Swara bhaskar,లైంగిక బానిసలుగా మారటం ఎవరు భరిస్తారు? బాలింత పాలు కాఫీ గా//@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w1FHvFEWEDA
Transcript:
(00:00) శ్రీమాత్రే నమః స్వరాభాస్కర్ మతం మారింది. సరే నీ ఇష్టం మతం మారతావో ఏం చేస్తావో పాపం మతం మారిన ఈవిడ మాత్రం మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ డ్రెస్ సెన్స్ ఇలా ఉంటుంది. కానీ బయట మాత్రం మాట్లాడేటప్పుడు ఈవిడ ఇలా మాట్లాడుతుంది. మరి పిరికి వాళ్ళు ఎవరమ్మా పిరికి వాళ్ళు ఎవరు జోహార్ చేసుకున్న స్త్రీల గురించా నువ్వు మాట్లాడుతున్నావ్ చరిత్ర తెలియకపోతే నోరు మూసుకుని కూర్చో అంతే తప్ప చరిత్ర తెలిసినట్లుగా మాట్లాడకు వాళ్ళని పిరికివాళ్ళు అంటున్నావే చరిత్ర తెలుసా నీకు చిత్తోధన్య అల్లావుద్దీన్ ఖిల్జీ వసం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు
(00:44) ఎనిమిది నెలల పాటు కాపలా కాసాడు ఆ కోట ముందు జనవరి నుంచి ఆగస్టు వరకు అక్కడ ఉన్న స్త్రీలేమి చేతులు ముడుచుకొని కూర్చోలేదు యుద్ధం చేశారు కానీ బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి సంబంధాలు పూర్తిగా తెగిపోతే లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహార పదార్థాలు అందక ఆ కోట ముందు కాపలా ఉన్న ఖిల్జీని చూస్తూ ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళ మానాల్ని రక్షించుకోవడం కోసం 800 కాదమ్మా 1600 మంది ఆడపిల్లలు ఆ ఆడపిల్లలు అగ్ని ప్రవేశం చేశారు పొయ్యి మీద కుక్కర కాలితేనే అంటామే అలాంటిది భగభగ మండే ఆ అగ్ని కీలల్లో ఒక ఆడపిల్ల ప్రాణత్యాగం చేసుకోవాలి అంటే ఎంత ధైర్యం
(01:31) ఉండాలో తెలుసా దాన్ని పట్టుకొని నువ్వు పిరికిచర్యగా మాట్లాడుతున్నావా అప్పటి వాళ్ళకి ఏ పరిస్థితి కనిపించలేదు. ఈ ఖిల్జీ మన దేశం మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆడపిల్లలు దొరికితే ఏం చేశారో తెలుసా మానాలు తీసేసారు చరిత్ర చదువు ఒకసారి ఆడపిల్ల ప్రాణంతో దొరికితే పట్టుకుపోయి వాళ్ళు కామవాంచ తీర్చుకున్నంతసేపు తీర్చుకొని తర్వాత కింద ఉన్న సైనికులకి ఈ ఆడపిల్లల్ని ఇచ్చేసేవారు మీరు కూడా కామవాంచ తీర్చుకోండి అని ఒకవేళ ఆడపిల్లలు ప్రాణాలతో లేకపోతే ఆ ప్రాణం లేని శరీరం తో కూడా వాళ్ళు కామవాంచ తీర్చుకుంటారేమో అది భరించలేక వాళ్ళ పవిత్రతని పోగొట్టుకోవటం
(02:17) ఇష్టం లేక వాళ్ళ శరీరం మీద ఇంకొకడి చెయ్యి పడడం ఇష్టం లేక వాళ్ళు జోహార్ చేస్తే దాన్ని పట్టుకొని పిరికి చర్యగా మాట్లాడతావా ఇప్పుడు ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ దాడులని అప్పుడు జరిగిన జోహార్ని రెండు వేరు వేరు పరిస్థితుల్లో ఉన్న రెండు సంఘటనలని తీసుకొచ్చి ఒకే విధంగా పోల్చి చెప్తావా ఏ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు నీ కళ్ళ పడలేదా ఇప్పుడు ఆడపిల్లల మానం తీసి కామవాంచ తీర్చుకొని ఎంత దారుణంగా ఆడపిల్లల్ని చేస్తున్నారు ఒకవేళ ఆ ఆడపిల్ల ఒప్పుకోకపోతే ఈ భాగ్యనగరం శరీషని ఏం చేశారు ప్రాణం తీసేగా కామవాంచ తీర్చుకున్నారు బెంగాల్లో ఆ అమ్మాయిని ఏం
(03:00) చేశారు ప్రాణం తీసేగా కామవాంచ తీర్చుకున్నారు మరి ఇవన్నీ నీ కళ్ళ పడలేదా ఆ ఒక అమ్మాయి అమ్మాయి తన మానాన్ని పోగొట్టుకుంటే ప్రాణం తీసుకోవడమేనా అది పిరికి చర్యగా మాట్లాడుతున్నావే వాళ్ళ శరీరాలు పరాయి వాడికి దక్కకూడదు వాళ్ళు పవిత్రంగా ఉండాలి వాళ్ళు జోహార్ చేసిన తర్వాత ఆ చర్య ఇంకా అక్కడ బ్రతికి ఉన్న వాళ్ళకి పౌరుషంగా మారాలి వాళ్ళలో పౌరుషాగ్ని రగల్చాలి అని అనుకున్నారు జోహార్ చేశారు.
(03:32) ఆ తర్వాత ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ లోపలికి వచ్చాడు బూడిది రాసులుగా పడి ఉన్నవన్నింటిని చూశాడు ఆగ్రహాన్ని కోపాన్ని తట్టుకోలేకపోయాడు తన కావాలి అని అనుకున్న ఆడపిల్లలు తనకి చిక్కలేదు అని తెలుసుకొని అక్కడ ఉన్న సామాన్య ప్రజలని దాదాపుగా ఒక 30 వేల మందిని ఊచకోత కోసేసాడు. విచక్షణ కోలిపోయి మనిషి అన్న మాటే గుర్తు లేకుండా వాళ్ళందరినీ ఊచకపోత కోసేసాడే ఆడపిల్ల దక్కితే బ్రతకనిస్తారా ఏ మన దేశం మీదకి దండయాత్రకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏం చేసాడో నీకు తెలియదా చరిత్ర తెలిస్తే కదా పూరి దేవాలయం దగ్గర దండయాత్రకి వచ్చినప్పుడు ఎంతమంది ఆడపిల్లల్ని కడుపుతో
(04:16) ఉన్న వాళ్ళని కూడా వదలలేదే వాళ్ళందరినీ బానిసలుగా పట్టుకుపోయారే వాళ్ళ కామవాంచ తీర్చుకోవడానికి ఆ చరిత్ర గుర్తులేదా ఆ చరిత్ర చదవలేదా చదవడానికి నీకు కళ్ళు లేవా ఎంతమంది మన దేశం మీద పడి వాళ్ళు గెలుచుకున్న ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లల మానాలు తీసేసారు. టిప్పు సుల్తాన్ ఇప్పటికీ ఈరోజుకి కూడా దీపావళి జరుపుకోదే మేల్కోట పరిసర ప్రాంతాల్లో ఎందుకు మగవాళ్ళని ఊచకోత కోసేసి ఆడవాళ్ళని ఎత్తుకి పోయాడు దాదాపుగా 200 మందిని ఆ చరిత్ర అక్కడే ఇంకా సజీవ సాక్ష్యంగా ఉన్నట్లుగా వాళ్ళు ఎవరు దీపావళి పండుగని జరుపుకోరే ఏ ఆ సంఘటన నీకు తెలియదా వాళ్ళ చేతికి
(04:59) ఆడపిల్ల చిక్కితే ఏమైపోతుందో కూడా నీకు చరిత్ర తెలుసుకోలేకపోయావే ఆ తర్వాత బహదూర్ షా గుజరాత్ సుల్తాన్ రాణి కర్ణావతి అంటే రాజా రణసంఘ ప్రాణాలు పోయిన తర్వాత రాణి కర్ణావతి తన కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలిస్తుంటే గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అని అనుకున్నప్పుడు హోమియోన్ కి కబురు పంపిస్తుంది సహాయం కోసం రాణి కర్ణావతికి అప్పుడు హోమియోన్ సహాయం చేయలా కానీ కనీసం ఆదుకోవడానికి ప్రయత్నించలా ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ రాణి కన్నావతి తన వాళ్ళందరితోను మాట్లాడి ఆ రోజు కూడా
(05:44) జోహార్ చేసుకున్నారు. అప్పుడు కూడా 7000 మంది ఆడపిల్లలు జోహార్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోకి చిక్కితే ఏ పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సోమనాధుడి ఆలయం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు ఊచకోత కోసేసి బంగారం వాళ్ళందరూ తీసుకుపోయి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతుంటే ఎంతో మంది ఆడపిల్లలు దీనికంటే ప్రాణం పోతేనయమో అని అనుకొని ప్రాణం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
(06:14) అంతెందుకు మన దేశ విభజన జరిగినప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పడి ప్రాణాలు మానాలు కోల్పోవటం ఇష్టం లేక వాళ్ళ చేతుల్లో పడి మానం కోల్పోయే కంటే ప్రాణం తీసుకోవడం ఇవని అక్కడున్న బావుల్లో దూకేసిన ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి నరకాన్ని భరించలేక పరాయి వాడి చేతిలో వాళ్ళ శరీరం కూడా పడకూడదని జవహర్ చేసుకున్నారు.
(06:42) ఏ అంత తేలిక అనుకున్నావా అలా అగ్నికి ఆహుతి అయిపోవడం అంటే తర్వాత అక్బర్ అక్బర్ కూడా అంతే ఈ రాజపుత్ర స్త్రీలని చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు చిత్తోడ్గాడు ఆ కోట దగ్గర కాపలా కాశడు నాలుగు నెలల పాటు వీరులు యుద్ధం చేస్తున్నారు. ఆ రోజు ఉదయసింగ్ ని అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు రాజా మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోతే కనీసం మళ్ళీ వచ్చి రాజ్యాన్ని చేజిక్కించుకోగలరు కానీ మీరు ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు కోల్పోతారు అంటే ఆ రోజు ఉదయసింహుడు జైమల్ రాథోడ్ని పత్తా సిసోరియాకి ఆ కోటను అప్పచెప్పి వెళ్ళిపోతాడు.
(07:20) అప్పుడు అక్బర్ ఈ కోటని ఎక్కలేక తన వల్ల కాదని తెలుసుకొని ఆ కోట కోడల కింద స్వరంగాలు తవ్వి ఫిరంగలని పేలుస్తాడు పెడతాడు. ఆ ఫిరంగల దాడి వల్ల కోట దెబ్బ తింటే ఆ జయమల్ రాధోడు ఆ కోటని మళ్ళీ బాగు చేయడానికి అక్కడ కూర్చుని ఏదో చేస్తూ ఉంటే తన ఫిరంగితోటి ఆ జయమల్ని కాళ్ళ మీద కాల్చేస్తాడు. అయినా సరే జయమల్ పిరికి పందలా పారిపోలేదు జయమల్ రాథోడు అలాగే ఈ పిత్తా సిసోదియ వీళ్ళద్దరూ కూడా ఈ అక్బర్ సైన్యం మీద తెగబడ్డారు.
(07:55) వాళ్ళు వీరమరణం పొందారు. కోటలో ఉన్న స్త్రీలు మళ్ళీ వాళ్ళకి చిక్కితే వాళ్ళ ప్రాణం ఏమవుతుందో అని వాళ్ళు అక్కడ అగ్ని ప్రవేశం చేశారు. అగ్ని ప్రవేశం చేసి జవహర్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాడు అక్బర్ అక్కడ ఉన్న బూడిదిరాసులను చూసి ఆగ్రహాన్ని తట్టుకోలేక అక్కడ చిందు వేసి అక్కడ ఉన్నవాళ్ళని దాదాపుగా 30 వేల మందిని ఊచకపోత కోసేమని ఆజ్ఞ జారీ చేశాడు ఇది నేనే నోటి మాట చెప్పట్లేదు అబుల్ ఫజిల్ రాసిన అక్బర్ నామాలో ఉంటుంది చూసుకోండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడున్న సాధారణ ప్రజలని ఊచకోత కోసేసారు.
(08:32) సాధారణ ప్రజలు దొరికితేనే ఊచకపోత కోసేసిన వాళ్ళు ఆడపిల్లలు దొరికితే బ్రతకనిస్తారా చరిత్ర చదివితే ఆడపిల్లల మీద ఇన్ని దౌర్జన్యాలు చేశారు అనేది తెలుస్తుంది. అయినా ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులను తీసుకొచ్చి అప్పుడు ఆ జోహర్తో ముడిపెట్టి చెప్తున్నావే చిన్న మెదుడు పని చేయడం మానేసిందా మానేస్తుందిలే ఎందుకంటే మైక్ ముందుకువచ్చి మాట్లాడేటప్పుడు ఒళ్ళు తెలియదు ఆ మైక్ ఉంటే మనం ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదు ఇకనుంచయనా తెలుసుకో చరిత్ర ఏంటి మొగలు ఈ దేశాన్ని సుసంపన్నంగా మార్చారా ఏది ఏ కోణంలో మార్చారో ఒక్కసారి చెప్పు
(09:16) దోచుకు పోయారు భారతదేశాన్ని వాళ్ళు సుసంపన్నంగా చేయడం ఏంటి ఇది స్వర్ణ భారతం ఇది సుసంపన్నమైన భారతదేశం ఈ సుసంపన్నమైన మా భారతదేశాన్ని వాళ్ళు దోచుకోవటం కోసం ఇక్కడికి వచ్చారు వచ్చి మత మార్పిడి చేసే ప్రయత్నాలు చేశారు. అంతే తప్ప ఈ దేశాన్ని వాళ్ళు సుసంపన్నంగా మార్చలేదు. ఏ ఆడపిల్లని అప్పటి బీజాలే కదా ఇంకా ఇప్పటికే ఉన్నాయి ఏ ప్రాణం తీసేసిన శరీరాలతో కామవాంచ ఇప్పుడు కూడా తీర్చుకుంటున్నారు కదా వాళ్ళ విత్తనాలే మరి అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటుంటారు కే ఒక ఆడవి ఇంకొక ఆడపిల్ల గురించి
(10:01) మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు నిజమే మతం మారిపోవడంతో పాటుగా మాట కూడా మారిపోతుంది దాంట్లో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రాజపుత్ర స్త్రీలు వాళ్ళ మానాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు జోహారి చేశారు. ఏ పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళ చేతికి చిక్కితే నరకాన్ని అనుభవించేస్తారు. రజాకర్ సినిమా చూసాం కదా రజాకర్ సినిమాలో ఆడపిల్ల పుడితే నోట్లో వడ్లగిం చేసేసేవారు ఎందుకు వాళ్ళ చేతిలో ఆ కూతురు బాధలు పడకూడదు మేము ఇప్పుడు పడుతున్నాం నరకాన్ని అనుభవిస్తున్నాం చాలు ఎంతటితో చాలు అని పంటి బిగువున ఏడుపుని ఆ బాధని నొక్కి పెట్టుకొని పుట్టిన ఆ పసికందు ప్రాణాలు
(10:44) తీసేసేవారు. ఆడపిల్ల మెచ్యూర్ అయితే ఆ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ వాళ్ళు వచ్చి ఆడపిల్ల మీద దాడి చేసేస్తారేమో అని గోప్యంగా ఉంచితే ఆ విషయాన్ని కూడా పసిగట్టి ఆ చిన్న పిల్లని వెంటఆడేవారు బతుకమ్మ ఆడుతున్న ఆడపిల్లల్ని ఏం చేశారు ఆ ప్రాణాలు తీసేయలేదా ఆఖరికి బాలింత తన పిల్లాడికి పాలిస్తుంటే నువ్వు నీ పిల్లాడికి కాదు పాలివ్వడం నాకు కాఫీ పెట్టి ఇవ్వు అని బాలింత పాలతో కాఫీ పెట్టించుకొని తాగిన క్రూరమైన స్వభావం ఉన్నవాళ్ళని మనం చూడలేదా రజాకారులు సినిమాలో గతం సినిమా రూపంలో మన ముందుకు వస్తే అది కల్పితం అంటాం. కాశ్మీర్లో
(11:30) కాశ్మీర్లో ఆడపిల్లల ప్రాణాలు తీసినప్పుడు ఆ ఆడపిల్లల మీద కామవాంచ తీర్చుకుంటే పొట్ట మీద చంద్రవంక గీసేవారు కత్తితో భర్త ప్రాణాలు తీసి ఆ రక్తం తీసుకొచ్చి వాళ్ళు ఎవరి మీదైతే కామవాంచ తీర్చుకుంటున్నారో ఆ భార్యతోటి తాకించేవారు ఆ అకృత్యాలన్నీ చూడలేదా అవన్నీ గతంలో జరిగిపోయినవి సినిమాగా చూపిస్తే అది అబద్ధం అంటారు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఎంతమంది ఆడపిల్లల ప్రాణాలు తీసేసారు.
(12:04) తస్లీమా నస్్రిన్ ఆవిడ నవల్లో రాస్తే ఆ విషయాలన్నీ బయటక వస్తున్నాయని ఆవిడ మీదే వాళ్ళు దాడికి దిగబడ్డారే అందులో ఆవిడ రాస్తారు తస్లీమా నస్రన్ ఒక ఆడపిల్లని తల్లి ఎదురుగుండా ఆ అమ్మాయి మానం తీసేస్తుంటే తల్లి ఏడుస్తూ చెప్తుంది చిన్నదిరా జాగ్రత్తరా చిన్నదిరా అని ఏడుస్తూ ఆ తల్లి చెప్పింది అంటే ఆ తల్లి మనసు ఎంత వేదన పడింది ఆ ఎదురుగుండా ప్రాణాలతో ఉన్న ఆ తల్లి ఎంత వేదన పడింది ఆలోచించండి అలాంటి స్థితిలోకి ఆ రోజు ఆ మహారాణులు వెళ్ళకూడదు అని అనుకున్నారు.
(12:38) అప్పుడు కూడా అలాంటివి జరిగి ఉండిఉంటాయి అవి చూసి వాళ్ళ చేతిలో పడడం ఇష్టం లేక మహారాణులు అగ్ని ప్రవేశం చేశారు వాళ్ళేమి అంతఃపుర గదుల్లో కూర్చోలేదు వాళ్ళు కూడా కత్తి పట్టి యుద్ధం చేశారు. అక్బర్ ముక్కు కోసేడానికి ప్రయత్నించిన రాణి గురించి తెలియదా రాణి దుర్గావతి రాణి పద్మావతి వీళ్ళందరూ పిరికితనంతో పారిపోలేదు కత్తి పట్టుకొని యుద్ధం చేశారు కానీ ఇంకా పరిస్థితి చెయి దాటిపోతున్నప్పుడు వాళ్ళ చేతికి చిక్కలేక చిక్కితే ఏమవుతుందో తెలుసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ ఆత్మార్పణం చేసుకుంటే దాన్ని పిరికితనంగా మాట్లాడుతున్నావా అవునులే పిరికితనము అంటే
(13:21) మతం మారకముందు ఒక మాట మతం మారిన తర్వాత ఒక మాట కదా స్వరాభాస్కర్ అని పేరు పెట్టుకున్న నీకు అపస్వరాలే వస్తున్నాయి అది దౌర్భాగ్యం ఇప్పుడు అందరూ తిట్టేసరికి అయ్యయ్యో నేను రాణి పద్మావతిని అనలేదు జవహర్ చేసిన స్త్రీలని నేను ఏమి అనలేదు అంటూ డ్రామాలాడుతోంది ఈ భామ మామ
No comments:
Post a Comment