Thursday, July 23, 2026

వైఫ్ స్వాపింగ్‌పై మాధవి లత సంచలన వ్యాఖ్యలు| Madhavi Latha Reveals Shocking Facts About Wife Swapping

వైఫ్ స్వాపింగ్‌పై మాధవి లత సంచలన వ్యాఖ్యలు| Madhavi Latha Reveals Shocking Facts About Wife Swapping

Author Name:Mr Venkat Waves

Youtube Channel Url:https://www.youtube.com/@MrVenkatwaves

Youtube Video URL:https://www.youtube.com/watch?v=npYofR4QpmI



Transcript:
(00:03) సమాజంలో రోజు రోజుకి విచ్చల విడితనం పెరిగిపోతుంది. డబ్బు సంపాదనతో పాటే శృంగార పించు కూడా జనాల్లో పెరుగుతోంది. ఇది ముందే ఊహించాడేమో గానీ ఓ కవి 50 ఏళ్ల క్రితమే సరైన మాట చెప్పారు. పాతి వ్రత్యపు పూజలు ఎక్కువైతే వ్యభిచారం పెరిగినట్లే అన్నాడు. అంటే పైకి చేసేది ఒకటి లోపల ఇంకోటి అన్నమాట. అయితే తెలుగు సినిమా నటి మాధవీలత పెద్ద బాంబే పెల్చేసింది.
(00:26) ఎప్పుడూ ఏదో ఓ కామెంట్ తో వివాదాల్లో ఉండే మాధవీలత తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా భయం లేకుండా చెబుతోంది. దాని పర్యావసనాల గురించి కూడా పెద్దగా పట్టించుకోదు. చెప్పాలనుకున్నది చెబుతుంది అంతే ఇప్పుడేం చెప్పిందంటే హైదరాబాద్లో ఏకంగా బడా బాబులు డబ్బు ఉన్నవాళ్ళు ఏకంగా పెళ్లాల మార్పిడి చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
(00:47) దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే మాధవి లత ప్రకారం హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లలో మాత్రమే ఈ వ్యవహారం జరగడం లేదు. ఖరీదైన రెసిడెన్షియల్స్ ప్రాంతాల్లోని ఇళ్లు ఫ్లాట్స్ లో కూడా ఈ గలీజ్ వైఫ్ స్ట్రాపింగ్ కల్చర్ కొనసాగుతోంది. కొంతమంది ఏకంగా ఫ్లాట్స్ ను లేదా ఇంటిని అద్దకు తీసుకుంటున్నారు. వీకెండ్ల పార్టీల పేరుతో ఒకడి పెళ్ళాంతో మరొకడు ఎంజాయ్ చేస్తున్నారు.
(01:09) మరునాడు ఏమీ జరగనట్లే వెళ్ళిపోతున్నారని కామెంట్ చేయటం విశేషం. అంతేకాదు చాలా ఏళ్లుగా సభ్య సమాజం చేదరించుకునే పని జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాలు హైదరాబాద్ లో కూడా జోరుగా సాగుతున్నాయి. బహుశా 15 ఏళ్లుగా ఉన్నాయి. నగరం లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఎంటర్టైన్మెంట్ పేరుతో కొత్త అనుభవాల కోసం వేరు వేరు మహిళలతో ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళు తమ భర్తలను మార్చుకోవటం ఆ భర్తలు మరొకరి భార్యలను తెచ్చుకోవడం చేస్తున్నారు.
(01:34) ఇదంతా డబ్బు తెచ్చిన పిచ్చి అనేది మాధవీలత మాట. ఇలాంటి నైట్ లైఫ్ ప్రైవేట్ పార్టీలపై బెంగళూరులో నెగా ఉంది. హైదరాబాద్లో కూడా అనుమానాస్పద పార్టీలపై పోలీసులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు. అయితే ఇది కొత్త కల్చర్ ఇంకా చెప్పాలంటే చండాలప పద్ధతి కానీ ఎవరి పిచ్చి వారికి ఆనందం ఎందుకంటే నిత్యం కొత్తదనం కావాలి డబ్బులేమో పడేసి మూలుగుతూ ఉన్నాయి.
(01:57) ఎక్కడో వ్యభిచారం చేయడం ఎందుకు? మనకు తెలిసిన వారితోనే కొత్తగా శృంగారం ఎంజాయ్ చేసుకుంటే ఎలాంటి కంగారు ఉండదు. అక్రమ మందాల గోల ఉండదు. అధికారకంగానే అక్రమం పెట్టుకోవచ్చుఅనేది కొత్త పద్ధతి. అయితే ఇప్పుడు మాధవిలత చెప్పింది కానీ చాలా రోజులుగా ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయని బయట ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. చాలా కాన్ఫిడెన్షియల్ గా అతి కొద్దిమంది సన్నిహితులు ఇలాంటి పార్టీలు చేసుకుంటున్నారు.
(02:19) రాత్రి 12 గంటల వరకు బాగా తాగుతారు తింటారు. ఆ తర్వాత ఎవరి పెళ్ళాంతో ఎవరు గడపాలనేదానికి ఎంపిక డిఫరెంట్ గా ఉంటుంది. కారు తాళాలన్నీ కొప్పగా పోస్తారు. మహిళలే ఆ కారు కేసు లో తమకు నచ్చిన వాటిని తీసుకుంటారు. ఏ కారు ఓనర్ కి అయితే తమకు దొరుకుతుందో అతనితో ఆ రాత్రి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది పేరుకు మహిళల ఛాయిస్ కానీ మగాళ్ళకు కొత్త ఎంటర్టైన్మెంట్ కి ఒక ఛాన్స్ ఇదో కొత్త రోత అనుభవం స్టైల్.
(02:45) అయితే ఇప్పుడు మనం కేవలం వైఫ్ స్టాఫింగ్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంతకంటే దారుణమైన వ్యవహారాలు బయట నడుస్తున్నాయి. బయట ఏకంగా కోలివింగ్ కల్చర్ పెరిగింది. ఇందుకు హాస్టల్స్ కూడా ఉన్నాయి. మగాళ్ళు మహిళలు తమకు నచ్చినట్లుగా గదులను అద్దకు తీసుకొని భార్యా భర్తలా బ్రతుకుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే స్నేహం పేరుతో జరిగే హైటెక్ వ్యభిచారం.
(03:05) ఇందులో నిజమైన ప్రేమికులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఇద్దరికీ బోరు కొట్టిన కొత్త రూమ్ కి వెళ్ళిపోతారు. కొత్త కోలివింగ్ మొదలవుతుంది. అంటే శృంగారం అనేది చాలా సింపుల్ అయిపోయింది. చాలా మంది పెళ్లిఅయ్యే వరకు కూడా ఆగడం లేదు. ముందే స్వర్గాన్ని చూసేస్తున్నారు. ఆ తర్వాతే వయసు మీద పడ్డ తర్వాత తప్పదు కాబట్టి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటున్నారు.
(03:24) అందుకే తాళి బంధం తప్పితే ఎమోషనల్ రిలేషన్ ఉండడం లేదు. నమ్మకం అసలే లేదు. అందుకే విచ్చలవిడితనం పెరిగిపోతుంది. కానీ పెళ్లి తర్వాత అక్రమ బంధాలు ఏకంగా హత్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు వైఫ్ స్వాపింగ్ రిలేషన్స్ ఎటు దారి తీస్తాయో తెలియదు. ఎందుకంటే ఒకసారి పడక గదిలో పరాయ వ్యక్తితో లేదంటే పరాయి మహిళతో లింక్ కుదిరాక ఎంజాయ్మెంట్ పెరిగిన తర్వాత అది సీరియస్ రిలేషన్షిప్ గా మారితే అవి దారుణ పరిస్థితులకు దారి తీస్తాయి.
(03:49) ఈ లైంగిక విశృంకలత ఇప్పుడు వింటున్నాం కానీ కేరళలో పెద్ద రాకెట్ే బయటపడింది. ఏకంగా పోలీసులే పెద్ద ఆపరేషన్ చేశారు. కొంతమంది ఫ్రైడే ఈవినింగ్ మొదలైతే చాలు. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి వరకు ఒకరి భార్యలతో మరొకరు ఎంజాయ్ చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిసార్ట్స్ బుక్ చేసుకునేవారు. మొదట ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెగ్యులర్ గా వీకెండ్ పార్టీలు చేసుకునేవారు.
(04:11) ఒక వారం ఒకరి ఇంట్లో మరొక వారం మరొకరి ఇంట్లో తమ భార్యలతో కలిసి ఎంజాయ్ చేసేవారు. వారి స్నేహంలో ఒకరి వైఫ్ పై మరొకరికి మోజు ఏర్పడింది. అది ఇద్దరికీ అర్థమైంది. అప్పుడే ఇద్దరం మనం భార్యలను మార్చుకుందాం. వారికి కూడా ఇష్టమే ఎంజాయ్ చేద్దాం. వారం మొత్తం ఒకరితోనే ఎందుకు వీకెండ్ లో కొత్త సుఖం ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.
(04:31) అందుకు వారి భార్యలు కూడా ఒప్పుకున్నారు. అలా వైఫ్ స్వాపింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత వారి ఆఫీసల్లోనే క్లోజ్ గా ఉన్న వారికి చెప్పారు. ఇంకొంతమంది జత అయ్యారు. కొందరు మహిళలు నో చెప్పినా కూడా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చని సర్ది చెప్పారు. ఇక ఆ తర్వాత సాధారణం అయిపోయింది. చివరికి ఏకంగా ఓ WhatsAppట్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో ఓ రేట్ పెట్టారు.
(04:50) కపుల్కు పాతకవేలు భార్యా భర్తలు అటెండ్ కావాలి. మగాళ్ళు కొత్తగా వేరే వారి వైఫ్ తస్త ఎంజాయ్ చేయొచ్చు. ఆడవాళ్ళకు కూడా కొత్త సుఖం దొరుకుతుంది. రిసార్ట్ నుంచి ఫుడ్ వరకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మాదే బాధ్యత అంటూ మొదలు పెట్టారు. మెల్లిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకరి నుంచి మరొకరు చాలా మంది ఈ చండాలపు వైఫ్ షాపింగ్ నెట్వర్క్ లో జాయిన్ అయ్యారు.
(05:09) కానీ కొంతమంది మహిళలు ఇందుకు ఒప్పుకోలేదు. ఓ వ్యక్తి తన భార్యను వేరే వారితో ఎంజాయ్ చేయడానికి ఒత్తిడి చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అయినా భార్యను తప్పుడు పని చేయాలని బెదిరించాడు. తిట్టాడు. నాకు సుఖం లేకుండా చేస్తున్నావు నా స్నేహితుల భార్యలు నాతో శృంగారానికి రెడీగా ఉన్నారు. నువ్వు కూడా మరొకరితో ఎంజాయ్ చేయొచ్చని వాదించాడు. కానీ అక్కడే ఆ మహిళ భర్తను తిట్టింది.
(05:30) ఒకవేళ అతనితో గర్భం వస్తే నా పరిస్థితి ఏంటని నిలదీసింది. కచ్చితంగా ప్రొడక్షన్ వాడాలని చెప్పాడు. నాకు ఇది వైఫ్ షాపింగ్ లా లేదు. ఏదో వ్యభిచారంలా ఉందని వాదించింది. భర్త వేదింపులు భరించలేక ఒకసారి ఒప్పుకుంది. కానీ అక్కడ ఆమెకు దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి. గదిలో మరో వ్యక్తి అసహ్యంగా ఊయించలేని విధంగా ప్రవర్తించాడు. ఆ వెకిలి పనులు అసహమైన దృశ్యం చూసి ఆమె వెంటనే గది నుంచి బయటక వచ్చేసింది.
(05:55) తాను పాల్గొన్నని చెప్పేసింది. దీంతో అక్కడే పెద్ద గొడవ జరిగింది. ఆ వేదింపులు తట్టుకోలేక సదరు ఆ 27 ఏళ్ల మహిళ 2022 జనవరిలో కేరళలోని కొట్టాయం జిల్లా కారుకచ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలానే మరో ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. దీంతో ఈ నెట్వర్క్ ను చేదించేందుకు పోలీసులు నిగా పెట్టారు. అయితే పోలీసులకు సమాచారం లీక్ అవుతుందని గ్రహించిన ఈ వైఫ్ షాపింగ్ నెట్వర్క్ సభ్యులు Facebookటెలిగ్రామ స్నాప్చాట్ లో సీక్రెట్ కోడ్ ద్వారా ఏకంగా తమ భార్యలను ఎక్స్చేంజ్ చేసుకోవడం మొదలు పెట్టారు.
(06:26) గుంపులు గుంపులుగా కలవకుండా ముందే ఒకరి భార్యలతో మరొకరు రెస్టారెంట్లు ఇల్లు రెసార్ట్లకు భార్యా భర్తల వెళ్లి ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు. అయితే ఈ సెటప్ ను కొంతమంది దగ్గరుండి చూసుకునేవారు. అయితే చివరకు పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ కు దొరికిపోయారు. కేస్ నమోదు చేసి 50 మందికి పైగా వైఫ్ షాపింగ్ నిందుతలను అరెస్ట్ చేశారు. మహిళలను వదిలేశారు.
(06:46) దాదాపు మూడు జల్లాలకు ఈ నెట్వర్క్ విస్తరించింది. ఈ కేసు మూడేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన మహిళ పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ బెయలు మీద బయటక వచ్చిన ఆమె భర్త షినో మాత్యూ ఆమెను పుట్టింట్లోనే దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా విషం తాగి చనిపోయాడు. తన పరువు తీసి స్నేహితులందరితో తిట్టించిందని తనకు సమాజంలో విలువ లేకుండా చేసిందనేది అతని పగ.
(07:10) ఈ కేసులో చాలా మంది భార్యా భర్తలు తాము మరోసారి తప్పు చేయమని కేసులు వద్దని పోలీసులను బ్రతిమలాడారు. దీంతో చాలా మందిని పోలీసులు మానవత దృక్పదంతో వదిలేశారు. నిండు కుటుంబాలు బజారాన పడతాయి వారి పేర్లు బయటక వస్తే ఏదైనా చేసుకోరానిది చేసుకుంటారని పోలీసులు వారిని వదిలేశారు. కానీ ఈ నెట్వర్క్ ని నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్న ఆరుగురిని మాత్రం జైలుకి పంపించారు.
(07:31) అయితే హైదరాబాద్లో మాత్రం ఈ వైఫ్ స్టాఫింగ్ వ్యవహారం అధికారకంగా బయటకు రాలేదు. కానీ ఇది మన భారతీయ సంస్కృతికి ఆచారాలకు పూర్తి విరుద్ధమైంది. ఎంత డబ్బు ఉన్నా మధ్యం డ్రగ్స్ గంజాయి మొత్తులో కూడా ఇలాంటి వాటికి చోటు కల్పించకూడదు. ప్రభుత్వం కూడా అక్రమ వ్యభిచారాలు తప్పుడు పనులపై నిగా పెట్టాలి. ఈ వైఫ్ స్టాపింగ్ ని రూపమాపాలి. ఇదే కాదు కో లివింగ్ పై కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి.
(07:55) హైదరాబాద్ లో ఇలాంటి హాస్టల్లో చాలానే ఎక్కువైపోయాయి. మరి వాటిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment