జీవితం ఎందుకు వచ్చింది / Why do we have a life? Class by Vamsi Kiran sir
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J9OQHtcikc0
Transcript:
(00:11) సోల్ చప్పట్లు కొడదాం సోల్ కాన్సెప్ట్ కి వెల్కమ్ టు ద సోల్ మీరు భూమి మీదకి రావాలంటే ఏం కావాలి మీకు ఇందాక మన కంటెంట్ చెప్పుకున్నాం ఏం కావాల స్పార్క్ కావాలా ఎన్ని కావాలా మినిమం ఆరు ఆ పైన మీ ఇష్టం ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు శ్రీనివాసని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇతను ఫస్ట్ మంతిని సత్యనారాయణ దగ్గర జాయిన్ అయ్యాడు అంటే అదిఒక స్పార్క్ అతని సోల్ లో ఉన్నాయి అవన్నీ కొంతమంది అనుకుంటారు మరి అక్కడ ఉన్నాడు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇక్కడి నుంచి ఇంకా ఇంకో స్పార్క్ అన్నమాట కరెక్ట్ గా క్యాచెస్ ఇంకో స్పార్క్ అంటే భూమి మీదకి రావడానికి అనేక లక్ష్యాలు ఉంటాయి. ఒక ఆత్మ
(00:49) భూమి మీదకి రావడానికి అనేక లక్ష్యాలు తీసుకుంటుంది ఒకటి కాదు కొంతమంది అజ్ఞానులు ఏమనుకుంటారంటే అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటారు వెళ్ళిపోవడం కాదు అక్కడ లర్నింగ్ పూర్తఅయింది పిరుమిణ ప్రపంచంలోకి వచ్చాడు పిరుమిణ ప్రపంచంలో లేనిది లేదు ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ భక్తి లేదు ఇక్కడ అతని స్పార్క్ లో భక్తి ఉంది.
(01:07) భక్తి ద్వారా వచ్చే వినయము దానికి సంబంధించిన కంటెంట్ వేరే ఉంటది. ఆ డెడికేషన్ అర్పణ అయన్నీ ఉంటాయన్నమాట. సో అది ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు అందుకని మళళ అక్కడికి వెళ్ళాడు శ్రీకూరమం దగ్గరికి కృష్ణుడి మార్గంలోకి వెళ్ళాడు ఇలాగ మనందరం కూడా మనం స్పార్క్స్ వెతుక్కుంటూ వెళ్తాం అయితే ఈ స్పార్క్స్ ఎలా తెలుసుకోవాలి మీ లోపల అవి యక్టివ్ అయిపోతాయి ఇప్పుడు ఈ ప్రాంతంకి వచ్చారు ఈ ప్రాంతంకి రాగానే ఒక కంటెంట్ కనెక్ట్ అయిపోద్ది మీకు అందుకని కొన్ని రోజులు అది నేర్చుకోండి అది నేర్చుకొని దానిలో అనుభవించండి అంతేగన అదే జీవితం అన్నట్లు ఉండకూడదు మళల
(01:43) ఇంకో స్పార్క్ కలిగిందదాకా ఉండాలి అంటే మనం పై నుంచి కిందకి వచ్చేటప్పుడే ఇతను ఇస్కాన్లో దానిలో ఉండాలని ఇలాగ పిరమిడ్ దానిలో ఉండాలని అతను అక్కడ మంతి గారి దగ్గర ఉండాలని అక్కడ నేర్చుకో ఆల్రెడీ అతని డిజైన్ అదంతా అజ్ఞానులు ఏమంటారంటే వీడు ఇందులోనుంచి అందులోకి వెళ్ళిపోయాడు అందులోనుంచి ఇందులోకి వచ్చాడు అంటారు పిచ్చోడు వాళ్కి తెలియదు అసలు విషయం ఏంటంటే ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ సోల్ కి ఎందుకని ఆ ఫుల్ఫిల్ చేసుకో ఆ డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి తన చక్రంలో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట ఓ ఈ నాలెడ్జ్ కోసం నేను వెళ్ళాలి అని వస్తారు ఒకతను ఉన్నాడు మంచి ధ్యాని జ్ఞాని దొంగతనం
(02:18) చేశాడు. వాడు చాలా మంచి అన్లేటెడ్ మాస్టర్ ఒకళళ ఇంటికి వెళ్ళాడు దొంగతనం చేశడు తర్వాత ఏదో గొడవ అయింది అది పక్కన పెట్టేద్దాం నేను వాడిని అడిగాను వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకు దొంగతనం చేశా అంటే తన డిజైర్ లో అది ఉండిపోయింది ఒకటి దొంగతనం చేస్తే అట్లా ఉంటది అని వాడికి ఒకటి ఉంది కోరిక అది ఫుల్ఫిల్ అయింది అర్థమైందా కనుక మీరు ఇప్పుడు ఎవరిని మీరు దూషిస్తారు చెప్పండి తాగేవాడు ఉన్నాడు వాడిని చూసి మీరు ఏం దూషిస్తారు కాకపోతే చెప్పొచ్చు నాయనా స్వార్క అంటే ఇదే కదా ఇంకా దీని తర్వాత ఇంకా మత్తు ఉంది మందు తాగితే ఇంత మత్తు
(02:52) ఉందే కృష్ణుడు భజన చేస్తే ఇంకెంత మత్తు ఉంటది కృష్ణుడు నామం అనుభవిస్తే ఇంకెంత మత్తు ఉంటది చెప్పారు ఎవరికి చెప్పారో తెలుసా సూరదాసుకి సూరదాసు అని ఒకతను ఉన్నాడు అతను అమ్మాయిని చూస్తే టెంప్ట్ అయిపోతాడు ఓకే అందాన్ని ఆస్వాదిస్తాడు అన్నమాట ఒక స్త్రీని చూడగానే వెంటనే ఏదో చేస్తాడు తన్నులు తింటాడు అది ఎప్పుడు జరిగే కథే ఒకరోజు ఏం చేస్తాడు ఇతను ఇలా లాభం లేదని చెప్పేసి కృష్ణుడు దగ్గరికి వెళ్దాం బృందావనకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అతనిలో ఉన్న వ్యసనం అన్నమాట అది ఆ వీక్నెస్ అన్నమాట బృందావన వెళ్దాం వెళ్తా దారిలో ఒకళళ ఇంట్లో రాగుతారు ఆగి భిక్ష పెట్టమంటాడు
(03:33) సన్యాసి అతను భిక్ష పెట్టమంటే అతను ఏం చేస్తాడు ఇంట్లో ఆయన భార్య వచ్చి వడ్డిస్తది ఆమె అందంగా ఉంటది ఇది కర్మకాలి శుభ్రంగా భోజనం భోజనం పెడితే తిని వెళ్లొచ్చు కదా ఆమెను గిల్లుతాడు. వెళ్ళగానే వాళ్ళ ఆయన వచ్చి నాలుగు కొడతాడు వెదవ సన్నాసి సుంట అని నాలుగు తంతాడు ఎన్ని అంతదతో ఆవదంత ఇద్దంతా బయటికి వస్తాడు చి అసలు నాకు నా లోపల ఈ కామం నా డిజైర్ ఇదే అసలు ఇది చండాలం ఈ కళ్ళు ఉంటేనే కదా ఈ ప్రాబ్లం అని చెప్పి రెండు కళ్ళు పొడిచేసుకుంటాడు గుడ్డివాడు అయిపోతాడు గుడ్డివాడు అయిపోతే అప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చి అతని చేయి పట్టుకొని బృందాం తీసుకెళ్తాడు అతని చివరి
(04:09) జీవితం బృందాంలో కడిపేస్తాడు సో ఇలాగ మన లైఫ్ లో డిజైర్స్ ఉంటాయి నువ్వు ఎవరు తప్పు పడతావు కృష్ణుడు ఆయన ఎందుకు తప్పు పట్టలేదు అయితే అతని స్పార్క్ అది ఒక్కొక్కరికి ఒక్కో స్పార్క్ ఉంటది అది మీకు నెగిటివ్ గా కనపడొచ్చు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అది మీకు గొప్పగా కనబడుతది. అది వాడి స్పార్క్ కొంతమంది అంటారు ఎందుకు అంత సంపాదిస్తున్నాడు అంటే సంపాదించకపోతే చచ్చిపోతాడు.
(04:35) మీ ఫ్యామిలీలో ఉన్నారు మీరందరూ ధ్యానం కోసం పరిగెట్టుక వచ్చారు వాళ్ళు ఎందుకు రారు వాళ్ళు రాకూడదు అది వాళ్ళ స్పార్క్ కాదు వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ యంబిషన్ కాదు అది వాళ్ళు ఆ పనే చేయాలి మీరు ఈ పనే చేయాలి అయితే మీరు వాళ్ళని తప్పు పట్టకూడదు వ్యసనపరులు గాని లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళని చూసి మీరు తప్పు పట్టకూడదు ఎందుకనింటే అవన్నీ మీకు అయిపోయినాయి అది మేటర్ ఆలీ బాబా అందరూ దొంగలే అందరం దొంగలమే ఎన్నో జన్మలు ఎన్నో దొంగలు ఇక్కడ బోళ మీద ఉన్నారు నాతో సహా మీకుేమనా డౌట్ ఉంటే రండి నేను మీ కళ్ళలు ప్రపంచంలో తీసుకెళ్లి చూపిస్తా అక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత పవిత్రులు అక్కడ కనపడిపో అయ్యో
(05:16) నాయనో నేనా అంటారు. అందుకని ఎప్పుడు ఎవరిని కూడా తప్పు పట్టరాదు జడ్జ్ చేయరాదు తీర్మానించరాదు ఎందుకనింటే ఆ లైఫ్ అయిపోయాక మనం ఈ మార్గంలోకి వచ్చాం ఇదంతా కాదులే అబ్బా అని ఇప్పుడు అబ్బాయి సన్యాసి నువ్వు సన్యాసివే కదా ఈ అబ్బాయి సన్యాసి అయ్యో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండు కదా అని మీరు జాలి చూపులు చూడకండి వాడు గత జన్మలో ఆరు పెళ్లిలు చేసుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఆరుగురితో ఏగలేక నెక్స్ట్ జన్మ కృష్ణ సన్యాసిగా ఉండాలని వచ్చాడు అది అతని డిజైర్ అందుకని పక్కన వాళ్ళ దానిలో ఏలు పెట్టకండి వాళ్ళకి తెలియ చెప్పొచ్చు కానీ వాళ్ళ లైఫ్ యంబిషన్ అదైతే మీరు డిస్టర్బ్
(05:53) చేయకూడదు డిస్టర్బ్ చేస్తే ప్రళయం జరుగుతది. కర్ణుడు తెలుసు కదా కర్ణుడు యొక్క స్పార్క్ ఏంటి చెప్పండి ఎవరు చెప్తారు చూద్దాం కర్ణుడు స్పార్క్ కాదు కర్ణుడు స్పార్క్ చెప్పండి విలువిద్య విలువిద్య అస్త్రం కానీ కర్ణుడు పుట్టింది ఎక్కడ గుర్రం బండి తోలే వాడి ఇంట్లో పుట్టాడు అంటే ఎక్కడో పుట్టాడు వాళ్ళకి దొరికాడు ఓకే వాళ్ళ నాన్న పని ఏంటంటే డ్రైవర్ డ్రైవర్ కొడుకు ఏమవ్వాలి ఆ రోజుల్లో డ్రైవర్ అవ్వాలి ఆ రోజుల్లో చాతుర్వర్ణం ఉండేది అన్నమాట అంటే ఎవరు ఏ వృత్తిలో ఉంటే వాళ్ళ పిల్లలు అదే చేయాలి పక్క వృత్తిలోకి వెళ్లకూడదు నిరుద్యోగం రాకుండా ఉండడం కోసం
(06:34) అలా చేయబడింది అప్పట్లో యాక్చువల్ గా ఆ సిస్టం ఫాలో అయితే నిరుద్యోగం ఉండదో తెలుసా ఎందుకంటే తల్లిదండ్రుల వృత్తులు అలా వస్తుంటాయి అన్నమాట కానీ ఇతను పై నుంచి విలుకాడుగా మంచి అస్త్ర నైపుణ్యం పొందడానికి భూమి మీదకి వచ్చాడు. లోపల స్పార్క్ ఉంది అతనిలో కానీ ఇతను గుర్రం బండిలు తోలమని వాళ్ళని చెప్తాడు ఒరేయ్ బండి క్లీన్ చెయ్ ఒరేయ్ బండి చక్రాలు తుడు ఆయిల్ ఆయిల్ మార్చు గుర్రాల దానయ అని చెప్తుంటాడు ఆ మధ్య మధ్యలో చిన్న కర్రల పుల్లలు పెట్టి సాధన చేసేవాడు ఇలాగ అన్ని అద్భుతాలు చేస్తుండేవాడు ఒకసారి భీష్ముడు చూస్తాడు నీ కొడుకుని నువ్వు ఆపలేవు వాడి
(07:07) రక్తంలోనే ఉందది వాడి యొక్క dఎన్ఏ లోనే ఉంది కనుక నువ్వు ఏం చేయాలంటే వాడిని నీ దగ్గర నుంచి దూరంగా పంపించా అని చెప్తాడు ఇక్కడ ఉండకూడదు అంటాడు ఎందుకంటే నేర్చేసుకొని అందరి మీద ప్రయోగం చేస్తుంటాడు. ఏం తప్పు ఏంటండి అనొచ్చు మీరు ఇప్పుడు తప్పు ఇప్పుడు తప్పు కాదు అప్పుడు తప్పు ఇప్పుడు పోలీసులు గన్నలు పెట్టుకొని ఇది చేస్తుంటారు ఏంటి బ్రిల్ చేస్తుంటారు లేదా గన్ ఫైరింగ్ చేస్తుంటారు కదా మిలిటరీ వాళ్ళు పోలీసులు మీరు అక్కడికి వెళ్లి ఏమండి నాకు కూడా ఒక గన్ ఇయండి ఇస్తారా ఎందుకో మీరు సైన్యం కాదు కదా సైన్యము పోలీస్ డిపార్ట్మెంట్
(07:42) ఉంటే గన్ ఇస్తారు. అలాగన్నమాట అందుకని అతను అతను కానీ అతని లోపల అది ఉంది అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే భీష్ముడు ఆ కర్ణుడిని లో ఉన్న స్పార్క్ చూసి రాజ్యంలో తీసుకొని సైన్యంలో తీసుకొని వాడికి ట్రైనింగ్ ఇచ్చుటే పెద్ద వీరుడు తయారయ్యేవాడు కానీ కులము మతము కులమతాల్లో ఇరుక్కుపోయిన సమాజం అది అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పుఏమ లేదు అదే కులాలు పిచ్చలో ఉన్నాం అదే మతాలు పిచ్చలో ఉన్నాం ఇంకా ఏం పెద్ద మారింది ఏమ లేదు లోకం ఆ అప్పుడు ఆ ఆ టెక్నాలజీ ఇప్పుడేమో అడ్వాన్స్ టెక్నాలజీ టెక్నాలజీ మారింది అప్పుడు పబ్లిక్ కొట్టుకున్నారు ఇప్పుడు ఫోన్లోవాట్ లో కొట్టుకుంటున్నారు
(08:19) సరే ఫైనల్ గా మనక ఏం అర్థమైంది ప్రతి ఒక్కడికి ఒక స్పార్క్ ఉంటది కర్ణుడు స్పార్క్ అదే దాన్ని చెరపలేరు చెరపలేరు ఆఖరికి వెళ్లి మొత్తం మీద నేర్చుకొని తిరిగి వచ్చి యుద్ధరంగంలో నిలబడతాడు వెళ్ళనగానే శరచిపోతాడు కృష్ణుడిని అడుగుతాడు కర్ణుడు కృష్ణ నాలో విద్వత్ ఉంది నాలో టాలెంట్ ఉంది నాలో స్పార్క్ ఉంది నా జీవిత గమ్యం ఇది ఒక ఒక అర్జునుడికి సమానమైనోడు ఇంకా గట్టిగా చెప్పాలంటే అర్జునుడు కన్నా శక్తివంతుడు అని చెప్పొచ్చు అంత శక్తివంతు ఉంది అంత ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఈ సమాజం నన్ను కులము అన్న అన్నదాన్ని అడ్డం పెట్టి నన్ను తొక్కేసింది. సోత కులం సోత కులం అంట అంటే
(08:56) తక్కువ కులం వాడు ముట్టుకోకూడదు ఆయుధాలు నువ్వు వెళ్లి బండి తోలుకో అనే అనే నా నాలెడ్జ్ని అంతగా తొక్కిపెడేసింది గుర్తింపలేకపోవడం ఎంత అన్యాయమో అని చాలా బాధపడతాడు కృష్ణుడు ఏమంటాడో తెలుసా కర్ణ దేవాది దేవుడైన నన్ను నేను నిన్ను చంపాలంటే నువ్వు రథం కింద నిలబడేలా చేయాల్సి వచ్చింది. నీ అంట పడాల్సి వచ్చింది. నీవు వెంటపడితేనే పరిగెట్టాల్సి వచ్చింది అంటే నాకే ఎత్తులు పై ఎత్తులు వేయాల్సి వచ్చింది ఏంది నిన్ను చంపడానికి అంటే కృష్ణుడు అంతటోనే ముప్ప తిప్పలు పెట్టాడు ఈ కర్ణుడు అంటే అంతకన్నా వీరుడు అని చెప్పడానికి ఇంకేమనా కావాలా అంటాడు
(09:34) అంతే నిజమే కదా కృష్ణుడు అంతటోనే ముప్ప తిప్పలు పెట్టాడు కర్ణుడు ఏదట అంటే చచ్చిపోలా కర్ణుడు చాలా ప్లాన్లు చేశాడు కర్ణుడుని చంపడానికి ఒకానొక టైం లో పారిపోదాం అంటాడు అర్జునితో ఎందుకు పారిపోదాం అంటాడు ఇదొక విద్యల రణంలో ఇదొక పద్ధతి పరిగెట్టాడు అతని బండి చక్రం కోరుకుందాక ఇంత ఇంత దేవాది దేవుడి నేను ఎవడో ఎవడో చెప్పుకోలా సిగ్గుచేడు కదా ఆ అయినాను సరే కృష్ణుడు ఎంత గొప్పవాడండి నిజంగా అంతగా గుర్తించాడు అతన్ని దేవాది దేవుడైన నేనే నిన్ను ఓడించడానికి ఇబ్బంది పడ్డానే మరి నీ వీరత్వం ఇంతకన్నా ఇంకేం నిరూపణ కావాలఅంటాడు అనగానే ఇంకా ఏడ్చేసి కర్ణుడు
(10:14) కృష్ణుడు కృష్ణుడికి నమస్కారం పెడితే కృష్ణుడు అతన్ని కవలించుకుంటాడు లాస్ట్ డెత్ సీన్ అతను అధర్మంలో ఉన్నాడు కాబట్టి చంపాల్సి వచ్చింది అది వేరే విషయం సరే ఫైనల్ గా ప్రతి మనిషిలో ఏముంటుంది ఒక అద్భుతమైన స్పార్క్స్ ఉంటాయి అవి మీలో ఏంటి ఉన్నాయి అది ఫుల్ఫిల్ అవ్వకుండా మీరు చనిపోయారు అనుకోండి ఇందాక చూశరు కదా ఆ సోల్ జర్నీలో మీరు చాలా పెయిన్ అనుభవిస్తారు అయ్యో నా సమయంంతా ఇలా వృదా చేశనా తిన్నానా పడుకున్నానా తెల్లారిందా ఇలా వేస్ట్ చేశనా అని బాధపడతారు.
(10:43) అందుకని ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే నాకు ఏది ఇష్టము నా లైఫ్ గమ్యం ఏమిటి అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను ఒక్కసారన్న ఆలోచించాలి. దానికి మీకు ఒక డౌట్ రావచ్చు ఏవండీ ఎలా తెలుస్తదిండి మనం వచ్చిన పర్పస్ ఏంటి ఎలా తెలుస్తది అంటే సింపుల్ మీ ముందుకే వస్తదండి మీరు ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళక్కర్లే ఆ ఏ నువ్వు కూరమగారం వెళ్ళడానికి ఏమనా ప్లాన్ చేశవా నీ ముందుకు వచ్చిద్ది అంతే పిఎస్స లో రావడానికి ప్లాన్ చేసావా అలా ముందుకు వస్తది.
(11:07) అలా ముందుకు రాగానే నువ్వు దాన్ని అంది పుచ్చుకోవాలి. ఏది నీ ముందుకు వచ్చిందో అది ఏది నీకు సర్వులకి ఉపయోగమో అది ఏ పని చేస్తుంటే నీకు ఆలవకగా ప్రకృతి సహకరిస్తదో కాలం సహకరిస్తదో శరీరం సహకరిస్తదో అది అదే నీ యొక్క స్పార్క్ అర్థమైందా ఇప్పుడు నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను ప్రకృతి సహకరించేస్తది మొన్న మా అమ్మగారు చనిపోయారు ఎప్పుడు మొన్న ఆరో తేదీ చనిపోయారు ఆమె నేను వెళ్ళడానికి ఊరు దాటి వెళ్ళకూడదు గడ్డం చేయకూడదు ఈ రూల్స్ అన్ని ఉంటాయి కదా సరే పెద్దవాళ్ళు చెప్తారు వినాలి ఓకే ఊరు దాటి వెళ్ళకూడదు ఇది విశాఖపట్నమే చెప్పేసాను ఊరు దాటి
(11:45) వెళ్ళకూడదు సరే ఆ ఈ డేట్ మధ్యలో పడతది. ఇప్పుడు ఐదో ఇదేమో 13వ తారీకు నుంచి 17వ తారీకు ప్రోగ్రాం వాళ్ళు 11వ రోజు ఫిక్స్ చేస్తే నేను మధ్యలో రాలేను డేట్ మారిపోద్ది సరే చూద్దాం నేచర్ ఏం చెప్దాం అనుకున్నాను కరెక్ట్ గా 18వ తారీకు వేసింది పెద్ద ప్రోగ్రాం మావాళ్ళందరూ పెద్ద మరి ఆ రోజు కూడా లేకపోతే బాగోదు కదా నేను ఉండాలి అందుకని మన ప్రోగ్రాం అయిన తర్వాత రోజు నాకు ఆ ప్రోగ్రాం చూసారా ప్రకృతి ఎంత సహకరిస్తుందో అంటే ప్రకృతి నన్ను నాయనా మీ అమ్మగారిని నేను చూసుకుంటే నువ్వు వెళ్ళు అని పంపించింది.
