ప్రపంచంలో ఇరుక్కోకుండా ప్రకృతిలో ఆడుకో🌹a MIND BLOWING conversation🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jKncfMQI3ZQ
Transcript:
(00:00) సర్ నమస్కారం గురువుగారు నమస్తే సో మనకు అనుకోకుండానే రీసామృతం అనే సిరీస్ స్టార్ట్ అయింది అందులో ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్ లో భాగంగా నేను అడగదలుచుకుంది ఏందంటే అందరి జీవితాలలాగా మీ జీవితం ఉన్నప్పటికిని దాదాపు అందరి జీవితాల సమానం అయినప్పటికిని మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకున్న తీరు దర్శించిన కోణం వేరు సో ఎవలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో అట్లానే రియలైజ్ అయి ఆ పాతలో నడుస్తారు.
(00:30) సో మీరు మీ జీవితాన్ని అందరి జీవితాలాగా నార్మల్ ఉన్నప్పటికిని అంటే అందరి కష్టాల్లాగా రూఫ్ కి తోట్లు పడి నీళ్లు పడడం తర్వాత కుటుంబంలో ప్రముఖులు నాన్నలాంటివాళ్ళు లేకపోవడం ఇలాంటివి సేమ్ నా జీవితంలో కూడా ఉన్నాయి దాదాపు అందరి జీవితంలోనూ ఉంటాయి కానీ మీరు అర్థం చేసుకున్న కోణం వేరు దానినుంచి అంటే ఇది మీ వీడియోలు నేను అబ్సర్వ్ చేసి మాత్రమే అడుగుతున్నాను గురువుగారు సో మీరు మీరు అంటే అందరూ ఒక పాయింట్ను గమనించిరు కానీ మీరు మాత్రం మీరు దర్శించిన కోణం మీరు అర్థం చేసుకున్న కోణం మీరు పట్టుకున్న కోణం వేరు తద్వారా మీ లైఫ్ ఇట్లా మా ఆ అంటే మీరు మీరు చూసే
(01:11) దృష్టికోణం వేరు అర్థం చేసుకున్న కోణం వేరు ఓకే ప్రశ్న ఏమిటి అంటే ఇట్లా మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఎట్లా స్టార్ట్ అయింది ఇది ప్రశ్న జవాబు ఏందంటే ఇప్పుడు ఒక అడవిలో ఒక వ్యక్తి ఉన్నాడు ఒకవేళ అతను ఆనందంగా ఉన్నాడు అనుకో ఆ విషయం అతనికి ఎప్పటికీ తెలియదు. ఓకే ఒక అడవిలో ఒక వ్యక్తికి దురద ఉంది. తనకు ఒక వ్యాధి వచ్చినట్టు తనక ఎప్పటికీ తెలియదు.
(01:42) ఒప్పుకుంటా ఉంటాడు అంతే ఓకే ఆ ఒక అడవిలో ఒక వ్యక్తి సైలెన్స్ గా ఉన్నాడు మాట్లాడకుండా అతను సైలెన్స్ గా ఉన్నాడని అతనికి ఎప్పటికీ తెలియదు. ఓకే ఓన్లీ తెలుస్తది వేరేవాడిని చూసినప్పుడు తెలుస్తది. అంటే మన భాషలో పోల్చుకున్నప్పుడు అంటే వేరేది వచ్చినప్పుడు అప్పుడు అది గుర్తించి అది ఇది ఈ రెండు స్థితుల మధ్యన బేరీ చేసుకున్నప్పుడు వాడు ఏడుస్తున్నాడు నేను ఉన్న స్థితి బాగుంది ఇది ఆనందం అని తెలుస్తుంది తెలిసిన తర్వాత కోల్పోయినప్పుడు మళ్ళీ తిరిగి పొందాలన్న ప్రయత్నం ఉంటది.
(02:19) ఓకే అందుకని చిన్న పిల్లలు ఉన్నప్పుడు వచ్చిన ఏ కష్టాలు కష్టాలు కావు ఎందుకంటే నీకు తెలియదు కష్టం ఓన్లీ మనసు ఎదిగిన తర్వాతనే కష్టం అనేది రిజిస్టర్ అయింది. అందుకని నేను ఏవైతే చిన్నగా ఉన్నప్పుడు మా పాతి ఇంట్లో వర్షం పడుతుంటే ఏమి కష్టం కిందకి రాలేదు ఎంజాయ్ చేసిన వస్తు ఇంకొకటి మా ఇంట్లో పెద్దవాళ్ళు సఫర్ అయ్యారు పిల్లలందరం ఎంజాయ్ చేసినం బికాజ్ మాకు కష్టం అని తెలియదు అది.
(02:45) ఎప్పుడు వర్షం వస్తదా ఎప్పుడు ఇల్లు పోటుకు పెడతదా అప్పుడు ఎక్కడెక్కడ నుంచి గిన్నెలు తెచ్చి దాని కింద పెట్టొచ్చు టకా టక్క కన్న నీళ్లు పడతది అంటే చూసే దృష్టి ఎందుకు మారింది ఇంకా ప్రపంచం పరిచయం కాలేదు కాబట్టి ఓకే ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే పరిచయం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పూర్వ స్థితిలో ఉండడం ఇప్పుడు ఏదన్నా ఒక వచ్చి వెహికల్ వచ్చి మన కారు గుద్దేసింది.
(03:09) దాన్ని సరదాగానే తీసుకోవడం నవ్వుతూ వెళ్లి కార్ని రిపేర్ చేయించుకోవడం తద్వారా లైఫ్ ని మరీ గంభీరంగా తీసుకోకుండా చూడడం స్టార్ట్ అయిందం. అదర్వైస్ ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఉంటే అతను జ్ఞానియా అజ్ఞానియా అతనికి ఎప్పటికీ తెలియదు. అందుకే ఆధ్యాత్మికతలో జ్ఞానము అజ్ఞానము రెండు రెలవెంట్ దీనికి బియాండ్ గా ఒరిజినల్ జ్ఞానం ఉంది అని చెప్తారున్నమాట.
(03:35) ఓకే అంటే జ్ఞానము అబద్ధమే అజ్ఞానము అబద్ధమే అంటే అజ్ఞానిని చూసి జ్ఞాని అనుకోవడం ఒకటి ఉంది. ఓకే ఇప్పుడు ఒక ఊర్లో ఏడో తర చదువుకున్నవాడు గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఒకవేళ వాళ్ళ ఊర్లో అందర నిరక్ష రాశులు ఉంటాయి మరి హటాత్తుగా పిహెచ్డి చేసినవాడు వస్తే అప్పుడు వీడు బచ్చగాడు అయిపోతాడు నువ్వు నువ్వు చదివింది ఏడే నోరు మూసుకోవయ్యా అని సో ఇప్పుడు ఆ జ్ఞానము అజ్ఞానం అనేది ప్రపంచంలో రెలవెంట్ గా ఉంటది.
(04:03) నిజమైన జ్ఞానం అంటే అసలు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నీ యొక్క స్థితి నీకు తెలిసింది. నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నా నీ యొక్క స్థితి నీకు తెలిసి తెలుసు అంటే అది ఒక సంప్రజ్ఞ స్థితి కింద లెక్క సో ఈ జ్ఞానం అంటే ఈ జ్ఞానము అజ్ఞానం అనే కాంటెక్స్ట్ లేకుండా ఎవరైతే నిజమైన జ్ఞానంలో వచ్చారో వాళ్ళు ఎప్పుడూ ఏకాంతంగానే ఉన్నట్టు భూమిమీద వాడు 100 మందితో మాట్లాడొచ్చు అతన్ని లక్ష మంది చూడొచ్చు అతన్ని ఎవరనా పొగడొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ అతను ఎప్పుడు ఏకాంతరంగా ఉంటాడు బికాజ్ వేరేది సంబంధం లేకుండా అతని స్థితి కొనసాగుతుంది.
(04:42) వేరే దానితో సంబంధం ఉండి కొనసాగితే ఆబవియస్లీ అతను ఫ్లక్చువేట్ అవుతున్నట్టే సో ఫ్లక్చువేషన్ లేని స్థితి అందుకని నిజంగా నేను ఏవైతే చిన్న ఉన్నప్పుడు చెప్పిన మా పాని విషయాలు ఉన్నాయో అవి సమస్యలని గుర్తించే స్థితే లేదు మాకు లేదు అప్పుడు ఓకే ఇక్కడేనా ఇక్కడే ఇంకో క్వశ్చన్ గురువుగారు చిన్నప్పుడు అందరూ అలాంటి స్థితిలోనే ఉంటారు ఈవెన్ అంటే వాళ్ళకి ప్రపంచం అంటుకోలేదు కాబట్టి ఆ స్థితిలోనే ఉంటారు కానీ మీరు సిటీకి వచ్చినాకనో లేకపోతే మీకు కొద్దిగా ఊహ తెలిసినాకనో సో మీరు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయినారు అంటే పోల్చుకోవడం సిటీకి వచ్చిన కొత్తలో
(05:19) పోల్చుకోవడం తర్వాత వానికి ఉంది నాకు ఎందుకు లేదు అని అనుకోవడం అట్లాంటివి కొద్దిగా స్టార్ట్ అయినాయి అయినప్పటికిని ఇప్పుడు మేమంటే మీ వీడియోలు చూసి సత్యాన్ని ఓకే అని ఒక పాటర్న్ లా అర్థం చేసుకోగలిగినం. అట్లాంటి ఇన్సైట్ అంటే అట్లాంటి మార్పు మీకు దేని వల్ల కలిగింది మీ జీవితంలో దేని వల్ల ఇప్పుడు మాకు ఎంతో మందికి మీరు ఉన్నారు మాకు మీ ద్వారా ఎట్లా సత్యం తెలిసింది ఎవరైనా ఏదైనా ఆశిస్తురు అంటే అది బిజినెస్ అని కొట్టి పడేసినాను నేను ఇప్పుడు నువ్వు 10,000 ఇస్తే నీకు ఈ పూజ చేస్తే మంచిది కాదు కథం అది ఫేక్ ఇగా దాన్ని విడిచి పెట్టడ కానీ ఏం రియాలిటీ
(05:55) లేదు దాన్ని తర్కించాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే బికాజ్ ఆయన నిష్కామ కర్మనే చేస్తలేడు ఇంకా ఆయనకి అయిపోయింది ఆయన ఆశిస్తున్నాడు అందరం కూడా బతకాలి కదా ఆ సార్ నిష్కామ ఇప్పుడు గురువుగారు మీరు మీరు నిష్కామ కర్మ చేస్తున్నా మాట ఒక మాట సో ఒక వ్యక్తి నిష్కామ కర్మ చేయాలని ఆశించకూడదు నువ్వు కూడా అవును అంటే ఆశించొద్దు అంటే ఏది ఆశించొద్దు ఏది ఆశించొద్దు అప్పుడు ఏది ఎట్లా ఉందో అట్లా ఉంంది సరే ఇప్పుడు నువ్వు అడిగింది ఏమిటంటే మీకే ఎక్కడ నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఆ సో మనం ఒక ఫేక్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయితది మైండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరికైనా
(06:35) అవును ఇది ఇన్వాలంటరీగా జరుగుతది. అంటే మేకప్ వేసుకున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ లాగా కాకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్ బిగిన్స్ ఎవడికైనా ఇప్పుడు ఎవడైనా పుట్టిన పిల్లవాడు ఉన్నాడా వాడికి ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఫేక్ ఐడెంటిటీ స్టార్ట్ ఇది మా వాడి డ్రెస్ అమ్మో మావాడు అసలు పాలు లేకపోతే అసలు స్కూల్ కే పోడు ఇలా చెప్పుకోవడం వల్ల ఓహో పాలు తాగే వ్యక్తి నేను పాలు తాగకపోతే అసలు స్కూల్కి పోనే పోనే వ్యక్తి ఎవడు భూమి మీద నేనే అని వాడికి ఒక ఐడెంటిటీ ఫామ్ అవుతుంది ఓకే అందరికంటే ఫస్ట్ లేస్తే వాడే మా ఇంట్లో అది అందరు రిపీట్ చేస్తారు. వాడు దాన్ని
(07:14) నిద్ర వస్తున్న వాడు కావాలని ఫస్ట్ లేస్తాడు బికాజ్ హిస్ ఐడెంటిటీ ప్రవోక్స్ హిim టు డూ దట్ ఇది జరుగుతది. అది ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి అది స్ట్రాంగ్ అయితది రీఇన్ఫోర్స్ అయితది. ఇప్పుడు ఫేక్ ఐడెంటిటీ నిజమైన ఐడెంటిటీ గా ట్రాన్స్ఫార్మ్ అయితే అదే నిజం అనుకుంటా ఉంటాడు. తెలవదా ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఆయుధ లేస్తున్నా అని లేసిన ఏం కాదు లేకపోయిన ఏం కాదు అని తెలుసుకోవడం మర్చిపోయిండు వాడు ఇప్పుడు అది లేకపోతే తాను లేడు అనే స్థితి వస్తుంది అంటే దానితోటి తాదాత్మికత తాదాత్మత వస్తుంది ఇప్పుడు ఈ ఫేక్ ఐడెంటిటీకి ఎప్పుడైతే దెబ్బ తగులుతదో
(07:45) ఆ దెబ్బ తగిలినప్పుడు ప్రతీకారం వైపు 90% పోతారు. ఓకే అవును అసలు దెబ్బ ఎందుకు తగిలిందిఅని విచారణ చేసినప్పుడు వ్యక్తిని వదిలేసి విషయాన్ని పట్టుకు అసలు ఎందుకు గాయమయింది నాకు ఇవ్వదానికి ఎవడో అందరి ముందు నన్ను తిట్టాడు బేవకూఫ్ అని ఇప్పుడు ఒకడు ఏం చేయ 90% మంది ఏం చేస్తారు వాడిని రెండు తిట్లు ఎక్కువ వాడు ఒక్కడంటే నేను 10 లాగించి వచ్చిన నేను ఇది జనరల్ సినిమాలో కూడా ఇదే ఉంటది మొట్టమొదట మానవజాతి పరిణామ క్రమంలో వెరీ రేర్లీ ఒక ఒక స్పీషీస్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఏ స్పీసీస్ అంట వెరీ రేర్ అన్నట్టు వాడు వాడు అనుకుంటున్నాడు వాడు తిట్టాడు కరెక్టే
(08:21) బట్ నేనుఎందుకు బాధపడుతున్నా మ్ దీనికి కారణం ఏంది అన్న చోట విచారణ స్టార్ట్ అయింది. సో వెరీ రేర్లీ దిస్ హాపెన్స్ అంటే నా క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ మీకు స్టార్ట్ అయింది కదా అసలు ఆ క్వశ్చన్ మామూలు వ్యక్తికి అంటే మీ వీడియోలు చూడకముందు మాకు ఇట్లాంటిది ఒక సైట్ ఉంది అని దాన్ని గుర్తించడానికి కూడా లేదు అంటే అంత మేము అందులోనే మా తాదాత్మికతలోనే కొట్టుకుపోతున్నాం అట్లాంటిది మీకు మీకు పర్టికులర్ ఒక బుక్ చూసిగలిగిందా ఏదైనా ఒక కదా ఇప్పుడు ఆల్రెడీ జవాబు ఇచ్చినాను వినలేదు అంటే ఎక్కడో చోట మన ఫేక్ ఐడెంటిటీకి ఒక
(09:03) దెబ్బ దెబ్బ తలిగిన అది ఇర్రెలవెంట్ ఓకే ఎక్కడో చోట అనిపించింది వై ఐ యమ్ సఫరింగ్ ఓకే నేను ఎందుకు నిరాశలో ఉన్నా మ్ ఉదాహరణకి ఎవరో ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది. నేనుఎందుకు నిరాశలో ఉన్నా ఎవరో ఫ్రెండ్ కి కారు కొన్నాడు నేనెందుకు ఎంజాయ్ చేస్తలేను అంటే నాకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అట్లా అందరికీ అనిపిస్తది అది నాకు తెలియదు.
(09:26) నేను చెప్పేది నా గురించి అనిపించకపోవచ్చు ఇప్పుడు ఈ క్షణం ఎవరెవరికి ఏమనిపిస్తుందో మనకు తెలియదు. నాకేమనిపించిందో అంతవరకు చెప్పగలిగింది ఇప్పుడు తర్వాత అనాలసిస్ లో చెప్తున్నా నేను అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను అడిగినప్పుడు విచారణ ఎవరు చేస్తారు విచారణ దేనికి వాడు రెండు అంటే మనం మూడు అంటే అయిపోయాయి విచారణ దేనికి వాడు కారు కొనుకుంటే మనం కూడా డబ్బు సంపంచ కారు కొనుకుంటే అయిపోయాయి విచారణ వెళ్తలేదు ఛాలెంజింగ్ గా తీసుకొని లైఫ్ ని కృతకృత్యం చేసుకుంటున్నారు ప్రపంచికంగా అది చాలా బాగుంది అసలు ఇప్పుడు నా ఎంక్వైరీ అంతా ఎట్లా సాగిందిఅంటే అసలు వై ఐ యామ్
(09:58) డిస్ట్రక్ట్ వై ఐ యామ్ సఫరింగ్ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను నాలో ఒక సహజమైన ఉత్సాహం ఎటుపోయింది. ఏదేదో నా మనసులో వచ్చి తిష్ట వేసుకుని ఇప్పుడు పొద్దున్న నిద్ర లేస్తానే ఒక హ్యాపీగా ఉండవలసింది లేదా ఒక ఈజ్ తో ఉండవలసిన మైండ్ చాలా విషయాలు క్యారీ చేస్తున్నా అసలు ఫస్ట్ అఫ్ ఆల్ నేను ఉండే ఇంటి ఓనర్ కి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉందంటే నేను నాకు తట్టుకోలేకపోయింది.
(10:21) అందునే రెంటుకుంటున్నా ఆడు అమ్మ కార్ తీస్తుంటాడు నా లోపట ఇట్లా రకరకాల తరంగాలు వచ్చాయి ఇ తీస్తాడయ్యా కార్ ఇంకా అమ్మ ఇట్లాంటి ఇవా మనం నడుసుకుంటేనే పోవాలి చాయకపోదాం అంటే అసలు ఓనర్ కి ఏం సంబంధం లేదు బట్ ఐ యమ్ సఫరింగ్ నేను దాన్ని జోకింగ్ గా చెప్తున్న మార్కింగ్ గా చెప్తున్న కొన్నిసార్లు సీరియస్ చెప్తున్నా అసలు ఓనర్ కి సంబంధం లేదు అసలు ఏమాత్రం సంబంధం లేని దూరంగా ఉన్న వ్యక్తి నా మనసుని డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ ఇది నాట్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇట్లాంటి చాలా ప్రశ్నలు వచ్చినాయి ఓకే నేను ప్రశ్నల బుక్కే రాస్తా అన్ని ప్రశ్నలు వచ్చినాయి నాకు అంటే అన్ని డబ్బు
(10:57) రిలేటెడ్ చాలా ప్రశ్నలు అవును ఆ లేదా రెస్పెక్ట్ రిలేటెడ్ ఒక కారు నేను ఒక చిన్న ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక ఫ్రెండ్ హెల్మెట్ తీసుకొని వచ్చి నాది పైన కూర్చున్నాడు మంచి హెల్మెట్ ఇప్పుడు హెల్మెట్ తీసుకొని వస్తే మనం ఏమనుకుంటాం బైక్ బైక్ మీద పోతుండేమో పోయేటప్పుడు హెల్మెట్ తీసుకొని పోతున్నాడు బైక్ ఏదంటే బైక్ లేదని అన్నా నేను ఆశ్చర్యపోయింది నా జీవితంలో చూడలే అసలు బైక్ ఎందుకు లేదంటే ఇప్పుడే ఒక ఆఫీస్ కి మీటింగ్ కి పోయిన ఆ టేబుల్ మీద హెల్మెట్ పెడితే కొడుకు పరేషాన్ అయిపోయాడు మా దగ్గర అంటే నేను కూడా చేద్దాం అనుకున్న అది అంటే
(11:39) అట్లా ఉంటది ఇన్ఫ్లయెన్స్ అంటే మనం వేరే వాడికి నాకు బైక్ ఉందని చూపిస్తే వాడు నాకు రెస్పెక్ట్ అప్పిస్తాడు ఓకే వాడు చూడు వాడు వర్కవుట్ అయింది వాడికి ఇది ఫేక్ అరే కదా సో ఇప్పుడు వాడు చేసిన చేసినవాడు వాడు వాడిని వాడు జస్టిఫై చేసుకుంటున్నాడు. నేను తర్వాత అడిగిన ప్రశ్న వాడి దగ్గర జవాబు లేదు. నీ దగ్గర కార్ ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాం అంటే కీలు పెట్టాలి.
(12:05) అంటే హి ఇస్ ఆల్వేస్ ట్రయింగ్ టు బిల్డ్ హిస్ క్యారెక్టర్ ఇప్పుడు నేను అందులో ఉండాలనా ఇవేవి లేకపోతే అసలు నేను ఏమైపోతా ఓకే నా ప్రశ్న ఏందంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటే నీ మైండ్ కి ఏదో పని ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు నీకు ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం గురించి ఆలోచించే మనసు నీకు ఉంది. కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం గురించి ఆలోచించే మనసు ఉంది.
(12:27) ఇంకా పరువు ప్రతిష్ట ఉంటే ఆ పరువు ప్రతిష్ట గురించి ఆలోచించే ఒక మైండ్ ఉంది. తర్వాత నీకు అప్పులో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని గురించి ఆలోచి మైండ్ ఉంది. ఈ నాలుగు పందులు డ్రాప్ అయితే అసలు మైనస్ కి మైండ్ ఉందా లేదా ఇట్లా సరిగ్గా చూస్తే అసలు నో మైండ్ అని తెలిసింది అసలు ఐ హావ్ నో మైండ్ ఇప్పుడు నేనుతో మాట్లాడుతున్నా కానీ ఈ క్షణం ఇట్లా వస్తుంది మాట అంటే ఏ ఎజెండా లేదు ప్రాపగండా లేదు.
(12:55) ఆ ఇప్పుడు నాకు ఆ డీప్ రూటెడ్ అసోసియేషన్ దేనితో లేదు. అంటే థాట్ పరంగా ఎగజస్టెన్షియల్ గా నేను ఐ హావ్ ట్రమండస్ అసోసియేషన్ విత్ నేచర్ నాకు అవకాశం ఉంటే కొన్ని చెట్ల మధ్యన మట్టిలో హాయగా ఇంత గుడిసేసుకొని కూర్చోవాలిని ఉంది. దాని అర్థం ఎవరో చేశరని కాదు బాగుంటది రెండోది కట్ చేస్తే మంచి ఇల్లు ఉండాలి ఏసి కూడా ఉండాలి. అంటే ఇన్ కేస్ వర్షం పడితే అక్కడే తడుస్తూ ఉండమని కాదు.
(13:24) ఓకే అట్లా సో ఎప్పుడైతే మనిషి హర్ట్ అయితాడో మ్ ఆ హర్ట్ అయినప్పుడు రెండు రకాలుగా మనిషి తను ఒక చేస్ ఒక యాక్షన్ తీసుకుంటాడు. మ్ వాడు 10 మాటలు అంటే నేను 11 మాటలు అని వచ్చాను అనేది ఒక పద్ధతి. ఓకే అంటే ఇప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకోండి. విచారణ చేయడం రెండు. అసలు నేను ఎందుకు హర్ట్ అయ్యాను అంటే విషయం నా దగ్గరికి వస్తది.
(13:49) ఇప్పుడు నేను ఎందుకు హర్ట్ అయ్యాను అన్నప్పుడు వాడు పడిపోయాడు. అవును అందుకని అట్లా ప్రాబబ్లీ మొదలై ఉండొచ్చు. సో అది చాలా సంవత్సరాలు కొనసాగింది కాబట్టి ఎగజక్ట్ గా ఈ విషయానికి హర్ట్ అయ్యానని చెప్పడానికి లేదు. చాలా విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఇది ఎలాంటిది అంటే ఇన్వెస్టిగేషన్ లాగా దొంగ దొరికే వరకు వెతుకులాడానికి ఆ తప్పదు కదా ఐదేళ్లు ఉండది 10 ఏళడ్లు ఉండది.
(14:12) ఇప్పుడు కొందరు పొలిటిషియన్స్ ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత కన్విక్ట్ అయ్యారు. సో అట్లానే ఈ అన్వేషణ విచారణ ఏమిటి అసలు ఈ నేను అనేది ఏమిటి ఈ హర్ట్ అయింది ఎవరు లేదా సక్సెస్ అవ్వాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు ఎవరి దృష్టిలో సక్సెస్ నువ్వు ఎంత ట్రై చేసినా అంబానీ ముందు సక్సెస్ గానే కదా నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్న యాంటీలియా కంటే మామూలునే ఉంటది మైసూరు ప్యాలెస్ కంటే మామూలు ఉంటది.
(14:39) సో ఈ గొప్ప ఇల్లు కట్టుకొని ఎవరికి చూపించాలనుకుంటున్నావ్. తర్వాత ఆ చూసేవాళ్ళు ఎవరు వాళ్ళు నిరంతరం నీ లైఫ్ ని డిసైడ్ చేస్తున్నారు. అసలు ఎవరు నీ మనసులో లేకపోతే నువ్వు ఎట్లున్నా బానే ఉంటది అనే నిర్ణయానికి రావడానికి తొమ్మిది 10 ఏళ్ళి అంటే నువ్వు ఆల్రెడీ బాగున్నావు జస్ట్ ఎదురుగా ఉన్న వ్యక్తుల పడిపోతే ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని విఫల వేస్ట్ ప్రయత్నాలన్నీ ఫేక్ ప్రయత్నాలన్నీ పడిపోయి మొట్టమొదటిసారి నువ్వు సచ్చిదానంద స్వరూపంగా అట్లా ఉన్నావ్ అనేది తెలిసింది రూడిగా సో అద్భుతంగా వివరించారు గురువుగారు ఇంకొక ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను.
(15:18) సో మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో జాబ్ చేసి అంటే మన ఫ్యామిలీ బాధ్యతలనో లేకపోతే డబ్బు సంపాదించడమో ఇట్లాంటివి చేయాలనుకుంటారు. కానీ జాబ్ అనేది ఒక జైలు జాబ్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ దానిలో ఫ్రీడమ లేదు అని మీ మీ మాట విన్నాకే అసలు నేను అది నన్ను బాగా టచ్ చేసింది అంటే క్రితం వీడియోలో మీరు అడిగారు ఏదైనా పర్టిక్యులర్ గా టచ్ చేసిందా అని సో నేను ఇంటికి వెళ్లి కొద్దిగా ఆలోచించిన నిజంగానే ఫస్ట్ ఫస్ట్ లే మనం చూడం కదా నాకు అర్థం కాదు కదా సో ఏది అంటే ఈ పాయింట్ నాకు నచ్చింది.
(15:55) జాబ్ నుంచి అంటే నేను కూడా అట్లాంటి ఏంది అసలు జాబ్ అంటే ఎంతో సంపాదిస్తామ అనుకో కానీ జీవితం అంతా జాబ్ కోసమే అవుతుంది అసలు ఇంకా లైఫ్ లో ఎటు వెళ్ళడం లేదు ఒక నేచర్ చూడడానికి వెళ్ళడం అంతా జాబ్ బేస్ే అవుతుంది జాబ్ సెంట్రిక్ లైఫ్ అవుతుంది. ఇది కాదు కరెక్ట్ అనిపించింది ఆ టైం లోనే మీ వీడియో తారస పడింది ఒకటి మ్ సో మీరు మీరు ఆ దాన్ని అర్థం మీరు అర్థం చేసుకున్న తీరు అంటే నాకు జాబ్ అంటే ఒక జైల్ లాగా అనిపించింది నాకు కొంత డబ్బు కావాలి నేను సర్వైవ్ అవ్వడానికి అంతకోసం ఒక గంటో రెండు గంటలో పని చేస్తాను అనే కన్క్లూజన్ కి వచ్చిరు చూడు అవును అది ట్రెమండస్ అనిపించింది అసలు అద్భుతం
(16:36) అనిపించింది. అక్కడ కనెక్ట్ అయ్యాను మీకు ఫస్ట్ ఫస్ట్ ఆ విషయం మీద అది క్రిందటి దానిలో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో దీని గురించి ఇంకా మన వ్యూవర్స్ కి ఏమనా చెప్పదలుసుకుంటారా నాకు నాకు అర్థం రెండు మూడు మాటలు చెప్పి ముగిద్దాం అంటే ఇది ఉద్యోగం అన్నది మా అమ్మ చేసింది మా అన్న చేస్తుండు ఇప్పుడు సో ఐ యమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ జాబ్ ఆర్ జాబ్ గోయారు ఇది నా గొడవ ఇది.
(17:06) అసలు జాబ్ ఎందుకు అంటే తృప్తినియదు అంటే తృప్తి కోసం జాబ్ చేయొద్దుఅని తెలుసుకోండి. ఓకే జాబ్ ఎవరు చేసినా డబ్బు కోసమే చేస్తారు. ఇది తెలియడానికి చాలా ఏళ్లుు పట్టింది. మంచిగా ఫ్రీడమ్ ఉండే జాబ్ ఉందా లేకపోతే హ్యాపీనెస్ ఉంటదా లేకపోతే సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అసలు ఈ రెండు కలపకూడని పదాలు. నువ్వు కావాల్సింది మనీ శాలరీ సాటిస్ఫాక్షన్ ఉంటది.
(17:31) జాబ్ సాటిస్ఫాక్షన్ సో అందుకని ఇవన్నీ తెలియదు మనకు రెండోది మనతో చర్చించే వాళ్ళందరూ ఈదర్ మనలాంటి మనసు ఉన్నవాళ్ళు లేకపోతే మనకంటే తక్కువ మనసు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు మనకు కలవరు ఒక ఇంటలెక్చువల్ ఉంటాడు ఓ జ్ఞాని ఉంటాడు వాడు ఎప్పుడో దూరం ఉంటాడు. వాడు అప్రోచబుల్ గా ఉండడు. అందుకని కొన్ని టైం పడతది కొన్నిసార్లు ఇప్పుడు మనంత మనం తెలుసుకోవాలని టైం పడతది.
(17:56) అట్లా నాకు టైం పట్టడానికి కారణం నాతో నాలాంటివాడు నాకు దొరికింటే నా 10 15 సంవత్సరాల జర్నీ వన్ డేలో పూర్తయ ఉండేది. అంటే నాకు రైట్ ఆన్సర్ ఇవ్వలే నా కొడుకు అంతా అబద్ధ పాత్ర ఇప్పుడు ఉదాహరణకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సాలరీ సాటిస్ఫాక్షన్ అని నేను ఆ రోజు వినింటే నేను అంతసేపు ఆలోచించేవాడిని కాదు. ఇది ఇలా ఉండగా నాకు ఎగ్జిస్టెన్షియల్ గా నాకు ఒక విషయం తెలిసింది ఏందంటే అసలు అథారిటీ ఎక్కడ ఉంటదో అక్కడ తృప్తి ఉండదు అని తెలిసింది.
(18:28) ఇప్పుడు జాబ్ కి ఇవన్నీ వదిలేయంగా జాబ్ చేయకపోయినా చాలామంది అథారిటీ కింద ఉంటున్నారు. ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఆడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ చూస్తున్నాడు అనుకో ఈ పిల్లవాడు ఎప్పటికీ సరిగ్గా ఆడుకోలేదు. ఉమ్ నువ్వు స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నారు అని నీకు అనిపిస్తే నువ్వు స్నానం సరిగ్గా చేయలేదు స్టేజ్ మీద అందుకే కాళ్ళు ఉణకుతాయి వీళ్ళందరూ వింటున్నారు అని నీ మైండ్ అనుకుంటుంది.
(18:54) సో ఎవరో ఉన్నారు చూసేవాళ్ళు నాట్ ఓన్లీ చూసేవాళ్ళు వాళ్ళు నిన్ను నియంత్రించగలిగే శక్తి కలిగి ఉన్నారు ఏయ్ బొమ్మ అక్కడ పెట్టుకొని ముట్టుకోవద్దు అనగానే పెడుతున్నావ్ బికాజ్ హి ఇస్ కంట్రోలింగ్ యు ఎక్కడ కంట్రోలింగ్ నిన్ను వేరేవాడు చేస్తున్నాడో అక్కడ నువ్వు అస్సలు తృప్తిగా ఉండలేవు సో ఆధ్యాత్మిక అంటే నథింగ్ బట్ నీ మీద ఉన్న అన్ని అథారిటీస్ కి టాటా బాయ్ బై చెప్పాడు ఓకే ఇప్పుడు తల్లిదండ్రులని ఎందుకు వదిలేస్తాడు సన్యాసి అథారిటీ నుంచి పక్కకు రావడానికి కి ద్వేషం కాదు అవును వాడు ఎందుకు ఒక ఉద్యమం ఉద్యోగం చేయడు అంటే అథారిటీ ఎక్కడ ఏదో ఎక్కడెక్కడ అథారిటీ
(19:28) ఉందో వాడు పోయి అడవిలో ఒంటరిగా ఉంటాడు అథారిటీ లేదు అందుకని ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు నచ్చినప్పుడు తినొచ్చు నీకు నచ్చినప్పుడు యోగా చేయొచ్చు నీకు నచ్చినప్పుడు పడుకోవచ్చు. ఇప్పుడు వాడికి దాంతో పాటు రకరకాల సంస్కారాలు కావాలి. జస్ట్ అథారిటీని రిజెక్ట్ చేసి నేను ఇష్టం వచ్చినట్టు తాగుతా తింటా తిరుగుతా అది కరెక్ట్ అథారిటీ ఉండొద్దు మళ్ళ రెండోది సెల్ఫ్ గురించి అంటే ఆ ఎరుక ఉండాలి ఈ రెండు కలిస్తేనే మళ్ళ లైఫ్ ఉంది.
(19:55) ఆ జస్ట్ అథారిటీని రిజెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి కయాస్ కూడా వస్తది అనిశ్చిత వస్తది అంటే నన్ను చూసేవాళ్ళు ఎవడు లేడు కాబట్టి వాడు ప్రతిదాన్ని ముట్టుకోవచ్చు లేదా ఒక పొటెన్షియల్ రేపిస్ట్ గా మారొచ్చు లేకపోతే వాడు క్రైమ్స్ లోకి దిగొచ్చు లేదా వాడు లస్ట్ లోకి ఎంటర్ కావచ్చు ఎనీథింగ్ కెన్ హాపెన్ అందుకని ఎరుక ఉండాలి అథారిటీ ఉండకూడదు ఈ రెండిటి ఒక కలయకలో ఒక స్వీయ నిబద్ధత వస్తుంది.
(20:18) ఓకే ఇది చాలా అరుదైన విషయం ఇది మనిషి వేరేవాడు అంటే ఇట్లాంటి పర్సన్ నువ్వు యూనివర్సిటీలో తయారు చేయలేవు ఆ పర్సన్ సెల్ఫ్ గా వాడికి అర్థమయింది. ఓహో ఒక స్వయం నిబద్ధత ఉంది రెండోది నో అథారిటీ ఇప్పుడు దానికి ఇక్కడ చూసేవాడు ఎవడు లేడు నా మీద బాస్ ఎవడు లేడు అయినా నేను ఏ వస్తువు ముట్టుకోవట్లేదు. అంటే ఏ వస్తువు ముట్టుకోవాల్సిన అవసరం లేదుఅని తెలుసుకున్నాడు వాడు పైన ఎవ్వరూ లేరు కానీ చాలా పదార్థాలు ఉన్నాయి వాడు వెళ్లి ఒక క్యారెట్ కీర టమాటా తిని పడుకున్నాడు.
(20:48) తినదగ్గ ఆహారం ఇదే ఇన్ని పదార్థాలు నాకు అక్కర్లేదని తెలుసుకు అంటే స్వయ నిబద్ధత ఎవ్వరు లేరా అబ్బా ఏదో ఏది పడితే అది తిందాం అని వాడికి లేదు. ఒకవేళ తింటే ఎవరున్నా తింటాడు ఎవరు లేకపోయినా తింటాడు వాడు వాడి ఉద్దేశం వేరు సో ఇది ఒక రిమార్కబుల్ జర్నీకి ద్వారం ఓపెన్ చేస్తది. స్వీయ నిబద్ధత ఉండి అథారిటీ లేకపోతే అప్పుడు జీవితంలో ఒక మ్యాజిక్ స్టార్ట్ అయితది మ్యాజికల్ మూమెంట్స్ అప్పుడు ఫస్ట్ టైం యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తివి కాకుండా నువ్వు విశ్వానికి సంబంధించిన వ్యక్తివిగా ఆపరేట్ చేస్తావ అన్నమాట ఇప్పుడు ఆ పిట్
(21:22) ఎంతో కుక్ ఎంతో ఒక గ్రహం ఎంతో నీ అట్లా యుఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ అలాగని మరి ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది అది ఉంటది అథారిటీ వేరు కనెక్ట్ ఫ్రెండ్స్ వేరు ఫాదర్ డాటర్ వేరు ఫ్రెండ్స్ దగ్గర ఒకరి పట్ల ఒకరికి సెక్యూరిటీ ఒకరిని ఒకరు చూసుకుంటారు కానీ ఒకరిని ఒకరు నియంత్రించుకోరు. నియంత్రించిన ఫ్రెండ్స్ ఎట్లా అయితారు ఒక ఒపీనియన్ కి యక్సెప్టెన్స్ ఉంటుంది.
(21:46) అట్లా చెట్టు మీద నేను ఆధారపడి ఉన్నాను నా మీద చెట్టు నా మీద భూమి ఆధారపడితే భూమి మీద నేను ఆధారపడి ఉన్నాను. సో పిట్టలన్నీ చెట్ల మీద ఆధారపడితే చెట్లన్నీ పిట్టల మీద ఆధారపడతాయి. సో తెలియకుండా ఒక ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంది అంటే పరస్పర ఆధారితమైన ఒక ఫినామినా నడుస్తున్నది దీన్ని మనం బ్రేక్ చేయలేం. సో ఇప్పుడు మనకు మూడు పదాలు ఉంది డిపెండెన్సీ ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ మనిషి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు బేసికల్గా అది ఫేక్ ఐడెంటిటీ డిపెండెన్సీ అదిఒక బలహీనత ఇంటర్ డిపెండెన్సీ ఇస్ రియాలిటీ ఈ జీవితంలో ఇంటర్ డిపెండెన్సీ ఒక్కటే సత్యము మిగతా
(22:25) రెండు ఒకటి బలహీనత ఒకటి అబద్ధపు అబద్ధపాయ అందుకని అది అనుకోకుండా అట్లా కుదిరింది ప్రశాంత్ ఇప్పుడు ఇది కావాలి చేసేది కాదు ఎట్లా ఉంటదంటే చాలా వేగంగా నడిపే వాడికి లక్ష మంది చెప్పారంట మిలగ నడుపురా అని ఎప్పుడు చెప్పినా వినలే వాళ్ళ డాడీ చెప్పినా వాడికి అర్థం కాలే ఒరోజు ఘోరంగా పోయి చెట్టు గుద్దుకొని పడి అన్కన్స్ అయిపోయి కోమానికి వెళ్ళిపోయిండు.
(22:48) ఆ వాడు బయటికి లేచిన తర్వాత వాడు ఏనాడు విజయంగా నడపలే అంటే చెట్టు చెప్పింది వాడికి అట్లా ఒక్కొక్కసారి ఒక ఎంతమంది చెప్పింది అర్థం కానిది ఒక చిన్న మూమెంట్ చెప్తది అక్కడి నుంచి యు స్టార్ట్ సీయింగ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ లైట్ అప్పటివరకు ఎంతమంది చెప్పినా మారిలే వాడు చెట్టు గుద్దుకోగానే సంథింగ్ హి అండర్స్టుడ్ అట్లా మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది దులని కలిసిన ఏమ అర్థం కాదు.
(23:14) మన సడన్ గా ఒక్కొక్కసారి ఆ మూమెంట్ వస్తది. అండ్ చూసే దృష్టి మాట సో మొన్న వచ్చినప్పుడు ఒక వ్యక్తి పదే పదే చిన్నప్పటి నుంచి ఎంతో మంది ఎన్నో చెప్పింటారు మీకు గుర్తులేదు నాకేం గుర్తు లేవు అని చెప్పాను. అయినా అతనికి అర్థం కాలేదు అంటే వింటున్నారు అది గుర్తులేవు గుర్తులేవు గుర్తులేవు చివరికి అతనికి అర్థం కాన నేను ఏం చెప్పానంటే ఇది నాకు ఎట్లా గుర్తుండో నీకు గుర్తుండవు.
(23:42) నేను ఎప్పుడు వింటానో అప్పుడే నాకు వినబడతది. ఓకే మనకు వినే ప్రతి ఒక్కటి వింటున్నామ అని గ్యారెంటీ లేదు. నేను వినే మనసు ఏర్పడ్డ రోజు ఇప్పుడు ఉదాహరణకి హెల్త్ గురించి అందరూ చెప్పారు నేను ఎప్పుడు వినలేదు. కానీ ఒకరోజు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు ప్రతి మాట వింటున్నా నేను. నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నా వింటా ఉంటారు.
(24:05) ఆ క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదంట మా అంకుల్ కి తగ్గిందని ఎవడో చెప్పుకుంటున్నాడు. విన్న విన్నవా సో నువ్వు పక్కనే ఉండి చెప్పినా ఇప్పుడు చిన్న పిల్లవాడికి చెప్పు యోగాజీ విన్నాడు వింటలేడు వాడు సరే సో ఈ సిరీస్ కంటిన్యూ చెయ్ తప్పకుండా ఎప్పుడు వస్తున్నావో చెప్పిరా చెప్తున్నావు కానీ మనం టైం పెట్టుకుందాం ఓకే తప్పకుండా మీ విలువైన సమయాన్ని మాత్ర ఇది కూడా తీసేసేయ్ ఇది కూడా అద్దు నాచురాలిటీనే నాకు సమయం విలువైంది ఎవడు చెప్పిండు నేను చెప్పిందా నేను చెప్పింద నేను చెప్పని దాన్ని నువ్వు ఎందుకు ప్రూవ్ చేస్తున్నావ్ సమయం విలువైంది కాదు నీ ఉద్దేశం బాగుంది.
(24:43) రెండోది నాకే మామూలుగా రోజంతా మాట్లాడినట్టే జస్ట్ కెమెరా ఉండి మాట్లాడుతున్నా రెండోది నాకే ప్రాపగ లేదు ఫేకరీ లేదు. తర్వాత అంటే అనవసరమైన ప్రాపంచిక విషయాలు ఉదాహరణకి జస్ట్ కాల్ మీ రీసా ఇప్పుడు రెస్పెక్ట్ అంతే అది గురువు అంటే శిష్యుడు వస్తాడు ద్వైతం అది ద్వంద్వం ఉంది నువ్వు రీసా నేను ప్రశాంత అంతే అది అది యాక్చువల్ గురు శిష్య సంబంధం అనేది అబద్ధం అది ఎందుకు అబద్ధం అంటే గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో శిష్యుడు లేడు.
(25:13) శిష్యుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది గురువులు ఉన్నారు ఫిలాసఫర్స్ ఉన్నారు అట్లా అందుకని నీవు నన్ను గురువు అని పిలవచ్చు నేను నన్ను నేను గురువు అనుకోకూడదు. నిన్ను శిష్యుడు అసలు అనుకోకూడదు అనుకుంటే ద్వైతం వస్తుంది అన్నమాట అందుకని ఒకవేళ నువ్వు గురువు అని పిలిచినా నేను దాన్ని అస్సలు తీసుకో తీసుకోవట్లేదు అంటే అది ఊరికి ఎట్లా అట్లా నువ్వు అన్నావు అట్ట పడిపోయింది రియలైజేషన్ అంటే అసలు ఆ చిత్రంలో ఇరుక్కొనే వద్దు.
(25:36) ఆ అది ఇప్పుడు నేను కూడా కొందరిని గురువుగారిని పిలుస్తాను వాళ్ళు తీసుకోరు. అవును ఆ ఆడేదో బుద్ధి లేక అంటాడు వాడికి ఆనందమే అంటున్నాడు దాన్ని కాదనండానికి ఇప్పుడు నీకు అట్లా పిలిస్తే బాగుంది అనుకో యు షుడ్ కంటిన్యూ బట్ అది నేను అని అనుకోకూడదు. అది నేను అనుకోవడం అంటే గురువు శిష్యుడు ఉంటే గురువు ఉదాహరణకి ఒక పిల్లవాడిని జస్ట్ నువ్వు భర్త అనడానికి లేదు వాడిని భర్త అంటే ఎక్కడో భార్య ఉండే ఉండాలి.
(26:01) కదా అట్లా అట్లా కాకుండా జ్ఞాని అనొచ్చు అజ్ఞానికి సంబంధం లేదుఅది అజ్ఞానులు ఉన్నారు కాబట్టి రమణ మహర్షి జ్ఞాని కాలే ఎవడు ఉన్నా లేకున్నా అది ఉదాహరణకి అందం అంటే మిగతావి అందవిహీనంగా ఉన్నందు గులాపు అందంగా లేదు గులాపు ఏది ఉన్నా లేకున్నా అది అందంగానే ఉంది. అది బియాండ్ డ్యూయాలిటీ సరే మరి ఓకే తప్పకుండా మరో సిరీస్ లో మరికొన్ని కలుద్దాం ఇంకా సోది సింపుల్ విషయాలతో నువ్వు ఎంక్వయరీ చెయి సరైన ప్రశ్నలు తీసుకరా ఓకే నేను నిన్ను ప్రశ్నలు అడుగుతా ఓకే సో ఇది చేసేది మనం వీడియో ఎవరో చూస్తారంట మనల్ని మనం ఫర్దర్ గా పాలిష్ చేసుకోవడానికి ఇదో వేదిక అట్లా చూస్తే
(26:41) మస్తు ఉంది అసలు అట్లానే చూస్తాను అదే కంటిన్యూ చేద్దాం అలాగే ధన్యవాద
No comments:
Post a Comment