చేతికి రక్ష/దారం లాభమే కాదు చాలా నష్టం కూడా..? | Swamy Om Swarup Ji Abt Wearing a protective thread
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=locuSGsKgD4
Transcript:
(00:00) అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపద హోమం [సంగీతం] నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రైవ్ ధర్మమార్గం విత్ విస్త కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
(00:29) దివ్య స్వరూపులకి దివ్యాశిష్యులు శుభం సాధారణంగా మనం చూస్తూ ఉంటాము క్షేత్రాలకు ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేతికి కట్టుకునే రంగు రంగుల దారాలు కూడా అమ్ముతూ ఉంటారు అవి తీసుకొచ్చి చేతికి కట్టుకుంటూ ఉంటాము అంటే అసలు అది ఏ రకంగా పని చేస్తుంది వీటితో పాటు మనం మామూలుగా కంకణాలు దేవుడి యొక్క రక్షలు కొంతమంది పురోహితులు కడుతూ ఉంటారు ఆలయంలోకి వెళ్ళినప్పుడు రక్షగా కొంతమంది మామూలుగా మనం అక్కడ కొనుక్కొచ్చుకొని అంటే లోపల కొన్ని కొన్ని క్షేత్రాలకు విశేష ఇక్కడ ఈ కంకణం స్పెషల్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు అలాంటివి తీసుకొచ్చి కట్టుకుంటారు కాశీ
(01:03) దారాలు లాంటివి ఇలాంటివన్నీ కూడా కట్టుకోవడం వల్ల అసలు ఏంటి ప్రయోజనము నిజంగా ప్రయోజనం ఉంటుందా ఒక్కసారి అలాంటి దారం గనుక మనం ధారణ చేస్తే అది ఎంతకాలం వరకు దాని పవర్ అనేది ఉంటుంది ఇది కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. చాలా సంతోషం అమ్మ ఇలాంటి ఆంతర్యము రహస్యము కలిగిన విషయాలు అడగాలంటే మా విజయమ్మ తల్లి అడగాలి మేమే చెప్పాలి సమస్య లేదు చాలా బాగుందమ్మా ఇది విశేషమైన ప్రశ్న రక్ష అనేటువంటిది భగవంతుడు రక్ష మ్ ఆయన మనల్ని సర్వకాల సర్వావస్థల యందు ఆయన పిల్లల్ని కాబట్టి కాపాడుతాడు మ్
(01:49) ఇది ఏంటంటే ఏకాగ్రత చిత్తం లేని వాళ్ళకి మ్ భగవన్ నామ సరిగ్గా చేయని వాళ్ళకి మరి టైం కుదరని వాళ్ళకి ఇత్యాదివన్నీను వాళ్ళందరూ కూడాను మరి ఎవరున్నా పూజ చేసి ఇస్తే కట్టుకుంటారు అంటే వీళ్ళు చేయాల్సిన పని ఇతరులు చేసి ఛార్జ్ చేసి ఇచ్చినట్టు అన్నమాట అయితే ఈ త్రెట్స్ లో రకాలు ఉన్నాయి ఉమ్ అంటే రక్షాబంధనాలు తెలుపు ఎరుపు రెయిన్బో కలర్స్ అన్ని ఉంటాయి.
(02:23) కానీ చాలామంది తెలియక కాశీ దారాలు కట్టుకుంటుంటారు వాళ్ళని నేను ఏమి అనడానికి ఏం లేదు ప్రేమతో కట్టుకుంటారు ఇష్టంతో కట్టుకుంటారు భక్తితో కట్టుకుంటారు కానీ మామూలుగా నలుపు బ్లూ ఈ రెండు రంగులు ఎక్కువగా మానవులు ఆ షూటింగ్లలో సినిమా వాళ్ళు ఏదైనా ఫ్యాషన్ పెరిడ్స్ లో ఎవరనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మ్యాచ్ అవ్వడం కోసం వాడడం ఆ గంట రెండు గంటలు ఓకే ఆ కొంతమంది మంచి అందంగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ఆ రంగు మ్యాచ్ అవ్వడం కోసం ఆ కలర్స్ వాడుతూఉంటారు కానీ అది ఎక్కువగా వాడకూడదు వాడటం వల్ల ఆ యూనిట్స్ లో ఉండేటువంటి ఎనర్జీ ఈ రంగుల లో
(03:10) మిళితమయి మ్ మిక్స్ అయి ఈ బాడీ కి అది హాని చేస్తుంది. ఆహ ఎలా హాని చేస్తుందో ఉదాహరణ చెప్పాలి మరి లేకపోతే హాని చేస్తుంది అంటే అయిపోదు అయిపోతుంది ఆ ఇప్పుడు మనం ఎండలో గొడుగు ఎండాకాలంలో క్షత్రి గొడుగు ఇలాంటి మాటలు మాట్లాడతాం ఆ ఎండ తప్పించుకోవడం కోసం మనం తెలియక అమాయకంగా నల్ల గొడుగు కలర్స్ కూడా ఈ మధ్య వచ్చాయి అనుకో ఎక్కువగా అప్పట్లో నలుపు ఉండేవి కదా బ్లూ కూడా ఉండేవి అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎండలో నడుస్తున్నప్పుడు ఆ హీట్ హీటు డబల్ త్రిబుల్ అయిపోతుంది.
(03:50) ద్రిగి త్రివికృతం అయిపోయి ఇంకా వేడిఎక్కువైపోతుంది. అవును ఈ కామన్ ఎండ ఈ ఎండలో ఇది ఎందుకు ఉపమానం చెప్పడం జరిగిందంటే వాడే వాళ్ళకి ఎక్కువ టైం ఎండలో నడిచే వాళ్ళకి గొడుగులు వేసుకొని తిరిగే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ నలుపు ఆ రేస్ తీసుకునేటువంటిది మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఉమ్ అలాగే విశ్వంలో ఉండే ఎనర్జీ ఎనర్జీ డబుల్ గా అయ్యి రెండో మూడు రెట్లుగా అవ్వి ఇవ్వడం కాదు మ్ అది ఆ దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కాకుండా అపోజిట్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి అట్రాక్ట్ అవుతుంది.
(04:35) అట్రాక్ట్ అయిపోయి మనకి ఇబ్బంది కలగడానికి ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది. అదే మీరు తెల్ల గుడుగులు గాని బట్టలు గాని వేసుకోండి మ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అందరూ యక్సెప్ట్ చేసే విధంగా దాని పవర్ గురించి చెప్పాలంటే వైట్ డ్రెస్ లీడర్స్ డ్రెస్ మ్ అందరూ లీడర్లు ఏం చేస్తారు తెలుపు వేసుకుంటారు తెలుపు రంగు అసలు వాళ్ళు ఏ రంగులో ఉన్నా సరే తెలుపు కంపల్సరీ వేసుకుంటారు అవును ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళకి తెలియకుండా ఆ పవర్ విల్ యాక్ట్ అన్నమాట అమాట అక్కడ ఆ తెల్లబట్టలు వేసుకునేసరికి ఒక దర్పం ఒక ఆ క్వాలిటీ కమాండింగ్ వచ్చేస్తుంది.