(12:16) మొన్న మా హిమాలయాల్లో ఉన్నాను అమ్మగారేమో సీరియస్ అయింది నేను అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం వండే పడతది. అప్పుడు చూడండి ఎప్పుడు రానోడు కిషోర్ అని నాకు మిత్రుడు ఉన్నాడు ఢిల్లీలో హిమాలయంలోనే ఉంటాడు ఋషికేష్ లో ఉంటాడు వాడేమో విశాఖపట్నం వచ్చాడు తన అమ్మగారికి బాలేదని వచ్చాడు ఆమె చనిపోయారు ఆమె శాద్ధ కర్మలు నిర్వహించే కార్యక్రమం ఉన్నాడు నేను పలకరి నుంచి వచ్చేసాను.
(12:37) ఈమె పడిపోయింది నేను వెంటనే ఆడికి ఫోన్ చేశాను ఒరేయ్ బాబాయ్ నువ్వు వెళ్లి చూడు ఇంటి దగ్గర చూడు కొంచెం ఏర్పాట్లు చేయ అన్నాను. తను వచ్చి దడ దడ దడ మొత్తం అంతా ఐస్ బాక్స్ మాట్లాడాడు టెంట్ మాట్లాడ అంతా ఒక ఒక వన్ డేలో మొత్తం అంతా చేశడు మరి అవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు ప్రకృతే ఎప్పుడో ఎంతో దూరంలో ఉన్న మిత్రుడు కరెక్ట్ గా అందుబాటులో ఉంటాడు అంతే అందుకని మీరు ఏం చేయాలంటే మీ గమ్యాన్ని ఎప్పుడు మీరు అడ్డు పెట్టుకోకండి మీ గమ్యాన్ని మీరు అడ్డు పెట్టుకుంటారు అందుకని మీరు ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఏ పర్పస్ తో ఉన్నారు నేను నేను అంత దూరం
(13:08) వెళ్ళాను అంటే నమ్మనం ప్రకృతి చూసుకుంది చక్కగా ఏ లోటు లేకుండా ఆమెకి ఆ కార్యక్రమం జరిగిపోయింది. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి నేను వచ్చాను అక్క తలకొర పెట్టాను నమస్కారం పెట్టాను అయిపోయింది అంతే కొంచెం బాధ కలుగుతుంది అనుకో దగ్గరలో లేనని సో ఏదేమైనా మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన లైఫ్ దేనికోసం మన స్పార్క్స్ కనిపెట్టడం కోసం మీ స్పార్క్స్ మీరు కనిపెట్టాలి ఇప్పటి వరకు ఎన్ని కనిపెట్టారో ఇంకేమనా ఉన్నాయో వెతుక్కోండి.
(13:40) ఇదిగో నేను ధ్యాన ప్రచారం చేయడం నా స్పార్కు జ్ఞానాన్ని పంచడం నా స్పార్క్ ఎన్లైటన్మెంట్ పట్టుకోవడం స్పార్కు కర్మ విపాకం కనిపెట్టడం స్పార్కు కర్మలు పోగొట్టుకునే మార్గం కనిపెట్టడం నాకు స్పార్కు ఇలా బోల్డ్ స్పార్క్స్ ఉన్నాయి నాలో నన్ను ఒక్కొకటి ఒకటి చేరుకుంటున్నా మళ్ళీ ఈ మధ్యలో ఎవడో వచ్చి మీ స్పార్క్ని డిస్టర్బ్ చేస్తాడు ఏముంది ఇందులో ఈ ధ్యానంలో ఇందులో ఏముంది అంతా వదిలేయచ్చు కదా అంటాడు మీ బుద్ధి అటు తిరుగుతుంది మళల మనసు లాగుతుంది అన్నమాట అప్పుడు అది కూడా ప్రయత్నం చేయండి ఏమో అది మన స్పార్క్ ఏమో ప్రయత్నం చేయండి ప్రకృతి సహకరించదు మీరు
(14:09) వెళ్ళబోతుంటే ఏదో గడ్డ వస్తది అప్పుడు మీరు అది మీ స్పార్క్ కాదని అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేసేయాల అందుకని ప్రకృతి సహకారము లోపల నుంచి కలిగే ఆనందము ఆలవోకగా పనిపోవడం ఈ మూడు ఉంటాయి అర్థమైందా అంటే ఇప్పుడు నేను మన ప్రకృతి సహకరిస్తుంది లేదా అసలు పెలమని ఎన్న ఉండాలా ఎంత ఉంది 45° ఉంది బయట 41 డిగ్రీ నుంచి పైన ఉంది మనకి ఇక్కడ ఎంత హాయిగా ఉంది ఒ రెండు గంటలు చిన్న చెమట పడుతుంది తర్వాత ఎంత హాయిగా ఉన్నాం రాత్రి ఎంత చల్లగా ఉంటుంది అంటే ప్రకృతి సహకారం అలాగా మీరు పై నుంచి కిందకి వచ్చేటప్పుడే మీ యొక్క సోల్ జర్నీలో మీరు అవన్నీ
(14:46) రాసుకొని వస్తారు కాబట్టి అవి మీ ముందుకు వస్తాయి వాటిని ఓపెన్ చేయండి అప్పుడు మీకు కలుగుతుది పరమానందము ఆ పరమానందం కలిగిందే మీ యొక్క జీవిత గమ్యం అది పరమానందం కలగకుండా పనిలాగా భారం కనిపించింది అబ్బా నాకు చాలా కష్టపడి పని చేయాల్సి వస్తుంది దరిద్రం ఏంటి నాకు అన్నట్టు ఉంది అనుకోండి అది వదిలి పెట్టేయండి ఓకే ఇప్పుడు మీ కుటుంబం ఉందండి మీ ఫ్యామిలీ ఉంది ఏవండీ మీరు రోజు వంట చేస్తున్నారు పిల్లల్ని పెంచుతున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది అబ్బా అనిపిస్తుందా సరే అది కూడా మీ స్పార్క్ స్పార్క్ కాకపోతే ఇతను పెళ్లి చేసుకుంటారని మీరు
(15:20) అనుకున్నారా వాళ్ళ వచ్చేసారు మీ లైఫ్ లోకి మీరు కళ్ళు మూసి చలో పెళ్లి అయిపోయింది పిల్లలు పుడిశారు వయసు కూడా అయిపోయింది అంటే ఏంటి అది మీ డిజైన్ అది మీరు ఏది ఆపలేరు ఇక్కడ కొంతమంది పెళ్లి చేసుకుందామని అవ్వదు అతనికి చేసుకుందామని అవ్వదు ఎందుకు అవ్వదు అదని డిజైన్ అది అతన్నని చూసి మళ్లా కాల్చుకోకుం అబ్బా ఎంత హాయిగా ఉన్నాడో కూరమగారంలో చిన్నగా గుండు కొట్టుకొని హాయిగా చల్లగా ఉన్నాడు నేను ఈ పెళ్ళం పో పడలేకపోతున్నాను నేను కూడా పోతాను అనుకున్నారు కాల్చుకున్నట్టు అవుతది ఇది కూడా అయింది ఒక సన్యాసి పెళ్ళం పిల్లలతో పడలాగా ఇవన్నీ అవతలు
(15:58) పారేసి నా స్పార్క్ ఇది కాదు అని చెప్పేసి అడవిలోకి వెళ్లి ఒక చిన్న గుడిసేసుకొని కూర్చున్నాడు ధ్యానం చేస్తుండేవాడు మరి ఆహారం కావాలి కదా ఊళలోకి వెళ్లి భిక్ష తెచ్చుకునేవాడు ఇలా గడిచేది ఒకరోజు అతని గోచి వంటి మీద ఒక గోచ దాని మీద ఒక గోచ రెండే గోచలు అతనికి మళ్ళీ ఎక్కువ ఉండకూడదు కదా ఉంటే లంపటం అని ఈ గోచ ఆరేసేవాడు ఈ గోచి నదిలో స్నానం చేసి ఆరేసేవాడు పట్టితో గోచి కట్టుకున్నాడు ఒకరోజు ఆ గోచిని ఎలకలు కొట్టేసినయి ఒరి ఎలకలు మండ నాకు గోచి కావాల్సి వచ్చింది ఇటు అనుకొని మళ్ళ ఊలోకి వెళ్లి ఇంకో గోచి తెచ్చుకొని గుడ్డ ముక్క గోచిక కట్టుకున్నాడు అది కొట్టేసినయి ఒరేయ్
(16:37) ఎలకలు ఎక్కువైపోయినాయిరా ఏం చేద్దాం అని చెప్పేసి ఊళలోకి వెళ్ళాడు ఊళలోకి వెళ్లి ఎలకలు ఎక్కువ ఉన్నాయని నా గుడిసలో ఏం చేయాలండి అంటే ఇదిగో పిల్లిని తీసుకుపో అన్నారు పిల్లిని తెచ్చాడు మరి పిల్లికి ఫుడ్ కావాలి కదా ఆ చూసారా అన్ని వదిలేసాడు ఇక్కడ పెల్లం పిల్లన్ని వదిలేసి అడవిలోకి వచ్చాడు గోసి గోసి కోసం ఇప్పుడు పిల్లి వచ్చింది పిల్లి వచ్చింది కదా పిల్లి పిల్లి కోసం పిల్లికి మియా మియా ఉంటది అది ఎలకలు తిన్న తినేస్తా ఓకే ఎలకలు పాలు పెట్టి దాన్ని చూడండి మరి పిల్లి ఫుడ్ అది మియావ మియా అంటంటే మరి దానికి పాలు కావాలి కదా ఊళలోకి వెళ్లి ఏవండీ పాలు ఇవ్వండి
(17:03) నాకు నాకు అన్నం పెట్టండి మా పిల్లికి పాలు అంటే ఎవడు ఇవ్వడు ఏం పాలేంది నీకు అంటారు విచిత్ర లోకం ఏంటంటే పిల్లికి పాలు పోయిది కానీ ఆవు ఇత్తది అది విచిత్ర లోకం కదా గోదానం చేస్తారు ఆ గోదానం ఎందుకు చేస్తారంటే మనం చచ్చాక గోదానం చేసే దాని తోక పట్టుకొని స్వర్గలోకి వెళ్లొచ్చుని ఆశ సరే ఎప్పుడో గోదానం చేశడు గోవుని తెచ్చాడు రోజు పాలు పెట్టడం పిల్లికి పోయడం ఈయన రోజు ఈయన జపంకి ఈయన సాధనకి టైం సరిపోవట్లే అందుకని ఏం చేసాడు ఊరిలో వెళ్లి ఒక పని అమ్మాయిని తీసుకొచ్చాడు హెల్పర్ని అమ్మాయి వచ్చింది చూడండి పిల్లి వచ్చింది ఆవు వచ్చింది అమ్మాయి వచ్చింది. ఆ పాలు
(17:41) పిండుతూ వంట చేస్తే ఆమె తింటా ఈయన కొంచెం పెడతా ఉండేది ఈయన సుఖంగా ఉన్నాడు ఒకరోజు వర్షం కూర్చొని రాత్రి కరెంట్ పోయింది దీపాలు ఆరిపోయినాయి ఆమె వచ్చి ఈయన గట్టి కవులు ఎంచుకుంది పిడుగులు పడ్డాయి మరి ఈయన ఊరుకోడు కదా సీన్ కట్ చేస్తే ఇద్దరు పిల్లలు మరి ఇద్దరు పిల్లలకి ఒక్క ఆవు సరిపోదు కదా ఇంకో నాలుగు ఆవులు మళ్ల మటం పెద్దది అయిపోయింది ఇక్కడ కూర్చున్నాడు చెట్టు కింద కూర్చొని ధ్యానం ఒరేయ్ మొదట సచ్చినోడా ఎంతసేపురా కూర్చుంటావ్ ఊరిలోకి వెళ్లి కట్టి పిల్లలు పాలు అయిపోయి పిల్లలు ఏడుస్తున్నారు ఛీ దిన అమ్మ జీవితం అని మళ్లా బయలుదేరాడు ఇంకో ఇంకో అడవికి
(18:15) గోసి కొట్టుకొని ఎంత దూరం మరిగడతారు అది మీ స్పార్క్ కాదు మీది కాని దానిలోకి మీరు వెళ్ళారా మళ్ల తిప్పి తిప్పి మిమ్మల్ని అక్కడే పెడతది ప్రకృతి తిప్పి తిప్పి ఆడపెడతది చూడండి నువ్వు ఈ సంసారం వద్దని అన్ని వదిలేసి వెళ్ళిపోయినా సంసారం చూసుకునే పని పెడతది ప్రకృతి ఏది వద్దుఅనుకుంటావో ప్రకృతిని అందులోనే ముంచుతది దానికి కారణం ఏంటంటే నీ యొక్క సోల్లో ఉన్న నిర్ణయము అర్థమైందా గ్రేట్ ప్లాన్ యువర్ సోల్ ప్లాన్ అందుకని హాయిగా ఉండండి అబ్బా పక్షిలాగా ఒక పండుటాక ఎలా ఉంటది చెట్టు నుంచి అలా రాలుతది ఇలా గాలిలో ప్రయాణం చేస్తా ఉంటది వచ్చి పక్కనే
(18:56) ఉన్న చెత్త కొప్పు మీద పడతది ఏడుస్తదా ఏడదు మళ్లా అలా ఎగిరి పూల బుట్ట మీద పడతది ఏడుస్తదా ఏడవదు మళ్లా ఆనంద పడతా ఆనంద పడదు మళ్ళా ఎగిరి పెంట కొప్పు మీద పడతది ఏడుస్తదా ఏడవదు మళ్ళా నీళ్లలో పడతది బా బాబా అంటదా అందో ప్రయాణం చేస్తూనే ఉంటది పండుటాకు మనం కూడా అలాగే ఒక పండుటాకులా ప్రయాణం చేస్తూ ఉండాలి. నీకే తెలిసిపోద్ది ఓ ఇది నా పని నా ముందుకు వచ్చింది ఓకే చెయ్ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యాలి ఉంది ప్రకృతి వ్యాలీకి నేను కొంచెం సపోర్ట్ చేయాలి రాజుగారికి తోడుగా ఉండాలి ఓకే చేస్తున్నా నా ఆక ఇలా నడుస్తుంది ఎప్పుడు దాకా ఉంటుందో నాకేం తెలుసు ఇది నా డిజైన్ లో పార్ట్ అయి
(19:31) ఉండొచ్చు వన్ సైన్ మార్నింగ్ ఆపేయాల్సి వస్తది ఓకే బాయ్ బాయ్ ఇంకో దానిలోకి వెళ్ళపోవాలి అలా ప్రయాణం చేయడమే అసలైన మాస్టరీ ఎందుకంటే నీ సోల్ డిజైన్ లో ఏముందో నీకు తెలియదు కాబట్టి అది నీ ముందుకే వస్తుంది కాబట్టి ఓకే కనుక ఈ రోజు నుంచి ఏం చేయాల ఏ పని సర్వులకు ఉపయోగపడతది నీకు ఉపయోగపడతది ముందుది ముందు గుర్తుపెట్టుకోండి ఎవడో మందు తాగుదాం తెచ్చి అనుకో వంశీ సార్ చెప్పాడు నీ ముందుకు వస్తదని వేసేయకండి అది కూడా అయింది ఒకడు ఆడు వాడు ఎవడో బాటిల్ తెచ్చి ఇచ్చాడంట వంశీ సార్ చెప్పాడు ఏం చెప్పాడు నీ ముందుకు వస్తది అన్నాడు ఇదిగో వచ్చింది అని చేసుకున్నాడు
(20:07) వాడు వాళ్ళ ఆవిడ అడిగింది నువ్వు మందు మందు మానేసావు కదా మళ్ళీ ఎందుకు తాగుతావ అంటే వంశీ సార్ చెప్పలా నీ ముందుకు వస్తదని వచ్చింది చూడు అంటాడు అందుకే ముందే చెప్తున్నా నీకు ఉపయోగపడేది సర్వులకు ఉపయోగపడేది. ఓకే నీలో బెనిఫిట్ ఉండాలేవు ఓకే రెండు ఆలవకగా అయిపోయేది ఆలవక అంటే ఈజీగా అయిపోద్ది ఆ పని చాలా ఈజీ అన్నమాట మూడు ప్రకృతి సహకారం నాలుగు కాలం తెలియదు ఆ పని చేస్తుంటే కాలం తెలియదు చూడండి అప్పుడే వంటి కంట దాటిపోతుంది ఆ కాలం తెలీదు ఐదు పరమానందం లోపల నుంచి లోపల నుంచి ఆనందం వస్తది ఆ పని చేస్తుంటే ఇదిగో నా కాలుకి డామేజ్ ఉంది లోపల
(20:47) మన మామిడి మామిడి చెట్టు ఎక్కుతూ ఇలా ఎక్కి మామిడి కొమ్మని ఇలా దాటా దాటేటప్పటికి లోపల కిర్రు మంది ఇక్కడ కండ పుట్టుకుంటా తిరుగుతున్నా మా ఫ్యామిలీ డాక్టర్ నా దగ్గరికి వెళ్తే నువ్వు 56 సంవత్సరాలు వచ్చినాయి అన విషయం మర్చిపోయినట్టు ఉన్నావ అన్నాడు సరే కిర్రమంటున్నా రాత్రి కిర్రు మంట నెమ్మదిగా అలా కుంటుకుంటా తిరుగుతున్నా మరి నుంచొని క్లా చెప్పడం మళ్ళీ ఇసాలు అన్నంటే నిన్న దూకినప్పుడు మళ్ళ పెయిన్ వచ్చింది మళ్ళ దీని వెనక కర్మ ఉంది అది కూడా చూసా ఒకానొక లైఫ్ లో నేను ఒక ఒక గర్భిణి స్త్రీ గర్భం పోయేలాగా తనకి ట్రీట్ చేశ దానివల్ల నాకు ఇప్పుడు ఈ
(21:24) పెయిన్ వచ్చింది. ఎంత విచిత్రమో చూడండి ప్రతి దానికి ఉందండి లింక్ ఉంది నా పాస్ట్ లైఫ్ లో నేను చేసిన కర్మ ఇదిగో నాకు ఇక్కడ పెయిన్ లా వచ్చింది. ఎంత ఎంత ఇంటర్లింక్స్ ఉంటాయి అనుకున్నారు ఏది ఊరికే రాదు ఇది కూడా డిజైర్ లో పార్టే సో మరి ఇక ఇంత నెప్పు పెట్టుకొని నుంచోని ఎందుకు చెప్తున్నా ఇష్టం ఆనందం అర్థమవుతుందా ఐదు స్పార్క్స్ ఐదు ఎలిమెంట్స్ ఒక మీ లైఫ్ గమ్యానికి ఐదు కనిపిస్తాయి ఏమేమ చెప్పాను మొదటిది ఏంటి ఉపయోగము రాసుకోండి పేరెంటాలకి వచ్చినట్టు వచ్చారు అందరూ పేరంట తాంబూలం ఎత్తేస్తే పట్టుకొని వెళ్ళిపోతాం ఆ తొందరగా కానిచ్చేయ అన్నట్టు రాసుకోరా మొదటిది ఏంటి
(22:08) ఉపయోగం ఎవరికి ఉపయోగం నీకు గాని విశ్వానికి గాని రెండోది రెండోది ఏం చెప్పాను ఆ అలవక అలవక అంటే ఈజీ ఈజీగా అయిపోద్ది మీరు ఏం కష్టపడక్కర్లే ఇంత పెద్ద ప్రోగ్రాం ఏం కష్టపడకుండా అయిపోతది. ఈజీ అన్నమాట ఈజీగా అయిపోద్ది ఆ పని మూడు ఏం చెప్పాను సహకారం ప్రకృతి సహకారం ప్రకృతి సహకారం ప్రకృతి సహకరిస్తుంది అసలు ఏ అడ్లు ఉండవు వాన అక్కడ పడతాను ఇక్కడ పడదు అంతా కూల్ గా ఉంటది అన్నమాట నాలుగు పట్టలేని ఆనందం పరమానందం అని రాసుకోండి నాలుగోది పరమానందం ఐదు నో కాలం ఆ పని చేస్తుంటే నో కాలం కాలం తెలియదు అసలు మీకు తెలియదు వాళ్ళకి తెలియదు ఇది మీ యొక్క
(22:51) స్పార్క్ ని సో సోల్లో ఎజెండాని మీ యొక్క జీవిత లక్ష్యాన్ని పట్టుకునే అద్భుతమైన పాయింట్స్ అందుకని మీ ముందుకు వచ్చిన దానిలో ఐదు లక్షణాలు ఉంటే అది మీరే కాబట్టి చేసేయండి. ఎప్పటిదాకా చేయాలంటే ఈ ఐదు ఉన్నంతవరకు చేయాలి ఏదో రోజు ఈ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు వెళ్లి డ్రాప్ అయిపోతా ఉంటాయి. ఓహో మన సమయం పూర్తఅయింది బాయ్ బాయ్ అనుకొని ఇంకో పనిలోకి వెళ్ళిపోవాలి.
(23:14) ఓకే చాపలు పడేద్దాం ఇంకా థాంక్యూ వెరీ మచ్ టైం ఎంతండి ఆవన్ అయిందా ఎస్ మనం ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసుకొని 1:30ట కళలో వచ్చేస్తే మళ్ళీ ఆటోలు వస్తాయి ఆటోలు ఎక్కేసి మనం ఈరోజు ఏంటది దాని పేరు ఒక వాగుకి వెళ్తాం వాగులో చక్కగా ఎంజాయ్ చేయండి అక్కడే ఆ నిన్న వాటర్ ఫాల్ కి వెళ్ళాం ఈరోజు వాగుకి అదే ఆ వాగు ఉంది కదా దారిలో దాని పేరు భీమ పోలా ఆ భీంపూలు వాగు ఉంది లోపలికి నడుచుకొని వెళ్తాం ఎక్కేది ఏమ ఉండదు నడిచేదే ఇసుకలో నడిచేదే కాబట్టి పెద్దవాళ్ళు కూడా రావచ్చు పర్లేదు బట్టలు తీసుకొని నిన్న అన్నట్లాగా రండి చక్కగా అక్కడ ప్రకృతిలో ఆనందించి మళ్ల తిరిగి ఐదు గంటలకల చక్కటిలోకి వస్తాం మళ్ళ స్నానాలు
(23:58) చేసిఏడు గంటలకు వస్తే మరొక కాన్సెప్ట్ చెప్పుకుందాం ఓకే
No comments:
Post a Comment