Harish : Wife and Husband Relationship Problems in Telugu | Best Moral Video | SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pC0sfdaU7fo
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు నమస్తే అండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో గనక మనం చూసుకుంటే అండి. వాళ్ళ రిలేషన్షిప్ బాగానే ఉన్నట్టు ఉంటది కానీ బట్ ఔటర్ నెగటివ్ ఎనర్జీ వలన వాళ్ళ జీవితాల్లో తెలియకుండానే చెల్లా చెదరైపోయేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం.
(00:26) య అంటే ఏ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద పని చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా విడిపోవడం జరుగుతుంది లేదంటే గొడవలు జరగడం జరుగుతుంది లేదా నెగిటివ్ ఇన్ఫ్లయెన్స్ ఆ పేరు మీద ఉంది అనింటే ఎలా గుర్తించాలి అంటే సైన్స్ అండ్ సింటమ్స్ అసలు ఎలా ఉంటాయి యా నెగిటివ్ ఎఫెక్ట్ పడ్డ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ ఫ్యామిలీలో ఫస్ట్ మనస్పర్ధలతో స్టార్ట్ అవుతుందండి.
(00:46) నేను చూశను నా దగ్గరికి వచ్చే వాళ్ళలో కూడా చూశను నేను దట్ కరెక్ట్ టైం కి కరెక్ట్ మ్యాచ్ ఉంటుంది ఇద్దరికీ ప్రేమ ఉంటుంది. ఈయనకి మార్నింగ్ షిఫ్ట్ ఆమెకి నైట్ షిఫ్ట్ అయేసరికి ఆ డిఫరెన్స్ స్లోగా పెరుగుతుంది. సో ఫస్ట్ జరిగే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అండి ఇద్దరికీ గ్యాప్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పడుతుంది అంటే ముందు ఇద్దరిని సెపరేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది.
(01:11) దూరం ఉంటారు ప్రేమలు ఉన్నాయి మాట్లాడుకుంటారు ఫోన్ లో మాట్లాడుకున్నాను చాల్లే అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఇద్దరు దూరమవుతారు నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి అండి ఎవరో మాటలు ఎక్కువగా నచ్చడం మొదలు పెడుతుంది. వీళ్ళద్దరు ఒక ఫ్యామిలీ మేము వన్ యూనిట్ మేము కలిసి ఒక టీం కి ఆడాలి అనేవాళ్ళు ఆపోజిట్ టీం లో ఎవరో ఇంకవర్డో ఇన్ఫ్లయెన్స్ లో పడడం స్టార్ట్ చేస్తారు దట్స్ నెగిటివ్ ఎనర్జీ నెంబర్ వన్ నెగిటివ్ ఎనర్జీ అట్లా పట్టుకుంటుంది ఎవరో రూపంలో వాళ్ళు బాగున్నారు వాళ్ళు నాకు ఇంపార్టెంట్ నేను చూసానండి అది ఫ్రెండ్స్ రూపంలోనో ఆఫీస్ కొలీగ్స్ రూపంలోనో అట్లా
(01:45) దిగుతారు లైఫ్ లోకి నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే నీ లైఫ్ లోకి ఒకడు అట్లా క్యారెక్టర్ దిగి నీ వైఫ్ వైఫ్ కంటే నీకు ఆమె ఇంపార్టెంట్ నీ హస్బెండ్ కంటే నీకు వాడుఎవడో ఇంపార్టెంట్ నీకు నీ ఫ్రెండ్ చెప్పింది ఇంపార్టెంట్ నీ జాబ్ ఇంపార్టెంట్ అనేది ఏదో వస్తుంది. అరే వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ గా ఒక యూనిట్ ఉండాలి అనే విషయం మర్చిపోతారు.
(02:07) ఓకే దట్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీ పట్టింది. థర్డ్ అండి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అవుతుంది అంటే అగ్ని ఎక్కడో ఇంట్లో సరిగ్గా వెలగట్లేదు అగ్ని అంటే ఆగ్నేయము అంటాము. ఆగ్నేయము అంటే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ అట్లా సౌత్ ఈస్ట్ కార్నర్ లో అగ్ని సరిగ్గా లేకపోతే ఇంట్లో మండుతూ ఉంటుంది అగ్ని అంటారు.
(02:30) ఎక్కడైతే కిచెన్ ఉండాలో ఎక్కడైతే కరెక్ట్ గా మంట వెలగాలో అది వదిలిపెట్టి ఇంట్లో మండిస్తూ ఉంటారు. ఓకే అగ్ని ఇంట్లో సరిగ్గా లేకపోతే వాళ్ళలో అగ్ని సరిగ్గా లేకపోయినా దట్ ఈస్ ఇంటర్స్ లోపల శరీరము లోపల ఎక్కడ అగ్ని సరిగ్గా లేకపోయినా గొడవలు అవుతాయి. ఓకే మానసిక స్పర్ధలు అవుతాయి లేకపోతే ఇంట్లో అగ్ని లేకపోయినా అండ్ ఎనర్జీ ఫార్మాట్ లో చెప్తున్నాం కాబట్టి ఎనర్జీ రూపంలో చెప్తానండి ఎవరైనా హైపర్ ఎనర్జిటిక్ పీపుల్ తో మీరు సింక్ లోకి వెళ్ళాలని ట్రై చేసిన రోజున ఇబ్బంది పడతారు అది నెగిటివ్ గా మారిపోతుంది హైపర్ ఎనర్జిటిక్ పీపుల్ లైక్ నీకు నేను
(03:05) చెప్తాను నేను అన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక అపార్ట్మెంట్ లో వచ్చి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. పక్కనంటి ఆమ ఓవర్ ఎంతూజియాస్టిక్ అన్నిటికి వచ్చేసి మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి వాళ్ళే దూరిపోయి వీళ్ళ పర్సనల్ స్పేస్ లో కూడా వచ్చేసేసి వాళ్ళని నో చెప్పలేక వద్దు అనలేక వీళ్ళద్దరు కాపురం కూల్చుకున్నారు.
(03:26) వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా హైపర్ ఎగజరేటెడ్ పీపుల్ హైపర్ ఎనర్జిటిక్ పీపుల్ అనవసరంగా మీ లైఫ్ లోకి దూరుతారు. అలాంటి వాళ్ళని గుర్తించండి వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ లో పడిపోతారు బానే ఉంది కదా మంచిగానే చెప్తాం కదా ఆమెకేంటి అనే దాంట్లోకి దిగి మీరిద్దరి మధ్యలో స్పర్ధలు తెచ్చుకోకండి. ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ హైపర్ ఎగజరేటెడ్ ఆర్ హైపర్ ఎనర్జిటిక్ పీపుల్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తానండి ఎక్కడైతే మన శరీరంలో మనకి ఇగో డామినేటివ్ గా ఉండి తెలియకుండానే నా అనేది వస్తుందో రిలేషన్షిప్ ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్
(04:01) రిలేషన్షిప్ లో నా ఉండదు మనం మన నా ఉండదు నా మాట నెగ్గాలి నేను అనుకున్నదే అవ్వాలి నే నాదే నాదే నాదే అని వస్తున్నది రిలేషన్షిప్ నెగటివ్ ఎనర్జీ విరక్ కొట్టేస్తుంది అంతే అది అట్లీస్ట్ బయటకి విరిగిపోయి వెళ్ళిపోకపోయినా మానసికంగా మాత్రం మీరు సెపరేట్ అయిపోతారు. ఓకే నేను అందుకే చాలా చోట్ల చెప్తుంటాను మానసిక డైవర్స్ ఎక్కువ రిలేషన్షిప్స్ లో దట్ మనుషులు ఉంటారు కలిసి బట్ మనసులు కలవవు బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీని మీరు రిలేషన్షిప్స్ లో చూసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నానండి స్వాధిష్టానం వీక్ స్వాధిష్టాన చక్రం అంటే
(04:41) మూలాధారము దాటి సెకండ్ చక్రం అక్కడ వీక్ ఇంబాలెన్స్ ఉన్నా శుక్రుడు మన చక్రములో శుక్రుడు వీక్ గా ఉన్నా లేకపోతే తెలియకుండానే కుజుడు వీక్ గా ఉన్నా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో చోట కాంబినేషన్స్ లో అవుతాయి ఇది ఒక్కటే అని కాదు ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి బట్ ఇవి మేజర్ గా చూడొచ్చు మనం శుక్రుడు వీక్ ఉన్న చోట ఇద్దరి మధ్యలో ఒక కంపాటిబిలిటీ నేను అంటాను అన్నిట్ిలోకి వైఫ్ అండ్ హస్బెండ్ ది మధురమైన రిలేషన్షిప్ నమ్మి నెక్స్ట్ 60 70 సంవత్సరాలు కలిసి ఉండగలిగిన నమ్మకం క్రియేట్ చేసుకోవాల్సిన రిలేషన్షిప్ ని
(05:19) పాడి చేసుకుంటారు జస్ట్ బై నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనలు వేరే వేరే ఆలోచనల వల్ల ఈ ఔటర్ మీరు అన్నట్టుగా ఔటర్ ఫోర్సెస్ ఏదైతే పడుతున్నాయో ఆ ఔటర్ ఫోర్సెస్ ని గార్డ్ చేయడానికి మనక ఎప్పటికప్పుడు చెక్ ఉండాలి దట్ ఎవరు నా లైఫ్ లో ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నారు నా భర్త గాని నా భార్య గాని తీసుకోవాల్సిన స్పేస్ ని ఇంకెవరిని అలవ చేస్తున్నాను అనగానే మీకు నెగిటివ్ ఎనర్జీ చెక్ దొరికిపోతుంది.
(05:47) చెక్ చేసేసుకోవచ్చు అది సైన్స్ అండ్ సింటమ్స్ లో క్లియర్ గా తెలుస్తుంది నేను నా భార్యకు ఇవ్వాల్సిన టైంలోనో ఆర్ నా భర్తతో ఇవ్వాల్సిన టైంలోనూ ఇంకెక్కడైనా స్పెండ్ చేస్తున్నానా అని చూసుకుంటే తెలిసిపోతుంది. అండ్ ఆ ఇన్ఫ్లయెన్స్ పడకుండా ఉండాలంటే నేను చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి వన్ ఇద్దరు కలిసి భోజనం చేయండి ఎంత కుదిరితే అంత ఒక్క పూట అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తినండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అండి మాట్లాడేటప్పుడు వాళ్ళని తిడుతూనో కించపరుస్తూనో మాట్లాడకుండా నేను ఇందులో అప్రిషియేట్ ఏం
(06:22) చేయొచ్చు మెచ్చుకోవడానికి నేను ఏం చేయొచ్చు ఇది మీలో చాలా నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది. థర్డ్ అండి ఇద్దరూ కలిసి ఏదో ఒక పూజ స్పిరిచువల్ ప్రాసెస్ ఆ కంబైన్డ్ యోగా ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ అండ్ స్వాధిష్టానాన్ని వైబ్రేట్ చేసుకుంటూ ఉండండి ఎంత కుదిరితే అంత స్వాధిష్టానం స్ట్రాంగ్ చేసుకోండి అండ్ ఒకవేళ జాతకంలో అట్లా ఏదైనా ఉంటే శుక్రుడు ఇక్కడ ఉంటాడు కుజుడు ఇక్కడ ఉంటాడు అక్కడెక్కడో కూర్చుని ప్లానెట్లు మనల్ని ఏం చేయవు ఇక్కడ ఉంటాడండి వాటిని సెట్ చేసుకోవాలి హోప్ ఇది హెల్ప్ అవుతుంది చాలా మంది కౌళ సూర్య సాధన
(06:59) క్లాస్ అడుగుతున్నారు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందా ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి కౌళ సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment