Thursday, July 23, 2026

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే కర్మ ఎలా పనిచేస్తుంది? Class by Vamsi kiran sir

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే కర్మ ఎలా పనిచేస్తుంది? Class by Vamsi kiran sir

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=f92keeT5WZo



Transcript:
(00:00) రుణగ్రస్తులు అంటే ఏమిటి? రుణగ్రస్తులు అంటే ఏంటంటే ఎవరికన్నా మనం బాకీ పడడాన్ని రుణగ్రస్తులు అంటారు. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు కుటుంబ పరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు లేకపోతే ఇంకో విధంగా అవ్వచ్చు ఏ విధంగా అయినా గాని మీరు మరొకళ్ళకి రుణ పడకూడదు. అందుకని ఏం చేయాలి అంటే దానికి తగ్గట్టు సేవ చేయాలి. అంటే ఎవరో మీకు దానంగా ఇచ్చారు అనుకోండి అది రుణగ్రస్తులు అవ్వరు ఎవరి దగ్గరన్నా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళు బాధపడ్డప్పుడు లేదా అయిష్టత వచ్చినప్పుడు అది రుణగ్రస్తులు అవుతారు అంతేగని తీసుకున్నది ఏదో రుణగ్రస్తులు అవ్వరు ఆ
(00:40) మధ్యన మేము ఒకసారి ఏదో ప్రోగ్రాం అవుతుంది. ప్రోగ్రాం అవుతుంటే ఒకాయనకి వీళ్ళు సన్మానం చేసి డబ్బులు ఇస్తే ఆయన తీసుకోలా ఎందుకు తీసుకోరు అన్నాను నేను నాకు వద్దండి మనం రుణగ్రస్తులం అవుతాం అలా తీసుకుంటే అన్నాడు అలాగే అలా రుణగ్రస్తులు ఎవరు రుణగ్రస్తుడు గ్రస్తుడు అంటే ఏంటంటే తప్పించుకోకుండా దాన్ని దానికి బలైన వాడు అన్నమాట అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు తిరిగిస్తాను అని చెప్పి ఇవ్వకపోతే అది రుణగ్రస్తుడు అంతేగన ఎవరికి ఏదైనా చేస్తే తిరిగి వస్తే దాన్ని రుణగ్రస్తులు అనకూడదు.
(01:12) సో రుణగ్రస్తులు అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బలవంతంగా ఎవరి వల్ల అయినా సరే మీ ద్వారా ఎవరికైనా సరే బాధ కలిగినా లేకపోతే వాళ్ళక మీరు తిరిగి చెల్లించలేదని ధనం అవనే లేకపోతే ఇంకోటి అవన ఏదైనా వస్తువు అవన ఏదైనా గన వాళ్ళు పెయిన్ అనుభవించినప్పుడు అది గ్రస్తంగా మారుతది అంటే అది అది దుఃఖంగా మారుతది ఆ దుఃఖం యూనివర్స్ లెక్కేసి మెల్ల తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తుంది.
(01:37) అందుకని ఎప్పుడైనా సరే మిత్రులారా గుర్తుపెట్టుకోండి రుణగ్రస్తులు అవ్వకండి. ఒకవేళ మీరు తిరిగి చెల్లించలేని స్థితిలో ఉంటే హరిశ్చంద్రుని మాదిరిగా ఉండండి హరిశ్చంద్రన్ ఏం చేసాడు తిరిగి చెల్లించలేడు అప్పుడు వాళ్ళని తీసుకొని అయ్యా నేను ఎప్పుడో ఎంత వీలైతే అంత చెల్లిస్తాను ఎంత అవసరమైతే అంత చేరుస్తాను అని వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉండి వాళ్ళ వైపు దుఃఖం రాకుండా చూసుకున్నాడు.
(01:56) ఎందుకంటే కొంతమంది డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకొని దాన్ని చెల్లించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడో నష్టపోతారు అప్పుడు ఏం చేయాలి మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి వాళ్ళ క్షమాపణ చెప్పాలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళ నుంచి పెయిన్ రాకూడదు మీకు పెయిన్ వస్తే రుణగస్తులు అయిపోతారు. అదేవిధంగా తల్లిదండ్రులకి సేవ చేయాలి అది రుణగస్తం కాదు మీ బాధ్యత అది బాధ్యతలు వేరు ఆ అంటే రుణం వేరు ఈ రెండిటికీ తేడా ఉంటుంది.
(02:22) కనుక మీ నుంచి ఎవరైతే ఏదైతే పొందారో వాళ్ళ నుంచి మరల తిరిగి పొందడాన్నే రుణగ్రస్తం అంటారు. ఆ తిరిగి పొందిన దాన్ని వాళ్ళు బాధతో పొందితే బాధను వాళ్ళ దాని నుంచి బాధ వస్తే గనుక రుణకస్తం అవుతది

No comments:

Post a Comment