(05:19) ఆ శక్తి అది నిజంగా చాలా ఆశ్చర్యం ఎవ్వరినైనా చూడండి తెలుపు డ్రెస్ చేసుకునే వాళ్ళు ఆ ముందాతనం ఆ అట్రాక్షన్ ఆ వేరేగా ఉంటుంది అవును అలాగే ఒకప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్తే మన యజ్ఞోపవీతం జంద్యములు అంటాం అన్ని కులాల వాళ్ళు వేసుకునేవాళ్ళు అప్పట్లో మ్ పోగులు మూడు పెళ్లయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఓ తొమ్మిది ఇలా లెక్కలు ఉండేవి అవి అవి కూడా గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకున్నవాళ్ళు ఆ మంత్రాన్ని చదువుతూ ఉండి 1000 500లో ఎంతో ఒక లిమిటేషన్ పెట్టుకొని చేస్తే మ్ ఆ యజ్ఞోపమితానికి ఆ గాయత్రి అమ్మవారి శక్తి వచ్చేది అందులో
(06:05) చార్జ్ చేయబడేది అందుకని ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనం ఇప్పుడు పంచ అంటున్నాం పంచ అనే పదం కరెక్ట్ కాదు కానీ కండువ అవును అనేటువంటి వంటిది అనొచ్చు ఒంటి మీద అప్పట్లో చాలామంది జంద్యాలు ఒక వస్త్రం లాగా వాడేవారు వస్త్రం లాగా అది వేసుకుంటే ఒక వస్త్రం ఉన్నట్టు లెక్క ఒక అండువ ఉన్నట్టు లెక్క ఒక పంచి ఉన్నట్టు లెక్క ఏదో ఒకటి అనుకోండి అదిఒక ఉందాధనం ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది ఒకప్పుడు అది ఎక్కువగా ఉండేది కానీ ఈ యొక్క దంధ్యం వల్ల భగవంతుడు శక్తి శక్తి త్రెడ్ అనొచ్చు అది వేసుకుంటే వాక్సుతి
(06:50) కలుగుతుంది. ఓహోహో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరనా చూడలేరు. మ్ అంటే వీళ్ళక అంత పవర్ఫుల్ వ్యక్తులు అన్నమాట. మంచి రంగు తేజస్సు వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళు ఏం చెప్పినా ఆర్డర్ మ్ అలా ఉంటుంది. అందుకనే పూజలు చేసే స్వాములు, తల్లులు, తండ్రులు, దేవుళ్ళు గుళ్ళల్లో పని చేసే పిల్స్ పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు చెబితే వినడం, అడగడం అంతే కానీ ఇంకా మనం వేరే ప్రశ్న చేయడానికి వీలు ఉండదు.
(07:18) ఉమ్ జద్యాలే కాకుండా ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇన్నిట్ిలో ఆ యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ తెలుపు రంగు గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాం కాబట్టి తేజోవంతమైన తేజస్సు కలిగినటువంటి తెలుపు శక్తి రూపం కూడా తెలుపే ఆరా దేవుళ్ళ వెనకాల ఉండే అది కూడా తెలుపే మ్ మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగిన తర్వాత పోయే వరకు కూడా ఆరా మనకి అంటి పెట్టుకుంటుంది అది 1 mm ఎంత మనం దేవుడికి ఎక్కువగా కృషి చేసి సేవ చేసి ఇచ్చేస్తే అప్పుడు పెరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి తెలుపు అనేటువంటిది తేజస్సుకు నిదర్శనం
(08:03) ప్రకాశానికి నిదర్శనం తర్వాత అది శక్తికి నిదర్శనం కాబట్టి మనం దాన్ని ఉపాసన చేసినా శక్తే సంపాదిస్తాం మ్ మెళలో వేసుకునే తెలుపు బట్టలైనా ఎగ్జాంపుల్ చెప్పా అట్లాగే త్రెట్స్ అయినా మన ఇంట్లో పూజలు జరిగేటప్పుడు భార్యా భర్తలు ఏదన్నా గౌరీ వ్రతం చేసినా ఆయన భర్త కూర్చు ఉంటాడు సత్యనారాయణతరం చెప్పిన కంకణాలు తర్వాత పసుపు కొమ్ములకి పచ్చదారాలు కట్టి పచ్చదారాలు లేకపోతే తెలుపుని పసుపుతో పూసి కడతారు అంటే ఏమిటి అక్కడ ఉద్దేశం అది కంపల్సరీ పూజ చేసేవాళ్ళకి అర్హత వస్తుంది శక్తి కలిగి ఉంటారు పూజ లో మనకి విజయము
(08:48) భగవంతుడు కృప కలగడానికి ఇది ఒక సాధనం మనకి రక్షాబంధనం లాగా అన్నా చెల్లులకే కాదు తండ్రి కూతుర్లు కూడా కట్టుకోవచ్చు దేవుడు కూడా నార్త్ సౌత్ లో భగవంతుడికి పూజలు చేసేటప్పుడు రక్షాబంధనం కడతారు తప్పులేదు అంటే రక్షించేవాడు రక్షించమని వీళ్ళు ప్రాధేయపడి కట్టడం అంతే అంతకంటే వేరేమ ఒకరు బాగు కోరుకొని మన కోరుకుంటారు వాళ్ళు జీవితాంతం మనకి రక్షిస్తారు ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి అంత ఇంకొంచెం వెనక వెళ్తే పురుషోత్తముడికి కూడా రక్షాబంధనం కట్టినట్టుగా మనం చరిత్ర చెప్తాఉంది రాముడు కృష్ణుడు దేవతలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కట్టుకున్నారు అవును
(09:29) కట్టించబడ్డారు అంటే వాళ్ళు ఆ బందిలు అయిపోయారు ఆ ప్రేమకి ఆ ఆ కట్టిన వాళ్ళందరినీ పాపం అందరికీ మీరాబాయి దగ్గర నుంచి రుక్మిణి అమ్మవారి దగ్గర అందరూ ఆ కాలంలో కాలమాన పరిస్థితులకి అప్పటికి అనుగుణంగా వాళ్ళు అన్ని చేశారు కాబట్టి రక్షా బంధనము అంటే ఆ రక్షించేటువంటి త్రాడు లేకపోతే మీరు మరి ఏ పేరు పెట్టినా మ్ మొత్తా మొత్తానికి బంధనము బంధనము అంటే మనని బంధించేటువంటిది కాదు ఆ శక్తిని బంధించి మీకు ప్రసరణ చేసేటువంటిది అందుకని దానికి విశేషమైన పేరు ఉంది అందరూ వాడొచ్చు అందరూ పెట్టుకోవచ్చు దృష్టిలో పెట్టుకోండి తెలుపు అనేటువంటిది శక్తికి సంబంధించింది
(10:15) అంటే తెలుపు రంగు దారం కట్టుకుంటే అది కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఎంత కాలం అది మామూలుగా అది పేనిన దారాలు కాబట్టి ఒక ఐదారు నెలలన్నా ఉంటాయి పోగులను బట్టి కానీ మరి ఒక మూడు నుంచి తొమ్మిది వరుసలు ఉండేటువంటిది గనక కడితే కొంచెం గట్టిగా ఉంటుంది. పేలినదే కాబట్టి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది తెగిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు.
(10:43) కానీ ఏదైనా పూజ చేసి గోత్రనామాలు చెప్పి దానికి శక్తి ఆహ్వానం చేసిన తర్వాత కట్టుకోవాలి ఊరికే కూడా కట్టుకుంటే 100 కి ఒక 10% ఆహ దేవుడి యొక్క కృప చేత కట్టుకుంటే 100% పనిచేస్తాయి మ్ కోరికలు తీరుస్తాయి వ్యాపార అభివృద్ధి పెళ్లిళ్లు కాని వాళ్ళకి పెళ్లిళ్లు చదువు రాని వాళ్ళకి చదువులు ఉద్యోగాలు లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు మంచి స్నేహితులు అన్ని మంచే మంచి తప్ప వేరేది ఏమీ లేదు వేరేది ఆలోచించడానికి కూడా మనక ఆలోచించకూడదు కదా బ్యాడ్ మంచి ఆలోచిద్దాం కానీ అందుకని విశేషంగా ఈ యొక్క త్రెడ్ థెరపీ అని ఇంగ్లీష్ లో కూడా అంటారు ఆ జెమ్ థెరపీలో కూడా మనం ముత్యము పగడాలు
(11:27) ఇవన్నీ ఏదో ఉన్నాయో వాటిలో కూడా ఈ యొక్క థెరపీస్ ఉంటాయి ఏదైనా కూడా మనకి త్రెడ్ థెరపీలోకి వస్తాయి కాబట్టి విశేషమైన శక్తి మనము పొందుతాము సందేహం లేదు అందుకని మీరు వాడండి ధరించండి ధన్యులు గండి సాధారణంగా కర్మ విషయానికి వస్తే కర్మ ఒకరి కర్మ ఇంకొకరికి కచ్చితంగా వర్తిస్తుంది అంటే కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ప్రస్తుతం కానీ లేదంటే నెక్స్ట్ జనరేషన్ లో కానియండి మన నెక్స్ట్ అంటే బర్త్ లో కచ్చితంగా ట్రాన్స్ఫర్ అబుల్ కర్మ అనేది అనేది మనం మాట్లాడుకున్నాం.
(12:02) మరి కర్మ ఒక్కటే కాదు మనం ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ట్రాన్స్ఫర్ అవుతుందా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి ట్రాన్స్ఫర్ అవుతుందా ఈ జన్మ నుంచి మరొక జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒకరికిఒకటి సహాయం చేసాము అప్పుగా ఇచ్చాము ఏదన్నా అంటే కాసేపు వాళ్ళ అవసరం ఆదుకున్నామే అనుకోండి అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే అది ఇక్కడికే పరిమితం అవుతుందా ఈ ట్రాన్స్ఫర్ చేయడము అనేది లేదు అది ఆ ట్రాన్స్ఫర్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళ రిటన్ లో వారిది వారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే సందర్భాలు కూడా చాలా చాలా చూస్తుంటాం.
(12:35) ఇవన్నీ కూడా ఏ విధంగా మారుతూ ఉంటాయి ఏంటి మరి ఇక్కడి వరకే శాశ్వతమా ఇలా ట్రాన్స్ఫర్ అయినాయి మరుసటి జన్మకు సంబంధం ఉంటుందా? ఉంటుంది చాలా చక్కటి ప్రశ్న ఇది పూర్వం నుండి కూడా దేవతల సమయం నుంచి ఇప్పటివరకు ఇకముందు కూడా కలియుగాంతం వరకు జరుగుతుంది. మ్ ఆ పూర్వం మీకు తెలిసినంతవరకు రుణంతోనే జన్మలు వస్తాయి తీర్చుకోవడం కోసం జన్మలు ఎత్తాలి అనేటువంటిది నానుడి పురాణాలు వాటిలో చెప్పడం జరిగింది.
(13:08) అట్లాగే తపస్సు చేసుకున్న వాళ్ళు కూడా దేవతలని మరి దర్శించుకొని వరాలు పొంది రాక్షసులు మంచివాళ్ళు అన్ని రకాల వాళ్ళు మరి వాళ్ళు కూడా అనుభవించినట్టు కూడా చెడు కర్మలు చేస్తే మళ్ళీ జన్మలెత్తి ఆ వాళ్ళని భగవంతుడు అవతార రూపంలో వచ్చి సంహరించినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఆ అలాగే రుణం పడకూడదు రుణం అంటే ఒకరికి మనం బాగీ పడకూడదు.
(13:35) ఎవరిది వాళ్ళకి సహాయం చేయొచ్చు తప్పు లేదు దైవని నామం చెప్పుకొని సహాయాలు చేయాలి. ఆ అయితే ఇక్కడ ధనాన్ని ఏ విధంగా అయితే దైనందిక జీవితంలో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో అమెరికాలో అకౌంట్ అయినా ఇంటర్నేషనల్ అకౌంట్ అయినా స్టేట్ అయినా ఏదైనా సరే ఇట్ ఇస్ ట్రాన్స్ఫరబుల్ ఎవరి డబ్బు ఎవరికైనా ఇవ్వచ్చు తీసుకోవచ్చు మనం ఆ విషయం తేటతెల్లమైంది అలాగే శక్తులు కూడా మ్ భగవంతుడు ప్రసాదించిన శక్తి కూడా తపో శక్తి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఏ తపస్సు చేయలేని వాడికి చేసుకోలేని వాడికి కూడా మనం బలం ఇవ్వచ్చు చేయొచ్చు వాడికి ఆ అదృష్టం వాడి మీద మనకు ఇష్టం ఉంటే
(14:19) ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదే చెప్తున్నా నేను బాగా శక్తివంతుడిని శివుడినే అనుకో కాసేపు ఓం నమఃశివాయ అది అయితే శివుడిని ఎవరు ప్రేమించినా ఆయన తండ్రి జగత్తుకు తండ్రి అందుకని ఆ తండ్రి పిల్లల కోరికల్ని మంచివాళ్ళుకి ఇస్తాడు రాక్షసులకి ఇస్తాడు అమాయకులకి ఇస్తారు మూర్ఖుడికి కూడా ఇస్తాడు అందరికీ ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే వాడికి కొంతమందికి బుద్ధి రావడం కోసం ఇస్తాడు కొంతమందికి ఉన్నతి కోసం ఇస్తాడు కొంతమందికి మంచి గుణాలు ఆపాదించడం కోసం ఇస్తాడు సత్కర్మలు చేయడానికి ఇస్తారు అందుకే ఆయన మహా శివుడు మహా అంటే ఇంకా ఇంకా
(15:06) అంతకంటే గొప్ప పదం లేదు లేదు ఇట్స్ ఎండ్ ఎండ్లెస్ ఆ స్వరూపమే శివస్వామి అందుకనే ఈ శివస్వామి ఆ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట ఈ యొక్క నామాలు చేయించడంలో లక్ష కోట్ల నామాలు మేము చాలా కార్యక్రమాలు మొదలు పెట్టాం. అందులో శివ స్వామిది లక్ష కోట్ల శివ నామాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయించడానికి ఒక ఆరు నెలలు పైన అయింది మేము మొదలుపెట్టి గుళ్ళల్లో తర్వాత గ్రూపులలో భక్తుల్లో మేము ఎక్కడికి వెళ్ళితే ఉపన్యాసాల్లో చెప్పడం వారు అది చేస్తున్నారు ధన్యత పొందుతున్నారు ఆ శివానుగ్రహం
(15:52) పొందడానికి పాత్రత కూడా సంపాదిస్తున్నారు దైవ నామం మించిన శక్తి లేదు వారు అనుగ్రహిస్తే అంతే మనకు సర్వము సిద్ధిస్తుంది. అవును అలాగే ఇక్కడ శక్తి ట్రాన్స్ఫర్ కనుక మనం మాట్లాడినప్పుడు ఎలాగైతే ఈ యొక్క ధనాలు ప్రేమలు ఇవన్నీ ట్రాన్స్ఫర్ పిల్లాని ప్రేమిస్తూ ఉంటాం ఆ అబ్బాయికి ప్రేమించినందుకు రెస్పాండ్ అయ్యి అమ్మాయి ప్రేమించినందుకు రెస్పాండ్ అయి వాళ్ళు ప్రేమిస్తారు.
(16:20) అసలు వాళ్ళు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే మనలా ఉంటారు కాబట్టి నాలాగా ఉంటాడు మా అబ్బాయి నాలాగా ఉంటుంది మా అమ్మాయి చిన్నాడు పెద్దాడు అని అనుకుంటూ ఉంటాం అంటే రూపం రూపంతో మనం ఆకర్షితులై ప్రేమిస్తాం ఆత్మల్ని ప్రేమించడన్నట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు అందుకని ఆత్మని ఏ మానవుడైతే ప్రేమిస్తాడో శక్తి సంపన్నులకు అది సాధ్యం శక్తి లేని వాళ్ళకు తెలియదు కదా ప్రాణం అంటే తెలీదు ఆత్మ అంటే తెలియదు వింటారు కానీ ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవంలోకి రాదు అందుకని మనలాగా ఉండే వాటిని మనం ప్రేమించడం పిల్లల్ని వాటిని ఇష్టుల్ని అలాగే ఈ మనం సంపాదించిన సంపద అంతా కూడా
(17:03) పిల్లలక ఇచ్చే వెళ్తాం. అవును మనం కొంత అనుభవిస్తాం వాళ్ళ చదువులకే గాని రకరకాల ఖర్చులకే గాని అయితే వాళ్ళని అనుభవించేటట్టు యోగ్యత కూడా మనం ఎందుకు ఇస్తాము అంటే మ్ అది మనం అనుకొని నా రూపమే నేనే మ్ నా ఐడెంటిటీ అది నేను పోయినా నా కొడుకు ఉంటాడుగా మళ్ళీ వాడు పోయినా వాడు కొనుకుంటాడుగా అంటే ఏంటి ఇది పరంపర పరంపర అందుకని ఈ ధనాలు ఆస్తులు పిల్లలకి ఎందుకు చెందుతాయి అంటే అది వాడే వాడే కాబట్టి వేరేవాడు కాదు వేరేవాడికి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు అది కూడా ట్రాన్స్ఫరబుల్ే అది గిఫ్ట్ డీడ్ అవి ఇవి కొన్ని పదాలు వాడతారు.
(17:45) శక్తులు ఎవరున్నా సరే ఇష్టమైన వ్యక్తులకి శక్తులు సంపాదించిన వాళ్ళకి ఇవ్వడానికి అర్హత ఉన్నది ఇవ్వగలుగుతారు క్షణంలో ఇవ్వగలుగుతారు చూపుతో ఇవ్వగలుగుతారు. శక్తి పాత్ అంటారు దాన్ని ఇలా బ్రొకిటితో నొక్కి కూడా ఇవ్వగలుగుతారు ముట్టుకోకుండా కూడా ఇవ్వచ్చు సంకల్పంతో ఎదుటి వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు దాంట్లో డౌటే లేదు చాలా ఉదాహరణలు మన పురాణాలలో భగవంతులు ఎంతో మందికి ఇచ్చారు.
(18:11) ఆ మనం కూడా మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినట్టుగా మనకి క్లోజ్ గా ఉండే వాళ్ళకి సహాయాలు చేసినట్టుగా ఎవరికో లోన్ మనం తీసుకొని కూడా ఇస్తూ ఉంటాం ప్రేమ వల్ల అవును అవును ఆయన ఇస్తాడో ఇవ్వడో నమ్మకం అంటే వారి బాబు కోరుతాం అంటే ఇట్ ఇస్ ట్రాన్స్ఫరబుల్ ప్రేమ ట్రాన్స్ఫరబుల్ భక్తి ట్రాన్స్ఫరబుల్ శక్తి ట్రాన్స్ఫరబుల్ ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫరబుల్ ఇఫ్ మనం చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా స్వీకరించడానికి రెడీగా ఉండాలి అవును లేకపోతే వాళ్ళు ఎలా తీసుకో ఉంటారు దానం చేసేవాళ్ళు ఉంటారు పుచ్చుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా ఉండాలి లేకపోతే ఎలా కుదరదు అవును అందుకని ఇది చాలా విశేషమైనటువంటి శక్తి
(18:53) పాత్ గురించి మనం మాట్లాడుకున్నాం దాన ధర్మాల గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఇతరులు బాగు కోసం దయ కృప కరుణ ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడ ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్ ఎన్ని జన్మలు అనేటువంటిది మనం వస్తే మీకు ఎన్ని జన్మలకి ఇవ్వడానికి మీకు సంకల్పం ఉంటే అన్ని జన్మలకి ఇవ్వచ్చు శరీరం ఉన్నా ఇవ్వచ్చు శరీరం లేకపోయినా కూడా ఆత్మకి మనం ఇవ్వచ్చు. ఆ రూపంలో మారుతాయి.
(19:24) అవును నేను ఇండియాలో ఉన్నా ఇస్తారు ఇచ్చేవాడు అవును జపాన్ లో ఉన్నా ఇచ్చేవాడు ఇస్తాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఏ గ్రహం మీద ఉన్నా కూడా ఇవ్వదల్చుకుంటే మనం సంకల్పం చేస్తే వాడికి ముట్టి తీరుతుంది. సందేహమే లేదు అందుకని అందరూ దివ్య శక్తిని ఆపాయించి సంపాదించి ఆ శక్తి సంపన్నత మీరు పొంది ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఇతరులకు ఇచ్చే అంత శక్తి సంపాదించి శక్తి పాత్ చేసేటువంటి ఆ స్థితిలో మీరందరూ మీకు కలగాలని మీరు పొందాలని ఇతరులకి సమాజానికి దేశానికి జగత్ కళ్యాణానికి ఉపయోగించాలని నా యొక్క దివ్యాష్ ధన్యవాదాలండి అండ్ ఫర్ మోర్ వీడియోస్
(20:07) ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ [సంగీతం] అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(20:35) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టురు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment