పేద/మధ్యతరగతి Students ఎందుకు దారి తప్పుతున్నారు? REVERSE TRENDING | Dr Satish IRSE
Author Name:Satish IRSE
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.Satish-IRSE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mLgB0pWLmWE
Transcript:
(00:00) వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐట నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్న మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.
(00:15) నమస్తే నేను మీ డాక్టర్ సతీష్ ఐద మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా నేను చదువుకునే రోజుల్లో ఎలా అనుకునేవారు అంటే ఈ యొక్క మిడిల్ క్లాస్ గానీ లేకోతే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు బాగా అప్పీది భగవంతుడు చదివిస్తాడు వాళ్ళకి ఎందుకంటే సరే సరైనటువంటి వెల్త్ ఆస్తులు లేవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేవాళ్ళం అప్పట్లో ఎందుకంటే పాతికేళ్ళ క్రితం బాగుండేదండి ఇప్పుడంటే నాశనం అయిపోయింది తప్ప ఈ 20 ఏళ్లలో పాతికేళ్లలో గవర్నమెంట్లు చేసిన తప్పు వల్ల సో ఎక్కువగా రిచ్ పీపుల్ ఎవరైతే తే ఉంటారో ఆ రిచ్ పీపుల్ కి పెద్ద చదువు అబ్బేది కాదు.
(00:51) అంటే పర్సెంటేజ్ లో చెప్తున్నాను నా ఉద్దేశం ఓవరాల్ గా చూడకండి. ఎక్కువగా నార్మల్ గా నార్మల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాలాంటి వ్యక్తులు అందులో కూడా చాలా చక్కగా చదువుకొని డెవలప్ అయినటువంటి యొక్క నెంబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు తీసుకున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఫస్ట్ జనరేషన్ లో సక్సెస్ అయిన వాళ్ళే నార్మల్ గా చదివినటువంటి వ్యక్తులు ఏమనా చీఫ్ మినిస్టర్లు అయినారు మన దగ్గర అయ్యారు పెద్ద పెద్ద ఎంటర్ప్రన్యూర్స్ అయ్యారు ఎంతో మంది మీరు యు టేక్ ఇట్ ఎనీబడీ ఇన్ ద హైదరాబాద్ లో గాని ఫార్మా ఇండస్ట్రీ గానిీ మెడికల్ ఇండస్ట్రీ గాని
(01:17) హాస్పిటల్స్ గాని యు టేక్ ఎనీథింగ్ సో వాళ్ళందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కువ మంది పూర్ నుంచి వచ్చినవాళ్ళండి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి నుంచి వచ్చినవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డెఫినెట్ గా ఆ చదువు అనేది వాళ్ళని ఆ రకంగా తీసుకెళ్ళింది ఇది రిచ్ పీపుల్ కి ఏంటంటే అంటే అప్పట్లో ఏంటంటే అతి తక్కువ మందికి మాత్రమే యాక్సెస్ ఉండేది.
(01:38) అంటే మందు తాగడానికైనా లేకతే ఏదైనా డ్రగ్స్ గనీ గానీ లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి సంబంధించి అంటే హైఫై కల్చర్ అంటారు చూసారా అంటే పెద్ద పెద్ద మీటింగ్స్ లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడాలో లేకపోతే ఇలాంటివన్నీ కూడా నార్మల్ పీపుల్ కి మిడిల్ క్లాస్ పీపుల్ కి పూర్ పీపుల్ కి సినిమాల్లో చూడడం తప్ప బయట ఎక్కడ కనపడేవి కాదు కాబట్టి ఎక్కువగాను పూర్ పీపుల్ గానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే అదర్ ఆప్షన్స్ ఉండేవి కాదు కాబట్టి చక్కగా చదువుకునేవారు లేదంటే వాళ్ళు ఏదైనా పొలం పని చేసుకునేవారు తప్ప
(02:06) పెద్ద చెడిపోవడం అనేది అలా లేదు. అందువల్ల ఎప్పుడు కూడా చదువు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే పూర్ పీపుల్ కి ఎక్కువ వస్తది అనేది చాలా మంది చెప్తారు కష్టపడి చదివి ఎంతో మంది గొప్ప వాళ్ళు అయ్యారు మీరు కూడా అవ్వచ్చు కదా ఆ మేమ కష్టం అలా చదువుకుని వచ్చాం కదా ఇప్పుడు ఎందుకు చదవట్లేదు పిల్లల్ని అని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అడుగుతా ఉంటారు.
(02:22) కానీ లాజికల్ గా దీన్ని కొంచెం డెప్త్ లోకి వెళ్దాం మనం డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మీరు అబ్సర్వ్ చేసినట్లయితే కంప్లీట్ గా ఈ ట్రెండింగ్ అనేది రివర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఏమైంది అంటే నండి ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా డ్ామేజ్ అయ్యే సెక్టర్ ఏదన్నా ఉంది అంటే ఈ గత 10 సంవత్సరాలలో ఎక్కువగా డ్ామేజ్ అయినటువంటి శాఖ ఏదైతే గ్లోబలైజేషన్ తర్వాత వాట్ఎవర్ ద ఈ నెట్ వచ్చిన తర్వాత లేకపోతే సోషల్ మీడియాస్ వచ్చిన తర్వాతో లేకపోతే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ వల్ల కానివ్వండి లేకోతే కోర్ట్లు ఇచ్చి జడ్జ్మెంట్స్ వల్ల
(02:49) కానివ్వండి లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల పిల్లల అంత స్టూడెంట్స్ ని పట్టించుకోకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే కాలేజ్ ని స్పాయిల్ చేయడం వల్ల కానివ్వండి ఎడ్యుకేషన్ అంటే వాల్యూ లేకుండా చేయడం వల్ల కానివ్వండి రకరకాల కారణాల వల్ల ఈ లో లెవెల్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు.
(03:05) ఎక్కువగా గత ఐదేళ్లలో ఎక్కువ చూసాం కోవిడ్ తర్వాత కోవిడ్ కి ముందు కూడా 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. దీనికి గల రీజన్ ఏంటంటఅంటే మీరు అనుకోవచ్చు ఒక పూర్ పర్సన్ ఉన్నాడు ఒక బెటర్ గా ఉన్నటువంటి రిచ్ పీపుల్ ఉన్నాడు వీళ్ళద్దరికీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయే డ్రగ్స్ లేకపోతే ఆల్కహాలో లేకపోతే ఇంకోటి ఇంకోటో సిగరెట్లో మందు లేకోతే ఇంకోటి ఇంకోటి అలవాట అయిన తర్వాత మరి ఇద్దరూ సమానమే కదా ఇద్దరు చెడిపోతున్నారు కదా అంటే కాదండి రిచ్ గా ఉన్నటువంటి పర్సన్ కి ఏంటంటే వాడికి టైం దొరుకుద్ది వాడు రిహాబిలిటేట్ అవుతాడు మళ్ళీ అవసరమైతే రిహాబిలిటేషన్ చేయించుకుంటాడు కొంతసేపు ఆగుతాడు ఎందుకంటే
(03:30) మా దగ్గర కూడా చాలా మంది వస్తారు కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న మాట అది వాడికి టైం దొరుకుతది వాడు మళ్ళీ రికవరీ అవుతాడు లేకపోతే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాడికి డబ్బు ఉంటది అలా వాడికి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి నార్మల్ గా పూర్ పీపుల్ ఎప్పుడైతే స్పాయిల్ అయ్యారో మళ్ళీ రికవరీ అవ్వడానికి ఆల్మోస్ట్ అవకాశాలు తగ్గిపోతున్నటువంటి రోజుల్లోకి వచ్చేస్తున్నాం మనం ఎందుకంటే ఒక్కసారి స్పాయిల్ అయిన తర్వాత బ్రతకడానికే కష్టంగా ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఉండదు.
(03:49) అందువల్ల ఏంటంటే పూర్ పీపుల్ లో మీరు అబ్సర్వ్ చేసినట్లయితే ఎక్కువగా అంటే పూర్ పీపుల్ మనం చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ మొబిలిటీ అంటే ఆల్గరిథం ఎడిక్షన్స్ ఎక్కువగా ఉన్నాయండి పూర్ పీపుల్ అంటే మీరు రిచ్ పీపుల్ లో ఉండదా అంటే రిచ్ పీపుల్ లో ఉండటం వల్ల జరిగే నష్టం కంటే పూర్ పీపుల్ కి వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంది. అందుగురించి ఒకప్పుడు జెఈ ర్యాంక్ గాని సివిల్ సర్వీస్ ర్యాంక్ గాని అసలు ఎవ్వడు రిచ్ పీపుల్ కి వచ్చేయి కాదు.
(04:07) నాకు బాగా గుర్తు నేను చదివే రోజులో గాని తర్వాత రోజు ఈ రోజు సివిల్ సర్వీస్ తీసుకున్న 800 మందిలో మీరు తీసుకున్న జెఈ ర్యాంకులు తీసుకున్న చాలా మంది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ ర్యాంకులు చాలా మందికి ఉన్నాయి చాలా మందికి మేబీ ఈ అబ్జర్వేషన్ పూర్తిగా మీరు గ్రహించలేకపోవచ్చు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం పాతికేళ్ళ క్రితం జనగా ఓన్లీ పీపుల్ మిడిల్ క్లాస్ ఫేమలు మాత్రమే చిన్న చిన్న ఫ్యామిలీస్ వచ్చినవాళ్ళే బాగా చదువుకున్న ర్యాంకులు వచ్చేవారు ఇప్పుడు ట్రెండింగ్ నెమ్మది నెమ్మదిగా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చి ఈవెన్ సివిల్ సర్వీస్ లాంటి
(04:33) పెద్ద పెద్ద ఎగ్జామ్ లో కూడా బాగా రిచ్ బ్యూరోక్రట్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్ పిల్లలకి మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి ర్యాంకులు రావడం అనేది నెంబర్ పెరుగుతుంది అన్నమాట చాలా వరకు వాస్తవం ప్రాబబ్లీ నేను అబ్సర్వ్ చేశాను కాబట్టి నేను డీటెయిల్ గా చెప్పగలుగుతున్నాను మేబీ మీ దగ్గర ఉన్న లిమిటెడ్ శాంపుల్ సైజ్ తో మేబీ మీరు కంక్లూషన్ ఇవ్వడానికి కుదరదు.
(04:52) ఇది అలగరిథం ఎడిక్షన్స్ ఎప్పుడైతే మీకు సోషల్ మీడియా మొబైల్స్ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది మొగుడు పెళ్లాలు ఉద్యోగాలు చేసుకోవడం వల్ల పాపం పూర్ పీపుల్ గానీ లేకపోతే వీళ్ళందరూ ఏంటంటే పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు పని చేసుకుంటే గానీ ఏదో రెకాడితే గన డొక్కాడ అనటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి మన భారతదేశంలో పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు పాపం ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైతే ఈ మొబైల్ చేతిలోకి వచ్చిందో ఆటోమేటిక్ గా మొబైల్ అల్గరిథం ఎడిక్షన్స్ కి ఎప్పుడైతే మీకు ఎడిక్షన్
(05:15) అయిపోయారో గ్యాంబిలింగ్ చేయడం కానివ్వండి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానివ్వండి ఇట్లాంటిది ఏదైతే మీకు మీకు అలాంటి అలవాట్లు అయిపోయినాయో దానిలోనుంచి బయట బయటకి వచ్చే పరిస్థితి లేకుండా ఆ యొక్క అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం మెంటల్ డిజాస్టర్ రావడం డిప్రెషన్ లోకి వెళ్ళడం ఇలా రకరకాల ఇబ్బందుల్లోకి పడిపోయి ఒక విషేస్ ఒక విష వలయంలోకి చిక్కుకుపోతున్నటువంటి ఫ్యామిలీస్ గానీ ఎవరున్నారఅంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నారు బాగా ఎక్కువ సఫర్ అవుతున్నది ఎవరు అంటే పూర్ ఫ్యామిలీస్ దానికి గల రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ఎందుకంటే ంటే రీసెంట్ గా
(05:42) చేసినటువంటి సర్వేస్ లో మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ రీసెంట్ గా గ్లోబల్ యూత్ టొబాకో సర్వే అఫీషియల్ గా 2019 లో ఇచ్చినటువంటి నెట్ లో గాని మీరు రిపోర్ట్ గాని చదివినట్లయితే 13 నుంచి 15 సంవత్సరాలు పిల్లలకి ఒక సర్వే చేసినట్లయితే 8.4% అది 2019 రిపోర్ట్ అండి ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. కోవిడ్ కి ముందు ఇది యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఇప్పుడైతే మ 15% నుంచి 20% వరకు కూడా చాలా మంది కూడా ఈ టొబాకోకి అలవాటు పడుతున్నారు అని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఇచ్చింది టొబాకో గ్లోబల్ యూత్ టొబాకో సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే కానీ ఇందులోనుంచి మీరు అర్థా అర్థం
(06:10) చేసుకున్నట్లయితే ఇందులో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఈ పిల్లల యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అని చెప్పేసి అన్న నిజాలు ఏవైతే ఉన్నా అవి బయటకి వచ్చినాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న పిల్లలు ఎక్కువగా స్పాయిల్ అవుతున్నారు అని ఎన్నో సర్వేస్ చెప్పినాయి ఢిల్లీలో కూడా రీసెంట్ గా 12 వేల మంది మీద శాంపుల్ తీసుకొని సర్వే చేస్తే ఢిల్లీ అండ్ చెన్నై సిటీలో సర్వే చేస్తే ఆల్మోస్ట్ 20% గవర్నమెంట్ స్కూల్ పిల్లలు స్పాయిల్ అయిపోతుంటే ప్రైవేట్ స్కూల్లో స్పాయిల్ అయ్యేవాళ్ళ
(06:36) నెంబర్ యొక్క 10 శాతం మాత్రమే అంటే గవర్నమెంట్ స్కూల్ లో ఎక్కువ సహాయ చదువుతున్నారు. అలాగే ఓన్లీ ఢిల్లీ లో ఒక సర్వే చెప్పింది ఏంటంటే టొబాకోకి అలవాటు పడుతున్నటువంటి పిల్లల యొక్క శాతం 22% అయితే ఆల్కహాల్ కి అలవాటు పడినటువంటి పిల్లల స్కూల్ పిల్లలు 12% 12వ తరగతి లోపు అన్నమాటండి అట్లాగే కెనాబిస్ ఏదైతే చెప్తామో డ్రగ్ అది 12% కెనాబిస్ తీసుకున్నటువంటి సర్వే కానివ్వండి ఇన్హాలర్స్ అంటామండి మనం చాలా కెమికల్స్ వాడతాం యాక్చువల్ గా మన పెయింటింగ్ లేతేనేమో ఇలాంటి మనం వాడతాం కదండీ పెయింట్స్ లోన లేకపోతేనేమో కెమికల్ ఫ్యాక్టరీస్ లోన లేకపోతేనేమో ఇట్లాంటి
(07:04) వాటిలో వాడే కెమికల్స్ వాటిలో వాడేది ఏదైతే ఉంటదో ఆ ఇన్హాలర్స్ కింద తీసుకొని మొత్తం గురించి ఏదైతే ఎట్ పాయింట్స్ % కి లోన్ అవుతున్నారు అని చెప్పి ఢిల్లీ లో ఒక సర్వే రిపోర్ట్ ఆఫీషియల్ గా చెప్పింది. ఇదంతా కాదురా బాబు అనుకుంటే ఎయిమ్స్ వాళ్ళు అఫీషియల్ గా చేసినటువంటి సర్వే ఏదైతే ఉంటుందో ఎయిమ్స్ సర్వేని కొట్టండి లేకపోతేఎన్డిడిటిసి సర్వే ఎయిమ్స్ ప్లస్ఎన్డిడిఎన్డిడిటిసి సర్వే గాని మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రిపోర్ట్ చెప్పినటువంటి నెంబర్స్ ఏంటంటే 16 కోట్ల మంది ఏదైతే ఆల్కహాల్ కన్స్ూమ్ చేస్తున్నారో భారతదేశంలో 16 కోట్లు 3.1 1 కోట్లు కెనాబిస్ ప్రొడక్ట్స్
(07:37) అందులో అందులో స్టూడెంట్స్ ఉండకపోయినా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాగే 2.26 క్రోర్స్ ఏదైతే ఉందో ఒపడయస్ చాలా చాలా భయంకరమైనటువంటి డ్రగ్ ఇది యాక్చువల్ గా చాలా మంది చచ్చిపోతారు కూడా ఫోకస్ తగ్గిపోతది కాన్సంట్రేషన్ తగ్గిపోతది డిసిషన్ సరిగ్గా తీసుకోలేడు మత్తులో ఉండిపోతాడు చాలా భయంకరమైనటువంటి జ్ఞాపక తగ్గిపోవడం చాలా ఇబ్బందులు కానది ఓపి ఓడిస్ అంటారండి ఓపి ఐఓఐడిఎస్ అట్లాగే 5.
(08:00) 7 7 క్రోర్స్ ఏదైతే ఉంటే చాలా హామ్ ఫుల్ గా ఉన్నారు డిపెండెంట్ అయిపోతున్నారు ఆల్కహాల్ మీద వీటి మీద డిపెండ్ అవుతున్నారు అని చెప్పేసి అఫీషియల్ గా ఇచ్చినటువంటి సర్వే ఎయిమ్స్ ఏదైతే ఢిల్లీ ఉందో అది కానివ్వండి ఎన్డిడిటీసి ఏదైతే సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అఫీషియల్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ మధ్యకాలం ఇలాంటి రిపోర్ట్స్ రాలా అంటే ఈ రిపోర్ట్ కూడా మనకి అదే చెప్తుంది అంటే ఓవరాల్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి పిల్లల యొక్క శాతం మీరు అనొచ్చు గవర్నమెంట్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారా
(08:23) తక్కువ మంది ఉంటారా అంటే దేశం మొత్తం మీద 14 లక్షల పైచలు ఎక్కువ తగ్గిపోతున్నాయండి గవర్నమెంట్ స్కూల్స్ యక్చువల్గా 14 లక్షల ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి బట్ దీనిలో 10.3 3 10 లక్షల పైబిట్ పై చిలుకు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ే ఉన్నాయి నాలుగు నుంచి 5 లక్షల స్కూల్స్ మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అది నేను ఒప్పుకుంటాను బట్ స్టిల్ ప్రొపోర్షనేట్ గా చూసినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న విద్యార్థులు ఎక్కువగా స్పాయిల్ అయిపోతున్నారు ఈ సోషల్ మీడియాకి గాని ఇది
(08:50) గాని మళ్ళీ అనొచ్చు రూరల్ లో పిల్లలు స్పాయిల్ అవుతున్నారు అర్బన్ లో పిల్లలు స్పాయిల్ అవుతున్నారు అంటే రూరల్ లో ఉన్న పిల్లలు ఎక్కువగా స్పాయిల్ అవుతున్నారు ఇది కూడా చాలా భయంకరమైన చాలా మంది అర్బన్ లో ఉన్నటువంటి సిటీలో ఉన్న పిల్లలు స్పాయిల్ అవుతారు కూడా కాదండి రూరల్ లో ఉన్న పిల్లలు చాలా భయంకరంగా స్పాయ అవుతున్నారు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఉన్నటువంటి రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి.
(09:05) ఈ స్పాయిల్ అవ్వడం అంటే ఏంటంటే ఎప్పుడైతే మీకు వీటలకి ఎడక్ట్ అయ్యారో డ్రగ్స్ కి గానిీ లేద సోషల్ మీడియా గానిీ అల్గరిథమ్స్ సంబంధించి గాని గాంబులింగ్ కానివ్వండి ఆన్లైన్ బెట్టింగ్ కానివ్వండి ఏదైతే ఇన్ఫ్లయెన్స్ ఇదఏదైతే ఎప్పుడైతే మీకు జరిగిందో దీని వల్ల ఫోకస్ తగ్గిపోతుంది మెమొరీ తగ్గిపోతుంది లేకపోతేనేమో డిసిషన్ మేకింగ్ తీసుకోలేకపోవడం ఇలాంటివి లోపాలు ఎక్కువగా జరగడం వల్ల వీళ్ళ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ అయిపోవడం వల్ల లేకపోతే చాలా మంది హాస్పిటల్ పాలవడం కాానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం గానీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం గాన క్రైమ్
(09:30) రేట్ పెరగడం గాన ఇవన్నీ పెరగటనటువంటి నెంబర్లు చూస్తే విలేజల్లో ఉన్నటువంటి పిల్ల పిల్లల సంఖ్య పెరుగుతుంది. ఇది చాలా అలార్మింగ్ గా ఉన్నటువంటి నెంబర్ కింద చెప్పుకోవాలి. పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ ప్రీమిలు మొత్తం అంతరించిపోయి ఇంక ఏమైపోతారు రా బాబు అంటే గవర్నమెంట్ ఏదనా ఇస్తే చెప్ప అడుక్కున్నట్టుగా బెగ్గర ఎక్కడ అడుక్కున్నట్టుగా అడుక్కొని ఇలా రెండు చేతులు చాపి గవర్నమెంట్ ముందు మనం గవర్నమెంట్ ముందు రెండు చేతులు చాపి ఒక బెగ్గర కింద నుంచునే పరిస్థితికి మన రెండు జాతులు వెళ్ళిపోతున్నాయి అని అడిగితే మే బీ నాలాంటి వ్యక్తి ఎస్ అనే చెప్తాడు.
(09:54) మేబీ డిబేట్ ఏదైనా కావాలనుకున్నట్లయితే ఎవరైనా ఛానల్ వాళ్ళు పిలిస్తే నేను త్రీ ఫోర్ అవర్స్ అనా డిబేట్ చేయగలను దీని గురించి చాలా డీటైల్ గా చేయగలను అంటే లాజికల్ గా చెప్పాలంటే అల్గరిథమ్స్ ఎడిక్షన్ ఒకటి గాంబలింగ్ ఒకటి కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి అన్రియలిస్టిక్ చాలా మంది పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళ చేసే ఏంటంటే గొప్పలక వెళ్లి అన్రియలి వెళ్త చూపించుకోడానికి ట్రై చేయడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే చూడండి పెళ్ళ జరిగిన కూడ అప్పులు చేసి పెళ్లి చేయడం అప్పులు చేసి ఫంక్షన్ చేయడం లే డబ్బు లేకుండా డబ్బులు ఉన్నట్టు
(10:15) చూపించుకోవడం చాలా సినిమాలో కూడా చూస్తాం కదా మోటో సైకిల్ డబ్బులు లేకపోయినా మోటార్ కొంటాడు మన మోటార్ కొనపోతే ఎవడ ఆ చంపేసాడు డబ్బు లేకపోతే కొనకపోతే అలాగే ఇన్ఫ్లయెన్స్ అంటే చాలా మంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి Facebook లోని Instagram లో వస్తున్నటువంటి సక్సెస్ కి షార్ట్ కట్ మెథడ్స్ అని చెప్పి ఏదైతే పబ్లిసిటీ చేసి Instagram వాళ్ళు ఏదైతే నాశనం చేసేస్తున్నారో ఆ పబ్లిసిటీకి మోసపోయేది ఎవర్రా అంటే పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే మోసపోతారు.
(10:36) ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర ఓన్లీ ఆశలు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి హోప్ మాత్రమే ఉంటది కాబట్టి ఆ పబ్లిసిటీ వల్ల ఆ యాడ్ల వల్ల మోసపోతా ఉంటారండి వాళ్ళు. అది గాంబ్లింగ్ గాని బెట్టింగ్ గాని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని గాని లేకపోతే లేకోతే చైన్ ఫైనాన్స్ చైన్ అంటారండి చైన్ సిస్టం గాని ఇలా రకరకాల మెథడాలజీస్ లో తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశ ఏదైతే ఒక మనిషికి ఉంటుందో ఈ ఆశ వల్ల ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతూ లైఫ్ స్పాయిల్ చేసుకోవడంలో కూడా అలా కాన్స్టెంట్ కంపారిజన్ విత్ పియర్స్ పాపం చాలా మంది
(11:03) పూర్ పీపుల్ కానివ్వండి మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే పక్కనఉన్న పియర్స్ ఎవరైతే కొంచెం రిచ్ గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళతో ఉండం కానీ లేకపోతే వాళ్ళ వీళ్ళని వాడికి వదిలేయడం కాానీ లేకపోతేనేమో వీళ్ళ దేనికి పనికి రాక చేసాడ అలా నాశనం అయిపోతున్నారండి. అట్లాగే సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా వీళ్ళు చదవలేకపోతున్నారండి.
(11:20) ఒకప్పుడు అంటే గైడెన్స్ టీచర్స్ ఉండేవారు స్కూల్లో గైడెన్స్ వచ్చేది ఇది అలా కాకుండా గైడెన్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ గైడెన్స్ అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. దీనికి చాలా మంది వాదన ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది చార్ట్ చెప్పి ఉంది నెట్ అవైలబుల్ గా ఉంది కదా సార్ గైడెన్స్ అందరికీ దొరుకుతుంది కదా మీరేంటి సార్ కొంత కొద్ది మందికే దొరుకుతుంది అంటారు ఇది తప్పుడు స్టేట్మెంట్ అనిపించొచ్చు కానీ మీరు అనుకున్నట్టుగా ఆ టెక్నాలజీని పాజిటివ్ గా వాడుకొని ముందుకెళ్లి యొక్క పర్సంటేజ్ 5% కూడా లేరండి ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో అసలు లేరు. ఇది ఏంటంటే
(11:46) ఎప్పుడు కూడా అంటే వీక్ గా ఉన్న పర్సన్ కి ఎప్పుడు కూడా రాంగ్ గైడెన్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా మంది రూరల్ ఏరియాస్ లో పూర్ పీపుల్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారండి ఎవరంటే గైడెన్స్ ఇస్తారు పాప వాళ్ళకి వాళ్ళతో చాట్ చెప్పి Google లోకి వెళ్ళినా కూడా ఇంత రాంగ్ గైడెన్స్ ఉంటది అంత పబ్లిసిటీ లే కదండీ ఇప్పుడు Instagram YouTubeఫ ఇవన్నీ కూడా రాంగ్ ప్రొడక్ట్స్ ని పబ్లిసిటీ అన్ని కోచింగ్ సెంటర్స్ లేకపోతే స్కూల్ అని అది బాగుందని ఇది బాగుందని అన్ని అబద్ధాలు చెప్పి ఒక రాంగ్ ప్రాపగాండా అనే జరుగుతుంది మనకి ఇలా
(12:11) ప్రాపగాండా జరుగుతున్నప్పుడు వాళ్ళ సరైనటువంటి గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ లేకే కాదండి యూత్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలా కూడా పూర్ పీపుల్ అదే డబ్బు ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గైడెన్స్ తీసుకొని ఫారెన్ వెళ్ళాలి మంచి కాలేజీ ఫారెన్ వెళ్ళాలి డబ్బులు ఉండాలి లే గైడెన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరికి అందరూ రాలేరు కదా యాక్సెస్ కూడా ఉండదు అంత మందికి నేను చెప్పను ఒక మనిషి అంటే ఉదాహరణ చెప్తున్నానుఅండి బట్ చాలా ఉపయోగపడాలని వీడియో ద్వారా నేను చెప్పగలిగిన ఎంతమందికి గైడెన్స్ గైడెన్స్
(12:35) తీసుకుని యక్సెస్ దొరుకుతుంది యక్సెస్ కూడా పాపం ఉండదు. సో ఇలాగ చాలా మందికి ఇబ్బంది కలగడం వల్ల గైడెన్స్ లేదు అలాగే అలాగే లాక్ ఆఫ్ అవేర్నెస్ అవేర్నెస్ కూడా ఈ జాతికే ఉండదు. ఈ జాతిగా ఏ అవేర్నెస్ లేక చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినవాళ్ళు పాప ఎక్కడో మారుమూల ప్రాంతంలో పల్లెటూర్ల నుంచి కొన్ని కమ్యూనిటీస్ అయితే పాపం ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ లేకపోతే చాలా మారుమూల ప్రాంతంలో అడవిల్లోనూ లేకపోతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నవాళ్ళు చూస్తే చూస్తే నేను చూస్తా చూస్తే చాలా చాలా బాధ కలుగుద్దండి వాళ్ళు చూస్తే పాపం ఏమైపోతారో వీళ్ళందరూ
(12:59) వాళ్ళకి ఏమీ తెలియట్లేదండి వాళ్ళకి పాపం పాపం ఏమి తెలియట్లేదండి పాపం చాలా ఏమి తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉంటారండి పాపం వాళ్ళకి ఏమీ తెలియదు పాపం ఎలా బతకాలో తెలియదు ఎలా చదవాలో తెలియదు ఇంత పోటీ ప్రపంచంలో ఈ గైడెన్స్ అతి తక్కువ మందికి మాత్రమే దొరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అతి తక్కువ మందికి మాత్రమే దొరికితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని అడిగితే అది భగవంతుడు ఆన్సర్ చెప్పాలి గవర్నమెంట్ ని అడుగుతుంటే మీతో మాకు పని లేదు అని అంటున్నారు.
(13:23) మాకు ఓన్లీ మతం కులం తప్ప ఇంకేమ అవసరం లేదు. దాంతో మా ఓట్లు సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవడం మాకు బాగా వచ్చు ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా చేయగలం మాకు బ్యాలెట్ బాక్స్లు ఉన్నాయి లేకపోతే ఎలక్షన్ కమిషనర్ మా చేతిలో ఉన్నారు. ఈడి మా చేతిలో ఉంది సిబిఐ మా చేతిలో ఉంది మేమే చచ్చిపోయే వరకు మేమే ఉంటాం. మొత్తం ఈ భూమి ఉన్నంత వరకు కూడా మేమే ఉంటాం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి మిగతా ఎడ్యుకేషన్ సిస్టం ని బాగు చేస్తారని నేనైతే అనుకోవడం లేదు.
(13:42) అది బాతో చెప్తున్నటువంటి మాట నాకేమి పొలిటికల్ గా ఉన్న ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ఉందని చెప్పలేదు 70 సంవత్సరాల నుంచి నాశనం చేశారని చెప్తున్నాను నేను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సా ఈ మధ్యన ఇంకా ఎక్కువయిందని చెప్తున్నాను అంతకుమించి ఏం లేదు అట్లాగే ఇంకొకటి పూర్ సెలెక్షన్ అండి సరైన కాలేజీని సెలెక్ట్ చేసుకోవడంలో సరైన స్కూల్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతారు ఈ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ దీని వల్ల కూడా చాలా మంది చూడండి మంచి మంచి కాలేజికి వెళ్ళండి అమ్మ నేను క్వాలిటీ ఉన్న కాలేజికి వెళ్ళమంటున్నాను క్వాలిటీ లేని కాలేజే కి వెళ్ళడం వల్ల
(14:03) డ్రగ్స్ లేతే ఇవన్నీ అలవాటు చేసుకొని పిల్లలు పాడైపోతున్నారు పాప వాళ్ళకి సరైన అవగాహన ఉండదండి గైడెన్స్ ఉండదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎక్కడ చదువుకోవాలో తెలియదు ఏమో క్వాలిటీ ఉన్న కాలేజ్ తక్కువ ఉంటాయి వాళ్ళకి సీట్లు రాకపోవచ్చు తెలిసినా కొంతమందికి వచ్చే అవకాశం ఉన్నా తెలియదు. రకరకాల కారణాల వల్ల నెక్స్ట్ ఎర్లీ మ్యారేజెస్ అండి చాలా మంది పూర్ పీపుల్ే ఎందుకు నాశనం అవుతున్నారు అంటే వాళ్ళు ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్లు చేసేస్తారు పాపం ఆడపిల్లలకి ఆ మొగుడు వదిలేస్తారు ఇప్పుడు ఉన్న టెక్నాలజీలీకి ఇప్పుడు ఉన్నటువంటి విధానానికి ఎవడో
(14:24) కాపురం చేయడు. వదిలేసిన తర్వాత పిల్లల్ని వేసుకొని పాప ఏజెన్సీ ఏరియాలోన అడవిల్లోన పాపం పిల్లలతో బతుకుతా ఉంటారు. అలాగే స్కూల్ నుంచి డ్రాప్ అవట్స్ కూడా మనం చూస్తే ఎక్కువ అవుతుది. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళకి ఉండవండి పాపం పూర్ కమ్యునికేషన్ స్కిల్స్ ఉంటాయి. నార్మల్ స్కూల్లో చదివిన గాని లేతే గవర్నమెంట్ స్కూల్లో చదివినవాళ్ళు గాని పూర్ పీపుల్ గా గానిీ మిడిల్ క్లాస్ ళ గాని వీళ్ళందరికీ రూరల్ పీపుల్ ఉన్నవాళ్ళ కాళ్ళ ఇబ్బంది ఉంటాయి ఎమోషనల్ డిసిషన్స్ ఎక్కువ తీసుకుంటారండి పూర్ అండ్ మిడిల్ క్లాస్ రిచ్ గా ఉన్నవాడు ఎప్పుడు ఎమోషనల్
(14:44) డిసిషన్స్ తీసుకోడండి చదువుకున్నవాడు ఎమోషనల్ డిసిషన్స్ సరిగ్గా తీసుకోడు వాడు కొంచెం ఆలోచన చేస్తారు పాపం చదువు సరిగ్గా లేనోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ పీపుల్ ఒకేసారి ఎదగాలి సడన్ గా ఎదగాలని డిెసిషన్స్ సరిగ్గా పూర్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా జరుగుతుది ఈ డ్రగ్స్ లేకపోతే మీ టబాకాలు ఆల్కహాల్ తీసుకునవాళ్ళకి డిసిషన్ మేకింగ్ మొత్తం పడిపోద్ది అలాగే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్యూర్స్ బాగా ఎక్కువగా చూసినటువంటి జాతి ఏదైనా ఉంద ంటే అంటే ఆఫర్స్ మీరు ఇచ్చు ఉన్నవాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు నేను అనగానే వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతారు ఉంటారు అనం
(15:08) చాలా విపరీతంగా ఉండం వల్ల వాళ్ళు ఏమి చేయలేదో తెలియక వాళ్ళ అయోమమైన పరిస్థితిలో ఉన్నారండి. బిహేవియర్ ప్రాబ్లమస్ కూడా వస్తా ఉంటాయండి వీళ్ళకి యక్చువల్ గా ఎందుకంటే వీళ్ళ పియర్ గ్రూప్ తో గానిీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు గానిీ చుప్పు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఇవన్నిటికి చాలదరా బాబు అంటే ఇప్పుడు ఆన్లైన్ స్కామ్స్ అంటారండి ఆన్లైన్ స్కాల్స్ లో పాపం అందరూ బలేది ఎవరరా అంటే వీళ్ళందరూ నార్మల్ పీపుల్ అనండి పాపం వీళ్ళందరూ కూడా అందుక పూర్ పీపుల్ ఇంకా భయంకరమైనటు పరిస్థితులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా భయంకరమైన
(15:30) పరిస్థితిలో దిగజారిపోతున్నారుండి వీళ్ళు సో ట్రెండింగ్ అంత రివర్స్ అయిపోయిందో ఇప్పుడు అందరూ కూడా ర్ాంక్ వచ్చిన సివిల్ సర్వీస్ ర్ాంక్ వచ్చినోళ్ళు జెఈ ర్ాంక్ వచ్చినవాళ్ళు కానివండి నేను చాలా మంది చూస్తున్నాను నీట్ ర్ాంక్ వచ్చినోళ్ళు కానివ్వండి లేకపోతే బ్యాంక్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినవాళ్ళు చూస్తుంటే ఎక్కువగా అప్పర్ మిడిల్ రిచ్ పీపుల్ ఎక్కువ మంది పర్సెంటేజ్ పెరుగుతుందండి అంటే పూర్వాళ్ళు లేరని కాదండి అది ఆ సిగ్నల్ గత 10 ఏళ్ళ నుంచి డిఫరెన్స్ నాకు బాగా తెలుస్తుంది.
(15:52) ప్రాబబ్లీ ఇంకా అలాగ ఉన్నవాళ్ళు ఇంకా పైకి వెళ్లి మరి కింద వెళ్లి మిగిలిపోతారా అని అడిగితే నేను దానికి చెప్పలేను నేను అంటే ప్రాబబ్లీ ఇదంతా ఏమవుతుందంటే మీరు అనవచ్చు ఇద్దరు నాశనం అవుతున్నారు కదా సార్ అంటే కానీ కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయండి ఒక పూర్ పీపుల్ డబ్బులు లేనోడు నాశనం అయిపోయిన తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట అయిపోయిన తర్వాత నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ రికవరీ అవ్వలేదడండి.
(16:08) ఈ రిచ్ గా ఉన్నవాడు స్పాయిల్ అయినా కూడా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది ఎవడో మాలాంటి దగ్గర వస్తాడో లేదంటే హాస్పిటల్ కి వెళ్తాడు లేద రెండు మూడు ళ కూర్చోబెట్టి పెంచుతారు లేకపోతే వాడికి రిహాబిలిటేషన్ చేస్తారు వాడి వ్యాపారాలు ఉంటాయి వాడి కొంచెం మెచూరిటీ పెరుగు ఏజ్ వచ్చిన తర్వాత వాడు కవర్ చేసుకోడానికి అవకాశం ఉంటది పూర్గా ఉన్నవాడు మొత్తం సింక్ అయిపోతాడుండి లోపలికి వెళ్ళిపోతాడు.
(16:24) ఇంకా వేరే మార్గం ఉండదు వాడు సర్వైవలే ఇంకా లేని ఒక రకమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతారండి. సో అందువల్ల ఏంటంటే ఆ ఓవరాల్ గా మనం అబ్సర్వ్ చేసుకున్నట్లయితే ఈ స్టూడెంట్ ఏజ్ చిన్న ఏజే డేంజరస్ కాబట్టి ఈ ఏజ్ లోనే మొత్తం నలిపేస్తుంటే మనం ఈ చిన్న పిల్లల్ని నలిపేసి అన్ని రకాల ఆటలకి అలవాట్లు చేసి నలిపేస్తే ఆ ఇంకా తర్వాత ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది లేకుండా వెళ్ళిపోయి ఇంక ఈ జాతులు ఉండవండి బానిస బ్రతుకులుండి ఇవన్నీ కూడా బానిస బ్రతుకులు అయిపోతున్నాయి ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 60 70 కోట్ల మంది బానిస బతుకులుండి అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఉన్న బానిస బతుకులకి ఈ బతుకులకి పెద్ద డాడ
(16:58) ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇదొక రకమైన బానిస బతుకు అప్పుడు ఉన్నటువంటి బతుకుతే ఏదైతే ఉందో అది ఒక రకమైన బానిస బతుకు ఈ ఎడ్యుకేషన్ సమూలంగా మీరు మార్చకపోతే సోషల్ మీడియాని మీరు అరికట్టకపోతే పోర్న వీడియోస్ ని అడికట్టకపోతే ఎక్కువ పోర్న్ వీడియోస్ కి ఎడిక్ట్ అయ్యేది ఎవరురా అంటే పూర్ పీపుల్ నండి ఇంట్లో మొబైల్ ఉంటది పిల్లలు రెకార్డ్ తగిన ఒక్కడ ఇంట్లో పెట్టి వెళ్తారు అప్పుడు ఈ మొబైల్స్ టీవీ లో వచ్చిన తర్వాత పోర్న్ వీడియోస్ ఎడిక్ట్ అయిపోయి క్రైమ్ ఎక్కువ చేస్తున్నారండి క్రైమ్ చేసేవాళ్ళు కూడా వెళ్ళనండి పాపం ఎక్కువ సో పొలిటిషియన్స్ వీళ్ళ వాడుకొని
(17:23) డ్రగ్స్ కి వెళ్ళన వాడుకొని పోరన్ వీడియోస్ కి వెళ్ళిన వాడుకొని మొత్తం సోషల్ మీడియా ఇండస్ట్రీ అంతా వీళ్ళ వాడుకొని దేనికి పనికి రాకండిరా రెచ్చకొట్టడానికి వీళ్ళని వాడుకొని ఎలక్షన్లకి వీళ్ళనే వాడుకొని సో మొత్తం ప్రతిదానికి కూడా జనాలు వాడుకోవడానికి పనికొచ్చి ఒక రకమైనటువంటి జాతి కింద మిగిలిపోతుంది అది అందరూ వాడుకుంటారు వీళ్ళని అందరూ వాడుకుంటారండి మతాన్ని రెచ్చకొట్టాలంటే వీళ్ళే కులాన్ని రెచ్చకొట్టాలంటే వీళ్లే డివైడ్ చేయాలన్నా వీళ్ళే సోషల్ ఇంజనీరింగ్ చేయాలన్నా వీళ్ళే చదువు లేదు కాబట్టి పాపం వీళ్ళకి షార్ట్ టర్మ్ గా ఉన్న ఎమోషనల్ గా డిసిషన్
(18:01) తీసుకుంటారు కాబట్టి ఇంకా ఈ జాతి పెరిగిపోతుంది మేబీ గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న పిల్లల యొక్క స్పా ఇలా స్పాయల్ అవుతున్నారు అంటే కనీసం ఫస్ట్ జనరేషన్ పాపం గవర్నమెంట్ స్కూల్ కి వచ్చేది జనగా సెకండ్ థర్డ్ జనరేషన్ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తారు ప్రైవేట్ స్కూల్లో బాగుంది నేను చెప్పడం కాదండి 1% కూడా అవట్ కం లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చేది వాళ్ళు అక్కడే మనం అంతం చేసేస్తున్నాం మనం ఇది మరి నాలాంటి వ్యక్తి అడుగుతున్నాడు మాట్లాడుతున్నాను నన్ను ఎంత కాలం మాట్లాడేస్తారు నాకు తెలియదు కానీ సరే
(18:30) నాకు అవకాశం ఎంత ఉంటే అంత మాడతా మిగిలి టైం ఏమ ఉంటది మా అయితే జైల్లో ఉంటుంది అంతకు మించి నేను కూడా చేసేద ఏం లేదు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు 2001 యూపీఎస్స పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులో ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబిఏ ఎగ్జిక్యూటివ్ ఎంబిఏ, ఎంఎస్స, ఎంబిఏ, [సంగీతం] హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది.
(18:56) సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపిఎస్సి నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179 వ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24 [సంగీతం] వ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగవ ర్యాంక్ క్ాట్ ఎగ్జామ్ లో 99.8% జిమట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు.
(19:18) ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అర్ధనే చెప్పాలి. ఇలాంటి ఎకడమిక్లో పరంగా కాంపిటిటివ్ పరంగా ఇండి ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్ లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్ లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ [సంగీతం] గుర్తింపు దక్కాయి.
(19:38) అక్రసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైం సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ [సంగీతం] మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్న పిల్లల దగ్గర నుంచి ఐదో ఆరో తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పిహెచ్డి కాలేజీలకు వెళ్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు.
(20:01) ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈస్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు.
(20:25) ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు
No comments:
Post a Comment