కేవలం ₹10 విలువ చేసే ఈ రాయిముఖంపై మచ్చలు, నల్లదనం, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది!!!
Author Name:The Perfect Health Hyd koti
Youtube Channel Url:https://www.youtube.com/@theperfecthealthhydkoti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LkshEb_74fg
Transcript:
(00:02) ఓం సాయిరామ్ 10 పీస్ పటిక బిల్ల ఎంత బెనిఫిట్స్ మీకు తెలుసా దీనికి మంచిగా పౌడర్ చేసి మీ డబ్బాలో పెట్టుకోండి డైలీ స్నానం చేసే ముందువన్ టేబుల్ స్పూన్ మీ వార్మ్ వాటర్ లో పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసి తల స్నానం చేస్తే మీకు డాండ్రఫ్ రాదు ఇంకా లైస్ కూడా రాదు. ఇప్పుడు దీనికే మీరు బకెట్ వాటర్ లో పెట్టి స్నానం చేస్తే బాడీలో డర్టీ స్మెల్ రాదు.
(00:24) ఇంకా ఈ దీనికి కొంచెం మగ్గులో పెట్టి కొంచెం వాటర్ పెట్టి ఇక్కడ మసాజ్ చేసుకోండి డైలీ 10 టు 20 సెకండ్స్ ఇక్కడతో మీకు డర్టీ స్మెల్ వస్తది కదా ఆ బ్యాడ్ స్మెల్ కూడా రాదు ఇంకా పసినా చాలా వస్తది కదా పసినా కూడా రాదు అంతా టాక్సిన్స్ క్లీన్ అయితది కానీ ఆ పసినాలో డర్టీ స్మెల్ రాదు ఇప్పుడు మీ ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంది మెలస్మా ఉంది ఫైన్ లైన్స్ ఉంది రింకల్స్ ఉంది డార్క్ సర్కిల్ ఉంది పిగ్మెంటేషన్ ఉంది వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టి తీసుకోండి దాంట్లో ఇది రెండు చుట్టికెళ్లు పెట్టండి ఇంకా రోజ వాటర్ వాటర్ పేస్ట్ తయారు చేసి మీరు అప్లై చేసి 30 మినిట్స్ ఉండనివ్వండి
(00:56) తర్వాత ఫేస్ కి వాష్ చేసుకోండి కన్నులు పోకుండా చూసుకోవాలి. దాంతో మీరు టోటల్ ఫేస్ మీద గ్లో వచ్చేస్తది వారంలో రెండు రోజులు చేయండి మీ ఫేస్ మీద చాలా షైనింగ్ వస్తది. ఇప్పుడు మీకు చాలా కఫం ఉంది అనుకోండి వన్ చుటికీలో ఒక గ్లాస్ వార్మ్ వాటర్ లో పెట్టి వన్ టేబుల్ స్పూన్ హనీ పెట్టి తాగేస్తే మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇరిటేషన్ త్రోట్లో దగ్గులాగా ఉంటేనే క్లియర్ అయిపోతది.
(01:21) మీకు నోస్ మీద చాలా బ్లాక్ హెడ్స్ ఉందనుకోండి దీనికి పౌడర్ చేసి కొంచెం పేస్ట్ రోజ్ వాటర్ లో పేస్ట్ తయారు చేసి లైట్ మెల్లగా మెల్లగా లైట్ మసాజ్ చేసుకోండి అంతా మీకు బ్లాక్ హెడ్స్ కూడా క్లియర్ అయిపోతది. ఇప్పుడు ఈ పటిక బిళ్ళకి మీరు పౌడర్ చేసి ఒక చుట్కీలు వార్మ్ వాటర్ లో పెట్టి తాగితే మీకు బ్లీడింగ్ పైల్స్ ఉంటే బంద్ అయిపోతది. ఫీమేల్ కి పీరియడ్ లో చాలా హెవీ ఫ్లో ఉంటది కదా ఒక చుట్టికెలు వార్మ్ వాటర్ లో పెట్టి ట్వైస్ డే తాగేస్తే హెవీ బ్లీడింగ్ కూడా స్టాప్ అయిపోతది.
(01:50) ఇదే పటికకి మీరు పౌడర్ చేసి వన్ టేబుల్ స్పూన్ వార్మ్ వాటర్ లో పెట్టి తర్వాత మీరు దాంట్లో కూర్చోండి మీకు యూట్రియ ఇన్ఫెక్షన్ అవుతుంది గడి గడి వెజైనాలో ఇచింగ్ వస్తుంది మీకు ఏమైనా పైల్స్ లో బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉంది లేకపోతే ఫిషర్స్ ఉంది బయట వచ్చేస్తుందంటే యనస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం వార్మ్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ పెట్టి మీరు దాంట్లో కూర్చుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతది.
(02:14) ఇప్పుడు మీకు ఫీట్ లో చాలా పెద్ద పెద్ద క్రాక్స్ ఉంది దీనికి వన్ టీ స్పూన్ పౌడర్ తీసుకొని కొంచెం అప్లై రాత్రికి కోకోనట్ ఆయిల్ లో మిక్స్ చేసి అప్లై చేస్తే కొన్ని రోజుల్లోనే మీ హీల్స్ క్రాక్ కూడా చాలా తొందరగా సీల్ అయిపోతది. ఇంకా చాలా ఇచ్చి వస్తుంది అనుకోండి లేకపోతే ఎగ్జిమా ప్రాబ్లం ఉంది కొంచెం పటికా వాటర్ లో వార్మ్ వాటర్ లో పెట్టి మీరు దానికి కడగండి దాంతో ఇంకా లైట్ అప్లికేషన్ చేసి 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి ఇలా చేస్తే మీ ఎగ్జిమా లో కూడా మీకు 70 టు 80% రిలీఫ్ వచ్చేస్తది అన్ వాంటెడ్ హెల్ప్స్ వస్తుందా నో ప్రాబ్లం దీనికి కొంచెం గరం చేసుకోండి గరం చేస్తే
(02:48) లిక్విడ్ లాగా అయిపోతది తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత సాలిడ్ అయిపోతది దీనికి మంచిగా కుట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి డైలీ పొద్దున స్నానం చేసే ముందు ఫైవ్ మినిట్స్ కొంచెం వార్మ్ వాటర్ లో ఈ భస్మ పెట్టి కొంచెం పేస్ట్ లాగా తయారు చేసి లైట్ మెల్లగా మెల్లగా మసాజ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ స్కిన్ చాలా సాగీ సాగి అయిపోతుందా లూజ్ లూస్ కూడా అయిపోతుందా ఇంకా కంప్లెక్షన్ చాలా డల్ అయిపోయిందా పటికకి కొంచెం వాటర్ లో ఇలా పెట్టి దీని మీద మెల్లగా మెల్లగా మసాజ్ చేసుకోండి 10 మినిట్స్ దాకా అలానే ఉండనివ్వండి డ్రై అయిపోతది ఇంకా స్కిన్ చాలా టైట్ ఫీల్
(03:22) అయితది తర్వాత మీరు కూల్ వాటర్ తో వాష్ వాష్ చేసుకోండి స్కిన్ కూడా టైట్ అయిపోతది కంప్లక్షన్ కూడా బ్రైట్ అయిపోతది చేసి చూడండి ఎందుకంటే మీ ఇంట్లోనే 10 పీస్ పటికం ఉంటది ఓం సాయి
No comments:
Post a Comment