Saturday, July 18, 2026

జ్యోతిష్యులు స్వామీజీలు యోగులు ఎవరిని నమ్మాలి..? | @varadhi_askme Vijaya Lakshmi | Evarini Nammali

జ్యోతిష్యులు స్వామీజీలు యోగులు ఎవరిని నమ్మాలి..? | @varadhi_askme Vijaya Lakshmi | Evarini Nammali

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=h35Q-Z5agAY



Transcript:
(00:00) ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్ర నామాలతో వేద మందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] అంటే నేను ఆచరించాలి బాగుంది మీరు చెప్తున్నది మంచి విషయము. కానీ నలుగురు నాలుగు రకాలుగా చెప్పినప్పుడు ఏది వాస్తవం మరి ఒకే విషయం నాలుగు రకాలుగా ఉన్నాయి అసలు నేను ఏది పట్టుకోవాలి ఈ సందేహం చాలా మందిలో ఉంది.
(00:34) దాని గురించి ఏం చెప్తారు దీనికంటే అండి ఇప్పుడు మీరు మీరైనా నేనైనా మనం ఒక బుక్ ని తీసుకుంటాం ఆ బుక్ లో వాడు ఆల్రెడీ క్లియర్ గా సో అని పబ్లిక్ పబ్లిష్ చేసేసి ఉంటది. అక్కడ ఉంది కాబట్టి మీరు నేను నమ్ముతాను అది పబ్లిష్ చేశరా సో అది కచ్చితంగా కరెక్టే ఉంటది కాబట్టి మనం నమ్మాలని మన స్కూల్లో మన టీచర్స్ అందరూ మనకి చిన్నప్పటి నుంచి ఆ బుక్స్ లో చూసి అవే కదా అవే ఫార్ములాస్ అనో లేకపోతే అవే మెథడ్స్ అనో మనకి నేర్పిస్తారు మనం నమ్ముతారు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా అవే చూసి నమ్ముతారు.
(01:03) ఇప్పుడు ఏమైందంటే నేను ఇందాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి మనకి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు [నవ్వు] కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు ఒక సెక్షన్ ఒక సెక్షన్ పూర్తిగా నమ్మడం మానేసారు మానేసారు అది వేరే ఈ వాట ఎక్కువైపోయింది అనుకుంటా [నవ్వు] ఈ సెక్షన్ ఏంటంటే ప్రతిది ఆమె ఎవరో ఆ గుడికి వెళ్లి పాలు పోయమంటే వెళ్ళిపోతది ఈ గుడికెళ్లి దీపం పెట్టమంటే వెళ్ళిపోతది వాళ్ళఎవరో వచ్చేసి ఫలానా రోజు ఇది చేయమంటే చేసేస్తారు లేదా ఇంకెవరు రాముడు సోన్సా అంటే అది నమ్మేస్తాడు దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఇంకొక ఆయన చెప్తాడు అది అది నమ్మాలో అర్థం కాదు మీరు అన్నట్టే ఇది నమ్మాలో అర్థం కాదు ఏది నమ్మాలో అర్థం
(01:34) కాని పక్షంలో మనకి ఒక కైండ్ ఆఫ్ ఆ దాన్ని ఏమంటాం క్యాలిక్యులేటర్ ఒకటి ఉందండి అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని మనందరికీ ఏదైనా నమ్మాలంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటంటే వేదాస్ వేదాస్ కి మించిన బుక్స్ ఏమీ లేదు అయితే మీకు నాకు సాన్స్క్రిప్ట్ రాదు. ఒకవేళ వచ్చినా అది చదివినా అర్థం చేసుకునేంత కెపాసిటీ మనకు లేదు ఎందుకంటే ఎవ్రీ వర్డ్ హస్ మల్టిపుల్ మీనింగ్స్ ఒక్కొక్క సిచువేషన్ మీద దాని యొక్క మీనింగ్స్ మారుతుంది.
(02:00) [గురకలు] సో వేదాస్ నథింగ్ బట్ శృతి అంటే భగవంతుడు శరీరం నుంచి లేదా ఆయన పలకగా ఒక ట్యూన్ తో శృతి డంట్ హస్ టు బి రిటన్ అండి మన వేదాస్ వేదాస్ అని మనం అనుకుంటున్నాం కానీ ఆ బుక్స్ అన్నిటి ఇప్పటికి భూమి మీద ఎక్కడ ఉండవు ఒకళ ద్వారా ఒకళ ద్వారా నేర్చుకున్నది ఇదంతా ఒక పాట రూపంలో వాళ్ళు చెప్పడం లేదా ఒక దానికి ఒక ట్యూన్ యాడ్ చేసి ఒక గురువు చెప్పడం ఈ పిల్లలు రిపీట్ చేస్తా ఉండి నేర్చుకుంటారు వేదాన్ని సో దట్స్ ఇన్ ద శృతి ఫామ్ ఇట్ హాస్ సం శృతి ఆ నెక్స్ట్ ఏంటంటే మనకి ఉపనిషత్తులు వస్తాయి ఇవి ద నెక్స్ట్ హైరార్కీ ఓకే ఆ తర్వాత మనకి ఇతిహాసాలు వస్తాయి రామాయణం
(02:33) మహాభారతి రెండే ఇతిహాసాలు ఇంకా లేనే లేవు అవి రెండు కళ్ళు ఇందాక చెప్పినంటే ఆ రెండు కళ్ళ అవి ఈ రెండు కళ్ళతో చూసినప్పుడే మనకి నిజానిజాలు తెలుస్తాయి. అదర్వైస్ అన్నీ కల్పితాలే మనకి ఇతిహాసాలు ఇతిహాసాల తర్వాత స్మృతులు అని కొన్ని ఉంటాయి. ఆ తర్వాత పురాణాలు ఇంకా ఇట్లా లైన్ బై లైన్ వెళ్ళాలండి. ఇప్పుడు మనం ఈ మనకేదో ఒక సమస్య వచ్చి మనం లోకల్ కోర్టు కి వెళ్ళాం ఇక్కడిక ఇక్కడ కేస్ వాదించాం ఇక్కడ గెలవలేదు.
(02:57) ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కి వెళ్ళాం ఆ తర్వాత హైయర్ కి వెళ్ళాం ఆ తర్వాత సుప్రీం కోర్టు కి కూడా వెళ్ళాం. సుప్రీం కోర్టు లో ఒక జడ్జ్మెంట్ పాస్ చేసేసాడు. అది ఫాలో అవుతాడా గవర్నమెంట్ ఈ లోకల్ కోర్ట్ ది ఫాలో అవుతాడా అదే ఫాలో అవుతా సుప్రీం కోర్ట్ ది ఫాలో అవుతాడు. సుప్రీం కోర్టు తో ఫాలో అవుతాడు గవర్నమెంట్ ఫాలో అవుతది బానే ఉంది ఏమి తెలియని లేన్ పీపుల్ ఉంటారు వాళ్ళ పాప ఈ సుప్రీం కోర్ట్ అని ఏమి తెలియదు ఈ లోకల్ కోర్ట్ వచ్చి ఇదిగో నేను ఈ జడ్జ్మెంట్ పాస్ చేశను ఇది కరెక్ట్ అని చెప్పేస్తది ఆ లోకల్ కోర్టు ఈ ఇక్కడ లోకల్ గా ఉన్న లేమన్ వాళ్ళకి ఏంటి
(03:26) ఓహో మన కోర్టు ఇది చెప్పింది ఇది నిజం అని నమ్మేస్తారు కానీ ఎవరికి తెలుసు సుప్రీం కోర్టు పాటించాలని ఎవరికి తెలుసు కొద్దో గొప్పో నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఏమైందంటే మీరు ఇంత క్వశ్చన్ క్వశ్చన్ ఇదే ఒక్కొక్క ప్రవచన కర్త ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కోర్ట్ కి సంబంధించిన వాళ్ళు అనుకుందాం అతని కోర్ట్లో అతను చెప్పేది కరెక్టే తప్పు కాదు ఆ లెవెల్ కి అది కరెక్ట్ ఆ లెవెల్ కి అది కరెక్టే కానీ ఏది కరెక్ట్ అవ్వాలి ఇంతా నేను చెప్పినట్టుగా సుప్రీం కోర్టుదే కరెక్ట్ అవ్వాలి కానీ మీకు నాకు సుప్రీం కోర్టు లో ఏం తీర్పు చెప్పారో తెలియదు కాబట్టి ఇతను
(03:55) చెప్పింది కరెక్టే అని అనుకుంటున్నాం. ఆ దానికి ఉదాహరణ ఏంటంటే అండి అసలు యాక్చువల్ గా చాలా సెన్సేషనల్ క్వశ్చన్ ఇది నేను తీస్తున్న ఎగ్జాంపుల్ కూడా ఆంజనేయ స్వామిది సువర్షిలా దేవి కళ్యాణం అని మనం వింటున్నాం అవును దంపతులుగా ఉన్నవాళ్ళు నిజానికి ఎవరు కళ్యాణాలు చేయాలి శ్రీనివాస కళయాణం వెంకటేశ్వర స్వామిది లక్ష్మీదేవి లేదా శివుడిది పార్వతి ఈ కళ్యాణాలు చేయడమే ఉత్తమం అని రామాయణం కానీ మహాభారతం కానీ మనకు ముందున్న ఒక 10050 50 ఇయర్స్ ముందు జనరేషన్స్ వాళ్ళందరూ చేసినవి అయితే ఈ రెండే అవును ఇంకే కళ్యాణాలు వాళ్ళు చేయలే చేయలేదు టు బి ఫ్రాంక్ అ
(04:33) అప్పటినుంచి జనరేషన్ ఇప్పుడు మీరు కావాలంటే అడగండి మీ అమ్మమ్మగారు ఇంకా ఇంట్లో ఉంటే వెళ్లి వాళ్ళని అప్పట్లో వాళ్ళు పెళ్లి అయినప్పుడు ఏ కళ్యాణానికి వెళ్ళేవాళ్ళు అడగండి శివపార్వతుల కళ్యాణము రాముడు సీతా కళ్యాణము లేదా తిరుమల వెంకటేశ్వా లక్ష్మీ దేవి శ్రీనివాస్ ఇవే గట్టిగా ఒక మూడు నాలుగు వీటందరూ ఆమోదించిన కళ్యాణాలు ఆ కళ్యాణాలు ఉన్నాయి కదా చేసుకునేదానికి ఆ కాదు కొంతమంది ప్రవచనకర్త లో లేదా కొంతమంది ఏంటంటే అది ఏ లాభం గురించి వాళ్ళు చేస్తున్నారో ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు సువర్షల ఆంజనేయ స్వామి కళ్యాణం
(05:04) అని తీసుకొచ్చారు ఇది లేదా అంటే ఉంది ఎక్కడ నేను ఇందాక చెప్పానా ఈ లోకల్ కోర్ట్లో అవును అవును [నవ్వు] ఓకే లేదని నేను కూడా చెప్పట్లే అక్కడ కూడా ఏంటంటే నేరుగా జరిగిందని చెప్పరు ఫలానా సువర్షలన ఆమెడ కోరుకుంది ఎటువంటి కామ్యం లేనతను ఎటువంటి మనసులో ఎటువంటి ఆలోచన అంటే గృహస్థ ఆశ్రమంలో ఉండాలసిన ఆలోచన లేకుండా తన వైదికంగా తను ఉంటూనే కేవలం యజ్ఞాలకి యాగాలకి చేయడానికి ఒక భార్య కావాలి కాబట్టి అట్లా ఒక భార్యగా ఉండడానికి నేను రెడీ అట్లాంటి పురుషుడు ఉన్నాడా తీసుకురండి నేను పెళ్లి చేసుకుంటాను అనే ఆలోచన అంతే అవును అవును ఆ ఎంత వెతికితే ఎవరున్నారు ప్రపంచం మొత్తం
(05:38) మీద ఆంజనేయ స్వామి అంటాడు ఎందుకంటే ఆయనకు రాముడు తప్ప ఇంకేం తెలియదు ఆయన పాప ఆ జన్మ బ్రహ్మచారి అండి లిటరల్ గా పెళ్లి అయింది కానీ బ్రహ్మచారి అంటే ఎలా కుదురుతది యస్ పర్ లాస్ట్ స్టేట్మెంట్స్ గృహస్థ ఆశ్రమంలోకి నువ్వు వచ్చేసావు అంతే అయిపోయింది. నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావా లేదా అది తెలియదు అది నెక్స్ట్ అంతే అంతే నువ్వు అంటే లిటరల్ గా ఆమె కోరుకుందంటే ఏ రకమైన కోరికలు లేనివాడు నాకు భర్తగా కావాలని కానీ పెళ్లి అయిందంటే గ్రోస్తా ఆశ్రమే కదా అది ఇంకా బ్రహ్మచారి ఎలా అవుతాడు కాదండి ఆయన బ్రహ్మచారి కానీ పెళ్లి అయిందంటే స్టేట్మెంట్స్ అవి
(06:10) రేపు పొద్దున మనం ఏమన్నా నెక్ టూ త్రీ జనరేషన్స్ తర్వాత నువ్వు సువర్షలో ఆంజనేయ స్వామి కల్్యాణం చేస్తావ్ ఒక పక్క ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటావ్ వాడు ఎట్లా నమ్ముతాడు అదే కదా అసలు ఇంతింత జ్ఞానం ఉన్న మనకే చెక్క అంత చెక్కలేదు [నవ్వు] అసలు ఆ తర్వాత వచ్చే జనరేషన్లకి అసలుఏమి తెలియదు పాపం వాళ్ళు నమ్మరు అంటే పెళ్లియనా బ్రహ్మచారిగా ఉండొచ్చు అన్నమాట అయితే నాకు కూడా పెళ్లి అయిందండి కానీ నేను బ్రహ్మచారినే అంటాడు ఎట్లా తయారవుతాడు సో దిస్ ఇస్ వాట్ వి ఆర్ షోయింగ్ టు ద కిడ్స్ బ్రహ్మచారి అంటే ఈ రోజు కూడా భీష్ముని బ్రహ్మచారి అంటాం ఆంజనేయ స్వామిని బ్రహ్మచారి అంటాం లేదా
(06:41) ఇంకొకళ ఇద్దరు పేర్లు ఉన్నాయి నువ్వే బ్రహ్మచారి అనే మళ్ళీ ఆయనకి పెళ్లి చేస్తే బ్రహ్మచారి ఎలా అవుతాడు ఆ కాదండి ఆయన పేరుకే బ్రహ్మచారి లేదా పేరుకే పెళ్లి అయింది కానంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు తెలియదు వాళ్ళు కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు ఉండరు నెక్స్ట్ జనరేషన్ సో దే బ్లైండ్ల బిలీవ్ ఓకే పెళ్లియనా కూడా బ్రహ్మచారి అయిపోతారుఅన్నమాట అంటే అది ఒక బిరుదులాగా ఒక పేరులాగా అయిపోతుందే తప్ప అసలు ఏంటి అనే ఆలోచించ నెక్స్ట్ జనరేషన్ సో నీకు అంత కాన్ఫ్లిక్టింగ్ గా ఉన్న స్టేట్మెంట్ గురించి నువ్వు ఎందుకు ఇప్పుడు అదే పని కదా నీకి ఆంజనేయ స్వామికి సుభషణ కళ్యాణం
(07:10) చేయాల్సిన అవసరం ఏమ వచ్చింది నీకు నీకు రాముడు సీత తక్కువయ్యారా శివుడు పార్వతి తక్కువయ్యారా లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి తక్కువయ్య వీళ్ళక పెళ్లికి చేస్త అంటే వీళ్ళకి కల్్యాణం చేస్ వచ్చే రిజల్ట్స్ కన్నా కొత్త రిజల్ట్స్ ఏమ వస్తాయి దీంట్లో నుంచి అంతే కదా మీకు పాయింట్ అర్థం అర్ ఇంకా రాని ఏదో రిజల్ట్ అండి ఇది చేస్తేనే వస్తుందంటే చెప్పండి నాకు అట్లాంటిది ఏమ లేదే వీళ్ళకి కళ్యాణం చేస్తే రాని రిజల్ట్స్ ఉంటే ఏమి లేవే సో యు ఆర్ గెట్టింగ్ వాట్ యు ఆర్ వాంట్ మళ్ళీ వీళ్ళకి చేయాల్సినంత అవసరం ఏంది ఇది నేను ఇందాక అను సుప్రీం కోర్ట్ ఇందాక నేను చెప్పాను కదా
(07:40) సుప్రీం కోర్ట్ అంటే మనకి రామాయణం మహాభారతం దే ఆర్ ద లైక్ యు హావ్ టు చెక్ విత్ అల్టిమేట్ ఇంకా అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవాలి. దీనికి కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్ అక్కడ ఉందా ఉంటే అదే ఇక్కడికి రావడానికి లేదు మరి వాల్మీకి ఎక్కడ రామాయణాల్లో ఆంజనేయ స్వామి ఫలానా ఆమెను గాని లేకపోతే ఫలానా వ్యక్తిని గాని పెళ్లి చేసుకున్నట్టు అసలు ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా ఉండదండి నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్మెంట్ ఆయన ఒకటికి పది సార్లు ఆయన రాముడు అంటేనే ఇది ఆయన బ్రహ్మచారి రాముడికే తన జీవితాన్ని అర్పించేసాడు ఇంతే చెప్తాడు తప్ప వాల్మీకి ఎక్కడ అక్కడ లేదే సో దేర్ ఇస్ సంథింగ్
(08:13) కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దిస్ పర్టికులర్ పురాణ అన్నా లేకపోతే స్మృతులని అన్నాం చూసారా దీనికి సుప్రీం కోర్టు ఉన్న రామాయణానికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నువ్వు రామాయణాన్నే నమ్మాలి అదే నీకు ప్రమాణం ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఎనీ స్టేట్మెంట్స్ బిట్వీన్ ఈచ్ పురాణస్ యు నీడ్ టు గో విత్ ద హైరార్కీ ఈ హైరార్కీ ప్రకారంగా నేను ఇంతా అన్నట్టు 18 పురాణాల్లో మళ్ళీ అందులో రాజసిక్ తామసిక్ సాత్విక్ ఇట్లా పురాణాలు అంటే 18లో మీకుసిక్స్ సిక్స్ గా డివైడ్ చేసుకుంటే మళ్ళీ అందులో కూడా రాజసిక్తో ఎప్పుడైనా తామసిక్ వచ్చిందా తామసిక్ అమ్మాలి ఈ
(08:45) తామసిక్త సాత్విక్ వచ్చిందా సాత్విక్నే నమ్మాలి సాత్విక్ పురాణంతో ఎప్పుడైనా రామాయణం మహాభారతం వచ్చిందా రామాయణం మహాభారతాన్నే నమ్మాలి ఈ రామాయణం మహాభారతంతో కూడా ఉపనిషత్తులతో కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఉపనిషత్తులే నమ్మాలి ఉపనిషత్తులతో వేదాలు కాన్ఫ్లిక్ట్ వచ్చిందో వేదామే నమ్మాలి ఓకే ఎప్పుడైనా మనం హైయర్ చేసుకోవాలి హైరార్కీ వెలి అయితే మీకు నాకు ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అంత [గురకలు] పెద్ద ప్రవచనకర్త అండి ఆయనే కూర్చోబెట్టి పెళ్లి చేసాడు మీరు కాదంటారా నేను ఎప్పుడు చెప్పాను ఆ చేసుకోండి పెళ్లి కానీ ఏది ఆ ఏది నిజం ఏది దీనివల్ల నీకు ఏమ వస్తుంది నేను లేదని
(09:17) ఇప్పుడు కూడా చెప్పట్లే నేను లేదు అనట్లేదు ఉపయోగం ఏంటి హయారికి ఏంటి నీకు ఈ పర్టికులర్ స్మృతో ఏం చెప్పింది రామాయణం ఏం చెప్పింది ఆయన నువ్వు ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నావ్ జనాలకి ఆయన ఆజన్మ బ్రహ్మచారి రాముడు తప్ప ఇంకేం తెలిీదు కరెక్ట్ ఆయన శరీరం ఎక్కడెక్కడ టచ్ చేసినా కూడా రాముడే ఆయన వినిపిస్తాడని మనఅందరికీ తెలుసు అంత భక్తి ఒక స్టేట్ లో ఉన్న ఆయన్ని ఆయన నేను సమాజానికి ఎలా చూపించాలి రేయ్ భక్తుడు అంటే ఇలా ఉండాలి ఆంజనేయుల ఎలా ఉండాలిరా జీవితంంతా వదిలేసి రాముడి కోసమే బ్రతికాడురా ఇది కదా నువ్వు చెప్పాలి నువ్వు ఇది చెప్తున్నప్పుడు రేపు
(09:50) ఆ పిల్లాడు ఎక్కడున్నాడు ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు తెలుసా సువర్షలో దేవని అని అంటే నువ్వు ఏం సమాధానం చెప్పు అవును సో ఇస్ దిస్ రియల్లీ నెసెసరీ అంత నెసెసిటీ ఏం లేదు కదా ఉండొచ్చు ఆ ఉండొచ్చు దాంతో ఉపయోగం ఏంటి వాళ్ళ కళ్యాణాలు ఈయన రిజల్ట్ ఈయన కళ్యాణాన్న ఏమఇస్తది ఆ దీనివల్ల సమాజంలో జరిగే నష్టం ఏంటి జరిగే లాభం ఏంటి అవును ఇదంటే చాల చాలా మంది చేసే పని అంటే ఎక్కడెక్కడో మనకి లాలో ఏవో లూప్ హోల్స్ ఉంటాయి అని అంటారు చూసారా ఎక్కడో ఏదో చిన్న లైన్ పట్టుకొచ్చి శిక్షను తప్పించేసారని ఆ లూప్ హోల్స్ ని వాడుకునేది శిక్ష పడేవాడికి అంటే న్యాయం జరిగేదానికి ఉపయోగ
(10:27) కావాలి కానీ మనిషికి ఆ అన్యాయం జరిగేదాన్ని ప్రోత్సహించేలాగా కాదు కదా సో అక్కడ ఎక్కడో అడుగును ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు సడన్ గా కళ్యాణాలు చేస్తున్నావ్ అక్కడ ఎక్కడో అడుగునున్న దేవీ దేవతలు తీసుకొచ్చి ఇప్పుడు సడన్ గా నువ్వు నవరాత్రులు అంటున్నావ్ నేను పేర్లు చెప్పట్లేదు కదండీ యు మైట్ బి నోయింగ్ వాట్ ఐ యమ్ టాకింగ్ ఇప్పుడు ఇప్పుడు ఏమి నీకు లక్ష్మీ దేవి పార్వతీ దేవి లేకపోతే సరస్వతి దేవి ఇవ్వలేనివి ఏమ ఇస్తున్నారు కొత్త దేవతలు అదే కదా మనకి ఒక 100 ఇయర్స్ ముందు లేనివి ఇప్పుడు ఎందుకు కొత్తగా వస్తున్నాయి ఎందుకు వచ్చాయి అవును నువ్వు ఎక్కడైనా
(10:54) విన్నావా లేదు ఇప్పుడు కొత్తగా కడుతున్నారండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వింటున్నాం ఎక్కువ వింటున్నాం ఆయన ఎవరో సెలబ్రిటీ మెల్ల మాల వేసా నా సావరంగ ఇప్పుడందరూ అదే మాల వేసుకోవడం ఆయన ఎవరో ఏదో పూజ చేసి మినిస్టర్ అయ్యాడు ఇంకా రా నేను కూడా అదే పూజ చేసుకుంటాను అదేదో పూలం చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టే కానీ నీకు తరతరాలుగా మీ అమ్మమ్మలు నానమ్మలు చేయన పనుల్ని నువ్వు ఎందుకు చేస్తున్నావ్ నువ్వు ఇప్పుడు చేసి నాకు రిజల్ట్ రాలేదండి నాకు అలా అయిందండి నాకు ఈ కష్టం వచ్చింది ప్రతి ఒక్కళళ దగ్గరికి నువ్వు వెళ్తున్నావ్ వాళ్ళు అలా వెళ్లేవాళ్ళు
(11:22) కాదు వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు నువ్వు ఎందుకు పాడైపోతున్నావ్ అంటే ఇలా ప్రతి ఒక్కళ ఏది చెప్తే అది వింటున్నావ్ ఏది చెప్తే అది నమ్ముతున్నావ్ పోనీ అది నమ్మచ్చా నమ్మకూడదని నీకుఎందుకు తెలియదు అంటే నువ్వు ఏ రోజు భగవద్గీత తీయలే రామాయణం తీయలే మహాభాగవతం మహాభారతం చదవాల జీరో నాలెడ్జ్ సో ఇప్పుడు ఎవరిది తప్పు నిజానికి ప్రవచనకర్త కాదు వాళ్ళు [గొంతు సవరించుకోవడం] చెప్పింది కరెక్టే పాపం నేను వాళ్ళని తప్పు పట్టట్లే నమ్మే నీదే తప్పు గరుడ పురాణంలో కూడా మీరు నమ్మరు మోసం చేసేవాడి కన్నా మోస పోయేవాడికే శిక్ష ఎక్కువ అవునా మోసం చేసేవాడిది ఏం తప్పులేదు వాడి తెలివి
(11:54) తేటలు వాడు ఉపయోగించుకున్నాడు. ఓకే నీకు ఇచ్చానుగా తల్లి తేటలు మరి నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేదు నీకు రామాయణం మహాభారతం ఇన్ని గ్రంధాలు నీ కళ్ళ ముందు పెట్టి ఇన్ని పురాణాలు నీ కళ్ళ ముందు పెట్టి ప్రతిదీ చదువుకోరా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలో ప్రతి దాంట్లో ధర్మ సూక్ష్మం ఉంటది అవి తెలుసుకొని నీ మేదస్సును నువ్వు పెంచుకొని సమాజానికి ఉపయోగపడేలా బాగుపడు బాగుపడు అంటే నువ్వు బాగుపడు బాగుపడేలాగ చెయి లోక కళ్యాణం కోసం నువ్వు ఏది చేయాలని నేను చెప్తుంటే సాక్షాత్తు భగవంతుడు నీకు భగవద్గీత కూడా చెప్పినా మనం అవి ఏమి వినకుం డ ఆ పర్టికులర్ సెలబ్రిటీ మాజా
(12:28) తాగమన్నాడు నేను తాగుతా వాడుఎవడో దంసపు తాగమన్నాడు తాగుతా లేబుల్ చదవం ఇంగ్రిడియంట్స్ చదవం మ్యాగీ అంటే ఇక్కడ డేక్షాలు డేక్షాలు పట్టుకొని తినటం అందులో ఇంగ్రిడియంట్స్ ఏంటో మనం చూడం చూడం మనకి తెలుసు అందులో విషం ఉందని అయినా తాగుతాం అవును అప్పుడు లోపం ఎవరిది నేను కంపెనీలు తప్పు పట్టట్లే నీ తెలివి ఏవేంది మనం అందరం థమ్స్ అప్ ని బ్యాన్ చేయండి అంటే వాడు ఎందుకు బ్యాన్ చేసాడు వాడి డబ్బులు వాడు సంపాదించుకుంటాడు నీ తెలివి ఏమైంది నువ్వు మానేయ తాగడం కరెక్ట్ నువ్వు మానేయ చేయడం సో నేను అందుకే ఇప్పుడు మీరు కరెక్ట్ అన్నారు చూసారా భగవంతుడు కూడా అదే చేశాడు. మీరు ఇందాక
(13:01) అన్నట్లు ఏదైనా చెప్తే నేను ఎందుకు చేయాలి నాకు నచ్చింది నేను చేస్తా పడితే ఇబ్బంది నేనే పడతా అనే టైప్ లో ఉన్న ఈ సిస్టం ని మనం భక్తి మార్గంలోకి తీసుకురావాలి తీసుకొస్తేనే వాళ్ళ ఫ్యూచర్ ముందుకి కరెక్ట్ గా వెళ్తుంది అనే ఆలోచన ఉంది అదే వాస్తవం కానీ అసలు ఎలా తీసుకొస్తాము ఇంత మొండిగా ఉన్న ఈ జనరేషన్ ని అదేనండి చిన్నప్పటి నుంచి ట్యూనింగ్ అండ్ దట్స్ ఏ రైట్ పేరెంటింగ్ ఇప్పుడు కొంతమంది మనం YouTube లో కూడా చిన్న చిన్న పిల్లలు శ్లోకాలు చెప్తా ఉంటారు.
(13:26) అవును అవును ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి నాకు పేరు ఐడియా రావట్లేదు. ఆ చక్కగా భద్ర భద్రాచలం వైభవం గురించి చెప్తుంది ఒక పాప ఇంకొక పాప రామాయణం గురించి చెప్తది మహాభారతం గురించి చెప్తది అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు నీ ఇంట్లో నీ పిల్లలు ఎందుకు చెప్పట్లా లోపం ఎక్కడ ఉంది వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారు చిన్న నువ్వు నేర్పించట్లే అంతే మనం నేర్పిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ట్యూన్ అయిపోతారు మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నామఅండి మనం హిందూస్ అని అనుకో అనుకోవడం అఫ్కోర్స్ మనం హిందూ [నవ్వు]
(13:56) ఓకే మనం సపోజ పిల్ల పిల్లలు లేక ఎవరినో అడాప్ట్ చేసుకున్నాం ఆ అడాప్ట్ చేసుకున్న బేబీ ఇస్ ఫ్రమ్ అదర్ రిలీజన్ అనుకుందాం కోసేపు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ బేబీ మన దగ్గరే పెరగడం వల్ల ఆబ్వివేస్ గా వాళ్ళు మన సాంప్రదాయం మన దేవుడిది నమ్ముతారు వన్ ఫైన్ డే ఈ బేబీకి సంబంధించిన రియల్ పేరెంట్స్ వచ్చి మేము క్రిస్టియన్ లేదా మేము ముస్లిం మా బాబుని మాకు ఇచ్చేసేయండి అని అన్నారు అనుకుందాం.
(14:18) ఉమ్ వెళ్ళిపోయాడు కూడా అనుకుందాం కోసేపు ఇప్పుడు ఆ బాబు చిన్నప్పటి నుంచి పెరిగిన మీ దగ్గర ఉన్నారు కాబట్టి రాముని కృష్ణుని నమ్ముతాడా సడన్ గా అక్కడికి వెళ్లి వాళ్ళ దేవుని నమ్ముతాడా వాడికి పెద్ద సమస్య ఇది కానీ ప్రస్తుతము చిన్నప్పటి నుంచి ఎక్కడ ఇదే ఉంటుంది అంటే పునాది నీకు ఎక్కడ స్టార్ట్ అయిందో అదే ఉంటుంది ఇదే నమ్ముతాడు వాడు బ్లడ్ లో ఏ రిలజన్ అయినా అయి ఉండొచ్చు అవును కానీ ఏది అంటే వాడికి ఊహ తెలియని నుంచి తెలిసే వరకు వాడు ఏదైతే నేర్చుకున్నాడో దాన్నే ఆచరిస్తాడు ఆ సో ఇట్స్ నాట్ అబౌట్ విచ్ రిలజియన్ యు బిలంగ్ అవును నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం
(14:49) నేర్పిస్తున్నావో అదే ఎక్కుతది. అదే నేర్చుకుంటారు పిల్లలు ఇట్స్ నాట్ అబౌట్ రిలజన్ వాళ్ళు చక్కగా నేర్పించుకుంటున్నారు చిన్నప్పటి నుంచే మనం నేర్పించుకోవట్లేదు. సో ఇప్పుడైనా పేరెంట్స్ కొద్దో గొప్పో అవి చూస్తున్నాం కదా అవేవో లవ్ జిహాద్దులని రకరకాలు ఉన్నాయి [నవ్వు] కదా అటు వెళ్లకూడదు మన పిల్లలు అంటే నువ్వు ఇప్పటి నుంచైనా అలర్టే పిల్లలకి రామాయణం మహాభారతం ఇప్పుడు సమ్మర్ కామ్స్ అని చాలా ఉన్నాయండి ప్రజ్ఞ అని కూడా ఏదో ఒకటి ఉంది అక్కడికి పిల్లల్ని అట్లీస్ట్ ఈ ఆన్లైన్ లో అయినా లేకపోతే సమ్మర్ అప్పుడైనా లేకపోతే సెలవలు అప్పుడైనా పంపిస్తే నేర్చుకుంటారు చిన్న
(15:18) చిన్న శ్లోకాలు బేసిక్స్ ఏంటి పొద్దున లేసి ఏం చేయాలి ఎందుకు మనం దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించాలి పిలిచే గాలి వాయు దేవుడు మనం తింటున్నాం ఫుడ్ అగ్ని దేవుడు పడుకుంటున్నాం భూమి భూమాత ఇన్ని ప్లేసెస్ లో అను నిత్యము ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ వ సీ గాడ్ ప్రతి ప్లేస్ లోన మనం చూస్తున్నాం మరి మనం గ్రాటిట్యూడ్ ఏమ ఇస్తున్నాం వాయుదేవుడికి ఒక్కసారైనా నాయనా నువ్వు నువ్వు ఊపిరిస్తున్నావు కాబట్టి నేను బ్రతుకుతున్నాను ఒక్కసారైనా ఆయనకి థాంక్స్ చెప్పామా మనం నడుస్తున్నాం డొల్లుతున్నాం తొక్కుతున్నాం భూమాత ఒక్కసారైనా లేసి అరే నువ్వు నన్ను భరిస్తున్నావు తల్లి అని
(15:47) ఆమెకి ఎప్పుడైనా చెప్పామా అగ్నిదేవుడు ఆయన ఉండకపోతే మన కడుపులోకి ఫుడ్ వెళ్లేదు ఏ ఒక్కసారైనా అగ్నిదేవుడికి మనం థాంక్స్ అని చెప్పామా మనం ఎవరికీ థాంక్స్ అని మనమే చెప్పాం ఇవే పిల్లలకి నేర్పిస్తారు అక్కడ గ్రాటిట్యూడ్ ఒక్కసారి వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ అండ్ ఫీలింగ్ వస్తే అంటే ఆబియస్లీగా దే విల్ గెట్ కనెక్టెడ్ టు ద స్పిరిచువల్లి మనం కూడా ముందు మనం పాటిస్తే చేయటము ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ అట్లీస్ట్ రోజు లేసి దేవుడికి దండం పెట్టడం చేశరఅనుకోండి ఆబియస్ గా పిల్లవాడికి అర్థం అవుతది అమ్మ ఎందుకు చేస్తుంది నాన్న ఎందుకు చేస్తున్నాడు ఓకే మనం కూడా చేయాలి కదా
(16:18) రేపు పెద్ద అయితే అని మీరు గమనించండి చిన్నప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ పూజ చేస్తున్నప్పుడు ఆ పూజకు సంబంధించినప్పుడు దే యూస్ టు ఛాం సర్టెన్ శ్లోకాస్ ఏనా పాటలు పాడుతున్నాో శ్లోకాలు అంటునో చదువుతా ఆ పనులు చేసేవాళ్ళు మనకి తెలుసో తెలియక శ్లోకాసలు మన చెవులు పడి కంఠస్తం వచ్చేటివి నాకు ఈ రోజుకి శ్రీశైలేసే దయపాత్రం దీభక్తి అది గుణాన అన్నది మా అమ్మమ్మ పూజ చేసేటప్పుడల్లా అది అంటాం ఉండేది అది ఏంటో కూడా తెలియదు నాకు కంఠస్తం ఒక ఏజ్ వచ్చే ఓహో అది విష్ణు సహస్రం ఫస్ట్ లైన్ [నవ్వు] ఎప్పుడో తెలుసు తెలియకుండానే నేర్చేసుకుంటా విష్ణు సహస్రంలో ఫస్ట్ ఆమె మాటకంటే ఆపద
(16:54) పావతారం ఇవన్నీ చదువుతూ ఉండదు అది ఏంటో కూడా నాకు తెలియదు తర్వాత ఎప్పుడు అర్థమైంది సాక్షాత్తు శివుడు పార్వతీ దేవికి చెప్పాడు ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలియకుండానే ఏమ వచ్చింది జ్ఞానం తెలుసుకున్నారు తెలియకుండానే తెలుసుకున్నారు తెలుసుకున్నారు తర్వాత కదా తెలుసుకున్నారు ఒకే ఇది శివుడు పార్వతి దగ్గరకి చెప్పాడనో లేకపోతే భీష్ముడు పాండవులకి చెప్పాడు తర్వాత తెలుసుకున్నా ఈజీ అయిపోతుంది నిజం చెప్పాలంటే ఆ ఏజ్ లో నేర్చుకున్నది తర్వాత మనం ఎంత కష్ట మన ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్లలు ఉండే టైంలో పెద్దలు కూడా పిచ్చి పిచ్చి టీవీ ఛానల్స్ వెబ్ సిరీస్లో మూవీస్ చూడటం
(17:24) మానేసి అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళు ఉన్నంత టైం వాళ్ళంత టైం ఆ టీవీలో రామాయణం ప్రవచనాలు మహాభా పాడతాం ప్రవచనాలు లేదా భగవద్గీత శ్లోకాలు ఇవి పెట్టారు వాళ్ళు ఎంతసేపు ఉంటారంటే దే హార్డ్లీ ఒక వన్ హవర్ వాళ్ళు కూడా వాళ్ళ ట్యూషన్స్ కి వాటికి పరిగెడుతూనే ఉంటారు అవి ఉండే వన్ హవర్ వాళ్ళు అవి పెట్టారు వాళ్ళు అవి చూస్తారు మీతో పాటు అవి కూడా చూస్తారు కదా సో దే గెట్ ట్యూన్ టు ఇట్ వాళ్ళు లేని టైం లో నీ ఫోన్ లో నువ్వు 100 చూసుకో నన్ను ఎవరు ఆపారు అట్లీస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు అది నువ్వు చూస్తా ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు చూస్తావు నువ్వు బాగుపడతావ్ వాళ్ళని
(17:53) బాగుపరుస్తావ్ అంతే ఇదే కీ అండి ఇంక ఇంతకుమించి పేరెంటింగ్ ఇస్ ద ఓన్లీ కీ టు చేంజ్ ద జెంసెట్ అప్పటికప్పుడు అప్పుడు మారడానికి అవ్వదు అవ్వదు అది అంతే రోజు ఫుడ్ ఎలా తింటున్నామో బ్రతకడానికి ఆ రకంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అవుతూ ఉండాల్సింది [నవ్వు] సడన్ గా మనం చేంజ్ చేయాలన్నా చేయలేము అంతా అయిపోయినాక అసలు అప్పుడు ఇంకేమీ ఉండదు పట్టుకొని కరెక్ట్ కరెక్ట్ అండి ఇప్పుడు ముఖ్యంగా జెంట్స్ మాట వినకపోవడం ఒకటి అయితే వీళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మల్టిపుల్ రిలేషన్స్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లో ఎక్కువగా ఉండే విధానం చూస్తూ ఉన్నాం అవి రోజు రోజుకి ఎక్కువగా
(18:28) పెరిగిపోతున్నాయి. అంటే ఒక రిలేషన్షిప్ లో ఉండడమే కరెక్ట్ మనం వివాహ వ్యవస్థకి మన హిందూ ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అంటే భయపడే ఒక సిచువేషన్ ఇవే కరెక్ట్ అనే ఆలోచన ఎక్కువగా పెరిగిపోతుంది రోజు రోజుకి ఏం చెప్తారు దాని గురించి ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు ద పేరెంటింగ్ అండి నేను అదే పదాన్ని ఎందుకు ఇన్ని సార్లు చెప్పన్నాను అంటే మనం జాయింట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం అట్లీస్ట్ మనం ఉండకపోయినా మన పేరెంట్స్ జాయింట్ ఫ్యామిలీ లో ఉండేవాళ్ళు అవును ఉన్నప్పుడు వాళ్ళ భార్యా భర్తల సఖ్యతలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో చూసుకొని మనకి పెళ్లి పైన మంచి అభిప్రాయం ఉంది.
(18:59) మరి ఇప్పుడున్న జనరేషన్ పొద్దున్న లేగిస్తే మనల్ని చూస్తున్నారు అంటే మనల్ని యస్ ఏ పేరెంట్స్ కూడా చూస్తున్నారు మన మాట కంటే నువ్వు అదంటే నేను ఇది అంటా నేను ఇదంటే నువ్వు అది అంటావ్ నువ్వేనా సంపాదిస్తుంది ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను ఈ సంపాదించడం ఆడవాళ్ళకి వచ్చిన కానుంచి [నవ్వు] చెప్పాలంటే దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ ఆపర్చునిటీ నేను ఆడవాళ్ళని సంపాదించడం తప్పు పట్టట్లే దాన్ని సంపాదించి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను దే ఆర్ మిస్యూసింగ్ దట్ పర్టికులర్ ఆపర్చునిటీ అవును ఈ సంపాదన అహంకారానికి వెళ్ళిపోతున్నారు నువ్వేనా సంపాదిస్తుంది నేను
(19:28) సంపాదిస్తున్నా సో నేను సంపాదిస్తున్నా అంటే వాళ్ళు ఏమన్నా నువ్వు పడవు అవును నువ్వేమన్నా ఆడు ఆబియస్లీ వాడు వాడి జన్మతహ అహంకారాన్ని ఆవేశాన్ని బై బర్త్ తో తెచ్చుకుంటాడు వాడు ఆడపిల్లలని జన్మతగా ఓపిక సహనాన్ని బర్త్ తో తెచ్చుకుంటాడు మనకు సహజంగా ఉండే గుణాలు అవి మనం ఒక తెస్తేనా ఇస్తేనో వచ్చేటివి కాదు బైబర్ ఆడపిల్ల పిల్లల్ని ఎలాగ అంటదో అలా సహజం సహజ గుణాలు అవి సో వాడి సహజ గుణం ఏంది ఆవేశం అహంకారం నువ్వు దాని మీద టార్గెట్ చేసి నువ్వైనా నేను సంపాదిస్తున్నా నువ్వైనా చేసేది నేను చేస్తా వాడు అహంకారాన్ని నువ్వు చెడగొడుతున్నావ్ వాడు ఆబవియస్లీగా నిన్ను
(20:00) చెడగొడతాడు కొడతాడు తిడతాడు అరుస్తాడు లేదా వాడు ఈగో ఏదో వాడు చూపి పిస్తాడు నీకు వెంటనే ఫెమినిస్ట్ అని గుర్తొస్తది నీకు వెంటనే సమానత్వం అని గుర్తొస్తది డివోస్ అంటావ్ ఇప్పుడు నిన్ను చూసిన నీ పిల్ల ఏమనుకుంటది లేదా నీ కొడుకు ఏమంటాడు పెళ్లి వద్దురో ముడరో అంటున్నారు ఇప్పుడు వాడు పెళ్లి వద్దన కారణం ఎవరయ్యారు ఏకేంద పేరెంట్స్ అంతే పేరెంట్స్ కారణంగానే వాళ్ళ ఆ స్టేజ్ కి వచ్చారు ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసుకోవట్లు ముట్టలోన తలా నోరు కొట్టుకుంటే ఏమ వస్తది నువ్వు సరిగ్గా నీ భర్తతోనా లేదా నీ భర్త సరిగ్గా భార్యతో ఉండున్నట్లయితే వాడికి ఎందుకు ఆలోచన
(20:28) వస్తది అరే మా అమ్మ నాన్నలు ఎంత చక్కగా ఉన్నారు నాకు కూడా ఒక భార్య ఉంటే బాగుండు లేదా నేను కూడా ఒక భర్తని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే బాగుం అని ఆలోచన కలిగేదా పిల్లలకి వీళ్ళు లేరు కాబట్టి వాళ్ళు లేరు ఇప్పుడు అంతా ఇండివిడ్యువల్ పేరెంటింగ్ అయిపోయింది సగం మంది అదే అయిపోయింది లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయిపోయినాయి అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది ఆ రెండు చూసిన మీరైనా ఆ సిచువేషన్ లో ఉన్నా వద్దు రా ముర్ర అంటాం అంతే అంతే అవును అంతే ఇప్పుడు అలా అలా అనటానికి కారణం అగైన్ మనమే మనం సరిగ్గా ఉంటే పిల్లల్ని తప్పు పెట్టాలి అందుకే వాళ్ళు ఏం చేసినా మనం ఏం
(20:59) చేయలేకున్నాం అందుకేనండి దట్ పర్టికులర్ టీనేజ్ అని అంటాం చూసారా ఆ పర్టికులర్ ఏజ్ లో వాళ్ళకి వచ్చే ఆలోచనలే వాళ్ళ పునాదుల్ని సరిగ్గా పెట్టిన వాళ్ళ పులాదల్ని పాడు చేసినా కూడా దట్స్ ఏ వెరీ క్రూషియల్ ఏజ్ దే హార్డ్లీ ఫ్రమ్ 14 టు ఈ 1920 దాకా ఆ బ్రెయిన్ ఎలా ఉంటదింటే ఏది చెప్పినా ఆవేశానికి వెళ్ళిపోతారు అవును గుడ్డగా ఏది చూసినా నమ్మేస్తారు.
(21:22) దే టేక్ ఏ వెరీ డ్రాస్టిక్ డెసిషన్స్ అన్నమాట దట్ స్టబాన్ గా ఉంటారు బాగా సో ఆ పర్టికులర్ టైం లో మనం కొట్టో తిట్టో భయపెట్టో బెదిరించో పోనీ అట్లీస్ట్ లంచం అయినా ఇచ్చి ఆ పిల్లలకి రామాయణం వినమనో మహాభారతం వినమనో డైలీ ఒకే ఎపిసోడ్ అయినా వినండి లేదా 20 మినిట్స్ 50 మినిట్స్ అనే టైం స్పెండ్ చేయండిని వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రేమపూర్వకంగానో బెదిరించో నయానో భయానో చెప్పి వాళ్ళ చేత ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనం చెప్పామ అనుకోండి వెన్ దే కమ టు ద 2021 దే డెఫినట్లీ గో విత్ ద హెల్తీ మ్యారేజస్ అండ్ డెఫనెట్లీ లీడ్ ద హెల్తీ లైఫ్ అవును అవును అది అక్కడ ఆ టైం లోనే అవ్వాలి.
(21:55) అప్పుడు ఉండేలాగా ఈ పేరెంట్స్ ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఆ టీనేజ్ పిల్ల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడైనా మారి ఆ పిల్లలకి అది చెప్తే ఆ పెళ్లిడు వచ్చేదానికి వీళ్ళకి సరైన ఆలోచనలు వస్తాయి. పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు వస్తాయి డివోస్ అన ఆలోచనలు ఉండవు. అన్నిటికీ మించండి ఒకప్పుడు ఆడపిల్ల కరెక్ట్ గా 14 ఆ 15 16 వచ్చినప్పుడు పెళ్లి చేసేసేవాళ్ళే అది మనక ఏంటంటే మైనర్స్ 18 మినిమం రావాలని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది సరే 19 అంటున్నారు 20 అంటున్నారు నేను గవర్నమెంట్ నే తప్పు పట్టట్లే యాక్చువల్ గా శాస్త్రం చేసిందే కరెక్ట్
(22:24) అండి ఆ ఏజ్లో పెళ్లిలు అయిపోతే ఏమవుతుందంటే వేరే దట్ వెరీ టీన్ ఆ బ్లాస్మింగ్ ఏజ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ మైండ్ ఇప్పుడు మీరైనా నేను ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళమేనండి ఆ ఏజ్ ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటది వి గెట్ అట్రాక్ట్ వెరీ చాలా తొందరగా అట్టాక్ అయిపోత అవును అందుకే మన శాస్త్రం ఏం చేసింది హార్మోన్స్ వెరీ పీక్ స్టేజ్ పెళ్లి చేసాడు అవును ఇంకఇప్పుడు ఆ పిల్ల చచ్చినట్టు ఆ భార్య భర్త ఆ భర్త కూడా చచ్చినట్టు ఆ పిల్లే అవును దే డోంట్ హవ్ ఎనీ అదర్ ఆప్షన్ సో దేర్ బాండింగ్ లాస్ట్ ఉండేది ఇప్పుడఏంటి 30 దాకా పెళ్లిలు లేవు 25 నువ్వు సెటిల్ అయ్యేప్పుడు నీ హార్మోన్స్
(23:00) నాకు 30 వచ్చాక వస్తాయి అని అంటున్నాయా లేదు లేదు కదా సిస్టం సిస్టం సిస్టం సిస్టం లానే ఉంది కదా మరి ఆ సిస్టం కి నువ్వు వేసే ఫుడ్ ఏంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అవును సో ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఎఫెక్ట్ అని చెప్పి నేను 14 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయమని నేను చెప్పట్లేదు జనరల్ గా వాట్స్ గోయింగ్ అని నేను చెప్తున్నా అందుకే ఎంత లేద 2021 కి ఆడపిల్లలకి పెళ్లి చేయ గవర్నమెంట్ 18 చెప్పింది నేను 19 కూడా చెప్పట్లే అట్లీస్ట్ 202 కి అమ్మాయికి పెళ్లి అమ్మాయిని చదువు ఆపమనట్లే చదువుతూ పెళ్లిళ్లు చేసుకొని మనేజ్ చేసే కెపాసిటీ ఆడపిల్లకి చక్కగా
(23:27) ఉంది చేసుకోలేరుని అస్సలు అనుకోకల మగపిల్లాడికి అట్లీస్ట్ 24 25 అప్పటికి జాబ్ ఏదో ఉంటది స్టార్టింగ్ లోనే పెళ్లి అయిపోతే దే విల్ బి నోయింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకుంట ఉంటారు రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలే కానీ నాకు నేను రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే నేను మాడైపోతాను అంటే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి సర్టెన్ [గురకలు] ఏజ్ వచ్చాక ఆ చెట్టు కూడా ఫ్రూట్స్ ఇవ్వదు ఇవ్వదు అది ఎప్పుడు ఇస్తది ఫ్రూట్స్ మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇవ్వదు ముదురు పోస్తది ఉంటది మధ్యలో ఒక ఏజ్ ఉంటది లాస్మింగ్ ఏజ్ అని ఆ
(23:57) ఏజ్ అప్పుడే ఆ చెట్టు అయినా పూలు ఇస్తది 30 దాటాకి పిల్లల్ని కనమంటే ఎక్కడ కంటారు అందుకే మనకి ఈ మధ్య ఇన్ని గైనకాలజిస్ట్ ఇన్ని బేబీ సెంటర్స్ లేదా ఇన్ని ఐవఎఫ్ లు టెస్ట్లు ఇన్ని ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఒకప్పుడు ఎందుకు లేవు 10 మందిని కన్నా ఇంకా కిచెన్ లో రుబ్బే స్టేజ్లో అప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకళని కంటేనే హాస్పిటల్ లో 10 రోజులు కూర్చునే స్టేజ్ లో మనం ఉన్నాం.
(24:19) ఆ తర్వాత ఇంకా అసలు ఏ పనులు చేసే ఇంకా ఒక పిల్లోడు చాల్రం ముద్దు రెండో పిల్ల నాకు వద్దు అన్న స్టేజ్ కి వచ్చాం వచ్చేసాం అవును ఇప్పుడు ఆ ఒక్క పిల్ల కూడా వద్దు మాకు అనేవాళ్ళు ఎక్కువ పిల్ల వద్దు ఈ పిల్ల వద్దు అంతే అంటే బాధ్యతలు కూడా బాధ్యతలు తీసుకోలేకపోతున్నారండి దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ దే ఆర్ అస్ూమింగ్ మేము రెడీ అయ్యాక రెడీ అయ్యేది ఎప్పుడూ ఉండదు.
(24:39) ఉ మీరు అంతా రెడీ అయ్యాక కనిందా అమ్మ కాదు కదా అవును నువ్వు పెరుగుతూ ఉండగా అన్ని నేర్చుకోవాలా బై బర్త్ ఎవడైనా ఆవకాయ తిన్నాడా అదేదో అంటారు కదా అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టడం ఏంటని అంత అన్నప్రాసన రోజు కూడా చక్కగా తీపి పదార్థాన్ని పాలునో చక్కగా అన్నాన్ని బాగా మెత్తగా ఉడికి పెడతాం అదే మనిషి అదే పిల్లాడు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆవకాయని తింటాడు మరి ఆ రోజు ఆవకాయ పెట్టకపోయినారు మరి అవును అదే పిల్లాడు తింటాడు కదా ఎందుకు పెట్టం దేర్ చిన్న ఏజ్ అప్పటి నుంచి వాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అలవాటు చేస్తే ఒక రోజు ఆకే తింటాడు తినగల
(25:12) కెపాసిటీ వాడికి వస్తుంది అని మరి నువ్వు కూడా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసి బాధ్యతలు తీసుకుంటేనే బాధ్యతలు తీసుకోవడం అలవాటు అవుతది. బాడీని బాధ్యతలు తీసుకోవడానికి అలవాటు చేస్తాను అప్పుడు తీసుకుంటాను అంటే ఎట్లా కుదురుతది సడన్ గా నువ్వు ఆవకే తిలు అన్నప్రసన రోజు ఇట్ టేక్స్ సర్టెన్ టైం సో ఈ టైమే పెళ్లి చేసుకుంటే వెంటనే యు విల్ నో ది రెస్పాన్సిబిలిటీస్ ఆ తర్వాత పిల్లలు వచ్చేస్తారు బాధ్యతలు చక్కగా వస్తే నీ తల్లిదండ్రులనో లేదా నీ అత్త మమ్మల్ని చూసుకునే ఓపిక సహనం ఉంటది.
(25:38) ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని కనటమే కష్టం ఇంకా వాళ్ళని ఎక్కడ చూస్తారు అవును అందుకే ఓల్డ్ ఏజ్ అమ్ములు కూడా పెరిగిపోయింది అంతే అంతే ఇది కూడా కొంత ఎఫెక్ట్ మన పిల్లల్ని మనం పెంచకుండా పక్కన వాళ్ళ అంటే సెంటర్లో ఇంట్లోనే ఒక ఆయమను పెట్టుకొని పెంచడం తల్లి ప్రేమ తల్లి ప్రేమ బాడీ రిలేషన్ ఉండట్లేదు తండ్రి ప్రేమ కూడా అట్లా ఉంటది తండ్రికి తల్లికి ఉండే బాడీ కనెక్టివిటీ ఆ బేబీస్ కి ఒక ఆయ దగ్గర నుంచి ఎందుకు వస్తది ఆ బేబీకి సెంటర్ ఉన్నవాళ్ళ దగ్గర నుంచి ఎందుకు వస్తది ఆ ఎమోషన్ బిల్డింగ్ రాదు అది ఇప్పుడు లేదు తర్వాత వాడు సడన్ గా నా కొడుకండి నాకు నన్ను కొట్టాడండి లేదా నాకు
(26:12) కూతురండి మా అమ్మాయి ఇట్లా చేసిందని మనం ఏడిస్తే ఏమ వస్తది చిన్నప్పటి నుంచే లేని బాండింగ్ తర్వాత ఎక్కడి నుంచి వస్తది రాదు అందుకే వాళ్ళు పెళ్లి అన్నా కూడా వద్దు అంటున్నారు పిల్లలు అంతకన్నా వద్దు అంటున్నారు. దే ఆర్ మోర్ ఆఫ్ అఫ్రడ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండి ఆ భయం అలా వచ్చేసింది మన టైమో లేదా జనరేషన్ గ్యాప్ వల్లనో లేదా పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు ద వెస్టర్న్ కల్చర్ కి అలవాటు అయిపోయి ఒకప్పుడు సినిమాలు చూసే పాత సినిమాలు చక్కగా హీరోయిన్స్ కూడా బొట్టు పెట్టి చీరలు కట్టుకొనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్క హీరోయిన్ని చూపించండి ఒక్క
(26:44) సినిమా చూపించండి బొట్టు పెట్టుకొని ఒక హీరో అయిన ఒక సినిమా ఉందో చూపించండి ఉండదు నువ్వే బొట్టులు లేకుండా సగం సగం బట్టలు వేసుకుొని నువ్వు సినిమాలు చూపిస్తున్నప్పుడు పిల్లల నుంచి కూడా నువ్వు అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావ్ ఆ జనరేషన్ నుంచి కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావ్ అసలు ఇప్పుడు పిల్లలు బొట్టు ఎవరు పెడుతున్నారండి బొట్టు పెట్టుకుంటే స్టైల్ కాదు ఎందుకు పెట్టాలి బొట్టు అనేస్తున్నారు దానికి రీజన్ నాలాంటోలే కాదు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా చెప్పినా పక్కన అమ్మాయి పెట్టుకోలేదు నేను పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఒక మతాల్లో అది లేదు కదా అందుకని
(27:11) వాళ్ళు పెట్టుకొని తిరగరు వాళ్ళు అందంగా కనిపించేస్తారు వీళ్ళు నేను అందంగా కనిపించాలి బట్టు ఉంటే అందంగా కనిపించాను కదా బట్టు లేకపోతే చక్కగా దెయ్యం లాగా ఎరపోసుకొని బాగా కనిపిస్తాం అందుకే దెయ్యాలకి దెయ్యాలు అట్రాక్ట్ అవుతాయి దయ్య పనులే చేస్తాయి. అవును పొట్టు పెట్టుకొని నువ్వు పద్ధతిగా ఉంటే పద్ధతి గలవాలే అట్రాక్ట్ అవుతారు ఆ పద్ధతి గోల ఆబియస్ గా పద్ధతి గల పనులే చేస్తారు అవి నచ్చవు అవి నచ్చవు ఏమంటే ఈ మాట మనం అన్నామ అనుకోండి అంటే బొట్టు పెట్టుకునవాళ్ళకి ఎప్పుడు ఏ అన్యాయం జరగలేదు అని అడుగుతారు ఆ మనం ఇటు మాట్లాడితే అటు మాట్లాడుతా నేను
(27:41) అలా అనలేదు దట్స్ హౌ యు ట్యూన్ ద పీపుల్ కరెక్ట్ ముందు నువ్వు సరిగ్గా ఉండు తర్వాత సమాజాన్ని అను నువ్వు ఎంత సరిగ్గా ఉన్నావ్ అవును మనకంతా పెడగలడమే అలవాటు కానీ సరిగ్గా వెళ్లే ఆలోచనలు మన ఎవరికీ ఉండదు పేరెంట్స్ కి ఏమన్నా సజెషన్ ఇస్తారా అంటే పిల్లలు ఇప్పుడు మనం ప్రతిది పేరెంటింగ్ే రాంగ్ అనుకున్నాము అంటే ప్రాథమికంగా పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి అంటే మీరు ఆల్రెడీ ఏజ్ అవన్నీ మెన్షన్ చేశారు ఈ ఏజ్ నుంచే మనం ట్యూన్ చేయాలి అని బేసిక్ రూల్స్ ఈ రూల్స్ పాటిస్తే పిల్లల ఫ్యూచర్ అద్దిరిపోద్ది అనేటట్టుగా ఏమైనా రూల్స్ ఉంటే చెప్తా
(28:12) యస్ సెడ్ భగవద్గీత వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించండి రామాయణ మహాభారతం చెప్పే అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అనుభవం మీకు లేకపోయినా లేకపోతే పిల్లలు కూడా అది అర్థం చేసుకునేంత వయసు కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి అవును భగవద్గీత వెరీ సింపుల్ థింగ్ దాన్నైనా వాళ్ళకి చిన్నప్పటి నుంచి రోజుక ఒక్క శ్లోకం స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆ టూ లైన్స్ రెండే శ్లోకాలు ఆ రెండు లైన్స్ చదివేసేసి స్కూల్ కి వెళ్ళండమ్మా అని చెప్పామ అనుకోండి డౌన్ ద లైన్ వాళ్ళు ఎందుకు చదువుతున్నారు వాళ్ళే చదువుకుంటారు కింద తాత్పర్యాలు చదువుకుంటారు మారిపోతారు అది ఒక్కటి
(28:39) పిల్లలకి నేర్పిస్తే చాలండి ఎక్కువ ఏమ అక్కర్లేదు అదే అన్ని చేసేస్తుంది సూపర్ ఇంకేం చేయక్కల పేరెంట్స్ వాస్తవంగా అది ఒక్కటి చేపిస్తే చాలు అది వాళ్ళ చేతి చేపించాలంటే ముందు మనం కూడా పొద్దున్నే లేసి భగవద్గీత [నవ్వు] ఒక శ్లోకం మనం చదివితే వాడు మనం చూసు వాడే అలవాటు చేసుకుంటాడు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం చేస్తే వాళ్ళు చేస్తారు ఆ పిల్లలు దే ఆర్ ఎక్జక్ట్లీ ఇమిటేట్ పేరెంట్స్ అండి మనం ఒక పదాన్ని వాడిన వాడు అదే పదం వాడతాడు వాడతాడు.
(29:02) అరే అది వాడుకొద్దు తప్ప మనం అన్న వాడు వినడు నువ్వు వాడావుగా తప్పయితే నువ్వు ఎందుకు మాట్లాడ నువ్వు ఎందుకు మాట్లాడవు సో పిల్లలకి ఏంటంటే మనం ఏది చేస్తే వాళ్ళకి అదే కరెక్ట్ మనమే హీరో హీరోయిన్స్ వాళ్ళ దృష్టిలో సో మనన్నే ఇమిటేట్ చేస్తారు వాళ్ళు ఆబవియస్ గా సో నువ్వు రోజు పొద్దున్న లేసి భగవద్గీత చదవడం మొదలు పెట్టా అనుకో నువ్వు పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏమ లేదు ఆ పిల్లలు ఆటోమేటిక్ గా మా అమ్మ చదువుతుంది అంటే నేను చదువుతా లేదా మా నాన్న చదువుతున్నాడు అయితే నేను కూడా చదువుతా మా నాన్న ప్రతి రోజు గుడికి వెళ్తున్నాడు లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నాడు
(29:31) నేను వెళ్తా మనం మారాలండి నేను ఇందాక నేను పిల్లల్ని అస్సలు ఏం బ్లేమ్ చేయను. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కిడ్స్ మొత్తం పేరెంట్స్ దే మార్చిన వాళ్ళదే పాడు చేసిన వాళ్లే ధృతరాష్ట్రులా అవుతారా లేకపోతే జనక మహారాజులా అవుతారా వాళ్ళకే తెలియాలి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(30:03) ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(30:24) మీరైతే గంట గుర్తు కొట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment