నిరంతరం ప్రేమలో ఉండటం In a Constant State of Love #sadhguru #love #wisdom
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZPmj574t9zM
Transcript:
(00:00) నేను నిరంతరం ప్రేమలో ఉంటాను ఎవరితో ఎవరితోనైనా సరే వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అది [సంగీతం] పట్టదు అవును చూడండి వాళ్ళ ఇష్టం అవసరమయ్యేది వాళ్ళతో ఏదైనా చేయాలనుకున్నప్పుడే మీరు ఎవరితో ఏదీ చేయాలనుకోవడం లేదు దీనికి వాళ్ళ ఇష్టంతో పని లేదు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు అయినా ఇక్కడ కూర్చుని వాళ్ళని ప్రేమించొచ్చు నిజానికి వాళ్ళని ప్రేమించడం కూడా కాదు ఇది ప్రేమగా ఉండటం ఇది మీ భావోద్వేగానికి ఉన్న స్వభావం మీరు ఇది గమనించారా ప్రేమలో ఉన్నవారు ముఖం మీద చిరునవ్వుతో నిద్రపోతారు అది వాళ్ళ
(00:44) జీవితాల్లోకి కొంత మాధుర్యం ప్రవేశించిందని తెలుపుతుంది ప్రతిదీ మరింత వెలుగుతో ఉన్నట్టు అనిపిస్తుంది మరింత వెలుగు వచ్చిందని కాదు అందుకు కారణం మీ శరీరం మీ మైండ్ ఇంకా మీ కెమిస్ట్రీ వాటి ఉత్తమ స్థాయిలో పని చేస్తూ ఉండటం [సంగీతం]
No comments:
Post a Comment