పూజలు వ్రతాలు చెయ్యకుండ దేవుడి నామమ్మొక్కటే స్మరించుకుంటే సరిపోతుందా | Sumitrananda Saraswati Mataji
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mf3e7R-D9u8
Transcript:
(00:00) కొత్త స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
(00:32) గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రతిది ఏం చేసినా కూడా కర్మ ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనే వారు ఉన్నారు ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పనిని గమనిస్తున్నారు అందుకే మనకి ఇది ఇలా కర్మలా మారుతుంది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా ఎవరా భగవంతుడు ఎలా తెలుసుకోవాలి ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(01:00) నమస్కారం అమ్మ నమస్తే విదితి గారు ఇవన్నీ మన మానసిక ఒత్తిడి లేకుండా మనక ఒక బలాన్ని ఇచ్చినప్పుడు మీకు ఏదైనా సరే మీరు గమనిస్తే గనుక అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ మానసికం నుంచే ముందు శారీరకంలోకి వస్తుంది. ఓకే భయమే వాడిని ఇంకొంచెం బెంగక చేస్తుంది. మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ కంటే కూడా డాక్టర్ మీద నమ్మకం మనకి వైద్యం బాగా ఉంటుంది కదా అవును అవును మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది భయపడినవాడు ఏం చేస్తాడు తగ్గుతుందో లేదో అని మళ్ళీ హోమియో కి వెళ్తాడు మళ్ళీ తగ్గుతుందో లేదో మళ్ళీ ఆయుర్వేదానికి వెళ్తాడు ఆప్షన్స్ తీసుకుంటాడు
(01:36) ఆప్షన్స్ తీసుకుంటాడు కదా లేదు అన్నవాళ్ళు పూర్వం మరి ఏమీ లేకుండా రెండు ఆకులు కోసుకొని నోట్లో పెట్టుకొని ఆడు చక్కగా ఉన్నారు కదా అవును తగ్గుతుంది అనే బలం ఏ విటమిన్ డెఫిషియన్సీ లేవు లేవు ఏమీ లేవు తీర్థం ఇచ్చేవారు అమ్మ గుడికి వెళ్లి అనారోగ్యం వచ్చింది అనుకోండి చక్కగా పూజ చేసి తీర్థం ఇస్తే దేవుడు నాకు కాపాడతాడు అని చెప్పి ఆ తీర్థం తాగితే వాడికి రోగం తగ్గేది.
(02:00) నమ్మకం నమ్మకమే కదా సో ఇదంతా మానసిక బలం దానికే మన పెద్దలు ఏం చేశారంటే ఈ మానసిక బలాన్ని పెంచడం కోసం ఇన్ని పూజ ఏర్పాట్లు ఇవన్నీ చేసి ఉన్నారు. రోజు ప్రొద్దిటే మీరు అనేక పనులు చేయాలి గృహంలో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచాలి ఉద్యోగం చేసుకోవాలి మనకు ఉండే బాధ్యతలు వీటన్నింటితోటి ఒక గృహస్తుకి విపరీతమైన ఒక బరువు ఉంటుంది. అవును ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అవునమ్మ అప్పుడు వాళ్ళు అందులోకి వెళ్ళేటప్పుడు ఒక మనోబలం కోసం ఉదవేమ ఒక పూజ పెట్టారు అందుకే మ్ ఒక ధైర్యం ఒక ధైర్యం భగవంతుడు మనల్ని చూసుకుంటాడు అనే ఒక ధైర్యం అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దాంట్లోకి
(02:44) వెళ్ళినప్పుడు అంత తొందరగా అనారోగ్యం రాదు అంటే మానసికంగా అంత ఒత్తిడి రాదు. దీనికోసం ఇన్ని ఏర్పాట్లు చేశారు మనకి అవన్నీ పక్కన పెట్టేసారు. పెట్టేసి ఇప్పుడు నమ్మకం కూడా పోతుంది. ఉన్నాడా లేదా అని అవును ఉన్నాడా లేదా అన్నప్పుడు మీకు అనారోగ్యం వచ్చి లేకపోతే చాలా ఇబ్బందిలో మనం ఉన్నామ అనుకోండి మన భర్త కానీ లేకపోతే డాక్టర్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ కానీ ఏమీ చేయలేనప్పుడు ఎక్కడికి వెళ్తారు గమ్ముని ఫస్ట్ ధనం దేవుడికే వెళ్ళిపోతుంది అంతే అంతే [గొంతు సవరించుకోవడం] కదా ఆరోగ్యం బాలేకపోయినా మనసు బాలేకపోయినా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా టెంపుల్ కి వెళ్ళాలని
(03:20) ఆలోచన వస్తుంది కదా లేదు మీరు ధనం పెట్టుకొని నాకు ఈ అనారోగ్యం తగ్గాలి అని అనుకున్నప్పుడు అది తగ్గి తగ్గినప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారా లేదా అవును అవును అంటే అభయమా కాదా ఇది మనం గుర్తిస్తే ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి. ముందు మీరు నడవడానికి అవును మీరు ప్రతిదానికి వెళ్ళడానికి ఒక బలమా కాదా భగవంతుడు అనేది ఒక బలమా కాదా బలమే ఆ బలాన్ని ఇప్పుడు తగ్గించేసుకుంటున్నాం కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది.
(03:53) మీరు ఆ బలాన్ని పిల్లలకి మీకు అందివ్వలేదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ రిలేషన్ రిలేటెడ్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి అవును మా చిన్నప్పుడు మేము ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి పెద్దలు చెప్పేవారు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు నువ్వు బాగా రాస్తావు మేము కూడా అలాగే గమ్మును దండం పెట్టుకొని బాగా రాసాడు ఒకవేళ టీచర్ ఏదనా చెప్తే చేయలేదుఅనుకోండి అతను కొడతాడేమో అని భయమేసి ముందు అమ్మవారికో లేకపోతే దేవుడికో దండం పెట్టుకొని ఇవాళ టీచర్ కొట్ట టకూడదంటే వాడు ఆ రోజు ఏదో మొత్తం మీద మర్చిపోయేవారు మమ్మల్ని ఓ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది
(04:28) ఇలా జరిగింది అని బలం ఉండేది అలా అని చెప్పి అన్ని సందర్భాలలో అలా తీసుకోలేము కదమ్మా నమ్మకంగా ఉండి నేను చదవనే చదవను కానీ భగవంతుడు ఉన్న అది వేరే విషయం ఉంటారు ఉంటారు [నవ్వు] అలాంటి వాళ్ళు అది వేరే విషయం నేను ఏమంటున్నాను అంటే నీకు ధైర్యం కోసం రిసీవ్ చేసుకోమంటున్నాను బద్ధకంతో రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ప్రయత్నం పైన చేస్తూ నమ్మకం తప్పనిసరిగా చేయాలి.
(04:54) చేస్తే మీకు బలం పెరుగుతుంది అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండదు అంటున్నాను. అనవసరంగా స్ట్రెస్ తెచ్చుకోవడం ఎందుకు అవును నువ్వు నా మీద పెట్టేస్తే నీ భారం నేనే మోస్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టవట్లేదు అదే కదా కదా ఆయన సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఆలోచన అదే నేను అనేది గట్టిగా ఉంటుంది నేను చేసేయగలను అని చెప్పి దాని వల్ల పెట్టలేకపోతున్నాను ఇప్పుడు అమ్మ ఈ భౌతికమైన ఆరాధనలు ఇవన్నీ ఏమి వద్దు నాకు నేను భగవంతుని తెలుసుకోవాలి అనింటే నేను ఆయన నామము లేదంటే ఏదైనా మంత్రము అంటే మన పెద్దవాళ్ళు మనకు ఇన్ని అందించారు.
(05:31) అది నాకు వీలున్నప్పుడల్లా నేను స్మరించుకుంటూ కూర్చుంటా సరిపోతుందా ఈ పూజలు ఈ విధానాలు ఆచరించకపోయినా పర్వాలేదు అంటారా అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆచరించడం ఆచరించకపోవడం అనేది మీ ఇష్టం. ఓకే అందుకే కదా పుష్పం పత్రం ఫలం తోయం చాలు అన్నాడు. ఉమ్ మ్ శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మ్ కదా అవును పుష్పం అంటే పుష్పం కోసవడం కాదు పుష్పం లాంటి హృదయం నీకు ఉంటే చాలఅన్నాడు.
(06:04) ఓ పత్రం అంటే పరోపకారం ఆహ పత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఆకు ఆకు నుంచి ఏమవస్తుంది మీకు ఆక్సిజన్ వస్తుంది కదా మీరు విడిచిన నెగిటివ్ తీసుకుని పాజిటివ్ ఇస్తుంది కార్బన్ డైాక్సైడ్ తీసుకుని మీరు వేస్ట్ వేస్ట్ వదిలేసింది తీసుకొని ఏమఇస్తుంది మనకు ఉపయోగపడేసింది ఉపయోగపడేసింది అంటే పత్రం ఏంటి పరోపకారం కదండీ అవును పుష్పం ఏంటి హృదయము హృదయము సుతిమెత్తగా పుష్పమంత అందంగా ఉంటే కనుక ఎవ్వరైనా హాయ్ వస్తుంది మీరు మీరు వెళ్ళేటప్పటికి ఎవరికైనా హాయ్ అనిపిస్తుంది కదా పత్రం పరోపకారం అన్నారు.
(06:46) ఫలం ఆస్వాదం రుచి చేస్తున్న పనిని ఆస్వాదించడం అన్ని అన్ని రకాలు మీరు ఎలా చూసుకున్నా మ్ సో మనం అలా తయారైతే గనుక భగవంతుడికి నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు మ్ కదండీ అంతే సో ఏమంటే నీరు ఆహ నీరు నీరు చూడండి నీరు లేకపోతే 80% నీరు మనం తీసుకుంటాము నీరు లేకపోతే ఏమీ లేదు అవును సో ఇలా మనము మనకి మనం మనకి మనం తయారవ్వడం కోసం ఇవన్నీ మనకి చెప్పి ఉన్నారు.
(07:23) కాబట్టి మీరు మీ ఇష్టం మీరు చేస్తారా చేయరా మీ ఇష్టం కానీ ఇవన్నీ మనం తయారవ్వడానికి ఏర్పాటు చేశారు అనే చిన్న జ్ఞానం మనక వస్తే మనక వస్తే ఏది చేసినా మనం ఇగో లేకుండా నేను ఇది చేస్తున్నాను అని గొప్ప గర్వం లేకుండా మనకి మనం మారడానికి ఇవన్నీ పెట్టారు మన పెద్దలని తెలుసుకోగలిగితే కనుక ఇప్పుడు పిల్లలు అడుగుతారు ఎందుకు పూజ చేయాలి అని అవును మరి మనం చెప్పగలగాలి కదా మాకే తెలియదు తల్లులు చెప్పగలి [నవ్వు] తల్లులు ఫస్ట్ చెప్పగలగాలి ఎలాగ అంటే ఏది చేసినా నాయనా ఇది నీకోసము కదా అని నువ్వు మారడం కోసం ఇన్ని ఏర్పాట్లు మనకి ఇచ్చి ఉన్నారు అని మీరు చెప్పగలగాలి కాబట్టి ఒకవేళ చేయగలిగితే చేయొచ్చమ్మ మీరు
(08:09) ఒక పూజ చేసినా కూడా మీకంటే కూడా ఆ పూజ 10 మందికి ఉపయోగపడటానికే మనకి ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా ఆ ప్రసాదాలు లేకపోతే వచ్చి వాళ్ళకి ఆ భావన కలిగించడం కోసం మీరు నోములు వ్రతాలు ఏం చేయండి అందులో అన్ని దానం ఉంటుంది తర్వాత అందరికీ కాసేపు మనశశాంతి ఉంటుంది భావం పెరగడం ఉంటుంది అలంకరణలో మనకి ఒక హాయ్ వస్తుంది చూసిన కంటికి మనసుకి ఒక హాయ్ వస్తుంది ఇవన్నీ చూడండి అన్నీ పరోపకారమే అన్నీ అలాగే ఉన్నాయి అవును అది మనం తెలుసుకోక ఇదంతా కూడా సో మీరు అలా చేయొచ్చు అలా చేయకపోయినా మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీ అంతట మీరు మ్
(08:50) మీలో ఉండే ఏ నెగిటివ్స్ వస్తున్నాయి లేకపోతే ఏ ఆలోచనలు వస్తున్నాయి వాటిని మనం ఎలా మార్చుకోవాలి అని తెలియడం కోసం మనకి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఇప్పుడు ధ్యానము అంటే ఒక రకంగా సాధనే అనుకోవచ్చా అమ్మ మరి గృహస్తుగా ఉన్నప్పుడు ఈ సాధన చేయాలి అని అంటే నియమాలు ఏమన్నా అవసరమా అంటే భౌతికంగా చేస్తున్నప్పుడు మాత్రం కొన్ని కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి అని చెప్తున్నారు.
(09:14) సరే నేను భౌతికం వద్దు నేను సాధన చేద్దాం అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఏమన్నా నియమాలు అవసరమా అవి ఒకసారి దాని గురించి ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి అయితే సాధన కొంచెం డీప్ వెళ్తుందండి. ఓకే పూజకైతే నిష్ట పూజకైతే నిష్ట ఉంటుంది అంటే శారీరక శుద్ధి బాహ్య శుద్ధి ఉంటుంది. ఒకలాంటి ఏకాగ్రత అంటే మనము జపం చేసేటప్పుడు భగవంతుడు నేను రెండు ఉంటుంది ధ్యానానికి వచ్చేటప్పటికి నీ ఇన్నర్కి వెళ్ళిపోవడమే ఉంటుంది.
(09:44) ఆహ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఆహార విహారాదులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనసుతో లింక్ కాబట్టి ధ్యానం మనసుతో లింక్ కాబట్టి మీ ఆహారము విహారము ఇప్పుడు అప్పుడే నేను సమోసాలు బజ్జీలు బిర్యానీలు తినేసి నేను ధ్యానానికి కూర్చుంటే గ్యాస్ పైకి వచ్చేస్తూ ఉంటుంది కూర్చోబుద్ది లేదు లేసిపోతూ ఉంటా ఉండదు అవును ఓకే అప్పుడే పార్టీకి వెళ్లి పెళ్లికి వెళ్లి వచ్చి నేను ధ్యానం చేస్తాను అంటే రెండు రోజుల వరకు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి.
(10:12) నిజం కాబట్టి కష్టం కాబట్టి కష్టం నాకు కుదరట్లేదని లేసిపోతూ ఉంటారు. అంటే అనవసరమైన కొన్ని విషయాలు పక్కకి పెట్టి వేస్ట్ నాకు ఏది అవసరమో అది మాత్రమే మన కుటుంబానికి సంబంధించింది పిల్లలకు సంబంధించింది మన జీవన విధానంలో మన పాత్ర పోషణలో ఏది అవసరమో అది ఉంచుకొని అనవసరమైన అన్నీ తీసేస్తూ ఉన్నారు అనుకోండి ఈజీగా ధ్యానం కుదిరిపోతుంది.
(10:37) ఉమ్ కానీ ఏది తీయాలో తెలియదు జనాలకి అన్ని అవసరము అవసరమే అని అన్ని పెట్టుకొని పేర్చుకుంటా ఉంటారు. ఇంట్లో చెత్త అంతే ఆ ఇంట్లో కూడా అంతే అన్ని అంతే [నవ్వు] అది ఉంచేసుకుంటా ఉంటారు అన్ని ఇల్లంతా నిండిపోతుంది చూడండి చాలా మంది కొంతమంది చూడండి మీకు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది ఎక్కడో ఒకటి రెండు పీసులు కనిపిస్తాయి.
(11:01) మన కన్ను దాని మీదకే వెళ్తుంది హాయిగా అనిపిస్తుంది. బజార్లో ఉన్న అన్ని రకాలు తెచ్చుకొని ఇంటి నిండ పేర్చుకుంటారు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మనకే గందరం ఏది చూడాలో తెలియదు అసలు అవును అవును అవన్నీ తుడుచుకుంటూ అవన్నీ పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు. అవును కదండీ అవును ఎంత టైము ఇదంతా అవును ఒకనాటికి ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ వచ్చేటప్పుడు విసుగు వస్తుంది వస్తుంది ఇవన్నీ తీసేసి మనం ప్రశాంతంగా ఉందామని అనిపిస్తుంది అవి తీయలేరు పాడేయలేరు మళ్ళీ మ్ వాటితో రోజు అనుబంధం వచ్చేస్తుంది.
(11:34) ఇంత కష్టపడి తుడిచారు కాబట్టి మరి కదా అవును వదలలేరు వదలలేరు కాబట్టి గమనిస్తే మన పూర్వీకులు మ్ ఇన్ని వస్తువులు కొనుక్కోలేదమ్మ కొనలేదు [గొంతు సవరించుకోవడం] అవసరానికే కొనుక్కున్నారు వాళ్ళు పండగలకి పబ్బాలకి ఎవరైనా వస్తే ఏదైనా ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా ఉంచుకున్నారు తప్పించి అనవసరంగా ఇన్ని వస్తువులు లేవు. అవును కాబట్టి వాళ్ళకి టైం ఉంది.
(11:59) ఎన్ని పనులు చేసినా టైం ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద ఏం కనిపిస్తే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. సో వాటన్నింటిని రోజు క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. అంతే అందుకని ఇద్దరు మనుషులు వండుకు తినడానికి మళ్ళీ ఇద్దరు పని మనుషులు కావాలి. మొత్తం టోటల్ అప్పుడు వాళ్ళు చేశారా లేదా దృష్టి పెట్టాలి. ఈ టైం అంతా అనవసరమే కాదా అవును అది మనం గుర్తుంచుకుని జన్మ వేస్ట్ అయిపోతుందేమో ఈ బ్రతకడానికి అనేది కొంచెం తెలుసుకుంటే గనుక ఈ బ్రతుకులో బ్రతుకు పోరాటంలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు గాక నేను కాదని నేను చెప్పట్లేదు కానీ ఏది అనవసరంగా ఉందో దాన్ని తీసేస్తే టైం ఉంటుంది అనేది
(12:40) చూసుకోవాల్సి ఉంటుంది. తెలియాలి ముందు జ్ఞానం ఉండాలి మరి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆహార నియమాలు కూడా అవసరమా అమ్మ సాధనలో అవసరం అంటే సాత్విక ఆహారమే తీసుకోవాలా అంటే చాలా మంది మాంసాహార ప్రియులు కూడా ఉంటారు మరి దాన్ని అంత తొందరగా వదిలి పెట్టలేరు మేము తీసుకుంటూ కూడా చేసుకునే అవకాశం ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? తీసుకునే వాళ్ళు తగ్గిస్తే మంచిది ఎందుకంటే రాక్షస ఆహారం తీసుకుని సాత్వికంగా మీరు ధ్యానం ఎలా చేయగలుగుతారమ్మా కదా ఆహారము రాక్షస ఆహారం కదా అది మ్ అంటే ఒక ఒక ప్రాణిని మనం చంపుతున్నాము అంటే హింస కదా అది అవును హింస చేస్తూ మ్
(13:21) మీరు పాజిటివ్ గా ఎలా రాగలుగుతారు ఓకే ఇప్పుడు ఆ ప్రాణి సూక్ష్మతగా చెప్తున్నాను ఆ ప్రాణి గిలగిల కొట్టుకుంటూ బాధపడు పడుతుంది కదండీ ఆ చంపిన పాపం ఎవరికి రావాలి చంపిన వారికి ఎందుకు చంపాడు వాడు వాడి అంటే వృత్తే అది మీరు కొంటుంటే కదా చంపుతున్నాడు. [నవ్వు] మేము కొరపేస్తే వాడు బ్రతుకు తెరువు ఎలా ఇంకో బ్రతుకు బతుకుతాడు ఇంకో బ్రతుకు బతుకుతాడు కదా అలవాట అయిపోయింది ఇంకో బ్రతుకుత [నవ్వు] అది మనం సమర్ధించుకోవడం అంటారు ఆ ఆ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రాణి యొక్క శరీరం ఎవరు తింటున్నారో వాళ్ళకి ఎలా వస్తుంది అనిఅంటే అది భయపడుతూ భయపడుతూ చచ్చిపోతుంది
(14:05) కాబట్టి ఆ వేవ్స్ దానికి దాంట్లో ఉండిపోతున్నాయి కాబట్టి అది మనం తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా పోనీ మీరు మీరు అన్నట్టు ఇదంతా వాళ్ళు బ్రతుకుతున్నారని మీరంతా ప్రజాసేవ చేస్తే కనుక మరి మీరు ఈ వేవ్స్ తీసుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను ఆహారము తీసుకున్నప్పుడు మ్ రాక్షసాహారము రజస్సును పెంచుతుంది తమస్సును పెంచుతుంది.
(14:28) మ్ ఓకే కాబట్టి మాంసాహారము రాక్షసాహారం అని ఎందుకు అన్నారంటే రజస్సు తమస్సు పెరుగుతుంది. రజస్సు తమస్సు పెరిగితే జీవితంలో సక్సెస్ అవ్వలేరు. సాత్వికంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు అన్న అదృష్టము లాక్ లేకపోతే చుట్టుపక్కల ఏవో ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి వేవ్స్ అంటాము ఆరాసక్తి పెరుగుతుంది ఆరాసక్తి పెరిగితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
(14:55) ఎప్పుడైతే రాక్షస ఆహారం తీసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే ఎందుకని ఈ ప్రాణి భయపడుతూ గిజగిజలాడుతూ చనిపోయింది. అవును చనిపోయినప్పుడు దాని నెగిటివ్ లోకే భయంతో నెగిటివ్ లోకే వెళ్ళిపోతుంది. ఉమ్ తర్వాత ఎవరైతే దాన్ని కట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా క్రూయల్ ఉంటేనే కానీ దాన్ని కట్ చేయలేరు. వాళ్ళ వేవ్స్ కూడా వస్తాయి.
(15:20) ఓకే ఈ వండి తినేటప్పుడు మనము దాన్ని తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ అన్నీ మనకు వస్తాయి తప్పనిసరిగా అవి వదిలించడం చాలా కష్టం. మ్ మీరు గమనిస్తే మహాత్ములు ఎవ్వరూ మాంసాహారం ముట్టరు. ఓకే ఎందుకు అంటే విషయం తెలుసు కాబట్టి ఎందుకనింటే ఆల్రెడీ చేసిన పాపాలు చాలు కొత్త పాపాలు ఎన్ని ప్రాణులు మనల్ని శపిస్తాయి మరి వీటన్నింటితోటి మనకి లక్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది రేపుట ఏదనా మనం ఒక పని పట్టుకుంటే అది మన సంకల్పంతో అవ్వాలని అంటే మీరు లోపల కూడా ఆ శక్తి కావాలి.
(15:57) అవును ఆ శక్తి ఉంటే మీరు అనుకున్నదంతా సాధించగలుగుతారు. మీరు గమనిస్తే కనుక కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది అవ్వరు. నేనుఎందుకు అవ్వట్లేదు ఇంత ఎఫెక్ట్ పెట్టాను నేను ఇలా చేశాను అలా చేశాను అంటారు. కానీ వాళ్ళకు ఉండే నెగిటివ్ వాళ్ళకి అడ్డు వస్తుందని విషయం తెలియదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారమే మనకు నెగిటివ్ గా మారుతుంది చాలా మారుతుందమ్మ సమాజంలో అనుకునేది మనం ఎదుగుతుంటే పక్కవాడు చూసి ఓర్చుచుకోలేకపోవడం మాత్రమే నెగిటివ్.
(16:27) అది ఒక రకం నెగటివ్ లేదు. నో నో నో నోనో అది ఒక రకం ఓకే అది అది చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం కానీ ఇంట్లో ఆ ఇంట్లో మీరు ఏదైనా ఒక ప్రాణిని హింస చేసినప్పుడు ఆ వాతావరణం చెడుతుంది. ఓకే ఇప్పుడు మనం అందుకే కదా రోజు దీపం పెట్టి పూజ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఉంటుందని చెప్పి మరి మనం ఇంట్లో అన్ని మంచిగా చేసుకుంటున్నాం కదా అవును చేసుకుంటూ ఇలా చేస్తాము.
(16:54) ఒక బిడ్డ పుట్టిన రోజు చేసి ఆ పుట్టిన రోజుకి అందరి చేత అక్షింతలు వేయించి గుడికి వెళ్లి అన్ని చేసి మాంసాహారం పెడతారు. అవును ఎన్ని ప్రాణులు తీసి ఆ బిడ్డకి ఆశీర్వాదం వస్తుందా అండి అసలు ఇది చిన్న లాజిక్ దీనికి పెద్దగా చెప్పక్కర్లేదు అసలు ఎవరు కదా తల్లిదండ్రులు ఒక బిడ్డ బాగుండాలి అనిఅంటే అతనికి ఎన్ని చేయాలి మ్ అది మానేసి ఎవరో బయట వాళ్ళ గొప్ప కోసము ఒక హింస చేసి ఆ పాపం ఆ బిడ్డకి ఇస్తున్నాం మనం అ ఇప్పుడు పాప ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు తల్లిదండ్రులు చేసిన పని పాపకి వర్తిస్తుంది వర్తిస్తుంది కంపల్సరీ వర్తిస్తుంది అంటే వాళ్ళ పాపం పుణ్యం ఏదైనా పిల్లలు
(17:39) ఏదైనా తల్లిదండ్రుల ఆస్తితో పాటు పాపం పుణ్యం పిల్లలు పంచుకుంటారు. ఓకే పంచుకుంటారు. అందుకే చూడండి తల్లి కడుపు కోత అంటారు ఒక బిడ్డ మరణిస్తే కడుపుకోత అంటారు ఆ తల్లికి ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు ఇది మనం గమనించాలి గమనిస్తే వాళ్ళ పూర్వజన్మ పాపము ఈ జన్మలో పాపము రెండు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే తర్వాత పిల్లలు మనం మాట వినరు రాక్షస ఆహారం తింటే ఎందుకు మాట వింటారండి ఎందుకు మాట వింటారు అసలు ఓకే గమనిస్తే తెలుస్తుంది మన పూర్వము ఏం చేశారంటే ఆ గుణాన్ని బట్టి కులం పెట్టారు వృత్తిని బట్టి వాళ్ళ ఆహార వ్యవహారాలు
(18:23) పెట్టారు. కాయి కష్టం చేసేవాళ్ళు ఎండలో పని చేసేవాళ్ళు రకరకాలుగా పని చేసేవాళ్ళు వాళ్ళకి రకరకాలుగా పెట్టి ఉన్నారు. ఓకే సో పూజలు చేసేవారు వీళ్ళందరూ సాత్విక ఆహారం మంత్రం చదవడానికి అన్నింటికీ ఆ శక్తి కావాలంటే వాళ్ళకి తగ్గట్టుగా ఆహారం పెట్టారు. మ్ ఇలా అన్ని రకాలుగాను ఎక్కడికక్కడ విడగొట్టి పెట్టారు. ఇప్పుడు అన్ని కలిపేసుకున్నాం మనం అవును కలిపేసుకుని తప్పు లేదు తప్పు లేదు అని తీసుకుంది ఎవరికీ తప్పు లేదు కానీ ఎవరిది వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది.
(18:57) ప్రకృతిలో ఒక లా ఉందమ్మ అవును ఏంటి అలా అంటే నువ్వు ఏం చేశవో అది తిరిగి రిటర్న్ తీసుకుంటావు ఎవరు తీసుకోరు. ఓకే ఇంకా రిటర్న్ తీసుకునేది మన కుటుంబం కూడా తీసుకుంటుంది. అందుకే పూర్వం ఏం చేశారు అంటే ఇంటికి ఒకళ్ళనైనా సరే సాధువుని చేసేవారు ఎందుకనింటే ఒక ఒక సాధువుని ఇస్తే కనుక లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు కాబట్టి ఏడేడు తరాలు వాళ్ళకి ఆ అంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఆ తర్వాత కూడా మిలిటరీకి ఇప్పటికి కూడా గుజరాత్ అటు సైడ్ అంతా కూడా కుటుంబం నుంచి ఒక్కళ్ళైనా మిలిటరీకి వెళ్తారు.
(19:37) ఒక ఫ్యామిలీ నుంచి కూడా వెళ్తారు. ఎందుకనింటే ఒక సైనికుడు వల్ల లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకనే ఏది చేసామో అది మనం రిటర్న్ తీసుకుంటాము అనే విషయం మీరు గమనిస్తే కనుక మీకు తప్పనిసరిగా భయమేస్తుంది. జాగ్రత్తగా జీవిస్తాము. కొన్నిసార్లు చేస్తున్నది తప్పే కానీ అది ధర్మంగా చేస్తున్నావు కాబట్టి నీకు ఆ పాపం అంటదు అంటారు ఇప్పుడు మీరు అన్న సైనికుడు తీసుకుంటే మనందరిని కాపాడడం కోసం ఆయన కొంతమందిని అక్కడ హింసించాల్సి వస్తది.
(20:10) అది హింసే కానీ ఆయనక పాపంగా వర్తించదు అంటారు నిజంగా పాపంగా వర్తించద వర్తించదు ఎందుకనింటే దేనికోసం చేస్తున్నారు ఆ పని మీరు పర్సనల్ కోసం చేస్తున్నారా లోకం కోసం చేస్తున్నారా మ్ ఇది ఇది తప్పనిసరిగా ఇది ఇప్పుడు రాజు ఒక పులిని వేటాడాలనుకోండి ఆ పులి వచ్చి ఎంతో మందిని హింసిస్తుంది కాబట్టి రాజు ధర్మం కాబట్టి అది మ్ ధర్మం కాబట్టి తప్పనిసరిగా అది ధర్మంలోకి వెళ్తుంది కాబట్టి అతనికి పాపం అంటదు మ్ సో మనము మనం ఒక హింస చేసినప్పుడు నువ్వు పర్సనల్ గా దేనికోసం చేస్తున్నావు మ్ పర్సనల్ గా చేస్తున్నావు అన్నది చూసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు
(20:49) మనం ఒక మాంసం తిన్నామ అనుకోండి మనం పర్సనల్ గా తింటున్నాం అవును కదా సో మీరు అన్నట్టు అమ్మేవాడికి వర్తించదు అంటే ఫ్యామిలీని పోషిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అది కాదు అక్కడ సో మీరు పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఇంకొకటి చుట్టుపక్కల మీ ఇంట్లో వెనకాల వాళ్ళందరూ ఏంటంటే బలం ఉండదు తిను తిను అని చెప్తారు. ఏనుగు మరి ఏనుగు ఏం తింటుందమ్మా అన్ని ప్రాణుల కంటే బలం కదా ఏనుగు ఏనుగు శేఖాహారి మరి అప్పుడు మీరు మీరు ఇది తెలుసుకొని చెప్పగలగాలి.
(21:21) ఉమ్ సరిపోతుంది అప్పుడు ఓకే కదా అవును అంటే ఇదంతా మన కోరిక ఇదంతా మన కోరిక ఏం చేస్తుంది అంటే మనం మనకి తప్పని తెలుసు మనం ఆపుదాం అనుకుంటాము ఈలోగా కోరిక ఉంటుంది ఎవరొకరు సపోర్ట్ చేస్తారు ఆ కోరికకి మనం ఆ కోరికలో పడిపోతాం ఇంకా బలంగా కోరిక పెరిగిపోతుంది [నవ్వు] బలంగా కోరిక పెరిగిపోతుంది నిజమ ఓకే అందుకని అలా కాదు ఇది మన కోరిక అని మీరు తెలుసుకుంటే గనుక ఇది తప్పు ఇది పాపం అని మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్తగానే ఉంటారు ఎవరు చెప్పినా వినరు ఇప్పుడు మనకు నచ్చింది అనుకోండి ఫలానాది చదువుకోవాలనుకున్నాం లేకపోతే ఫలానాది చేయాలనుకున్నాం ఉద్యోగం లేకపోతే ఫలానాది
(21:56) అన్నప్పుడు ఎవరు చెప్పినా మనం వినట్లేదు కదా అవును మనం ఆ రూట్లోకే వెళ్తాము అవును ఇక్కడికి వచ్చేటప్పటికి కోరిక ఇది ఆ కోరిక వల్ల తినేయాలనే ఆ క్రేవింగ్ అవును ఆ క్రేవింగ్ కొన్ని రోజులు ఆపితే కనుక తప్పనిసరిగా అది కానీ కోరిక లేని స్థితి సాధ్యమవుతుంది అంటారా అమ్మ సాధనలో తప్పకుండా అవుతుంది సాధనలో ఉంటే సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది తప్పనిసరిగా సాధ్యమవుతుంది ఓకే ఎవరికైనా సాధ్యమవుతుంది అసలు నిజంగా అంటే వయసుతో సంబంధం లేకుండా నిజంగా ఎవ్వరైనా ఈ భగవత ఆరాధన గాని సాధన గాని చేయొచ్చు అంటారు అంటే సాధన చేయాలి అంటే ఒక స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది.
(22:32) అది ఆ స్థితికి వెళ్ళడానికి ముందు అసలు మొదలు పెట్టాలి కదమ్మా ఒక స్థితికి వెళ్ళాలంటే మీరు స్టార్టింగ్ నుంచి అయినా సరే మొదలు పెట్టాలి కదా సో అందుకని ఏ వయసుతో అసలు సంబంధం లేదు చాలా మంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయాక ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు కానీ అప్పుడు మీకు 60 సంవత్సరాల యొక్క అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని అడ్డగిస్తాయి.
(22:55) ఇబ్బంది పెడతాయి. అదే మీరు బాల్యం నుంచి అనుకోండి బాల్యంలో మనకి అది ముద్రలు పడతాయి. ముద్రలు పడతాయి కాబట్టి ఎండ్ బాల్యంలో ఎప్పుడైతే మీకు భగవంతుడు అనే బలం వచ్చిందనుకోండి జీవితంలో ఎదుర్కునే ప్రతి దాంట్లోనూ మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. మ్ జీవితంలో ప్రతి దాంట్లో పిరికితనంతో ఉన్నారు అనుకోండి మీరు సక్సెస్ ఎలా అవుతారు కాబట్టి బాల్యం నుంచి మనక ఒక బలం కావాలి.
(23:19) భగవద్గీత 60 ఏళ్ళు దాటాక చదువుతాను అంటే అది ఎందుకు పనికొస్తుంది అప్పుడు మీరు ఆచరించలేరు అప్పుడు అది మీరు చిన్న వయసులో అనుకోండి వాళ్ళకి బలము సరిపోతుంది ఆచరించడానికి ఉపయోగపడే సద్గ్రంథం అది ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాన్ని కర్మతో జోడించి మాట్లాడుకుందాం అమ్మ ఒక చిన్న డౌట్ ఇప్పుడు బాల్యం నుంచే మనం అలవాటు చేసుకోవాలి ఆచరించాలి అప్పుడు తొందరగా మనకి ప్రతిది కూడా ఇబ్బంది లేకుండా అలవాటు అయిపోతుంది అనుకున్నాం కానీ ఇంతకు ముందర మనం ఒక మాట మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాలి ఏం చేయాలి ప్రతిదీ కూడా మన గతజన్మ కర్మను బట్టే జరుగుతుంది
(23:53) అని మరి నా కర్మలో నేను గతంలో చేసిన మొత్తం నేను పాపాలే చేసుకుంటూ పోయినా దాని తాలూకు అంతా నెగిటివ్ అంతా నా దగ్గర ఉంది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్
(24:24) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(24:54) డ్రీమ్
No comments:
Post a Comment