Saturday, April 12, 2025

 *ఆడపిల్లకి ప్రపంచాన్ని నేర్పించేది అమ్మనే ప్రపంచం నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలో చెప్పేది అమ్మనే, అమ్మ తొలి గురువు మనం ఎవరెవరినో గురువులు అని చెబుతాం ప్రతి ఒక్కరి గురువు అమ్మ అని గుర్తించలేము, పైగా అమ్మ పిచ్చిది అని తనకి ఏమి తెలియదని అమ్మ ప్రేమని సహనాన్ని చేతకాని తనంగ చూస్తుంటాము.*

*ఆడపిల్ల వంట నేర్చుకోవాలని తన జీవితంలో ఇంక ఎన్నో ఉన్నత స్థితులను చూడాలని నేర్పిస్తుంది చూసార? అది చాలద.*

No comments:

Post a Comment