వీర్యాన్ని ధర్మబద్ధంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? #bramhacharya #telugubhakti #bhagavadgita #dharma
Author Name:Kurmagram
Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0rwkI0XjgZA
Transcript:
(00:00) వీర్యాన్ని ధర్మబద్ధంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు హరే కృష్ణ ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో ఏడవ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పారు బలం బలవతాచాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మే [సంగీతం] భరతర్షభ ఓ భరతవంశ శ్రేష్టుడా బలవంతు బలవంతుల్లోని కామరాగ రహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతమునకు విరుద్ధము కానట్టి కామ సంభోగమును నేనే అయుంటిని అని [సంగీతం] చెప్తున్నారు.
(00:34) ఎప్పుడైతే ఈ యొక్క వీర్యాన్ని గృహస్తుడు సంతానం కోసం కేవలం సంతానం కోసం మాత్రమే మైతునాన్ని చేసి ఆ యొక్క వీర్యాన్ని ఉపయోగిస్తే అది సత్సంతానానికి దారి [సంగీతం] తీసి ఆ విధంగా వాళ్ళు కృష్ణ భక్తులుగా మారొచ్చు ఆ విధంగా భగవంతుని యొక్క [సంగీతం] భక్తులుగా వారు మారొచ్చు. సో ఆ విధంగా ధర్మ సమ్మతమైనటువంటి కామాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ సో అందువల్ల పూర్తిగా ఆ అందరూ ఊర్ధరేతసులై ఉండగలేకపోవచ్చు అందరూ [గొంతు సవరించుకోవడం] బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించలేకపోవచ్చు సో అందువల్ల వాళ్ళు వివాహాన్ని చేసుకొని వాళ్ళు భార్యతో ధర్మ సమ్మతంగా సంతానం కోసం
(01:19) గర్భదాన సంస్కారాన్ని చేసి ఆ యొక్క వీర్యాన్ని ఉపయోగించినప్పుడు అది అది సత్సంతానం వాళ్ళకి లభిస్తుంది సత్పుత్రులు వాళ్ళకి లభిస్తారు ఆ విధంగా దేశానికి వాళ్ళు ఒక గొప్ప వరాన్ని ఒక గొప్ప భక్తుని మనం ప్రసాదించొచ్చు. [సంగీతం] సో అది వైదిక సంస్కృతిలో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా వివాహం చేసుకున్నారు [సంగీతం] గొప్ప సంతానాన్ని కూడా వాళ్ళు అన్నారు ఆ విధంగా ధర్మబద్ధంగా వీర్యాన్ని వాళ్ళు ఉపయోగించి సో ప్రపంచానికి ఎంతో సేవ చేశారు భగవంతునికి ఎంతో సేవ చేశారు.
(01:52) [సంగీతం] సో కాబట్టి ఆ యొక్క మార్గం అది మంచి మార్గమే హరే కృష్ణ
No comments:
Post a Comment