Thursday, July 23, 2026

జీవితాన్ని మార్చే రెండే రెండు పదాలు The Two Words That Change The Life

జీవితాన్ని మార్చే రెండే రెండు పదాలు The Two Words That Change The Life

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rnfY0XElFJc



Transcript:
(00:01) మనం అంతగా పట్టించుకొని అసలు గుర్తించనే గుర్తించని ఆ మాటకవస్తే తేలిగ్గా తీసుకునే రెండే రెండు పదాలు ఉన్నాయండి అవి ఎస్ అలాగే నో ఈ రెండిటిని గనుక సరైన సందర్భంలో సరిైన టైంలో చెప్పగలిగితే అతనే అచీవర్ అయితాడండి అతనే సక్సెస్ఫుల్ పర్సన్ అయితాడు. అలా చెప్పలేని వాడి జీవితం రోజు లాటి చార్జికి గురైతుందండి ఈ రెండు పదాల వెనక మానవాళనే కాదు ప్రపంచ చరిత్రను మార్చివేసే ఒక ఫిలాసఫీ కూడా దాగిఉందండి వీటి గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం.
(00:44) మంచి కొటేషన్ చెప్తాను నో అండ్ ఎస్ ఆర్ ది టూ షార్ట్ వర్డ్స్ విచ్ నీడ్ ఏ లాంగ్ థాట్ అండ్ ప్రూడెన్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వ మిస్ ఇన్ లైఫ్ ఆర్ నెంబర్ వన్ డ్యూ టు సేయింగ్ నో టూ సూన్ [గొంతు సవరించుకోవడం] ఆర్ ఎస్ టూ లేట్ చూసారా మరి చాలా తొందరగా నో చెప్పేస్తాం తర్వాత బాధపడతాం ఆలస్యంగా ఓకే అంటాం పోనీ ఎస్ అంటాం అప్పటికే సమయం మించిపోతుందండి మంచి కొటేషన్ అండి ఇది ఉదాహరణ చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అదేంటంటే ఒక యువకుడు మొట్టమొదటిసారిగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
(01:31) ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. అతని క్వాలిఫికేషన్ మెచ్చుకొని ఆ ఇంటర్నల్ స్కిల్స్ ని కూడా మెచ్చుకొని అతన్ని పరీక్షించాలని చెప్పేసి అంటే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అతని క్వాలిఫికేషన్స్ కి సంబంధించిన అంటే సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక జాబ్ ఇస్తా ఉన్నారు అయితే ఇతను ఏం చేశడంటే ఆలోచించాడు ఆలోచించాడు రెండు రోజులు టైం తీసుకున్నాడు చివరికి నో చెప్పాడు అంటే నిజంగా అతను గనుక అతని స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోగలిగితే అది అతనికి మంచి అవకాశం అండి మంచి అవకాశం కానీ చెప్పాను కదా పోస్ట్పోన్ చేస్తూ చివరికి నువ్వు చెప్పేసాడు ఇక్కడ ఒక విషయ
(02:17) ప్రస్తావన ఉందండి అదేంటంటే నేను కొన్ని వీడియోలో చెప్తూ ఉంటాను ఇప్పుడు ఉన్నది యాక్చువల్ గా ఎగ్జామినేషన్ సిస్టం అండి ఎడ్యుకేషన్ సిస్టం కాదు పరీక్షలు పెట్టు మార్కులు కొట్టు అన్నట్టుగా ఉంది. అంతే తప్ప ఈ పిల్లవాడు గాని ఈ పిల్ల గాని సమాజంలో తనదైన మార్క్ ని అంటే ముద్రను వేయగలడా లేదా అని ఏ విద్యా సంస్థలు చూడటం లేదు ఆ మాటకి వస్తే గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదండి నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనిషి మూడు నిర్ణయాలు తీసుకోవాలండి ఒకటి మంచి కోర్సు ఎంచుకోవాలి
(03:03) రెండు దానికి తగ్గ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే ఆ ఉద్యోగాన్ని అద్భుతంగా చేసే అవకాశం ఉంటుంది కదా మరి ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాత మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలండి అదే మెంటాలిటీ ఉన్న జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలన్నమాట ఏ సబ్జెక్ట్ లో అయితే మనకు ఉద్యోగం దొరికిందో ఆ సబ్జెక్ట్ లో మన స్కిల్ ని ప్రూవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి.
(03:29) చెప్పాను కదా ఇతను చిన్న పోస్టుని రిజెక్ట్ చేసేసాడు. ఆ తర్వాత అండి అతని పరిస్థితి చాలా ఘోరంగా తయారయింది. ఒక సంవత్సరం పాటు అతనికి జాబ్ దొరకలేదు కదా ముందు చూపు ఉంటే ఎంత బాగుండేదండి చివరికి క్వాలిఫికేషన్ కి సంబంధం లేని ఒక జాబ్లో చేరిపోయాడుండి అంతే అంటే ఆ రోజు అతను చెప్పిన నో అతని భవిష్యత్తుని వెనక్కి నెట్టేసింది. ఇలా అతను ఎంతో సఫర్ అయ్యాడండి అయితూనే [గొంతు సవరించుకోవడం] ఉన్నాడు అసలు ఆ మాటకు వస్తే ఇలా సఫర్ అయతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అందుకే నేను ఏమంటానఅంటే ఎస్ చెప్పడానికి కానీ నో చెప్పడానికి కానీ కొంత పరిణితి ఉండాలి కొంత పరిణితి ఉండాలి
(04:15) అనుభవం కూడా ఉండాలి కదా నాకు టైం లేదు టైం లేదు అనటం కూడా ఒక విధంగా నో నేనేనండి నో చెప్పడమే ఒక అమ్మాయిని నిజాయితీగా ప్రేమించి నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నానండి నిజాయితీగా ప్రేమించి భయంతో ఎటు తేల్చుకోలేని వ్యక్తి ఎలా నష్టపోయాడో నేను చెప్తానండి. నాకు ప్రాక్టికల్ గా జరిగిన సంఘటన నేను చెప్తాను. జస్ట్ నేను చదవల్సింది మీరు హాయిగా వినండి.
(04:50) బి గోపాల్టండి సికింద్రాబాద్ 2007 లో అతని జీవితంలో జరిగిన సంఘటన ఆయన ఏం చెప్తున్నా అంటే సరైన సమయంలో సరైన రీతిలో స్పందించటమే విజయం అని చెబుతూ ఉంటారు. ఆ లెక్కన నేను జీవితంలో ఓడిపోయాను. నేను ఆ అమ్మాయిని సిన్సియర్ గా ఇష్టపడ్డాను. ఆమె భావాలు ఆలోచనలు నన్ను ఆమెకు సరెండర్ చేశయి. ఆమె నాకు సరిదోడు అనుకున్నాను.
(05:16) ఆమె కూడా నాతో జీవితాన్ని పంచుకోవడానికి సరైనంది. కానీ తనను పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. నేను దృడంగా నిలబడలేకపోయాను. మరో అమ్మాయి మెడలు తాడి కట్టాను. ఇప్పుడు నా జీవితం బాగాలేదని కాదు కానీ ఆమెతో ఇంకా బాగుండేదేమో ఎప్పుడైనా ఆమెకు గుర్తొస్తే నాలోకి నేను కుచించుకుపోయినట్టు ఫీల్ అవుతాను. ఆనాటి కబుర్లు వాగ్దానాలు నన్ను విక్కరిస్తాయి.
(05:47) ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇంకాస్త నిజాయితీగా ప్రయత్నించి ఉంటే మా వాళ్ళను కన్విన్స్ చేసేవాడినేమో ఎప్పుడైనా కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే నా జీవితంలో నుంచి ఆమె వెళ్ళిపోకుండా జాగ్రత్త పడతాను అని ఎందుకంటే వరల్డ్ బై వర్డ్ నేను చదివానండి ఇది నాకు 2007 లో నేను జరిగిన విషయం అన్నమాట చూడండి ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవడం తప్పు కాదండి కానీ కొంతకాలం పరిచయం అయిపోయిన తర్వాత ఒకళ్ళ వ్యక్తిత్వాలు ఒకళకి తెలిసిన తర్వాత పెద్దలు కూడాను పరిస్థితిని బేరే వేసుకొని ఒక్కొకసారి ఓకే అనాలండి అంటే వాళ్ళు ఎస్ అనలేదు
(06:35) ఇతను కూడాను అమ్మ నాన్నలు నో నో అంటుంటే ఇతను కూడా అట్లా కాదు ఐ వాంట్ టు గో ఫర్ దిస్ గారు ఐ యమ వెరీ సారీ వాట్ఎవర్ యు సే ఐ డోంట్ యక్సెప్ట్ ఐ విల్ సే నో అని గనుక అనుకున్నట్లయితే ఇతను కొంచెం హ్యాపీగా ఉండేవాడేమో కదా మనకు తెలియదు కానీ అతని ఫీలింగ్ కూడాను అలాగే ఉందండి. ఫీలింగ్ కూడాను అలాగే ఉంది. ఇక్కడ నా పర్సనల్ విషయాన్ని కూడాను ఒకటి నేను చెప్తానండి ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 ఐ బికేమ ఆఫీసర్ ఐ బికమ్ పర్సనల్ సెక్రటరీ టు హైకోర్ట్ జడ్జ్ చీఫ్ జస్టిస్ ఒకాయన నన్ను ఇంటర్వ్యూ చేశడండి అంతకుముందు 48 మంది వచ్చారు రిటన్ టెస్ట్ కి ఉన్నవి రెండే
(07:21) రెండు పోస్టులు చివరికి 10 మంది ఇంటర్వ్యూకి కరారు చేయబడ్డారు. నా ముందు అతను వెళ్ళాడు ఇంటర్వ్యూకి అక్కడ చీఫ్ జస్టిస్ ఒక ప్రశ్న వేశడు ఏంటంటే నీకు ఎల్ఎల్బి ఉంది కదయ్యా నువ్వు రేపు పొద్దున ఈ జుడిషరీ నుంచి స్టాఫ్ ఒ కోట ఉంది నీకు ఎల్ఎల్బి ఉంది కాబట్టి నువ్వు మెజిస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ ని వదిలి పెడతావా అని అడిగాడండి [గొంతు సవరించుకోవడం] అడిగితే వెనక చాలా కంగారు పుట్టేసి ఇక్కడే ఉంటాను అంటే రేపు పొద్దున పంపించలేము మెజిస్ట్రేట్ అవ్వటానికి అలాగే
(08:08) లేదండి అవకాశం వస్తే వెళ్తాను అంటే ఇక్కడ ఉద్యోగం ఇవ్వడేమో [నవ్వు] అని మీమాంసలో పడి అలా ఉండిపోయాడుండి సో యు కెన్ గో అన్నారు అతను బయటికి వచ్చాడు. ఇంకో ఇద్దరి తర్వాత నా ఇంటర్వ్యూ అన్నమాట నేను క్యాజువల్ గా అతన్ని అడిగా ఏం జరిగిందిఅని ఏ విషయం చెప్పాడండి. అప్పుడు నేను ఒక రిజల్ట్ మైండ్ తో ఉన్నాను అన్నమాట సరే నా వంతు వచ్చింది నేను వెళ్ళాను ఆయన అనుకోకుండా ఇదే ప్రశ్న అడిగాడు.
(08:33) ఏమయ్యా నువ్వు ఎల్ఎల్బిగ చేసినట్లయితే మెయిన్ షీట్ అయ్యే అవకాశం ఉంది కదా మరిఏంటి వెళ్ళిపోతావా ఈ వ్యవస్థను వదిలి అన్నాడు నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఒకే ఒక విషయం చెప్పానండి నో సర్ నో ఐయమ సన్ ఆఫ్ ఏ టీచర్ ఏజ్ ఆఫ్ 26 హవిల్ గివ్ గేష పోజషన్ ఐ లవ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఐ విల్ సర్వ్ ద ఇన్స్టిట్యూషన్ లైక్ ఎనథింగ్ సర్ ఐ ప్రామిస్ అని చెప్పానండి అంటే నా మాటలో ఉన్న ఒక రెజల్యూట్ మైండ్ ని ఒక స్టెబిలిటీని ఆయన అర్థం చేసుకున్నాడు తర్వాత ఏదో ప్రశ్న వేశడు బయటికి వచ్చిన తర్వాత ఆ సాయంత్రానికే రిజల్ట్ పెట్టారంటే నేను సెలెక్ట్ అయ్యాను ఆ ముందు వెళ్ళినతను అతను ఎస్ చెప్పలేదు నో
(09:18) చెప్పలేదు కదా అతను సెలెక్ట్ కాలేదండి సో ఇది జరిగిందండి ఇంకొక విషయం ఏంటంటే మన అంతరాత్మ కూడా ఎప్పుడూ కూడా నిజమే చెప్తూ ఉంటుందండి మనం తప్పు చేసినప్పుడు అల్లా మనం పట్టించుకోం నో అంటూ ఉంటాం చివరికి సఫర్ అవుతూ ఉంటామండి అలాగే వాయిదా వేయడం కూడాను ఒక విధంగా నో చెప్పన లాంటిదేండి కొన్ని కొన్ని పనులు అసలు వాయిదా వేయకూడదు.
(09:48) ఉదాహరణకి మా నాన్న ఫోన్ చేశను అనుకోండి నేను ఇప్పుడు విజయ అన్నాను నేను తర్వాత ఫోన్ చేస్తాను అని అనకూడదండి ఇది చాలా క్రూరమైన నో అన్నమాట అమ్మ ఎందుకు చేసిందో నాన్న ఎందుకు చేశారు ఎవరి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో ఏమిటో అని తెలుసుకోకుండా ఏదో పెద్ద బిజీగా ఉన్నాను అంటే నో అనేస్తే ఎలాగండి అలా జీవితంలో అమ్మని నాన్నని పోగొట్టుకొని సఫర్ అవుతున్న వాళ్ళు కూడాను ఉన్నారండోయ్ ఉన్నారు జీవితంలో లో ప్రతి నో తప్పు కాదండి అలాగే ప్రతి ఎస్ కూడాను సరే ఇది కాదు కానీ ఆలోచించకుండా చెప్పిన నో ఉంది చూసారా తొందరపడి చెప్పిన నో ఉంది చూశరా అది చాలా ప్రమాదకరం అండి
(10:34) చివరికి భయంతో ఆలస్యం చేసి ఒకవేళ ఎస్ చెప్పినా అప్పటికి కాలాతీతం అయి ఉంటుంది అవకాశం చేయి జారిపోయి ఉంటుంది ఇంకెవరో దాన్ని చేయి ఎక్కించుకొని ఉంటారు అప్పుడు ఏవిధ ఉపయోగం ఉండదండి కదా నా ఇంటర్వ్యూలో అతను మీమాసంలో ఉండిపోయిన వ్యక్తి దీనికి గొప్ప ఉదాహరణ ఇందాక నేను చెప్పాను కదా ఈ ఎస్ గాని నో గాని చెప్పడానికి విజ్ఞత ఉండాలండి అలాగే అనుభవము పరిపక్వత పరిణితి చాలా అవసరం చాలా అవసరం కదా నేను ఒక్కసారి రామాయణం దగ్గరికి భారతం దగ్గరకి కూడా వెళ్తానండి [గొంతు సవరించుకోవడం] గొప్ప ఎగజాంపుల్స్ అన్నమాట గొప్ప ఎగజాంపుల్స్ ఇప్పుడు రాముడికి రాజ్యం సిద్ధంగా ఉంది.
(11:20) కదా తండ్రి దశరధుడి మాటకి శ్రీరామచంద్రమూర్తి నో చెప్పలేదు. నాన్న వయోభార్యం వల్ల నేను రాజ్యాన్ని పరిపాలించలేకపోతున్నాను నీకు రాజ్యాన్ని ఒప్ప చెప్తున్నాను పట్టాభిషేకం చేస్తున్నాను అంటే నువ్వు చెప్పలేదు కదండీ ఎస్ అన్నాడు ఓకే ఆ తర్వాత సరే కైక ఇంటర్ఫేర్ అయింది ఆయన మూర్చిలాడు మళ్ళీ లేచిన తర్వాత చెప్పాడు నాన్న అలా కాదు నేనేదో ఓరాలు ఇచ్చాను ఆయన ఏదో పట్టుపడుతుంది నువ్వు అడవికి వెళ్ళాలిరా అన్నాడు ఎస్ అని వేసాడండి సింపుల్ గా తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు శ్రీరామచంద్ర మూర్తి అనేక కష్టాలు వచ్చాయి.
(11:59) తట్టుకున్నాడు చివరికి వాలి వధ జరిగింది తర్వాత రామండి వధ కూడా జరిగిందండి అలా ఆయన తర్వాత తర్వాత మర్యాదా పురుషోత్తముడు అయ్యాడు. కదా తండ్రిని గౌరవించిన వాడు అయ్యాడు. కదా ఏకపత్రీ పుత్రుడు అయ్యాడు. దేవాలయాలు వెలిసేయండి కదా అలాగే ఒకసారి మహాభారతం [గొంతు సవరించుకోవడం] దగ్గరికి వద్దాంండి శ్రీకృష్ణుడు చివరిసారిగా అన్నాడు దుర్యోధనుతో జస్ట్ గివ్ ఫైవ్ విలేజస్ ఐ విల్ స్టాప్ ది వార్ అన్నాడు దుర్యోధన ఏమన్నాడు నో సూది మొన్నంత భూమి కూడా నేను ఇవ్వను
(12:45) అని అన్నాడండి అన్నాడు కదా చివరికి ఏమైంది కురువంశ నాశనం అయింది కదా వివేషణ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అనండి అతను అధర్మానికి నో చెప్పాడు నా వైపు ఉండమన్నాడు కదా రావణసాడు నువ్వు చేసే తప్పు మహాతల్లిని చెరబట్టావు నీ వైపు ఉండను ఐయమ వెరీ సారీ నో అన్నాడు కదా అలా సొంత అన్నని వదిలేసాడు కదా చివరికి రాముడు చెంత చేరాడు అలా ఏమైంది రావణ వది జరిగిన తర్వాత లంకకి రాజయ్యాడండి కదా అట్లాగే అభిమన్యుడు కూడాను గొప్ప ఉదాహరణగా నిలుస్తాడండి ప్రస్తుతం మన
(13:30) సబ్జెక్ట్ ఇప్పుడు అతను పద్మ వ్యూహంలోకి వెళ్తాడు అతనికి తెలుసు లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు అని చెప్పేసి అయినా సరే యుద్ధానికి ఎస్ అంటాడండి చిన్నవాడండి 17 18 ఏళ్ళు కదా చివరికి అతని మరణం అతని ధైర్యానికి ప్రతీకగా నిలిచిందా లేదా అండి ఇంకొకటి కూడా జరిగింది నిరాయుధం చేసి వెనక నుంచి బాణం వేసి చంపిన వాళ్ళందరూ కూడాను చరిత్రహీనులు అయ్యారా లేదా కదండీ ఇతో మాట్లాడుతుంటే నాకు స్వామి వివేకానంద గుర్తుక వస్తున్నాడండి సర్వమత సమ్మేళనం చికాగోలో
(14:16) జరుగుతున్నప్పుడు ఆ మహాసభకి వెళ్ళడానికి స్వామి వివేకానందకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి డబ్బు లేదు గొప్ప పరిచయాలు కూడా లేదు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అవకాశం వస్తుందో లేదో తెలియదు కానీ తన జీవిత పిలుపుకి చివరికి ఎస్ ఐ విల్ గో అని అన్నాడా లేదా అండి చివరికి ఏమైంది ఆ ఒక్క నిర్ణయం భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసింది రామకృష్ణ మట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయింది.
(14:56) ఒకటండి చరిత్రను మార్చింది యుద్ధాలు కాదు సరైన సమయంలో చెప్పిన కొన్ని ఎస్లు అంతేనండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎస్ చెప్పే ముందు కొంచెం ఆలోచించండి ఇది ధర్మానికా అని అలాగే నో చెప్పే ముందు కూడాను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది అహంకారమా అని చెప్పేసి వీటి గనుక నిజాయితీగా సమాధానాలను చెప్పగలిగితే ఎన్నో తప్పులు మొగ్గలోనే తుంచబడతాయండి.
(15:35) మీతో మాట్లాడుతుంటే నాకు ఒక మంచి కొటేషన్ గుర్తుకొస్తుంది అదేంటంటే ది హార్డెస్ట్ ఛాయసెస్ రిక్వైర్ ద స్ట్రాంగెస్ట్ విన్స్ అన్నాడు ఒకటండి అ ది ఎండ్ ఆఫ్ ది డే మనం తప్పుల గురించి బాధపడండి కానీ చేయని ప్రయత్నాలను తలుచుకొని బాధపడుతూ ఉంటామండి కదా అప్పుడు అనిపిస్తుంది అవకాశం నిజంగా ఒక్కసారే తలుపు కొడుతుంది కదా ఆ తలుపు తీయలేదు అని అసలు ఆ తలుపు తీయడమే జ్ఞానం అండి [నవ్వు] ఆ తలుపు తీయడమే జ్ఞానం ఇది టైమ్లీ ఎస్ టైమ్లీ నో మీద అంటే చెప్పడం మీద ఆధారపడి
(16:22) ఉంటుందండి ఒక ఎస్ భవిష్యత్తుని మార్చగలదు అలాగే ఒక నో నీ భవిష్యత్తుని కాపాడగలదు. నోమాడానికి ఎస్ చెప్పి ప్రాణం మీదకు తెచ్చుకున్న వాళ్ళు కోలలండి కాబట్టి నేను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను అలాగే అందరికీ కూడా చెప్తున్నాను. తొందరపడి ఎస్ అనొద్దు తొందరపడి నో అనద్దండి అనాలా వద్దా అని అవసరమైతే కొంచెం టైం తీసుకోండి. ఇది సయమనానికి ప్రతీకండి ఎందుకంటే ఏ ఎస్ మనల్ని అధా పాతాళకు తోసేస్తుందో ఏ నో మనల్ని ఉచ్చ దశకి తీసుకెళ్తుందో మనకు తెలియదండి కదండీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందామండి దీనికి నేను చెప్పాను
(17:10) కదా సయమనం తప్ప వేరే మార్గం లేదండి తొందర పడకూడదు ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సో ఇదండి ఈ వీడియోలో సంగతి వినంద కృతజ్ఞతలు నా వీడియో గనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరింతమందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 94910 నా పేరు మారుతి కిరణ్ ఇంటి పేరు పౌడరూరి YouTube లో కూడా వెళ్లి ఎంఆర్ టిహెచ్ ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యుఆర్ అని మా ఇంటి పేరుతో సహా వస్తుంది. అదే నా YouTube ఛానల్ అండి.
(17:41) బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా మీరు నొక్కుతూనే ఉన్నారు. చాలా సంతోషం. కాదు ఒక అభ్యర్థన కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని పెట్టండి ఈ వీడియోకి సంబంధించి ఈ మెసేజ్ ద్వారా కూడా నేను చాలా నేర్చుకుంటున్నానండి ఇంకొకటి ఈ మెసేజ్ ని రేపు పొద్దున కొన్ని వందల మంది లేకపోతే వేల మంది కూడా చూసే అవకాశం ఉంటుందండి సో నమస్కారం ఉంటానండి

No comments:

Post a Comment