Sri Gangadhara Sastri garu Bhagavadgeetha Telugu Speech | ShivashaktiAnniversary | Karunakar Sugguna
Author Name:SHIVA SHAKTHI
Youtube Channel Url:https://www.youtube.com/@SHIVASHAKTHI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g43-T7QiCgI
Transcript:
(00:04) రామ రామ రఘునందన [సంగీతం] రామ రామ రామ భరతాగ్రజ రామ రామ రామ రణకర్కశ రామ [సంగీతం] రామ రామ శరణం రామ రామ రఘునందన [సంగీతం] రామ రామ రామ భరతాగ్రజ రామ రామ రామ రణకర్కశ రామ [సంగీతం] రామ రామ శరణం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ నా భగవద్గీత జర్నీలో నేను ఇద్దరు వ్యక్తులను చూశను [సంగీతం] జై శ్రీరామ లైఫ్ కూడా అంతే లైఫ్ ఇస్ లైక్ ఏ సినిమా ఎడ్విన్ ఆర్నాల్డ్ మాక్స్ ముల్లర్ ఓపెన్ హామర్ వారన్ హేస్టింగ్స్ ఐన్స్టియన్ ఆల్డర్స్ హక్స్లీ డేవిడ్ ఫ్రాలే వీళ్ళందరూ
(00:50) మాట్లాడుతున్నారు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి మరి 26 మంది టూరిస్టులని చంపేస్తే యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరోజనః [అరుస్తున్న ముఖం] రామ రామ శరణం కానీ వీళ్ళందరికీ అధ్యక్షుడైన ఓపెన్ హామర్ ఏమన్నాడో తెలుసా దివిసూర్య సహస్రస్య భవే దుగబదుద్ధిత ముందు ప్రదర్శించిన వీడియో చూస్తున్నప్పుడు మీలో ఆ ఉత్సాహం గాన ఆ కేరింతలు గాని ఇచ్చిన చప్పట్లతో మీరు ఇచ్చిన ప్రోత్సాహం గాని ఇదే వాళ్ళకి శక్తి జైశ్రీ శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ పరమాత్మ దృష్టిలో భగవద్గీత రావడం అంటే అర్థం ఏమిటో తెలుసా ఫస్ట్ లెవెల్లో అర్థం
(01:35) చేసుకోవడం జీసస్ ఏమన్నాడు నేను సన్ ఆఫ్ గాడ్ అన్నాడు దైవ కుమారుని సో ఈరోజు మనందరి కోసం ఒక లెజెండరీ పర్సన్ వచ్చారండి భారతీయ ఆధ్యాత్మిక సారమైనటువంటి భగవద్గీతలోని 700 శ్లోకాల్ని తెలుగు తాత్పర్య సహితంగా స్వయా సంగీతంలో గానం చేసి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మహోన్నతుల యొక్క ప్రశంసలు పొంది భగవద్గీత ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన తొలి భారతీయ గాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా
(02:20) కళారత్న పురస్కారం అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ చేతుల మీదగా సో మహర్షి పాన్యా యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అలాగే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారిని వేది పైకి సాగర స్వాగతం తెలియజేస్తూ వారిని వేది పైకి తీసుకురావాల్సిందిగా మా కరుణాకర్ సుగుణ గారిని అలాగే లలిత్ కుమార్ గారిని అలాగే కల్యాణి గారిని పర్వత సేతుని బంధక రామ [సంగీతం] రాక్షస
(03:00) శంఖ నివర్తక రామ సంహృత దశముఖ రావణరా వసుదేవసుతన్ దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే [అరుస్తున్న ముఖం] జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాసం
(03:48) సాహనందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే [అరుస్తున్న ముఖం] పరం జై శ్రీరామ జై శ్రీ కృష్ణ భారత్ మాతాకి జై ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు చాలా విశేషమైన రోజు ఈ రోజు చాలా విశిష్టమైన ైన రోజు గీత ఒక గొప్ప మాట చెప్తుంది. మనిషి బతకడం అంటే బతికున్న కాలంలో బతకడం కాదు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు
(04:33) శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటేనే అది బతుకంటే అది జీవితం అంటే అని అలాంటి జీవితాన్ని సాధించిన వ్యక్తి శ్రీ కరుణాకర్ సుగ్గుణ [ప్రశంస] మనం పోల్చుకోవాలి జీవితంలో మనం ఎదిగామో దిగామో తెలుసుకోవాలి ంటే ఇతరులతో పోల్చుకోవాలి ఇతరులతో పోల్చుకున్నప్పుడు మాత్రమే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఇంకెంత సాధించాలో తెలుస్తుంది ఊరికే విమర్శించేస్తాం ఊరికే ఏదో కామెంట్ చేసేస్తాం కానీ అవతల వాళ్ళ పరిస్థితుల్లో మనం ఉంటే అవతల వాళ్ళ స్థానంలో మనం ఉంటే మనం ఈ పని చేయగలమా అని పోల్చుకున్నప్పుడు మాత్రమే మన శక్తి ఏమిటో మన సామర్థ్యం
(05:19) ఏమిటో తెలుస్తుంది అట్లా నా భగవద్గీత జర్నీలో నేను ఇద్దరు వ్యక్తులని చూశాను ఏం చేయాలో చెప్పాలి సమాజానికి కి ఏం చేయకూడదో కూడా బలంగా చెప్పాలి ఎందుకనే ముండకోపనిషత్తుకు గొప్ప మాట చెప్తుంది సత్యమేవ జయతే అంతటితో ఆపేశరు చాలా మందికి అంతవరకే తెలుసు సత్యమేవ జయతే నానృతం సత్యమే జయిస్తుంది అసత్యం కాదు అనేది చెప్పాలి ఇటు వెళితే బాగుపడతావు అని చెప్పాలి ఇటు వెళితే నాశనం అవుతావ అని కూడా అంతే స్ట్రాంగ్ గా అంతే బలంగా చెప్పాలి.
(05:54) అలా బలంగా చెప్పడంలో సఫలీకృతమై వాళ్ళ జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసమే తమ జీవితంఅంతా కేటాయించడం అన్నది అది మామూలు త్యాగం కాదు మిత్రమా వాళ్ళతో పోల్చుకుంటే అర్థంవుతుంది మనం అసలు అంత చేయగలమా సనాతన ధర్మానికి హిందువులు ఎంతవరకు చేయగలుగుతున్నారు ఎంత చేయాలి హిందూయిజం హిందూయిజాన్ని కాపాడుకునే స్థాయిలో ఇవాళ ప్రచారం జరుగుతోందా అంటే చాలా దురదృష్టకరమైన సమాధానం వినిపిస్తుంది అయినప్పటికీ ఎన్నో ఎన్నో వడిదుడుకుల్ని ఎన్నో కష్ట నష్టాల్ని వీటన్నిటిని భరించి వీటన్నిటిని పరీక్షలుగా భావించి భరించి సాధించి ఇవాళ్ళ 11 వసంతాలు నాకు ఇవాళ ఏమనిపిస్తుందంటే 11
(06:38) చాలా గొప్ప గొప్ప సంఖ్య భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం [ప్రశంస] ఇవాళ తమ ప్రయాణంలో తమ ప్రయాణంలో శివశక్తి శివం అంటే చైతన్యం శక్తి ప్రతివాడికి ఉంటుంది కానీ ఆ శక్తి చైతన్యం వైపుకు వెళ్ళకపోతే శక్తి మలిగిపోతుంది మురిగిపోతుంది అందరికీ శక్తి ఉంటుంది ఆత్మ శక్తి అంటాం దాన్ని పరమాత్ముడి ఉనికిని గుర్తించి గ్రహించుకోగలిగే జ్ఞానానికి సంబంధించిన తపస్సు జరిగితేనే అది శక్తిగా ప్రపంచానికి చేరుతుంది.
(07:16) సో తమ శక్తిని ప్రపంచానికి పంచిపెట్టడానికి తమ జీవితాన్ని కేటాయించడం అంటే చిన్న విషయం కాదు మిత్రులారా వీళ్ళు భగవత్ సమానులు భగవత్ సమానులు అందుకని [ప్రశంస] శివశక్తి అనే ఈ ఆర్గనైజేషన్ శివశక్తి అనే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా 11వ పడిలో పడడం అన్నది పరమాత్ముడి అనుగ్రహానికి ప్రత్యేకంగా ఎంచుకుంటాడు పరమాత్ముడి వైభవాన్ని పరమాత్ముడు ప్రపంచానికి బోధించాలనుకున్న చూపించాలనుకున్న సన్మార్గాన్ని ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రతి యుగంలోనూ యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అసలు పరమాత్ముడు ఎందుకు పుడతాడు మనిషి
(08:02) పుడితే దాన్ని పుటక అంటాం కానీ పరమాత్మ పుడితే అది పుటక కాదు అది జన్మ కాదు అది అవతారం అంటాం అవతారం అంటే దిగుట అని అర్థం బావిలో దిగే బావిలో పడ్డాడు ఒకడు అందులోనుంచి బయటికి రాలేకపో పోతున్నాడు వాడు ఇప్పుడు బయటికి రావాలంటే ఎవడో ఒకడు మళ్ళీ అందులోకి దిగి చెయ్యి అందించాలి ఇప్పుడు ఇద్దరు బావిలో పడ్డట్టు కాదు ఒకడు లాగడానికి దిగాడు ఒకడు బయటికి రావడానికి ప్రయత్నిస్తూ అందులో పడిపోయాడు ఈ పడిపోయిన మనలాంటి వాళ్ళని చేయి అందించి పైకి లాగడానికి పరమాత్మ అందులోకి దిగాడు అలా వీళ్ళు అవతరించి అసలు సనాతన ధర్మ చైతన్యాన్ని మనం ఎంతవరకు ఆ చైతన్యం పుంచుకుంటున్నామో
(08:42) ఎంతవరకు బిడ్డలకి ఇందాక అనంత అంతలక్ష్మి గారు చెప్పారు చాలా గొప్ప మాటలు ఏ కార్యక్రమం అయినా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే టైం పాస్ కోసం రాకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి ఒక గంట టైం పాస్ కోసం వచ్చామా కాసేపు విన్నామా చప్పట్లు కొట్టామా వెళ్ళిపోయామా అసలు ఇది కాదు జీవిత పరమార్థం వచ్చినప్పుడు ఒక గంట కూర్చున్నా రెండు గంటలు కూర్చున్నా అందులో ఒక్క విషయాన్న మనం గ్రహించి దీన్ని నెక్స్ట్ సెకండ్ నుంచి నెక్స్ట్ మినిట్ నుంచి అట్లీస్ట్ నెక్స్ట్ డే నుంచి మనం ఆచరించే లక్ష్యంతో బయటకి వెళ్తేనే ఆ ప్రోగ్ర ప్రోగ్రాం పర్పస్ ఆ ప్రోగ్రాం్ పర్పస్ అది లైఫ్
(09:16) పర్పస్ [ప్రశంస] భగవద్గీతలో కర్మ చేయటం ఎలాగో చెప్తాడు పరమాత్మ భగవద్గీత అంటే కర్మ సిద్ధాంత గ్రంథం కర్మ సిద్ధాంత గ్రంథం అదేదో భగవద్గీత అంటే భక్తి అనుకుంటున్నారు భగవద్గీత అంటే ఏదో దేవుడికి సంబంధించింది అనుకుంటున్నారు భగవద్గీత అంటే ఏదో కృష్ణార్జునుకు సంబంధించింది మాత్రమే సంవాదం అనుకుంటున్నాం భగవద్గీత అంటే ఏదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం భగవద్గీత అంటే తర్వాత తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం ఖాళీ ఉన్నప్పుడు అనుకుంటున్నాం చాలా దోషం అది సకల మానవాళి శ్రేయస్సుని కాంక్షిస్తూ మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎక్కడికో
(09:54) వెళ్లి వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవించి ఉండేంత ఇన్స్పిరేషన్ అర్జునుడికి గీతోపదేశం చేయడం ద్వారా సకల మానవాళి ప్రయోజనాన్ని కాంక్షిస్తూ శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం పేరు భగవద్గీత ఇక్కడ ఈ వేదిక మీద రెండు చాలా అద్భుతమైన క్యాప్షన్స్ ఉన్నాయి ఒకటి తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ [అరుస్తున్న ముఖం] కృత నిశ్చయః మేమందరం కూడా సరే ఈ భగవద్గీత ప్రవచనం దాని లోతులకు
(10:40) వెళ్ళడం కంటే మనం ఇంట్రడక్షన్ే మాట్లాడుకుందాం శంకరాచార్య ఏమన్నాడు ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది భారతదేశం అస్తిత్వం గురించి ఏం మాట్లాడుకుంటుంది అసలు ఎవడు కృష్ణుడు క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు ఇస్లాం 1400 సంవత్సరాలు జస్ట్ భగవద్గీత బోధించి ఈ సంవత్సరానికి 5126 సంవత్సరాలు అయింది మిత్రమాలుగా [ప్రశంస] ఒకళ్ళు పుస్తకం రాస్తే మొన్న రిలీజ్ అయితే నిన్న మార్కెట్లో ఉంటే ఇవాళ కొంతమంది చదవడానికి ప్రయత్నిస్తే నెక్స్ట్ ఇయర్ అది ఆ పుస్తకం విడుదలంద విడుదలయింది అన్న విషయం పుస్తకం రిలీజ్ చేసిన వాడికి కూడా గుర్తుండదు.
(11:22) ఎన్ని పుస్తకాలు రిలీజ్ అయి కాలగర్భంలో కలిసిపోయి ఉన్నాయో మనందరికీ తెలుసు అలాంటిది భగవద్గీత అనే బోధ మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు బోధించబడిన నిత్య జీవన గీత ఏ పుస్తకం చదివితే జీవితంలో పాస్ అయిపోవచ్చు జాగ్రత్తగా వినండిటెన్త్ క్లాస్ పాస్ అవ్వడం అంటే అర్థం జీవితంంతా పాస్ అయిపోయినట్టు కాదు ఇంటర్మీడియట్ లో కూర్చోవడానికి అర్హత సంప పాదించడం మాత్రమేటెత్ పాస్ అవ్వడం అంటే అర్థం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం అంటే అర్థం డిగ్రీలోకి జాయిన్ అవ్వడానికి అర్హత మాత్రమే అంతే కానీ భగవద్గీత అనే గ్రంథం చదివితే 700 శ్లోకాలు చదివి అర్థం
(12:04) చేసుకొని ఆచరిస్తే మనం జీవితంలో పాస్ అయిపోవచ్చు అందుకు బోధించబడింది వీటి లక్ష్యాలు అవి [ప్రశంస] ఇందాక వీడియో చూస్తున్నప్పుడు కరుణాకర్ చిన్న విషయం కాదు మిత్రులారా ఒక వ్యక్తి ఎంత ఉన్నత లక్ష్యం ఉంటేఎంత ఎంత ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే ఎంత లక్ష్యం పట్ల ఒక స్థిర చిత్తం సాధన మనం సినిమాలో చూస్తుంటాం చూడండి ఒక రౌడీ ఒక మంచివాడిగా మారతాడు మంచివాడిగా మారిన తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి రౌడీగా ఉన్న కాలంలో అందరూ భయపడి భయంతోనో భక్తితోనో నమస్కారాలు చేస్తూ ఉంటారు మంచివాడిగా మారిన తర్వాత ప్రతివాడు రాయెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తాడు
(12:43) అక్కడ ఎక్కడో మళ్ళీ ఆ రౌడీ రియలైజ్ అయి నా పాత జీవితమే బాగుంది అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి ఫినిష్ అట్లాంటి పరి పరీక్షలు ఒక ఉన్నతమైన ఆశయం వైపుకు వెళ్తున్నప్పుడు ప్రతి నిత్యం ఇలాంటి పరీక్షలు మిత్రులారా ప్రతి నిత్యం పైగా వీళ్ళ జీవితం లోకం కోసం లోకార్పణంతో ఈ జీవితం ప్రారంభమయింది. అది చిన్న విషయం కాదు అంటే నాతో నిజానికి నాతో కంపేర్ చేసుకుంటూంటాను చాలామంది నా జీవితం కూడా అలాగే ప్రారంభమయింది.
(13:11) ఐ వాస్ ఫిలి ప్లే బ్యాక్ సింగర్ ఫర్ లాంగ్ టైం డికేడ్స్ తరపడి నేను తెలుగు కన్నడ సినిమాల్లో నేను ఉదృతంగా పాడుతూ ప్రపంచంంతా 18 దేశాలు తిరిగాను ప్రపంచంఅంతా తిరుగుతూ కార్యక్రమాలు సమర్పిస్తూ షోస్ చేస్తూ పాటలు పాడుతూ ఈ ఎంటర్టైన్మెంట్ే జీవితం అనుకుంటూ అలా వెళ్ళిపోతూ డబ్బు సంపాదిస్తూ సంపాదించిన డబ్బుని కేవలం నా కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకుంటూ నేను నా జీవితం నా కుటుంబం నా ఆనందం నేను నేను నేను అనుకొని తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఎక్కడో ఒక చోట పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకచోట ఆగాం పరిగెత్తుతున్నప్పుడు ఉపదేశాలు పనికి రావు వాడు తీరుబడిగా కూర్చున్నప్పుడు
(13:48) ఉపదేశం మొదలెడితే బుర్రక ఎక్కుతుంది కృష్ణుడు అర్జునుడికి అలాగే చెప్పాడు రెగ్యులర్ వేలో చెప్పలేదు రోజు వ్యాహయాళకి బావా బావా అనుకుంటున్నప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని జోకులు వేసుకుంటున్నప్పుడు భగవద్గీత ఉపదేశం జరగలేదు ఎప్పుడైతే ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని యుద్ధరంగానికి వచ్చి సేనయోరు భయోరు మధ్యేరథ స్థాపయమేచుత ఓ మై డ్రైవర్ లార్డ్ శ్రీకృష్ణ మన రథాన్ని నేను ఎవడితో యుద్ధం చేయాలో గమనించేంత దగ్గరగా ఇరుసేనల మధ్య మన రథాన్ని నిలిపి ఉంచుతావా ప్లీజ్ అని అడిగితే ఎస్ సార్ అన్నాడు కృష్ణుడు అక్కడ నిలబెట్టాడు నిలబెట్టినప్పుడు
(14:28) ప్రతిపక్షంలో ఉన్న సైన్యాన్ని అతి దగ్గరగా చూశడు అర్జునుడు తండ్రులు తాతలు గురువులు మేనమామలు సోదరులు మనవళ్ళు మిత్రులు సన్నిహితులు హితులు శ్రేయోభిలాషులు హితైషులు గురువులు ఆచార్యులు వీళ్ళందరినీ దగ్గరగా చూసి అసలు ఏమిటి వీళ్ళందరినీ చంపిన కూటితో నెత్తుటి నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళఎవ్వరిని చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా దుప్పటి ముసుకేసుకొని పడుకుంటాను అనుకున్నాడు ఐ యమ సారీ కృష్ణ నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అర్జునుడు విషాదానికి మూడు ప్రధానమైన కారణాలు నేను యుద్ధం చేస్తున్నాను నేను అనేది
(15:03) అహంకారం యుద్ధంలో యుద్ధం ఎవరితో చేస్తున్నాను నా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను నా వాళ్ళు అనేది మమకారం ఈ యుద్ధంలో నా వాళ్ళందరూ చనిపోబోతున్నారు చంపబడుతున్నారు మనిషి చంపబడడం అనేది అజ్ఞానం చావు అనేది ఉండదు జ్ఞానుల దృష్టిలో చావు అంటే అర్థం ఏమిటంటే ఒక జన్మలోనుంచి ఇంకో జన్మలోకి వెళ్ళడానికి మధ్యలో తీసుకునే తాత్కాలికమైన విశ్రాంతి మాత్రమే సినిమా ఎక్కడైతే ఇంటర్వెల్ పేరుతో ఒకచోట ఆగిపోయి సెకండ్ హాఫ్ పేరుతో హీరో లక్ష్యం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఏ లక్ష్యంతో వెళ్ళాలి అక్కడితో ఆగిపోతుంది ఏ లక్ష్యంతో వెళ్ళాలనుకుంటున్నాడో ఆ స్థిర
(15:43) చిత్తంతో ఫస్ట్ ఆఫ్ ఆగిపోతుంది లక్ష్యాన్ని ప్రారంభిస్తాడు చేదించడం పేరుతో అది సెకండ్ హాఫ్ లైఫ్ కూడా అంతే లైఫ్ ఇస్ లైక్ ఏ సినిమా లక్ష్యం లేని జీవితం వ్యర్థం లక్ష్యం ఉన్నవాడికి బలహీనతలు ఉండకూడదు ఇవే భగవద్గీతలో చెప్పింది దీని జీవిత ప్రారంభ దశలో కాకుండా జీవితం చివరిలో చనిపోయే ముందు లేదా చనిపోయిన తర్వాత తలదిక్కున భగవద్గీత రికార్డు పెడితే ఏం ఉపయోగం తస్మాద ఉత్తిష్ట కౌంతేయ ఉత్తిష్ట ఉత్తిష్ట కావున అర్జున నీవు యుద్ధముని చేయ కృత నిశ్చయుడవై లెమ్ము లెమ్ము ఏం లేస్తాడు వాడు చచ్చిపోయినది శెవన్ దగ్గర భగవతికి పెడితే ఏం లేస్తాడు
(16:21) ఎవడు లేపుతాడు ఎప్పుడు లేపాలి బాల్య దశ నుంచి ఈ వేదిక మీద ఇందాక ఒక ఆవిడ నాట్యం చేసింది హిమాన్షి గారు అంటే ఒక కర్మ చేస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలట అంటే తాదాత్మత అంటాం ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నారా ఆడియన్స్ కళ్ళలోకి చూసి చేయడం చి నాన్సెన్స్ ఇది ఏ పని చేసినా మీకోసం చేయండి ఇంకోడి కోసం చేసే పనిలో ఆత్మ ఉండదు నాన్న డాన్సర్స్ కి ముఖ్యంగా ఏమిటంటే చూడడానికి స్పురద్రూపం ఉండాలి ఆ అమ్మాయి ఎలా ఉంది రూపంతో పాటు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నామో ఆ సబ్జెక్టుతో మమేకమై తాదాత్మీయత చెంది ప్రదర్శించగలిగితే నువ్వే దేవుడివి ఆ తల్లి ఎలా కనిపించింది
(17:04) సరస్వతి లాగా నటరాజు లాగా [ప్రశంస] నేను మొట్టమొదటిసారి నా జీవితంలో చూసిన ఇంకొక పవర్ఫుల్ పర్సన్ లలిత్ కుమార్ ఉన్నారు ఉన్నారు కదా ఇక్కడ నిలబడండి స్వామి మళ్ళీ ఒకసారి మనవాళ్ళందరికీ కనపడండి [ప్రశంస] చెడ్డ పని చేస్తే కదా పోలీసులు కేసులు పెట్టేది మంచి పనులు చేసేవాళ్ళ మీద కేసులు ఏంటండి భారతదేశం అలా ఉంది ధర్మాన్ని ప్రచారం చేస్తే ధర్మాన్ని ఎదుర్కుంటే ధర్మం కోసం నిలబడితే ధర్మం మీద రాళ్ళు పడుతున్నప్పుడు చేతులు అడ్డు పెడితే రాళ్ళు వేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం పోయి అడ్డుకునే వాళ్ళని సనాతన ధర్మం ఎక్కడైతే బోధించబడిందో నేను భగవద్గీత భగవద్గీత
(17:46) భగవద్గీత అని ఎందుకు చెప్తానుఅంటే మిత్రులారా అసలు నీ పని ఎలా చేయాలో జీవితం ఎలా గడపాలో చెప్పే ఒకే ఒక ఉద్గ్రంథం భగవద్గీత మాత్రమే ప్రపంచంలో ప్రపంచంలో [ప్రశంస] ఎడ్విన్ ఆర్నాల్డ్ మాక్స్ మీరు చూడండి భగవద్గీత గొప్పది భగవద్గీత చదువుకుంటే అన్ని చదివినట్టే భగవద్గీతకు మించిన గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి లేదు అని శంకరాచార్య చెప్పిన రామానుచార్చార్య చెప్పిన మధ్వాచార్య చెప్పిన మహాత్మా గాంధీ చెప్పిన త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు ఎవరు చెప్పినా అది గొప్ప విషయం కాదేమో ఎందుకంటే భారతదేశంలో పుట్టింది కాబట్టి ఆటోమేటిక్ గా తన తల్లి తన బిడ్డని
(18:21) డెఫినెట్ గా మెచ్చుకుంటుంది అలా మెచ్చుకుంటామేమో అనుకోవచ్చు కానీ భగవద్గీత గొప్పదిరా అది చదవకపోతే అది మిస్ అయితే జీవితంలో అన్ని మిస్ అయి అసలు జీవితాన్నే మిస్ అయినట్టు అని చెప్పింది ఎవరో తెలుసా ఎడ్విన్ ఆర్నాల్డ్ మాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్, వారెన్ హేస్టింగ్స్, ఐన్స్టియన్, ఆల్డర్స్ హక్స్లీ డేవిడ్ ఫ్రాలే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు.
(18:44) ఇంకో విషయం తెలుసా అమెరికాలో న్యూజర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో ఎంబిఏ చదివే స్టూడెంట్స్ కి భగవద్గీత కోర్స్ అన్నది మండేటరీ మిత్రులారా ఇట్స్ ఏ మండేటరీ కోర్స్ ఆ కోర్స్ పేరుఏమిటో తెలుసా ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నేను జర్నలిస్ట్ గా ఈనాడులో 12 సంవత్సరాలు పని చేస్తున్న కాలంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళతో పని చేశను నేను ఐ వాస్ క్లోస్లీ అసోసియేటెడ్ విత్ సీనియర్ ఎన్టి రామారావు గారు అక్కనే నాగేశ్వరరావు గారు చిరంజీవి గారు గారు బాలకృష్ణ వీళ్ళందరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండేవాడిని చాలా క్లోజ్ గా ఏం
(19:19) చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మనిషి శాశ్వతుడు అవుతాడు వీళ్ళ అచీవ్మెంట్స్ కి రీజన్ ఏమిటి వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ప్రతి వ్యక్తి ప్రతి ప్రతి ప్రతి నెక్స్ట్ టు యు ప్రతి వ్యక్తి మన జీవితంలో ఒక గొప్ప పాఠమే ఏం చేయటం వల్ల ఏ దిగాడు ఏం చేయటం వల్ల ఏ దిగాడు నేను ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు నేను అసలు గుర్తించిన ప్రధానమైన విషయం ఏమిటో తెలుసా మిత్రులారా ప్రపంచం మొత్తం ఇవాళ భారతదేశం కూడా అలా అలాగే తగలడింది.
(19:45) భారతదేశపు జీవన వ్యవస్థ కూడా ఇలాగే దిగజారిపోయింది. ఆ ప్రధానమైన పాయింట్స్ ఏమిటో తెలుసా ఏ బిడ్డనైతే కనీ ప్రపంచానికి ఒక ఉత్తమ పౌరున్ని ఇస్తున్నామ అనే సంకల్పంతో బిడ్డను కంటామో బిడ్డ కనేసిన తర్వాత వాడితో అసలు తల్లిదండ్రులు దే ఆర్ నాట్ స్పెండింగ్ దేర్ వాల్యబుల్ టైం విత్ దర్ మోస్ట్ వాల్యబుల్ కిడ్స్ తల్లిదండ్రులు వాళ్ళ విలువైన సమయాన్ని అంతకంటే విలువైన బిడ్డల కోసం రోజుకి కనీసం అరగంట కూడా కేటాయించట్లేదు మిత్రులారా వాడు ఇప్పుడు గొప్ప ఐడియాలజీతో ఎలా పెరుగుతాడు జాగ్రత్తగా ఆలోచించండి తల్లిదండ్రుల పట్ల బిడ్డలకి ఏమాత్రం అవగాహన లేదు బిడ్డల పట్ల
(20:26) తల్లిదండ్రులకి ఏమాత్రం అవగాహన లేదు ఇద్దరికీ సంబంధ బాంధవ్యాలు లేవు పొద్దున్నే ఉద్యోగం పేరుతో తల్లి ఉద్యోగం పేరుతో సంపాదన పేరుతో తండ్రి బయటకి వెళ్తే చదువు పేరుతో బయటకి వెళ్లి నీ తల్లిదండ్రులతో కంటే ఇతరులతో ఎక్కువ సమయం కేటాయిస్తున్న బిడ్డలు ఏ ఐడియాలజీతో పెరుగుతున్నారు బయటకి వెళ్తే వాడి కమ్యూనికేషన్ ఏమిటి బయటికి వెళ్ళిన మన బిడ్డ ఆలోచనా విధానం ఏమిటి ఏ భాష మాట్లాడుతున్నాడు ఏమి నేర్చుకుంటున్నాడు వాడి ఫ్రెండ్స్ ఎవరు వారి ఆహారం వాడి అలవాట్లు వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి ఏ తల్లిదండ్రులకి తెలియదండి ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసో ఒకసారి చెక్ చేసుకోవాలి
(21:02) సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది గుర్తుపెట్టుకోండి భారతదేశంలో సనాతన ధర్మం ఇవాళ ఏ స్థితిలో ఉంది అంటే నిజంగా ఆందోళన ఆందోళనకరమైన స్థితిలో ఉంది మిత్రులారా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి మరి 26 మంది టూరిస్టులని చంపేస్తే ఒక్కొక్క స్వామీజీకి లక్షలమంది కోట్ల మంది భక్తులు ఉన్నారు ఒక్క స్వామీజీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విష్ణు సహస్రనామం పారాయణో పెట్టి ఇవాళ నేను రోడ్డు మీదకి వచ్చాను ఈ భారతదేశంలో నువ్వు హిందువా సనాతన ధర్మం పుట్టిన ప్లేస్ ఇది అసలు ధర్మం అంటే ఏమిటో తెలీదు మనకి సనాతనం అంటే శాశ్వతమైంది ధర్మం అంటే
(21:38) సర్వజనామోద యోగ్యమైన కర్మ పేరే ధర్మం ప్రపంచంలో మిగతావన్నీ మతాలు మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ఎవడి అభిప్రాయ అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీం అవుతుందో ఎవడి అభిప్రాయం అయితే దేశ కాల జాత్యాదులకు అతీతం అవుతుందో ఎవడి అభిప్రాయం అయితే ఎక్స్పైరీ డేట్ లేని ఒక సందేశం అవుతుందో పాస్పోర్ట్ అవుతుందో అది కదా ధర్మం అది కదా భగవద్గీత ఆయన కదా కృష్ణుడు ఆయన కదా జగద్గురు ఆయన కదా పరమాత్మ అది కదా భారతదేశం [ప్రశంస] యద్యద దాచరతి శ్రేష్టః తత్తదేవేతరోజనః
(22:23) [అరుస్తున్న ముఖం] సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే [అరుస్తున్న ముఖం] ఎవడన్నా మీది మత గ్రంథం కదా అంటే అసలు మతం అంటే ఏమిటరా అని అడగండి మనం అమాయకంగా ఇవాల్టికి ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన కల్చర్లో లో భాగంగా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు రిలీజియన్ అంటే హిందూ అని రాస్తున్నాం మిత్రులారా హిందూయిజం రిలజియన్ కాదు ధర్మ దీన్ని ఎవడు కాదనలేనిది ఇందాక పెద్ద లిస్ట్ చెప్పాను అణుబాంబు టెస్ట్ టైం లో జాగ్రత్తగా వినండి అనుబాంబు టెస్ట్ టైంలో అణుబాంబు టెస్ట్ కి వెళ్ళిన ఐదుగురు శాస్త్రవేత్తల బృందానికి
(23:09) అధ్యక్షుడైన ఓపెన్ హామర్ ఒక శ్లోకం గుర్తు చేసుకున్నాడు అనుబాంబు ఒక్కసారి అలా పేలగానే ఆ పేలి పేలగా వచ్చిన కాంతితో పేలగా ఏర్పడిన శబ్దం విని అతను ఏమన్నాడో తెలుసా మిగతా వాళ్ళందరూ నోరు తెరిచిన వాడు ఒకడు కిందపడి కొట్టుకొని తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసినవాడు ఉన్నాడు యురేకాని గంతులు వేసిన సైంటిస్ట్ ఒకాయన ఉన్నాడు కానీ వీళ్ళందరికీ అధ్యక్షుడైన ఓపెన్ హామర్ ఏమన్నాడో తెలుసా దివిసూర్య సహస్రస్య భవేగబదుత యదిభా సదృశాస్యత భాసస్తస్య మహాత్మనః మహాత్మనః మహాత్మనః [నవ్వు] అన్నాడు అతను ఏంట్రా అంత లెన్తీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు వాట్ డస్ ఇట్ మీన్
(23:46) అని అడిగాడు పక్కన సైంటిస్టులు అతను ఏమన్నాడో తెలుసా అండి ఇప్పుడు ఈ చూసిన కాంతితో ఏర్పడిన శబ్దం విన్న తర్వాత నాకు ప్రపంచ వాంగ్మయంలో ఒక హిందూ స్క్రిప్చర్ లో మాత్రమే భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 12వ శ్లోకం మాత్రమే ఈ దృశ్యానికి సరిపోలిన భావం నాకు కనిపిస్తోంది అన్నాడు అతను [ప్రశంస] ఆ భావం ఏమిటంటే ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఆ విశ్వరూపం అలా ఉంది ధృతరాష్ట్ర మహారాజా పని చేస్తే అలా చేయాలి విశ్వరూపాన్ని చూసి మనం చప్పట్లు
(24:29) కొట్టేయడం కాదు మనిషి కూడా ఉన్న స్థితి నుంచి విశ్వరూప స్థితికి ఒక యాంకర్ ఉన్నాడు అనుకోండి అసలు వీడిలాగే ఎవడో క్వశ్చన్స్ అడగలేడురా వీడు జాబ్ కోసం చేయట్లేదు వీడు నెలకి శాలరీ కోసం చేయట్లేదు వీడే ఆత్మగా వీడే అదిగా అందుకని చాందోగ్యోపనిషత్తు గొప్ప మాట మాట్లాడు తుంది ఇవన్నీ సైన్స్ మిత్రులారా లైఫ్ సైన్స్ ఇవన్నీ అవన్నీ మిస్ అయిపోయాం మనం చాందోగ్యపనిషత్ చెప్పేది ఒక మహద్ వాక్యం కూడా కాదు చిన్న పదాల్లో ఎంత స్ఫూర్తిని కూరి ఒక అనుబాంబులాగా మన మనసులోకి నాటేట్టుగా చేస్తాయో అవన్నీ వదిలేసాం సనాతన ధర్మం అనది కేవలం సభలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇళ్లకు చేరట్లేదు
(25:06) తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడట్లేదు ఒక శబ్దం చెప్పండి ధర్మం అనే పదాన్ని తల్లిత ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు గుర్తు చేస్తున్నారు దైవం ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు గుర్తు చేస్తున్నారు అసలు దైవం ఐడియాలజీ ఏమిటి మనిషి మనిషిని చేరాలంటే దాని పేరు ప్రేమ దాని పేరు స్నేహం అంతే కదా ఐ లవ్ యు అంటే ఇద్దరు కలిసిపోతున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం సార్ ఐ అడ్మైర్ యు సార్ అంటే ఒకడితో ఇంకొకడు స్నేహానికి దగ్గరికి వచ్చేస్తున్నాడు.
(25:33) అంటే మనిషిని మనిషి కలవడానికి ఏదో సాధన అవసరం దాని పేరు ప్రేమ దాని పేరు స్నేహం అదే మనిషి శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షం ఇచ్చే ప్రదాత అయిన పరమాత్మను చేరడానికి మరి నీకు ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి కదా జస్ట్ డబ్బు ఉంటే ఆఫ్టర్ ఆల్ తిరుమలకు వెళ్లి హుండీలో పాతి కోట్లు వేసి నేను నీకు వేసేసాను అది వేసింది నేనే మనఇద్దరం ఒకటే సేమ్ క్యాస్ట్ సేమ్ సేమ్ క్యాష్ నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నావని నాకు తెలుసు అందుకనే 20 క్రోర్స్ వేసాను మనఇద్దరం ఒకటే రేపటి నుంచి కలిసి కలిసి వచ్చేటు చెయి ఇంకో పాతిక వేస్తా ఇదా దేవుడితో మనకి ఈక్వేషన్ కాదు కదా పరమాత్ముడు అంటే సర్వ
(26:07) సమర్ధుడు పరమాత్ముడు అంటే దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే దేవుడు అంటే ఇచ్చేవాడు అని అర్థం జీవుడు అంటే తీసుకునేవాడు అని అర్థం నిరంతరం తీసుకునే స్థితిలో ఉన్న మనం తిరిగి సమాజానికి సేవ పేరుతో ఇచ్చేసే స్థితికి ఎదిగితే నువ్వే దేవుడు అని అర్థం అది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత [ప్రశంస] కరుణాకర్ ఇస్ లైక్ ఏ గాడ్ [ప్రశంస] సో వీళ్ళని గుర్తుపెట్టుకుని మనం ఎంతకాలం ఉంటాం మహాకవి శ్రీ ఒక గొప్ప మాట మాట్లాడుతుండేవాడు ఒరేయ్ ఒకప్పుడు మనం యాక్సిడెంట్స్ లో పోయేవాళ్ళురా ఆ జనాలు ఒకప్పుడు యాక్సిడెంట్స్ లో పోయేవాళ్ళు ఇప్పుడు మనం యాక్సిడెంటల్ గా బతుకుతున్నాం అనేవాడు
(26:50) ఎవరీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ఏ బోనస్ తర్వాత క్షణం నువ్వు ఆరోగ్యంగా ఆరోగ్యంగా బతుకుతున్నావు బతికావు అంటే పరమాత్మ మనకు పెట్టిన భిక్ష ఎప్పుడు పోతామో తెలియదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎగిరిపోతున్నాం. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోతున్నారండి జస్ట్ లైక్ దట్ సో ఎంతకాలం ఉంటున్నావో అంత కాలంలో తిరిగి సమాజానికి ఏమఇచ్చావు ఇది ఇంపార్టెంట్ నేను కార్యక్రమం ప్రారంభంలోనే నేను మూడు నినాదాలు చెప్పా తర్వాత జనరేషన్స్ కి అందాలి కేవలం సభలోనే కాదు చాలా పవర్ఫుల్ నినాదాలు అవి ఆలోచింపచేసే నినాదాలు అర్థవంతమైన సమర్థవంతమైన
(27:29) శివశక్తివంతమైన నినాదాలు ఏమిటి అది మొదటిది జై శ్రీరామ్ అనండి జై [కేరింతలు] శ్రీరామ్ జై శ్రీరామ అని ఎందుకు అన్నావు నాన్న ఎందుకు అనిపిస్తున్నావ్ నీ పిల్లాడు అడుగుతాడు దానికి సమాధానం చెప్పాలి ఊరికే శ్రీరామ అంటే సరిపోదు ఉన్న కాలంలోనే ఎవరిని గుర్తుపెట్టుకోవట్లేదు మనం మనం పోతే ఎన్ని సంవత్సరాలు తద్దినాలు పెడతారో తెలియదు ఎన్ని సంవత్సరాలు గుర్తుంటామో తెలియదు నెక్స్ట్ డే గుర్తుంటామో లేదో కూడా తెలియదు అలాంటిది యుగాల క్రితం వెళ్ళిపోయిన శ్రీరాముని గుర్తు చేసుకుంటున్నామా అవసరం లేకపోతే పక్కింటి ఇంటి వాడి పేరు కూడా తెలుసుకునే ఆసక్తి
(28:03) కూడా చూపించం మనం మీ పక్కఇంట్లో ఉండే ఆయన పేరు ఏమిటని అడగండి ఎవడన్నా ఎంతమంది చెప్తారో చూడండి వారితో మనకు అవసరం లేదు అందుకని ఆయన పేరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు శ్రీరాముడితో ఏమ అవసరం ఉందని ఇవాల్టికి జై శ్రీరామ అంటున్నావ్ నువ్వు అంటే ఎంత అనకపోతే ఎంత నువ్వు అంటే ఆయనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఆయన తలుచుకుంటే నీకు వనగూరే ప్రయోజనం ఏమిటి ఇవి కదా లాజికల్ క్వశ్చన్స్ జై శ్రీరామ అని ఎందుకు అంటున్నామో తెలుసా శ్రీరాముడికి కాంప్లిమెంట్ ఇచ్చాడు శ్రీరాముడు హీరో కాంప్లిమెంట్ ఇచ్చిన వాడు హీరో కాదు విలన్ ఎవడు వాడు మారీచుడు ఏమన్నాడు రామో విగ్రహవాన్ ధర్మః నువ్వు
(28:38) ఎవడితో పెట్టుకున్నావో తెలుసా ఆయనతో ధర్మాత్ముడితో ధర్మజ్ఞుడితో రావణుడు ధర్మజ్ఞుడు మాత్రమే శ్రీరాముడు ధర్మాత్ముడు రావణుడు ధర్మజ్ఞుడు జీవితం అంటే సుఖంగా బతకడం కాదు జాగ్రత్తగా వినండి జీవితం అంటే సుఖంగా బతకడం కాదు కంఫర్టబుల్ గా బతకడం కాదు లగ్జరీగా బతకడం కాదు జీవితం అంటే ధర్మంగా బతకటం అని కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచం ప్రపంచానికి ఇన్స్పిరేషన్ కలిగేలా ఆచరించిన మహాత్ముడు కాబట్టి శ్రీరాముడు ఇవాల్టికి బతికున్నాడు మనం ఎప్పటికీ బతికి ఉండాలంటే అది ఆదర్శం ధర్మాచరణ రెండవ నినాదం జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఎందుకో తెలుసా అండి కృష్ణుడు
(29:20) కృష్ణుడు జగద్గురు కృష్ణుడు రెండు దృక్కోణాల నుంచి చూడండి ఒక దృక్కోణం పరమాత్మ పరమాత్మ అనుకొని కనుక కృష్ణుని ఉపాసించి అర్థం చేసుకొని ఆయన ఐడియాలజీని అర్థం చేసుకని కృష్ణుడు ఐడియాలజీ ఏమిటి నమే ద్వేష్యోస్తి నప్రియః ఎవ నాకు ఎవడి పట్ల ద్వేషం ఉండదు ఎవడి పట్ల ప్రేమ ఉండదు ఎవడైతే ధర్మమైన మార్గంలో నడుస్తాడో వాడి పక్కన నేను ఉంటాను వాడికి నాకు దూరం కాడు నేను వాడికి దూరం కాను మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నాడు ఆయన ఆయనతో స్నేహం చేయాలంటే క్వాలిఫికేషన్ ధర్మాచరణ మూడవది భారత్మాతాకి ఎందుకన్నాం ఏ తల్లి అయినా ఎవరి వల్ల పేరు వస్తుంది ఉత్తమమైన సంతానం
(30:04) వల్ల పేరు వస్తుంది ఏ దేశానికైనా ఆ దేశంలో పుట్టిన మహాత్ముల వల్ల ఆ దేశానికి పేరు వస్తుంది. సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ వేదికల మీద మీరు ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళండి వేదికల మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ముఖ్య అతిథులుగా మీరు హాజరవ్వడానికి వెళ్ళండి మిమ్మల్ని ఏమని ఆహ్వానిస్తారో తెలుసా సో వన్ గ్రేట్ మన్వర్ వి ఆర్ కార్డియలీ ఇన్వైటింగ్ హిim ఆన్ టు స్టేజ్ రిఫరెన్స్ ఫ్రమ గాంధీజీస్ నేషన్ అని పిలుస్తుందండి లార్డ్ శ్రీకృష్ణ నేషన్ అని పిలుస్తుందండి లార్డ్ శ్రీరామస్ నేషన్ అని పిలుస్తుంది.
(30:35) సో అట్లా మన్ని ఒక రిఫరెన్స్ లో భగవద్గీత చెప్పేది ఏమిటంటే నువ్వు వెళ్ళిపోయే లోపల ఒక్కడు కూడా జాతికి జాతిలో ఒక్కడు కూడా నువ్వు ఇన్స్పిరేషన్ కాకపోతే నువ్వు జీవితాంతం ఉద్యోగం చేస్తున్నట్లు లెక్క జాబ్ చేస్తున్నట్లు లెక్క సేవ చేస్తున్నట్టు కాదు ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్ ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్ ఏ పని చేసినా ఫలితం పరమాత్మదని భావించి చెయ్ ఏ పని చేసినా నువ్వు పని చేసే ఫలితాలకు ఫలితాన్ని లోకార్పణ చేస్తూ చెయి ఏ పని చేసినా స్వార్థం మాని చెయి ఏ పని చేసినా నిస్వార్థంగా చెయ్ లోక సంగ్్రహమే వాపి సంపస్యన్ కర్తుమర్హసి లోకం కోసమే చెయ్
(31:16) ఫలితం ఆశించకు పని చేస్తున్నప్పుడు పనే నీకు ఆనందం ఫలితాలకు ఫలితం బోనస్ ఈ బోనస్ ప్రపంచానికి ఇవ్వు పని చేస్తున్నప్పుడు ఉండే ఆనందం ఉంటుందే అది అనుభవించు అదే శాలరీ ఈ శాలరీని స్పష్టంగా అనుభవిస్తూ మీ అందరి ఆశ ఇవాళ ఆ వీడియో చూస్తున్నప్పుడు ముందు ప్రదర్శించిన వీడియో చూస్తున్నప్పుడు మీలో ఆ ఉత్సాహం గాన ఆ కేరింతలు గాని ఇచ్చిన చప్పట్లతో మీరు ఇచ్చిన ప్రోత్సాహం గాన ఇదే వాళ్ళకి శక్తి వాళ్ళు వెళ్తున్న మార్గాల్లో ఎన్నో పరీక్షలు ఎదుర్కుంటూ అది ఎలా ఉంటాయో కూడా తెలుసు నాకు కాళ్ళు తీసేస్తా ఉంటారు కళ్ళు తీసేస్తా ఉంటారు చేతులు తీసేస్తా ఉంటారు ఈ
(31:54) సెక్యులర్ వ్యవస్థలో దుర్మార్గమైన సెక్యులర్ వ్యవస్థలో సనాతన ధర్మం కాపాడబడే స్థితిలో లేదు మిత్రులారా ప్రతి ఇంటి నుంచి ఒకో వివేకానంద సృష్టి జరిగి జరిగితే తప్ప సాధ్యం కాదు ప్రతి బిడ్డ ఒక వివేకానందుడు అయితే తప్ప భారతదేశంలో సనాతన ధర్మం కాపాడబడలేదు. ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళగా ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వాళ్ళు కూడా కర్ర విరకుండా పాము చావకుండా మాట్లాడుతున్న స్థితి ఎస్ ఇది నా దేశం నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ [ప్రశంస] ఈ ఐడియాలజీ మన బిడ్డలకు నేర్పించాలి నేను భగవద్గీత లోతలకి ఎందుకు చెప్పడం యదచరత
(32:33) శ్రేష్టః తత్తదేవేతరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనోవర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది అని చెప్పడంలో ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా వీడే ఉత్తముడురా వీడిని ఫాలో అయిపోతే మన జీవితం కూడా ఇంత గొప్ప పేరు వస్తుంది శాశ్వతమైపోతుంది అనే స్ఫూర్తిని నువ్వు నీ కర్మ ద్వారా ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఉండాలని ప్రపంచంలో ప్రతి మానవుని ఉద్దేశించి చెప్పిన భగవద్గీత ఓరి యూస్లెస్ ఫెలో మత గ్రంథం ఎలా అవుతుందిరా ఇది మానవీయ గ్రంథం ఇది చెప్పాలి మన బిడ్డలకి భగవద్గీతలో ఏమ ఉంది అంటే అన్ని ఉన్నాయి
(33:12) ముఖ్యంగా నీ కర్మని ఎంత పవిత్రంగా చేయాలో ఎంత ఆదర్శవంతంగా చేయాలో ఎంత స్ఫూర్తిదాయకంగా చేయాలో ఎంత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నిన్ను శాశ్వతుడిని చేసేట్టుగా చేయాలో అది ఒక భగవద్గీత మాత్రమే చెప్పగలదు దేశకాల జాత్యాదులకి అతీతంగా మతాలకు అతీతంగా మిగతా మతాలన్నీ కరుణాకర్చు ఫ్రీక్వెంట్ గా చెప్తుంటాడు ఇతర దేవతలను ఆరాధిస్తే ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తుంది ఒక మతం మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుష సమానం కాదు స్త్రీలు బిడ్డల్ని కనటానికి మాత్రమే పనికవస్తారు అని ఇంకొక మతం చెప్తాం అబూబకర్ ముసలియార్ అనే ఒక వ్యక్తి అది ఏ మతమో తెలుసు మనకి
(33:50) కానీ ఇక్కడేమో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్తుంది ఇంతకంటే గొప్ప సనాతన ధర్మం ఇంతకంటే గొప్ప ఒకవేళ ఇదే మతం అయితే ఇంతకంటే గొప్ప మతం ప్రపంచంలో ఇంకఎక్కడైనా కనిపిస్తుందా సర్వమానవ శ్రేయోదాయకమైన మతం ఇంకెక్కడనా కనిపిస్తుందా మానవ సేవే మాధవ సేవ అని మాట్లాడతాం అది మిగతా మతం మాట్లాడతాయేమో ఒకవేళ మన మతం కూడా మన మతంలో కూడా అలా ఎవరనా మాట్లాడితే అసలు ముందు ఆ బుర్రలోంచి ఆ బూజు తులిపేసేయండి మన భగవద్గీత మన సనాతన ధర్మం అది చెప్పదు మానవ సేవే మాధవ సేవ అని దీర్ఘం పెట్టి చెప్తాను చూడండి ఆ దీర్ఘం పెట్టారంటే అర్థం ఏమిటంటే మానవ సేవ
(34:27) మాత్రమే మాధవ సేవ అని ప్రకటించినట్టు ఎవడు చెప్పాడు ఆ మాట నీకు మానవ సేవ మాత్రమే అని ఏ శాస్త్రం చెప్పింది ఏం చెప్తుంది భగవద్గీత ఆత్మ ఉపమ్యేన సర్వత్ర సమంపశ్యతియోర్జున సుఖంవా యదివా దుఃఖం సయోగి పరమో మతః కేవలం మానవులు కాదు పరమాత్ముడు సృజనలో ఉన్న 84 లక్షల రకాల జీవరాశుల్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నిన్ను నువ్వు ఎలా పూజించుకుంటున్నావో నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటున్నావో ఇతర ప్రాణికోటిని కూడా అలాగే గౌరవిస్తే పరమాత్ముడి ఆశీస్సు నీకు 100% 100% లభిస్తుంది అని చెప్తోంది అది కదా అందరినీ ప్రేమించడం కాదు అన్నిటిని కూడా
(35:10) ప్రేమించటం అది సనాతన ధర్మం ఇవాళ బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఫౌండేషన్ కి చేయత్తునిచ్చిన మహానుభావుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు ఆయన గీత చెప్తుంది మిత్రులారా మనుష్యానాం సహస్రేషు కశచిత్ యతతి సిద్ధయే కోట్లలో ఒక్కడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడట కృష్ణుడు చెప్తున్నాడు ఆ మాట మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పని చప్పట్లు కొట్టుక వెళ్ళిపోయేవాళ్ళు ఒక బ్యాచ్ మనశశాంతికి వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్ ఇందులో ఏముందో ఆచరించడం కోసమే ఈ కార్యక్రమానికి వెళ్ళాలి అనే ఉన్నతమైన లక్ష్యంతో వెళ్లేవాడు ఒక్కడు ఉంటాడట వివేకానంద వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్ల మంది వివేకానందులు ఆ వివేకానంద
(35:55) స్ఫూర్తితో పుట్టలేదు మిత్రులారా గాంధీ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్ఫూర్తితో కొన్ని కోట్ల మంది గాంధీలు పుట్టేయలేదు ఫంక్షన్స్ చేస్తాం అంతే సభలు జరుపుతాం అంటే నేను కోరుకునేది ముఖ్యంగా ఏమిటంటే తల్లిదండ్రులారా మీరు మీ బిడ్డలతో మీ విలువైన సమయాన్ని మీ ఐడియాలజీ సనాతన ధర్మం అనేక విషయాలని విలువైన విషయాలని వాడిని ఉన్నతమైన నైతికమైన విలువలు కలిగిన ఉన్నతమైన పౌరుడిగా ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పారు చాలా అసలు ఆందోళనకరమైన పాయింట్ అది స్త్రీల పట్ల పురుషుడు స్త్రీ ఏదో సమానం సృష్టిలో ఏది సమానం కాదు మిత్రులారా పరమాత్ముడి సృష్టి సమానం కానీ పరమాత్ముడు
(36:36) సృష్టిలో ఏదీ సమానం కాదు దేనికి అదే యూనీక్ దేనికి అదే ప్రత్యేకం సమానం అనే పదమే లేదు సృష్టిలో పురుషుడు పురుషుడే స్త్రీ స్త్రీనే పురుషుని బీజం అంటారు స్త్రీని క్షేత్రం అంటారు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం సమాజానికి నష్టం మధ్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటున్నాం ఇవాళ ఇంకో హానికరం ఏందో ఏమిటో తెలుసా మన విలువైన సమయాన్ని చెత్త చెదారాలు చూడడానికి ఉపయ ఉపయోగిస్తున్న ఫోను మరింత ఆరోగ్యానికి హానికరం ఈ సోషల్ మీడియా ఉందే ఇది వచ్చిన తర్వాత పబ్లిసిటీల కోసం ఎవరి స్ఫూర్తితో అయితే సమాజం ఎదగాలో ఎవరి
(37:19) స్ఫూర్తితో అయితే ఎవరి పెంపకంలో అయితే ఒక సమాజం పేరుతో ఒక బిడ్డ మన ఇంట్లో ఉంటే దాన్ని కుటుంబం అంటాం. మన ఇంట్లో ఉంటే మన నలుగురిని కుటుంబం అంటాం. ఇదే నలుగురు రోడ్డు మీదకి వెళ్తే సమాజం అంటాం. సమాజం విడిగా ఉండదు. సో అందుకని మా పిల్లల్ని మా ఇష్టం వచ్చినట్టు పెంచటం అనే హక్కు అర్హత ఏ తల్లిదండ్రులకి లేరు గీత చెప్తుంది తత్స్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవ నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో ఏది ఎలా ప్రవర్తించాలి అనుకుంటున్నావో వీటన్నిటికీ నీకు శాస్త్రమే ప్రమాణం తప్ప నాకు ఇది ఇలా అనిపించింది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను
(37:51) అనే విషయం అలా ఎవడు మాట్లాడడానికి వీలు లేదు నా ఇష్టం అనుకునేవి జంతువులు మనం రోడ్డు మీద ఒకటి రెండు చేసుకుంటూ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే సంస్కారం కాన జ్ఞానం కానీ జంతువులు ఉండవు మిత్రులారా రోడ్లని పాడు చేస్తూ వెళ్ళిపోతాయి ఇవాళ మనుషులు కూడా అలాగే తయారయ్యారు సో ఎవరిని చూసి గౌరవించాలో ఆ స్త్రీ స్త్రీ ముఖ్యంగా అసలు వేషధారణ గాన ఆలోచనలు గాన అలవాట్లు గాన భాష గాన సేవించే ఆహారం కానీ వీటన్నిటిలో పరిమితులు తప్పి చాలా దుర్మార్గమైన మార్గంలోకి వెళ్ళిపోయి తనను తాను నాశనం చేసుకుంటూ ఇదేదో బాగుంది
(38:26) కదా అని మరింతమంది బలహీనులకి స్ఫూర్తిని అందించే స్థితిలో స్త్రీ పర్సెంటేజ్ దిగ గజారుతున్న స్త్రీ పర్సెంటేజ్ రోజు రోజుకి పెరగటం అన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం ఇందుకు ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులదే ముఖ్యంగా తల్లిది సో ఇవన్నీ బాగుపడాలంటే బాల్య దశ నుంచే భగవద్గీతని మంత్ర తుల్యమైన భగవద్గీతని రోజుకఒక్క శ్లోకం చొప్పున తాత్పర్యంతో సహా రోజుక ఒక శ్లోకం చొప్పున బాల్య దశ నుంచే బిడ్డలకు నేర్పించడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ శివశక్తి ఆర్గనైజేషన్ పేరుతో ఒక
(39:07) ఉన్నతమైన ఉత్తమమైన లక్ష్యంతో సమాజ శ్రేయసుని కాంక్షిస్తూ సనాతన ధర్మం ఎంత శక్తివంతమైందో సనాతన ధర్మంలో నేర్చుకొనదగిన అంశాలు ఆచరించదగిన అంశాలు స్ఫూర్తిని మనం నేర్చుకుని ప్రపంచానికి స్ఫూర్తిని అందించవలసిన విషయాలు ఏవి ఉన్నాయో నిత్యం తమ కార్యక్రమాల ద్వారా తమ ఉపన్యాసాల ద్వారా తమ వీడియోల ద్వారా ప్రపంచానికి చెబుతూ ముందుకు వెళ్తున్న ఈ సంస్థ మరింత చైతన్యవంతంగా మరింత ముందుకు వెళుతూ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు శాశ్వతంగా ఈ భూమి ఉన్నంత కాలం శివశక్తి చైతన్యం ప్రపంచం వైపుకి ఇలాగే ప్రసరిస్తూ ప్రభవిస్తూ ఉండాలని రెండు రాష్ట్రాల
(39:50) ముఖ్యమంత్రులకి ప్రత్యేకంగా భగవద్గీతని ఐదవ తరగతి నుంచే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టమని ముఖ్యంగా మన హిందూ ందరి తరపున డిమాండ్ చేస్తూ తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అలాగే ఇదే వేదిక నుంచి నరేంద్ర మోడీ గారిని భారత ప్రభుత్వం తరఫు నుంచి భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించమని దయచేసి [ప్రశంస] కోరుకుంటూ ఈ సనాతన ధర్మ మార్గాన్ని చైతన్య పరుస్తూ ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ మార్గంలో ప్రయాణిస్తూ తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న కరుణాకర్ గారు అలాగే లలిత్ కుమార్ గారు నాకు అత్యంత
(40:35) ఆత్మీయమైన ప్రియమైన మిత్రుడు [ప్రశంస] అమోక్ దేశపతి రిటైర్ అయిన తర్వాత మనం చాలా గేమ్ ఆడేస్తాం చాలా టైం ఉంటుంది కదా చాలా కాలక్షేపం కదా చాలా డబ్బు ఉంటుంది కదా బోల్డ్ అంత టైం ఫ్రీగా ఉంటుంది అందుకని చాలా పనులు ఆధ్యాత్మికంగానే రిటైర్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటుంటారు చాలామంది మేము అలా చేయలేదు మిత్రులారా నా 39వ ఏట నా ఆస్తిని నా ఆదాయాన్ని నా ఉద్యోగాన్ని అన్నిటిని వదిలేసి భగవద్గీత రికార్డు చేసి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేశ యవ్వనంలో ఉన్నప్పుడు [ప్రశంస] నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతా అదేమిటంటే
(41:13) ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే సమాజానికి చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకి మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే వాడి వాక్కుకు మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే శక్తి వస్తుంది శక్తి ఉంటుంది ఊరికే కబుర్లు మైక్ ఇస్తే చాలా మంది మాట్లాడేస్తారు కానీ మాలాంటి వాళ్ళు మాలాంటి చాలా ధైర్యంగా చెప్తాను మాలాంటి వాళ్ళు మేము ప్లాన్ చేసాం భగవద్గీత మొత్తం రికార్డ్ చేసి దీన్ని విడుదల చేయించాల్సింది ఎవరితోటో తెలుసా హిందువులతో కాదు డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం చేతుల మీదగా విడుదల చేశం దాన్ని ఆయన విన్నప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా భగవద్గీత
(41:54) విని ఆయన చాలా శ్లోకాలు నాతో పాడించుకున్నారు. వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిస్ విశ్వరూప టు అర్జున ది ఎమోషన్ ఆఫ్ అర్జున ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యువర్ వాయిస్ శాస్త్రిజీ అని అడిగారు ఆయన [ప్రశంస] అప్పుడు కొన్ని పాడాం పాడి తాత్పర్యం చెప్తుంటే ఆయన ఏమన్నారో తెలుసా అండి ఎందుకు జాతి వినాలి వినాలి వినాలి ఎందుకు వినాలి అంటే జస్ట్ భగవద్గీత ఇస్ జస్ట్ నాట్ ఏ రీడింగ్ టెక్స్ట్ ఇట్స్ ఏ ప్రాక్టీసింగ్ టెక్స్ట్ భగవద్గీతలో నాకు 700 శ్లోకాలు వచ్చు సార్ అంటే నీకు వస్తే ఎంత రాకపోతే ఎంతరా ఇది పెద్ద కామెడీ ఇది పెద్ద జోక్ అని పరమాత్మ నవ్వుకుంటాడు 700
(42:27) శ్లోకాలు నాకు వచ్చు అని ఎవడన్నా అన్నాడు అంటే పరమాత్మ నవ్వుకుంటాడు పరమాత్మ దృష్టిలో భగవద్గీత రావడం అంటే అర్థం ఏమిటో తెలుసా ఫస్ట్ లెవెల్ లో అర్థం చేసుకోవడం ఫైనల్ లెవెల్ లో ఆచరించడం పరమాత్మకి అది కావాలి భగవద్గీత ఆచరణ గ్రంథం ఎస్ నేను భగవద్గీతలోనే ఉన్నాను నేను భగవద్గీతను ఆచరిస్తున్నాను అంటే ఇంక నువ్వు ఇంకా భూలోకంలో ఉండటానికి నీకు అర్హత లేదురా వచ్చేయ్ నాతో నా దగ్గరికి వచ్చేయ్ దాని పేరు శాశ్వతానందమయ స్థితి దాని పేరే మోక్షం అంటాడు మళ్ళీ జన్మ జన్మ అనేది ఉండదు ఎందుకు ఈ జన్మ అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం ఈ లోకానికి రెండు పేర్లు ఇచ్చాడు పరమాత్మ
(43:04) ఒకటి అనిత్యం ఇది శాశ్వతం కాదు రెండు అసుఖం ఇందులో సుఖం కూడా లేదు నా లీలలో భాగంరా నువ్వు పుట్టడం అంతే నువ్వు వద్దు ఇంకా అక్కడ వచ్చేయ్ అలాంటి స్థితికి చేరుకోవాలంటే ఇది కలాం గారు భగవద్గీత వినిచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా మిత్రులారా ప్రపంచంలో ఎవడికైనా సందేహాలు జీవితం మొత్తం మీద ఏ సందేహం వచ్చినా తీర్చగలిగే మొదటి ఒకటే ఒకటే అనే ఒక గ్రంథం భగవద్గీత బై డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం [ప్రశంస] నాకు స్ఫూర్తినిచ్చిన మహా గ్రంథం భగవద్గీత డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం చెప్పినవాడు మామూలువాడు కాదు చెప్పినవాడు పిచ్చివాడు కాదు చెప్పినవాడు
(43:40) తపస్వి చెప్పినవాడు పరమ దేశభక్తుడు చెప్పినవాడు లగ్జరీ కోసం బతికేవాడు కాదు చెప్పినవాడు తన కూర్చున్న సీట్ ని తన కోసం ఉపయోగించుకున్నవాడు కాదు లోకం కోసం అంకితమైన మహానుభావుడు నిష్కామ కర్మయోగి అబ్దుల్ కలాం [ప్రశంస] సో భగవద్గీత ప్రపంచానికి నేర్పించగలిగేది అదే అలాంటి ఒక మా జీవితంలో ఒక మహా యోగి మా భగవద్గీత ఫౌండేషన్ కి సహాయం చేసిన ఒక మహా యోగి మీరు మిరకల్ భగవద్గీత చదివితే ఏమవస్తుందండి అంటే మిరకల్స్ మిత్రులారా జీవితంలో మిరకల్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకు భగవద్గీత అంటే నేను ప్రారంభంలో చెప్పినట్టు మీరు కంపేర్ చేసుకుంటే దీని విలువ తెలుస్తుంది
(44:18) మిత్రులారా దీని విలువ తెలుస్తుంది బైబిల్ రాసింది పరమాత్మ కాదు జీసస్ కూడా కాదు జీసస్ ఏమన్నాడు నేను సన్ ఆఫ్ గాడ్ అన్నాడు దైవ కుమారుడిని ఆయన రాశడా రాయలేదు ఆయన వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత రచించబడింది. ఖురాన్ మహమ్మద్ ప్రవక్త రాయలేదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన ఐడియాలజీని పురస్కరించుకొని ఆయన శిష్యుల చేత రచించబడింది కానీ భగవద్గీత సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకున్న శ్రీకృష్ణుడి చేత ఉపదేశించబడిన భగవాన్ ఉవాచ [ప్రశంస] అందుకనే మనిషి మాట్లాడితే మనిషి మాట్లాడితే అది దాన్ని మాట అంటారు అదే
(45:04) పరమాత్మ మాట్లాడితే దాన్ని మంత్రము అంటారు అది మాటలు కావు అవి భగవద్గీతలో ప్రతి శ్లోకము మంత్ర తుల్యమే మంత్రమే అంత శక్తివంతమైన మంత్రాలని మీరు బాల్య దశ నుంచే మీ బిడ్డలకు నేర్పించడం ద్వారా వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దగలిగే ఈ మంత్రాలు మింగుతూ మింగుతూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ శరీర మనసు బుద్ధి ఆత్మ ఇవి నిరంతరం ఆ తపస్సులో ఉన్నప్పుడు మీ చేత చెడ్డ ఆలోచనలు రానివరు మిత్రులారా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను చెత్తా చదారం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు చూడండి ఇందులో ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి చాగంటి గారి ప్రవచనం ఎప్పుడైనా వినొచ్చు ఇది మిస్
(45:39) అవుతామేమో ముందు ఇది చూసేద్దాం ఈ చెత్త అలా తయారవుతున్న ప్రపంచాన్ని సన్మార్గంలో ప్రవేశపెట్టడానికి మనకి దిక్సూచిగా నిలబడే ఒకే ఒక్క దివ్యమైన ఆయుధం భగవద్గీత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిమ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాహ సమస్తాః సుఖినో భవంతు జై శ్రీరామ జై శ్రీకృష్ణ భారత్మాతాకి జై ధన్యస్మి థాంక్యూ ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టి అభినందనలు తెలియజేద్దాం గురువుగారు థాంక్యూ సో మచ్ అండి మీరు అలాగే దయచేసి వేదిక పైన ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి అలాగే ఉండాలి ఈరోజు చక్కటి మనకి ఇంత ఆధ్యాత్మిక నుండి సందేశం ఇచ్చినటువంటి
(46:24) గురువు గారిని సత్కరించవలసిందిగా ఈరోజు వేది పైకి ఆహ్వానిస్తున్నాం అమోక్ దేశ్పతి గారిని అలాగే భాస్కర్ కెల్లి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రావణ రామ రామ రామ శరణం [సంగీతం] జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహిత బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారిని ఈరోజు సత్కరించవలసిందిగా పెద్దలందరిని కోరుకుంటూ జై శ్రీరాం జై [సంగీతం] శ్రీరామ హయ హర మంగళ [సంగీతం] దశరథ రామ జయ జయ మంగళ సీతారామ కుమారి హిమాంషికి గురువుగారు
(47:11) గంగాధర శాస్త్రి గారి చేతుల మీదగా చక్కటి బహుకరణ ప్రదర్శన అనేది ఉంటుంది దశర జయ జయ మంగళవారి [సంగీతం] బృందానికి ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టాలి మంగళ రామ రామ రామ శరణం జై [సంగీతం] శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరామై జై శ్రీరామ్ జై [పాడటం] శ్రీరామ్ జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ [సంగీతం] ధర్మస్థాపన తత్పర రామ [సంగీతం] భక్తి
(47:56) పరాయణ ముక్తిద రామా ఆశితవచ సల జయ జయ రామ [సంగీతం] రామ రామ శరణం ధర్మస్థాపన తత్పర రామ భక్తి పరాయణ ముక్తిద [సంగీతం] రామ ఆశిత వత్సల జయ జయ రామ రామ రామ శరణం జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ్ జై [పాడటం] శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ [సంగీతం] జై శ్రీరామ్ జై శ్రీరామ్
(48:47) [సంగీతం]
No comments:
Post a Comment