Dr. Madhavi Bandaru Reveals Never Heard Sensationa Facts Abt Sexual Education In Teenagers And Youth
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EZ_KGaDH9og
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి ఈరోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో శివ గోల్డ్ కంపెనీ మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక టీనేజ్ లో బాడీలో వచ్చే చేంజెస్ తో, హార్మోనల్ చేంజెస్ తో వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. వాళ్ళ బాడీలో కూడా చాలా చాలా చేంజెస్ వస్తాయి.
(00:31) అయితే ఈ టైంలో వాళ్ళకి సెక్షువల్ నాలెడ్జ్ అనేది కొంతవరకు ఉండాలని కొంతమంది ఈ సెక్షువల్ నాలెడ్జ్ ఎక్కువయ్యే ఇప్పుడు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారని కొంతమంది అసలు టీనేజ్ లో అమ్మాయిలకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అండ్ సెక్షువల్ నాలెడ్జ్ కి సంబంధించి అసలు ఎంతవరకు టీచ్ చేయాలి ఎవరు టీచ్ చేయాలి తెలుసుకుందాం మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు నిజాం కాలేజ్ ప్రొఫెసర్ నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు ఎక్కువగా కూడా యూతే అన్నమాట చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు.
(01:01) అంటే వాళ్ళకి సోషల్ మీడియా వల్ల చాలా అంటే నాలెడ్జ్ వచ్చేస్తుంది సెక్షువల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అండ్ మిస్టేక్స్ చేసి చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అసలు సెక్షువల్ నాలెడ్జ్ అనే అబ్రాడ్ కంట్రీస్ లో మనం చూస్తే ఆ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అని చెప్తూ ఉంటారు.
(01:21) వాళ్ళు చాలా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు కానీ మనకంటూ కూడా మన ఇండియాలో మనం ఒక ఫాలో అవుతూ ఉంటాం మనక కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అండ్ అబ్రాడ్ కంట్రీస్ ఇంపాక్ట్ కూడా బయట దేశాలలో ఎలాంటి ఫాలో అవుతున్నారో అది మనవాళ్ళ పైన కూడా పడింది ఆ కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఇండియాలోనే అన్ని అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి టీనేజ్ లో పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు.
(01:52) అసలు మీరేమంటారు ఒక ప్రొఫెసర్ గా ఆ పిల్లలకి ఈ సెక్షువల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు తెలియాలి అసలు చెప్పాలా వద్దా బేసిక్ గా మన ఇండియాలో మనకు ఒక మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉన్నది. ఓకే ఎవరికైనా ఉంటుంది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇప్పుడు మనం ఒక చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తేనే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని రాస్తారు. అలాంటిది మన జీవితాలకు కూడా మనము నడుచుకోవడానికి మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనది ఒకటి ఉంది.
(02:20) ఇది ఎక్కడ ఎలా వచ్చింది ఇదంతా అనిఅంటే బేసిక్ గా ఎప్పుడైతే మనమున మనం కూడా జంతువులో ఒకటే భాగం బట్ వి ఆర్ ది హైయెస్ట్ రివాల్వడ్ బీయింగ్స్ అని అంటాం. రైట్ అన్నిటికన్నా మనం హైయెస్ట్ ఇవాల్వడ్ మనం ఎందుకు ఇవాల్వ్ అయ్యాము మనం ఇంత స్థాయికి ఎందుకు వచ్చాము ఎందుకు అనింటే సివిలైజేషన్ క్రమంలో మనకున్న ఇంటెలిజెన్స్ మనకున్న కమ్యూనికేషన్ పవర్ యూస్ చేసి మనము అసలు జీవితం ఎందుకు మనం ఎందుకు బతుకుతున్నాము మనం దేనికోసం బతుకుతున్నాం అవన్నీ మనం తెలుసుకున్నాం ఆ క్రమంలోనే కదా మనం ఇంత సైన్స్ డెవలప్ చేశము ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాము ఇవన్నీ డెవలప్ చేసాము ఇవన్నీ చేసే టైంలో మనం ఏం
(03:00) అర్థం చేసుకున్నాం అనింటే మనిషి ఒక బయలాజికల్ నీడ్ సాటిస్ఫై చేసుకోవడం కోసమే బ్రతకట్లేదు దానికన్నా మనకు ఒక హైయర్ పర్పస్ ఉంది జీవితానికి వ నీడ్ టు ఐడెంటిఫై ఈ యూనివర్స్ లో మనం ఎవరము మనం ఎక్కడున్నాము మన పర్పస్ ఏంటి మనం దేనికోసం వచ్చాము బేసిక్ గా ఇవి మన ఋషులు కనిపెట్టారండి. మ్ మనం దేన్ని అనుభవించొద్దు అని చెప్పలేదు.
(03:26) మ్ కానీ అన్ని అనుభవించాలి అన్నిటితో పాటు మనకి ఎప్పుడు ఏది ఉంది ఎలా కావాలి అనేది కనుక్కున్నాం. అసలు హూ ఆర్ వి ఈ యూనివర్స్ లో మనం ఎవరు మనకు మాత్రమే ఎందుకు ఇది ఇచ్చారు ఇవన్నీ కనుక్కోవడమే మన ఋషులు చేసింది. ఓకే దాన్నే మనకు ఒక సైన్స్ గా ఇచ్చారు. ఇచ్చి ఆ ఇంకా ఏం చెప్పారు అనింటే లైఫ్ స్టేజెస్ మనకు ఒక నాలుగు లైఫ్ స్టేజెస్ ఉంటాయి చైల్డ్హుడ్ అడాలసెన్స్ యంగ్స్టర్ ఓల్డ్ ఏజ్ రైట్ ఈ ఒక్కొక్క ఏజ్ లో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది పరివర్తన ఎలా ఉంటుంది ఓకే వాళ్ళు దేని మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు సో ఆ మక్కువ దాని గురించి దాని మీదే ఉండొద్దు అనిఅంటే వాళ్ళు ఎలా బతుకితే
(04:11) అవి మనకు సెట్ అవుతాయి అని మనక ఒకటి ఇచ్చారు. ఓకే దీన్ని మనము ఒక లైన్ లో చెప్పాలంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు అని వినిఉంటారు అవును రైట్ య సో [గొంతు సవరించుకోవడం] దీంట్లో ధర్మము ఏంటి అంటే వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ ఓకే కామ ఏంటి అనింటే దే ఆర్ డిఫరెంట్ విషెస్ ఓకే విషెస్ లో మనం ఏం చెప్తామ అంటే బయలాజికల్ విషెస్ రైట్ ఓకే బాడీకి ఎదిగే క్రమంలో చాలా విషెస్ వస్తూఉంటాయి చాలా చేంజెస్ మార్పులు వస్తూ ఉంటాయి రైట్ అండ్ మనము లివింగ్ బీయింగ్స్ రైట్ లివింగ్ బీయింగ్స్ కి ఫండమెంటల్ క్యారెక్టర్ ఫర్ ది లివింగ్ బీయింగ్స్ సైన్స్ లో సెవెన్త్ క్లాస్ లో
(04:50) నేర్పిస్తారు పిల్లలకి ఏంటి అనింటే రప్రొడక్షన్ ఓకే సో దట్ యు నో యు ఆర్ యు ఆర్ హావింగ్ ఏ లైఫ్ అండ్ యు కెన్ గివ్ బర్త్ టు ఏ లైఫ్ ఓకే ఇది సో అదిఒకటే కాకుండా మనం జీవితంలో బతకడానికి చాలా కాంక్షలు ఉంటాయి మనం ఏర్పరచుకోవడానికి లైక్ యనో ఇల్లు కావాలి ఉండడానికి మంచిగా వసతలు కావాలి బట్టలు కావాలి తినడానికి కావాలి ఇవన్నీ కామాలే అందరూ నన్ను గుర్తుపట్టాలి లేదా నేను బాగా చదువుకోవాలి ఇవన్నీ ఇవన్నీ కోరికల కిందే వస్తాయి రైట్ ఓకే తర్వాత ఇవి రెండు చేసుకోవాలి అంటే మన దగ్గర అర్థం కావాలి అర్థము అనిఅంటే మనీ కెపాసిటీ కేపబిలిటీ స్కిల్స్ నాలెడ్జ్
(05:33) ఓకే ఈ మూడు ఇవన్నీ ఇవి వేటికి అవి మీరు విడిగా తీసుకున్నారు అనుకోండి దే ఆర్ ఎక్స్ట్రీమ్ ఆల్రైట్ వీటికి చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి లోయస్ అండ్ హైయస్ట్ అండ్ ఇన్ఫైనైట్ గా ఈ కోరికలు కానీ కామాలు కానీ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అంత ఇన్ఫైనైట్ గా వెళ్ళకూడదు అంటే వీటన్నిటిని మనం ముడి పెట్టాలి.
(05:56) ఆల్రైట్ ముడిపెట్టేది దేనితో అంటే హైయెస్ట్ పర్పస్ ఫర్ లైఫ్ ఓకే వాటితో ముడి పెట్టడానికిఅని సో మోక్షము ధర్మము ఇవి రెండిటిని బార్డర్ చేశారు. మ్ ఇవి రెండిటి మధ్యలో ధర్మ కామ అర్థాలు వచ్చాయి. ఓకే సో యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ యు ఆర్ సాటిస్ఫయింగ్ ఆల్ యువర్ విషెస్ రైట్ విత్ ది గైడెన్స్ అండ్ ది డైరెక్షన్ ప్రొవైడెడ్ బై ధర్మము అండ్ మోక్షం మోక్షం అన్నది పర్పస్ ధర్మం అన్నది దానికి ఏ అప్రోచ్ లో మీరు తీసుకొని వెళ్తే అక్కడికి లీడ్ అవుతారు అన్న దాని గురించి ఓకే సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి ఏంటి రిలేషన్ అనింటే సో మీరు చెప్తున్నది సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే
(06:38) మాట్లాడ డుతున్నారో దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ బికాజ్ మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ే మనకి బయలాజికల్ నీడ్స్ ఉన్నాయి అందుకే మనం ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఆ వ్యవస్థ ఎలా వచ్చింది ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ ధర్మము అండ్ మోక్షము అందుకే దాన్ని ఒక కల్చరల్ బేసిస్ అంటారు డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి సో ఆ క్రమంలో తీసుకుంటే ఇండియన్ కల్చర్ ఓకే ఆన్ వాట్ బేసిస్ మన ఇండియన్ కల్చర్ ఉంది ద అండర్లైంగ్ అసంషన్ ఏమ ఏమంటాము అంటే థియరీ ఆఫ్ కర్మ అంటాము.
(07:11) ఓకే ఓకే సో థియరీ ఆఫ్ కర్మలో ఏంటి అనింటే వాట్ యు డ యు విల్ ఐ మీన్ వాట్ యు సో యు విల్ రిప్ ఓకే నువ్వు ఏం చేస్తావో అది నీకు మళ్ళీ వెనక్కి వస్తుంది నువ్వు ఎలా చేస్తావో అది అలా వెనక్కి వస్తుంది. సో మనకి ఇదొకటి పెట్టారు. సో ఇది పెట్టినప్పుడు ఏమైంది నువ్వు ఏదైతే సరిగ్గా చేయవో అవి మళ్ళీ సరిగ్గా చేయడానికి వస్తూనే ఉంటావు.
(07:32) ఉమ్ ఓకే ఓకే సో అది మన కల్చరల్ అజంప్షన్ రైట్ ఆ బేసిస్ మీదే మనము డూస్ అండ్ డోంట్స్ ఏర్పరచుకున్నాం మన ఫ్యామిలీ సిస్టం ఏర్పరచుకున్నాము ఓకే చాలా ప్రాక్టీసెస్ ఏర్పరచుకున్నాము కస్టమ్స్ ట్రెడిషన్స్ పండగలు ఓకే మన తినే వ్యవహారము ఇవన్నీ కూడా దీని బేసిస్ మీద ఏర్పరచుకున్నాం ఓకే రైట్ సో మనం ఎప్పుడైతే ఐమీన్ యనో పిల్లలకి చెప్పాలా వద్దా అని చెప్తామో మనము ఇవి నేర్పించామ అనుకోండి వీటితో పాటే అవి కూడా వచ్చేస్తాయి.
(08:05) ఓకే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా వచ్చేస్తాయి. హ సో మనం నేర్పించాల్సింది ఏంటి అనింటే అసలు మనం వాట్స్ ద పర్పస్ అసలు మనిషిగా మనం ఏం సాధించాలి ఓకే సాధించే క్రమంలో మనకు ఉండే బలహీనత బలహీనతలు ఏంటి మనకు ఉండే యు నో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి ఓకే వాటిని మనం ఎలా అధిగమించాలి లేదా ఎలా యూస్ చేసుకోవాలి మన బలహీనతే మన బలం అవుతుంది ఒక్కొక్కసారి మన బలమే మన బలహీనత అవుతుంది రైట్ సో మనిషికి కోరిక ఉండాలి ఓకే తర్వాత దానికి దానికి కూడా కానీ టైం ఉంది ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది ఇప్పుడు మనం టీనేజర్స్ విషయానికి వస్తే యంగ్స్టర్స్ స్కూల్ గోయింగ్ నుంచి ఐమీన్ హై స్కూల్
(08:47) ఎడ్యుకేషన్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు వస్తే ఆ టైంలో యువర్ ఎనర్జీస్ ఆర్ ఎట్ పీక్ ఓకే ఆ టైంలో అతనికి ఉండే ఎనర్జీ కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎనర్జీ కానీ ఆలోచన కానీ వాళ్ళ క్రియేటివిటీ కానీ మాక్సిమం లో ఉంటుంది. ఉమ్ ఆ టైం లో నువ్వు ఏం చేయాలి ఆ టైంలో ఇదివరకు అదేంటి గురుకులాల గురించి మాట్లాడినప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఆ టైం లో మీకు స్ట్రిక్ట్ డైటరీ కండిషన్స్ ఉండేవి.
(09:14) ఓకే ఆ ఐమీన్ ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి ఆ తర్వాత యు నో సింపుల్ లివింగ్ ఓకే చాలా సింపుల్ లివింగ్ బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు జుట్లు దువ్వుకోకూడదు ఇలాంటివి కూడా ఉండేవి. ఎందుకు అంటే వన్స్ యు స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ ఆ టైంలో ఆకర్షణలు అవి పెరుగుతాయి. అందుకని ఎక్కువ తక్కువగా అద్దాలు అద్దం చూసుకోకూడదు ఓకే ఓకే దువ్వుకోవడం కానీ గ్రూమింగ్ కానీ ఎక్కువ చేసుకోకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయి.
(09:40) ఓకే సో ఎందుకు ఎందుకు అనింటే వద్దనుకున్నా మనకు వాటి మీద వెళ్తుంది. సో వాళ్ళకి చేతికి అవన్నీ ఇచ్చి నువ్వు చూడకూడదు అంటే కుదరుతుందా కుదరదు అందుకే అసలు నువ్వు ఇవ్వకూడదు. ఆ టైంలో నీ ఎనర్జీ అంతా దేని మీద ఫోకస్ అవ్వాలి నేను ఇప్పుడు బాగా అదేంటి చదువుకోవాలి ఆ చదువు బట్టిన అదేంటి ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం సంపాదించుకొని దాన్ని బట్టి అర్హత సంపాదించుకోవాలి ఆ అర్హత వల్ల నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి అప్పుడు నాకున్న కోరికల్ని ఆ ఫ్యామిలీ ద్వారా తీర్చుకోవాలి.
(10:13) ఓకే ఇది ప్రక్రియ అందుకే పెళ్లిళ్లలో మీరు చూసినట్టవుతే కాశీ యాత్ర అని చేయిస్తారు వినుంటారు పెళ్లిళ్లలో అప్పుడు ఏం చేస్తారు ఒక అద్దం ఇస్తారు ఒక దువ్వని ఇస్తారు ఒక గొడుగు ఇస్తారు దూకో అంటారు అది ఏంటో తెలుసా దాని అర్థము అంటే ఇన్నేళ్ళు నువ్వు బ్రహ్మచర్యం పాటించావు చదువు మీదే లగ్నం చేసావు ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ వే కి వెళ్తున్నావు సో నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో నువ్వు బాగా అందంగా తయారవ్వు మావాళ్ళ వాళ్ళని చేసుకో నువ్వు మంచి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకో ఇది దాని అర్థం.
(10:46) నిజంగా ఒక విధంగా సాంప్రదాయాలు ఫాలో అవితే అసలు ఎంత బాగుండేది అని అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కావేమో అనిపిస్తుంది. సో దానికి ఇది మీనింగ్ బేసిక్ గా సో మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి మనం చెప్పాలా వద్దా చెప్పాలి కానీ ఎక్కడి నుంచి చెప్పాలి ఏది దేనితో ముడి పడితే ఏది ఎలా మనం సాధించగలుగుతాము ఏ టైంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పాలి.
(11:09) చాలా మంచి విషయం చెప్పారు థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(11:40) ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment