బలమైన ప్రేమకు నిజంగా ఏమి అవసరం? ❤️
కేవలం "I Love You" అని చెప్పడం కాదు... గౌరవం, నమ్మకం, భావోద్వేగ భద్రత, ఒకరినొకరు వినిపించుకోవడం, మాటలకు తగ్గట్టుగా ప్రవర్తించడం వంటి చిన్న విషయాలే ఒక సంబంధాన్ని జీవితాంతం నిలబెడతాయి.
ఈ వీడియోలో ప్రతి జంట తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన రిలేషన్‌షిప్ సైకాలజీ అంశాలను సులభంగా వివరించాను.
- Radhika Psychologist
http://youtube.com/post/Ugkx6eHdz3rg3lflJRuIF2xiJJ_TuWska5Gy?si=O12XYYAeb9P67d2m
No comments:
Post a Comment