Thursday, July 23, 2026

How Does a TV Work? | How TV Signals Travel from a Satellite Dish to Your Television Explained

How Does a TV Work? | How TV Signals Travel from a Satellite Dish to Your Television Explained

Author Name:Golden Info

Youtube Channel Url:https://www.youtube.com/@Goldeninfo2

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3kKCyNX8d78



Transcript:
(00:00) మీ ఇంటి డాబా పైన అమర్చబడి ఉన్న ఆ చిన్న డిష్ ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే ఈ చిన్న డిష్ అంత దూరం ఉన్న ఆకాశం నుండి సిగ్నల్స్ ను ఎలా పట్టుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. వర్షం పడడం ప్రారంభం కాగానే అకస్మాత్గా టీవీ స్క్రీన్ పై నో సిగ్నల్ అని వస్తుంది.
(00:23) సో ఆ సమయంలో మీరు రిమోట్ ను విసిరి కొడతారు. డాబా పైకి వెళ్లి డిష్ ను తుడుస్తారు. అయినా కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఈరోజుటి ఈ వీడియోలో ఒక చిన్న ప్లేట్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షం నుండి సిగ్నల్స్ ను ఎలా లాగుతుంది వందలాది ఛానల్స్ ఒకేసారి ఇంటికి ఎలా చేరుకుంటున్నాయి అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. నమ్మండి.
(00:46) [సంగీతం] ఈ వీడియో చూసిన తర్వాత మీ డాబా పై ఉన్న ఆ సాధారణ డిష్ మీకు ఎంత మాత్రం సాధారణమైనదిగా అనిపించదు. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదలు పెట్టే ముందు మా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అదే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లైతే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ 1990 లో భారతదేశంలో టీవీ అంటే కేవలం కేబుల్ టీవీ మాత్రమే అని అందరికీ గుర్తుకు వస్తుంది.
(01:09) ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం పెద్ద పెద్ద కేబుల్ వైర్లతో నడిచే కేబుల్ టీవీలు మాత్రమే ఉండేవి. అంతేకాకుండా వీటిని కంట్రోల్ చేయడానికి ప్రతి ఏరియాలో ఒక కేబుల్ ఆపరేటర్ కూడా ఉండేవాడు. మన ఇంటికి వచ్చే టీవీ ఛానల్ అన్నీ అతని కేబుల్ ద్వారానే వచ్చేవి. సో ఏ ఛానల్ చూపించాలి ఏది తీసేయాలి అనేది కూడా ఎక్కువగా అతని ఇష్టం పైనే ఉండేది.
(01:31) [సంగీతం] కానీ సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. దాని పేరే dtహెచ్ అవును మీరు విన్నది నిజమే. DTహెచ్ అంటే మధ్యలో కేబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా నేరుగా సాాటిలైట్ నుంచి మీ ఇంట్లో ఉన్న డిష్ కి టీవీ సిగ్నల్స్ వస్తాయి. సో భారతదేశంలో మొదటి డిటిహెచ్ సర్వీస్ 2003 లో డిష్ టీవీ తీసుకొచ్చింది. ఎలాంటి వైర్లు లేకుండానే నేరుగా ఆకాశం నుంచి వందలాది ఛానల్లు టీవీలో కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
(02:01) అసలు ఆకాశం నుంచి ఇన్ని ఛానల్లు మన టీవీకి ఎలా వస్తున్నాయి అనే సందేహం అప్పట్లో చాలా మందికి వచ్చింది. నిజానికి ఈరోజుకి కూడా చాలా మందికి దీనికి సమాధానం తెలియదు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ దేశం మొత్తం మీద ఒకేసారి టీవీ సిగ్నల్ పంపాలంటే మీరేం చేస్తారు దానికోసం భూమిపై వేలాది టవర్లు ఏర్పాటు చేయాలి. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంతేకాదు ప్రతి ప్రాంతానికి సిగ్నల్ చేరేలా చూసుకోవడం కూడా చాలా కష్టం.
(02:29) అందుకే ఇంజనీర్లు దీనికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సో దానికోసం ముందుగా వాళ్ళు ఒక సాాటిలైట్ ను భూమికి దాదాపు 36వ000 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఏర్పాటు చేశారు. సో ఈ ఎత్తులో సాాటిలైట్ భూమి తిరిగే వేగంతోనే తిరుగుతుంది. అందుకే భూమి మీద నుంచి చూస్తే అది ఎప్పుడూ ఆకాశంలో ఒకే చోట స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.
(02:50) సో ఈ ప్రత్యేక స్థానాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటారు. ఇప్పుడు బ్రాడ్కాస్టర్ తన స్టూడియోలో తయారైన టీవీ ఛానల్ సిగ్నల్ ను ఒక పెద్ద డిష్ యాంటినా ద్వారా ఆ సాాటిలైట్ కు పంపుతాడు. ఈ ప్రక్రియను అప్లింక్ అని అంటారు. సో సరిగ్గా అప్పుడే సాాటిలైట్ లో ఉండే ట్రాన్స్పాండర్లు ఆ సిగ్నల్ ను స్వీకరిస్తాయి.
(03:11) తర్వాత దాన్ని మరింత బలంగా చేసి మరో ఫ్రీక్వెన్సీకి మార్చి తిరిగి భూమి వైపు ప్రసారం చేస్తాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియను డౌన్ లింక్ అని అంటారు. సో ఈ విధంగా ఒకే సాాటిలైట్ నుంచి పంపిన సిగ్నల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకేసారి వ్యాపిస్తుంది. అందుకే లక్షలాది ఇళ్లల్లో ఉన్న డిటిహెచ్ డిష్ లు ఒకేసారి అదే టీవీ ఛానల్స్ ను అందుకోగలుగుతాయి.
(03:34) అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే సాాటిలైట్ నుండి వచ్చే ఈ బలహీనమైన సిగ్నల్ మీ డాబా పై ఉన్న ఆ చిన్న ప్లేట్ వరకు ఎలా చేరుకుంటుంది? అవును ఈ ప్రశ్నలోనే డిష్ యొక్క నిజమైన ఇంజనీరింగ్ దాగి ఉంది. ఎందుకంటే డిష్ యొక్క గుండ్రేటి గిన్నె లాంటి ఆకారం కేవలం డిజైన్ కోసం చేసింది కాదు ఇది ఒక పారాబోలిక్ షేప్ దీని అర్థం ఏమిటి అంటే ఆకాశం నుండి ఈ గిన్నెపై పడే ఏ సిగ్నల్ అయినా సరే రిఫ్లెక్ట్ అయ్యి సరిగ్గా ఒకే పాయింట్ వద్దకు చేరుకుంటుంది.
(04:02) సో సరిగ్గా అదే పాయింట్ వద్ద ఒక చిన్న పరికరం అమర్చబడి ఉంటుంది. దానినే [సంగీతం] ఎల్ఎన్బి అని అంటారు. lnబి అంటే లో నాయిస్ బ్లాక్ కన్వర్టర్ అని అర్థం. ఫ్రెండ్స్ సాటిలైట్ నుండి వచ్చే సిగ్నల్స్ చాలా హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఎంత హై ఫ్రీక్వెన్సీ అంటే సాధారణ వైర్లు వాటిని మోసుకెళ్ళలేవు.
(04:23) కాబట్టి ఎల్ఎన్బి యొక్క పనితీరు ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఎల్ఎన్బి యొక్క పని ఏమిటంటే ఆ సిగ్నల్ ని పట్టుకొని అందులో ఉన్న వాయిస్ ని మరియు ఫ్రీక్వెన్సీని [సంగీతం] తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆ సిగ్నల్స్ ని సాధారణ కో యక్సియల్ కేబుల్ ద్వారా మీ సెటప్ బాక్స్ కు పంపిస్తుంది. సో ఫ్రెండ్స్ అందుకే డిష్ ను ఒక నిర్దిష్ట కోణం మరియు దిశలోనే అమర్చుతారు.
(04:45) ఎందుకంటే సాాటిలైట్ ఆకాశంలో ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సో అందుకే డిష్ కేవలం ఒక డిగ్రీ పక్కకు జరిగినా సరే సిగ్నల్ మిస్ అయిపోతుంది. [సంగీతం] కానీ ఫ్రెండ్స్ ఎల్ఎన్బి నుంచి వచ్చే సిగ్నల్ ను టీవీ నేరుగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అది ఇంకా వీడియో లేదా ఆడియో కాదు అది కేవలం డిజిటల్ డేటా మాత్రమే. సో సరిగ్గా ఇక్కడి నుంచి సెటప్ బాక్స్ యొక్క పని మొదలవుతుంది.
(05:08) ఎందుకంటే ముందుగా సెటప్ బాక్స్ ఆ సిగ్నల్స్ ను డీమాలేట్ చేస్తుంది. అంటే సిగ్నల్స్ లో ఉన్న అసలు డిజిటల్ డేటాను బయటకు తీస్తుంది. [సంగీతం] సో ఆ తర్వాత ఎంపెక్ ఫార్మాట్ లో కంప్రెస్ చేయబడిన వీడియో ఆడియో డేటాను డీకోడ్ చేసి టీవీ కి అర్థమయ్యే రూపంలో మారుస్తుంది. అప్పుడే మనకు టీవీలో వీడియో కనిపిస్తుంది. శబ్దం వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే మీరు రీఛార్జ్ చేసినా చేయకపోయినా అన్ని ఛానల్స్ యొక్క సిగ్నల్స్ మీ డిష్ కు ఒకేసారి చేరుతూనే ఉంటాయి.
(05:36) మరి మీరు డబ్బులు చెల్లించాల్సిన ఛానల్స్ మాత్రమే ఎలా కనిపిస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఫ్రెండ్స్ దీనికి సమాధానం కండిషనల్ యక్సెస్ సిస్టం ఉంటుంది. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతి సెటాప్ బాక్స్ లో ఒక స్మార్ట్ కార్డు ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడి కూడా ఉంటుంది. మీకు రీచార్జ్ చేసిన వెంటనే ఆపరేటర్ సర్వర్ మీ స్మార్ట్ కార్డు కు ఒక డిస్క్రిప్షన్ కీ పంపుతుంది.
(06:00) సో ఈ కీ మీ ప్లాన్ లో ఉన్న ఛానల్స్ ను మాత్రమే అన్లాక్ చేస్తుంది. అయితే మిగిలిన ఛానల్లు కూడా అదే సిగ్నల్ లో ఉంటాయి. కానీ అవి ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి. వాటిని తెరవడానికి అవసరమైన కీ మీ దగ్గర ఉండదు. అందుకే రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఛానల్స్ బ్లాక్ స్క్రీన్ గా మారిపోతాయి. సిగ్నల్ మాత్రం వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని తెరిచే తాళం చెవి లేకపోవడంతో సెటప్ బాక్స్ దాన్ని చూపించలేకపోతుంది.
(06:25) అంతే అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే ఒక సాాటిలైట్ లో ట్రాన్స్పాండర్ల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు వందలాది టీవీ ఛానల్స్ ను ఒకేసారి ఎలా ప్రసారం చేస్తారు? అయితే దీనికి సమాధానం కంప్రెషన్ మరియు మల్టీప్లెక్సింగ్ లో ఉంది. సో ముందుగా ప్రతి టీవీ ఛానల్ లోని వీడియో ఆడియో డేటాను ఎంపెక్ 4 వంటి టెక్నాలజీతో కంప్రెస్ చేస్తారు.
(06:48) అంటే క్వాలిటీని వీలైనంతవరకు అలాగే ఉంచి డేటా సైజ్ ను చాలా చిన్నదిగా మారుస్తారు. ఈ ప్రాసెస్ ని కంప్రెషన్ అని అంటారు. సో ఆ తర్వాత ఇలాంటి అనేక కంప్రెస్ చేసిన ఛానల్స్ ను ఒకే డేటా స్ట్రీమ్ గా కలిపి ఒకే ట్రాన్స్పాండర్ ద్వారా సాటిలైట్ నుంచి ప్రసారం చేస్తారు. ఇక దీనిని మల్టీప్లెక్సింగ్ అని అంటారు. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒకే హైవే పై ఎన్నో కార్లు తమ తమ లేన్లలో ఒకేసారి ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోండి.
(07:16) అలాగే ఒకే ట్రాన్స్పాండర్ లో కూడా అనేక ఛానల్లు ఒకేసారి ప్రయాణిస్తుంటాయి. మీ సెటప్ బాక్స్ ఆ డేటా స్ట్రీమ్ లో నుంచి మీరు ఎంచుకున్న ఛానల్ ను మాత్రమే గుర్తించి వేరు చేసి టీవీలో చూపిస్తుంది. అందుకే ఒకే డిష్ కనెక్షన్ ద్వారా వార్తలు, సినిమాలు, స్పోర్ట్స్, సంగీతం, పిల్లల కార్యక్రమాలు, ప్రాంతీయ భాషా ఛానల్లో ఇలా వందలాది ఛానల్లు ఒకేసారి అందుబాటులో ఉంటాయి.
(07:41) [సంగీతం] సో ఇప్పుడు ప్రతి డిటిహెచ్ యూసర్ మనసులో ఉండే ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అసలు వర్షం పడితే dటీహెచ్ యొక్క సిగ్నల్ ఎందుకు పోతుంది అని. సో ఫ్రెండ్స్ దీనికి కారణం చాలా dహెచ్ సర్వీస్ లుకేయు బ్యాండ్ అనే ఫ్రీక్వెన్సీని ఉపయోగించడం. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల చిన్న డిష్ యాంటినా తోనే మంచి సిగ్నల్ అందుతుంది. కానీ దీనికి ఒక చిన్న సమస్య కూడా ఉంది.
(08:03) కేయు [సంగీతం] బ్యాండ్ సిగ్నల్స్ వర్షపు చుక్కలు దట్టమైన మేఘాలు లేదా మంచును దాటేటప్పుడు వాటిలో కొంత భాగం బలహీనపడుతుంది. అంటే సాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ పూర్తి శక్తితో మీ డిష్ వరకు చేరదు. ఈ పరిస్థితినే రైన్ ఫేడ్ అని అంటారు. వర్షం ఎంత ఎక్కువగా పడితే సిగ్నల్ అంత ఎక్కువగా బలహీన పడుతుంది. కొన్ని సందర్భాల్లో అది ఎంత బలహీన పడుతుందంటే సెటప్ బాక్స్ ఆ సిగ్నల్స్ ను సరిగ్గా చదవలేకపోతుంది.
(08:31) అప్పుడు టీవీలో నో సిగ్నల్ లేదా సిగ్నల్ లాస్ట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. కానీ వర్షం తగ్గిన వెంటనే సిగ్నల్ మళ్ళీ సాధారణంగా వచ్చేస్తుంది. ఎందుకంటే సాాటిలైట్ నుంచి ప్రసారం ఎప్పుడూ ఆగదు. మధ్యలో వర్షం కారణంగా సిగ్నల్ బలహీన పడడమే తప్ప ప్రసారం ఆగిపోవడం అనేది ఎప్పుడూ జరగదు. కాబట్టి ఫ్రెండ్స్ ఇలా ఒక చిన్న డిష్ 36వ000 kmల దూరంలో అంతరిక్షంలో ఉన్న సాాటిలైట్ మరియు [సంగీతం] మీరు ఏం చూడాలనేది నిర్ణయించే ఒక స్మార్ట్ కార్డ్ ఈ మూడు కలిపి ప్రతిరోజు మీ డ్రాయింగ్ రూమ్లోకి ప్రపంచాన్న అంతటిని తీసుకువస్తున్నాయి.
(09:05) కాబట్టి వచ్చేసారి వర్షంలో ఛానల్ రానప్పుడు ఆ సిగ్నల్ ఎక్కడికి పోలేదని కేవలం ఆకాశానికి మీ కప్పుకు మధ్య ఎక్కడో తడిసిపోతుందని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఒకవేళ మీరు ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకుని ఉంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం.
(09:26) అంతవరకు జై హింద్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థాంక్స్ ఫర్ వాచింగ్. ఆ

No comments:

Post a Comment