కొన్ని వందల,వేల సంవత్సరాల చిక్కు ప్రశ్నకి ఒకేఒక్క సమాధానం🌹ఆత్మ అంటే🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=63TPMXt0kH0
Transcript:
(00:01) ఆ ప్రవీణ్ అన్న ఆ ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏందంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏంది నువ్వు ఎట్లా నిర్వచిస్తావ అని అన్న ఈ ప్రపంచంలో ఎవడు నిర్వచించలేడు దాన్ని ఎవడు చూపియలేడు. అన్న సో ఆత్మ నీవే నీవే ఆత్మ అయమాత్మం బ్రహ్మ లేకపోతే అహం బ్రహ్మాస్మి అంటే అదే నీవు అదే నీవు అంటున్నారు. సో ఇప్పుడు నీవంటే ఏది అనుకుంటున్నావో అది ఫాల్స్ అదే నీవు అంటే అదేందో తెలిస్తే అది నీవు అనుకుంటే సరిపోతది అన్న సో ఇప్పుడు దీనికి ఎట్లా చూడాలంటే ఏదైతే అన్నిటికీ అన్నింటిలో ఉందో ఏదైతే సార్వజనీనము ఏదైతే అంతటా ఉంటుందో దేనికైతే భేదభావం లేదో దేనికైతే జెండర్ లేదో
(00:44) దేనికైతే జనన మరణాలు లేదో అట్లాంటి దాన్ని ఆత్మ అని చెప్పారు. అవును ఓన్లీ నిర్వచనం గానే అవును చాలామంది ఆత్మ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అనేది ఒకటి ఉందని కనిపిస్తుందని విదేశీలు కూడా నమ్ముతున్నారు. అవునా అదంతా నీ మైండ్ ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ే బేసికల్ గా అటువంటిది ఏమీ లేదు. అవునా మరి ఉన్నది ఏంది అంటే ఆత్మ యొక్క స్థితులు ఉన్నాయి అవునా ఉదాహరణకి ఆకలి అన్నది అన్నింట్లో ఉంది కదా అమీబా దగ్గర నుంచి ఆదిమానవుడి దగ్గర నుంచి అందరి అందరికీ ఉందది అవునా ఏదైతే అందరిలో ఉంటుందో దేనికైతే డిస్క్రిమినేషన్ లేదో అదంతా ఆత్మస్థితి కింద లెక్క
(01:24) అవునా సో అట్లా ఆకలి ఒక ఆత్మస్థితి అవునా ఇప్పుడు నీవే ఆత్మ అంటే అర్థం ఏంది ఆకలి ఆత్మ స్థితి అనుకున్నావు కదా అవును అంటే ఆకలే నీవు అవునా కాదా చెక్ చేసుకో ఆకలి లేకుండా నీవు ఉన్నాడు ప్రవీణ్ ఉన్నాడా లేదు అయిపోయాయి ఆకలే నీవు డబ్బు లేకుండా ప్రవీణ్ ఉన్నాడు పేరు ప్రఖ్యాతలు లేకుండా ప్రవీణ్ ఉంటాడు ఉన్నాడు ఇంకా చెప్పాలంటే జెండర్ లేకుండా కూడా ప్రవీణ్ ఉంటాడు అవును జుట్టు లేకుండా ప్రవీణ్ ఉంటాడు కాలు లేకపోయినా ప్రవీణ్ ఉంటాడు బట్ ఆకలి లేకుండా ప్రవీణ్ లేడు ఏది తీసేస్తే ప్రవీణే ఉండడు అదే ఆత్మ అంటే అన్న ఇప్పుడు ఆత్మ అంటే మౌనం అయితే ఇప్పుడు ఈ నేను చదివిన క్వశ్చన్
(02:06) మళ్ళొకసారి రిపీట్ చేయాలి నాన్న చెయి ప్రత్యక్ష అనుభవం ద్వారా మనసు అంటే ఏది లేదని గ్రహించడము ఆత్మ విచారం యొక్క లక్ష్యము ఆ అన్న రమణుడు చెప్పిన కొటేషన్ నేను ఎట్లా రాసుకున్నా అంట అన్న మ్ మనసు అనేది డిపెండ్ అయితది మ్ ఎట్లా డిపెండ్ అయింది ఫస్ట్ బాడీ నేను అనుకోవడం వల్లనే ఉమ్ ఆ బాడీకి సంబంధించిన రకరకాల అంశాలు కులము మతము ప్రాంతము కాంప్లికేట్ చేస్తున్నావ్ కాంప్లికేట్ చేయకు అంటే అనాలసిస్ లోకి పోకు సి ద పాయింట్ అంతే అన్న ఉదాహరణకి ఇప్పుడు ప్రవీణ్ ఆకలి ప్రవీణు ఇది ఒప్పుకుంటున్నావా ఫస్ట్ అది అది అది ఒప్పుకోవడం ఒప్పుకుంటున్నావ్ సో ఆకలి ఆత్మ స్థితి
(02:46) అనుకో అంతే ఇప్పుడు నీ ఆకలికి మనసుతో ఏమైనా పని ఉందా లేదన్నా అయిపోయా అంటే మనసు అంటుకోనివన్నీ ఆత్మ స్థితిలే ఇప్పుడు దేని దేనికి మనసు అంటుకోదో నేను ఒక రెండు చెప్తా నువ్వు రెండు చెప్పు ఓకే ప్రశాంతతకి మనసుతో సంబంధం లే ప్రశాంతతకు మనసుతో అవసరం లేదన్న అది ఆత్మ స్థితి అవును శ్వాసించడానికి మనసు అక్కర్లే అవును అది కూడా ఒక ఆత్మ స్థితి అందుకే అన్ని ధ్యాన పద్ధతుల్లో శ్వాసకు ఇంపార్టెన్స్ ఉంది బంగారానికి లేదు అవును నువ్వు తయారవ్వాలంటే మనసు కావాలి నగ్నంగా ఉండాలంటే అవసరం లేదు అవును తర్వాత గాఢ నిద్రకి మనసుతో పనిలే
(03:31) అవును మ్ చూడు ఎక్కడెక్కడ మనసు లేదో మ్ ఆ స్థితుల్నే అనుభవిస్తున్నారు యోగులు అవునన్న భేదభావానికి మనసు ఉండాలి భేదభావం లేకపోతే మ్ అసలు మనసే లేనట్టు అంటే వేటినైతే వేటిని అనుభవించాలంటే మనసు యొక్క ప్రమేయం అవసరం లేదు ఆ ఆలోచనలు అనేటివి పూర్తిగా పక్కకు ఉంటాయో ఆ మిగిలిందంతా ఆత్మనే తర్వాత మనక ఏంది ఆత్మే నీవు అంటే అదే నీవని ఇప్పుడు ప్రశాంతత లేకుండా ప్రవీణ్ ఉన్నాడా లేడు మన మౌనం లేకుండా ప్రవీణ్ ఉన్నాడా లేడు ఆకలి లేకుండా ప్రవీణ్ ఉన్నాడా గాడ నిద్ర లేకుండా ప్రవీణ్ ఉన్నాడా
(04:15) లేడు లేడు అయిపోయింది ఇదేమో అందరికీ జనరల్ గా ఉన్నాయి కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. కానీ విచారణ ద్వారా ఇంకొన్ని స్థితులు ఉన్నాయి అని తెలుస్తది అదే భేదభావం లేని స్థితి అదే నిరంతర ఎరుక అదే చైతన్యము ఇవి మనకు కొంత విచారణ చేస్తేనే దర్శించబడతాయి. అందుకే అందరికీ ఈజీగా దర్శించగలిగేట అవకాశం ఉన్నది ఇది ఓకే ఆకలి అందుకే అన్ని ఆశ్రమాల్లో ఆకలికి ఇంపార్టెన్స్ ఉంది.
(04:42) నువ్వు అరుణాచలం పోతే భోజనమే భోజనం. అంటే అందరి ఆత్మని తృప్తి పరుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తృప్తి కూడా లేదు అందరి ఆత్మలు ని అడ్రెస్ చేస్తున్నారు అన్నమాట అంటే ఒక ఆత్మ స్వరూపం అన్నం పెడితే ఇంకో ఆత్మ స్వరూపం తింటుంది సరిగ్గా అట్లా చూడు అవును అక్కడ డిస్క్రిమినేషన్ లేదు కదా అంటే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పెట్టడం లేదు ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి లేదు అందరికి ఒకటి దోర్ మళ్ళ రెండోసారి వడ్డంద లేదే లేదు.
(05:08) అయితే ఇప్పుడు మీరు చెప్పిందేమో ఇంత సింపుల్ గా ఈజీగా ఉంది. ఆ బుక్ లో ఉన్నది ఫాలో అయితే కొద్దిగా అది నేను అంటున్నది ఈవెన్ ఆ గ్రేటెస్ట్ పీపుల్ చెప్పిన ఒక స్టేట్మెంట్ దాని కోర ఏందంటే థాట్ కెనాట్ పెనిట్రేట్ ద రియాలిటీ అంటారు. నీ రియాలిటీ బంగారం కాదు నీ రియాలిటీ హంగరే దాన్ని థాట్ పెనట్రేట్ చేస్తలేదు కదా అవును అయిపోయాయి ఇప్పుడు ఇది అనాలసిస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు నువ్వు దీన్ని చూస్తున్నావా లేదా అన్నది పాయింట్ ఇది గనుక నువ్వు చూస్తే ఏముందా లేకున్నా నువ్వు హ్యాపీగా ఉంటావు ఎందుకంటే నీకు ఆకలి ఉంది గా అవును ఆకలి నీవుగా
(05:51) అవును అయిపోయా అవును ఇప్పుడు నువ్వు ఆకలి పాయింట్ ఆఫ్ వ్యూ లో నీ గురించి ఎవడైనా చెప్తే చెప్పు ఇప్పుడు నువ్వు ప్రవీణవు కాదు ఆకలివి అవును అప్పుడు నువ్వు మాట్లాడేదంతా వేదమే అవును నేను అందరిలో ఉన్నాను అంట అవును నేను లేనివాడు ఎవడు లేడు నేను లేని చోటు లేదు అడవిలో ఆకాశంలో నీటిలో నేను ఉన్నాను అంటే నువ్వు ఆకలివే చెప్తున్నావు కదా ఓకే ఈ ప్రవీణ్ అనేవాడు ఈ శరీరం మరణించిన నేను ఉంటాను అవును నాకు లింగభేదం లేదు నాకు వయోభేదం లేదు చూడు భాష ఎట్లా మారిపోయింది అవునన్న అవును యోగులందరూ మాట్లాడేది వాళ్ళని దేనితో ఐడెంటిఫై చేస్తున్నారో అదయి మాట్లాడుతున్నారు.
(06:35) అవును ఇప్పుడు నేను ఆదిశంకరు నిర్వాణ శకం రాసినప్పుడు నేను ఆదిశంకరు మాట్లాడిన అంటే దాని అర్థం ఆదిశంకరుని రూపం అని కాదు అవును ఏమి కానిది ఏమి ఉన్నా లేకున్నా నేను ఉన్నా అన్న ఒక చిన్న స్పృహలో అదంతా బయలుదేరిది. అవునన్న దీన్ని మనం ప్రూవ్ చేయలేం బట్ ఉన్నదే అది అందుకే ఎవరైతే తను తాను మనసు అంటని విషయాలతో చూసుకున్నాడో అతను ప్రపంచాన్ని మనుషులంతా అట్లాగే చూశారు వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తిని సమస్యల్లో ఎందుకుఉన్నాడు మనసుతో ఉన్నావురా మ్ ఇప్పుడు నైమంకర్లీ బాబా దగ్గరికి ఎవరైనా సమస్యతో పోతే బాబా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే పండి శ్రేష్టుడు అంట కావని
(07:18) ఉమ్ ఉమ్ అది తిన్న తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలకు మళ్ళ మైండ్ వచ్చేసింది బాబా నాకు ఒక సమస్య వచ్చింది మళ్ళీ ఇంకో పండి రెస్టూ అంట ఏవి కావని తింటున్నప్పుడు మనసు లేదుగా లేదు లేదు లేదు తింటున్నప్పుడు ఎవరు తింటారు ఆకలి తింటది నువ్వు తింటలేవు అవును ఆకలి గుంజుకుంటా ఉంటది నీటిని ఆహారాన్ని అవునన్న ఆ తర్వాత మళ్లా వాడు సమస్యలు వచ్చింది మళ్ళా పండిశేషన్ మ్ వాడు తిని తిని పొట్ట బరువెక్కింది బాబా నేను ఆ సమస్య తర్వాత పోయి పడుకుంటా అంటే పడుకునేది ఎవరు ఆత్మ స్వరూపం ఆత్మ స్వరూపం సో ఆత్మ అంటే పదము కాదు చూసేది కాదు కానీ నీవు నిరంతరం అనుభవిస్తున్న ఒకానొక
(08:02) స్థితికి మనిషి పెట్టుకున్న ముద్దు పేరు అది మ్ అట్లా చూస్తే వెంటనే నువ్వు రిలాక్స్ ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు ఆత్మ స్వరూపం అని తెలిసిపోయినావు. అన్నారు ఇప్పుడు నీకు దేనితో అటాచ్మెంట్ అక్కర్లేదు ఇగ అవును పని బోల్డ్ కార్ ఉంది ఉపయోగించుకో కానీ కార్ నేను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాది ఎక్కువ అని చెప్పుకోవాల్సింది నీది ఎవరు అంటే నేను ఆకలిని అని ఎవరికీ చెప్పకు నవ్వుతారు కానీ నువ్వు తెలుసుకో అట్లా ఇప్పుడు వేరేవాళ్ళు ఆకలితో వస్తే నువ్వు ఎందుకు పెడుతున్నావో తెలుసా అది నీవే కాబట్టి అది నువ్వు ఎందుకు పెడతావ్ అవునన్న అవును
(08:40) ఇప్పుడు బెగ్గర్ వస్తే బంగారం ఇస్తలేవు అది నీది కాబట్టి కానీ బిగ్గరికి ఆకలి అయితే పెడుతున్నావ్ ఆకలి నీవే అని నీకు ఎక్కడో చోట ఒక అంతస్పురణ ఉంది. అవునన్నా కాదన్నా అవును సో సింపుల్ ఇది రీసవాచ పుస్తకాల్లో కాదు నేను క్లియర్ గా దర్శించింది ఏందంటే అసలు దేనితో నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావ్ అనేది మనకు చెప్తుంది ఇప్పుడు ఈ నాలుగు మహా వాక్యాలు అయమాత్మం బ్రహ్మ లేకపోతే తత్వమసి లేకపోతే అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞ నీవు అదే నీవు లేకపోతే ఆత్మే నీవు లేకపోతే అదే నీవు
(09:25) ఇట్లా చెప్పేది అదంతా ఏందో తెలుసా ఏదైతే మనసు వల్ల మలినము కాదో ఏదైతే మనిషి సృష్టించలేదో దేనికైతే జనన మరణాలు లేవో దేనికైతే ఆది అంతాలు లేవో దేనికైతే దేశమానకాల పరిస్థితుల మీద దాని ప్రభావం ఉండదు. ఏదైతే ఎప్పటికీ ఉంటుందో ఏదైతే అన్ని చోట్ల ఉంటుందో దేనికి లింగభేదం లేదో అదే అదే నేను అదేంది ఆకలిని పెట్టు సూట్ అవుతుంది. అంతే నిద్రని పెట్టు సూట్ అయింది.
(09:53) అవునమ్మ మా మౌనాన్ని పెట్టు సూట్ అయింది మౌనం కుక్క ఉంది నువ్వు ఉన్నావు అవును అప్పుడప్పుడు మరుగుతుంది మిగతావన్నీ మౌనంగా ఉన్నాయి. ఎట కుక్క అరుస్తుందని తెలుసు మనకు చీమ మౌనంగానే ఉందది ఒక ఈగ మౌనంగా ఉంది ఆ మౌనము మూలస్థితి అట్లాగే ఓపిక కూడా ఆత్మ స్థితి మ్ అట్లాగే దేన్ననా చూసినప్పుడు యదావిధిగా చూడడం ఆత్మ స్థితి దానికే సాక్షి అని పేరు అవునా సో ఇక్కడ ఆత్మ స్థితులు ఉన్నాయి తర్వాత ఆత్మకి ఆ ఇప్పుడు ఇదేంది ఆ మనం డబ్బుతో ఐడెంటిఫై అయ్యి పేరుపక్యాలతో ఐడెంటిఫై అయినప్పుడు ఆత్మ స్థితి మరున పడతది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒకడి పని మీద
(10:37) చాలా ఆసక్తి కలిగింది వాడికి అవునా వాడు ఆకలిని ఇగ్నోర్ చేసిండు. అట్లా ఆత్మస్థితి మరుగున పడతది. ఒకడు నిద్రాహారాలు మాని కష్టపడి కోట్లు సంపాదిస్తాడు. మ్ అట్లా ఆత్మస్థితి మరుగున పడ్డది. మ్ ఏ జ్ఞాని కూడా నిద్రాహారాలు మాని పని చేయలే. అవునండి నిద్రపోయినప్పుడు మంచిగా నిద్రపోయి మిగతా టైంలో పని చేశరు. అంటే అన్న మీరు చెప్పే కంటెంట్ లో నాకు ఎక్కడ ఏ [గొంతు సవరించుకోవడం] సందేహం లేదు ఏ డౌట్ లేదు.
(11:05) ఉమ్ కానీ ఈ బుక్కులు చదివేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దృష్టితో చదివి చూడు అవును అంత క్లియర్ ఉంటది అవును అవును అది మీరు మొదటి వర్డ్లోనే నాకు అర్థమైపోయింది కానీ ఇక్కడ ఈ పదాలతోనే పోతే మళ్ళా కంటెంట్ వేరే రకంగా ఇప్పుడు అదే నీ సహజ స్థితిలో ఉండు దాంట్లోనే మొదటి పేజీలో రమణ మహర్షి ఆత్మని లేదా ఆత్మ జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా చెప్తాడో కూడా ఉంటది అవును ఉదాహరణకి హృదయ స్థితి అన్న అదే ఆత్మ స్థితి అన్నా అదే సంస్థిత స్థితి అన్నా అదే సచ్చిదానందం అన్నా అదే పరబ్రహ్మ స్వరూపం అన్నా అదే అహం బ్రహ్మాస్మి అన్నా అదే అన్ని అదే అన్నదే దర్ ఇస్ నో డిఫరెన్స్ సాక్షి కూడా అదే
(11:44) అవునన్న నువ్వు ఎట్లా నిర్వచిస్తావని మేము ఆకలిని మేము పూక్వా అంటామని అనుకో అయినా అదే ఇప్పుడు ఆకలికి పేరు ఉందా ఇప్పుడు దానికి కుక్కకి ఆకలి అవుతుంది కానీ కుక్కకి ఆకలి అవుతుంది అన్న ఆకలి అనే పేరు తెలియదు కదా ఆ ఆకలి ఒక సంవేదన అవును ఆకలి ఇంకోటి అటాచ్మెంట్ ఉందా ఆకలికి ఐ లవ్ హంగర్ అని ఎవడనా అంటాడా అసలే అది రోజు నీలో వస్తుందా లేదు కానీ ఐ లవ్ మై ఫేస్ అంటారు ఒక్కడిని చూపి ఐ లవ్ మై హంగర్ అనేటువంటి ఐ లవ్ మై వాయిస్ అంటాడు ఒకడు బట్నోబody సే ఐ love మై డీప్ స్లీప్నోబody సేస్ దట్ ఐ లవ్ మై హంగర్ అసలు అది ఆక్సిమోరాన్ బికాuse్ హౌ కెన్ యు లవ్ యువర్సెల్ఫ్ యు
(12:29) ఆర్ దట్ అదే నీవు తత్వమసి తత్తవం అసి అక్కడ ఏదై ఉన్నదో అది నేనై ఉన్నాను ఏది నేనై ఉన్నానో అది అదే అయి ఉన్నది. నా నేను నాలో నేను ఉన్నాను నాతో నేనుఉన్నాను నేను నేనై ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను ఇట్లా చెప్పారు అందరు వీడేదో పిచ్చి ముండా వాడికి ఏదో బాగున్నతున్నారుని చాలా మంది వెళ్ళిపోయారు లేదా అసలు అర్థం కానట్టుగా మాట్లాడుతాడు ఏమి లేదు డాడీ ఇప్పుడున్న ఆధునిక మానవుడు ఆధునిక భాష వాడాలి ఆ భాష ఏంది ఏదైతే మనసు అంటుకోద అదంత ఆత్మనే బాత్కతం ప్రతిరోజు అయితేనే ఉంది ఆకలిని పెట్టి అక్కడ మ్ ఇప్పుడు ఆకలి దైవం అనుకో
(13:13) అవును ఇప్పుడు ఆత్మ దైవం అంటే ఇప్పుడు ఆకలి ఆత్మ ప్లేస్ లో ఆకలి పెట్టినావు కదా అది దైవం అయితే నువ్వు పెట్టి తినే ఆహారం ఏంది అవును నైవేద్యం నైవేద్యం అయిపోయాయి అయితే ఒక్క పదాన్ని ఇప్పుడు మీరు చెప్పిన పదాన్ని ఒక్కదాన్ని ఏర్చడం వల్ల ఈ కంటెంట్ సంపూర్ణం అవుతుందా అంతే కదా అది ప్రశ్న అక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం సమస్య అన్న లేకపోతే ఒక చిన్న సమస్య ఏమైతుంది అంటే ప్రతిసారి ఆ ఆత్మ అనేదాన్ని దేన్ని పట్టుకోవడం అనేది కూడా ఒక సమస్య అసలు కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేసుకున్నారు ఈ పనికిరా నేను ఎంక్వయరీలు అల్ల [గొంతు సవరించుకోవడం]
(13:51) ఏదేమైనా ఆత్మను చూడు అలాంటోడు ఏం చూస్తావురా డాడీ నువ్వు నువ్వు ఇప్పటి వరకు చూసిన దాన్ని చక్కగా చూడలే నువ్వు నీ అరచేయనే చక్కగా చూడలే ఆత్మ నేను చూస్తావ్ ఆత్మ అనేది ఒక మనిషి కాదు లేకపోతే అది ఒక రూపం కాదు సినిమాలో చూపించిన తెల్లగా ఏమ ఉండదు అది. ఒక దీపం లాగా వెళ్ళిపోతది అది కాదు. అదంతా సినిమా ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ పోతది అన్న తీర్చుకునే వారు ఎవరు అన్న ఇదంతా మన సాటిస్ఫాక్షన్ కోసం అన్నా సో దీపం అనేది ఆ కాంతి కాదు సంశయం లేని స్థితికి ఈ ఆత్మదీపం అని పేరు అవు దానికి వెలుతురు ఏమ ఉండదు సంశయం ఉండదు అంతే ఇదే అంశాన్ని మీరు సచ్చిదానందం అనే
(14:32) పదాన్ని చెప్పండి అన్న అదే సత్తు చిత్తు ఆనందం అంతా ఒకటే అంటే ఆ అంటే ఇప్పుడు రూపం ఒకటి ఉంది ఆ రూపాన్ని వెనుక ఒక కారణం ఉంది. ఉమ్ తర్వాత ప్రతిదానికి ఒక క్వాలిటీ ఉంది క్వాలిటీ వెనుక ఒక రీజన్ ఉంది. అవును సో ఏది ఉన్నా లేకున్నా ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి అనుభవించే ఒక మూల స్థితి ఆనందంగగా ఉన్నది. సో అదే నేను అని చెప్పారన్నమాట.
(14:59) ఓకే ఇంకా చెప్పాలంటే నా ఎగ్జిస్టెన్స్ కి పెద్ద రీజన్ ఏమి లేదని చెప్పారు అందరు. ఇప్పుడు అడవిలో ఒక చిన్న ఫ్లవర్ విరబూస్తదబ్బా అది గనుక ఆత్మకథ రాస్తే అమెజాన్ లో పుట్టడం నాదృశ్యం అని రాస్తదా లేదా అవును కానీ అది అనుకోకుండానే విరబూసింది అక్కడ మ్ [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ఉదాహరణకి ఆ అది పూసిన చోట ఒక వన్ ఎకర్ ఒక ల్యాండ్ ఓనర్ ది అనుకో ఉమ్ అతను నన్ను ఎంత ప్రేమగా నీళ్లు పోసాడని రాస్తది.
(15:26) అది రాసుకుంటే అది ఏముంది అందులో విషయం ఏంది ఎవడు ఉన్నా లేకున్నా విరబూసే లక్షణం దానిలో ఉందని గుర్తిస్తే అదే సచ్చిదానందం అదే సచ్చిదానంద అయిపోయి అంటే నేను నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నమే అక్కర్లేదు ప్రయత్నం నుంచి బయట పడ్డ మరక్షణమే మిగిలింది అది అట్లా అది సచ్చిదానందం సో ఈ మైండ్ కి సంబంధించిన విషయం కాదు ఇది మైండ్ ఉంది కానీ ఇట్స్ నాట్ ఇంటర్ఫరింగ్ విత్ వాట్ షవర్ ఇస్ హాపెనింగ్ ఇప్పుడు ఆకలి అంటే అదే నువ్వు ఆకలిని అనలైజ్ చేసినావా ఎప్పుడన్నా తిన్నావ అంతే ఆకలి మీద ఎవడనా పుస్తకం రాశడా హలో
(16:11) ఆకలి గురించి ఎవడైనా బుక్ రాశడా రాయలేదు ఆకలికి రూపం ఉందని ఎవడనా బొమ్మ వేశడా లేదు అలాగని ఆకలి లేదా అంటే ఉంది ఉంది నా ఆకలి కంటే నీ ఆకలి గొప్పదని ఎప్పుడైనా చెప్పినావా చెప్పలేదు ప్రపంచంలో బ్రాహ్మణుల ఆకలే గొప్పది అని చెప్పిన బ్రాహ్మణుడు ఉన్నాడా లేరు మా కులపోలకు అందరికంటే గొప్ప ఆకలితని ఎవడైనా చెప్పాడు చెప్ప ఆత్మ స్థితి అట్ల దేనికి అది అది యూనిక్ అది అందరి ఆకలి నువ్వు ఒక్కసారి నేను ఒక చిన్న ఇమేజీ ఇస్తా యనిమేషన్ సినిమా తీస్తే చాలా బాగుంటది ఆలోచించుడు కరెక్ట్ గా మధ్యాహ్నం ఒంటి గంటకి అందరికీ ఆకలి అయిందా ఆ ప్రపంచంలో మ్ సో ఏకకాలంలో కొన్ని కోట్ల నోర్లు నోర్లో
(16:54) ఒకటికి ఆహార వేస్తున్నాయి ఉమ్ కదా ఉమ్ సమస్త విశ్వము తింటా ఉంది అది నువ్వు నీ కడుపులు వేస్తలేవు ఆహారం ఈ భూమి నడవాలంటే శక్తి కావాలి ఎక్కడి నుంచి వస్తది అది ఈ భూమి తినడం వెనుక సూర్యుడు రోజు రావడం వెనుక నువ్వు తినే ఆహారం ఉంది. ఇట్లా ఒక్కసారి చూడు నువ్వే నడుపుతున్నావ్ సమస్త విశ్వాన్ని ఓ పెద్ద కంపెనీని ఒక అటెండర్ నడుపుతున్నాడు ఒక సఈఓ నడుపుతున్నాడు కంపెనీ లేదు.
(17:28) మ్ అట్లా విశ్వం యొక్క ఈ యొక్క అకారణ కదలిక వెనుక అందరూ పందులు ఆపుకొని సఈఓలు సెలబ్రిటీలు కూడా పందులు ఆపుకొని షూటింగ్లు ఆపుకొని భోజనానికి పోతున్నారు ఎందుకంటే విశ్వం నడవాలి కదా అవును ఆ అట్లా చూడు ఒకసారి బలి ఉంటది. అప్పుడు నీకు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు అప్పుడు నువ్వు గౌరవంగా తింటావు హడావిడిగా తినవు నెమ్మదిగా కూర్చొని పావు గంట బికాజ్ యుఆర్ నాట్ ఫీడింగ్ యువర్సెల్ఫ్ యుఆర్ ఫీడింగ్ ద ఎగసిస్టెన్స్ ఇట్సెల్ఫ్ బాత్ కథం అంతే చలో మల్ల ఓకే అన్న మంచి బయ థాంక్య
No comments:
Post a Comment