మనసు ఎందుకు కల్లోలమవుతుంది? సైకాలజీ విశ్లేషణ | Srinivas P | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sSjtTPvxllA
Transcript:
(00:11) హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు హలో సార్ హాయ్ ఇవాళ టాపిక్ వచ్చేసి మైండ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది జనరల్ గా అయితే చాలా సార్లు మనం చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉంటాం చాలా సందర్భాలలో కానీ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది సైకాలజీ కాంటెక్స్ట్ లో రీజన్ ఏంటి? ఓకే ఏంటంటే సడన్లీ మన మైండ్ ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ గురవుతూ ఉంటుంది.
(00:42) సో ఎందుకు డిస్టర్బెన్స్ గురవుతుంది అనేది మనకి ఒక్కొక్కసారి చాలా పజిల్ లాగా అనిపిస్తూ ఉంటుంది అవును అంటే చాలా సస్పెన్స్ గా అనిపిస్తుంటుంది మనకేదో తెలియని సినిమా చూస్తున్నట్టుగా మనకి అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్లి మన థాట్స్ అబ్సర్వ్ చేస్తే మనకి ఒక గంట ముందు జరిగిన విషయం కానీ లేకపోతే మార్నింగ్ నుంచి ఏదైనా కన్వర్సేషన్ జరిగింది కానీ ఒకసారి గుర్తెచ్చుకుంటే సడన్ గా మనకి ఎందుకు డిస్టర్బ్ అయ్యామ అనేది మనకు అర్థం అవుతుంది.
(01:06) ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఒకళ్ళతో మాట్లాడి వచ్చాను వచ్చేసిన తర్వాత కొంచెం నా మైండ్ లిటిల్ బిట్ డిప్రెస్ అవుతా ఉంది. అంటే కొంచెం నిరాశలోకి వెళ్తున్నట్టు అనిపించింది. సో ఏంటి ఇది అని చెప్పేసి ఒకసారి నేను బ్యాక్ కి వెళ్లి కన్వర్సేషన్ చూస్తే ఆ మీరేదో ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తదేమో కదా అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తారని ఎవరో ఏదో సంథింగ్ వాళ్ళు గెస్ చేసి మాట్లాడారు అదేం కన్ఫర్మ్ కాదు.
(01:30) అప్పుడు నా మైండ్ ఏం చేసిందంటే ఒకవేళ నిజంగా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే ఇప్పటికిప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి మళ్ళీ మొత్తం ఇవన్నీ ఈ సర్టిఫికెట్లు లేకపోతే ఇవన్నీ కూడా తరలించుకోవాలి మళ్ళీ జనాలు ఎట్లా ఎవరెవరు వస్తారు ఎవరెవరు అని రకరకాలుగా అడుగుతుంది అన్నమాట సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓహో దీని గురించి మైండ్ ఆలోచిస్తుంది ఓకే సో దానికి ఏం కావాలంటే గ్యారెంటీగా చెప్పాలి ఏంటంటే ఇట్స్ ఓకే ఒకవేళ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు అనేసేసి డైరెక్ట్ ఒకసారి చెప్పామంటే అది స్టాప్ అయిపోతుంది.
(02:03) ఓకే సో సెకండ్ టైం మళ్ళీ నేను ఒకసారి నేను అమీర్పేటలో ఒక రెస్టారెంట్ లో భోజనం చేసి తర్వాత పిల్లలక ఏదో కావాలని చెప్పి కొని వస్తున్నప్పుడు సంథింగ్ నా మైండ్ కొంచెం డిస్టర్బ్ గురైింది యాక్చువల్ గా సో ఏంటా అని చెప్పి నేను కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆలోచించాను ఆలోచించినప్పుడు నాకు అర్థమయింది ఏంటంటే వేరే ఎవరితోటో కంపేర్ చేసుకున్న కంపేర్ చేసుకుంది మైండ్ అంటే వాళ్ళంత స్థాయిలో నువ్వు లేవు అంటే అంటే వాళ్ళకున్న పాపులారిటీ గాని వాళ్ళకున్న డబ్బులు కానీ అంటే వాళ్ళకున్న స్థాయి కోట్ల రూపాయలు వాళ్ళు చాలా ఒక పెద్ద విల్లా కొనుకున్నారు హైటెక్ సిటీలో ఏదో
(02:41) సంథింగ్ చాలా అచీవర్స్ హై అచీవర్స్ వాళ్ళు వాళ్ళు ఏదో సాధించారు నేను సాధించలేదు వాళ్ళు సాధించలేదు సాధించలేకపోయాను అనేది నా మైండ్ ఆల్రెడీ దానంతటి ఆలోచించుకుంటూ దానంతటి కంపేర్ చేసుకుంటూ అల్లకల్లోలం లోపల జరిగిపోతుంది యాక్చువల్గా నాకు తెలియకుండా నేను అంటే నాకు తెలియకుండా అని కాదులే బాధ అనే ఎమోషన్ గుర్తించాను నేను వెంటనే సో వెంటనే గుర్తించి ఏం జరిగింది బ్యాక్ డ్రాప్ లో ఏం జరిగింది కొద్ది కాలం క్రితం ఏం కన్వర్జేషన్ జరిగింది అంటే కంపారిజన్ జరిగింది.
(03:08) సో కంపారిజన్ చేసుకున్నప్పుడు కూడా మన మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు కంపారిజన్ చేసుకోవాలి అసలు మ్ అసలు ఏ కారణం చేత మనం కంపేర్ చేసుకుంటున్నాం అది మనకు అర్థం కాదు. కానీ కంపారిజన్ అయితే చేసేసుకుంటున్నాం. అవును కానీ డిస్టర్బ్ అయిపోతున్నాం. మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నాం మళ్ళీ డిస్టర్బ్ అయిపోతున్నాం ఎన్నిసార్లు చెప్పినా కంపారిజన్ జరుగుతుంది డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది.
(03:35) సో ఒకసారి ఏం జరిగిందంటే ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ తోటి వెళ్తున్నప్పుడు ఒక అది ఒక చిన్నమారు కార్ అన్నమాట మారుతి కార్ మీద వెళ్తున్నప్పుడు పక్కన కొంచెం పెద్ద కార్స్ ఉంటాయి కదా అవి రిజర్మని అట్లా వెళ్ళిపోతున్నాయి. ఫాస్ట్ గా డాడీ డాడీ కమాన్ కమాన్ యు కెన్ డూ ఇట్ యు కెన్ డూ ఇట్ ఇంకా ఫాస్ట్ గా తోలు ఫాస్ట్ గా తోలు అంటాడు అంటే ఆయన ఇట్లా చూసాడు.
(03:58) తర్వాత ఇంకోటిఏదోబmw కార్ ఏదో సంథింగ్ అది వెళ్ళిపోయింది. లేకపోతేవోక్స్వగన్ కార్ ఏదో సంథింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు డాడీ కమాన్ యు కెన్ డూ ఇట్ వాళ్ళని ఎలానా ఓడించాలి ఓడించాలి అంటంటే అరే నీకేమని పిచ్చా దాని ఇంజిన్ ఏంటి మన ఇంజన్ ఏంటి దాని స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి అది ఒక వాల్యూబుల్ ఏమంటారంటే అది కోటి రూపాయలు రా బాబు ఇది మనది ఎంత ఏదో ఐదుప లక్షల్లో ఉన్న కారు దానికి దాని పొటెన్షియల్ దీనికి ఉండదు కదా నువ్వు దాన్ని చూసుకోకుండా నన్ను డ డూ ఇట్ అని చెప్పి నన్ను మోటివేట్ చేస్తే నేను ఎక్కడ వెళ్తానురా దాని ద్వారా అనింటే మరి నేను కూడా అంతే కదా డాడీ అని అన్నాడు.
(04:32) అంటే మరి నువ్వు వాళ్ళని వీళ్ళని పోల్చి వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు నువ్వు కూడా అట్లా చదవాలి నువ్వు కూడా అట్లా చదవాలంటే మరి వాళ్ళ పొటెన్షియల్ నా పొటెన్షియల్ తేడా ఉంటది గా మరి డైలీ నువ్వు అట్లాగే కంపేర్ చేస్తున్నావు గా మరి నన్ను పిచ్చోడు అన్నావు కదా మరి నువ్వు కూడా అట్లాగే ఆలోచించావుగా అని అన్నాడు.
(04:52) సో ద పాయింట్ ఏంటంటే ఇక్కడ కంపారిజన్ చేసుకొని మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ టన్నెల్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్ అవర్ టన్నెల్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్ వాళ్ళ బాల్యం డిఫరెంట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ వాళ్ళ పెంపకం డిఫరెన్స్ వాళ్ళ వాల్యూస్ డిఫరెన్స్ చాలా తేడాలు ఉన్నాయి యక్చువల్ గా ఓకే సో ఎదుటి వ్యక్తి సాధించాడు అంటే ఆయనకు ఉండే రిసోర్సెస్ లేకపోతే ఆయనకు ఉండే మెంటల్ కెపాసిటీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయ ఉండొచ్చు మనకి ఆయనకు ఉన్నటువంటి జెన్యూ పరమైనటువంటి చిన్నప్పటి నుంచి వచ్చినవి అవన్నీ చాలా డిఫరెన్స్ కానీ మనకు ఆయనకున్న
(05:26) అన్ని స్థాయిల్లో మనకి లేకపోవచ్చు కదా కానీ మన మైండ్ కంపేర్ చేసేస్తది. మన మైండ్ అట్లా కంపేర్ ఎందుకు చేస్తది అంటే మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ వల్ల అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ ఎన్విరాన్మెంట్ అది పేరెంట్స్ అవ్వచ్చు స్కూల్ టీచర్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు మనకంటే పెద్ద ఇంటి పక్కన వాళ్ళు అవ్వచ్చు ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళని కంపేర్ చేసేస్తుంటారు.
(05:50) ఇప్పుడు సడన్లీ తమిళనాడులో విజయ్ నగ్గాడు మన మైండ్ ఆటోమేటిక్ గా రజినీకాంత్ కి కంపేర్ చేసేస్తాం. రజనీకాంత్ చూసావా ఇన్నాళ్ళు ఉన్నాడు అసలు ఈ మాత్రం చేయలేకపోయాడు ఈయన చూసావా ఇప్పుడే వచ్చి అద్భుతంగా చేశడు లేకపోతే పవన్ కల్్యాణ చేయలేకపోయాడు ఈయన అప్పుడే సీఎం అయిపోయిండు చూసావా ఎన్టీఆర్ తర్వాత చరిత్ర సృష్టించే అట్లా మాట్లాడేస్తాం బట్ కంపారిజన్ అనేది సమాజంలో సర్వసాధారణం మ్ మనం హర్ట్ అవుతున్నప్పుడు కంపారిజన్ కి ఎదుటి వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా మ్ సో అలా డిస్టర్బెన్స్ అనేది గురవుతూ ఉంటుంది అన్నమాట మైండ్ యాక్చువల్ గా సో లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ఆ ఇంకో రీజన్
(06:22) చెప్పాలంటే మనకి వాట్ ఇఫ్ అనేది కూడా మనకి చాలా ప్రమాద అవకరమైనా ఫ్యూచర్ గురించి ఆ ఆ ఇంకో విషయం ఏంటంటే వాట్ ఇఫ్ అనే థింకింగ్ వల్ల కూడా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే వాట్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ ఇది జరిగితే పరిస్థితి ఏంటి మనకి సడన్లీ ఫర్ ఎగజాంపుల్ ఏంటంటే మాకు కొంచెం బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఏంటంటే సడన్లీ చనిపోయాడు అన్నమాట ఒకసారి సో నేను అక్కడికి వెళ్ళాను డెడ్ బాడీ అంతా చూశను చూసిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు నా మైండ్ అంటే నేను నాకు వచ్చిన థాట్ ఏంటంటే అతనికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడా లేదా అని చెప్పి థాట్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్
(06:58) చేయించుకోలేదని తర్వాత తెలిసింది. ఇన్సూరెన్స్ చేయించుకుంటే కనీసం 70 లక్షలు కోటి రూపాయలు ఉన్నా ఓ రెండు కోట్లు అన్నా వచ్చేవి కొంచెం ఫ్యామిలీ అన్నా బాగుండేది కదా అని అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది మేమిద్దరం కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటే బెటరేమో కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ చనిపోతే కనీసం పిల్లలకైనా ఆ ఉంటది కదా అని చెప్పి అనిపించింది యాక్చువల్ గా బట్ ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా డబ్బులు కూడా కావాలి కదా యాక్చువల్ గా సో దానికి కూడా స్తోమత ఉండే పరిస్థితి చాలా మందికి లేదు ఇప్పుడు యాక్చువల్ గా సో అలాంటప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది
(07:30) కొంచెం ఎందుకంటే ఎదుటి వ్యక్తి చచ్చిపోయాడు కాబట్టి ఒకవేళ నాకు కూడా ఇట్లా జరిగితే ఏంటి అనే థింకింగ్ లోకి మైండ్ వెళ్లి ఆటోమేటిక్ గా డిస్టర్బ్ అవుతుంది అంటే కొన్ని ఆటోమేటిక్ థాట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట సో వాటిల వల్ల కూడా ఒకోసారి డిస్టర్బ్ కి గురవుతూ ఉంటాం. ఆటోమేటిక్ థాట్స్ అంటే సం టైమ్స్ ఆ మన వాల్యూస్ కి వ్యతిరేకంగా థాట్స్ వస్తాయి.
(07:51) అంటే మనం అసయించుకునే థాట్స్ కూడా వస్తుంటాయి అన్వాంటెడ్ థాట్స్ అట్లా మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఎందుకు అట్లా చండాలంగా ఆలోచించాం అంత గలీజగా అసలు ఆలోచించడం కదా మనం మన క్యారెక్టర్ కి సంబంధించింది కాదు కదా దిస్ ఇస్ నాట్ అవర్ పర్సనాలిటీ రైట్ మనం చాలా జాగ్రత్తగా ఉంటాము నలుగురితో హెల్ప్ చేసే వ్యక్తులుగా ఉంటాం కానీ ఏంటి ఇంత గలీజ్ థాట్ వచ్చింది అని చెప్పి ఆ అని మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాము యాక్చువల్ గా సో ఆ థాట్ మనల్ని అంటే అట్లాంటి థాట్ నాకు ఎందుకు రావాలి నేను మంచి మంచోడిని కదా అనే ఫీలింగ్ కూడా వస్తది యాక్చువల్ గా అప్పుడు మనం
(08:24) డిస్టర్బ్ అవుతాం. యాక్చువల్ గా మంచి చేయడం అనేది బేసికల్గా థాట్స్ వల్ల మనకి మనం డిఫైన్ చేసుకుంటాం మనల్ని మనం సో అలాంటప్పుడు కూడా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అంటే వాట్ ఇఫ్ అంటే ఇదైతే పరిస్థితి ఏంటి నీకు ఇలా అయితే పరిస్థితి ఏంటి నీకు అనే థింకింగ్ దాంట్లో ఏదైనా రావచ్చు యాక్చువల్ గా అది మన ఫ్యామిలీకి సంబంధించింది అయి ఉండొచ్చు ఏ త్రెట్ అయినా రావచ్చు వర్స్ట్ కేస్ సినారియోస్ కొన్ని సడన్లీ మనకి వచ్చేస్తాయి సో అప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నమాట కొన్నిసార్లు వేరే వాళ్ళు ఒక మాట అన్నా కూడా ఆ రోజంతా కొంచెం అదోలా ఉంటారు ఫలానా వాళ్ళు నన్ను
(09:01) ఎందుకు అన్నారు నేను వాళ్ళని ఏమ అనలేదు కదా దీన్ని కూడా మైండ్ డిస్టర్బెన్స్ కి ఎందుకే తీసుకోవచ్చా ఉమ్ అంటే ఫలానా వాళ్ళు మాట అనకపోయినా కూడా ఒక్కొకసారి ఎప్పుడు అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం అన్నది కూడా ఒక్కొకసారి సడన్లీ గుర్తొస్తుంది అంటే మెమరీ ఒక్కోసారి సడన్ గా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది.
(09:23) సో మెమరీ పాస్ట్ టైం మెమరీ కూడా చాలాసార్లు మనల్ని వర్రీలోకి తీసుకెళ్తా ఉంటుంది. ఆ ఆ వర్రీ లోకి తీసుకెళ్ళినప్పుడు మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం దగ్గరగా ఉన్నవాళ్ళతోటి షేర్ చేసుకుంటాం అప్పుడు నేను అట్లా మాట పడ్డాను. ఈ ఇప్పుడు మళ్ళీ మాట పడకుండా ఉండాలంటే అప్పుడు వాళ్ళతోటి మనం ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుంది.
(09:42) సో మీరు అన్నట్టు యాక్చువల్ గా ఎవరనా ఏదైనా మన అపార్థం చేసుకున్నా ఏదనా అన్నా సో అప్పుడు కూడా మనక ఆ మాట పదే పదే గుర్తొస్తా ఉంటుంది యాక్చువల్ గా కానీ నేను ఏమంటానఅంటే ఎదుటోళ్ళ నోరు మన కంట్రోల్ లో లేదు బేసికల్లీ అవును ఓకే ఎదుటోళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా మన చేతిలో లేదు బేసికల్ గా సో ఏదైనా అనుకోవచ్చు యాక్చువల్ గా ఒకవేళ ఎదుటోళ్ళు ఇలాగే అనుకోవాలి అని నేను వాళ్ళని కంట్రోల్ పెడితే వాళ్ళు అలా అనుకోకపోవచ్చు.
(10:09) లేకపోతే నేను ఎదుటోళ్ళ గురించి ఇలాగే అనుకుంటాను అని అనుకుంటాను కానీ మరి వేరే వాళ్ళ గురించి నేను కూడా బ్యాడ్ గా అనుకుంటాను కాబట్టి సో వాళ్ళు కూడా నా గురించి బ్యాడ్ గా అనుకుంటారు ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన కంట్రోల్ లేని దాన్ని మనం వదిలించేసుకోవడం అంటే విడిచిపెట్టడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే నేను ఒకసారి వేరేవాళ్ళు ఎవరో నన్ను ఒక మాట అన్నారని చెప్పి నాకు వేరే థర్డ్ పర్సన్ నేను చాలా అభిమానించే వ్యక్తి ఆయన నీ గురించి ఇలా అన్నాడని చెప్పి ఒకతను నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఒకసారి సడన్లీ చెప్పాడు ఆ నైట్ అంతా నేను చాలాసేపు దాని గురించి
(10:43) డిస్టర్బ్ అయ్యాను బాగా తర్వాత నాకు కొంచెం ఒక మార్నింగ్ ఆ టైంలో లేచినప్పుడు నాకు అనిపించింది ఆయన్ని అడిగేద్దాం ఒకసారి అన్నాడా లేదా అని చెప్పేసి నేను ఈవినింగ్ ఆయనకి ఫోన్ చేశ అన్నమాట ఫోన్ చేసి మీరు ఈ మాట అన్నారని అతను చెప్పాడు నాకు అప్పటి నుంచి మైండ్ అంతా డిస్టర్బ్ అయింది నా మనసు మనసులో లేదు అనేసి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను అడిగాను అన్నమాట అడిగితే ఆయన అన్నాడు నేను అసలు అనలేదు అని అన్నాడు.
(11:06) ఆ మాట నేను అనలేదు మీకు థర్డ్ పర్సన్ ఎవరో చెప్పిందయితే అబద్ధమే ఆ కానీ మళ్ళీ ఆయన్ని వెళ్లి అడగకండి ఎందుకంటే మళ్ళీ ఇదఒక పెద్ద గొడవలాగా అయిపోతది అనేసి చెప్పాడు. సో మీరు బాగా ఇష్టపడే వ్యక్తి మీతోటి మీ గురించి వెనకాల ఎలా అన్నాడని నేను వచ్చి మీకు చెప్తే మీరు డిస్టర్బ్ అవుతారు యాక్చువల్ గా సో డిస్టర్బ్ అయి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి దగ్గరికి నిజంగా మీరు నా గురించి ఇలా పల శ్రీనివాస్ గారి దగ్గర మీరు ఇట్లా అన్నారా అని చెప్పి మీరు వెళ్లి అడగాలని మీకు అనిపిస్తది.
(11:36) కానీ ఒకవేళ నిజంగా అనుంటే నిజం చెప్తారా చెప్పరు నిజం చెప్పే వ్యక్తి ఒకవేళ నిజం చెప్తే నువ్వు తట్టుకునే పరిస్థితి లేకపోతే నిజం దాచే అవకాశాలు కూడా ఉంటాయి ఓకే అంటే మీ లోపం మీకు తెలుసుకునేంత స్థాయిలో మీరు ఇంకా ఎదగలేదు అనుకోండి ఓకే అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ మానసిక ఆరోగ్యం డిస్టర్బ్ అయితే మళ్ళీ దానికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు సో ఆ కాంటెక్స్ట్ లో ఆలోచించి ఆయన నిజాన్ని దాచొచ్చు అబద్ధం చెప్పి ఏదో మోసం చేసేసాడు అనేది కాకుండా ఆ కాంటెక్స్ట్ లో తీసుకోవచ్చు ఎందుకంటే మీ గురించి మీకు ఎదురుగా మీ లోపాన్ని చెప్పగలిగే ఆ చనువు గాన మీరు అంత
(12:14) తట్టుకునే పరిస్థితి గాన లేకపోతే మీరంటే నేను అంటారు నాలో కూడా లోపాలు ఉంటాయి బట్ నేను తట్టుకునేవి చెప్తారు చాలామంది తట్టుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు వెనకాలని ఉండొచ్చు మేబీ సో ఏదేమైనప్పటికీ కూడా నా పాయింట్ ఏంటంటే మనం డిస్టర్బ్ కాకుండా లైఫ్ లీడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఏదైనా అనుకుంటారు ఒకవేళ నిజంగా ఆయన అన్నా కూడా నేను డిస్టర్బ్ కాకుండా నా మైండ్ ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే థర్డ్ పర్సన్ ఏదైనా ఏదైనా చెప్పొచ్చు ఒకవేళ థర్డ్ పర్సన్ ఇక్కడ ఈ కాంటెస్ట్ లో నాకు ఈ మూడో వ్యక్తి అబద్ధం చెప్పాడు.
(12:50) ఓకే కానీ నేను ఒక నైట్ అంతా అనవసరంగా దాని గురించి ఆలోచించ ఆలోచించకుండా డిస్టర్బ్ అయి తర్వాత రోజు పగలంతా కూడా డిస్టర్బ్ చేసి ఈవినింగ్ నేను అక్కడ అడిగాను. సో ఎందుకు నేను అంత డిస్టర్బ్ అయ్యాను అనిఅంటే నన్ను నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని అనుకుంటాను కాబట్టి నన్ను నేను ఒక లైక్ జీరో లాగా మనదే ఏముందిలే అనుకున్నట్టుగా నా గురించి తక్కువగా ఆలోచనలు ఉంటే అంత ఫీల్ అవుతానా నేను ఫీల్ అవ్వను కదా సో నా గురించి నేను ఒక ఏదో ఐ యమ్ ద గ్రేట్ పర్సన్ అండ్ ఐ యమ సెలబ్రిటీ పర్సనాలిటీ నా రేంజ్ వేరు అని చెప్పి నా గురించి నా గురించి ఎక్కువ ఈగోయిస్టిక్ థింకింగ్ ఉంది కాబట్టి
(13:27) వేరేవాళ్ళు నా గురించి ఒక చిన్న లోపం మాట్లాడంగానే నేను దారుణంగా డిస్టర్బ్ అయిపోయాను సో కాబట్టి ఏంటంటే మీ గురించి మీరు ఓవర్ ఎస్టిమేషన్ చేసుకోవడం వల్ల కూడా మీ మైండ్ లో మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు యక్చువల్గా దట్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ నోటబుల్ పాయింట్ ఇక్కడ ఓవర్ ఎస్టిమేషన్ అని అన్నారు మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటామ అని ఏదైనా విధంగా తెలుసుకోవచ్చా మనకి మనం సింపుల్ ఏంటంటే మీ గురించి ఏదైనా లోపం మాట్లాడితే మీరు అసలు తట్టుకోలేరు కదా ఓకే అసలు రివ్యూ చేసుకోరుగా యాక్చువల్ గా మీ గురించి ఇలా ఉంది ఈ పాయింట్ లో మీరు మారాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీరు
(14:07) ఇట్లా ఈ విధంగా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని ఇండైరెక్ట్ గా చెప్తుంటేనే మీరు త్రెట్ గా ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు ఓవర్ ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. సం టైమ్స్ ఐ ఫీల్ లైక్ అంటే ఐ అబ్సర్వ్ మై ఈగో ఆల్సో సం టైమ్స్ నాకు నేను కూడా నేను వేరే వాళ్ళు ఎవరైనా సలహా చెప్తున్నప్పుడు నేను చాలా త్రెట్ గా ఫీల్ అవుతా ఈయన ఏంటి ఇట్లా చెప్తున్నాడు నాకు అట్లా అనిపించలేదే మీరు తప్ప నాకు ఎవరు చెప్పలేదు అని నేను అనుకుంటుంటాను.
(14:32) దట్ మీన్స్ ఐ అబ్సర్వడ్ మై ఈగో ఆల్సో సో సం టైమ్స్ మనం ఈగో మనల్ని డిస్టర్బ్ చేస్తుంది సో మెనీ రిలేషన్స్ ని మనల్ని బ్రేక్ చేస్తుంది ఈగో కిల్స్ ద టాలెంట్ అంటారు మనక ఎంతో టాలెంట్ ఉన్న మనకుఉన్న ఈగో వల్ల మనం డిస్టర్బ్ అవుతుంటాం ఎక్కడ పడితే అక్కడ వదిలేసి సంబంధాల్ని లేకపోతే రిలేషన్స్ ని లేకపోతే ఆర్గనైజేషన్స్ ని మంచి వ్యక్తులని కూడా వదిలేసుకుంటాం మనం వ మిస్డ్ ఏ లాట్ బై అవర్ ఈగో ఓకే ఈగో డిస్టర్బ్ చేసినంతగా నాకు తెలిసి వేరేవి ఏవి డిస్టర్బ్ చేయదు.
(15:05) బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా మనని డిస్టర్బ్ చేస్తుంటాయి జనరల్లీ ఓకే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు విపరీతంగా చదువుతా ఉంటారు రేపు పొద్దున ఎగ్జామ్స్ కాబట్టి అని అనుకుంటాను. కానీ వాళ్ళు మోటు పత్తులు చూడటమో లేకపోతే కామెడీ షోలు ఏదో పెట్టుకొని చూడటమో గోల చేయటమో చేసేటప్పటికి నాకు పిచ్చ కోపం వస్తది పిచ్చ కోపం వచ్చి గందరగోళం చేసి నేనే అరుస్తాను యాక్చువల్ గా ఓకే సో అంటే మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోయినప్పుడు ఎదుటి వ్యక్తి లేదా పరిస్థితులు నేను డిస్టర్బ్ అవుతూ ఉంటాను. సో అయినప్పటికీ
(15:38) కూడా ఏంటంటే మనం దాని నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మనం మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు. ఊరికూరికే డిస్టర్బ్ అయ్యామ అనుకోండి డైలీ పనులన్నీ వెనకబడిపోతాయి ఆ నాట్ ఓన్లీ పనులన్నీ వెనకబడిపోవటం ఒక ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఒక గోడని డైలీ ఒక అరగంట గీకుతున్నాం అనుకోండి యాక్చువల్ గా ఒక సంవత్సరం తర్వాత అది ఒక మనిషి పట్టే అంత పెద్ద హోల్ కావచ్చు ఓకే ఎందుకంటే మనం రోజు అరగంట డిస్టర్బ్ అవుతాం కానీ అది సంవత్సరానికి సంవత్సరానికి ఆ డిస్టర్బెన్స్ మొత్తం గనుక కంబైన్ చేస్తే లాట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ లాస్ అవుతాం మనం అంటే పీస్ ఆఫ్ మైండ్ లాస్
(16:21) అవుతాం. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వల్ల కూడా డిస్టర్బ్ అవుతాం లైక్ ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాము సడన్ గా ఈవినింగ్ 6క్స్ ఓ క్లాక్ కి వెళ్ళాలి లేకపోతే 5 ఓ క్లాక్ కి 9:00 టఫ జాబ్ చేస్తారు. ఈరోజు ఓటీ చేయాలి సార్ మీరు మండేటరీగాఫో ఎక్కువ శాతం ఎంఎన్సిస్ లో వీటలో జరుగుతుంటాయి.
(16:39) ఫోర్ ఫోర్ అవర్స్ ఓటీ చేయాలి లేకపోతే సిక్స్ అవర్స్ ఓటీ చేయాలి క్లైంట్ ఈస్ డిమాండింగ్ నీడ్స్ అది ఇది అన్నప్పుడు కూడా మనం ప్రిపేర్ అవ్వం మైండ్ ప్రిపేర్ అవ్వదు అందుకని కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మనం థింగ్స్ జరిగినయి కాబట్టి డిస్టర్బ్ అవుతాం లేకపోతే ఇంటికి వెళ్దామని ఒక బస్సో లేకపోతే క్యాబ్ బుక్ చేస్తాం కానీ సడన్ గా ఏదో పార్టీ ఆందోళన చేయడమో లేకపోతే మధ్యలో ఎవరో ఒకళ రథయాత్రలు చేయటమో ఏదో ఒకటి చేసేటప్పటికి ట్రాఫిక్ మొత్తం మధ్యలో అయిపోతుంది అప్పుడు కూడా డిస్టర్బెన్స్ గురవుతాం ఓకే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం బాగా షేక్ అవుతాం సో ప్రాబ్లమ్స్ అసలు రాకూడదని
(17:10) అనుకుంటా ఉంటాం. యాక్చువల్ గా ఆ నేనేమనుకుంటాను అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఆటిట్యూడే ఒక ప్రాబ్లం గా అనిపిస్తూఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేది లైఫ్ లో కామన్ గా జరుగుతుంటాయి. కానీ మనం ఎలా చూస్తాం అంటే వాటిల్ని అసలు ఒక్కొకసారి ఏంటంటే రియల్ గా అది ప్రాబ్లమా లేకపోతే మనం చూసే ఆటిట్యూడ్ఏ ప్రాబ్లం అనేది మనం యాక్చువల్ గా ప్రాబ్లం లేకుండానే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అది కూడా మనకి చాలా ఇష్యూ అవుతూ ఉంటుంది.
(17:48) ఫర్ సపోజ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసే ఉంటారు యక్చువల్గా అంటే నేను మూవీ చూడలేదు జనరల్గా చూడను కాబట్టి అంటే ఒకతను చెప్తుంటే నేను విన్నాను ఏంటంటే ఆ మూవీలో అతనుఏదో సంథింగ్ ఆఫీస్ కి వెళ్తాడు ఆఫీస్ లో ఏదో సంథింగ్ అవమానం జరుగుతుంది అతనికి బాస్ ఏదో తిడతాడు అవమానం జరుగుతది ఉద్యోగం పోయే పరిస్థితి వస్తది అదంతా తెలుస్తది అందరికీ కానీ అతను ఆ బయటికి వచ్చిన తర్వాత నుంచి ఒకసారి మొహం కడిగేసుకొని వచ్చి హ్యాపీగా అసలుఏమి జరగనట్టు సంతోషంగా అందరితోటి కలివిడిగా సంతోషంగా హాయిగా తిరుగుతుంటాడు.
(18:29) ఎవరు హీరో అతను అప్పుడు వేరే వాళ్ళందరూ అడుగుతారు ఇదేంటిరా పొద్దున్న అంత అవమానం జరిగింది నువ్వేంటి ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా తిరుగుతున్నావ్ ఏంటి అసలు నీకు అర్థం కావట్లేదా నీ లైఫ్ గురించి వాడు జాబ్ తీసేస్తాను అన్నంత ఇది చేశడు నీకు అంత ఇన్సల్ట్ జరిగితే ఇట్లా ఎట్లా ఉంటున్నావు రా ఏమి జరగనట్టు అంటే అతను ఏమంటాడంటే 24 గంటల్లో నాకు ఇష్టం లేని ఒక గంట జరిగినంత మాత్రాన మిగతా 23 గంటల్ని డిస్టర్బ్ చేసుకొని బ్రతకడానికి నేనేమన్నా జ్ఞానం లేనివాడినా లేకోతే అమాయకుండా అంటాడు.
(19:05) అంటే ఏంటంటే ఒక్క పేజీ మనకి ఇష్టం లేనంత మాత్రాన లైఫ్ లో ఒక్క రోజు మనకి నష్టం జరిగినంత మాత్రాన లేకపోతే ఒక్క గంట మనకి డిస్టర్బ్ అయినంత మాత్రాన మిగతా రిమైనింగ్ 23 అవర్స్ ని గాని రిమైనింగ్ లైఫ్ ని గాని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అనేది అక్కడ పాయింట్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మైండ్ డిస్టర్బ్ మనకు తెలియకుండా కూడా ఒక్కొకసారి అవుతూ ఉంటుంది.
(19:27) అయినప్పటికీ కూడా ఏంటంటే మనం అబ్సర్వ్ చేయాలి ఎందుకు మైండ్ డిస్టర్బ్ అయింది ఎక్కడ మైండ్ డిస్టర్బ్ అయింది అని అబ్సర్వ్ చేసుకున్నప్పుడు మనం ఆ డిస్టర్బెన్స్ లో నుంచి బయట పడతాం అంటే నేమ్ ద ఎమోషన్ అంటారు అంటే ఏ ఎమోషన్ లో మనం ఉన్నాము యాక్చువల్ గా లోన్లీ లోన్లీ ఫీల్ అవుతున్నామా వర్రీ ఫీల్ అవుతున్నామా ఫియర్ గా ఫీల్ అవుతున్నామా ఏ కారణం గురించి ఫీల్ అవుతున్నాం అనే దాని గురించి చూసుకోవాలి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కూడా చాలాసార్లు అడగండి.
(19:55) ఆ అయితే ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి చాలా కారణాలు చెప్పారు మీరు ఓకే కానీ వీటిని అబ్సర్వ్ చేయాలని చెప్పారు దాని తర్వాత వీటి నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? అంటే ఇప్పుడు కొన్ని థాట్స్ జనరల్లీ ఆలోచిస్తే లైట్ గా వస్తాయి పోతాయి కొన్ని థాట్స్ కొన్ని థాట్స్ అట్లా పోవు బలంగా వస్తాయి రిపిటేటివ్ గా వస్తాయి చాలా బలంగా ఉంటాయి ఎంత పొమ్మన్నా కూడా అవి పోవున్నమాట సో అలా ఎందుకు జరుగుతుంది కొన్ని థాట్స్ చాలా వీకర్ గా ఉంటాయి కొన్ని థాట్స్ చాలా స్ట్రాంగర్ గా ఆటిట్యూడ్ దాని మీద ఉన్నటి ఆ మీరు అన్నట్టు కొన్ని థాట్స్ మీద మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాము లేదా
(20:38) డిస్కస్ అంటే అసహ్యంగాన ఉంటాం. దాని మీద కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటది. మ్ ఇప్పుడు వైట్ బేర్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుంది. వైట్ బేర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరు తెల్ల ఎలుగుబంటిని ఊహించుకోవద్దు అని చెప్పి చెప్తారన్నమాట యాక్చువల్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఏం చెప్పరు. ఉమ్ సో అప్పుడు చెప్పనోళ్ళకి తెల్ల ఎలుగుబంటి గుర్తొచ్చిందా మీరు ఈ గంటలో అని అడుగుతారు.
(21:04) వాళ్ళకి ఎంత గుర్తొస్తది కానీ తెల్ల ఆ ఎలుగుబంటి గుర్తు తెచ్చుకోవద్దు అన్న వాళ్ళకి ఎంతమందికి గుర్తొచ్చింది అంటే 90% మంది చేతులు ఎత్తారు. దానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ కి కూడదు ప్లస్ ఉంది ఈ రెండు ఒకటే వస్తాయి. ఒకటే ఇమేజ్. అంటే తెల్లబేర్ ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్తున్నారు అంటే ఒక థాట్ మనకి రాకూడదు అన్నప్పుడు ఆ థాట్ ఆల్రెడీ వచ్చినట్టే ఓకే అలాగే ఏంటంటే మనము కొన్ని థాట్స్ ని ఇది నాకు రాకూడదు అన్నప్పుడు అది ఇంకా బలం పెరిగిపోతా ఉంటుంది.
(21:34) సో అదిఒకటి అయితే రెండోది ఏంటంటే కొన్ని థాట్స్ మీద మనం ఇంటెన్షనల్ ఫోకస్ పెడతాం. మన ఫోకస్ దాని మీదకి వెళ్తుంది దాని మీదకి వెళ్ళినప్పుడు ఆ చిన్న థాట్ అయినా బలం బలంగా బలం బలంగా వెళ్ళిపోతుంది. సో ఆ థాట్ తర్వాత ఆలోచన తర్వాత అది ఎమోషన్ తీసుకొస్తుంది. ఎమోషన్ తీసుకొచ్చినప్పుడు దాని మీద మనం మరింత ఫోకస్ నఅయితే పెడతాం.
(21:55) సో ఇలాంటప్పుడు మనం ఎలా బయట పడతాము అంటే జనరల్లీ మనకి వరస్ట్ కేస్ కి ప్రిపేర్ అవ్వటం ఒకటి పోస్ట్ కేస్ ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ఆ ఇల్లు ఖాళీ చేస్తే ఎట్లా అనేదానికి మనం ప్రిపేర్ అవుతాం అంతే మెంటల్ ప్రిపరేషన్ ఇస్ ఆన్సర్ అది ఒకటి రెండోది ఏంటంటే మనము ఆ థాట్స్ ని కంటిన్యూస్ గా పోరాడి ఫైట్ చేసి అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి అనే ప్రయత్నం వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా సో దాన్ని అక్కడ వదిలేసి ప్రశాంతంగా వేరే దాని మీద ఫోకస్ పెట్టడం ఇంపార్టెంట్ ఐ థింక్ నేను మీకు చెప్పానో చెప్పలేదో ఒక పేషెంట్ ని నేను ఆ నిలబెట్టి ఒకసారి ఆ అంటే అక్కడ
(22:42) క్లాస్ నాకు జరుగుతుంది అప్పుడు అతనికి ఏం చెప్పానంటే నేను 10 సెకండ్స్ నీకు టైం ఇస్తాను నువ్వు ఈ తెల్ల ఎలుగుబంటిని గుర్తు తెచ్చుకోకూడదు అని చెప్పాను అన్నమాట హ్మ్ అతనికి నేనువన్ టూ త్రీ ఫోర్ 10 అంటే కళ్ళు మూసుకున్నాడు వన్ టూ త్రీ ఫోర్ 10 దాకా లెక్క పెట్టాను లెక్క పెట్టిన తర్వాత అతను కళ్ళు తెరిచాడు.
(23:00) అప్పుడు నేను అన్నాను నీకు తెల్ల ఎలుగుబంటి గుర్తొచ్చిందా లేదా అని అడిగా క్లాస్ లో ఉన్న మాకు తెల్ల ఎలుగు నువ్వు గుర్తొచ్చింది అన్నారు అతను గుర్తు రాలేదు అన్నాడు. మ్ అట్లా ఎట్లా గుర్తుకు రాలేదు నేను తెల్ల ఎలుగు బంటిని నీకు చెప్పా కదా నీకు గుర్తు రావాలి కదా అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ ని గుర్తుతెచ్చుకున్నా సార్ అన్నాడు. మ్ అదేంటి ఆమెన ఎట్లా గుర్తు తెచ్చుకున్నావ అంటే కావాలనే గుర్తు తెచ్చుకున్నాను ఎందుకంటే ఆమె అంటే నాకు అసాయం కాబట్టి అన్నాడు.
(23:22) ఉమ్ అదేంటి అని అన్నా ఎందుకంటే ఆమె నన్ను విడిచి వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆమెను గుర్తెచ్చుకున్నా అనేసి అన్నాడఅన్నమాట సో అంటే ఏంటంటే ఇంటెన్షనల్ గా మనం వేరే దాని మీద ఫోకస్ పెడితే అంటే మన మైండ్ వేరే దాని మీదకి డైవర్షన్ చేయగలిగితే ఈ ఫస్ట్ ఉన్న ఆలోచన మీద ఫోకస్ నుంచి దాని మీదకి జంప్ చేయొచ్చు సో ఆ విధంగా మనం ఏంటంటే దీన్ని దాని నుంచి చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెలబ్రిటీస్ లో లాస్ట్ టైం నేను అంటే స్టార్ట్ చేశను అని చెప్పలేదు.
(23:55) అదేంటంటే ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్రాజ్ ఆయన ఉన్నారు. ఆయనకి సెకండ్ మ్యారేజ్ అయింది. మ్ ఓకే సో ఈ సందర్భంగా ఆయన టీవీ9 లో లైవ్ అంటే ఆయన చెప్పినవే ఇవి టీవీ9 లో ఏదో లైవ్ ఇస్తుంటే కొంతమంది ఏం పట్టావు గాక అది ఇది అని చెప్పి కొన్ని కామెంట్స్ పెట్టారు వాళ్ళ వైఫ్ గురించి ఓకే సో అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అడిగారన్నమాట ఇట్లా కొంతమంది మిమ్మల్ని 2000 కామెంట్స్ దాకా వచ్చినయి ఇట్లాగా ఈ వయసులో ఇట్లా చేసుకున్నాం అది ఇదని ఏదో సంథింగ్ కామెంట్లు వచ్చినాయి కదా అంటే ఆయన అన్నది ఏంటంటే తెలుగు వాళ్ళు మొత్తం ప్రపంచం మీద ఎంతమంది ఉంటారు ఓ 14 కోట్ల మంది ఉంటారు ఈ 14 కోట్లలో దిల్రాజు
(24:33) తెలిసినవాళ్ళు ఎంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి మంది వేసుకుందాం కోటి మంది తెగోళ్ళల్లో కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది 2000 మంది. 2000 మంది అంటే మహా అయితే వేసుకోండి ఒక 5000 మంది వేసుకోండి. సరే 10,000 మంది వేసుకోండి. ఇంక మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా ఎక్కువమంది 99 లక్షల సంథింగ్ ఉంటారు ఓకే సో మరి ఈ 99 లక్షల మంది నా గురించి ఏమ అనుకున్నప్పుడు ఈ ఈ కొంతమంది అనుకున్న దాని గురించి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి అని వదిలేసాను అన్నాడు అంటే చూడండి లాజిక్ చూడండి అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు కూడా చాలా సార్లు మీ లైఫ్ లో
(25:12) డిస్టర్బ్ అయి ఉంటారు. అవును కొంతమంది మాటల ద్వారా అయి ఉంటారు కొన్ని పరిస్థితుల ద్వారా అయ ఉంటారు లేకపోతే ఏదో సంఘటన ద్వారా మీరు డిస్టర్బ్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు డిస్టర్బ్ అయ్యారా అంటే ఆ డిస్టర్బెన్స్ ఇప్పటిదాకా ఉందా మీకు లేదు కదా లేదంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదో రకంగా ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకి వచ్చారు. అంటే సెల్ఫ్ టాక్ ద్వారా బయటికి వచ్చారు కొన్నిసార్లు ఏంటంటే నేను డిస్టర్బ్ అవుతాను నేను ఇబ్బంది పడతాను నేను భయపడతాను కానీ నేను ఒక సెల్ఫ్ టాక్ ద్వారా వస్తాను బయటికి ఆ సెల్ఫ్ టాక్ ఏంటనేది గనక మనం చూడగలిగితే అంటే మనక మనం ఒకలాగ
(25:45) చెప్పుకుంటాం అన్నమాట సో ఆ విధంగా మనం చెప్పుకోగలిగితే ఏంటంటే బయటికి వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఒక ముగ్గురు వెళ్తుంటే సడన్లీ బైక్ దగ్గర పక్కకు జరగాను అన్నారు నేను పక్కక కొంచెం జరిగాను ఇంకా పక్కకు జరుగును అన్నారు వాళ్ళు ముగ్గురు ఉన్నారు యాక్చువల్ గా ఇంకెందుకు పక్క జరుగు ఆ లోపల నుంచి వెళ్లొచ్చు కదా అని అన్నా ముందర వెళ్ళిపోయినడు ఒకడు సీరియస్ గా వచ్చాడు మీదకి మ్ అంటే కొట్టేంత స్థాయిలో వచ్చాడు మీదకి ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నావ్ అని చెప్పి మీదకి వచ్చాడు.
(26:16) మీదకు వచ్చేటప్పటికి నేను భయపడ్డా భయపడి ఆ నేనేమ అనట్లేదు అనేసి అన్నా సరే అనేసి వెళ్ళాడు ముగ్గురు ఉన్నారఅన్నమాట సో తర్వాత నేను ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి ఇంత భయపడ్డాను ఏంటి వాళ్ళకి గట్టిగా చెప్పిఉంటే బాగుండేది కదా అని నాకు అనిపించింది. కానీ నాకు తర్వాత ఏమనిపించిందంటే కొన్నిసార్లు ఆ శారీరక బలం కంటే మానసిక బలమే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు ముగ్గురున్నారు ఇప్పుడు నన్ను కొడితే అస ఈవెన్ ఒక్కడున్నా మేబి నన్ను కొడితే సో అది అన్నెసెసరీ డిస్టర్బెన్స్ే కదా దాని బదులు తగ్గి వదిలేసి వెళ్ళిపోతే ఎందుకు అన్నెసెసరీ డిస్టర్బెన్స్ మనకి
(26:57) అది మళ్ళీ కొట్టి దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి అవసరం వెళ్లి అవసరమైదంతా వివేకం వాడాలి కదా కొన్నిసార్లు సార్లు మనం భయపడితే భయపడ్డామా ఏముందంటాం ఆ ఆ పరిస్థితిని అయితే డీల్ చేయగలం కదా సో అంటే నేనే అంటే నా మైండ్ ఏంటి నువ్వు అంత పిరికివాడివా నువ్వు అంత భయపడతావా నీకేం చేవలేదా నువ్వు చేతగానోడివా అనేసి నా మైండ్ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను అప్పుడు దానికి చెప్పింది ఏంటంటే నేను పిరికోడిని కాదు నేను జాగ్రత్తపరుడిని ఓకే నా జాగ్రత్తలో నేను ఉంటాను నేను ఎటువంటి ప్రమాదానికి లోన అవ్వకూడదు అందుకని అంతే కానీ వాళ్ళేమో నా హక్కులనేమి
(27:33) ఇంటికి వచ్చే ఏమి కాలు రాసి ఏదైనా చేస్తే అప్పుడు నేను ఓకే కానీ ఇక్కడ ఏమైంది జస్ట్ ఏదో చిన్న వాగ్వాదం దానికి ఎందుకు అంత దాకా తీసుకెళ్ళటం మ్ నాకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి నేను భయపడ్డానో లేకపోతే ఏదో చేశాను మొత్తానికి ఆ గొడవనయితే రాకుండా నేను ఆపగలిగాను. ఆ దట్స్ ఇట్ అక్కడికక్కడే ఆపేసాను అక్కడికక్కడే ఆపాను.
(27:52) సో అందుకని ఏంటంటే మైండ్ డిస్టర్బ్ చేసినంత మాత్రాన మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం కొంచెం వివేకంగా వ్యవహరించి చాలా సమస్యల నుంచి తప్పించుకోవాలనేది విజ్ఞప్ చేస్తున్న ప్రేక్షకులకి థాంక్యూ సార్ చాలా చక్కగా చెప్పారు వెల్కమ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment