Saturday, July 18, 2026

 మానవునికి శాంతిని చేకూర్చడమే మతం యొక్క ప్రాథమిక లక్ష్యం. రాబోయే జన్మలో సంతోషంగా ఉండటం కోసం ఈ జన్మలో బాధపడటం వివేకం కాదు. ఇక్కడే, ఈ క్షణంలోనే సంతోషంగా ఉండాలి. ఏ మతం అయితే శాంతిని చేకూర్చగలదో, అదే మానవాళికి నిజమైన మతం.

~ స్వామి వివేకానంద
స్వామి వివేకానంద స్మృతులు, పుటలు 45-46.           *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment