Thursday, September 3, 2026

Advocate Shashi : భర్త 'పరాయి స్త్రీ' మోజులో ఉంటే.! | Wife & Husband Relationship Problems | MR NAG

Advocate Shashi : భర్త 'పరాయి స్త్రీ' మోజులో ఉంటే.! | Wife & Husband Relationship Problems | MR NAG

Author Name:Mr Nag

Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KtjUjh5-PMU



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం శష్ గారు నమస్కారం నారాజు గారు జనరల్ గా అండి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మనం చూస్తూ ఉన్నాము. భర్త ఆ వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏ రకంగా అయినా కావచ్చు అంటే పాజిటివ్ నెగిటివ్ అలాని అలానే కాకుండా అడల్టరీ కిందకి కూడా వెళ్లొచ్చు భార్య అంటే భార్యకు తెలియకుండా వేరే పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు పొరపాటున భార్య గనుక దాన్ని చూస్తే వీడియో క్యాప్చర్ చేసినా ఇమేజెస్ క్యాప్చర్
(00:41) చేసినా జనరల్ గా భార్య మనోభావాలు ఆటోమేటిక్ గా దెబ్బతింటాయి పరాయ స్త్రీతో ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతోటే ఆ ప్రాసెస్ లో భార్య భర్తపై ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లీగల్ గా ఏం చెప్తుంది హ్యూమానిటీ యాంగిల్ నుంచి ఏం చెప్తారు సోషల్ యాంగిల్ నుంచి ఏ విధంగా ఉంటుంది సర్ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ నాగరాజు గారు ఈ వీడియో మాత్రం కంప్లీట్ గా చూడాలి ఎందుకంటే ఇది ప్రతి ఒక్క లైఫ్ లో ఇవి జరుగుతూ ఉంటాయి ఇందులో నుంచి ఎలా నాక్ గా బయటపడాలి జీవితాలు నాశనం అవ్వకోకుండా ఎలా ఉండాలి అంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడాలి.
(01:18) స్టార్ట్ చేద్దాం నారాజు గారు మీరు చాలా మంచి టాపిక్ తీసారు ఇవాళ ఈ టాపిక్ ఎలాంటి టాపిక్ అంటే ఎవరైనా డిస్కస్ చేసుకోవాలి అన్నా కూడా అంత ఓపెన్ గా చేసుకోలేరు. కానీ డిస్కస్ చేసుకోకపోతే మేటర్ క్లోజ్ అయిపోద్ది. అవును అలాంటి టాపిక్ ఇది రైట్ సో ఇప్పుడు భార్య భర్త వివాహం జరుగుతది. కొద్ది కాలం తర్వాత భార్యకి భర్త మీద అడుగు భర్త అడుగుజాడల మీద డౌట్ వస్తది.
(01:51) ఏదో ఎక్కడో ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ నడుస్తుంది అన్న డౌట్ భార్యకి డౌట్ వచ్చింది అంటే 99% అది కరెక్టే ఉంటది. మ్ ఓకే డౌట్ వస్తది. తర్వాత స్పై చేస్తాం స్టార్ట్ చేస్తది. ఈ భర్త ఈ స్పై చేసే కార్యక్రమం భార్య భర్తకు ఉన్న ప్రతి ఒక్క అలవాటు ఇంచు టు ఇంచ్ కనిపెట్టేది భార్య ఒకటే అవును ఆ ఈ భర్త ఎంత జాగ్రత్తగా ఉండి తప్పించుకుందాం అనుకున్నా అది భార్యకి కచ్చితంగా తెలుస్తది ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాడో ఎలా ఒక లుక్ లోనే భార్య చెప్పేస్తది పొద్దున్న ఇలా వెళ్ళాడు సాయంత్రం ఇలా వచ్చాడు ఏదో తేడా ఉంది తడ ఉంది
(02:33) తాగవచ్చాడా సిగరెట్ తాగవచ్చాడా సిగరెట్ తాగి చాలా మంది బబ్బులు గన్లు వేసుకొని నవ్వులుకుంటూ తూ అని ఊసి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే భార్య చెప్పేస్తది నువ్వు సీడ్ తాగావని [నవ్వు] మందు తాగి మందు తాగి చాలామంది కుంబాల కుంబాల మినరల్ వాటర్ బాటిల్లో అని ఊసి వెళ్తారు ఇంటికి ఇంటికి వెళ్ళగానే చెప్పేస్తది నువ్వు మందవచ్చు అని భర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ చిన్న తప్పు జరిగినా భార్య కచ్చితంగా కనిపెడతది రైట్ అయితే అతి పెద్ద తప్పు ఏంటి సిగరెట్లు మందులు ఓకే ఇవన్నీ ఓకే రైట్ తర్వాత మానేమంటారు లీవర్లు గివలు పాడైతాయి అంటే వాళ్ళే మానుతారు. అతి పెద్ద
(03:09) తప్పు భర్త చేసేది ఏంటంటే ఇప్పుడు నారాజు గారు ఎంతవరకు ఇంకా భార్యకు తెలుస్తది అంటే భర్త గురించి ఆఖరికి మీ స్వెట్ స్మెల్ కూడా తెలుస్తది. మీ బాడీ ఆర్డర్ తెలుస్తది మీ పర్ఫ్యూమ్ పొద్దున ఏ పర్ఫ్యూమ్ కట్టుకున్నారు సాయంత్రం ఏ పర్ఫ్యూమ్ లో వస్తున్నారు వేరే ఏదైనా పర్ఫ్యూమ్ వస్తుందా లేకపోతే మీ షర్ట్ మీద ఏదైనా ఒక పెద్ద వెంట్రుక ఉందా లేకపోతే మీరు వెళ్ళినప్పుడు ఏదైనా షర్ట్ మారుస్తాం కానీ ఇట్లాంటివి ఏమైనా వైట్ షర్ట్ లోనే వైట్ షర్ట్ ఇంకోటి వేసినా కనిపెడతారు.
(03:41) బ్లాక్ షర్ట్ లోనే బ్లాక్ షర్ట్ ఇంకోటి వేసినా కనిపెడతారు. మీ బ్యాటరీ మీ ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఎంత ఉందో కూడా తెలుస్తది. దాన్ని బట్టి మీరు ఎంత మాట్లాడారో కూడా తెలుస్తది రైట్ సో ప్రతి ఒకటి ఇంచు టు ఇంచు కనిపెట్టేదే భార్య నాగరాజు గారు అట్లా నవ్వుతున్నారు మీకు అర్థమైంది కదా అర్థమైంది సార్ రైట్ సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఇది హిందూ మ్యారేజ్ వ్యవస్థ కదా నాగరాజు గారు ఇది చెప్పాలి అందుకే నేను ఏమంటున్నా పూర్తిగా చూడండి వీడియో అంటున్నా నేను అసలు నాగరాజు గారు భర్త ఇంటికి వస్తున్నాడు అంటేనే ఒక స్కానర్ దిక్ స్కానర్ కింద నుంచి వస్తే ఎలా అవితే
(04:16) ఎయిర్పోర్ట్ లో సామాన్లు వెళ్తున్నప్పుడు ఇలా స్కాన్ అవుద్దో అలా భర్త స్కాన్ అవుతాడు. కానీ ఆ భర్త ఏమనుకుంటాడుఅంటే నేను స్కానర్ పక్క నుంచి వస్తున్నా అని అనుకుంటాడు. [నవ్వు] కానీ భర్త ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయి లగేజ్లు పెడితే ఎట్లా సామాన్లు స్కాన్ అయి లోపల చిన్నది మెరుస్తుంటే చూడండి. అట్లా కనిపెట్టేదే భార్య ఓకే నాగరాజు గారు అయితే ఈ ఎయిర్పోర్ట్లో సామాన్లతో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు చిన్నది ఏదైనా ఉన్నా కూడా మెరుస్తుంటది అది వెంటనే నలుగురు ఐదుగురు వచ్చి అది ఓపెన్ చేస్తారు అలా చిన్నది ఏమైనా తేడా మీలో ఉంటే ఆ భార్య
(04:52) టైమింగ్ చూసుకుంటది ఆ పర్టికులర్ టైం ఎప్పుడు వస్తదో ఆ రాసుకొని పెట్టుకుంటది మైండ్లో ఇంకోటి మీ సెల్ ఫోన్ ఏదో మీరు చాలా లాక్లు వేసుకొని మొగుళ్ళందరికీ అంటే సారీ హస్బెండ్స్ అందరికీ చెప్తున్నాను మీ సెల్ ఫోన్లు లాక్లు వేసుకొని ని ఐ ఆప్టిమైజేషన్ తమ్ము ఇవన్నీ పెట్టుకొని చాలా సెక్యూర్ గా పెట్టుకుంటారు.
(05:11) ఐఫోన్ అంత సెక్యూర్ ఇంకోటి ఉండదని అది ఉత్త అబద్ధం [నవ్వు] ఆ హైదరాబాద్ లో జగదీష్ మార్కెట్ అని ఒకటి ఉంది మీకు తెలుసా నాగరాజు గారు జగదీష్ మార్కెట్ కి వెళ్ళినా కూడా రెండు మూడు గంటలు తీసుకుంటారు ఏదైనా ఓపెన్ చేయాలంటే అలాంటిది మీ భార్య కిలోమీటర్ దూరంలో ఉండి ఇలా చూస్తే ఓపెన్ అయిపోతాయి ఫోన్లు మీకు తెలియవు అవన్నీ భర్తలు చాలా మంది అంటే నేను ఇవన్నీ ఎవరికీ చెప్తున్నాను అంటే బాగా లవబుల్ వైఫ్స్ గురించి చెప్తున్నానండి ఇది ఓకే ఎవరైతే వైఫ్ ఎవరైతే భర్తని బాగా ప్రేమిస్తదో ఆ వైఫ్స్ గురించి చెప్తున్నాను నార్మల్గా వేరే వైఫ్స్ గురించి చెప్పట్లే ఇంత ప్రేమించే భార్య దగ్గరే భర్తలు తప్పులు
(05:45) చేస్తారు. [నవ్వు] మీరు అర్థం చేసుకోండి ఆ నార్మల్ గా ఉంటే భార్య పెద్ద పట్టించుకోరు వాళ్ళు కూడా పెద్ద తప్పులు చేయరు ఇంత ప్రేమించి అంటే దీన్ని ఏమంటారు ఓవర్ పొససివ్నెస్ ఏమంటారు సార్ నారాజు గారు ఓవర్ పొసెసివ్నెస్ అంటారు. ఈ ఓవర్ పొసనెస్ వల్ల భర్తకి ఒక పక్కన ప్రేమ బాగానే ఉంది అనుకుంటాడు ఇదేటి అప్పుడప్పుడు ప్రేమ మరీ ఎక్కువ అవుతుంది ఏంటి అని ఇలా లెపిస్తాడు ఒక రెండు ఫీట్లు [నవ్వు] ఓకే సో అప్పుడే అలాంటప్పుడే ఆ భర్త ఆయన మీద ఆయన ఓవర్ ప్రేమ తట్టుకోలేక దాన్ని ఒక కంప్లైంట్ లాగా కన్వర్ట్ చేస్తాడు.
