How to Deal with Silent Treatment and rejection in Marriage ||SelfImprovement Psychology Tips
Author Name: Greeshma’s Guidance
Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LwUcuaJvEUU
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ప్రేమించిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తే ఆ బంధాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. స్నేహితుని నిర్లక్ష్యం చేస్తే దూరం పెట్టేయొచ్చు కానీ ఏడు అడుగులు నడిచి జీవితాన్ని పంచుకున్న భాగస్వామి మిమ్మల్ని పట్టించుకోకపోతే అంతకంటే నరకం ఇంకేదైనా ఉంటుందా? బయట ప్రపంచానికి మీ ఇద్దరు భార్యా భర్తలు ఒకే ఇంట్లో ఉంటారు.
(00:24) నలుగురిలో కలిసే తిరుగుతారు. కానీ ఆ నాలుగు గోడల మధ్య రాగానే మీ మధ్య ఒక పెద్ద హిమాలయ పర్వతం లాంటి శబ్దం ఉంటుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. పోనీ ఈ బంధాన్ని పదిలించుకొని వెళ్ళిపోదామా అంటే పిల్లల భవిష్యత్తు సమాజము ఆర్థిక పరిస్థితులు లేదా కుటుంబ గౌరవం అడ్డు వస్తాయి. వేరే ఆప్షన్ లేక ఇష్టం లేకపోయినా ఒకే ఇంట్లో ఒకరినొకరు భరిస్తూ నలిగిపోతున్న జీవితాలు ఈరోజు ఎన్నో ఉన్నాయి.
(00:57) మీరు ఎంత సర్దుకుపోదామని చూసినా అవతలి వైపు నుంచి కేవలం నిర్లక్ష్యం హేళన లేదా మౌనం మాత్రమే ఎదురవుతుంటే మీ మనసు ఎంతగా గాయపడుతుందో నాకు తెలుసు ఫ్రెండ్స్. నేను ఏం పాపం చేశాను నా తప్పేముంది? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటున్నారా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమే ఒకే ఇంట్లో ఉంటూ వేరే దారి లేని పరిస్థితుల్లో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే భాగస్వామి ముందు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఎలా బ్రతకాలో ఈ మానసిక నరకం నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అసలు సమస్యలు ఏంటి? వాటికల ప్రాక్టికల్ సైక్లాజికల్ సొల్యూషన్స్ మరియు నిజజీవిత
(01:39) ఉదాహరణలతో చాలా డీప్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీ గుండె ధైర్యాన్ని తప్పకుండా పెంచుతుంది. తెచ్చేయకుండా పూర్తిగా చూడండి. భార్యా భర్తలు ఒకే ఇంట్లో ఉంటుంది పరస్పరం మాట్లాడుకోకపోవడాన్ని సైకాలజీలో ఫంక్షనల్ డివోర్స్ అంటారు. అంటే కాగితాల మీద విడాకులు తీసుకో కానీ మనసులు ఎప్పుడూ విడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఏంటో చూద్దాం.
(02:10) [సంగీతం] మొదటిది ద సైలెంట్ ట్రీట్మెంట్ మౌనవ్రతం ఇది శారీరిక హింస కంటే భయంకరమైన మానసిక హింస ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరగగానే వాళ్ళకి నచ్చని పని మీరు చేయగానే భాగస్వామి రోజుల తరబడి మాట్లాడటం మానేస్తారు. మీరు ఏదైనా అడిగితే కేవలం ఆ అంటూ సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తారు. మీ ఊటిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తారు. మీరు ఆ ఇంట్లో ఉన్నారా లేదా అన్నట్లు ప్రవర్తిస్తారు.
(02:44) [సంగీతం] రెండోది ఎమోషనల్ అబ్యూస్ అండ్ క్రిటిసిజం ఎప్పుడూ తప్పులెంచడం మాట్లాడితే కేవలం తప్పులుఎంచడానికే మాట్లాడతారు. నువ్వు దేనికి పనికి రావు నీవల్లే నా జీవితం నాశనమైంది. నీకు అసలు సంస్కారం లేదు అంటూ తీవ్రమైన పదసాలంతో గాయపరుస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని తక్కువ [నవ్వు] చేసి మాట్లాడడం మీ పనులను చులకన చేయడం సర్వసాధారణం అయిపోతుంది.
(03:14) [సంగీతం] మూడోది కన్వీనియన్స్ రిలేషన్షిప్ అంటే అవసరానికి బంధం ఇంట్లో వంట చేయడానికి బట్టలు ఉతకడానికి లేదా పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి భార్య కావాలి. అలాగే ఇంటి ఖర్చులు పెట్టడానికి సమాజంలో ఒక హోదా [నవ్వు] కోసం భర్త కావాలి. అంటే కేవలం ఒక మెషిన్ లాగా పనిని పంచుకుంటే తప్ప అక్కడ ప్రేమ ఆత్మీయత కనీస పలకరింపు కూడా ఉండవు.
(03:43) [సంగీతం] నాలుగోది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేదా ఎడిక్షన్ చాలాసార్లు ఒక భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం వాళ్ళు ఫోన్లకు సోషల్ మీడియాకో లేదా బయట వ్యక్తులకు ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడం ఇంట్లోకి రాగానే ఫోన్ తోనే కలుపుతారు కానీ మీతో రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చో సరే సమస్యలు ఇలా ఉన్నాయి బయటికి వెళ్లే దారి లేదు మరి జీవితాంతం ఇలా ఏడుస్తూనే కూర్చోవాలా కచ్చితంగా లేదు ఫ్రెండ్స్ కచ్చితంగా వద్దు మిమ్మల్ని వాళ్ళు మార్చలేనప్పుడు మీరు వాళ్ళని మార్చలేనప్పుడు మిమ్మల్ని వాళ్ళు గౌరవించినప్పుడు మీ చేతుల్లో ఉన్న ఏకైక
(04:30) ఆప్షన్ మిమ్మల్ని మీరు మార్చుకోవడం మరియు స్ట్రాంగ్ గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడం దానికి కొన్ని పవర్ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. [సంగీతం] మొదటి సొల్యూషన్ ఎమోషనల్ రిటాచ్మెంట్ భావోద్వేగ దూరం మీ భాగస్వామి మిమ్మల్ని ఎందుకు గాయపరచగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద మీకు ఇంకా ఎమోషనల్ డిపెండెన్సీ ఉంది కనుక వాళ్ళు ఒక్క మంచి మాట చెప్తే సంతోషపడిపోతారు.
(04:59) [నవ్వు] ఒక్క చెడ్డ మాట అంటే రోజంతా ఏడుస్తారు. ఈ రిమోట్ కంట్రోల్ ని వాళ్ళ చేతి నుండి లాేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా మీరు కూడా ఇగ్నోర్ చేయండి. మీరు కూడా వాళ్ళ ప్రవర్తనను ఒక మూడో వ్యక్తిలాగా చూడడం అలవాటు చేసుకోండి. వాళ్ళ మాటలు మీ మనసుకు తీసుకెళ్ళడం ఆపేయండి. [సంగీతం] రెండో సొల్యూషన్ స్టాప్ ప్లీజింగ్ బ్రతిలాడడం ఆపేయండి.
(05:29) ప్లీజ్ నాతో మాట్లాడు నేనేం తప్పు చేశాను అని అని వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం వెనకాలు పరిగెత్తడం ఇప్పుడే ఆపేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత ప్రతి అయితే వాళ్ళ ఈగో అంతగా పెరుగుతుంది. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించండి అంతవరకే అంతకుమించి వాళ్ళ అటెన్షన్ కోసం తాపత్రయ పడకండి. [సంగీతం] మూడో సొల్యూషన్ మీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడం.
(06:03) భర్తో భార్గ్యం మాత్రమే జీవితం కాదు ఫ్రెండ్స్. మీకు నచ్చిన హాబీస్ పుస్తకాలు చదవడం లేదా కొత్త స్కేల్ నేర్చుకోవడం చేయండి. మీకంటూ ఒక YouTube ఛానల్ పెట్టడం లేదా ఆన్లైన్ లో ఏదైనా చిన్న బిజినెస్ చేయడం లేదా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా ఆర్థికంగా ఎదగడంపై ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే మీ మైండ్ మీ గ్రోత్ మీద బిజీగా ఉంటుందో భాగస్వామి చేసే నిర్లక్ష్యం మీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్.
(06:34) [సంగీతం] నాలుగో సొల్యూషన్ హద్దులు విధించడం పవర్ఫుల్ బౌండరీస్ ఉండాలి. ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని నోటికవచ్చినట్లు తిట్టడానికి లేదా అవమానించడానికి వీలు లేదు. ఎప్పుడైనా వాళ్ళు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడితే గొడవ పడకుండా చాలా గంభీరంగా నిశశబ్దంగా వాళ్ళ కళ్ళలోనికి చూస్తూ చెప్పండి. నాతో ఈ టోన్లో మాట్లాడటం నాకు నచ్చలేదు.
(06:58) నన్ను గౌరవించకపోయినా పనిలేదు కానీ అవమానించే హక్కు మీకు లేదు అని అక్కడి నుండి కాముగా వెళ్ళిపోండి. ఈ సొల్యూషన్స్ నిజంగా వర్కవుట్ అవుతాయా అనే అనుమానం మీలో రావచ్చు. అందుకే మీకు రెండు నిజీవిత ఉదాహరణలు చెప్తాను వినండి. [సంగీతం] రాధ పెళ్లై పదేళ్ళ అయింది. భట్ట సాఫ్ట్వేర్ ఉద్యోగి పెళ్లైన కొత్తలో తానే ఉన్నాం.
(07:23) రాధా చదువుకోలేదనో లేదా తను కేవలం హౌస్ వైఫ్ అనోడు భట్ట తనని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంట్లో ఉన్న రాధా ఉనికిని గుర్తించేవాడు కాదు. రోజులు కడుస్తున్న కొద్ది రాధ తీవ్రమైన డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు తను డిసైడ్ అయింది. నా జీవితాన్ని ఇలా వేస్ట్ చేసుకోను అని భర్త ఎటెన్షన్ కోసం ఎదురు చూడడం ఆపేసింది. ఇంట్లో తన బాధ్యత చూసుకుంటూనే ఖాళీ సమయంలో ఆన్లైన్ లో హ్యాండీక్రాఫ్ట్స్ మరియు టైరింగ్ నేర్చుకుంది.
(07:52) ఇంట్లోనే చిన్నగా వర్క్ స్టార్ట్ చేసింది. ఈరోజు తను నెలకి మంచి ఆదాయం సంపాదిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడైతే రాధ మారిందో భట్టలో కూడా మార్పు వచ్చింది. అంతవరకు చులకనగా చూసిన భట్టే ఇప్పుడు తనని గౌరవించడం మొదలు పెట్టాడు. [సంగీతం] ఆనంద్ భార్య ఎప్పుడు తన పుట్టిన వారి మాటలు వింటూ ఆనంద్ను మానసికంగా వేధించేది. ఎంత సంపాదించినా [నవ్వు] తక్కువే అనేలా మాట్లాడేది.
(08:20) ఒకే ఇంట్లో ఉంటూ నెలల తరబడి మాట్లాడకుండా నరకం చూపించేది. పిల్లల కోసం ఆనంద్ ఇల్లు వదిలి వెళ్ళలేకపోయేవాడు. అప్పుడు ఆనంద్ ఒ స్ట్రాటజీ ఉపయోగించాడు. భార్యతో గొడవలు పడడం ఆపేసి కేవలం తన పిల్లల చదువు తన కెరీర్ మీదే ఫోకస్ పెట్టాడు. భార్య సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తను కూడా అంతే డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేశాడు. కానీ ఎప్పుడు వ్రతం లేదు.
(08:44) తను మానసికంగా స్ట్రాంగ్ అవ్వడం వల్ల భార్య చేసే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆనంద్ మీద పని చేయడం మానేసాడు. చివరికి ఆనందలో వచ్చిన ఆ మార్పు చూసి భార్య తన తప్పు తెలుసుకొని లైన్ లోనికి వచ్చింది. [సంగీతం] సో ఫ్రెండ్స్ జీవితం ఒక్కటే దాన్ని ఎవరు మిమ్మల్ని గుర్తించలేదని ఎవరు మిమ్మల్ని ప్రేమించలేదని కుమిలిపోతూ గడపకండి. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అది మొత్తం జీవితం కాదు ఫ్రెండ్స్.
(09:16) వైభవా బంధంలో సమస్యలు వచ్చినప్పుడు కలిసి బతికే ఆప్షన్ లేనప్పుడు విడిపోయే అవకాశం లేనప్పుడు ఒకే కప్పు కింద ఉంటూనే మీ ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోండి. మీ హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ ని మీ భాగస్వామి చేతికి ఇవ్వకండి ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడితేనే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.
(09:40) మీ ఆరోగ్యం మీ కెరీర్ మీ పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. గుర్తుపెట్టుకోండి నిశశబ్దానికి ఉన్న పవర్ ఇంకా దేనికి లేదు. మీరు ఎప్పుడైతే నిర్లక్షానికి సమాధానంగా మీ ఎదుగుదలను చూపిస్తారో ఆ రోజే మీ భాగస్వామికి మీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే వెంటనే లైక్ చేయండి.
(10:02) మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? కింద కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి. లేదా ఐ యామ్ పవర్ఫుల్ అని టైప్ చేయండి. మీలాంటి ఎంతో మందికి ధైర్యం చెప్పడానికి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోల కోసం క్రిస్మస్ డైరీస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్ మళ్ళీ కలుసుకుందాం.
(10:25) అందక బి స్ట్రాంగ్ బి హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ డైరీ
No comments:
Post a Comment