Thursday, July 23, 2026

ఆ క్షణంలో చేసే చిన్న తప్పు లైఫ్ టైం పెనాల్టీ..? | Dr. Madhavi Bandaru Abt Extra-marital affairs | iD

ఆ క్షణంలో చేసే చిన్న తప్పు లైఫ్ టైం పెనాల్టీ..? | Dr. Madhavi Bandaru Abt Extra-marital affairs | iD

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SDzIowZ7ZFo



Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి ఈరోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో శివ గోల్డ్ కంపెనీ మీ నమ్మకానికి మా హామి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ షాబాద్ లో రాజ్కుమార్ ఆరు మందిని హత్య చేసి ఆ తర్వాత తను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజ్కుమార్ చనిపోయేంతవరకు కూడా అందరినీ రాజ్కుమార్ అందరూ కూడా రాజ్కుమార్ని నిందించారు రాజ్కుమార్ ఎంత పెద్ద తప్పు చేశారు అని అనుకున్నారు ఆ తర్వాత ఎప్పుడైతే రాజ్కుమార్ లేఖ బహిర్గతమైందో అప్పుడు ఇందులో ఇంతమంది తప్పులు ఉన్నాయా అని రకరకాల భిన్న వాదనలు వినిపిస్తూ
(00:46) ఉన్నాయి. ఫస్ట్ ఆ అమ్మాయి తెలిసి తెలియక ఒక తప్పు చేసి తప్పు చేసింది. దానివల్ల వాళ్ళ కుటుంబం బలైపోయింది. ఇప్పుడు రాజ్కుమార్ తను కొంచెం పెద్దవాడే పెళ్లైనవాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది తాను కూడా ఆలోచించలే తప్పు చేసే ముందు కనుక చివరికి తన కుటుంబానికి కూడా బలి తీసుకున్నాడు. ఈ ఉదంతంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం మాట్లాడుకునే దానికంటే కూడా ఎలా ఉండాలి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మన జీవితాలు ఎలా బలైపోతాయి అని మనం తెలుసుకోవాలి.
(01:21) సో దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు నిజాం కాలేజ్ ప్రొఫెసర్ మాట్లాడదాం. నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము అంటే అన్ని యాంగిల్స్ లో చూస్తాము సో ఇలా చేసి ఉండాల్సింది కాదు ఇలా ఉండాల్సింది కాదు అని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ దానికన్నా బెటర్ ఏంటి అంటే మనము ఒకటి ఏమనా జరిగినప్పుడు దాని నుండి మనం నేర్చుకోవాలి చూడండి ఇప్పుడు టీనేజ్ లో ఇది ఒక్కటే కేసు మనం ఈ కేస్ ఒక్కటి కాకుండా ఇలాంటివి ఎన్నో తీసుకుంటే చాలా మంది అమ్మాయిలు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూన్నారు కానీ దానికి అబ్బాయిలు బలైపోతున్న సంఘటనలు కూడా
(01:52) ఎన్నో ఉన్నాయి ఇవాళ రాజ్కుమార్ ఆ లేఖ రాసి ఉండకపోతే రాజ్కుమారే కంప్లీట్ గా ఆయనదే తప్పు అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ఏజ్లో తెలిసి తెలియన తప్పు చేసింది. ఇప్పుడు రాజ్కుమార్ ఆయనకు తెలివు ఉండి తప్పు చేశాడు. అవును ఎందుకు ఒక ఆ మూమెంట్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ది మనకి వచ్చిన చేంజెస్ మార్పులు ఏవైతే మొత్తం గ్లోబలైజేషన్ అని ఒకటి మనం విన్నాము ఆ తర్వాత అంటే నేను మేనేజ్మెంట్ ప్రొఫెసర్ చాలా వాటికి కారణాలు మేము మేనేజ్మెంట్ లో కూడా ఏం చెప్తాము అని అంటే గ్లోబలైజేషన్ తర్వాత టెక్నాలజీ రెవల్యూషన్ అని చెప్తాము. నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నీ
(02:31) జరగడానికి కూడా ఒక రకంగా అవే కారణాలు ఇది ఒక చాలా ఒక అలార్మింగ్ సిగ్నల్ లాగా తీసుకోవాలి సమాజంలో మనం చాలా జరగకూడనివే ఎక్కువ వింటున్నాం ఈ మధ్య ఒకప్పుడు అక్కడో ఇక్కడో ఎక్కడో జరిగేవి సంఘటనలు అది మన వరకు వస్తాయి అని కూడా మనం ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడో ఏదో విన్నాము ఏదో ఇలాంటి దుదంతం జరిగింది అని విన్నాం కానీ ఈ మధ్య మన ఇంటి పక్కనే లేదా మన వాళ్ళలోనే ఎవరో అంటే ఆ స్టేజ్ కి వచ్చేసింది ఆ అంటే రిలేషన్షిప్స్ కానీ ఆ ఏవి ఎలా ఉండాలి ఎవరు ఎంతలో ఉండాలి ఆ లిమిటేషన్స్ అవన్నీ పోతున్నాయండి.
(03:09) చాలా మటుకు జారిపోయాయి. ఇదంతా ఎందుకు జరిగింది ఎందుకు అనింటే మనకి ఇప్పుడు ఫ్యామిలీ సిస్టమ్స్ కి ప్రాబ్లం వచ్చింది. ఇదివరకు అదేంటి ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇవి తర్వాత మీరు ఒక ప్లేస్ లో ఉన్నారనుకోండి మీ ప్లేసెస్ లోనే ఉన్నారు. మీ చుట్టుపక్కల అంతా కూడా మీకు తెలిసిన వాళ్లే మీ చుట్టాలు లేదా మీకు ఇంకొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఒక ఏరియాలో మనం ఉన్నాము అని అంటే అక్కడ నుంచి ఒక ఒక సిటీ రేంజ్ మొత్తం కూడా మనకు తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు.
(03:39) ఉమ్ అలాంటప్పుడు ఏమవుతుంది మనం ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాం ఎలా మసలుకుంటున్నాం ఏమ ఉంటున్నాం మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. మనం ఏదైనా చేయాలన్నా కూడా భయపడే వాళ్ళు ఇదివరకు అవును అరే అక్కడికి వెళ్తే మన వాళ్ళు వీళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో ఓకే అలా కాకపోయినా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు నేబర్స్ కూడా మనము బాబాయి అనో పిన్ని అనో ఇంకోటనో మాట్లాడి ఒక ఒక రాప్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు కనిపించినా కూడా అమ్మో బాబాయి వాళ్ళు కనిపించారు.
(04:07) అలాంటివన్నీ ఉండేవి సో ఏదైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేవాళ్ళు ఫస్ట్ అవును ఓకే అంటే అప్పట్లో వాళ్ళ ఆ మనుషులకు అవ అనిపించలేదా అంటే అనిపించిన చేయడానికి చాలా భయపడేవాళ్ళు ఒక భయం అనేది ఉంది అప్పుడు భయం అనేది ఉంది ఆ భయభక్తులు అన్నవి రెండు పోయాయండి ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న స్టూడెంట్స్ కి కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళలో కానీ అవి చాలా మటుకు పోయాయి కానీ దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఇప్పుడు అర్థంవుతుంది మనం ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత దాని గురించి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి మాట్లాడుకో ోవాసి వస్తుంది ఆ భయభక్తులు అనేవి లేవు సెకండ్ ఇదివరకు మీరు ఎక్కడికైనా వెళ్లి
(04:40) వాళ్ళు ఇక్కడికి వస్తేనే మాట్లాడడానికి వీలు ఉండేది కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఉన్న చోటే అన్ని జరిగిపోతున్నాయి అవును చేతిలో అది ఒకటి వచ్చింది కదా మొబైల్ యా సో దాంట్లో నుంచి అన్ని జరిగిపోతున్నాయి సో మీరు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతున్నారు. ఒక ఏకాంతం దొరకడం అనేది కష్టం ఇదివరకు ఓకే ఏకాంతం దొరికినా మన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని భయం ఉండేది.
(05:04) ఇప్పుడు అవి ఏవి లేవుగా సో మీకు ఏమయ్యాయి ఆ లిమిటేషన్స్ లేవు కంట్రోల్ చెక్స్ కంట్రోల్ పాయింట్స్ లేవు ఓకే ఆ తర్వాత ఆ జనాల్లో ఇదివరకు పెళ్లి అంటే ఆ మొత్తం దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండేది ఏదేమన్నా నాకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి పెళ్లిఅయింది పెళ్లిఅయిన తర్వాత నేను ఇతనితోటే ఉండాలి నేను ఆవిడతోటే ఉండాలి అలాంటివి ఉండేవి ఎంత కొట్టుకున్నా ఏమనుకున్నా అట్ ది ఎండ్ మేమ ఇద్దరమే అన్న ఒక ఆ ఫీలింగ్ కానీ దానికి ఆ సేక్రెడ్ ఇంపార్టెన్స్ కానీ చాలా ఉండింది.
(05:39) మ్ ఒకవేళ నచ్చలేదునుకోండి విడివిడిగా ఉన్నా స్టిల్ అతను నావాడు ఇవిడ నా ఆవిడ మనం ఇంతకన్నా వేరేవి చేయరు. కలిసి ఉండకపోయినా వేరేవి చేయకుండా ఉండేవాళ్ళు ఈ మధ్య అది కూడా లేదు. సో దట్ సేక్రెడ్ శంటిటీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోండి అది తగ్గిపోయింది. ఇదంతా ఇదివరకు మనము వెస్టర్న్ కంట్రీస్ లో చూసేవాళ్ళం ఆ కల్చర్ ఇంపాక్ట్ ఇప్పుడు మనకి బాగా వచ్చింది.
(06:09) ఉమ్మడి కుటుంబాల నుంచి ఐమీన్ యనో చిన్న కుటుంబాలకి వచ్చాయి చిన్న కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ కి వచ్చాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఇవాల్టి రోజు మనం సమాజంలో ఏం చూస్తున్నాము సింగల్ పేరెంటింగ్ అని వింటున్నాము. ఇదివరకు సింగల్ పేరెంటింగ్ అన్న పదమే ఇట్ వాస్ ఏ టాబు సీరియస్లీ స్పీకింగ్ ఇట్ వాస్ ఏ టాబు అట్లీస్ట్ ఇన్ ఇండియన్ కల్చర్ బట్ టుడే ఇట్ ఇస్ ఏ కామన్ థింగ్ ఓకే సో ఇవన్నీ ఏం చేసాయి అంటే అవకాశాలని ఆ ఐ మీన్ యనో కుదిరిచాయి జనాలకి నాకు ఇప్పుడు ఇది అనిపిస్తుంది ఐమన్ ద చిన్న చిన్న పిల్లలు కూడా రీల్స్ అన్న దీంట్లో ఎక్కడెక్కడికో వెళ్లి ఇన్స్టంట్
(06:45) పాపులారిటీ కావాలి సో యు నో దిస్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అం అంటాం నేను ఇప్పుడు ఏదైనా అనుకున్నాను నాకు అయిపోవాలి. ఉమ్ నాకేదో కొనుక్కోవాలనిపించింది నేను కొనేసాను అంతే రైట్ సో ఆ ఇవి ఎక్కడికి వెళ్ళాయి అంటే మెటీరియల్స్ నుంచి మానవీయ విలువల వరకు వెళ్ళాయి. ఇప్పుడు ఒక వస్తువు ఉంది వస్తువు కావాలనుకుంటాం నాకు ఇప్పుడు ఎలాగైనా కావాలి తెప్పించుకుంటాం మనుషుల మీద కూడా అలాగే అయిపోయింది.
(07:11) నాకు ఇప్పుడు ఈ టైం కి కావాలి ఓకే లేదా నేను అదేంటి ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని నాకు నచ్చాడు. ఎలాగైనా లొంగ తీసుకోవాలి. స ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ థాట్ ప్రాసెస్ అనేది ఎక్లీ ఇప్పుడు ఇప్పుడు అక్కడ పాప చేసింది అదే మిస్టేక్ కదా అదే మిస్టేక్ తన ఏజ్ ఏంటి అండ్ ఆ ఎదురుగా ఉంటున్న రాజ్కుమార్ ఏజ్ ఏంటి ఒక ఒక అంటారు కదా ఒక బలహీనమైన క్షణం అని ఒక వల్నరబుల్ పాయింట్ అని ప్రాబబ్లీ మీకు అనిపించిందేమో ఆ టైం కి ఆ అబ్బాయి నచ్చాడో ఆ అబ్బాయికి ఈ అమ్మాయి చేసింది నచ్చిందో అది ఒక టైం ఆ చిన్న టైంలో చేసిన తప్పు వాళ్ళకి లైఫ్ మొత్తం పెనాల్టీ వేసిందండి
(07:48) కరెక్టే కదా ఆ ఒక్క టైం ని దాటి ముందుకు వచ్చారు అనుకోండి ఇంత ఉండదు కదా అప్పుడు ఆలోచించుకుంటారు కదా అరే ఇది తప్పు ఇది నేను చేయకూడదు కానీ ఆ క్షణంలో తెలుసా మన వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే సమాజంలో ఆ క్షణంలో మనము మనల్ని ఆపుకోలేకపోతున్నాం ఓకే మన సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఒక ఏజ్లో ఒక టీనేజ్ లో ఇలాంటి మిస్టేక్ చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది అంటే అమ్మాయిలు తెలిసి తెలియక అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకి అది తెలిీదు ఆ కంట్రోలింగ్ కెపాసిటీ ఉంటుందో ఉండదో కూడా వి డోంట్ నో బట్ ఆ అమ్మాయి తప్పు చేసింది
(08:22) బట్ పేరెంట్స్ ఆ టైంలో దాని అంటే కోఆపరేట్ చేయడము డబ్బులు డిమాండ్ చేయడము ఇంత మెచూర్ అయి ఉండి అంత చిన్న పిల్ల అట్లా చేసినప్పుడు మందలించడం కాకుండా ఇంకా రాజ్కుమార్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు ఆ భయము భక్తి ఈ రోజుల్లో ఉంటే ఆ పాప ఇలాంటి మిస్టేక్ చేసేది కాదేమో అనిపిస్తుంది అంటే వాల్యూ సిస్టం గట్టిగా ఉండట్లేదండి ఇదివరకు మనకి డబ్బులు లేకపోయినా పరువు ఇంపార్టెంట్ అనేవాళ్ళు రైట్ తర్వాత తినడానికి లేకపోయినా మన సమాజంలో ఈ విలువలతో ఉండాలి అది ఇంపార్టెంట్ అని అనేవాళ్ళు అడుక్కోకూడదు ఓకే ఇంటికి మనకి కావలసిన అంటే ఇదినో
(09:01) ఆడంబరాలు ఉండకూడదు మనుషుల్లో అని అనేవాళ్ళు ఇప్పుడు ఆడంబరాలు ఎక్కువైపోయాయి అవే ఎక్కువయపోయాయి అంటే ఏంటి ద వాల్యూ సిస్టమ్స్ అన్నవి చాలా డైల్యూట్ అయిపోతూ వస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ అన్నది మనం ఎక్కడ ఏర్పడుతుంది ఇంట్లో ఏర్పడుతుంది. రైట్ అది ఎవరు ఇవ్వాలి మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇవ్వాలి. వాళ్ళలోనే లోపించింది అనుకోండి నెక్స్ట్ జనరేషన్ కి ఎలా వస్తుంది? సో ఒక రకంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేశారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు చూసారా అంటే విలువలు ఎక్కడ డైల్యూట్ అయ్యాయి.
(09:33) ఒక జనరేషన్ ముందు నుంచే డైల్యూట్ అయ్యాయి. సో అది అది అలా అద నెమ్మది అవుతూ వచ్చాయి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. సో మనకు చెప్పాల్సిన వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఒక రకంగా ఓకే అదొకటి కాకుండా చాలామంది ఇప్పుడు చదువుల కోసం అనుకోండి లేకపోతే ఉద్యోగాల కోసం అనుకోండి ఇంకా దేనికోసమైనా ఈ అవసరాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లి ఉండడం మొదలు పెడుతున్నారు ఓకే స్కూల్ టైం నుంచి చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను నా స్టూడెంట్స్ లోనే వాళ్ళు స్కూల్ టైం నుంచి పేరెంట్స్ తో ఉండరు హాస్టల్స్ లో ఉండి ఓకే హాస్టల్ స్టడీస్ సో హాస్టల్ లోనే మీరు
(10:09) ఎల్కేజీ నుంచి హాస్టల్ లోనే ఉంటున్నావ్ ఓకే నీ డిగ్రీ అంతా హాస్ హాస్టల్ లోనే ఆ తర్వాత ఉద్యోగం కోసం ఇక్కడే ఉండిపోతున్నావ్ తల్లిదండ్రులతో ఎప్పుడు ఉన్నావ్ అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది వాళ్ళకి ఏం ఎమోషనల్ బాండింగ్స్ ఉంటాయి ఎమోషనల్ బాండింగ్ ఉండదు నీకు నర్చరింగ్ లో ఏవైతే నేర్పించాలో అవి ఎవరు నేర్పించే వాళ్ళు ఉండరు ఓకే ఒడిదొడుకులని ఎలా తట్టుకోవాలో తట్టుకోవాలి ఏది మనం ఆలోచించాల్సిన పద్ధతి దేన్ని మనం ఎక్కువగా ఆలోచించకూడదు అవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు నాకు ఒక డౌట్ అండి అంటే ఇప్పుడు కాదు కదా ఈ హాస్టల్ సిస్టం అనేది మనము అంటే మన
(10:42) పాస్టర్ తీసుకుంటే అంటే మన హిస్టరీలో రాజుల కాలం నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని గురు గురుకులకి పంపించే ఆశ్రమాలకు పంపించేవారు మరి వాళ్ళు అప్పట్లో ఉన్న ఎథిక్స్ వాల్యూస్ ఇప్పుడు ఎందుకు లేవు అంటే అప్పట్లో గురుకులానికి పంపించినప్పటికీ అదే చెప్తున్నాను ఆ వాల్యూ సిస్టం అన్నది అక్కడ నేర్పించారు ఇప్పుడు అక్కడ నేర్పిస్తున్నారా ఎక్జక్ట్లీ అవును గురుకులాల్లో వెళ్ళిన తర్వాత అప్పట్లో పద్ధతి ఏది ఉండేది గురుకుల సిస్టం పెట్టండి ఇప్పటికి కూడా అప్పటి వాల్యూ సిస్టంతో పెట్టండి మనక ఏం నేర్పించారు పొద్దున్నే ఈ టైం కి లేవాలి డిసిప్లిన్డ్ గా నువ్వు ఇవి చదవాలి
(11:19) రైట్ నువ్వు ఈ పూజ చేసుకోవాలి సూర్యుడికి దండం పెట్టాలి తర్వాత ఈ టైంలో తినాలి ఈ టైంలో పడుకోవాలి ఆ తర్వాత మీకు ఈ టైంలో మీకు కొన్ని ఐమీన్ యనో మోడల్ స్టోరీస్ అని చెప్పేవాళ్ళు ఇంకా గురువుకి అన్ని సేవలు చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు ఎంత పెద్ద రాజు కుమారుడు అయినా గాని అక్కడ చేయాల్సిందే సమానత్వం నేర్పించవాళ్ళు దాంతో సో ఇవన్నీ అక్కడ నేర్పిస్తూ వాళ్ళు గురుకులాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకి రాలేదు.
(11:46) అంటే వేరేది వేరే రకంగా అవ్వలేదు కానీ ఇప్పుడు వాటి మీద ఉందా ఫోకస్ స్కూలింగ్ లో దేని మీద ఫోకస్ ఉంది ఎందాక నీకు సర్టిఫికెట్స్ వచ్చాయా ఈ సబ్జెక్ట్ లో మార్క్స్ వచ్చాయా సో ఆ మార్క్స్ ఆ సబ్జెక్ట్స్ తీసుకునే క్రమంలో ఆ మనిషిగా నువ్వు ఉండాల్సిన విధానాన్ని ఎవరు నేర్పించట్లేదు కదా సో అందుకని హాస్టల్ సిస్టమ్స్ పని చేయట్లే హాస్టల్ ని నేను తప్పు పట్టను కానీ దాంట్లో నేర్పించే పద్ధతి ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు వచ్చాయి.
(12:13) ఒకవేళ మీరు ఇవన్నీ నేర్పించారు ఇవన్నీ పెట్టారు మార్పులు రావు బాగానే నడుస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే వాల్యూ సిస్టమ్స్ బాగా తగ్గిపోయాయి. అండ్ గ్లోబలైజేషన్ వల్ల చాలా కల్చర్స్ ఎలా ఉన్నాయో చూసి అన్నిటిలో మనకి ఏది కన్వీనియంట్ ఉందో తీసుకుంటున్నాం తప్ప ఓకే అన్నిట్లో ఉన్న మంచి ఏంటి మన దాంట్లో ఉన్న మంచి ఆల్రెడీ ఏముంది దాన్ని మనం రీటైన్ చేసుకుంటూ మిగతా వాటిలో ఉన్న మంచి తీసుకోవట్లేదు.
(12:38) కరెక్ట్ చెడుకి అట్రాక్ట్ అయినంత మంచికి అట్రాక్ట్ అవ్వము. ఉ అండ్ మనకి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది ఏది అనిపిస్తుందో అది నేను చేసేయాలి. ఓకే ఆ బై విషయంలో వాళ్ళ మొత్తం అదే జరిగింది. ఇంకొక డౌట్ నాకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా చేతుల్లోకి వచ్చేసింది కాబట్టి ఈ విషయాలు బయట పడుతున్నాయేమో ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగినా అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి బయటికి రాలేదేమో కదా ఆ మనం అది కూడా కాదనలేమండి కానీ నేను అదే చెప్తున్నాను సోషల్ మీడియా ఉన్నందువల్ల ఏం జరుగుతోంది ఇన్స్టెన్సెస్ పెరుగుతున్నాయి ఇదివరకు 1000లో ఒకటి జరిగేది. ఇప్పుడు 10 కి ఒకటి జరుగుతుంది.
(13:14) అవును యఆ డిఫరెన్స్ చూడండి మీరు జనాభా పెరిగింది అదే లెక్కన ఈ ఇన్స్టెన్సెస్ పెరిగాయి 1000కి ఒకటి అన్నది ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం వి ఆల్ హవ్ హ్యూమన్స్ రైట్ మన కొంత కొంతమంది రాక్షసత్వంగానే కూడా ఉంటారు ఎన్నో సార్లు సో అలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ ఏది ఎక్కువ ప్రబలంగా మనలో నడుస్తుంది. రాక్షసత్వం ఎక్కువ ప్రబలంగా నడుస్తుంది.
(13:41) ఇదివరకు చూడండి ఇళ్లల్లో రాజకీయాలు ఉండేవి. బయట ఉండేవి ఇళ్లల్లో ఉండేవి ప్రొఫెషన్స్ లో కూడా ఉంటాయి. ఓకే ఇళ్లల్లో రాజకీయాలు ఉన్నా అంటే రాజకీయాలు ఇన్ ద సెన్స్ చిన్న చిన్న విషయాలు అంటే యనో తోటి కోడళ్లకు పడకపోవడం లేకపోతే అన్నదమ్ములు అత్త కోడళ్లు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కదా సో ఇంటి పరంగా ఉండే రాజకీయాలు అప్పట్లో కూడా ఇంటి పరంగా ఉండే రాజకీయాలు ఉన్నాయి.
(14:04) కానీ ఒక స్థాయి తర్వాత వాళ్ళందరికీ ఒక సింగల్ ఐడెంటిటీ ఉంది. ఇది మన ఇల్లు మన వాళ్ళు ఒక స్థాయి తర్వాత ఎక్కువ ఐమీన్ యనో ఉన్మాదానికి జనాలు వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే కొన్ని విష కొన్ని ఎక్సెప్షన్స్ మనం ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు ఉంటాయి అప్పుడు ఉంటాయి. సో అలా ఉండేవి కానీ ఈ మధ్య ఇళ్లల్లో కూడా మీరు ఆఫీసెస్ లో ఉండే పాలిటిక్స్ చూస్తారో అవన్నీ ఇళ్లల్లో కూడా చూస్తున్నారు.
(14:31) అవును ఉన్మాదం ఎక్కువైపోయింది మీరు అన్నట్లు ఇప్పుడు సో అంటే మనకఏంటి రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వట్లేదు మనం ఓకే అక్క చెల్లి అన్న తమ్ముడు తల్లి తండ్రి ఓకే ఎన్న ఈ చాలా చూస్తున్నాను ఈ మధ్య అదేంటది ఫోన్ కి డబ్బులు ఇవ్వలేదనో ఇంకోదానికి డబ్బులు ఇవ్వలేదనో తల్లినే కొట్టడము అది పొరపాటున తగిలి ఆవిడే పోవడము అవును రైట్ ఇవి చూస్తున్నాం చదువుతున్నాం పేపర్లో చాలా కామన్ గా జరుగుతుంది సో వాట్ ఇస్ హాపెనింగ్ మనం మనల్ని అంటే మెటీరియల్ కంఫర్ట్స్ కోసం మన విలువల్ని మనం పోగొట్టుకుంటున్నాము బేసిక్ గా ఇదంతా ఎందుకు వచ్చింది మనము హాయిగా సుఖంగా బతకాలని మనకి మనకు తెలియకుండానే మనం ఎన్ని
(15:10) సుఖాలను మన చుట్టూ ఏర్పరచుకున్నామ అంటే అవి ఎక్కడిదాకా మనం వాటిని పోగేసుకోవాలో అన్నది లిమిటేషన్ లేకుండా పోయింది. రైట్ సో వాట్ ఇస్ హాపెనింగ్ నాకు ఇంత ఉంది పక్కవాడికి ఇంత ఉంది ఇంకా లోకంలో అన్ని ఉన్నాయి. సో సక్సెస్ ఒక మనిషి దేంట్లో చూస్తున్నాడు అంటే నేను ఎన్ని కంఫర్ట్స్ ని నేను ఎంత లగ్జరియస్ గా నేను బతకగలుగుతున్నాను అన్న దాంట్లో స్టేటస్ ని చూస్తున్నారు వెతుకుతున్నారు.
(15:39) ఎప్పుడైతే మీరు దానికోసం చూస్తున్నారో ఏమవుతుంది అది ఏర్పరుచుకునే క్రమంలో మీరు ఫ్యామిలీని వదిలేస్తున్నారు సంపాదనలో పడిపోతున్నారు అవును రైట్ సంపాదనలో పడిపోయి ఆ మినిమం మనం అవన్నీ ఏర్పరచుకోవడం కోసం 24 అవర్స్ లో మనం అదే తిరుగుతున్నాం అవును కూర్చొని క్వాలిటీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనుబంధాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం అనురాగాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం ప్రేమగా ఉండడము అంటే ప్రేమ అన్నది అందరి మధ్యలో ఉంటుంది మనిషికి మనిషికి ప్రేమ ఉంటుంది మనిషికి జంతువులకి ప్రేమ ఉంటుంది.
(16:11) మనము ఒక కుక్కకో ఎక్కడో దేనికో ఏదో అవుతే మనం చాలా ఫీల్ అవుతున్నాం కానీ మనిషికి అవితే ఫీల్ అవ్వట్లేదు. కుక్క అవుతున్నందుకు బాధ కాదు. నువ్వు కుక్క మీద ఎంతైతే చూపిస్తున్నావో మనిషికి జరుగుతుంటే చూపించట్లేదు. అవును కరెక్ట్ అది ఆ సహనం పెరిగిపోతుంది జనాల్లో సో ఇవన్నీ ఆ మనం అంటే ఎక్కడ దిగజారిపోతున్నాం ఉమ్ సో ఇట్ అగైన్ బాయిల్స్ డౌన్ మన పేరెంటింగ్ కల్చర్ లో కానీ మన పెంచే క్రమంలో కానీ ఆ విలువలు అన్నది తగ్గించే తగ్గిపోయాయి పూర్తిగా ఇప్పుడు ఆ విలువలు పెరగాలంటే ఏం చేయాలి ఈ సొసైటీ ఎట్లా మారుతుంది అని అంటారు మీరు దీనికి అందరూ ఉమ్మడిగా
(16:51) కష్టపడాలమ్మా ఇట్ డంట్ హాపెన్ స ఇది ఇది ఇక్కడిది ఈ పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది అంటే నిన్న మొన్న జరగలేదు ఇది ఓకే ఒక టూ జనరేషన్స్ నుంచి జరుగుతూ వస్తుంది. లైక్ ఐ సెడ్ 1960స్ లో బిగ్ ఫ్యామిలీస్ ఉండేవి 1980స్ కి వచ్చేటప్పటికి సింగల్ ఫ్యామిలీస్ కి వచ్చాం రైట్ 90స్ 2000 కి వచ్చేప్పటికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ కి వచ్చాం.
(17:13) అంటే ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచి జరుగుతున్నాయి. ఇట్ ఇస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 40 ఇయర్స్ అది అది పతనంకి వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఈ రోజు నాడు మనం ఇక్కడికి వచ్చాం. సో రేపటికల్లా ఇది మారాలి అంటే వెంటనే మారదు దీనికి ఏం కావాలి స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టం కావాలి ఫస్ట్ అందరూ రియలైజ్ అవ్వాలి మనం ఫస్ట్ ఇక్కడ కోల్పోతున్నాము వీటిని మనం పెంపొందించాలి సో మేజర్ రోల్ అయితే పేరెంట్స్ ది ఉంటుంది ఫ్యామిలీది ఉంటుంది రైట్ ఆ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఎక్కడ అంటే స్కూల్ సిస్టమ్స్ లో ఉంటుంది స్కూల్లో మీకు చేయాలి ఎందుకంటే ఇంటి నుంచి ఫస్ట్ బయటికి
(17:47) వెళ్ళేది స్కూల్ కే అండ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనం స్కూల్స్ లో గడుపుతాం 10 ఏళ్ళు మనం స్కూల్ లో గడప రైట్ అక్కడ పిల్లలతో మసలడం కానీ టీచర్స్ అక్కడ వాల్యూస్ ఇవ్వడం కానీ రైట్ అక్కడ తర్వాత సొసైటీలో మన చుట్టాలఅనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి రైట్ నేబర్ కానీ కమ్యూనిటీ మళ్ళీ ఆ కమ్యూనిటీ సర్వీసెస్ అన్నది రావాలి. నేబర్హుడ్ అన్నది స్ట్రాంగ్ అవ్వాలి.
(18:11) సో ఇంత సపోర్ట్ సిస్టం తో మనం దాన్ని నెమ్మదిగా పైకి తీసుకొని రాగలం. ఈ సపోర్ట్ సిస్టం అంతా కరెక్ట్ అయిన విలువలు ఇస్తే అది కూడా మనకి ఇప్పుడు ఏమైపోయింది నేబర్హుడ్ లో నువ్వు బాగా ఎదుగుతున్నావ్ అంటే పక్కవాడికే నచ్చదు. ఇప్పుడు అలాంటివి తయారయింది రైట్ ఈగోస్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు వెళ్తావో ఎప్పుడు వస్తా అసలు ఆ ఇంట్లో మనుషులు ఎవరున్నారో కూడా నాకు తెలియదు.
(18:35) మనం అలాంటి ఒక లైఫ్ లో మనం జీవిస్తున్నాం. ఇదివరకు పక్కింట్లో వాళ్ళు ఎవరో మొత్తం డీటెయిల్స్ తెలిసేవి అవును ఇప్పుడు ఎదుంట్లో ఎవరున్నారో కూడా మనకుి తెలియదు వాళ్ళ పేర్లు కూడా తెలియదు తెలియదు అంత టైం కూడా లేదు ఎవరికీ పట్టించుకునే అంత సో నా కళ్ళ ముందే ఆ ఇంట్లో ఏదైనా జరిగిందంటే కూడా నాకు ఐడియా కూడా ఉండదు. అవును ఎప్పుడైతే అవి ఉంటాయో వెంటనే వెళ్లి కనుక్కుంటాం ఎవరమ్మా ఏంటి అది కనుక్కుంటాం కానీ ఇప్పుడు అలాంటి ఆస్కారం లేదు.
(18:59) అవును మన కళ్ళ ముందర జరుగుతున్న మనం వెళ్లి ఆపే దీంట్లో లేము చిన్న సౌండ్ వచ్చినా ఇప్పుడు వెళ్లి ఏంటి ఏం గొడవ అని ఇన్వాల్వ్ అవ్వడం ఉండేది ఎప్పుడు ఇప్పుడేమో మొబైల్స్ పట్టుకొని వీడియో తీస్తూ ఉంటాం అది సో అదే అన్నాను సో మనకి ఈ సపోర్ట్ సిస్టం అంతా ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి సొసైటీలో అది చేసుకుంటూ వస్తే ఈ జనరేషన్ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ జనరేషన్ కి తప్పకుండగా మనం అది సక్సెస్ అవుతాం అంటే నెమ్మది నెమ్మదిగా బిల్డ్ అప్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది విష్ అండి అలాంటి సపోర్ట్ సిస్టం మళ్ళీ రావాలి అందరూ రియలైజ్ కావాలి ఇప్పుడు జరుగుతున్న
(19:32) ఇన్సిడెంట్స్ ని చూసి సో ముందు ఎట్లా ఉంటుండే లైఫ్ స్టైల్స్ మళ్ళీ అలాంటి లైఫ్ స్టైల్స్ రావాలి అని కోరుకుంటూ థాంక్యూ సో మచ్ అండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(20:02) కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(20:31) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment