కామకోరికలు వున్నవారికి దేవతానుగ్రహం సాధ్యమా ?
Author Name:Vastavam Channel
Youtube Channel Url:https://www.youtube.com/@vastavam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HGgE4o5_ubA
Transcript:
(00:00) గురువా నాకు కామం ఎక్కువగా ఉంది. ఇది నా నిజమైన బలహీనత. [బెల్] ఆ కోరిక తీరకపోతే నాకు నిద్రపట్టదు కానీ నాకు దేవతారాధన చేయాలని ఉంది. [బెల్] ఉంది ఏ స్వామీజీని అడిగినా నేను అర్హుడిని కాదంటున్నా. కోరికల్ని జయించిన తర్వాతే ఆరాధన చేయాలంటున్నా అంటున్నారు. [బెల్] నమస్తే ప్రసాద్ గారు శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రేన మహాచాందిని ఆ తెలియని వయసులో కానీ లేదా పరిస్థితుల ప్రభావం వల్ల గానీ కొంతమంది ఈ కామవాంచలకి ఎక్కువగా బానిసలు అయిపోతూ ఉంటారు లేదా
(00:44) అలవాటు పడిపోతూ ఉంటారు అశ్లీల చిత్రాలు చూడటం అని గాని లేకపోతే అలాంటి వీడియోలు ఎక్కువగా చూడటం అని గాని దాన్ని మానుకోవాలని ఉన్నా మానుకోలేకపోవటం ఇలాంటి సమస్యలతో ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న యువత గాని లేదా చాలా మందికి ఈ సమస్య ఉంటుంది కానీ బాహ్యంగా ఇది బయటకి చెప్పుకోలేరు. ఇలాంటి వాళ్ళు స్వతహగా మేము ఈ అలవాటు మానుకోవాలి అనుకునేటప్పుడు లేదా సాధనలోనికి రావాలి ఈ అలవాటుని తగ్గించుకోవాలి అనుకునే ఉద్దేశం కూడా చాలా మందికి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తే మంచిది.
(01:15) గురువా నాకు కామం ఎక్కువగా ఉంది. ఇది నా నిజమైన బలహీనత. ఆ కోరిక తీరకపోతే నాకు నిద్ర పట్టదు కానీ నాకు దేవతారాధన చేయాలని ఉంది. ఏ స్వామీజీని అడిగినా నేను అర్హుడిని కాదంటున్నా. కోరికలని జయించిన తర్వాతే ఆరాధన చేయాలంటున్నా అంటున్నారు. మీరే నాకు దారి చూపున్నారు. మనిచమారా మీ జన్మ నక్షత్రంలో దోషం ఉంది. నీవు ఆధ్యాత్మిక మార్గానికి అర్హుడవు కావు.
(01:46) మీరు సంప్రదాయ పండిత కుటుంబంలో పుట్టలేదు మరియు మీ పూర్వీకులలో విజయవంతమైన ఆధ్యాత్మిక అన్వేషకులు ఎవరూ లేరు. పుట్టుకతో లేదా కుటుంబం ద్వారా మీరు ఆధ్యాత్మిక మార్గానికి అర్హులు కాదు. మీరు ఏ దేవతా ఉపాసన లేదా మంత్ర సాధన చేయలేరు. మొదట మీ కామాన్ని జయించండి ఆపై మంత్ర దీక్ష కోసం నా దగ్గరకు రండి. నాలో ఇంకా కామ కోరికలు ఉన్నాయి చాలానే ఉన్నాయి.
(02:12) మరి ఆ కామాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు దేవత ఉపాసన చేయాలని బలమైన కోరిక ఉంది. మరి నేను అందుకు అర్హుడినా కాదా అది అతని ప్రశ్న. మరి ఆ ప్రశ్నకి ఇప్పుడు ఇంతక చూసినట్టు అంతమంది పండితుల్ని గురువుల్ని వీళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ చెప్పిన మాట వాస్తవమేనా అది సరైన సమాధానమేనా అలాంటి వ్యక్తులకి ఇలాంటి సమాధానాలు ఎదురవడం వల్లనే ఎంతోమంది ఆ సందేహంతోటి ఆ భయంతోటి ఆ అనుమానంతోటి అక్కడే ఆగిపోతున్నారు.
(02:48) అసలు ఇదేంటి సరైన సమాధానం ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చూద్దాం ఈ కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు సాధన చేస్తున్న వాళ్ళు గాని ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నవాళ్ళు గాని ఆ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు గాని వాళ్ళ అనుభవాలు ఏం చెప్తున్నాయి ఏది వాస్తవం కొంచెం ప్రశాంతంగా పరిశీలిద్దాం శాస్త్రానికి వాస్తవానికి నిజమైన సిద్ధుల యొక్క లేదంటే యోగుల యొక్క సాధించిన వాళ్ళ యొక్క అనుభవాలు వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని దీని కి సమాధానం చెప్పాలి.
(03:23) ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనిషి తన కోరికలన్నిటిని జయించిన తర్వాత పూర్తిగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన తర్వాత మాత్రమే దేవతా ఉపాసనకి పూజలకి మంత్ర సాధనలకి అర్హుడు అన్నమాట. అప్పటివరకు చేయకూడదు. మనసు సంపూర్ణమైనటువంటి పవిత్రతను సాధించిన తర్వాతే దేవత అనుగ్రహానికి పాత్రులు దేవత అనుగ్రహం వస్తుందని కాదు దేవత అనుగ్రహానికి పాత్రులు అని కదా వీళ్ళు చెప్తుంది.
(03:55) ఇది వాస్తవమా ఇందులో నిజం ఎంత ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కామవాంచ అనేది ప్రకృతి సిద్ధమైన సహజ ప్రవృత్తి అది ఒక్క మనుషుల్లోనే కాదు కదా అన్ని జీవరాశుల్లోనూ ఉండే ఒక సహజమైన ప్రవృత్తి ఆకలి ఎలాగ సహజమో నిద్ర ఎలా సహజమో కామం కూడా కామవాంచి కూడా అంతే అయితే కామవాంచి ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ పాపాత్ములు కాదు మరో మరో విషయం ఏంటంటే ఆ కామ వాంచని ఎలా తీర్చుకుంటున్నారు ధర్మంగానా అధర్మబద్ధంగానా అంటే వ్యభిచారం అలాంటిదా సంసారం వ్యభిచారం సో అది తప్పా ఒప్పా పుణ్యమా పాపమా అది మనక ఇప్పుడు పక్కన పెట్ట
(04:38) మీకు మన సాధన పరంగా ఒక సందేహం నాకు వస్తున్న ఒక సందేహాన్ని మీకు అడుగుదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా అది ఏంటి అంటే బ్రహ్మచర్యం మనం సాధన చేసినప్పుడు గాని లేదా దీక్షపరమైన ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు గాని మనకి గురువులు గాని దీక్షి ఇచ్చిన వాళ్ళు గాని ఒక్క విషయం చెప్తారు మీరు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి లేదా మాంసాహారం తినకూడదు ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు.
(05:05) ఇలాంటివి చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సంసారంలో ఉన్నవాళ్ళు సాధన చేయడానికి పనికిరారా? పురాణాల్లో చరిత్రలో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కూడా ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు పీఠాధిపతులు సిద్ధులు ఋషులు యోగులు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక బలహీనత లేదా ప్రతి ఒక్కరికి ఏవో ఒక బలహీనతలు ఉండకుండా ఉండవు ఉంటాయి కానీ అక్కుంటిత దీక్ష క్రమశిక్షణ పట్టుదలతో వాళ్ళు చేసిన సాధన ఈ రోజున వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది.
(05:37) అంత గొప్పవారులుగా అంత మహా సిద్ధులు మహా గురువులుగా మహా పండితులుగా ఈరోజున వాళ్ళ ఇక్కడ మన ముందు నిలబడి ఉన్నారు అంటే వాళ్ళు చేసిన సాధన అంతే గానీ వీళ్ళు ఎవరు కూడా పుట్టుకతో మహానుభావులు అని అనుకోవద్దు. మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో బలహీనత ఉంటది కామం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక్కడ సమస్య ఏంటంటే కామవాంచ కాదు ఆ కామవాంచకి వాళ్ళు బానిసలా కామవాంచకు పూర్తిగా అంటే ఇంకా దానికి ఆ కోరికను జయించలేక పూర్తిగా దానికి లొంగిపోయినటువంటి బలహీనులా అది కదా మెయిన్ మనం ఆలోచించాల్సిన సమస్య అది ఓకే కామవంచక పూర్తిగా బానిసలు
(06:22) అలాగే అధర్మ కామవంచ పద్ధతులు వాళ్ళు పాటిస్తూ ఉంటారు అంటే వ్యభిచారం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ పరిస్థితుల్లో కూడా అలాంటివారు కూడా సాధన చేయవచ్చు చేయకూడదు అనేదానికి మనం సమాధానం చెప్పాలి. అంతే కదా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అసలు ముందు సాధన అంటే ఏంటి అర్థం చేసుకుంటే అప్పుడు వీళ్ళందరూ కూడా దానికి అర్హులా కాదా అనే దాని గురించి మనం స్పష్టమైన సమాధానం చెప్పగలుగుతాం.
(06:51) జ్వరం వచ్చింది ఒక జబ్బు చేసింది డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ జబ్బు జ్వరం నయం చేసుకోవడానికి అంతేగానీ డాక్టర్ అంతా తగ్గిపోయిన తర్వాత నా దగ్గరికి రా అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా ఆ జబ్బు నయం చేసుకోవడం కోసమే కదా అక్కడ డాక్టర్ గాని ఆ వైద్యం గాని ఇవన్నీ కూడా సాధన కూడా అలాంటిదే మనిషి కొన్ని రకాల బలహీనతలు లొంగిపోయి ఉన్నప్పుడు సహజ స్థితికి రావడానికి అంటే ఒక ఆ బలహీనత నుంచి బయట బయటపడి మంచి జీవితానికి తీసుకురావడం కోసమే కదా ఈ సాధనలన్నీ అన్నీ సాధించి ఇంద్రియాల మీద నిగ్రహాన్ని సాధించేసిన తర్వాత పిలిస్తే వస్తాడు దేవుడు పిలిస్తే దేవత పలుకుతుంది అప్పుడు
(07:34) ఎందుకు ఇంకా సాధనలు అవసరం లేదు నిజానికి సాధన కావాల్సిందే ముందు ఈ ఇంద్రియ నిగ్రహాలని పెంపొందించుకొని ఆ దేవతా శక్తి తోటి మనల్ని మనం అనుసంధానించుకోవడం మన శక్తి ఆ దేవతా శక్తి తోటి కలవాలి ఆ దేవత మనకు పలకాలి. సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్య పోవడానికే ఈ సాధన ఆ సాధన యొక్క ప్రక్రియ అంతా అయిపోయి దేవతా అనుగ్రహం కలిగిన తర్వాత సాధన ఎందుకు అర్థమైంది అనుకుంటా కాబట్టి ఇవేవి కూడా ఇలాంటి బలహీనతలు కామ వాంచలు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ చాలా ప్రతిరోజు నాకు ఆ వాంచ నాకు తీరాల్సిందే ఏదో ఒక రూపంలో
(08:18) తీరాల్సిందే కానీ నాకుఎందుకో దేవత దేవతా అనుగ్రహం కావాలనిపిస్తుంది అన్నారు అవునా ఇంకా ఇంకా చెప్తున్నారు ఇంకా చాలా రకాల సమస్యలు మానసిక బలహీనతలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏవి కూడా మిమ్మల్ని దేవతా ఉపాసనకి అనర్హుల్ని చేయవు సాధన మొదలు పెట్టండి. ఆటోమేటిక్ గా మీ సాధనలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవే పోతాయి ఆ బలహీనతలున్నీ కూడా పోతాయి కొంతమందికి కొన్ని రోజుల్లో పోవచ్చు కొంతమందికి నెలలు పట్టొచ్చు కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు అదే కదా దేవతా అనుగ్రహం ఇవన్నీ పోయి చివరికి చక్కగా దేవతా అనుగ్రహాన్ని సాధించగలుగుతారు అయితే పట్టుదల క్రమశిక్షణ
(08:59) ప్రతిరోజు సాధన చేయండి ఒక సరైన మార్గంలో సరైన పద్ధతిలో పట్టుదలగా చేయండి ఇవన్నీ పోతాయి మీరు వద్దనుకున్నా పోతాయి. ఇంకోటి బలవంతంగా మీరేమి వీటిని నడుచుకోవాల్సిన అవసరం లేదు ఇంతా చెప్పినట్టు ఏమి కూడా నడుచుకోవద్దు ఎలా ఉన్నారో అలాగే మొదలు పెట్టండి. ఈ జబ్బులన్నీ నయమైపోయి ఆ దేవత అనుగ్రహాన్ని సాధిస్తారు. ఇది వాస్తవం ఎవరెన్ని చెప్పినా ఆ శాస్త్రం చెప్పింది ఈ శాస్త్రం చెప్పింది ఆ మతం చెప్పింది ఈ మతం చెప్పింది ఇవన్నీ కొట్టిపారేయండి అన్ని అనవసరం చక్కగా మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకొని చేయండి ఆ దేవతా అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఇది నిజంగా ఈ మధ్యకాలంలో చాలా
(09:41) మంది ఫేస్ చేస్తున్న ఒక ప్రధాన సమస్య ప్రసాద్ గారు అయితే ఇది బాహ్యంగా బయటకి చెప్పడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక క్వశ్చన్ మీ ముందుకు తీసుకొచ్చినా కూడా మీరు ఎంతో సహనంతో ఓర్పుతో దానికి ఆన్సర్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు ప్రసాద్ గారు మళ్ళీ మరొక కామెంట్ కి ఆన్సర్ చేస్తూ మరొక వీడియోతో మనం ముందుకు వెళ్దాం. ధన్యవాదాలండి.
(10:01) శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాతంగిన్యే నమః
No comments:
Post a Comment