పెళ్లయితే నీ స్వేచ్ఛ పోతుంది బ్రో!పెళ్లి చేసుకునే ముందు హక్కుల గురించి ఆలోచించు #marriage
Author Name:Akella Raghavendra
Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9FFUWX9heJ8
Transcript:
(00:00) సర్ మ్యారేజ్ గురించి మాట్లాడితే మ్యారేజ్ అనేది ఒక మనిషి రెస్పాన్సిబిలిటీని పెంచుతుందా లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్ ని తగ్గిస్తుందా? ఫ్రీడమ్ నేమో తగ్గిస్తుంది రెస్పాన్సిబిలిటీ ఏమో పెంచుతుంది మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు హాఫ్ అని గుర్తుంచుకో ఫుల్ కాదు నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలో మీ ఆయనకు కూడా ఇష్టమే ఉండాలి నువ్వు ఎలా మాట్లాడాలో మీ ఆయనకు కూడా ఇష్టమే ఉండాలి నువ్వు ఎలా తినాలో మీ ఆయనకు కూడా ఇష్టమే ఉండాలి.
(00:26) ఆ మాటక వస్తే మీ ఆయనకే మాత్రమే కదా అత్తగారు మామగారు అందరికీ కూడా ఇష్టమే ఉండాలి నువ్వు పెళ్లి అయిన తర్వాత హాఫ్ అని గుర్తుంచుకోకపోతే అర్ధనారేశ్వర తత్వం నీకు అర్థం కాకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా నేను మార్నింగ్ ఎనిమిదింటికి వెళ్ళేస్తానండి పెళ్లి అయిన తర్వాత కూడా నేను వంట ఉండనండి పెళ్లి అయిన తర్వాత కూడా నాకు ఫ్రీడం లేకపోతే ఎలాగండి పెళ్లి అయిన తర్వాత కూడా అని అన్నావు అంటే పెళ్లి చేసుకోపోవడం మంచిది పెళ్లి అంటేనే ఫ్రీడమ లేకపోవడం అదేమి శాపం కాదు అది అది ఒక అగ్రీమెంట్ ఉదాహరణకి నువ్వు ఇంకొక ఆయన ఇంకొక అమ్మాయి కలిసి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఇద్దరు జాయింట్ అకౌంట్ ఓపెన్
(00:58) చేస్తే నువ్వు ఒక 10వ000 రూపాయలు ఎవరికైనా పే చేయాలి అంటే నువ్వేమో పేమెంట్ కి ఏమో ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తే దాని యొక్క కంక్లూజన్ ఫైనల్ గా నీ పార్ట్నర్ ఆమె కూడా పెట్టాలి ఇద్దరు అగ్రీమెంట్ అదే కదా అదేంటి అలాగ నేను 10,000 చేస్తుంటే నువ్వు అలా నువ్వు రిజెక్ట్ చేస్తావ ఏంటంటే రిజెక్ట్ చేసేందుకు యాక్సెప్ట్ చేసేందుకు కదా ఆమె పెట్టుకున్నావు నువ్వు సో ఇద్దరు పార్ట్నర్స్ అయినప్పుడు వ్యాపారంలో అలాగే ఉండాల్సిందే ఒక స్కూల్లో ఒక క్లాస్ జరుగుతుంటే టీచర్ ఏమో నిలబడి ఉంటాడు స్టూడెంట్స్ ఏమో కూర్చుని ఉంటారు నిలబడి పాఠం చెప్పడం ఈయనది కూర్చుని నోట్స్
(01:29) రాసుకోవడం వారిది బాధ్యతల పంపిణీలో నన్ను నిలబెట్టేసారు అని ఈయన అనుకోవడానికి వీలు లేదు బాధ్యతల పంపిణీ దగ్గర ప్రతి ఒక్క చోట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు సగం సగం అయినప్పుడు మాత్రమే దిగు ఆ పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే ఉండాలంటే మాత్రం పెళ్లి పెటాకలు అవుతుంది లాయర్ గారికి ఫీజ వెళ్తుంది. సర్ ఫ్రీడమ ఇద్దరికీ లోపిస్తుందా లేకపోతే ఎవరో ఒకరికేనా నేను ఇందాని చెప్పిన దాంట్లో ఆడ మగని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇద్దరికి లోపిస్తుంది.
