Thursday, September 3, 2026

JUICE తాగితే High BP ! | మరి ఏం తాగాలి, ఏం తినాలి ? | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA

JUICE తాగితే High BP ! | మరి ఏం తాగాలి, ఏం తినాలి ? | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA

Author Name:HEALTH MANTRA

Youtube Channel Url:https://www.youtube.com/@Healthmantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fFb_hGIfNwI



Transcript:
(00:00) ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జ్యూసులు త్రాగటం ఫ్రూట్స్ నమిలి తినటం రెండిటిలో ఏది మంచిది అంటే అందరూ ఫ్రూట్స్ తినటమే మంచిది అని చెప్తారు కానీ అందరూ తినేదానికంటే జ్యూసులు ఎక్కువగా త్రాగుతూ ఉంటారు పిల్లలు గాని పెద్దలు గాని షేకుల రూపంలో రకరకాలుగా ఎనర్జీ డ్రింక్స్ రూపంలో ఇట్లా జ్యూసులు త్రాగే వారికి హై బీపి వచ్చే రిస్క్ 52% ఎక్కువ అవుతుంది దట ఇదేంటి అనుకుంటున్నారా పండు తిన్నా లోపలికి వెళ్తుంది జ్యూస్ తాగినా లోపలికి వెళ్తుంది పండ్లు తినటం వల్ల అట్లాంటి నష్టం రావట్లేదు జ్యూసులు తాగితే ఇలాంటి నష్టం వస్తున్నదని పాతికి వేల మంది మీద 25
(00:42) సంవత్సరాల పాటు అమెరికా వారు పిల్లల పైన చేసిన పరిశోధనతో ఈ సత్యం బయటక వచ్చింది. అందుకని ఫ్రూట్ జ్యూసుల్లో పంచదారలు వేసుకొని షేకుల రూపంలో బాగా తాగే వారందరూ ఒకసారి ఎనర్జీ డ్రింక్స్ ని బయట కూల్ డ్రింక్స్ ని ఇట్లా త్రాగేవారందరూ హై బిపి రావటానికి ఇటుకున్న లింక్ ని సైంటిఫిక్ గా ఇప్పుడు తెలుసుకుంటేనే మీరు ఆలోచిస్తారు మీ పిల్లల్ని కూడా రక్షించుకోవడానికి మీకు అవగాహన కలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అందుకని అందరం కూడా దీని వెనకు ఉండే వాస్తవాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం కమల జ్యూస్ తాగుతారు.
(01:16) వర నిమిషంలో నిమిషంలో అట్ట తాగేస్తారు కమల జ్యూస్ తాగినప్పుడు అందులో నాలుగైదు స్పూన్లు పంచదార వేసుకుంటాం. అట్లాగే మార్కెట్లో బత్తాయి జ్యూసు పైనాపిల్ జ్యూసు ద్రాక్ష జ్యూసు ఆపిల్ జ్యూస్ అనట్లా రకరకాలుగా అమ్ముతారు ఆ జ్యూసుల్లో మూడు నాలుగు గుంటలు ఇంతంత లోతుగా ఉండే గరిటెలతో పంచదార పోస్తాడు అక్కడ లస్సీలు ఇంత పంచదార పోసేస్తారు. సరే ఇట్లా జ్యూసులుగా తీసుకున్నప్పుడు ఈ వన్ టూ మినిట్స్ లో మనం అట్లా త్రాగేస్తాం.
(01:48) చక్కర వెళ్ళటం వల్లే హై బీపి వస్తున్నదా అనేది కాకుండా అసలు చక్కర లేకుండా ప్లేన్ జ్యూస్ తాగినా కూడా బిపి వచ్చే రిస్క్ 35 40 శాతం పెరుగుతున్నది చక్కర ఎక్కువ ఉంటే ఇంకా పెరుగుతున్నది అని వాళ్ళు ప్రూవ్ చేశారన్నమాట ఏమిటి లింక్ అంటారా ఉదాహరణకి కమలా జ్యూస్ ని మీరు తాగేటప్పుడు వన్ టూ టూ మినిట్స్ లో గటగట తాగేస్తాం జ్యూస్ తాగేటప్పుడు పంచదార వాడతారు జ్యూస్ తాగినప్పుడు స్పీడ్ గా తీసుకున్నాం ఏమవుతుంది రసంగా లోపల పంపినప్పుడు లాలాజలం కలవలేదు.
(02:19) రసముగా లోపలికి వెళ్ళినప్పుడు ప్రేగులు శ్రమ లేదు ఇక వాటిని అరిగించుకోవాల్సిన పని ఎక్కువ ఉండదు. దాన్ని బ్రేక్ చేయాల్సిన పని ఎక్కువ లేదు అందుకనే త్వర త్వరగా ఎంజైమ్స్ రసాలు ఇవన్నీ పొట్టాల ప్రేగుల్లో కలిసిపోతాయి జ్యూస్ కి స్పీడ్ గా జ్యూసుల్లో ఉండే చక్కర అంతా కూడా జ్యూసులో కలిపిన పంచదార కానీ జ్యూసుల్లో సహజంగా ఉన్న సహజసిద్ధమైన పిండి పదార్థాలు చక్కరగా మారి స్పీడ్ గా లోపలికి వెళ్తాయి.
(02:44) ఇలా స్పీడ్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఈ చక్కర అంతా ఫస్ట్ లివర్ కి ఒక్కసారి స్పీడ్ గా వెళ్ళిపోతుంది. అంత చక్కెర ఒక్కసారి వచ్చేస్తే లివర్ ఏం చేస్తుంది రక్తములో చక్కెరని నియంత్రించడానికి రక్తములో ఉన్న చక్కెరను లివర్ తీసుకుని ఈ చక్కెరని ట్రైగ్లిజరైడ్స్ గాను యూరిక్ యాసిడ్ గాను ఇట్లా కన్వర్ట్ చేస్తుంది. అందుకనే చాలామందికి శాకాహారులకి మాంసాహారం అసలు ముట్టుకోని వారికి ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతుంటాయి.
(03:15) మరియు యూరిక్ యసిడ్ కూడా బాగా పెరుగుతుంది. నేను అసలు నాన్ వెజ్ తినండి కొలెస్ట్రాల్ ఉండి ఆహారాలు తినను నాకు మరి ఇట్లా ట్రైగ్లిజరేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని ఇట్లా అంటుంటారు. నూనెలు కూడా అస్సలు వాడనండి గానుగునే కొంచెం వాడతాను అయినా నాకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి అంటారు. రక్తము లోపలకి స్పీడ్ గా వెళ్లేవన్నీ ట్రైగ్లిజరైడ్స్ ని పెంచుతాయి మరొకటి యూరిక్ యసిడ్ ని పెంచుతాయి.
(03:39) ఈ రక్తంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్స్ యూరిక్ యసిడ్ లాంటివి రక్తంలో ప్రయాణిస్తూ రక్తనాళాల గోడలకు పట్టుకొని రక్తనాళాల్ని గట్టితనాన్ని పెంచుతాయి సాఫ్ట్నెస్ ని తగ్గించేస్తాయి అన్నమాట రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలతో అట్లా ముడుచుకొని సాగాలి కదా ఈ సంకోచ వ్యాకోచాలు ఎక్కువ జరగకుండా గట్టిపడిపోతాయి. రక్తనాళాలు గట్టిపడి వ్యాకోచించడం తగ్గిపోతే రక్తనాళాల గుండా రక్తాన్ని తోయటానికి గుండె ఎక్కువ శ్రమపడాలి.
(04:10) అందుకని గుండె తన సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఎక్కువ ప్రెషర్ తో పంపు చేస్తుంది అదే హై బిపి ఒక్కసారి రక్తం లోపలికి చక్కర ఎక్కువ వెళ్లేసరికి ఉత్పత్తి అయ్యే లివర్లు ఎక్కువ తయారయ్యే ఈ ట్రైగ్లిజరేట్స్ మరియు యూరిక్ యసిడ్ వల్ల బ్లడ్ వెసెల్స్ లో మార్పులు వచ్చేసి హై బిపి వచ్చే రిస్క్ 52% పిల్లల్లో కనపడిందని అమెరికాలోని హార్వర్డ్ మరియు టొరంటో సంయుక్తంగా శాస్త్రవేత్తలు ఈ రెండు సెంటర్స్ నుంచి 25వేల పాటు 25వేల మంది పిల్లల మీద పరిశోధన చేస్తే వీళ్ళందరికీ 25 ఏళ్ల పాటు అధ్యయనంలో హైబిపి రావటానికి ఈ చక్కర లేకుండా జ్యూసులు తాగిన చక్కరతో
(04:55) జ్యూసులు తాగటం జ్యూసులు తాగటం వల్ల ఇట్లా వస్తున్నదని వాళ్ళు రుజువు చేశారు. అదే పండ్లు తింటే ఎందుకు రాదు కమల జ్యూస్ మనం ఒక గ్లాస్ తాగుతాం. అరడజన కమలాలు తీస్తే గ్లాస్ జ్యూస్ వస్తుంది. అరడజన కమలాలనే నమిలి తిన్నామ అనుకోండి అప్పుడు ఏమవుతుంది అరడజన కమలాలు మీరు నమిలి తినటానికి అరగంట సేపు పడుతుంది తొనలు వలుసుకొని ఒక్కొక్క తొన నమిలి తినటం పిప్పితో పాటు కూడా వెళుతుంది అరడజన కమలాలు నమిలి తిన్నప్పుడు గ్లాసుడు రసం లోపలికి వెళ్తున్నది అర గ్లాసుడు లాలాజాలం మీ లోపలికి వెళ్తుంది.
(05:30) జ్యూస్ లో పోషకాలు బాగా ఒంటికి పడతాయి ఫైబర్ ఎక్కువ వెళ్తున్నది ఈ కమల తోనల్ని మరి మీరు నమిలు మింగినప్పుడు రసాన్ని ఇంకా సెపరేట్ చేయాలి డైజెషన్ ఇంకా చేయాలి అందుకని పొట్ట ప్రేగుల్లో ఒక గంట గంటన్నర సేపు మెల్లగా దశలవారిగా జీర్ణం అవుతుంది కమలా తొన జీర్ణం అయిన తర్వాత రిలీజ్ అయిన చక్కెర కూడా స్పీడ్ గా వెళ్ళకుండా ఈ కమల తొనల్లో వెళ్ళన్న పిప్పి ఆ చక్కరని స్లోగా రక్తం లోపలికి వెళ్ళేటట్టు చేస్తాయి స్లోగా రక్తం లోపలికి వెళితే రక్తంలో చక్కర స్థాయిలు లివర్ కి వెళ్ళినప్పుడు పెరగవు లివర్ దీన్ని ట్రైగ్లిజరైడ్స్ గాను యూరిక్ యసిడ్ గాను కన్వర్ట్ చేయాల్సిన
(06:09) అవసరం లేకుండా రక్తంలో ఉన్న చక్కెర మీరు చేసే తేలికపాటి పనులకి ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఈ కారణంగా మరి రక్తనాళాల్లో ట్రైగ్లిజరైడ్స్ యూరిక్ యసిడ్ లాంటివి పెరగవు అందుకని నూనె బాగా నేతులు బాగా అన్నం బాగా తినేవారికి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంటాయి అనుకుంటున్నాం కానీ జ్యూసులు బాగా తాగేవారికి కూడా ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయని ఇక్కడ సైంటిఫిక్ గా అర్థం అవుతున్నది హైబ ఐ బీపీలు రావడానికి ఇంత రిస్క్ ఉందని అర్థం అవుతున్నది.
(06:39) కాబట్టి బయట మార్కెట్ లో పంచదారలు ఇంతంత పోసే లస్సీలు గాని షేకులు గాని అట్లాగే ఫ్రూట్ జ్యూసుల్లో పంచదారలు వేసుక ఇట్లా త్రాగటం చేజోతుల అంత రేటు పెట్టుకొనుకునే పళ్ళ రసాల వల్ల బీపీలు కొనుక్కున్నట్టు అవుతున్నది అని అర్థంవుతున్నది కాబట్టి అలాంటి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి ఒకవేళ జ్యూస్ గనుక తీసుకోవాల్సి వస్తే పంచదార లేకుండా తీసుకోండి ఆ జ్యూస్ ని కూడా మోతాదు తక్కువలో కొద్ది కొద్దిగా పావు గంట రెండు నిమిషాల సేపు అట్లా అట్లా చిప్ చేస్తూ తాగండి.
(07:09) ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మందు చూడండి మెల్లమెల్లగా అరగంట గంట తాగుతారు కదా అక్కడైతే స్లోగా తాగుతారా ఇక్కడైతే గట్టక్కని ఒక గ్లాస్ అంత ఎత్తి పోసేస్తారా ఇలా చేయకుండా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా తాగండి తాగినప్పుడు నష్టం రాకుండా చప్పరిస్తూ లాలాజాలం కలిసేటట్టు తాగితే జ్వర్ణక్రియ బాగా జరిగి గ్యాసెస్ రాకుండా పోషకాలు ఒంటికి పడతాయి దొడ్డులోకి పోకుండా కాబట్టి పిల్లలకు సాధ్యమైనంతవరకు నట్స్ కూడా చాలా మంది పంచదారలు వేసే షేకుల్లా లా చేసేసి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు.
(07:42) ఎప్పుడన్నా కుదరనప్పుడు అకేషన్ కి వాడండి రెగ్యులర్ గా నమిలి తినటానికి ట్రై చేయండి. నట్స్ నమిలి తినేటప్పుడు పంచదార వాడం షేకులుగా చేస్తే పంచదార వేసేస్తాం. ఎక్కువ తేయన ఖర్జూరం పడుక కూడా స్వీటే కదా అలా తాగినప్పుడు ఒక్కసారే స్పీడ్ గా వెళ్ళిపోతాయి. కాబట్టి నమలి తినటం స్లోగా తినటం ఫ్రూట్స్ తినటం జ్యూసుల కంటే మంచిదని అందరూ కాస్త అర్థం చేసుకని మనం మారుతూ మన పిల్లల ఆరోగ్యాన్ని ఇట్లా సంరక్షించుకుంటే మంచిదని పెద్దలందరికీ విజ్ఞప్ చేస్తూ యూత్ ముఖ్యంగా బయట ఇట్లాంటి జ్యూసుల వైపు షేకుల వైపు డ్రింక్స్ వైపు పంచదార వాడకం ఎక్కువగా ఉన్న వాటన్నిటిని చూసి మానేస్తే మంచిదని
(08:19) విజ్ఞప్ చేస్తూ నమస్కారం

No comments:

Post a Comment