Thursday, September 3, 2026

#కౌన్సిలింగ్‌లో నిజంగా ఏం జరుగుతుంది? 🧠 | MINDHAVENకౌన్సిలింగ్ #మానసికఆరోగ్యం #మనస్తత్వశాస్త్రం

#కౌన్సిలింగ్‌లో నిజంగా ఏం జరుగుతుంది? 🧠 | MINDHAVENకౌన్సిలింగ్ #మానసికఆరోగ్యం #మనస్తత్వశాస్త్రం

Author Name:MINDHAVEN

Youtube Channel Url:https://www.youtube.com/@MINDHAVEN-l7q

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0Fn_VzNU2zg



Transcript:
(00:02) హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్ హెవెన్ కౌన్సిలింగ్ ఫెసిలిటీ సో ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి చూద్దాము. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే వాట్ యక్చుల్లీ హాపెన్స్ ఇన్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ లో అసలు ఏం చేస్తారు ఏం జరుగుతుంది అనేది చాలామందికి ఉండే కామన్ డౌట్ సో నిన్న నాకు వచ్చిన క్వశ్చన్ ఇది దానికి కూడా ఒక సింపుల్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అని కాదు మీకు అర్థమయ్యేలాగా ఒక కేస్ స్టడీ చెప్తాను అది రియల్ నేమ్ కాదు ఇమాజినరీ నేమ్ తీసుకుంటాను బికాజ్ రియల్ నేమ్ మనం రివీల్ చేయకూడదు గనుక అండ్ నాకు తెలిసిన రాహుల్ అని హి ఇస్ ఆన్ ఐట
(00:47) ఐటిఎన్ ఐటి లో వర్క్ చేస్తాడు తను మంచి ఫ్యామిలీ ఉంది. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి జాబ్ అండ్ ఎవ్రీ డే తను నార్మల్ గానే అందరగా లేచినట్టుగానే చక్కగా పొద్దన లేవడం అండ్ తనవన్నీ కంప్లీట్ చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ చేయడం ఆఫీస్ కి వెళ్ళడం ఆఫీస్ లో చురుగ్గా వర్క్ చేయడం ఆ ఫ్రెండ్స్ అక్కడంతా కూడా ఆఫీస్ కొలీగ్స్ తో హ్యాపీగా ఉండడం అండ్ ఫ్రెండ్స్ తో ఈవెనింగ్ బయటికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు గాని ప్రతి విషయం పడుకునే వరకు కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ హి విల్ డు ప్రతి విషయం కూడా చాలా చక్కగా చేస్తాడు.
(01:26) సో అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఆఫీస్ లో కొలీగ్స్ గాని ఫ్రెండ్స్ గాని తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హి ఇస్ ఏ వెరీ హ్యాపీ గాయ్ అనుకుంటారు. ఎస్ తను హ్యాపీగానే ఉంటాడు. బట్ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వెన్ హి గోస్ టు ద బెడ్ పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆలోచనలు తనకి మొదలవుతాయి. ఏం ఆలోచనలు కామన్ గా చాలా మందికి ఉండే విషయాలే నేను నా పొజిషన్ కి తగ్గట్టు ఉన్నానా లేదా నేను వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తున్నానా ఫ్యామిలీ విషయంలో నేను ఎలా ఉన్నానో అందరూ నన్ను యక్సెప్ట్ చేస్తున్నారా నేను ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండొచ్చా లైక్ చాలా కామన్ క్వశ్చన్స్ే తన మైండ్ లోకి
(02:11) వస్తాయి. అండ్ మైండ్ లోకి వచ్చిన తర్వాత తనకి వన్స్ అంటే అది ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత తను ఏం చేస్తాడు అంటే ఇంకా కీప్ ఆన్ థింకింగ్ ఇంకా అది ఆలోచన పెరిగిపోతుంటుంది అండ్ మైండ్ రేసింగ్ అవుతుంటుంది ఎక్కువగా అండ్ నిద్ర పట్టదు ఎందుకంటే ఆలోచనలు ఎక్కువైతే నిద్ర పట్టదు కదా స్టాప్ చేద్దాం అని ఆలోచిస్తాడు బట్ స్టిల్ నిద్ర అయితే పట్టదు చాలా అర్ధరాత్రి అయిపోతుంది తొందరగా పడుకున్నా గానీ ఆ లేట్ అయిపోతుంది నిద్రపట్టదు దానివల్ల పొద్దున్న అంతా డిస్టర్బ్ కొంచెం డిస్టర్బెన్స్ అనేది కామన్ గా ఉంటుంది మనకి అండ్ లాస్ట్ లో తను ఆలోచించి
(02:51) అనుకునేది తను ఎడ్యుకేటెడే కాబట్టి తనకు తెలుసు కౌన్సిలింగ్ అంటే ఏంటో సో నేను కౌన్సిలింగ్ కి వెళ్ళడం బెటరా అనే ఆలోచన కూడా తనకి వస్తుంది కానీ మళ్ళీ లాస్ట్ లో అనుకుంటాడు అండ్ నేను క్రేజీ పర్సన్ కాదు కదా నేను ఎందుకు కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అని బట్ కొన్నాళ్ళ తర్వాత రాహుల్ రావడం జరిగింది తను వచ్చినప్పుడు చూడగానే మనకు అర్థం అవుద్ది చాలా నర్వస్ గా ఉండడం చాలా టెన్షన్ గా అనిపించడం ఫేస్ నేను గమనించాను.
(03:22) సో రాగానే నేను అది గమనించాను కాబట్టి ఇమ్మీడియట్ గా హౌ ఆర్ యు అని మంచి స్మైల్ తోటి తన్ని పలకరించాను హి సెడ్ ఎస్ ఐ యమ గుడ్ డాక్టర్ అని అండ్ హి కమ్ అండ్ సిట్ అక్కడ తను వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత అండ్ కాసేపు పాజ్ ఇచ్చిన తర్వాత అండ్ హి ఆస్డ్ సో ఐ ఆస్క్డ్ హిమ నేను తన్ని అడిగాను ఆ యా ఆ ఎందుకు ఇక్కడికి వచ్చారు అని దెన్ హి సెడ్ నాకే తెలియదు ఎందుకు వచ్చానో నాకు అర్థం అవ్వట్లేదు అని ఇమ్మీడియట్ గా నార్మల్ గా అయితే ఏదైనా ఫ్రెండ్స్ అయితే అదైితే ఇదైతే ఏం చేస్తారంటే నవ్వడమో ఏదో తెలియక నార్మల్ గానే చేస్తాం.
(04:03) కానీ యస్ ఏ సైకాలజిస్ట్ ఆర్ యస్ ఏ కౌన్సిలర్ నాకు తెలుసు సో నేను వెంటనే దాన్ని వెంటనే నవ్వేసి ఏదో అనుకుండా జస్ట్ వెయిట్ చేశాను. వెయిట్ చేసి పర్వాలేదు ముందు మీరు సెటిల్ అవ్వండి మీకు మాట్లాడాలి అనిపించినప్పుడు మాట్లాడండి అని చెప్పాను. సో ఇక్కడ ఏమైంది వెంటనే నేను తన్ని జడ్జ్ చేయలేదు కాబట్టి నేను వెంటనే తను అన్నదానికి నవ్వడం అసలు ఇక్కడి వరకు వచ్చావు ఏదో తెలుసుకుని వచ్చే ఉంటావు కదా నువ్వు అలా ఎలా అంటావు ఏమీ తెలియదని అనకుండా నేను జడ్జ్ చేయకుండా ఉన్నాను కాబట్టి హి బిలీవ్స్ మీ సో ఒకసారి బిలీవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అవతల వాళ్ళు వాళ్ళ విషయాన్ని
(04:45) చెప్పడానికి ఫస్ట్ అఫ్ ఆల్ ముందు రెడీగా ఉంటారు. సో ఇక్కడ నేను జడ్జ్ చేయలేదు కాబట్టి హి స్టార్టెడ్ సేయింగ్ ఆ కామన్ గానే తనకి ఏం జరిగిందో తనక వచ్చే ఆలోచనలు డీప్ గా కాకపోవచ్చు తనకి తెలుసు కాబట్టి ఏం ఆలోచిస్తున్నాడో అవన్నీ విషయాలు చెప్పాడు. దిస్ ఇస్ వాట్ హాపెనింగ్ ఇన్ ఎవ్రీ డే సో దట్ నాకు నిద్ర రావట్లేదు కరెక్ట్ గా ఉన్నానో తెలియదు నాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది.
(05:09) ఆ కానీ నా తప్పుఏమి లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆ అన్ని చెప్పిన తర్వాత తను వెంటనే ఇమీడియట్ గా చెప్పిన మాట ఏంటంటే తన ఎక్స్పెక్టేషన్ ఎవరికైనా కామన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇక్కడ ఆ డాక్టర్ చెప్పండి ఇప్పుడు నేను ఏం చేయాలి సో ఎవరనా అయితే ఫ్రెండ్స్ గానీ ఎవరైనా కామన్ గా అయితే ఇక్కడ ఏం చేస్తారు వెంటనే అంటే వాళ్ళ థింకింగ్ కూడా ఎలా ఉంటుందంటే నన్ను వెంటనే ఆ జాబ్ మానేయమంటారు లేకపోతే ఆ రిలేషన్షిప్ బ్రేక్ చేయమంటారు లేకపోతే వాళ్ళతో తిరగడం మంచిది కాదు ఆపమంటారు లైక్ ఏదో ఒకటి చెప్తారు నాకు అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటది. బట్ యస్ ఏ
(05:47) కౌన్సిలర్ నేను చేయాల్సింది అది కాదు నేను చేయాల్సింది నేను తనని ఇంకా క్వశ్చన్స్ తో ప్రోబ్ చేసి తన విషయం తను తెలుసుకునేలాగా చేయాలి కానీ నేను అన్నెసెసరీగా ఏ గైడెన్స్ ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ వెంటనే నేను చెప్పింది ఏంటంటే నేను వేసిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి ఇది ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు రాహుల్ అని అలా అన్నప్పుడు హి జస్ట్ స్టార్టెడ్ థింకింగ్ ఏంటి ఈ క్వశ్చన్ ఎందుకు జరుగుతుందని నన్నే అడుగుతున్నారు ఎందుకు జరిగి ఉండొచ్చు అని హి స్టార్టెడ్ థింకింగ్ నేను చెప్పేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక 15 సెషన్స్ అయిఉండొచ్చు 20 సెషన్స్ అయిఉండొచ్చు డే బై
(06:28) డే మనం జరిగేది మీకు ఒక స్టోరీ చెప్తున్నాను కాబట్టి ఇది సేషన్ లో జరిగింది కాదు దెన్ తను ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత ఐ ఆస్క్డ్ హిim టు రైట్ ఆన్ రైట్ అప్ హిస్ థాట్స్ తన థాట్స్ ని అక్కడ రాయమని చెప్పాను. తను రెండు మూడు సార్లు రాసిన తర్వాత తను రియలైజ్ అయ్యాడు అన్నమాట ఓకే నన్ను ఫ్యామిలీ ఇది అన్నారు కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ ఇది కాబట్టి ఆ నా ఎక్స్పెక్టేషన్ వాళ్ళు రీచ్ అవ్వలేదు కాబట్టి నేను వెంటనే కోపం తెచ్చుకున్నాను.
(06:58) ఎగ్జాంపుల్ అలాగే మేనేజర్ నా మీద కోపంగా ఉన్నాడు ఎందుకంటే ఈ వర్క్ నేను చేయగలనని నాకు ఇచ్చినా నేను దాన్ని పర్ఫెక్ట్ గా చేయలేకపోవడం ఎందుకంటే నేను సెలవు పెట్టాను ఇది జరిగింది కాబట్టి నేను చేయలేకపోను కాబట్టి నా తప్పు కూడా అక్కడ ఉంది. లైక్ థింక్ చేయడం డీప్ గా థింక్ చేయడం తను స్టార్ట్ చేశాడు.
(07:22) తను డీప్ గా థింక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యస్ ఏ కౌన్సిలర్ నేను ఏం చేస్తానంటే ఇంకా డీప్ క్వశన్స్ చేస్తాను. ఎగ్జాంపుల్ తను ఇప్పుడు ఆ నా ఫ్యామిలీ అసలు నన్ను ప్రేమించట్లేదు అంటారు. దెన్ నేను వెంటనే అవునా వెళ్తూ వెంటే వెంటనే ముందు వాళ్ళని పక్కన పెట్టాను కాదు కదా చెప్పాల్సింది. నిజంగానే ప్రేమించట్లేదా ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు ఫ్యామిలీలో కొన్ని విషయాలు ఆల్రెడీ తను మాట్లాడి ఉంటాడు.
(07:49) ఏం మాట్లాడి ఉంటాడు నన్ను అప్పుడు అలా చూసుకున్నారు ఇలా చూస్తున్నారు అప్పుడు ఇది జరిగింది అనేది సో ఇది జరిగింది అనేది తనకి థాట్ లో అది ఉండదు కదా సో అది మనం ప్రోబ్ చేయాలి దాన్ని అప్పుడు అంటే మొత్తం ఇష్టం లేకపోవడం కాదు కొంత ఇష్టం ఉంది బట్ ఇలా జరిగింది అనేది సో ఇంకా క్వశ్చన్ మనం డీప్ గా వేస్తే సో అవుట్ ఆఫ్ 100 టైమ్స్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు లేదా 10 సార్లు ఎలా జరుగుతం కామన్ అనేది తనకు అర్థం అవుతుంది.
(08:14) తనకి అర్థమయింది కూడా సో దట్ అలా డీప్ గా థింక్ చేసి తనకి అర్థం అవ్వడం ద్వారా తనకి ఏం చేయాలో తనకి ఒక ఇన్సైట్ వచ్చింది అక్కడ అండ్ తన నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఏముందంటే తనకి ఇది అర్థమయిన తర్వాత ఓ వండర్ఫుల్ డాక్టర్ కానీ కౌన్సిలింగ్ అంటే మాట్లాడడమేనా అని ఎస్ కౌన్సిలింగ్ అంటే మాట్లాడడమే కానీ మాట్లాడడం అనేది కౌన్సిలింగ్ లో ఒక భాగం మాత్రమే మాట్లాడిన తర్వాత మనం ఏం ఏం మాట్లాడాం ఏం ఇన్సైట్ ఇచ్చాం దానికి ఏం ప్రోబింగ్ క్వశ్చన్స్ వేశం దానికి తను ఎలా సరి చేసుకున్నారు అవతల ఉన్న ఆ కౌన్సిలింగ్ ఎలా సరి చేసుకున్నారు దానికోసం ఏం స్ట్రాటజీస్ కలిసి ప్రిపేర్
(08:59) చేయాలి దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి కాన్ఫిడెన్స్ ని వాళ్ళలో ఎలా పెంచాలి ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ లో ప్లాన్ చేయబడతాయి. సో ఇన్నీ ప్లాన్ చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే రియల్ గా కౌన్సిలింగ్ లో జరిగేది ఏంటంటే రియల్ కౌన్సిలింగ్ అయితే నీవు నీ గురించి తెలుసుకుంటావ్ నువ్వు వినడం నేర్చుకుంటావ్ నిన్ను వేరేవాళ్ళు వింటున్నారు సేఫ్ ఎన్విరాన్మెంట్ లో అనేది నీకు అర్థం అవుతుంది.
(09:31) నీకు నువ్వు మాత్రమే కాకుండా ఇంకొకళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తున్నారు. నీ డైలీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి అని అర్థం అవుతుంది. నువ్వు నీ కాన్ఫిడెన్స్ ని పెంచుకుంటావ్. ఈ విధంగా నీ గురించి నువ్వు అవగాహన చేసుకునేదే కౌన్సిలింగ్ లో రియల్ కౌన్సిలింగ్ అని అర్థం. సో కౌన్సిలింగ్ తర్వాత అండ్ కొన్నాళ్ళు కంటిన్యూ చేసిన తర్వాత డైలీ వర్క్స్ లో మళ్ళీ రమ్మని అడుగుతాం ఫీడ్బ్యాక్ కి ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఎలా జరుగుతుందో చూస్తాం.
(10:03) ఇట్లా రెగ్యులర్ గా మనం కౌన్సిలింగ్ లో వాళ్ళ టచ్ తో ఉండడం ద్వారా వాళ్ళు దాన్ని బెటర్ గా చేయడం వాళ్ళ లైఫ్ ని కన్సిస్టెంట్ గా బెటర్ గా అంటే ఇప్పుడు మనం కౌన్సిలింగ్ చేసిన ద్వారా అక్కడన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవు. అంటే మేనేజర్ వర్క్ చేయించడం ఆపడు మనకి వర్క్ లో స్ట్రెస్ లేకుండా పోదు కానీ వర్క్ లో స్ట్రెస్ ఉన్నా ఒక నిమిషం బ్రీత్ తీసుకొని ఆలోచించి ఎంత చేయగలమో అంత చేసి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయడానికి కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎవ్రీథింగ్ మన లైఫ్ లో ఉన్న ప్రతి దాని మీద కూడా మనకి చేంజెస్ చేసుకుని బెటర్ అవ్వడానికి కౌన్సిలింగ్
(10:43) అనేది ఉపయోగపడుతుంది. రాహుల్ ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ముందు తనని తానే ఒక విక్టిం గా ఊహించుకొని సో తను ఏదో బాధ ఫీల్ అవుతుంది అనుకొని ఆ ఇమాజినరీ వర్డ్లో అవతల వాళ్ళు మాట్లాడకముందే ముందే తను దాడి చేసేయడం లేకపోతే ముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం లాంటి దానిలో నుంచి వెయిట్ చేయడం వినడం సద్ది చెప్పుకోవడం దాన్ని కరెక్ట్ చేయడం అనేది నేర్చుకున్నాడు.
(11:11) దానివల్ల లైఫ్ అనేది కచ్చితంగా హ్యాపీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో సారీ ఇక్కడ సో కౌన్సిలింగ్ హెల్ప్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మనం గుర్తించలేని మనలోని విషయాల్ని మన కౌన్సిలర్ తను అడిగే క్వశ్చన్స్ ద్వారా మీరు రియలైజ్ అయ్యేలాగా చేసి రియాలిటీలో మీరు ఉండేలాగా చేస్తారు దిస్ ఇస్ వాట్ ద కౌన్సిలింగ్ ఇస్ సో ఇప్పుడు ఇలాంటి మీ ఏదనా కౌన్సిలింగ్ అవసరం ఉన్నట్లయతే గనుక కచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేయండివాట్ లో గాని నా నెంబర్ లో గాని ఆ యా నా పేరు డాక్టర్ శోభన్ కుమార్ పాకలపాటి సీనియర్ సైకాలజిస్ట్ అండ్
(11:59) సీనియర్ బిహేవియర్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ థాంక్యూ వెరీ మచ్

No comments:

Post a Comment