(01:59) మగాడికి లోపిస్తుంది స్త్రీకి లోపిస్తుంది. ఎవరికి ఎక్కువ లోపిస్తుంది తక్కువ లోపిస్తుంది అనుకున్నప్పుడు భారతీయ సమాజం ఒకప్పటి నుంచి పురుషహంకార సమాజం కాబట్టి అమ్మాయికేమో ఎక్కువ లోపించి అబ్బాయికి తక్కువ లోపించడం ఉంది ఇవాళ మారింది ఇవాళ ఇద్దరికీ సమానంగా లోపిస్తుంది. అల్లుడు కూడా మొగుడు కూడా ఆరేసరి ఇంటికే వెళ్ళాలి పెళ్ళాం పిల్లల్ని చూసుకోవాల్సిందే పెళ్లిఅయిన తర్వాత నీ శాలరీ అమ్మకి ఇవ్వకూడదు పెళ్ళానికే ఇవ్వాలి అదేంటది ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మకి ఇస్తాను అంటావ ఏంటే అమ్మకి కావాలంటే వాట వాట వాట అంటే నెలకు 10,000
(02:34) అంటే అమ్మని తక్కువ చేయడం కాదు అసలు అమ్మే చెప్పాలి ఆ మాట ఈ క్షణం నుంచి నీకు పెళ్ళం వచ్చిందిరా నన్ను దూరం పెట్టరా అని చెప్పగా నువ్వు గొప్ప తల్లి అవ్వాలి ఇంకా పెళ్లి అయిన తర్వాత కూడా ఒరేయ్ ఏం చేస్తున్నావ్ ఒరేయ్ ఏం చేస్తున్నావ అంటే ఆ పెళ్ళానికి వెళ్ళ మండుతుంది కాబట్టి అత్తగారిది ఎలా ఉండాలో కోడలకే తెలియాలి అల్లుడికే తెలియాలి మామగారిది ఎలా బిహేవ్ చేయాలో అల్లుడికి తెలియాలి కొత్త కోడలకి తెలియాలి ఇద్దరికీ సమానంగా అందుని అర్థం నారీశ్వర తత్వం ఇద్దరూ సమానంగా సరే ఆడవాళ్ళు ఇళ్లలో ఏదో అచీవ్ చేయాలని బయలుదేరినప్పుడు మనకంటే చిన్నవాళ్ళకి
(03:08) పెళ్లి అయిపోయింది నువ్వు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అన్న క్వశ్చన్ ని మనం ఎలా ఫేస్ చేస్తాం పెళ్లి అయిన తర్వాత అచీవ్ చేయండి అనే దాని మీద నాకు నాకైతే పెద్ద ఒపినియన్ లేదు. పెళ్లి అయిన తర్వాత అచీవ్ చేయడం అనేది ఏంటంటే మన కాళ్ళకి ఆల్రెడీ తాళ్ళు కట్టుకొని నేను పరుగు పందంలోకి వెళ్తున్నాను సరణం లాగా కాళ్ళకి తాళ్ళు కట్టుకున్న తర్వాత పరుగు పందులోకి వెళ్ళినవాడు గొప్ప అవుతాడా పరుగు పందిలోకి కప్పు గెలిచిన తర్వాత కాళ్ళకి తాళ్ళు వేసుకుంటే గొప్పోడు అవుతాడా అన్నది పాయింట్ పెళ్లి అయిన తర్వాత కొంత బాధ్యతలు పెరుగుతాయి సహకారితలు ఉండాలి అదంతా
(03:36) అయ్యేసరికి తడిసి మోపి అవుతుంది కాబట్టి నేనైతే వద్దు అంటాను బట్ ఆ అమ్మాయికి అలాగే పేరెంట్స్ అయినా సరే మరోటైనా సరే ఇలాగే వెళ్ళు అనింటే మాత్రం నేనైతే ఏమంటానఅంటే నువ్వు చేస్తున్నది కనుక రైట్ అయితే అంటే ఎథికల్లీ స్ట్రాంగ్ అయితే మాత్రం అమ్మ నాన్న మాట వినకపోయినా పర్లేదు ఎథికల్లీ ఐ రిపీట్ ఇట్ నీకు తెలియాలి నువ్వు తప్పులు చేస్తూ అమ్మ నాన్న మాట వినండి అది కాదు నేను ఎవరితోటో చాటింగ్ చేస్తూ చాటు మాటుగా అమ్మ నాన్న మాట విన్నాడంటే లాగిపడిపడాలి అమ్మాయినా అబ్బాయినా దేర్ ఇస్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండి ఎత్తికల్లీ స్ట్రాంగ్ గా ఉంటే అమ్మ నాన్న తప్పవచ్చు వాళ్ళు
(04:14) చెప్పొచ్చు వాళ్ళ తెలియపోచ్చు కదా వాళ్ళ అప్డేట్ కాకపోవచ్చు వాళ్ళు 2జి వెర్షన్ నువ్వేమో 6జ వెర్షన్ జంజి సర్ మరి మ్యారేజ్ చేసుకోవాలంటారా చేసుకోవద్దు అంటారా మ్యారేజ్ చేసుకునే ముందు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నావో అర్థం చేసుకొని మ్యారేజ్ అయిన తర్వాత నీ యొక్క హక్కులు ఏమేమ పోతాయో తెలుసుకొని హక్కులు పోతే కూడా నేను మనిషిగా బతకడానికి కావలసిన వెసులుబాటు ఉందో లేదో చెక్ చేసుకొని నా మనస్తత్వానికి మ్యారేజ్ సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే వద్దు నీ జీవితాన్ని ఆగమాగం చేస సుకుంటావు పక్కోడి జీవితాన్ని కూడా మొత్తం
(04:48) స్మాష్ సర్ మరి ఈ జనరేషన్ లో రిలేషన్షిప్ అనేదానికి ఆ దానిపై శ్రద్ధ తగ్గడానికి కారణాలు ఏమని చెప్తారు మీరు ఇక్కడ రిలేషన్షిప్ అనే పదానికి అర్థం ఏంటి రెండు రకాల రిలేషన్షిప్ ఉన్నాయి. రిలేషన్షిప్ అనే పదాన్ని ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ మీడియా వాడుతుంది ఏంటంటే ఒక ఆడ మగ పెళ్లి కాకముందే ఉండడానికి రిలేషన్షిప్ అనే పదం వాడుతున్నారు.
(05:13) ఐ థింక్ నీ క్వశ్చన్ దానికి సంబంధించింది కాదు ఆ కాదు మానవ సంబంధాలు ఎందుకు మృగ్యం అవుతున్నాయి అనేది నేను ఏమంటానఅంటే ఎప్పుడైతే మనిషి ఇతరుల మీద ఆధారపడడానికి అవకాశం తగ్గుతుందో అక్కడ మానవ సంబంధాలు గాయబ్ మానవ సంబంధాలు అనేవి ఎప్పుడు కూడా అవసరం మీదనే ఆధారపడి ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఎవ్వడు ఎవరికి సంబంధం లేదు. తల్లి ప్రేమతో సహా అందు అవసరం అనేది ఒక మనిషిని ఏ విధంగా ఒక ఇంకొక వ్యక్తితోటి ఏమంటాం దాన్ని రిలేట్ చేస్తుంది కొరిలేట్ చేస్తుంది అంది పాయింట్ ఈ ప్రాసెస్ లో నేను చాలా సింపుల్ గా ఏం చెప్తానుఅంటే మన మొత్తం జీవితాలన్నీ కూడా పూల దండ లాంటిది
(05:59) పైకి స్నేహం అనే పువ్వు వాత్సల్యం అనే పువ్వు మంచితనం అనే పువ్వు ఇలాంటి పుష్పాలు కనిపిస్తాయి కానీ లోపల అవసరం అనే దారం ఉంటుంది. దారం పుట్టుకని తెగిందా మన మన రిలేషన్స్ అన్ని లట్టుకొని పోతాయి. అవసరం మీద ఆధారపడాల్సిన అవసరం లేని జీవితంలో ఇవాళ మనం ఉన్నాం. నేను మీ ఇంటికి వచ్చాను అనుకో ఇదివరకు నువ్వో మీ అమ్మగారో వంట ఉండాలి ఇవాళ స్విగ్గి జొమాటో ఉంది ఇవాళ నువ్వు వండాల్సిన అవసరం లేదు ఛాయ కూడా పెట్టక్కలేదు.
(06:28) చాయ్ మిల్క్ మజ్జిగ కూడా నేను మీ ఇంటికి వస్తే మజ్జిగ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు యు కెన్ ఆర్డర్ త్రూ స్వీక అండ్ జొమాటో మెడిసిన్ ఇదివరకు మెడిసిన్ అమ్మ మెడిసిన్ కోసం కొడుకు మీద ఆధారపడేది ఏదో కొడుకు భార్య ఉదాహరణ చెప్తాను ఇవాళ ఏదో పోటర్ ఉంటాయి యాక్చువల్ గాను రాపిడ్డోలో తెచ్చుకోవచ్చు ఎప్పుడైతే మనిషి ఇంకొకళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదో మనిషికి దానికి మా ఏరియాలో బలుపు అంటారు అది బాగా పెరుగుతుంది.
(06:54) బలుపు పెరిగినోడికి అహంకారం అంటారు సంస్కృతంలో అది పెరుగుతుంది. అహంకారం పెరిగినోడు ఎదుటి వ్యక్తిని గౌరవించడం తగ్గిస్తాడు గౌరవాలు లేని చోట మానవ సంబంధాలు ఉండవు. అందుకని ముందు ముందు ఇంకా మానవ సంబంధాలు అసలు ఉండవు అవసరార్థ సంబంధాలు కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలు అంటాడు నేను అవసరార్థ సంబంధాలు అంటాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment