెళ్తామో దట్ ఈస్ వాట్ సైకయాట్రిస్ట్ అంటే ఒక బయోలజికల్ ఎఫెక్ట్ దాని తర్వాత ఫంక్షన్ బాగా జరగడానికి ఆ లెగ్ కి ఫిజియోథెరపిస్ట్ అనే ఒక పర్సన్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి.
(05:56) సో మేజర్లీ ఒక బాడీ బయాలజికల్ ఫంక్షన్ బాగా జరగాలి అనింటే సైకాస్ట్ అవసరం ఎమోషన్ కి రిలేటెడ్ అయితే అదే ఒక కోపింగ్ మెకానిజం అవ్వచ్చు రిలేషన్షిప్స్ అవ్వచ్చు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు సెల్ఫ్ ఎస్టీమ్ అవ్వచ్చు ఈ ఇష్యూస్ కి సైకాలజిస్ట్ హెల్ప్ అవుతారు సో ఇది మేజర్ గా చాలా మందికి ఉన్న డౌట్ ఇది థాంక్స్ మీరు ఆ క్వశ్చన్ అడిగారు బికాజ్ చాలా మందికి ఆ మమెంట్ లో అసలు అంటే చాల ఈవెన్ నాకు తెలిీదు ఎంత చదువుకున్నా నాకు తెలియదు యా అంటే అగైన్ మీరు చదువు అంటున్నారు నన్ను ఇందాక మనం మాట్లాడుతున్నా అన్నాను కదా చిన్నప్పటి నుంచి మనకి ఫిజికల్ హెల్త్
(06:30) గురించి చాలా చెప్పారు అవును కానీ మెంటల్ అనే ఆస్పెక్ట్ లో కొద్దిగా మనకి ఎందుకంటే ఆ టాపిక్ అనేది ఎక్కువగా మాట్లాడరు దాని గురించి నేర్చుకుంటాడులే తెలుసుకుంటాడులే అని కానీ చిన్నప్పటి నుంచి మనం చాలా నేర్చుకుంటాం తెలుసుకుంటాం అప్పుడే దీని గురించి కూడా చెప్తే ఇట్ విల్ హావ్ హ్యూజ్ ఇంపాక్ట్ మనం చూసే విధానం అవ్వచ్చు మాట్లాడే విధానం అవ్వచ్చు పర్స్పెక్టివ్స్ అవ్వచ్చు ఇవన్నీ చాలా మారుతాయి.
(06:57) యా ట్రూ లైక్ మీరు ఆల్మోస్ట్ యస్ ఏ సైకాలజిస్ట్ గా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీది. చాలా కేసెస్ డీల్ చేసిఉంటారు. అయితే వీటిలో మీకు అన్ఫర్గెటబుల్ అరే్ ఇలాంటి కేస్ కూడా ఉంటుందా అని మీకే అనిపించిన కేస్ ఏమైనా ఉందా? సో నేను ఒక వియర్డ్ ఒక ఫర్గెటబుల్ కేస్ లాగా చెప్పడానికి అంటే నేను నా కెరియర్ చాలా మందిని చూసిన తర్వాత కొన్ని అర్థమయ్యేనయి చెప్తాను.
(07:21) ఎందుకంటే ఒక స్టోరీ ఒక కేస్ తో రిలేట్ చేయడం అంటే ఐ వుడ్ సే ఇట్ అస్ స్పాన్ ఆఫ్ మై 10 ఇయర్స్ లో ఫస్ట్ థింగ్ చాలా మంది అనుకునేది ఏంటి అంటే దట్ సక్సెస్ఫుల్ పీపుల్ కి ఇష్యూస్ రావుని అనుకుంటుంటారు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ కి కూడా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఎమోషన్స్ అర్థం అవ్వకపోవచ్చు ఒక్కసారి వాళ్ళకి వాళ్ళ అంటే ఒక లోన్లీనెస్ లో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు.
(07:44) సో ఇంకోటి ఏంటి అంటే లైక్ ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే ప్రాబ్లం ఉన్నా దానికి 100 కాసెస్ ఉంటాయి ఇప్పుడు ఒక 10 మంది నా దగ్గరకి స్లీప్ వచ్చారు స్లీప్ ఇష్యూ వచ్చారనుకోండి నేను వాడిని ట్రీట్ చేసే విధానం ఒకటేలా ఉండదు. ఎందుకంటే కాజ్ వేరే ఉండొచ్చు ఒకడికి లైఫ్ స్ట్రెస్ ఉండొచ్చు ఒకడికి ఫిజియోలాజికల్ గా ప్రాబ్లం ఉండొచ్చు ఇంకోటికి మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోయి ఉండొచ్చు సో ఒక ప్రాబ్లం ని నేను ఎప్పుడు ఎలా చూస్తున్నాను అంటే దానికి రూట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే రూట్ ఫ్యాక్టర్ లేకుండా నేను సింటమాటిక్ ట్రీట్మెంట్ చేశను అనుకోండి
(08:15) అంటే ఓకే ఇది చేసే తగ్గిపోద్ది అప్పుడు వాడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడు మళ్ళీ ప్రాబ్లం అవుతే నేను ఎప్పుడు ఎలా చూస్తాను అంటే ఒక పర్సన్ నా దగ్గర ప్రాబ్లం తో వస్తేవా వాడు బానంతుడు వాడు దాన్ని రిజల్వ్ చేసుకునేలాగా ఆ ఇండిపెండెన్స్ ఆ ఫ్రీడమ్ ఆ ఇంట్రోస్పెక్షన్ సో దట్ ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లం్ వచ్చినా కూడా ఓకే నేను ఫనిీ సార్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు నాకు తెలుసు ఏం చేయాలో అనేది అంటే ఒక ఎమోషనల్ ఫస్ట్ ఎడ్ మనము ఎక్కువగా ఫిజికల్ ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుతుంటాం అంటే మన ఫిజికల్ ఫస్ట్ ఎడ్ లో బ్యాండేజ్ ఉందా డోలో ఉందా పారాసటోలిక్ టాబ్లెట్స్ ఉన్నాయని
(08:47) కానీ ప్రతి ఇంట్లో వాట్ ఐ వుడ్ సే ఇస్ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉండాలి అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఓకే ఐ నో దిస్ బ్రీదింగ్ టెక్నిక్ 478 ఆ 44 ఆ నాకు నాకు యంజైటీ వచ్చినప్పుడు ఇది చేస్తాను. సో గ్రౌండింగ్ ఎక్సర్సైజ్ ఇలా ప్రతి ఇంట్లో అది ఇట్స్ ఓన్ ఓకే స్ట్రెస్ లో ఉన్నప్పుడు వీడి ఫ్రెండ్ కి ఒక డైల్ నెంబర్ పెట్టుకోండి వీడికి ఫోన్ చేస్తే బాగా అనిపిస్తది.
(09:05) ఓకే అండ్ ఒక హాబీ పెట్టుకోండి అలా మనకి మన ఫస్ట్ ఎయిడ్ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఎయిడ్ ఉంటదో ఈ స్ట్రెస్ కాస్త ఏదో డిసార్డర్ అవ్వదు. ఈ యంజైటీ కాస్త జనరలైజ్డ్ యంజైటీ డిసార్డర్ లా అవ్వాలి. నేను సజెస్ట్ చేసేది నేను చెప్పేది ఏంటంటే ఇన్ని కేసెస్ చూసిన తర్వాత ఇట్స్ నెవర్ ఒక పర్సన్ బాగున్నాడు బయట నుంచి అంటే బికాజ ఫిజియలాజికల్ ఇష్యూస్ అంటే తెలుస్తది ఇప్పుడు మనకి జ్వరం వస్తే మనం తెలిసిపోద్ది బట్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు అది బయట పడకుండా కూడా చాలా బాగుండొచ్చు.
(09:33) సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హావ్ ఎమోషనల్ ఫస్ట్ అండ్ మన కోపింగ్ మెకానిజమ్స్ ఏంటి అంటే నాకు ఏది చేస్తే బెటర్ అవుతుంది అనేది మనకి ఒక ఐడియా ఒక ఐడెంటిటీ దాన్ని బట్టే డెవలప్ అవుతుంది. ఓకే
No comments:
Post a Comment