Sunday, July 19, 2026

అఘోరీలు మత్తు పదార్థాలు, మాంసం ఎందుకు తీసుకుంటారు? | Why do Aghoris take drugs and eat meat?

అఘోరీలు మత్తు పదార్థాలు, మాంసం ఎందుకు తీసుకుంటారు? | Why do Aghoris take drugs and eat meat?

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zLuNUatiK5s



Transcript:
(00:00) అఘోర అంటే అతనికి ఏది ఘోరం కాదు. అందుకే వాళ్ళు మాంసం తింటారు మత్తు పదార్థాలు తీసుకుంటారు. వాళ్ళని చూసి అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటే వారు అఘోరీయులు కారు తాగుబోతులు అవుతారు. తీక్షణమైన చాలా తీక్షణమైన సాధన జీవం ఎంత తీక్షణమైందంటే దేహంలో ప్రాణం నిలుపుకోలేకపోతారు. ఆ స్థితికి చేరతారు. ఏది ఘోరం కాదు అఘోరము కాదు అన్ని ఒకటిగానే చూస్తారు.
(00:23) మీరందరూ కూడా అలాంటి అఘోరీయులు అయపోవచ్చు. అఘోరీలు మాదక ద్రవ్యాలు వాడుతుంటారు. చనిపోయిన మనుషుల శవాలను తింటారు. ధ్యానం కూడా చేస్తారు. వారి ఈ విభిన్నమైన పనులు ఎలా మొదలయ్యాయి వారి గురించి పూర్తిగా చెప్పండి. అది తట్టుకోలేరు ఆ విధంగా వస్తుంది. ఘోరంగా ఉంది ఎవరికీ వద్దు. అఘోరి ఎవరు? ఘోరానికి అతీతంగా ఉన్నవాడు జీవితంలో ఏది ఘోరంగా ఉంటుందో అవే చేస్తాడు అతను దేనికోసం ఎందుకంటే
(01:10) ఆ హద్దు దాటాలన్న తపనతో నేను ఏం చేయగలను ఏం చేయలేను అని ప్రతి ఒక్కరికి ఒక హద్దు ఉంటుంది ఉంది కదా ఆ హద్దులన్నింటిని దాటాలనేది అతని ఉద్దేశ్యం అఘోర యోగ సంస్కృతిలో అదొక భాగం ఇప్పుడు మీకు ఏదో జబ్బు వస్తే మీరు ఏదో మందు తీసుకుంటారు. ఈ మందులు తయారు చేయడానికి ఎలాంటి ఘోరాలు చేస్తారో తెలుసా? మీ శరీరంలో ఏదో కనిపెట్టడానికి వేల సంఖ్యలో
(01:54) కోతులను తీసుకుని వాటి మెదడును బయటకి తీసి వాటి అవయవాలను శోధించి ఏవేవో చేస్తారు ఇప్పటికీ చేస్తున్నారు మీకు తెలుసు కదా మీరు సైన్స్ కాలేజీకి వెళ్తే ఆ కప్పలకు మేకులు కొట్టి లోపల ఉన్నవన్నీ తీసి చూస్తారు. మీకు తెలుసో లేదో కానీ తీస్తారు. జరిగిందా లేదా ఇదంతా ఘోరమే కదా ఈ ఘోరాలన్నీ ఎందుకు చేస్తారంటే ఎవరో డాక్టర్ కావాలంటే చనిపోయిన శరీరాన్ని కోసి చూడాలి వాసన వస్తుంది దాని లోపల ఏముంది ఎక్కడ ఏముంది అని అన్ని చూస్తారు ఘోరమే కదా కానీ జనం ఇది చేస్తున్నది ఎందుకంటే
(02:40) రోగాలు వచ్చినప్పుడు సమాజానికి ఏదో ఉపయోగపడుతుందని దీని లోపల ఏముందో చూడాలని శవాలను కోసి చూడకపోతే బ్రతికున్న ఉన్న మనిషిని కోసి చూడగలరా చనిపోయిన వాళ్ళని 10 మందిని చూడటం వల్ల కొంతవరకు అర్థమైంది పూర్తిగా అర్థం కాలేదు కానీ కొంతవరకైనా అర్థమైంది ఏది ఎక్కడుందో తెలిసింది. దాన్ని అతను ఘోరంగా చూడడు దాన్ని అఘోరంగా చూస్తాడు.
(03:07) అఘోర అంటే అతనికి ఏది ఘోరం కాదు. బతికి ఉన్నా అంతే చనిపోయినా అంతే రెండు ఒకేలా ఉంటాయి. అఘోరి అంటే అతను కేవలం మీరు చెప్పినవే చేయడు మిగతావఎన్నో చేస్తాడు వాటిపై ఎవరికీ ధ్యాస లేదు అతను మత్తు పదార్థాలు తీసుకున్నాడన్న దాని మీదే జాస బోధిపూర్వలు సాతదిగా ఎన్నది కన్నా అది అసలు ఎందుకు జరిగింది జీవం ఎంత తీక్షణమైందంటే దాన్ని దేహంలో నిలుపుకోలేకపోతున్నారు.
(03:37) అందుకు ఏదో కావాలి తమస్సు కావాలి. అందుకే అతను మాంసం తింటాడు మత్తు పదార్థాలు తీసుకుంటాడు తీక్షణత కొంచెం తగ్గించుకోవడానికి లేకపోతే అదుపు చేయలేరు అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటే వాళ్ళేమి అఘోరీయులు కారు తాగుబోతులు అవుతారు. [ప్రశంస] అఘోరి అంటే మాంసం తింటాడు మత్తు పదార్థాలు తీసుకుంటాడు అని కాదు తీక్షణమైన సాధన ఉంటుంది.
(04:12) తీక్షణమైన చాలా తీక్షణమైన సాధన అంతటి తీక్షణమైన సాధన వల్ల జీవం ఎంత తీక్షణంగా అయిందంటే ప్రాణాన్ని దేహంలో నిలుపుకోలేకపోతారు అలా అయిపోయింది. ఇప్పుడు దాన్ని కొంచెం శాంతపరచాలి నెమ్మది చేయాలి దానికోసమే మాంసం మత్తు పదార్థాలు తీసుకున్నాడు. అది కాగే బోదే పొరలు చాపటం అయినది గన కొంచెం కీల వెచ్చిక మీరు కనుక ఆ స్థాయి తీక్షణతకు వస్తే నేనే మీకు ఇస్తాను.
(04:41) [ప్రశంస] అతన్ని చూసి మీరు అవన్నీ తీసుకుంటే మీరు పతనం అయిపోతారు. 100 ఏళ్ల క్రితమే ఈయన అఘోరి ఈయన ఇది చేస్తారు అది చేస్తారు మనుషుల దేహాన్ని తింటారు. [నవ్వు] అఘోర అంటే దేనిని ఘోరంగా చూడడం నుంచి విముక్తి చెందడం. ఏది ఘోరం కాదు అన్ని ఒక్కటే ఈశా యుగాలో మీకు ఇది చాలా సులభంగా నేర్పించాం. ఈ సృష్టిని మీరు కాదనలేరు ఎలా ఉందో అలా స్వీకరించండి.
(05:17) దీన్ని మీరు మీ జీవితంలో నిజం చేసుకుంటే ఏది ఘోరము కాదు అఘోరము కాదు అన్ని ఒకటే అయ్యాయి ఇదే అఘోరి అర్థమైందా [ప్రశంస] ఇదే అఘోరి అఘోరి అంటే అది తెలియక జనం అన్ని వేరు చేసి చూస్తున్నారు అలా కాదు మీరు ఇక్కడ కూర్చుంటే మీకు అన్నీ ఒక్కటే ఇది జరిగినా ఒక్కటే అది జరిగినా ఒక్కటేజరి జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిది. అఘోరి అంటే ఇదే కదా ఎప్పుడైతే ఒక మనిషి ఘోరం అనే హద్దును దాటుతాడో అప్పుడు ఇది మంచిది అది చెడ్డది ఇది
(06:03) అసహ్యం ఇది ఆధ్యాత్మికం ఇది పవిత్రం అది మరొకటి అని నిర్ణయించడం అన్ని స్వీకరించే మనస్థితిలో ఉంటాడో అతనే అఘోరి మీరందరూ కూడా అలాంటి అఘోరీలు అయిపోవచ్చు దాని కోసం ఎవరిని నరికి తినక్కర్లేదు కో [సంగీతం]

No comments:

Post a Comment