(06:21) మ్ దాన్ని ఒక కంప్లైంట్ లా కన్వర్ట్ చేసి ఆఫీస్ కి వెళ్లి ఆ పక్కన కూర్చున్న ఎవరో ఒక అమ్మాయికి చెప్తాడు ఫస్ట్ ఏ అవసరం లేకపోయినా కూడా ఆ అమ్మాయి ఆదరా అబ్బాయికి చెప్పాడు మళ్ళీ భర్త కూడా అమ్మాయికే చెప్తాడు ఆఫీస్ లో ఎవరో ఒక అమ్మాయి కి ఈ బాధలన్నీ చెప్పి నా భార్య నా మీద ఇంత ప్రేమ మరీ ఎక్కువ ప్రేమ ఇది తట్టుకోలేకపోతున్నాను దిస్ ఇస్ క్రాసింగ్ ద లిమిట్స్ అని చెప్తాడు అట్లాంటి టైంలోనే భర్తలో ఏం చేయాలంటే అంటే దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆ ఓవర్ ప్రేమ్ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి కానీ దాని నుంచి బయట పడటానికి వీళ్ళు అడ్వాంటేజ్ కూర్చోపెట్టి చెప్పాలి
(06:58) ఆ భర్త అయినా సరే అటువంటి సమయం అంటే అలాంటిది ఒకటి ఉంది అనుకున్నప్పుడు కూర్చోపెట్టి కొంత రియాలిటీ చెప్పి అర్థం చేసుకునేలా చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది కరెక్ట్ అండి కరెక్ట్ ఎందుకంటే ఇది కూర్చోపెట్టి చెప్పకపోతే దీన్ని ఈ ప్రేమను కూడా కంప్లైంట్ లాగా తీసుకునే భర్తలు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ అతి ప్రేమను కూడా పొససివ్నెస్ అని చెప్పి వేరే వేరే అమ్మాయిల మీద మనసు పడటం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఓవర్ పొసన అవుతదో ఇంకోటి ఈ భర్త ఎక్కడికి వచ్చినా కూడా ఆ భార్యకి తెలుస్తది.
(07:29) ఆ ఎట్లా తెలుస్తది ఈగగుల్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్వడు ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. రైట్ ఈ భర్త ఆఫీస్ లో ఉన్న మీరు నమ్మరండి ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న లేకపోతే ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది ఎగ్జాంపుల్ చెప్తా మీకు చిన్న వన్ సెకండ్ ఎగ్జాంపుల్ అది భర్త ఎక్కడో వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పార్టీ అని వెళ్ళాడు. ఆగగు మాక్ Google మాప్ లో పొదల్లో ఉన్నట్టు చూపిస్తుంది.
(07:54) ఆ భార్య పోలీస్ కంప్లైంట్ చేసింది. వీడఏం చేసాడు భర్త వేరే ఫ్రెండ్ ఇంటికి పార్టీ అని వెళ్ళాడండి వాళ్ళ ఇంటి పక్కన అన్ని చెట్లు ఉన్నాయి బుషెస్ ఉన్నాయి. వీడు వీడిని ఎవరో తీసుకెళ్లి చంపేశారు అనుకొని చెట్లలో ఉన్నాడు అనుకొని ఆ భర్త ఆ భార్య ఆ భర్తకి విపరీతంగా ఫోన్లు కొడుతూ ఉంటే ఆ పార్టీలో ఊరిక ఊరికే ఫోన్లు ఏమ ఎత్తుతాడు నలుగురు మగలు ఉన్నప్పుడు నవ్వుతారు కదా ఏ ఎన్ని సార్లు వచ్చాయి ఆ ఫోన్ అందరికీ వస్తుంటాయి కానీ వాళ్ళు సైలెంట్ గా వెనకాల ఇలా పెట్టుకుంటూ ఉంటారు వీడికి వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు కొంతమంది బయటపడతారు.
(08:23) ఆ సో ఈ భర్త ఏమనుకుంది వీడేదో పొదల్లో ఉన్నాడు చెట్లల్లో ఉన్నాడు అని చెప్పి భయపడి ఫోన్లు చేసి చేసి వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్యాటరీ అయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు వ్యాన్ వేసుకొని పెట్రోలింగ్ వేసుకొని వచ్చి ఈ అబ్బాయి మీ పేరుఏంటి అని అనుకోవడం జరిగింది. అలా ఉంటది భర్త భార్యలు భర్తల బట్ట ప్రేమ అప్పుడప్పుడు ఈ ప్రేమలు ఎక్కువైపోయినప్పుడే శుతి మించినప్పుడే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి దాన్ని మళ్ళీ లైన్ లో పెట్టుకోవచ్చు వీళ్ళద్దరి జీవితాల్లో మంచిోళ్ళు కదా అప్పుడు అమ్మాయి భర్త అంటే ప్రేమ భర్తకి
(08:53) భార్య అంటే ప్రేమ ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎందుకు వస్తాయి డిఫరెన్సెస్ చెప్తాను నేను కమింగ్ టు సబ్జెక్ట్ నాగరాజు గారు మనం ఇప్పుడు భార్య గురించి పొససివ్వన గురించి మాట్లాడాం కాబట్టి ఇందులో ఈ పొససివ్నెస్ ఉన్న భార్యలదే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటూ ముందుకు వెళ్దాం భర్త ఎప్పుడైతే నిజంగా అడల్టరీలో ఉంటాడో అంటే నిజంగా వేరే స్త్రీతోటి అక్రమ సంబంధంలో ఉండి ఈ విషయం ఎప్పుడైతే భార్య క్లియర్ గా కనిపెట్టేస్తదో ఓకే ఆ తర్వాత జరగబోయే వీడియోల రూపంలోనూ ఇమేజెస్ రూపంలో లో లేదంటే వేరే వాళ్ళ త్రూ తెలిసిన రూపంలోనో తెలిస్తే తెలిస్తే మనం ఎలాగో చెప్పాం కదా కంప్లీట్
(09:27) స్కాన్ అవుతాడు భర్త ఎలాగో ఓకే ఈ విషయం ఎలాగో భార్యకి తెలుస్తది. చాటింగో లేకపోతే వీడియోసో లేకపోతే వేరే ఎవరైనా ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేసేటప్పుడో ఫోన్ కాల్సో రీడైల్ లిస్ట్ లోనో ఎక్కడో అక్కడ దొరికిపోతాడు భర్త దొరకడు అన్నది సమస్య లేదండి దొరికిపోతాడు. ఎప్పుడైతే దొరికిపోయిన తర్వాత కథ ముందుకు ఎట్లా వెళ్తది అన్నది మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం.
(09:50) ఓకే ఇప్పుడు భర్త ఆ అమ్మాయితో తిరిగేసి యస్ యూజువల్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రోజు ఈ భార్య ఎన్నో రోజుల నుంచి ఈ స్కానింగ్ లో ఉండి కనిపెడతది కదా ఈ భార్య పతివ్రత ఓకే చాలా మంచి అమ్మాయి ఓకే భర్త కూడా మంచోడే కానీ అనుకోకుండా వేరే స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. మ్ ఇప్పుడు ఈ స్టోరీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తది అనేది మీకు చెప్తా నేను.
(10:15) హమ్ భర్త ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత భార్య అన్ని రోజులు తట్టుకున్నది ఇంకా బ్రేక్ డౌన్ అయితది. బ్రేక్ డౌన్ అయ్యి స్ట్రెయిట్ గా నిలదీస్తడం జరుగుతది. చూడండి మీరు వేరే రిలేషన్ లో ఉన్నారు అని నాకు తెలిసింది. అది నాకు ఇష్టం లేదు ఇక్కడితోటి మీరు అది ఆపేసుకొని మనం ముందుకు వెళ్దామా లేదా మీరు అసలు ఈ రిలేషన్ లోకి ఎందుకు వెళ్ళారు అన్నది నాకు ఎక్స్ప్లనేషన్ కావాలి అని అడుగుతారు.
(10:46) కచ్చితంగా అడుగుతారు ఇది అప్పుడు అడగాలి కూడా అడగాలి కూడా నిన్న తీయాలి నిన్న తీయాలి అడగాలి భార్య కూడా సకం తల్లి రూపంలో ఉంటది కాబట్టి డెఫినెట్ గా కొడుక ఏమనా తప్పు చేస్తే తల్లి ఎలా అడుతదో భార్య కూడా కచ్చితంగా భర్తని అడగాలి మంచి దారిలో పెట్టాలని ట్రై చేయాలి. హమ్ అయితే ఎప్పుడైతే ఈ భార్య భర్తని ఇలా అడుగుతాదో ఆ భర్త ఒకవేళ పాజిటివ్ గా రియాక్ట్ అయితే అది వేరే స్టోరీ పాజిటివ్ అంటే ఒప్పుకుంటే అది వేరే స్టోరీ ఒకవేళ ఆ ఎప్పుడైతే ఈ భార్య ఆ భర్తని నిలదీస్తదో ఈ భార్య గనుక ఆ భర్త గనుక కరెక్టే అని జస్ట్ సరెండర్ అయిపోతే స్టోరీ సుఖంతం అయిపోతది.
(11:27) ఎలా అంటే ఈ భార్య ఆ భర్తని వదులుకోదలుచుకోలే కాబట్టే కూర్చోబెట్టి ఇది అడుగుతది ఇది ఇలా ఇలా చేస్తావు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి అని చూపిస్తది కూడా ఎందుకంటే భార్య భర్త ఒప్పుకోడు కదా ఎవిడెన్స్ చూపించే వరకు భర్త ఫస్ట్ ఒప్పుకోడు ఏ భర్త కూడా ఒప్పుకోడు. ఎవిడెన్స్ చూపించిన తర్వాత భర్త చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఇంకా అబద్ధాలు చెప్పకుండా ఇంకా దాన్ని కవర్ చేయకుండా ఫస్ట్ ఆ భార్యకి సరెండర్ అయిపోవాలి.
(11:56) హి నీడ్ టు సరెండర్ అవును ఈ అఫైర్ లో ఉన్నాను నేను అని ఫస్ట్ ఒప్పుకోవాలి ఒప్పుకొని రోడ్డు మీద అంత జరిగిందన్నా బయట అంత జరిగిందన్నా లేదంటే ప్రూఫ్లు ఇక్కడిదాకా వచ్చాయి అంటే తన పరువును కాపాడటం కోసం కూర్చోబెట్టి మాట్లాడుతుందని అర్థం చేసు ఒప్పుకోవాలి కరెక్ట్ నా ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత ఈ భర్త కూడా ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇచ్చేది ఉంటే ఇవ్వాలి ఏది ఇదిగో నువ్వు ఇలా చేసావు దీనివల్ల నేను అట్లా చేయాల్సి వచ్చింది ఏమైనా నిజంగా ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఉంటే భార్య మీద కంప్లైంట్స్ ఉంటే ఇవ్వాలి ఇచ్చి డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళాలి అంతేగాన ఒప్పుకోకుండా ఇంకా దాన్ని అలా
(12:27) దాన్ని కొనసాగుతం అవుతే వేస్ట్ సెకండ్ థింగ్ భార్యది ఏమి తప్పు లేదు. భార్య ఏమి తప్పు లేకుండా భర్త తప్పు చేస్తాడు. అప్పుడు క్షమించమని అడగాలి. ఎప్పుడైతే ఇలా క్షమించమని అడుగుతాడో ఆ భార్య కచ్చితంగా ఆ భర్తను క్షమించి ఇంకొక ఛాన్స్ ఇస్తది. మళ్ళీ ఈ భర్త నెగిటివ్ ఆ దారిలోకి మళ్ళీ వెళ్లకుండా ఉంటే వీళ్ళద్దరి జీవితం బానే ఉంటది.
(12:52) ఎప్పుడైతే ఈ భర్త ఈ వీడియోస్ ఫోటోస్ చూపిగానే అఫెండ్ అవుతాడో అఫెండ్ అయి డిఫెండ్ చేసుకుంటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ భార్య ఏం చేయాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నారాజు గారు ఎప్పుడతే ఈ భర్త ఒప్పుకున్న తర్వాత భార్య యక్సెప్ట్ చేసడానికి రెడీ ఉంది అంటే ఆ భార్య ఎంత త్యాగశీలో మీరు ఆలోచించండి అదే పని భార్య గనుక చేస్తే భర్త ఒప్పుకుంటాడా వన్ సెకండ్ కూడా చూడడు ఒప్పుకోడు కానీ భార్యలు ఒప్పుకుంటారు.
(13:24) అందులో మనం ఒక ఆడదాని మాతృత్వం గాని త్యాగశీలం గాని లేకపోతే ఇలాంటి మెంటాలిటీస్ స్త్రీలకే ఉంటాయని మళ్ళీ ప్రూవ్ చేస్త జరుగుతుంది. మిమ్మల్ని యస్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈ తప్పుతో పాటు యాక్సెప్ట్ చేస్తుంది భర్తని ఏది ఇట్లా ఎక్స్ట్రా మ్యరిటల్ అఫైర్ ఉన్న భర్త అని తెలిసిన ఆ తప్పుతో పాటు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి నా జీవితంలో నాకు ఇంకా నువ్వే కావాలి అని కోరుకుంటుంది అంటే అమ్మో చాలా గ్రేట్ సార్ ఆ భార్యలు ఎంత గ్రేట్ మరి మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే వాళ్ళ సోషల్ పర్సనాలిటీని కరెక్ట్ అంటే బయట వీడు ఇలా ఉంటాడు వాడిని మనమే
(13:57) అర్థం చేసుకోవాలి బయటోళ్ల పాడు చేసేస్తారేమో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నట్టు పర్సనల్ పర్సనాలిటీని చదివినట్టు నా భర్త మేబీ ఏదో కారణాల వల్ల ఆ విధంగా జరిగి ఉంటదేమో అనేటువంటి ఆలోచనలోకి వచ్చి ఉంటది యాక్సెప్టెన్స్ అంటే అదే కదా సార్ కరెక్ట్ లేదు వీడు దారి తప్పాడు అని అంటే అందులో ఎంతో కొంత నా ఫాల్ట్ కూడా ఉంది అనేటువంటి విషయాన్నే 50% యాక్సెప్ట్ చేసినట్టు లేదు విషయం ఇది ఒకవేళ అతను ప్రాబ్లమ్స్ లో కనుక ఉంటే నేను క్లియర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మనస్తత్వం అయినా ఉండి ఉండొచ్చు.
(14:27) కరెక్ట్ యక్సెప్టెన్సీ లెవెల్స్ కి వచ్చారు అనింటే ఇంకా దేవత్తో సమానం ఆ చాలా బాగా చెప్పారు నారాజు గారు మీరు మీరు చెప్పింది [గురకలు] నూటికి నూరు పార్లు కరెక్ట్ ఇట్లా యాక్సెప్ట్ చేసే భార్యలు ఉన్నా కూడా భర్తలు మారకపోతే ఏం చేయాలి అన్నది కూడా మనం క్విక్ గా మాట్లాడుకుందాము. ఓకే ఒకవేళ ఇప్పుడు ఇంత స్టోరీ అయిన తర్వాత భర్త మారి ఒప్పుకుంటే భర్తకు కూడా ఒక లైఫ్ ఒక ఛాన్స్ దొరికినట్టు మళ్ళీ అవును చాలా అయితే ఆ ఆ అయితే 90% భార్యలు మనం ఇలాగే చూస్తున్నాము 10% భార్యలు అసలు ఛాన్స్ కూడా ఇవ్వరు ఛాన్స్ కూడా ఇవ్వరు వెంటనే ఆ వీడియోస్ పెట్టేసి గొడవ గొడవ రచ్చ చేసే వాళ్ళు కూడా
(15:01) ఉండరు. కానీ 90% ఇలా అడ్జస్ట్ అయ్యే భార్యలని మనం చాలా చూస్తున్నాము నా దగ్గర క్లైంట్స్ రెగ్యులర్ గా వస్తున్నారు కదా రైట్ అయితే ఇంత నచ్చా చెప్పి ఇంత బుజ్జి ఇచ్చి చెప్పిన తర్వాత కూడా ఈ భర్త వినకపోతే నెక్స్ట్ అదే ఆడది ఉగ్ర రూపం ఎలా అవ్వాలో కూడా మనం చెప్పాలి అలాగే సార్ డెఫినెట్ ఓకే ఇంకా అక్కడ ఈ ఆడది అలా పడి ఉండకూడదు.
(15:23) ఇప్పుడు నేను లేడీస్ కి చెప్పే స్త్రీలకు చెప్పేది కూడా ఏంటి అంటే మీరు ఇంత యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన్ని ఆ ఏ టు జెడ్ ఆయన చేసిన తప్పులన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ఇలా వద్దు మన లైఫ్ మంచిగా వెళ్దామని మీరు చెప్తున్నారు బుజ్జగిస్తున్నారు ఆయన చేసే తప్పులన్నీ క్షమించి వదిలేశారు మళ్ళీ మీరు లైఫ్ రీ యునైట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ కొంతమంది నా వెనక ఇంత చేస్తావా అంత చేస్తావా బెదిరిస్తారు అయ్యో చాలా ఉంటారు అట్లా కూడా అయితే మనము ఈ మంచి ఈ భావం ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి స్త్రీలు ఈ అడ్వాంటేజ్ తీసుకొని ఒకవేళ మొగుళ్ళు మారి వెళ్తే వెరీ గుడ్
(15:56) వెరీ గుడ్ లేదు అంటే భర్త లేదు అయితే లేదు భర్త రివర్స్ అవుతే ఏం చేయాలి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అలాగే సార్ భర్త రివర్స్ అయితే ఈ భార్యలు ఏంటి త్యాగశీలులో వీళ్ళు కామ అయతారు అప్పుడప్పుడు పాపం ఆ టార్చర్ అలాగే తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. 1% కూడా అట్లా చేసుకునే అవసరం లేదు అని నేను చెప్తున్నాను.
(16:16) ఇప్పుడు నారాజు గారు ఇంత యక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఆ మగాడు ఎవరైతే ఉంటాడో అహంకారం తగ్గించుకోకుండా ఈగో ఫీలింగ్ కి వెళ్లి ఇప్పుడు నీకు అంతా తెలిసిపోయింది కదా నువ్వు ఏం చేస్తావో చేసుకో ఇంక నేను ఇలాగే ఉంటా నువ్వు ఉండు కావాలంటే లేకపోతే వెళ్ళిపో నేను వతే ఆమెను వదలను నేను అలాగే ఉంటా నువ్వు ఆల్రెడీ వీడియోలు తీస్తావ్ ఫోటోలు తీస్తావ్ నన్ను ట్రాక్ చేస్తావ్ నన్ను టాప్ చేస్తావ్ అని చెప్పి ఉల్టా ఈమె మీదే నిందలు ఎప్పుడతాయో వేస్త జరిగి ఇంకా ఆమెను కుంగదీస్తడానికి ట్రై చేస్తా లేకపోతే ఆమెని ఇంకా కంట్రోల్ లో పెట్టాలని ట్రై చేస్తే అది మాత్రం
(16:44) సహించకూడదు ఓకే అది మాత్రం సహించకూడదు ఇక్కడే వాళ్ళ రోల్ ప్లే చేయాలి ఎప్పుడైతే మీరు అంత త్యాగశీలి అంత త్యాగమూర్తిలాగా ప్రవర్తించి అన్ని తప్పుల్ని మీరు క్షమించే అంత దీన్ని ఈ స్టేజ్ కి వెళ్ళారో ఆ తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ దిగజార్చి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా నువ్వు ఏం చేస్తావో చేసుకో అన్నప్పుడు మాత్రం మీరు ఊరుకోకూడదు నేను చెప్పేది ఆల్ డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే ఇది అట్లాంటి మగవాళ్ళని ఎట్లా వీళ్ళు హ్యాండిల్ చేయాలి అన్నది కూడా నేను చెప్తున్నాను ఓకే సార్ ఓకే ఇమ్మీడియట్ గా వీళ్ళకు ఉన్న వెపన్స్ అన్నీ యూస్ చేయాలి ఫటాఫట్ ఫటాఫట్ట యూస్
(17:17) చేయాలి అది ఎట్లా చేయాలి అంటే ఒకటి 498A పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి 498A ఐపిసి అది పెట్టాలి. నెక్స్ట్ డొమెస్టిక్ వయలెన్స్ యక్ట్ ఇది క్రియేట్ చేసిందే ఓన్లీ ఈ ఉమెన్ ఫర్ ద ప్రొటెక్షన్ అగైన్స్ట్ వయలెన్స్ ఇదిఒకటి పెట్టాలి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మెయింటనెన్స్ వేసేయాలి ఇమ్మీడియట్ గా భర్త మీద మెయింటెనెన్స్ వేసేయాలి ఎందుకంటే ఆయనతో తిరుగుతున్నాడుఅని ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా అది పెట్టేసి అడల్టరీ గ్రౌండ్స్ కింద మీరు ఇమ్మీడియట్ గా నాకు చూడట్లేదు ఆయన ఆమె ఉన్న డబ్బులంతా కాస్త అక్కడికి తీసుకెళ్లి పెడుతున్నాడు ఇక్కడ పిల్లలతో పాటు నేను భార్యని అని చెప్పి
(17:50) ఇమ్మీడియట్ గా మెయింటెనెన్స్ చేసి ఆయన ఎంత సంపాదిస్తున్నాడో అందులో 60 60 ట 80% మీకు వచ్చేటట్టు చేయాలి. అది లాయర్స్ చేయగలుగుతారు అది అది చాలా మంది స్త్రీలకు తెలియదు. ఈ పనిష్మెంట్ వేయాలి నెక్స్ట్ ఓకే అప్పుడే నేను డైవర్స్ కూడా వేయమనట్లేదు చూడండి మళ్ళీ నాగరాజు గారు నేను చెప్పే దాంట్లో కూడా అందులోనే వెంటనే మళ్ళీ డైవర్స్ కూడా వేయమనట్లేదు నేను.
(18:08) 498 ఏ వేయమంటున్నా డొమెస్టిక్ వైలెన్స్ వేయమంటున్నా మెయింటెనెన్స్ వేయమంటున్నా డైవర్స్ వేయమనట్లేదు ఎందుకంటే ఇట్లాంటి స్త్రీ మూర్తులు డైవర్స్ ఒప్పుకోరు. నేను చూస్తున్నా కదా లైవ్ గా ఇంత చేస్తున్నా కూడా డైవర్స్ చేయమంటే కొంతమంది వద్దు లేండి సార్ నాకు నా భర్త కావాలి అంటారు. అలాంటి అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటి అంటే డైవర్స్ వేయకండి అమ్మ కానీ అట్లీస్ట్ ఈ కేసెస్ కూడా వేయకపోతే ఆయనకి భయం అంటూ ఉండదు.
(18:31) కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలంటే 498 డొమెస్టిక్ వయలెన్స్ మెయింటెనెన్స్ యక్ట్ ఈ మూడు గనుక మీరు వేసేస్తే సచ్చినట్టు అన్ని వైపుల నుంచి మీ ఆయన్ని దిగ్బంధం చేసినట్టు అయితది కాంప్రమైజ్ కి వస్తాడు అప్పుడు ఒప్పుకుంటాడు. అమ్మ నువ్వు చాలా మంచిదానివి నేను ఇంత చేసినా కూడా నన్ను ఒప్పుకు లాయర్ ముందే కౌన్సిలింగ్ అవుతాయి అవన్నీ ఆ కోర్ట్లో కౌన్సిలింగ్స్ అవుతాయి కచ్చితంగా అప్పుడు ఒప్పుకుంటాడు మళ్ళీ మీ జీవితాన్ని మీరు సరైన మార్గంలో పెట్టుకోవచ్చు వీటితో పాటు ఆల్ ద క్రూయాటీ అండ్ బ్లాక్ మెయిల్ సెక్షన్స్ ఓకే ఇందులో మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఆ హర్టింగ్
(19:03) సెక్షన్స్ కూడా ఉంటాయి ఓకే మీరు 383 నుంచి చూస్తే 324 నుంచి చూస్తే 325 నుంచి చూస్తే 415 నుంచి 420 వరకు చూస్తే ఈ సెక్షన్స్ అన్నీ కూడా లైన్ గా మీరు వేసేయొచ్చు ఇవన్నీ కూడా బ్లాక్ మెయిలింగ్ గ్రీవియస్ హర్ట్స్ మెంటల్ క్రయాలిటీ వీటి కిందకి వస్తాయి. ఈ సెక్షన్స్ తో పాటు మీరు 198 ఇవన్నీ కూడా వేసుకొని ముందుకవెళ్లి డొమెస్టిక్ వాలెన్స్ వేసి మెయింటనెన్స్ వేసుకొని ఇవన్నీ చేసుకుంటే కచ్చితంగా మీకు న్యాయం జరుగుతది ప్లస్ ఇన్ని సెక్షన్స్ భరించలేక 100% మీ దగ్గరికి మళ్ళీ కాంప్రమైజ్ కి వస్తాడు.
(19:32) కచ్చితంగా కాంప్రమైజ్ కి వస్తాడు. ఓకే సో ఇట్లాంటి శ్రీమూర్తులకి నేను చెప్పేది ఏంటంటే చూసేంత వరకు చూడాలి కన్విన్స్ చేసేంత వరకు చేయాలి నాకు అర్థంవుతుంది మీ బాధ ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిపోతే మీ పిల్లల్ని తండ్రి అని చెప్పుకునేటవాళ్ళు ఎవరు ఉండరు మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ అట్ ద సేమ్ టైం అంత టార్చర్ తీసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనే మొగుళ్ళకు మాత్రం లెసన్ నేర్పాలి నారాజు గారు ఆ లెసన్ మాత్రం కచ్చితంగా నేర్పాలి ఎస్ [గురకలు] మీరు చెప్పిన దాంట్లోనే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే యస్ ఏ అడ్వకేట్
(20:05) మీరు కావాలి అనుకుంటే మీకు ఇన్ని రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు టక్కని క్లియర్ చేసేసి పక్కక వచ్చేయొచ్చు కరెక్ట్ అందులో మీరు చెప్పిన పాయింట్ లో బంధాన్ని కలపడం కోసమే చూస్తున్నారు కానీ తుంచడం కోసం చూడట్లేదు అంటే ఇక్కడే ఒక కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు నాకు కొన్ని కొన్ని పాయింట్స్ చాలా బాగా నచ్చాయండి నిజంగా వైఫ్ భర్త ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద పిచ్చ క్లారిటీ ఉంటదండి డౌట్ే లేదు కంప్లీట్ స్కాన్ ఉంటది కరెక్ట్ కరెక్ట్ ఆ ఈవెన్ బాడీ మీదఏ ఏ మచ్చలు ఉన్నాయి ఏమఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది తను మాత్రమే స్కాన్ చేయగలుగుతది. ఈవెన్
(20:37) మెంటల్ గాను ఫిజికల్ గాను కన్న తల్లి కూడా కొంతవరకు భర్తని ఫిజికల్ గా పెంచి పెద్ద చేసేంత వరకే ఉంటది కానీ మెంటల్ గా ఎంతవరకు అనేది చెప్పలేరు బట్ భార్య మాత్రం 100% చెప్పగలుగుతది. ఇప్పుడు నాగరాజు గారు నేను ఇవన్నీ చెప్పానంటే ఇంత మంచి టాపిక్ మీరు తీయబట్టి ఇవాళ నేను ఇవన్నీ చెప్పే అవకాశం వచ్చింది. ఈ టాపిక్ే తీయకపోతే ఇంత ఎక్స్ప్లనేషన్ రాదు కాబట్టి నేను డెఫినెట్ గా మిమ్మల్ని అప్రిషయేట్ చేస్తాను.
(21:01) థాంక్యూ సార్ థాంక్యూ అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక రిలేషన్షిప్ నిలబడటం కోసం మీరు ఎంతకన్నా వెళ్లొచ్చు కానీ అవతల వాళ్ళు మీ వాల్యూ తగ్గించిన ప్రాసెస్ మీకు అనిపించినప్పుడు మాత్రం మీరు తగ్గాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అని చెప్పి భార్య గొప్పతనం అని చెప్పి భర్తని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పి భర్త మాట వినకపోతే కూడా ఏం చేయాలిఅనేది కూడా దీంట్లో చెప్పాను మీరు ఒక రకంగా సంసారం ఎలా నిలబెట్టుకోవాలి అన్నదే మనం మాట్లాడుతున్నాం మనం లాలో ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా ఆడవాళ్ళకి ఇన్ని వెపన్స్ ఉన్నాయి కదా అని వేసేమ అనట్లేదు ఒక రకంగా సంసారాలు ఎలా నిలబెట్టాలి అన్నది కూడా మనం మాట్లాడుతాం
(21:31) కాని పరిస్థితిలో ఇన్ని వెపన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి మీరు కుంగిపోకండి అని చెప్తున్నాం ఎస్ గ్రేట్ మోటివేషన్ అ ఎథిక్స్ వాల్యూస్ మోరల్ తో కూడుకున్నటువంటి వీడియో వెరీ హ్యాపీ ఫర్ యు ఆన్ ప్రతి భార్యా భర్త కలిసి చూడాల్సినటువంటి వీడియో ఒకవేళ అంటే నాకు తెలిసి నాకు అనిపించింది ఏంటంటే ఏ భర్త అయినా సరే ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా నా భార్య నన్ను ఆ టైంలో యాక్సెప్ట్ చేసింది కదా యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేటువంటి ఆలోచన డెఫినెట్ గా వస్తది కింద ఏడ్చుకుంటూ కూడా గమని మీరు చెప్పింది నిజమేనండి నా భార్య నన్ను యాక్సెప్ట్ చేసిందే వాళ్ళ నా
(22:04) జీవితాన్ని నేను సక్రమంగా సరైన రీతిలో తీర్చి దిద్దుకొని ముందుకు వెళ్తున్నాను అని చెప్పేటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత చాలా మందికి అవేర్నెస్ వస్తాను మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు కూడా కరెక్ట్ [గురకలు] ఎస్ నాకు అన్ని ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇలా రూట్ బిహేవ్ చేశనంటే తప్పు ఎక్కడో నాలోనే ఉందని భర్త ఆలోచిస్తాడు కూడా కరెక్ట్ కరెక్ట్ డెఫినెట్ గా సర్ వెరీ గుడ్ వీడియో థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ శష్కాంత్ గారు థాంక్యూ నారాజు గారు [సంగీతం]

No comments:

Post a Comment