Thursday, July 23, 2026

శతాధిక యోగి ఆత్మజ్ఞాన దర్శనం! ✨ సంత్ సదానంద స్వామి అంతరంగం"

శతాధిక యోగి ఆత్మజ్ఞాన దర్శనం! ✨ సంత్ సదానంద స్వామి అంతరంగం"

Author Name:GKMC Gnanananda Kriyayoga Meditation Center

Youtube Channel Url:https://www.youtube.com/@KMCkriyayogaChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dgtnkx7YHg4



Transcript:
(00:01) ఓం [సంగీతం] [బెల్] [సంగీతం] ఓం [సంగీతం] జై బ్రహ్మజ్ఞాన భారత్ జై జ్ఞాన వివేక భారత్ జై అన్నపూర్ణ దేవి అమృతహస్తం ఓం దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. మనం ఇప్పుడు సదానందగిరి మహారాజు జూనాకాడ 108 సంవత్సరాల స్వామి అని స్వామి అందరికీ విధితమే స్వాముల వారి దగ్గర మనం ఉన్నాము. వారి నుంచి ఎంతో అనుభవము మన జీకేఎంసి
(00:51) ప్రేక్షకులం కూడా తీసుకుందాము. ఓం నమోనారాయణ్ నమస్కారం స్వామివారు జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ స్వామీజీ మీరు చిన్నప్పుడు ఈ యొక్క అంటే ఈ ఆధ్యాత్మికం వైపు అంటే రావడానికి గల ప్రేరణ మరియు సంఘటనలు ఏమిటి గం గణపతియే నమః ఐయం సరస్వతియే నమః శ్రీ గురుభ్యో నమః సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరా మా గురువుగారైనటువంటి మహంతి హిమాలయ గిరిజి మహారాజు వారి పాదపద్మములను
(01:35) స్మరించుకొని చాలా రోజుల తర్వాత మహాయోగి అయిన మీలాంటి జ్ఞానానందుల వారితో కలవడం మాకు మహదానందంగా ఉంది. చాలా చోట్ల చెప్పే ఉన్నాము మేము రెండేళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు హరిద్వార మేళాలో తప్పిపోయాం. హమ్ ఆ నా పూర్వజన్మ సూకృతము మా గురువుగారు నన్ను చేరదీశారు. మ్ ఇది జరిగింది 1918 లో మ్ అప్పుడు నాకు బహుశా రెండేళ్ళ ఉండవచ్చు అని మ్ స్కూల్ సర్టిఫికెట్లలో 1916 ఏప్రిల్ సెకండ్ అని ఆ దొరికిన డేటే బర్త్డేగా పెట్టారు.
(02:15) ఉమ్ అట్లా నా జీవితము నేను రావడం అంటూ కాదు గానీ మొత్తం నా జీవితమే ఆ గురు పరంపరలోకి చేరిపోయింది. ఉమ్ దేవానంద గిరిజీ మహారాజ్ మా దాదాజీ గురువు గారు ఆయన శిష్యులు మాంత్రి హిమాలయగిరిజీ మహారాజు వారు మ్ ఆయన పెంపకంలో హమ్ ఆయన నేర్పించిన కుండలిని యోగము హమ్ అది నేర్చుకొని సన్యాస దీక్ష తీసుకొని దేశం మీదకి వచ్చేసినాక ఆయన చెప్పిన నియమాల ప్రకారం ఐదు రోజుల మించి ఎక్కడా ఉండకూడదు ఏ ఒక్కళ్ళతో కలిసి ఉండకూడదు అన్న నియమాలను మ్ అదే పార్టీ పాటిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు అనేకమంది మహానుభావులు అనేకమంది యోగ సాధకులు అనేక రకరకాల యోగ సాధకులతో
(03:01) [గొంతు సవరించుకోవడం] మ్ కలవడం మ్ ఈ జన్మకు జరిగింది. అంటే మీ అంటే మీరు మీ గురువుగారి దగ్గర తీసుకున్న శిక్షణ ఏమిటి ఆ సాధన పేరు ఏమిటి స్వామి కుండలిని యోగ సాధన కుండలిని యోగ సాధన అంటే ఇది అంటే ఇది మన ఆ దేవానంద స్వామీజీ అంటే మీ యొక్క మీ గురువు గారు హిమాలయగిరి మహారాజు వారి గురువుగారు దేవానంద గిరిజీ గారి గురువు గారి పేరు విశ్వేశ్వరానంద గిరిజీ మహారాజ్ ఓహో ఆ అంటే మా దాదా దాదా గురువుగారి గురువుగారి వరకు నాకు ఆ పేర్లు తెలుసు సంతోషం సంతోషం అంటే మీ గురువు గారు వచ్చేసి మాలయగిరి మహారాజు ఆ రుద్రప్రయాగు వారి గురుస్థానము
(03:45) ఈ 2013 వచ్చిన మహా వరదల అప్పుడు ఆ ఆశ్రమం కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు ఇప్పుడు లేదంటారా ఆశ్రమం ఆ సరే ఇప్పుడు అంటే గురువుగారి శిష్యులు ఇంకా ఎవరు పరంపరగా నాకి ఆశ్రమం కొట్టుకుపోయినాక ఇదే చిట్టా పుట్ట అయిపోయారు ఆ మాకేమో ఈ దీక్ష ఇచ్చి దేశం మీదకి వదిలారు. సంతోషం అదే ఒక్కొక్కరు పరివ్రాజకత్వం స్వీకరిస్తుంటారు ఒక ఊర్లో ఒక రోజు లేదా మూడు రోజులో లేదా ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండకుండా పరివరాజకత్వంలో మీరు ఉన్నారు.
(04:14) అంటే ఈ యొక్క మీకు ఈ కుండలిని యోగంలో ఏమేమి నేర్పిస్తారు స్వామీజీ సప్త చక్రాలు అనేది సూర్యుడికి సప్త కిరణాలు ఏడు గుర్రాలు ఎలాగో మ్ ఏడు వారాలు గ్రహాలలో ఏడు మెయిన్ గ్రహాలు ఎలాగో మ్ మానవుడిలో ఈ ఏడు చక్రాలు ఉంటాయి. మ్ ఇవి ఏడు గ్రహాలకు సాంకేతికంగా ఉంటుంది పంచభూతాలకు సాంకేతికంగా ఉంటుంది. మ్ శరీరంలోని ఇంటర్నల్ పార్ట్స్ మీద ఒక్కొక్క చక్రము పనిచేస్తా ఉంటుంది.
(04:46) మ్ ఒక సాధకుడు ఒక నిర్దిష్ట పద్ధతిలో మ్ ఇడాపింగల ద్వారా కాకుండా గాలిని సుషుమ్నలోకి ప్రవేశపెట్టినప్పుడు మ్ అది మూలాధారం దగ్గర నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తిని ప్రేరణ చేస్తాం. ఉమ్ ఆ శక్తి మేలుకొని పైకి వస్తాం మ్ సహస్రారంలో శివుడు ఉంటాడు అమ్మవారు కుండలిని రూపంలో కింద ఉంటం మ్ మన పూర్వీకులు ఎంతో అర్థవంతంగా ఆ పేర్లు పెట్టారు.
(05:17) మూలాధారానికి అధిపతి గణపతి మ్ భూమి తప్పు అవును సో గణపతి దగ్గరనే అమ్మవారు ఉంటారంటే అమ్మవారు గణపతిని తయారు చేసుకున్నారు అవును శివ పరమాత్మను కలవాల అంటే సుబ్రహ్మణ్యుడితో కలిస్తే సుబ్రహ్మణ్యుడు పుడతాడు ఇద్దరు ఉండాలి ఇక్కడ అమ్మవారి సంకల్పంతో గణపతి ఉన్నాడు కాబట్టి అమ్మవారు గణపతి దగ్గరనే కింద ఉంటుండు సదాశివుడు ఇక్కడ ఉంటాడు సోముడు అనే పేరు మీద సోముడు అంటే చంద్రుడు కాదు స ఉమా అమ్మ సమేతుడు సోములు మ్ సో ఎప్పుడైతే అమ్మవారిని అయ్యవారితో కలిపేదానికి మధ్యలో ఉన్న ఈ ఆరు చక్రాలే సుబ్రహ్మణ్య తత్వం మ్ ఆరు ముఖాలు ఆయనకు ఆరు చక్రాలు ఇవి ఇది టూకీగా కుండలిని గురించి దాంట్లో చాలా
(06:02) లోతులు ఉన్నాయి చాలా మంది రకరకాల సాధకులు ఉన్నారు. ఉ [గొంతు సవరించుకోవడం] ఎలాగైతే ఇప్పుడు క్రియా యోగంలోనూ హటయోగంలోనూ నాద యోగంలోనూ ఎన్ని రకాలు ఉన్నాయో కుండలిని యోగంలో కూడా అలాంటి రకాలు ఉన్నాయి ఒక్కొక్క చక్రం దగ్గర నిలబడిపోవడం ఏదో నాలుగు అష్టసిద్ధులు వచ్చినాయి అంటే దానికి లోబడిపోవడం అలా కాకుండా నిజమైన సిద్ధి పొందడం అంటే ఆ అమ్మవారు అయ్యవారితో కలిసినప్పుడు కలిగే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తే అది ఆత్మానందం అది ఒక్కసారి అనుభవించినాక ఎప్పుడ అదే స్థితిలో ఉండాలనిపిస్తుంది.
(06:41) లౌకికంలో ఉన్నాం కాబట్టి తిరుగుతుంటాం జనాల్లో మా ఆనందం మాది మా లోకం మాది అట్లా అని మాదే గొప్పది మిగతాదంతా పనికి రాదు అనేదానికి లేదు మహాత్ములు ఒక్కొక్క మార్గాన్ని కనిపెట్టారు ఆ దేవుణని చేరేకి ఎవరు పోయినా అదే దారికే పోతాం పైకి పోయేది అక్కడికే వీటన్ని రకాల యోగాలు నేను చూశాను దీంట్లో మాకు బాగా అటాచ్ అయింది క్రియాయో మీ ఇంటర్వ్యూలు నేను అనేకం చూసి ఉన్నాను.
(07:13) మీరు ఉంటున్న పద్ధతి చెప్పడం వేరు మ్ నిజంగా ఉంటున్న పద్ధతి అది మాకు నచ్చింది. ఎందుకంటే మేము అందరికీ చెప్పం మేము పాటిస్తాం. మీరు చెప్తూ పాటిస్తున్నాను అది మాకు గ్రేట్ ఒక ఆశ్రమం అంటూ పెట్టుకొని అంతమందిని మెయింటైన్ చేస్తూ అంతమందికి ఆ దివ్య బోధన అందిస్తున్నారు. మాకు పరమ సంతోషం. అయితే ఇప్పుడు మీ అంటే ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు పరివార్జకత్వంలో ఉన్నారు మీ తాలికి ఎవరైనా ఆశ్రయించిన వాళ్ళకు బోధన చేసుకుంటూ వెళ్తున్నారు అదిఒక పద్ధతి ఒక దగ్గర ఆశ్రమం కట్టుకొని ఉండడం అది ఒక పద్ధతి ఇంకా అవధూత లాక విసటన చేస్తూ జీవిస్తూ
(07:52) మౌనంలో ఉండేది అదిఒక పద్ధతి అనేక రకాల పద్ధతులు మనకు ఉంటాయి మన గురువులు మనకు ఆదేశించినట్టు మన ప్రారబ్ధానుసారంగా మనం వాళ్ళకి ఇప్పుడు ఒకే ఒకే ఆకుకూర పప్పు పది రకాలు చేయొచ్చు ఒకే రసంప రకాలు చేయొచ్చు ఒకటే సాంబార్ పద రకాలు చేయొచ్చు అదే జీవ జీవన విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్క పంతాలు ఉంటారు ఏదైనా మనం చేసే ఇది ప్రతి దాంట్లో లోకానికి ఇంత మేలు జరగాలి మనకు మేలు జరగాలి లోకానికి మేలు జరగాలి మన సన్యాసి పంతులోనే గిరి పురి అరణ్యక భారతి సరస్వతి తీర్థ ఆనంద అవును దశనామి సన్యాసి ఎన్ని రకాలుగా ఉన్నాయి అయితే స్వామీజీ అంటే మీరు సాధన కాలంలో
(08:29) మీరు ఎదుర్కున్న సమస్యలు మరియు మీరు పొందిన అనుభవాలు అంటే మీరు అంటే మీకు సాధన కాలంలో ఎటువంటి విజ్ఞా సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలని మీరు ఎలా ఎదుర్కున్నారు తర్వాత మీరు పొందిన అనుభవాలు ఎందుకంటే మొత్తము యోగ ధ్యాన సాధకులే వీళ్ళు జిజ్ఞాసులు మనం ఛానల్ ని ఫాలో అయ్యేది గనుక ప్రపంచవ్యాప్తమైన యోగులు ధ్యానులు మన జిజ్ఞాసులు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి పెద్దల మాటలు సద్యమూట అంటారు కదా గురువు దగ్గర శిష్యరీకం చేస్తూ జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మొట్టమొదట మేము ఎదుర్కొన్న ఎదుర్కొన్న న్న అతి భయంకరమైనటువంటి సమస్య హమ్
(09:10) చాంద్రాయణ వ్రతం ఆ కృష చాంద్రాయణ వ్రతం అంటారు శాస్త్రంలో అది ఆ పౌర్ణమి రోజు 15 పిడికెళ్లతో రొట్టె ముక్కలు పెడతారు ఇంత కుప్ప ఒక్కొక్క కల తగ్గే కొద్ది ఒక్కొక్క పిడికెడు తగ్గుతుంది అమావాస్యకు ముందు దినము ఒక్క పిడికెడు ఒక్క పిడికెడు ఆ అమావాస్యకు ఏమి ఉండదు ఉపవాసం మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ పెంచుకుంటూ పోతుంది ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ మళ్ళ 15 పిడికెళ్లు అయితే పవర్ణం వరకు అట్లా మొదలు పెట్టిన దినం అయితే మాకు అర్థం కాలేదు ఆ ఇంత పెద్ద రొట్టె కుప్పలు చూడంగానే సంతోషం ఆ అబ్బో బాగానే పెడుతున్నారు వ్రతం అంటున్నారు దీనికి ఏదో బాగానే ఉంది వ్రతం
(09:48) అనుకుంటాం 15 ముద్దలు కదా 15 పిడికెళ్ళ రొట్టె ముక్కలు రెండు రకాల సబ్జీ ఒక దాల్ ఇంత బెల్లము ఇంత నెయ్యి అన్ని పెడతారు ఆ ఈ వ్రతం చాలా బాగుంది అనుకున్నా ఒక ఆరు రోజుల వరకు తేడా కనపడలేదు ఆ ఆరోజు రోజుల తర్వాత కుప్ప తగ్గిపోతాది ఆ అప్పుడు మా గురువు గారితో ఆయనే మాకు తండ్రి తల్లి గురువు దైవం కాబట్టి కొంచెం చనువు ఉండేది అవును ఏంది కుప్ప తగ్గుతాఉంది అని అడిగాం ఆ అదే ఎదవా నీకు తెలియదా ఆ రోజుక ఒక పిడిక తగ్గిపోతుందిరా అన్నాడు ఆ నేను ఊరికన్నా ఈ సాధన తీసుకున్నానురా బాబు పారిపోతామ అనిపించింది.
(10:28) కంటే అంతవరకు ఆ ఆశ్రమంలో తిండి ఆ మూడు పుట్ల నాలుగు పుట్ల నెయ్యితో తింటూ తింటూ బతికిన కట్టే ఇది 108 కిలోలు ఉండింది ఆ ఈ [గొంతు సవరించుకోవడం] ఊరికన్నా తీసుకున్నాను ఉపవాసం అనేది నా జీవితంలో అదే మొదటిసారి మొదటిసారి ఆ పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం అయినాక పెడతారు ఆ అబ్బో ఇది అయ్యేది కాదు పారిపోతామ అనుకున్నా ఆ ఆ తర్వాత అనిపించింది ఒక్కసారి నువ్వు అని చెప్పి గురువు దగ్గరికి ఒప్పుకొని గురువు ఆజ్ఞను దిక్కరిచ్చినట్లయతుంది.
(11:02) మ్ ఉంటే ఉంటాం పోతే పోతాం నిలబడతాం ఈ పరీక్ష హిమాలయాగిరి స్వామీజీ కదా మీకు పెట్టింది ఆ పరీక్ష పెట్ట అది సాధన సాధన అదే సాధన [గొంతు సవరించుకోవడం] తర్వాత ఆరు నెలలు ఆ విధంగానే జరిగిపోయిన తర్వాత ఆ మళ్ళీ ఒక 15 రోజులు మూడు పూట్లా తినమంటారు దగ్గరుండి తినిపిస్తారు. ఓకే ఆ తినిపించి సడన్ గా మూడు రోజులు బంద్ అన్నమంటారు.
(11:28) ఆ ఉపవాసం మూడో రోజు మూడు రోజులు ఉపవాసం మళ్ళీ ఒక 15 రోజులు విపరీతంగా పెడతారు మామూలుగా మూడు పూట్లు కాదు ఐదఆరు పూట్ల ఆ మళ్లా సడన్ గా ఒక వారం బంద అంటారు ఆ అట్లా 11 రోజుల వరకు ఉండేటట్లుగా ఈ కట్టెను తయారు చేశారు ఆ అది తట్టుకోలేక మా గురువుగారిని అడిగాను ఈ కేకర్ బేకర్మే మెరకు మోట మారి వదిలే ఏం చేస్తున్నాడో నన్ను చంపేస్తున్నా చంపేస్తున్నావు కొంచెం కొంచెంగా ంగా చంపుతున్నావ్ ఆ దీని బదులు పూర్తిగా చంపేయొచ్చు కదా అంటే రేయ్ ఈ పాపి పేట అనేది ఇట్లా జానడు ఇట్లా జానడురా ఆ నువ్వు మూడు పూటలు వేసినా 100 పూటలు వేసినా మళ్ళీ కావాల అంటుంది ఆ ఈ పొట్టకు లొంగే మానవుడు తప్పులు పాపాలు
(12:13) చేస్తాను ఆ ఈ పొట్ట నీ కంట్రోల్ లో ఉంటే ఆ నువ్వు ప్రపంచంలో ఎవరి దగ్గర లొంగాల్సిన వంగాల్సిన పని లేదు ఆ ఒక దేవుడి దగ్గర తప్ప ఆ ఎవరి దగ్గర వంగాల్సిన లొంగాల్సిన పని లేదు ఆ అందుకురా నాయనా ఈ సాధన ఆ రేపు పొద్దున నువ్వు సన్యాసం తీసుకున్నాక బయటికి పోతావు అవును అందరూ పిలిచి అన్నం పెట్టరు అవును మన దాంట్లో నియమము అయాచితం ఎవరైనా పిలిచి పెడితే తినాల అవును మరి అటువంటి నియమం ఉన్నప్పుడు ఎవరు పెట్టకపోతే నువ్వు ఎట్లా సర్వైవ్ అవుతావ్ అవును [గొంతు సవరించుకోవడం] దేవుడు ఈ ఉపాధిని ఇచ్చాడు దీన్ని కూడా రక్షించుకోవాల కానీ ఈ ఉపాధినే నాది ముఖ్యం అని కాదు
(12:53) ఈ ఉపాధిని వాడుకుంటూ నువ్వు సాధన చేయాలా నలుగురికి ధర్మం ప్రబోధించాల అది చేయాలంటే నువ్వు నిలబెట్టుకోవాలి అందుకని ఈ సాధన నాయనా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు నిన్ను తీర్చి దిద్దేకి అన్నాడు అట్లా ఆ మహానుభావుడు మ్ తీర్చి దిద్దపట్టి మ్ 11 రోజులు ఆహారం లేకున్నా గాని ఈ కట్టె ఇట్లే నడుస్తా తిరుగుతానే ఉంటుంది అట్లా తయారు అయ్యిరు మీరు అట్లా తయారు చేసి అయితే మొదలు మీకు కష్టమైంది ఏమి పరీక్ష అయ్యేది పారిపోదాం అనిపించింది ఖచ్చితంగా తర్వాత అభ్యాసం అయిన తర్వాత మీకు ఇంకా మీకు వంట పట్టింది అంటే మొదలు కష్టం తర్వాత సుఖం ఓర్చుకుంటే సుఖం ఇంకా మధ్యలో
(13:32) పారిపోతే ఏ విద్య దొరకదు మనకు ఆ అలాగే మళ్ళీ మీరు సాధన కాలంలో మీకు వచ్చిన విఘ్నాలు ఏమైనా ఉన్నాయా మీకు కలిగిన అనుభవాలు కూడా చెప్పండి [గొంతు సవరించుకోవడం] మణిపూరక చక్రం వరకు సాధన పెంచుకుంటూ వచ్చినంతవరకు ఏ ఇబ్బంది కలగలేదు మణిపూరకం అంటేనే అగ్ని పైకి పోని మొదలు పెడుతుంది అవును అక్కడి నుంచి శరీరంలో విపరీతమైన కొంచెం మంటలు రావడం మ్ అని మా గురువుగారితో చెప్పారు మ్ చెప్తే ఇదంతా సర్వసాధారణమే భరించుకుంటూ పో అన్నారు.
(14:07) మ్ ఒక రెండు నెలలు మణిపూర్వకం దగ్గరే ఆగిపోయింది. ముందు కదలలేదు ఈ మంటలు తగ్గలేవు మ్ అప్పుడు ఆయన నీళ్ళల్లో ఉండే సాధన చేయని చెప్పారు. హమ్ ఒక చొమ్ము తీసుకొని గొంతులో నీళ్లలో కూర్చోవడం ఈ చొమ్ముతో ముంచి ముంచి నీళ్లుు పోసుకుంటూ ఉండడం మ్ లోపల సాధన మట్టుకు మళ్ళీ ఇడా పింగలను బంధించేసి సుషుమనలోకి పంపించి మూల బంధము ఉడ్డిన బంధము జాలంధర బంధము వేసి చేయను మొదలు పెడితే మ్ ఆ ఉష్ణతత్వం అనేది మళ్లా తగ్గి మ్ అనాహతంలోకి వచ్చినాక ప్రాణానికి హాయి ఉమ్ ఏ ఇబ్బంది లేకుండా పోయింది మ్ ఆ తర్వాత విశుద్ధికి వచ్చేసింది ఆజ్ఞకు వచ్చేసింది.
(14:50) ఆ మహా వెలుగు అనేది కళ్ళకు దర్శనం అయింది. సంతోషం అయితే ఇంక మీరు అంటే ఈ యొక్క అంటే మనం సాధన కాలంలో ఇంకా మీరేమన్నా పొందిన అంటే సందేశాలు గాని ఏదైనా అనుభవాలు గాని ఇంకా దర్శనాలు గాని చాలా మంది చెప్తారు వాళ్ళవచ్చి ఏదో చెప్పారు వీళ్ళవచ్చి ఏదో చెప్పారు అని మాకు అలాంటిది అయితే కలగలేదు కానీ ఎప్పుడైనా పూర్తి ధ్యాన స్థితిలో ఉండిపోయినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని మాకే అనిపించేది.
(15:21) ఉమ్ అది నాకు అనిపించిందా పై వాళ్ళు అనిపింపజేశారో తెలియదు. మ్ ఆ ఏది అనిపించిందో దాని ప్రకారం మళ్ళీ చేసుకుంటూ పోయాం. మ్ అది ఇంకొంచెం సులభమైన మార్గంగా దారి తీసింది. మ్ ఆ దారిలోకి రాను మొదలుపెట్టాడు. సంతోషం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానస్థితి ధ్యాన స్థితి అని చాలా సందేహాలు ఉంటాయి ఇప్పుడు సాధకులకి అంటే అసలు ధ్యానం అంటే ఏంది ధ్యాన స్థితి అంటే ఏమిటి? ధియానః ధ్యానః నిజమైన అర్థం అంటే అది మనసుతో కాకుండా బుద్ధితో నువ్వు ప్రయాణం చేయడం మ్ మనసుతో కాకుండా బుద్ధితో ప్రయాణం చేయడం మ్ బుద్ధి ఏది మంచి ఏది చెడ్డ అనేది
(16:06) నిర్ణయిస్తుంది కాబట్టి మ్ ఒక నిర్ణయం అంటూ తీసుకున్నాక మంచి నిర్ణయం తీసుకుంటాం మంచి వైపుకు ప్రయాణం చేస్తాం మ్ ధ్యానంలో శ్వాస మీద ద్యాస పెట్టడము లేదా లేదా ఒక చిత్తరువు మీద ధ్యాస పెట్టడము ఒక మంత్రం మీద ధ్యాస పెట్టడము లేదు ఒక చక్రం మీద ధ్యాస పెట్టడం మ్ కాన్సంట్రేషన్ ఆన్ ఒక పర్టికులర్ థింగ్ అప్పుడు మనసులోని చంచలత నిలబడిపోతుంది.
(16:31) మ్ ఎట్లైతే క్రియాయోగంలో కేచరి ముద్ర పెట్టినప్పుడు కోటేస దృష్టి ఆ దృష్టి అక్కడికి వెళ్ళిపోతుందో సహజంగా మ్ ఆ స్థితికి వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మన ఆత్మానందంలో మనం ఉండగలుగుతాం. అట్లా నాలుగైదు సార్లు ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో మ్ తినకుండా రెండు రోజులు ఉండి చేస్తే నిద్రపోకుండా ఏడు రోజులు ఉండి చేస్తే అనలాంటి స్థితులకు మ్ మాకు మాకే అది నిజంగా చెప్పాలంటే గురు ప్రేరణ మ్ అట్లే చేసుకుంటూ పోయాం మ్ దాని మూలంగా కూడా సేమ్ అదే ఆనంద స్థితినే
(17:15) పొందడం జరిగింది. అంటే చాలామంది ఈ యొక్క సాధనలో పరిపూర్ణ స్థితి అంటే ఏమిటి పరిపూర్ణ స్థితి ఎలా పొందుతామని చాలామంది అనుకుంటారు. సాధకుల యొక్క సందేహం మరి ఎందుకంటే మీ ద్వారా అందరికీ ప్రేక్షకులకి ఇవాళ సందేహం దొలుకుతుంది. జై గురుదేవ్ ధ్యాన స్థితి అసలు ముందు ధ్యానం అంటే అర్థం చేసుకుంటే ధ్యాన స్థితిలో ఉండడం ఏంటో అర్థమవుతుందా? ధ్యానం అంటే ఒక లక్ష్యం మీద దృష్టిని ఏకాగ్రంగా నిలిపి ఉంచటం మన మనసును ఒక లక్ష్యం మీద అది చిత్రం కావచ్చు మంత్రం కావచ్చు శరీరంలో ఉన్న షచక్రాలలో ఏదో ఒక చక్రం కావచ్చు
(18:03) దాని మీద ఏకాగ్రతగా దృష్టి పెట్టినప్పుడు ఈ చంచలమైన మనసు నిలబడిపోతుంది. ఎక్కడ మనసు నిలబడుతుందో అక్కడ ఆత్మ యొక్క ప్రకాశము మొదలవుతుంది. మొదట ఆత్మ ప్రకాశము అంటే ఆత్మ ఎక్కడో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని లేదు సర్వే సర్వత్ర అది అంటారు అంత నారాయణ బహిస్త నారాయణ అంతర్బిస్త మధ్యస్థ నాటాయణ ఊర్వచ్చ నారాయణ అదస్చ నారాయణ అని ఈ ఆత్మ అనేది లేని స్థలం లేదు అచలం అచలము అంటే కొండ కాదు చెల్లించేదానికి ఇంకొక చోటు లేనిది అచలం సో మరి ఈ ఆత్మ దర్శనము ఆత్మ దర్శనము అని అందరూ అంటారు అంటే మన బృటి
(18:49) త్రిపుటికి బృటికి లోపల త్రిపుటి ఉంటుంది. ఆ త్రిపుటి దగ్గర ఒక చిన్న కాంతి పుంజ్యం కనపడుతుంది. సాధన పెరిగే కొద్ది ఆ కాంతి పుంజ్యం పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ సమస్తము ఉత్త కాంతివంతంగానే అయిపోతుంది. దీన్ని ఒక ఇంగ్లీష్ ఆయన చాలా చక్కగా చెప్పాడు. దేర్ ఈస్ ఏ లైట్ ఐ యామ గోయింగ్ ఇంటు దట్ లైట్ రెండో లైన్ మూడో లైను ఐ యామ ఇన్ ద లైట్ నాలుగో లైను ఐ యామ ద లైట్ నేనే అది తత్వమసి ఆయత్మానాం బ్రహ్మ సర్వం కలిత్వం బ్రహ్మ ఈ మాటలన్నిటికీ నిజమైన అర్థం ఏందో ఆ స్థితిలో మనకు అర్థమయద్దు.
(19:35) కళ్ళు తెరిచే ఉంటాము ఏవి కనపడదు 10 సూర్యులు ఉన్నంత కాంతి ఉంటుంది కానీ కళ్ళకు భయం ఉండదు నొప్పి ఉండదు బాధ ఉండదు. అద్భుతమైన ఒక ప్రశాంత స్థితి ధ్యానంలో మేము పొందిన అనుభూతి ఇది ఈ స్థితి ఎప్పుడు ఎక్కడ కూర్చొని కావాలంటే కూడా కుండలిని ప్రేరేపింప చేసుకొని అనాహత దగ్గరికి తీసుకొని వచ్చినా విశుద్ధి దగ్గరికి తీసుకొని వచ్చినా ఆజ్ఞ దగ్గరికి తీసుకొని వచ్చినా ఈ సర్వం కాంతిమయం అన్నది జరిగిపోతూనే ఉంటుంది.
(20:11) సర్వం బ్రహ్మమైన జగత్తు అయితే ఇప్పుడు చాలామంది సందేహం ఏంటిదంటే సమాధి సమాధి అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత చేసేది భౌతిక సమాధి అయితే నిర్వికల్ప సమాధి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందనే చాలా మంది సాధకుల యొక్క సందేహం ఉంటుంది. అది నీ ద్వారా వినాలని వాళ్ళు చాలామంది సమ ఆది సమ ఆది ఆదితో సమము కావడం ఆది అనేది మూల పరబ్రహ్మ దానితో మనం సమం కావడం ఉపాధిలో ఉన్నంత పేరు దీని పేరు జీవాత్మ ఉపాధి విడిచిపెడితే పరమాత్మ రెండవది లేదు ఆ స్థితిని పొందేదానికి చేసే ఈ సాధనలో సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని రెండు వస్తాయి.
(20:53) నేను ఒక గంట సేపు ఆ ఆనంద లోకంలో ఉండి ఆ కాంతిని అనుభవిస్తూ మళ్ళీ నా లోకానికి వస్తాను అనుకొని కూర్చొని చేసినప్పుడు అది సవికల్ప సమాధి ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ మనం సృహలోకి వచ్చేస్తాం మ్ నిత్యము అదే ఆనందంలో ఉండం నిర్వికల్ప సమాధి అంటే మహామహా సిద్ధ పురుషులు వాళ్ళు సజీవ సమాధి కనేసి కూర్చున్నప్పుడు ఆ స్థితిలో కూర్చునేస్తారు.
(21:26) అప్పుడు వాళ్ళకు దేహం పతనం అయిపోతాఉందా దేహం క్షీణించిపోతా ఉందా గాలి ఆడుతాందా ఈ స్థితులు ఏమీ లేదు వాళ్ళు నిరంతరము ఆ కాంతి పుంజంలో ఉండిపోతారు. అది నిర్వికల్పం దాని నుంచి ఇంకా బయటికి రావడం అనేది ఉండదు. ఆ స్ట్రేంజస్ మీరు అంటే భారతదేశం అంతా అంతా పాదచారి అయి తిరిగారు కదా మీకు నచ్చిన ప్రదేశాలు స్వామీజీ మేరా భారత్ మహాన్ ఆ [గొంతు సవరించుకోవడం] చాలామంది విదేశాలకు పోయి అక్కడ పోయి ఏదో మంచి పర్వతాలు ఉన్నాయి అంటారు.
(22:04) మనకు హిమాలయాలు ఉన్నాయి. మ్ చాలామంది ఏదో ఎడారికి పోయి గోబి ఎడారి పెద్దది ఆడికి పోయినామ అంటారు మనకు దారి ఎడారి ఉంది. మ్ నిరంతరము వర్షాలు కుడిచే చిరపుంజి ఉంది. మ్ అడవుల మయమైనటువంటి శ్రీశైలపు అడవులు ఉన్నాయి. హమ్ మా దిక్కు వస్తే గనుక ఉత్తరాంచల దిక్కు మీరు చక్ర తీరుతుంది కదండీ ఉమ్ దండకారణ్యం ఉమ్ ఇట్లాంటి అరణ్యాలు మన దేశంలో ఉన్నాయి.
(22:38) సమశితోష్ణ స్థితి ఈ దేశానికి మించింది లేదు. అవును ఇక్కడ ప్రతి చోట దాని స్పెషాలిటీ దానికి ఉంది. కాశ్మీరంలో [గొంతు సవరించుకోవడం] ఆ డాల్లేకు ఆ హిమవత్ పర్వతాలను చూస్తున్నప్పుడు కలిగే ఆనందము మహా మహా ఋషులు తపస్సు చేసిన వాళ్ళ వైబ్రేషన్స్ అక్కడ సేమ్ స్థితి శ్రీశైలం కొండల్లో గాని నల్లమల కొండల్లో గాని మీ తెలంగాణలో ఒకచోట సిద్ధుల గుట్ట అనేది ఉంది మేము చూసామ ఉమ్ అక్కడ ఏ బండరాయి కింద కూర్చున్నా గాని ఒక నిరంతర ఆనంద స్థితి ఒక ప్రణవనాథపు జుంకారం అనేది వినపడడము మాకు అక్కడ అనుభూతమైంది.
(23:23) ఏ స్టోట్లో కూర్చున్నామ అని కాదు మన మానసిక స్థితిని ఆ పరమాత్మతో ఎంత బాగా అనుసంధానం చేశము అన్నది ముఖ్యం. ఈ పరమ పవిత్రమైన భారతదేశంలో అణు అణువు పరమ పవిత్రం రెండవది లేదు మీకు బాగా నచ్చిన మహాత్ములు అంటే చాలా ఇప్పుడు మనము అన్ని భోజనం ఇష్టం అన్న మనకు నాకు నచ్చిన వంట ఇది అంటాం కదా ఏదనా భోజనం అలాగే మీకు భారతదేశంలో తిరిగినప్పుడు మీరు కలిసిన మహాత్ములలో మీకు బాగా అక్కడ మీకు అందరూ భగవాన్ అని పిలిచే రమణ మహర్షి గారి దర్శనం కావడం నా జన్మ బాధన్యము సంతోషం మాస్టర్ అరవిందో గారి దర్శనం మ్ మీ ఆంధ్రప్రదేశ్లో జిల్లల మూడి అమ్మ హ్ ఆ
(24:11) చివటం అమ్మ అవధూత హమ్ మళ్ళీ ఇప్పుడు ఉన్న సిద్ధులలో గొప్ప సిద్ధులు సిద్ధేశ్వరానంద భారతి మహారాజు హమ్ హమ్ అమ్మవారి పూజలోలు నిష్నాతురాలైనటువంటి తల్లి ఒక మాత హ్ ఉమ్ శ్రీ విద్యాపీఠము మ్ ఇక్కడ కూడా దశమహా విద్యానంద పీఠము అని చెప్పేసి ఉన్న తల్లి ఉమ్ వీరు ఎక్కువ వీరు తక్కువ అనేక లేదు స్వామి ఎందుకంటే మన దేశంలో ఉన్నన్ని సాధన మార్గాలు ఇంకెక్కడ అది అవును ఒక మీ క్రియాయోగమే ఎంతమంది నేర్పిస్తున్నారు ఇప్పుడు యోగదా సత్సంగు వాళ్ళది ఒకదారి అవును అవును
(24:54) హరిద్వార్ వాళ్ళది శంకరానందగిరి పరంపర ఒకటి స్వామీజీ యుద్ధేశ్వరగిరి మహారాజ్ పరంపర ఒకటి స్వామిజీ బ్రహ్మజ్ఞాని బ్రహ్మానంద మహర్షి పరిపూర్ణానంద వీళ్ళందరిది ఒక బ్యాచ్ మీ గురు పరంపర ఒక బ్యాచ్ స్వామి ఇన్ని ఉన్నాయి కానీ ఒక్కసారి ఆ కేచరి ముద్రలో కూర్చొని ఆ స్థితి పొందినప్పుడు కలిగిన ఆనందము అది నిత్యంగా ఉండిపోతానే ఉంది.
(25:25) సేమ్ అలాగనే ఇంతమంది అవధూతలను చూడడం జరిగింది మహా మహా యోగులను తిరగడం జరిగింది. కంబల్ బాబా జిద్ది బాబా మా హిమాలయాలు గోరక బాబా అఘోరాలు ఎంతో మందిని కలవడం జరిగింది. వారికి వారికి మహత్వం వారి మార్గం వాళ్ళది కరెక్ట్ ఆ పోతాము వాళ్ళక నమస్కారం పెడతాము వాళ్ళు చెప్పిన మార్గం వింటాము. ఆ సాధన మేము చేయలేకపోవచ్చు. కానీ ఇది అక్కడికే తీసుకెళ్తున్నా అన్న సంగతి ఒక నాలుగు రోజులు ఆ సాధన చేస్తే తెలిసిపోతాది.
(25:57) అవును స్వామిజీ అట్లాగనే హరిద్వార్ హెడ్ క్వార్టర్స్ గా శంకరానం దగ్గర శిష్యులైనటువంటి రామమూర్తి గారు ఆయనతో మాకు పరిచయమయింది. మ్ ఆయన నేర్పిస్తున్న క్రియాయోగాన్ని మేము సాధన చేశం. ఉ ఒక 15 రోజుల్లోనే మేము ఏ స్థితిని పొందుతున్నామో అదే స్థితి ఆ కేచరి ముద్ర పెట్టినప్పుడు కూడా అదే జరుగుతాఉంది. ఉమ్ సో అక్కడికి తెలిసిపోయేది ఏంటంటే ఏకం సత్తు విపురా బౌద వదంతి ఉన్న సత్యం ఒకటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తూ వస్తున్నారు.
(26:36) ఒకచోట ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందంట స్వామి మ్ ఒకాయన ఒక అమ్మ బిడ్డకు పాలిస్తున్నట్టుగా చిత్రం చేశడు ఒక తోటలో ఒక మండపంలో కూర్చొని ఆమె పాలిస్తున్నట్లు చిత్రం చేశారు. మ్ అది ఎగ్జిబిషన్ లో పెట్టారు ఎగ్జిబిషన్ కి అందరూ వస్తున్నారు. ఉమ్ ఒక పెయింటర్ వచ్చాడు ఏం రంగు ఆకాశం అంటే ఆకాశమే పూలు అంటే పూలే నేను ఈసారి పెయింట్ కొడితే ఇట్లా కొట్టాల అనుకున్నాడు.
(27:05) ఆయన బుద్ధి పెయింటర్ ఉమ్ ఒక ఆర్కిటెక్ట్ వచ్చాడు ఆ భవనం స్లోప్ ఎంత బాగుంది పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి ఇట్లే నేనే కట్టాలా అనుకున్నాడు ఒకాయన ఉమ్ నేత పనివాడు వచ్చాడు. ఆమె చీర అంచు ఈసారి నేను నేస్తే ఇటువంటిది నేయాలా అన్నాడు. చిత్రం మారలే చిత్రం సేమ్ ఒక భావకుడు వచ్చాడు ఆ తల్లి పాపు బిడ్డ మొఖంలో ఆనందము మ్ పాలు ఇస్తున్నప్పుడు తల్లి పొందే మొఖంలో ఆనందము ఆహా ఏం బాగ చేసాడు మ్ ఒక ప్రకృతి ప్రేమికుడు వచ్చాడు ఏ పువ్వు ఏ మొగ్గ ఎట్ల ఉండాలో అట్లే ఉన్నాయి ఎంత బాగుంది అంటాడు ఒక కాముకుడు వచ్చాడు సగం కనపడుతున్న ఆమె స్థనం వైపు
(27:53) చూస్తాన్నాడు తప్పు చిత్రందిది కాదు మ్ చూస్తున్న వాళ్ళది యద్భావం తద్భవతి ఏ దృష్టితో చూస్తే అది కనిపిస్తుంది యదృషి భావనా తస్య సిద్ధిర్భవతి తదృషి సో ఇక్కడ కుండలి యోగం గొప్పదా హటయోగం గొప్పదా రాజయోగం గొప్పదా లేకుంటే లయ యోగం గొప్పదా నాదయోగం గొప్పదా భక్తి యోగం గొప్పదా దేని గొప్పదా భక్తి యోగంలో ఉండే తుకారం లాంటి వాళ్ళు సశరీరంగా స్వర్గానికి పోయినట్లుగా ఉంది అవును క్రియాయోగంలో ఎంతో మంది మహానుభావులు ఆయన పరమహంస యోగానంత ప్రత్యక్ష నిదర్శనం అవును
(28:36) 15 రోజులు డెడ్ బాడీ చెడిపోకుండా ఉండడం అంటే 21 రోజులు అది 15 21 ఉండింది అంటే అవును ఆ గొప్పతనం ఎట్లా వచ్చింది అది ఆయన చేసిన సాధన అవును స్వామి అవును ఇన్నీ ఎక్కడ వస్తుంది తేడా అంటే వినడానికి అన్ని బాగుంటాయి సాధనలో దిగి ఆ సాధన చేయని మొదలుపెట్టి అంతం వరకు అదే సాధనలో ఉంటే అవును ఆ చేరాల్సిన గమ్యానికి మనం తప్పకుండా చేరుతాం.
(29:02) అవును మధ్యలో వదిలేస్తున్నాం ప్రలోభాలకు లోనైతాం ఏదో ఒకటి పట్టుకోవాలి దగ్గర మీ తెలుగులో చెప్తారు పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు పట్టి విడుచుట కంటే పడిచుట మేలు వేమనయోగి అది అయితే స్వామి ఇప్పుడు అనేక అంటే మనకు ఎన్నో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అనేక గ్రంథాలు ఉన్నాయి యోగ గ్రంథాలు కూడా అనేక రకంగా ఉన్నాయి.
(29:33) అంటే మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకు నచ్చిన శాస్త్రం ఏమిటి? ఏ శాస్త్రం మీకు బాగా నచ్చింది ఎక్కువ మేలు చేసింది మా ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మేము ఎక్కువ చూసితే తులసి రామాయణం తులసి రామాయణం అదే అజారామరమైన కథ వాల్మీకి విరచితం మూల గ్రంథము సంస్కృతంలో మ్ మాకు మైథిలీలో ఆయన రాశడు మ్ రామాయణాన్ని మించింది లేదు అని చెప్తే తప్పు అనుకుంటారు. మ్ ఆ విధంగా చూస్తే పంచమ వేదమైనటువంటి భారతం గొప్పది.
(30:03) అవును అసలు మన భారతదేశం నిలబడింది అంటే నాలుగు మూల స్తంభాల మీద నిలబడిందిస్తామే ఒక స్తంభము వేదాలు మ్ రెండవ స్తంభం ఉపనిషత్తులు మ్ మూడవది పురాణాలు మ్ నాలుగవది ఇతిహాసః ఇలా జరిగింది అని చెప్పబడే భారత రామాయణాలు మ్ వేదాలు ఇట్లే చేయని ఖండితంగా చెప్తాయి ఉమ్ సత్యంవద ధర్మం చరహ మ్ అయిపోయింది లేదు బ్రహ్మ సూత్రాలు ఏం చెప్తాయి అదాతో బ్రహ్మ జిజ్ఞాస శాస్త్రయోని గత్వ చెప్పుంటూ పోతుంది.
(30:37) మ్ ఇంకా దానికి వివరణ ఇచ్చిన మహానుభావులు కొన్ని వందల పుస్తకాలు రాస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. మ్ ఉపనిషత్తులు ఉన్నాయి బ్రహ్మ పదార్థం ఏది అనేది ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మార్గంలో తీసుకునిపోయాడు. మ్ అన్నం పరబ్రహ్మ అన్నాడు ప్రాణం పరబ్రహ్మ అన్నాడు మన యేవా పరబ్రహ్మ అన్నాడు జ్ఞానమేవా పరబ్రహ్మ అన్నాడు ఆనందమేవా పరబ్రహ్మ అన్నాడు పంచకోష సాధనలు అవును ఎవరు ఎట్లా చెప్పుకుంటూ పోతే అవి అంత విపృత్కృతము విపులతము అయితే కానీ మహాభారత రామాయణాలు ఈరోజుకు మనం పాటించన నీతి నియమాలు దాంట్లో ఉన్నాయి
(31:19) అవును స్వామి ఆదర్శ దంపతులను ఎక్కడ చూసినా సీతారాములాగా ఉన్నారు అనడం తప్ప రెండో మాట రాదు అవును స్వామి ఇద్దరు అన్నదమ్ములు బాగుంటే రామ లక్ష్మణలాగా ఉన్నారు అని అంటారు తండ్రి మాట పాలిస్తున్నాడు అంటే రామచంద్రుడు ఆయన అంటారు అవును అవును కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయినా అజారామరంగా ఈ పుద్దుకు ఉందంటే ఆ రామ ఆయన రాముని ప్రయాణం నిరంతర ప్రయాణం అవును సార్ అది ఉంది.
(31:51) తో వేదాలు చదివి పూణేశ్చత్తులు చదివి అది అందరికీ ఎక్కదు భారత రామాయణాలను ఉదాహరణలుగా చెప్తే అన్నదమ్ములు ఎట్లా ఉండాల జీవన విధానం జీవన విధానం ఎట్లా ఉండాల ధర్మం ఎట్లా అని తెలిసిపోతారు. దాన్ని కూడా యోగానికి అనువర్తించుకోవాల అనుకుంటే మేము కుండలినికి రామాయణాన్ని అనువాదిస్తాం. మ్ రాముడు ఇక్కడ ఉంటాడు మ్ సీతమ్మ వారు కిందికి వెళ్ళిపోయారు మాయలో పడి మ్ ఆ మొగలడు కూడా ఎంత బాగా పెట్టాడు మారీచుడు అనే జింక వస్తే మాయలో పడింది సీత అవును మరీచిక అంటే ఎండమావి అవును మాయలు సీత అనే జీవుడు మాయలో పడితే రాముడి నుంచి దూరమైతాడు అవును
(32:33) రాముడి నుంచి దూరమైన ఈ జీవుడిని తిరిగి రాముడితో కలపాలంటే భక్తాగ్రేశ్వరుడైన హనుమ ఉండాల అవును హనుమ అంటే వాయు పుత్రుడు వాయుపుత్రుడు మీరు ఈ వాయువును పట్టుకొని కింద ఉన్న సీతమ్మను పైకి తీస సుకొని రావడం మ్ అది మా కుండలిని యోగంలో మేము చెప్తాం అదే అది మన అంతరార్థ రామాయణం క్రియాయోగంలో చెప్తే కూడా గాలిని కిందికి కిందికి పంపడం కాదు అవును పైకి పైకి తీసుకొని రావడము అనేది క్రియాయోగ పద్ధతి ఉంది ఊర్ధముఖం ఏది చేసినా మ్ ఈ మానవుడు ఉచ్వాస నిశ్వాసాలతోనే జీవితం నడుస్తా ఉంది.
(33:15) ఉమ్ ఊపిరి ఉంటే శివం ఊపిరి లేకపోతే శివం శివం మ్ అంటే ఇప్పుడు మళ్ళీ మీరు పరివాజకత్వంలో ఉన్నారు కదా స్వామీజీ అంటే ఎక్కడ స్థిరంగా నిలవరు తిరుగుతూ ఉంటారు. అంటే మీరు పరివాజకత్వంలో మళ్ళీ అంటే ఈ యొక్క మళ్ళీ మీ యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? ఏది లేదు ఆ పరమాత్ముడు ఆడుతున్న జగన్నాటకంలో ఆయన దర్శకుడు డైరెక్టర్ నేను ఆయన నాకు ఒక పాత్ర ఇచ్చాడు ఈ పాత్ర నేను నడుపుకుంటూ పోతున్నా అవును తీసుకుపోతాను అంటే వద్దు అనను నేను ఇక్కడ ఉంటాను అని ఆశ లేదు బతకాలనే ఆశ లేదు చచ్చిపోవాలనే భయము లేదు.
(34:01) ఎంతకాలం ఆ పరమాత్ముడు నన్ను ఇక్కడ పెట్టాడో నాకు నా గురువు చెప్పిన నియమాలను పాటించుకుంటూ ఆ ధర్మ ప్రబోధం చేసుకుంటూ వెళ్ళిపోవడమే రేపటికి ఏమైతుంది అన్న ఆలోచన లేదు నిన్న అట్ల నిండిందే ఇట్ల నిండిందే అన్న ఆలోచన లేదు. ఆజ్కా కాల్ సచ్ హే ఈ ప్రస్తుతంలో జీవించాలి ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క ఈ ఈ కాలమాన పరిస్థితుల బట్టి యువతకి గాని సమాజంలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి స్వామీజీ వాళ్ళు సుఖంగా ఆనందంగా జీవించాలంటే ఎంతో మంది మహానుభావులు వాళ్ళ వాళ్ళ బోధ వాళ్ళు చేస్తూనే ఉన్నారు.
(34:41) హమ్ అందరిది వినండి నిర్ణయం చేసుకునేది మీరు మ్ నిర్ణయం చేసుకునేది మీరు మ్ ఒక గురువును కచ్చితంగా పట్టుకోండి మ్ ఆ గురువు చెప్పిన మార్గాన్ని వదలకుండా మ్ మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ పొండి అది నేను ఫలానా ధర్మమే ఆచరించు అని చెప్ప మ్ ఎన్నో రకాల అద్భుత ధర్మాలు ఉన్నాయి అన్ని ధర్మాలు తీసుకు వెళ్ళేది అక్కడికే ఈ జీవాత్మను పరమాత్మతో కలపడమే దానికోసమే అన్ని ఉన్నాయి.
(35:18) లౌకికం ఎంతవరకు అవసరం నువ్వు తిని ఇంకో నలుగురికి పెట్టేంతవరకు నీ దగ్గర ఉంటే చాలు. ఎదుటివాని అవసరాన్ని క్యాష్ చేసుకోకుండా నీ జీవితం నువ్వు బతుకు పరమాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకొని సంపాదించు అంటే సంసారము పిల్లం బిడ్డలు ఉన్నాయి పోషించుకోవాల అది నీ ధర్మం సంపాదనే జీవితం కాదు ఏదో ఒక దినం తల పైకెత్తి చూడాల్సిన స్థితి వస్తుంది.
(35:50) ఆ స్థితి ఎప్పుడో వచ్చే బదులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి పైన ఎవ్వరూ చూడకుండా చూసే పరమాత్మ ఒక్కడు ఉన్నాడు అని విశ్వసించండి. దాని ప్రకారం నడుచుకోండి. ఇప్పుడు మనకు స్వాముల వారి శిష్యులు మహా విద్యానందగిరి స్వామిని మాతాజీ వారు కూడా ఇక్కడ ఉన్నారు. నమస్కారం మాతాజీ హరి ఓం ఆ మీ యొక్క అంటే ఈ యొక్క గోశాల మాతాజీ అని ఎక్కువ మీరు ప్రతి అదే ప్రసిద్ధి చెందారు.
(36:25) మరి ఇక్కడ గోశాలలో ఆ అంటే ఎన్ని గోవులు ఉన్నాయి మీరు గోవులని అంటే గోసేవ ఎలా జరుగుతున్నది మాతాజీ ఇక్కడ మనం 2018 లో ఈ స్థలమ తీసుకొని గోశాల నిర్మాణం చేసి 100 గోవులతో గోశాల నిర్మాణం ప్రారంభించాము. అయితే 2000 19 20లో ప్రకృతి వ్యవసాయం చేసుకునే వాళ్ళు వచ్చి ప్రకృతి వ్యవసాయం మెయిన్ మేడమ్స్ వచ్చి స్టేట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చేసి సుభాషిని గారని పద్మజా గారని వీళ్ళవచ్చి అమ్మ మా రైతులు కొంచెం ఆవుల్ని కొనుక్కునే పరిస్థితిలో లేరు మీరు మా రైతులు కొన్ని ఆవులు డొనేట్ చేయమని అడిగితే అప్పుడు సుమారు ఒక 40 ఆవుల వరకు వాళ్ళకి డొనేట్
(37:08) చేయడం ప్రకృతి వ్యవసాయం చేసుకునే చుట్టుపక్కల గ్రామ అందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల వాళ్లే అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక మనకి సంతానం పెరుగుతూనే ఉంటది కదా గోవులు అంటే అలా జరుగుతూ ఉన్నప్పుడు మొన్న మొన్నటి దాకా ఇక్కడ 60 70 ఆవుల వరకు ఉన్నాయి మొన్న నవంబర్లో పెద్ద వరద వచ్చేసింది మాకు కింద ఇప్పుడు మా గోసాల కింద గుండ్లకమ్మ పైన డ్ామ్ ఉంటుంది ఈ గుండ్లకమ్మ డ్యామ్ లో వచ్చిన వాటర్ అంతా ఉంచిన బ్యాక్ వాటర్ అంతా ఒకేసారి వదిలేసారు ఓహో సముద్రం ఏమో వెనక్కి తంతుతుందట ఆ టైంలో నీళ్ళన్నీ మా గోశాలకు వచ్చేసాయి అది అదృష్టం ఏంటంటే పగలు పూట అంటే
(37:47) మధ్యాహ్నము నాలుగు ఆ టైం నుంచి రావడం మొదలు పెట్టేటప్పటికి అందరం మేలుకొని ఉండడం చూసుకున్నాం గ్రామస్తులకు కూడా అర్థమయింది మాతాజీ ఒకసారి మీరు చూడండి నీళ్ళు వస్తున్నాయి అంటూ పిల్లలు అది ఫోన్లు చేశారు బయట నుంచి కూడా అప్పుడు అవును నాయనా వస్తుంది రండి అంటే గ్రామస్థులు పిల్లలు అందరూ యువకులు అందరూ వచ్చి ఆవులన్నిటిని తీసుకెళ్లి అక్కడ మీరు వచ్చిన దగ్గర రోడ్డు ఉంది కదా సిమెంట్ రోడ్డు దాని మీద ఒక 10 ట్రాక్టర్ల యొక్క ట్రక్కులు తెచ్చి పెట్టేసి ట్రక్ ట్రక్కు ఆవుల్ని కట్టేసారు రోడ్డు మీదే పెట్టుకొని రెండు రోజులు ఉన్నాను ఆ రోడ్డు మీద ఆవులతో
(38:17) నేను కూడా అని అయితే అప్పుడు చిలకలూరిపేట నుంచి మనకు పరిచయమఉన్న మన అబ్బాయి ఒక అబ్బాయి మాతాజీ అక్కడ ఎండలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ బురద అంతా తగ్గడం అదంతా అయ్యే పని కాదు కదా ఈ బురద నార్మల్ అవ్వడానికి మీకు నెల పడుతుంది నేను నా దగ్గరికి పంపించండి అని వాళ్ళకి ఒక మంచి దేశీ ఆవుల డైరీ ఫామ్ ఉంది వాళ్ళకి వాళ్ళు ఒక 35 ఆవుల వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయి మనవి తీసుకువెళ్ళున్నారు.
(38:42) మిగతా ఇప్పుడు మన గోశాలలో ఉన్నాయి అన్నమాట. సంతోషం చిన్న పసిబిడ్డల్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు మీరు గోవులు అంటే ఎంత ప్రేమనో ఈ యొక్క గోశాల చూస్తేనే మాకు అర్థమయింది. చాలా సంతోషం ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యజ్ఞ యాగాలు పూజలు చేయిస్తూ కొందరు కర్మయోగాన్ని సర్వస్వంగా భావిస్తూ మనం కర్మయోగాన్ని చేస్తూ చేయిస్తూ ఒకరు ఇప్పుడు స్వామీజీ మహారాజు ఉన్నారు వీరు పరివ్రజకత్వం మనం ఎక్కడనా ఎక్కడ ఒక చోట మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అవును అలా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఆశ్రయించినప్పుడు నాలుగు ఉపదేశం వారికి నాలుగు మంచి మాటలు చెప్పడం ఎవరనా దీక్ష
(39:20) తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏదనా దీక్ష ఉపదేశం ఇచ్చి సన్మార్గంలో నడిపించడం అలా వారి గురువు చెప్పిన నియమం ప్రకారం వారు ఎందరో సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బాబాగారి దగ్గరికి చేరినప్పుడు వారికి వారి సమస్యకి తగినట్టు మంత్రోపదేశం ఇస్తారు గురువుగారు వాళ్ళందరూ ఎందరూ అమ్మ మేము బాగున్నాం బాబాగారు మంత్రం ఇచ్చాక అంటూ వాళ్ళు ఆనందంగా ఉంటారు అలాంటి గురుదేవుల ద్వారా సన్యాస దీక్ష పొందడం నా మహద్భాగ్యం కూడా అని చాలా సంతోషం అయితే ఇప్పుడు మీరు గోసేవలో ఉన్నారు అంటే ఎవరైనా ఇక్కడికి భక్తులు మేము గోసేవ చేసుకుంటామని వచ్చేవాళ్ళు ఉన్నారమ్మా ఈ కాలంలో
(39:51) [నవ్వు] మాతా అది లేదు ఇప్పుడు మీరు ఎలా అయితే క్రియాయోగాన్ని ఇంత అద్భుతంగా అందరికీ అందిస్తూ దాని మీదే ఉన్నారో నా తప్పన కూడా ఒక్కటే ఇప్పుడు ఇప్పుడున్న ఆవుల వారికి పోషించడం శ్రీవిద్య ఉపదేశం ఇస్తాను నేను శ్రీవిద్య తీసుకున్న శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఇప్పుడు ప్రస్తుతం గోవులు జరుగుతుంది కానీ మా తపని ఏంటంటే ఈ రోడ్డు మీద ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఆవుని తెచ్చి ఆ ఆ గోశాలలు నిర్మాణాలు జరిపిస్తూ అన్ని గోవులు హాయిగా జీవించేలా చేయాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి భారతీయుడు గోసేవ అంటే గోవుకి పోషణకి ఎంతో కొంత ఇవ్వడం నా
(40:34) ధర్మం అని ప్రతి భారతీయుడు అనుకునేలా ప్రచారం చేయాలి అనేదే నా మహా సంకల్పం చాలా సంతోషం అంటే రోళ్ల మీద ఉండే గోవులు అన్ని అలాగే కూడా సేవ చేయాలి అంటే నేను నాతోటి అది కన్న తల్లి కదా గోమాత అంటే మనం ఎంతో ఇదిగా మొక్కి కొలుచుకుంటున్న అమ్మ కదా అలాంటి అమ్మ మీద జరుగుతున్న ఆ అగాయిత్యం నుంచి కూడా ఎక్కడైతే అగాయిత్యాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్లి కూడా తీసుకొచ్చి పోషించాలి అనేది తప్పన అన్నమాట.
(41:01) దానికి ప్రజలల్లలు సహకరిస్తే ఆ మహాకార్యం నెరవేరుస్తాను. ఆ మాతాజీ ఈ యొక్క పూర్తి స్థాయి అంటే సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైన జీవితం ఇది సన్యాస జీవితం అంటే మరి ఈ జీవితాంలోకి రావడానికి గల పరిస్థితులు కారణాలు మిమ్మల్ని మలుపు తిప్పిన ఇది మీరు అంటే ఈ ఆధ్యాత్మిక ఎలా ఆకర్షితులై వచ్చారు మీ మీరు ఎలా రాగలిగారు ఈ ఆధ్యాత్మికంలోకి అది అమ్మవారి దయనే చెప్పాలి ఎందుకంటే పెద్ద ప్రయత్నపు పూర్వకంగా అడుగు పెట్టకపోయినా మా ఆ కుటుంబం పూర్వాశ్రమలో నేను అడుగుపెట్టిన ఆ కుటుంబం మహాగురువులు జగద్గురువుల యొక్క పరంపరలో శిష్యులుగా ఉండి అమ్మవారి మంత్రాలు తీసుకుని నిత్య
(41:46) అనుష్టానాలు జరిగే ఇంటికి వెళ్ళాము అలాంటి ఇంట్లో ఉన్న మహద్భాగ్యము ఆ పూజలు చూసి కళ్ళతో చూసిన పుణ్యమో నాకు కూడా అమ్మవారిని ఆరాధన మీద ఆసక్తి కలిగింది అప్పుడు శ్రీ విద్య ఉపదేశం ఇప్పటికి శ్రీ విద్య ఉపదేశం జరిగి ఈ 30 సంవత్సరాలు చాలా సంతోషం 26 26 సంవత్సరాలు ఇప్పటికి ఎందుకంటే 2000 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీకు మొదటి శ్రీవిద్య ఉపదేశం అలా 12 సంవత్సరాలు చేసుకొని అలా ఉన్న తర్వాత మళలా పంచదశి ఉపదేశం పంచదశి పూర్ణం చేసుకున్నాక మళళ మహాశోడశి ఉపదేశం అలా ఈ విద్యల్లోనే దశమహావిద్యల్లోని అమ్మవారిల యొక్క ఉపదేశాలు కూడా అందుతూ ఉంటాయి గురువులు అంటే రక్షణగా దేవతలు ఒక
(42:31) సాధన చేస్తున్నప్పుడు బయట నుంచి వస్తున్న ఎన్నో నెగిటివ్ ఫోర్సుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక్కొక్కరిని కాళి భగముఖి రాజమాతంగి ఇట్లా చిన్న మస్తల అందరిని మాకు బోధిస్తూ అది మాకు రక్షణగా ఉండాలి అంటూ ఇస్తారన్నమాట గురువులు శ్రీ మహాశోడశీ మహావిద్యలో పూర్ణ పూర్ణ ఉపాసన పొంది పూర్ణ సిద్ధి పొందిన తర్వాత అది గురువుగారు అయితే అప్పటికే పూర్తిగా నేను అన్ని ఎప్పుడైతే నాకు షోడషి మంత్ర ఉపదేశం జరిగిందో ఇక నాకు ఎక్కడ గృహాల్లో ఉండడానికి మనసవ్వలేదు అనుమతి తీసుకొని గృహాన్ని వదిలేసి 2018లో గోశాల నిర్మాణం చేసి ఇక్కడ వానప్రస్తంఏడున్నర
(43:16) సంవత్సరం ఇక్కడ వానప్రస్తం చేశాను. వానప్రస్తం అయిన తర్వాత బాబాగారు రావడం జరిగింది ఆశ్రమానికి ఆరోజు బాబాగారు రావడం నా మహద్భాగ్యంగా వారిని అడిగాను గురుదేవా నాకు ఎప్పుడు ఏకవస్త్ర దీక్ష ఇస్తారు అని అడగడం జరిగింది వారు కూడా కొన్ని అర్హతలు పరిశీలిస్తారు కదా గురువులు అంత సులభంగా ఇస్తారా వారు చూశారు రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత అప్పుడు ఫలాని రోజు మీకు దీక్ష ఇస్తామని గురువుగారు ముహూర్తం పెట్టడం ఆ తర్వాత దశకర్మలన్నీ పూర్తి చేసుకోవడం అప్పుడు బాబాగారి ద్వారా 2024 సెప్టెంబర్ 18వ తారీకు పూర్ణ సన్యాస దీక్ష స్వీకరించడం జరిగింది
(43:56) గోమాత గీత నుంచి దశమహావినందగిరిగా మార్పు చెంది అద్భుతం అద్భుతం ఈ సదానందగిరి యోగ ట్రస్ట్ ప్రారంభించామ అది కూడా ఇప్పటికి వెంటనే సన్యాస దీక్ష తీసుకున్న వెంటనే ట్రస్ట్ ని కూడా ప్రారంభించామ ఇంకబ్బా అంటే అసలు మా ఆశ్రమం అంతా రుద్ర ప్రయాగం మా గురుస్థానం మా గురుస్థానంలో ప్రప్రథమంగా ఉన్న ఆశ్రమం పేరు కూడా బాబాగారిని అడిగి తెలుసుకున్నాను ఎందుకంటే వారు ఏది వారి పేరు పెడితే ఒప్పుకోరు మన ఆది గురువులు ఇప్పుడు మా గురు పరంపరలో నేను శ్రీ సదానందగిరి బాబా గారి ద్వారా సన్యాస దీక్ష తీసుకున్నాను.
(44:31) వారి గురువు హిమాలయ గురి మహారాజు వారి గురువు దేవానందగిరి మహారాజు అలా ముందుకు వెళ్తే అసలు పరిపూర్ణంగా మొట్టమొదటి ఈ సంస్థ స్థాపించిన వారి పేరు కూడా సదానందగిరి మహారాజు గారు అలా బాబా వారి పేరు పెట్టుకుందామని అనుమతి తీసుకుని ఎప్పటికీ నా గురునామం నాకు స్థిర స్థాయిగా ఉంటుందని శ్రీ సదానంద యోగాశ్రమం అని కూడా ఏంటంటే అక్కడ ఒక మాట వచ్చింది సదానందం మీద ఏదో ఉన్నాయి ఇప్పటికే శ్రీ సంత సదానంద యోగాశ్రమం ట్రస్ట్ గా ప్రార్థన సంతోషం మంచి మొత్తం మీద ఇప్పుడు అంటే ఇక్కడ గోసేవ మరియు దేవాలయాలు కూడా నిర్మాణం చేసినట్టున్నారు అంటే ఇక్కడికి వచ్చినప్పుడే మనం గోవుల గోపాలకృష్ణుడి
(45:14) కోసమఏమో కృష్ణ మందిరం కృష్ణ మందిరం ఈ క్షేత్రాధిపతిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి నాకు పంచాయితన పూజ మొదటి నుంచే ఉంది కనుక గణపతి అమ్మవారు శ్రీ చక్రం శివుడు సూర్యుడు విష్ణు సాలిగ్రామ పంచాయతన విగ్రహ కృష్ణ ముందు అవును ఎందుకు ఆదిశంకరాచార్యులు స్థాపించారు పంచాయతన విగ్రహారాధన చేసుకో అవును మొత్తం మీద ఇక ఈ యొక్క మామూలుగా గోశాల గీతమ్మ నుంచి శ్రీ మహావిద్యానందగిరి మాతగా గురుదేవులు నామకరణం చేశారు.
(45:51) వారు ముందు వేరే నామం అని మాట్లాడారట అంటే భక్తులతోటి కానీ వారు దీక్ష ఇచ్చినప్పుడు ఈ నామం వారికి అమ్మవారు స్పురణ ఇచ్చి ఇదే పెట్టమని అన్నారట అమ్మవారి ఆజ్ఞను గురువుగారు అప్పటికప్పుడు వచ్చింది అప్పటికప్పుడు బాబాగారికి స్పురణగా వచ్చిన నామం ఇది ఇచ్చారు గురువుగారు చాలా సంతోషం చాలా సంతోషం అప్పటికప్పుడు రావడం ఒకటి ఈమె దశమహావిద్యలలో మంచి నిష్నాతురాలు అవును చండి యాగాలు చేయడం మ్ అది ఇది ఇది కలిసి రావాలని దశ మహావిద్యల్లో నుంచి మహావిద్య ఆనందగిరి ఆ మహావిద్య ఆనందగితి మహావిద్యానందగిరి మహావిద్య ఆనందగిరి ఆనా అధ్యాయం చేశారు దశమహావిద్యనే మహావిద్య
(46:34) మహావిద్య కాబట్టి దశ వదిలేసి మహావిద్య ఆనందగిరి అని ఇవ్వడం మహావిద్య ఆనందగిరి అద్భుతం సంతోషం ఇంకా మరి మీరు కూడా గురువుగారి పేరు నిలబెట్టినట్టుగా చక్కగా గోశాల ఇవన్నీ చక్కగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషము ఇక చూశారు కదా ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళ పూర్వీకులు కూడా గురు పరంపరలో మంత్రోపదేశం తీసుకొని పూజలు యజ్ఞాలు ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ ప్రేరణ ఆ ఇన్స్పిరేషన్ కలిగి ఇలా చిన్నప్పుడు సన్నిధి సాధనలు చేస్తూ చేస్తూ కూడా సంపూర్ణంగా ఆ జీవితం నుంచి నాలుగు మెట్లుగా మనిషి జీవితం ఉంటుంది బ్రహ్మచర్య ఆశ్రమంలో సకల విద్యలు
(47:12) నేర్చుకుంటారు గృహస్థ ఆశ్రమంలో కుటుంబ పోషణ చక్కగా నిర్వహిస్తారు వనప్రస్థ ఆశ్రమంలో చక్కగా మాతాజీ ఒకఏడున్నర సంవత్సరాలు వనప్రస్థాశ్రమంలో గోసేవ సాధన చేసుకుంటూ సన్యాసానికి అర్హత పొంది స్వాముల వారి చేత సన్యాస దీక్ష తీసుకొని చక్కగా వారు గోసేవలో ఇది చేసుకున్నారు. మరి మీకు గోసేవలో నిర్వహణ ఎట్లా జరుగుతుంది మరి ఎవరనా సేవకులు వచ్చి ఎవరనా గోసేవ చేసేవాళ్ళు ఉన్నారంటే మా ద్వారా ఎవరైతే శ్రీవిద్య ఉపదేశం పొందారో ఆ శిష్యులు భక్తులు వాళ్లే వచ్చి గోసేవ చేస్తుంటారు.
(47:42) గురువాజ్ఞ పరిపాలన మరియు గోసేవారు ప్రేమతో అభిమానంతో చేస్తారు గోసేవ చేస్తారని చక్కగా వివరించారు. ఇంకొకటి చిన్న పిల్లలను చూసుకున్నట్టుగా చక్కగా గోవులను కూడా తన కన్న బిడ్డల వాని చూసుకుంటుంది మాతాజీ ఎందుకంటే గోవులను చూసినప్పుడు ఇల్లును చూసి ఇల్లాలను చూడు లేకపోతే అంటే హాస్పిటల్ని చూసి డాక్టర్ని చూడు ఆ స్కూల్ని చూసి టీచర్ని చూడు అన్నట్టుగా ఇక్కడ కూడా చక్కగా ఆశ్రమన్ని చాలా చక్కగా ఎందుకంటే మాతలు నడిపితే ఇంకా చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళకి శుషి శుభ్రత ఎక్కువ అమ్మవార్లకు ఎక్కువ ఉంటుంది గనుక చాలా చక్కగా ఆశ్రమం ప్రకృతి సహజంగా చాలా అద్భుతంగా మల్లవరం ఆ ప్రాజెక్ట్ కింద
(48:19) ఇక్కడ ఈ ఆశ్రమం చాలా చక్కగా ఉంటుంది. మాతాజీ ఇక్కడికి మరి బస్సు రూట్ ఎలా బెల్లంపల్లి మీరు ఇప్పుడు మీరు చూస్తే బెల్లంపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఆ వెల్లంపల్లి దగ్గర హైవే మీద బస్సులు దిగినయి కార్లు అయినా సరే వెల్లంపల్లి దగ్గర నుంచి లోపలికి రావడం తాళూరు రోడ్డు వెల్లంపల్లి తాళూరు రోడ్డు మధ్యలో మల్లవరం అంటారు.
(48:41) ఇక్కడ విశిష్టత ఏంటంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. చాలా ఊర్లో ఉంది ఇప్పుడు ఇక్కడ దేవాలయం కొండ మీద ఉంటుంది ఇక్కడి నుంచి మన ఆశ్రమం నుంచి సుమారు అర కిలోమీటర్ ఉంటుంది ఆ అదే ఇక్కడి నుంచి మీరు చూస్తే దేవాలయం గోపురాలకి కనిపిస్తున్నాయి కదా అలాగే పక్కనే స్వామి వారికి తూర్పు భాగంలో మల్లవరం జలాశయం డ్ామ్ ఉంటుంది అది ఇక్కడ విశిష్టంగా అందరికీ తెలిసిన గ్రామమే స్వామివారి ఊళలాన అలాగే డ్ామ్ కట్టిన తర్వాత ఇంకా అందరూ రావడం విజిట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీ దగ్గరికి అంటే దీక్షకి ఈ జిల్లా వాళ్ళు వస్తారా ఇతర జిల్ల వాళ్ళు కూడా వస్తారా
(49:16) మాతాజి దేశ విదేశాల నుంచి కూడా వస్తారు బయట నుంచి కూడా మన పిల్లలు అందరూ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా బయట వెళ్లి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వచ్చేస్తారు దుబాయ్ అమెరికా అంతా రౌండ్ కొట్టి వచ్చారు ఓహో అలాగ చాలా సంతోషం ఇక్కడ మన పెంచలన కోణంలో కూడా మాత అన్ని ప్రపంచ దేశ విజయేశ్వరి మాత గారు అక్కడికి వెళ్ళారా మీరు చిన్నప్పుడు వెళ్ళాను ఆ మాతగారి దగ్గరికి అలాగే విదేశాలు కూడా వెళ్తుంటారా దుబాయ్ వెళ్ళొచ్చు అని బాబాగారు చెప్పంటే త్వరలో యుకే కూడా జూలై తర్వాత యుకేలో చాలా సంతోషం మరి మీ జీవిత ఆశయము లక్ష్యము ఏమిటి మాతాజీ ఒక్కటే ముఖ్యంగా నా భారతదేశంలో ప్రతి గోవు
(49:53) రక్షించబడాలి గోజాతి ఉద్ధరించబడాలి దీనికోసమై ఒక్క నేను కూర్చుని ఏం చేసినా అసాధ్యం కనుక అందరూ ఏకమై భారతీయులందరూ ఇక్కడ మతం లేదు కులం లేదు బిడ్డ పసిబిడ్డకి పాలు ఎవరు తాపుకోరండి ప్రతి బిడ్డ పాలతోనే పెరగాలి కదా అప్పుడు మనకి ఇంకా కులాలు ఎందుకు మతాలు ఎందుకు అందరం అదేలా బ్రతుకుతున్నప్పుడు కనుక మతాలకు కులాలకు అతీతంగా అందరూ ఏకమై గోసేవ చేయడానికి మాత మేము నీతో ఉన్నాము అనే రోజు తెచ్చుకోవాలి ఇప్పుడు దానికోసమే నా ప్రయత్నం అంతా కూడా అని చాలా సంతోషం ఇప్పుడు మీరు [గొంతు సవరించుకోవడం] మన భారతదేశము
(50:38) ఆశ్రమ దేశం ఆశ్రమము అంటే యజ్ఞకుండము గోశాల చాలా ముఖ్యమైనట్టువి సనాతన ధర్మం నిలబడింది అంటే గో మీద నిలబడి ఉంది. సో మా అందరి విజ్ఞప్తి స్వామిగారైనా మాతగారైనా మేమైనా చెప్పేది గోవులను సంరక్షించండి. గోవును జాతీయ జంతువుగా ప్రకటించేదానికి కలిసేటకట్టుగా మాతో మాకు చెయి కలపండి. జై శ్రీమన్నారాయణ జై శ్రీ గురునారాయణ లోకా సమస్త సుఖినోభవంతు ఓం శాంతి శాంతిశాంతి శాంతి జై బ్రహ్మజ్ఞాన భారత
(51:21) జై బ్రహ్మజ్ఞాన భారత్ జై బ్రహ్మజ్ఞాన భారత భారత జై జ్ఞాన వివేక భారత జై అన్నపూర్ణదేవి అమృతహస్తం జై అన్నపూర్ణదేవి అమృతహస్తం జై అన్నపూర్ణదేవి అమృతం జై అన్నపూర్ణదేవి అమృతహస్తం జయహో నిత్యాన్నదానానికి జయహో ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ యా

No comments:

Post a Comment