Saturday, July 18, 2026

 -------------------
🌸 *మహనీయుని మాట*🌸
 -------------------------
"సమస్య లేని ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ, వ్యవసాయం గానీ, సంసారం గానీ ఉండవు.
అసలు సమస్య లేని మనిషే ఉండడు.
సమస్య అనేది సహజం.
దాన్ని జయించడమే జీవితం."
       --------------------------

No comments:

Post a Comment