భార్య మనసు ముక్కలు చేసే ఆ ఒక్క మాట! | Srinivas P | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=emQh4H8Nkm0
Transcript:
(00:11) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత రాతిపూలు వన్ సిరీస్ నుంచి మళ్ళీ కొత్త ఇన్సైట్స్ తో మీ ముందుకు వచ్చాం. అయితే ఈరోజు ఆర్టికల్ వచ్చేసి అది తప్ప వేరే మాట్లాడు ముందుగా మీకు రెండు పారాస్ చదివి వినిపిస్తాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు మీకు ఇన్సైట్స్ ఇస్తారు. ఓకేనా సార్ ఆ ఇంకొక నోట్ ఏంటంటే 28 జులై నుండి 20 డేస్ ప్రోగ్రాం ఓసిడి అండ్ యంజైటీ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది.
(00:48) ఇది 20 డేస్ నడుస్తుంది పబ్లిక్ డేస్ ని సాటర్డే సండే హాలిడేస్ మిగతా రోజులు నడుస్తుంది 7 టున ఇది మధ్యలో ఒక 8 కి 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకునే వాళ్ళు తొందరగా ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యబుల్ ప్రోగ్రాం్ కాబట్టి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అది తప్ప వేరే మాట్లాడు హటాత్తుగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని శైలజ తన స్నేహితురాలతో చెప్పడంతో ఆమె శైలజకు కౌన్సిలింగ్ ఇప్పించింది.
(01:24) శైలజ సురేష్ల పెళ్లయి 12 సంవత్సరాలు అయింది. భార్యా భర్తల మధ్య చెప్పుకోదగ్గ గొడవలుఏమీ లేవు కానీ శైలజకు ఎక్కడో తెలియని బాధ ఉద్వేగం జీవితం పట్ల చిరాకు కలుగుతున్నాయి. పెద్దగా ఇబ్బంది పెట్టని భర్త ఉన్నప్పటికీ నీకుఎందుకు బాధ నువ్వేదో సాధించలేనిది నీ భర్త నుండి ఆశిస్తున్నావు అనేది ఆమె స్నేహితురాలు వాదన. కౌన్సిలింగ్ లో అర్థమైన విషయం ఏంటంటే శైలజ ప్రతి విషయాన్ని లాజికల్ గా ఆలోచిస్తుంది.
(01:50) తన ఆలోచనా విధానం చాలా హేతుబద్ధంగా ఉంటుంది. తన తప్పులను అంగీకరించగల ధైర్యం సహనం తనకు ఉన్నాయి. అదే సమయంలో తన తప్పు లేకుండా ఎవరైనా నిందిస్తే ఆమె తీవ్రమైన భాగోద్వేగానికి గురవుతుంది. శైలజ భర్త సురేష్ మాత్రం జీవితాన్ని చాలా సులభంగా తీసుకునే మనస్వత్వం కలవాడు. ఏ విషయాన్నైనా అప్పటికప్పుడు వాదించి మరు నిమిషమే దానిని మర్చిపోగలడు.
(02:15) అయితే వీరిద్దరి వైవాహిక జీవితంలో అన్ని విషయాలు బాగున్నా ఒక చిన్న విషయం పట్ల భర్త ప్రవర్తన శైలజను తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టేసింది. హలో సార్ ముందుగా హలో అయితే ఈ రెండు పేరాలో ఫస్ట్ పేరా చూసుకున్నట్టయితే పాపం ఆవిడ స్నేహితురాలకి ఆమెలోనే తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కౌన్సిలింగ్ లో లోతుగా వెళ్తున్న కొద్దీ సమస్య వేరేదని అర్థం అవుతుంది.
(02:44) ఇలా చాలా కేసెస్ లో జరుగుతూ ఉంటదా సార్ ఎస్ యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పేరాగ్రాఫ్ లో మనకి ఆ సైలజ ఎవరైతే వైఫ్ ఉందో తనకి సూసైడల్ థాట్స్ అనేది వస్తున్నాయి అన్నమాట యక్చువల్లీ సో లాస్ట్ పేరాలో లాస్ట్ లైన్ లో తీసుకున్న కూడా డిప్రెషన్ లోకి నెట్టబడింది అని చెప్పి ఉంది సో డిప్రెషన్ కి కామన్ సింటమ్ కూడా సూసైడల్ థింకింగ్ అన్నమాట ఓకే ఓకే సో యూకే లో చేసిన వన్ ఆఫ్ ద స్టడీ ప్రకారం ఆ సూసైడ్స్ జరిగే ముందర మ్ 12 సార్లు వాళ్ళ హింట్ ఇస్తారు.
(03:18) ఓకే ఓకే అంటే హింట్ మీన్స్ నాకు జీవితం మీద పెద్దగా ఏమి జ్యాస లేదు లేకపోతే అదేం పెద్ద గొప్పది ఏమి అనిపించట్లేదు లేకోతే నేను వెళ్ళినాగ నేను ధైర్యంగా ఉండు ఇట్లాంటివి ఏవేవో సంథింగ్ ఇండైరెక్ట్ హింట్స్ అనేది ఇస్తుంటారు అన్నమాట యక్చువల్గా అంటే నార్మల్ కన్వర్సేషన్ కంటే వాళ్ళు లేనప్పుడు [గొంతు సవరించుకోవడం] చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి అనేటట్టు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆ అది అంటే 12 సార్లు హింట్ ఇవ్వడం అనేది ఒక రకమైన మంచి విషయం ఎందుకంటే అబ్సర్వ్ చేయగలిగితే మనం గేట్ కీపర్ లాగా వాళ్ళని ఎట్లా అయినా మనం కాపాడుకోవచ్చు.
(03:55) అంటే మన వల్ల కాదు కాబట్టి మనం కౌన్సిలింగ్ కి తీసుకురావచ్చు. సో చాలామంది అనుకునేది ఏంటంటే యాక్చువల్ గా ఆత్మహత్య పిరికి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఏమి తెలియదు లేకపోతే వాళ్ళక అంత ధైర్యం లేదు అనేసి కొంతమంది బలహీనులు మానసికంగా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ద పాయింట్ ఏంటంటే ఇక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక 10వ ఫ్లోర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక రూమ్లో ఒక హాలు ఒక కిచెన్ హాలు బెడ్రూమ్ ఉన్నాయి ఓకే సో అక్కడ ఫ్రంట్ మూసుకుపోయింది సడన్లీ ఒక ఫైర్ యక్సిడెంట్ అయింది అనుకోండి సో ఫైర్ ఫస్ట్ మొత్తం ఏదంట ఏదంటే ఫస్ట్ కిచెన్ ఉంది కిచెన్ లోపల మొత్తం
(04:37) మంటలు వచ్చేసినాయి ఆ మనిషి కిచెన్ లో ఉన్నాడు అప్పుడు ఎక్కడికి వెళ్తాడు పెడక్క వైపు ఆ మధ్య గదిలోక అది వెళ్తాడు సో అక్కడ కూడా మంటలు వచ్చినయి అప్పుడు ఇక హాల్ లో నుంచి బెడ్రూమ్ కి వెళ్ళిపోతాడు బెడ్రూమ్లో బెడ్రూమ్ లో కూడా మంటలు వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తాడు ఇంకా ఆటోమేటిక్ గా కిటికీలో నుంచి దూకేయాల్సిన పరిస్థితి దూకపోతే మంటలు కాల్చేస్తాయి దూకిన మనిషి చనిపోతాడు.
(05:01) సో ఇప్పుడు దోకటం ఒకటే ఆప్షన్ లాగా అయిపోతుంది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సూసైడ్స్ లో కూడా జరుగుతుంది. మనక ఏంటంటే ఫస్ట్ రూమ్ అనేది హెల్ప్ లెస్నెస్ సెకండ్ రూమ్ అనేది హోప్లెస్నెస్ థర్డ్ రూమ్ అనేది వర్త్ లెస్నెస్ ఓకే అంటే ఎవరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనేది ఫస్ట్ ది సెకండ్ ది నా పరిస్థితులు ఇంకేం మారవు ఇది హోప్లెస్ మూడోది ఏంటంటే నాకే విలువలు లేదు ఎందుకంటే నాకు ఎటువంటి గుర్తింపు లేదు నేను సాధించింది కూడా ఏమి లేదు అందరికీ అందరూ గుర్తింపిస్తారు కానీ లేదు నాకేమి శక్తి లేదు సామర్ధ్యం లేదు తెలివితేట లేవు ఐ యమ్ జస్ట్ లెస్ దన్ జీ
(05:39) అనేటటువంటి ఫీలింగ్ భూమికి బరువు అన్నట్టు భూమికి బారం నేను వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ అన్నమాట సో అలాంటి ఫీలింగ్స్ కి దగ్గరగా శైలజ వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మనకి కౌన్సిలింగ్ లో అంటే కౌన్సిలింగ్ కి ముందర అంటే నాకు ఇక్కడ ఇంకో విషయం ఏమ అర్థం అవుతుంది అంటే ఎమోషనల్ అవైలబిలిటీ అనేది ఈ ఫ్యామిలీలో ఈ హస్బెండ్ దగ్గర నుంచి లేదనే విషయం ఇక్కడ మనకి క్లియర్ గా అర్థం అవుతుంది.
(06:04) ఎమోషనల్ అవైలబిలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫిజికల్ గా ఒక మనిషి ఉన్నాడు అది ఫిజికల్ గా అవైలబిలిటీ అంటే మనిషి శారీరకంగా అక్కడ ఉన్నాడు దగ్గర ఉన్నాడు తోడున్నాడు. బట్ అది తోడు కాదు. ఉమ్ ఎమోషనల్ అవైలబిలిటీ అంటే ఏంటంటే తన యొక్క ఫీలింగ్స్ కానీ తన యొక్క ఎమోషన్స్ బాధలు కానీ తన భయాలు గాని తను స్వేచ్ఛగా చెప్పుకునేటటువంటి ఒక ధైర్యం కానీ ఒక కొండంత ఆదరణ లాంటిది గాని ఆ కంఫర్ట్ కానీ హస్బెండ్ దగ్గర ఈ అమ్మాయికి ఎటువంటిది చూడలేదు అందుకనే ఏం [గొంతు సవరించుకోవడం] చేసిందంటే తన స్నేహితురాలకి చెప్పింది అన్నమాట ఓకే తన స్నేహితురాలకి చెప్తే స్నేహితురాలు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కి ఇప్పించింది
(06:39) కౌన్సిలింగ్ కూడా యాక్చువల్లీ జరిగింది సో నాకు తెలిసి సూసైడల్ థింకింగ్ విషయంలో మాత్రం తను కొంచెం ఓకే అంటే సూసైడ్స్ ప్రివెన్షన్ గా ఉంది ఇప్పుడు అంటే ఆలోచనలు అయితే ప్రెజెంట్ ఓవర్కమ్ చేయగలిగింది. బట్ ఇక్కడ నోటబుల్ పాయింట్ ఏంటంటే 12 సంవత్సరాలు అయిపోయింది వివాహం అయ్యి అయినా కూడా ఎమోషనల్ అవైలబిలిటీ ఇద్దరికీ ఎమోషనల్ కనెక్షన్ బాండింగ్ అనేది ఇక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.
(07:05) సో ఎందుకు వస్తుంది అనేది మనం సెకండ్ పేరాగ్రాఫ్ లో కూడా చూసినప్పుడు ఇక్కడ షి ఇస్ వెరీ లాజికల్ అండ్ రేషనల్ థింకింగ్ అనేది మనకి చూసాం ఇక్కడ ఓకే తప్పుఉంటే గనుక తను ఒప్పుకుంటుంది బట్ తప్పు లేకపోతే ఎవరైనా నిందిస్తే మాత్రం తను ఒప్పుకోదు యాక్చువల్ గా ఇది ఆమె యొక్క పర్సనాలిటీ కొంత చెప్పారు. సో ఇక్కడ లాజికల్ మైండ్ ఎమోషనల్ మైండ్ అండ్ వైస్ మైండ్ అని ఉంటాయి అంటే మైండ్ లో మూడు రకాలుగా ఏమ ఉండవు బట్ థాట్స్ నేను చెప్పేది పని చేసే విధానం లేకపోతే స్థితి ఆ అంతే ఆలోచనలు ఓకే సో ఎమోషనల్ మైండ్ ఉన్నప్పుడు ఏంటంటే మనిషి కంగారుపడిపోతాడు అడవడి పడిపోతాడు ఏదో ఒక నిర్ణయం
(07:49) తీసేసుకోవాలంటాడు ఎక్కడి నుంచయనా వెళ్ళిపోతాడు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఏదైనా చేసేద్దాం అని అనుకుంటాడు అంటే ఏమి థాట్స్ ఉండవు ఇంకా ఎమోషన్ే ఉంటుంది అక్కడ ఓకే రెండోది లాజికల్ మైండ్ అంటే ఏంటంటే కొంచెం ఆలోచిస్తాడు బట్ అక్కడ ఎమోషన్ అసలు ఉండదు. సో జీరో ఎమోషన్ తోటి మనిషి బతకలేడు మ్ జీరో లాజిక్ తోటి మనిషి బతకలేడు.
(08:13) సో ఎమోషనల్ మైండ్ ఉన్నంత మాత్రాన కరెక్ట్ గా ముందుకు వెళ్ళలేడు ఎందుకంటే లాజిక్ మిస్ అవుతుంది. ఓన్లీ లాజిక్ మైండ్ ఉన్నా కూడా లీడ్ చేయలేడు లైఫ్ ని ఎందుకంటే ఎమోషన్ మిస్ అవుతుంది. సో బోత్ మైండ్స్ అనేది మనకి అంటే బోత్ లెవెల్ ఎమోషన్ అండ్ లాజిక్ ఎక్కడెక్కడ ఉపయోగించాలని తెలుసుకోవడమే వైస్ మైండ్ మనకి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనము భర్తని తీసుకుంటే గనుక నేను నీకు భార్యతోటి ఏం చెప్తాడంటే నేను నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను ఏస ఏసి ఫెసిలిటీ ఇచ్చాను లేకపోతే పిల్లలకు స్కూల్ కి ఫీజులు కడుతున్నాను లేకపోతే తిండి పెడుతున్నాను లేకపోతే మీకు కావాల్సిన
(08:49) వెహికల్స్ ఉన్నాయి ఎక్కడికి ఎక్కడికైనా వెళ్లొచ్చు ఎక్కడికి ఎక్కడికైనా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఇంకేంటి నా నుంచి మీ ఎక్స్పెక్టేషన్ అని అడుగుతాడు మరి ఏముంటుంది ఎక్స్పెక్టేషన్ ఎమోషనల్లీ తన కనెక్షన్ ఒకటి ఉంటది కదా అది లేదు ఓన్లీ స్కూల్ బట్టలు లేకపోతే స్కూల్ ఫీజులు లేకపోతే స్కూల్కి సంబంధించిన ఇది లేకపోతే భార్యకి సంబంధించినటువంటి చీరలు లేకపోతే అలమరాలు లేకపోతే ఒక మంచి విల్ల ఆ ఎవ్రీథింగ్ టీవీ వాషింగ్ మిషన్ ఏసి ఆ లేకపోతే బ్యాంక్ బాలెన్స్ 2 క్రోర్స్ లేకపోతే ఎంతో డిపాజిట్ ఇది కాదు కదా పాయింట్ మ్ తనకి కష్టం వచ్చినప్పుడు తనకి భయం
(09:29) వేసినప్పుడు తనకు బాధపడినప్పుడు తనతో పాటు ఉండటం అనేది ఇంపార్టెంట్ మ్ ఓకే సో ఇది లేకపోతే మాత్రం ఇక్కడ ఏంటంటే ఆ కనెక్షన్ మిస్ అవుతుంది ఆ లవ్ అండ్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. ఓకే మనము ఫర్ ఎగజాంపుల్ చాలా ఫేమస్ డైరెక్టర్ టైటానిక్ గాని లేకపోతే అవతార్ గాని ఇటువంటి సినిమాలు రూపొందించిన జేమ్స్ కెమెరన్ గనుక తీసుకుంటే ఆయన జీవితంలో ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
(09:56) మ్ ఓకే సో 2000 సంవత్సరంలో ఐదో పెళ్లి అన్నమాట. ఇప్పటిదాకా అది నాకు తెలిసి కలిసే ఉంది. ఆ ముందర నలుగురు భార్యలు కూడా జేమ్స్ క్యమరన్ మీద ఒకే ఆరోపణ చేశారు అదేంటంటే అసలు టైం స్పెండ్ చేయడు ఇంట్లో అది ఒకటే పాయింట్ అంటే ఇంకా చాలా చేశారు బట్ కామన్ పాయింట్ కామన్ నలుగురు చేసిన ఒక కామన్ పాయింట్ ఇదన్నమాట ఏంటంటే అసలు ఇంట్లో ఉండడు ఎప్పుడు డైరెక్షన్ డైరెక్షన్ డైరెక్షన్ అని చెప్పి తిరుగుతా ఉంటాడు.
(10:23) ఆ టైటానిక్ కోసం ఒక ఐదు 10 సంవత్సరాలు మళ్ళీ దీని కోసం ఒక ఐదు 10 సంవత్సరాలు అవతార కోసం అట్లా చేస్తా ఉంటాడు. వాడికి అంత ప్ాషన్ ఉన్నప్పుడు మాతోటి ఎందుకు పెళ్లి చేసుకోవడం అన్నట్టుగా అంటే వాళ్ళ ఆ మాట అలాగే నేను జనరల్ వివరించడానికి అట్లా చెప్తున్నా ఓకే సో దిస్ ఇస్ ద పాయింట్ సో బాండింగ్ కావాలంటే క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి వాళ్ళ అభిరుచులు తెలుసుకోవాలి వాళ్ళకి దగ్గర ఉండాలి వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి.
(10:47) సో ఇక్కడ ఇది మిస్ అవుతుంది ఎమోషన్ అవైలబిలిటీ ఇద్దరికీ లేదనే పాయింట్ ఇక్కడ క్లియర్ గా అర్థంవుతుంది. రెండోది ఏంటంటే శైలజ విషయంలో కూడా అసలు నా దగ్గర ఏ తప్పు లేదు అనుకునే భావన కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే తను తప్పు లేకుండా తను ఎవరిని నిందిస్తే సహించదు అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఒకవేళ తనకి తప్పుఅని తెలియకపోతే వేరే వాళ్ళకి తప్పు అని తెలిస్తే ఓకే సో కాబట్టి అప్పుడు తీవ్రమైన భావోద్వేగాల మధ్యలో కూడా తను ఉంది.
(11:12) ఓకే సో ఇంతవరకు ఏంటంటే మనకి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక ఇంకో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సురేష్ గురించి ఒకటి రాశారు ఇక్కడ జీవితాన్ని చాలా సులభంగా తీసుకొని మనస్తత్వం కలవాడు అని చెప్పి రాశరుఅన్నమాట సెకండ్ పేరాగ్రాఫ్ లో మనం ఏ విషయాన్నయనా ఆయన అప్పటికప్పుడు వాదించి మరసటి టైంలో మర్చిపోతాడు లేంటే లైట్ ఆటిట్యూడ్ ఉంటుంది లైట్ లైట్ తీసుకుంటాడు సో ఎందుకు లైట్ తీసుకుంటారు కొంతమంది యాక్చువల్లీ బికాజ్ ద పాయింట్ ఏంటంటే ఒత్తిడి ఎక్కువ పడకూడదని అనుకుంటారు వాళ్ళు ఓకే అందుకని లైట్ తీసుకుంటారు.
(11:48) సో ఈయన ఒత్తిడి పడకూడదని ఈయన లైట్ తీసుకుంటాడు ఎమోషన్స్ కి అతీతంగా నేను బతుకుతాను అని చెప్పేసి ఈయన లైట్ తీసుకుంటాడు సింపుల్ తీసుకుంటారు. బట్ అవతల వ్యక్తికి అది ఇంపార్టెంట్ పాయింట్ ఏమోగా మ్ అవతల వ్యక్తికి ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఈయన లైట్ గా తీసుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యన విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తాయి.
(12:06) సో ఏ ఆర్గ్యుమెంట్ అయినా కూడా ఎలా ఉండాలంటే ఆ తర్వాత పేరాగ్రాఫ్ లో మీకు ఆర్గ్యుమెంట్స్ గురించి ఉంది. నేను చదువుతాను సార్ మిగతా రెండు పారాగ్రాఫ్లు ఏ ఇద్దరి మధ్యయినా విషయాల పట్ల విభిన్న అభిప్రాయాలు ఉండడం సహజం అలాగే భార్యా భర్తల మధ్య కూడా చాలా విషయాల్లో అభిప్రాయాలు కలవవు. ఒకరి పని చేసే విధానం వేరొకరికి నచ్చకపోవచ్చు.
(12:28) అటువంటి సందర్భాలలో ఇద్దరు వాదులాడుకోవటం సహజం. ఏదో ఒక పాయింట్ దగ్గర ఇద్దరి అభిప్రాయాలు ఒకటఅవ్వటంతో ఆ వాదన ముగిసే అవకాశం ఉంది. కానీ శైలజ సురేష్ల విషయంలో ఎప్పుడైతే సురేష్ వాదన కరెక్ట్ అవుతుందో అప్పుడు సురేష్ ఆ చర్చను కొనసాగిస్తాడు. అలా కాకుండా శైలజా తన వాదనను బలంగా వినిపించగలుగుతున్నప్పుడు వెంటనే సురేష్ ఆ చర్చను ఆపేస్తాడు.
(12:52) అది తప్ప వేరే మాట్లాడు అని అంటాడు. ఓకే సో ఇక్కడ మనకి చూస్తే గనుక సురేష్ ఎప్పుడైతే నా వైపు ఉందో వాదన అంతా ఇంక నేను నెగ్గుతాను అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఫుల్గా కంటిన్యూ చేసి శైలజాని చూసావా నేను ఎంత బాగా వాదిచ్చాను అని చెప్పి అంటాడు నేను ఎంత కరెక్టో ఆ నేను ఎంత కరెక్టో నా పద్ధతి ఎంత కరెక్టో నా వాళ్ళు ఎంత కరెక్టో నా నైజం ఎంత కరెక్టో అనేసి మ్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
(13:21) కానీ సురేష్ వాదనలో బలహీనమైంది దొరికిపోయాడు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే టాపిక్ డైవర్షన్ టాపిక్ ఇది ఇదివద్దు ఇది ఇప్పుడు ఇప్పుడు ఆపేద్దాం ఇంకా ఈ చర్చని ఇంక మనం నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పేసి లైట్ గా తీసుకుంటాడు. అక్కడ అది ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఎప్పుడైనా రిలేషన్స్ నిలబడాలంటే విన్ విన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ మ్ ఓకే విన్ విన్ అంటే నేను నెగ్గాలి ఎదుటివాడు నెగ్గాలి కానీ ఇక్కడ సురేష్ ఆటిట్యూడ్ ఎలా ఉంటుందంటే విన్ లూస్ లాగా ఉంది.
(13:59) అంటే ఏంటంటే నేను నెగ్గాలి వాడు ఓడిపోవాలి. హమ్ ఈ వాదనలో ఎట్టైనా సరే నేను ఈమె మీద గెలిచి నేను విజయకేతన గయాలి ఆమె ఓడిపోవాలి. ఆమె ఓడిపోతే ఏమవుతుంది అంటే నా ఇగో నా ఇగో సాటిస్ఫై అవుతది. నేను గ్రేట్ గా ఫీల్ అవుతా నేను గ్రేట్ గా ఫీల్ అవుతా అది ఓకే కానీ మరి ఆమె నెగ్గే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏమవ్వాలి యాక్సెప్ట్ చేయాలి కదా కానీ అక్కడ ఏమవుతున్నాడు అంటే నేను ఓడిపోయే పరిస్థితి లేదు నేను అసలు ఎట్టి పరిస్థితిలో నేను మొగడిని నేను ఎట్లా ఓడిపోతా నా వల్ల కాదు ఆమె ఆడదు ఆమె ఎట్లా నిగుతుంది నా మీద అనేటటువంటి ఫీలింగ్ లోకి ఆ ఇగోలోకి
(14:34) వెళ్తున్నాడు సురేష్ మేల్ డామినేటింగ్ ఆ మేల్ డామినేటింగ్ మెంటాలిటీలోకి వెళ్తున్నాడు. వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నేను ఏం చెప్తున్నాను అంటే చర్చ ఇస్ డిఫరెంట్ వాదన ఇస్ డిఫరెంట్ చర్చ అంటే పాయింట్ మీద ఎంతైనా డిస్కస్ చేస్తాం ప్రాబ్లం్ మీద ఎంతైనా డిస్కస్ చేస్తాం కానీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే నువ్వు కరెక్టా నేను కరెక్టా అనే స్థాయిలోకి వచ్చేసింది.
(14:56) అప్పుడు నువ్వు కరెక్టా నేను కరెక్టా అంటే నేనే గెలవాలి నేనే గెలవాలి అనుకుంటే రిలేషన్షిప్ ఓడిపోతుంది. ఉమ్ ఏ రిలేషన్షిప్ అయినా రిలేషన్షిప్ గెలవాలంటే మనం కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఓకే నీ పాయింట్ నీ పాయింట్ నా పాయింట్ నా పాయింట్ మధ్యస్తంగా ఒక డిసిషన్ కి రావాలంటారు.
(15:20) ఉమ్ ఎదుటి వాళ్ళకి కూడా మానసిక అవసరాలు ఉంటాయి కదా యాక్చువల్ గా మనకే మానసిక అవసరం ఉంటుంది మన ఎమోషనల్ నీడే తీరాలి మన వైపు నుంచి ఆల్వేస్ కరెక్ట్ అవ్వాలి అనేటటువంటి స్టెప్ ఆన్ ఆటిట్యూడ్ ఉంటే రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది యాక్చువల్ గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న జేమ్స్ కామరూన్ విషయంలో కూడా తను ఫిఫ్త్ మ్యారేజ్ అప్పుడు తను రియలైజ్ అయ్యే ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు అదేంటంటే నేను ప్రేమని థాట్స్ రూపంలో కలిగిఉన్నాను ఇప్పటిదాకా బట్ అంటే ఆలోచనలో ప్రేమించాను భార్యని బట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రేమించాలనే విషయం నాకు ఇప్పుడు ఐదో పెళ్లి విషయంలో అర్థమైింది
(15:59) అని అన్నాడు. అంటే దట్ మీన్స్ ఏంటంటే ప్రేమ అనేది కేవలం ఆలోచనలతోటే ఉండదు కొన్నిసార్లు రిలేషన్స్ లో తగ్గించడం కాస్త ఆ ఏమంటారంటే కాంప్రమైజ్ అవ్వడం సర్దుబాటు చేయడం ఎఫర్ట్స్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం. అయితే ఇక్కడ ఏంటంటే సురేష్ కొంచెం జోక్ గా తీసుకోవడం తను సీరియస్లీ తను గెలవాలనేటటువంటి పంతంలోకి ఈయనే తెలియకుండా నెట్టేస్తున్నాడు.
(16:27) ఇక్కడ సో అదిఒకటి గమనించాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతాను సార్ పెళ్లైన కొత్తలో శైలజ చాలాసార్లు తన తప్పు లేకపోయినా భర్త కోసం ఆ చర్చను అక్కడితో ఆపేసింది. కానీ రోజులు గడుస్తున్న సురేష్ అదే స్ట్రాటజీ కొనసాగించడంతో శైలజ అసహనానికి గురవ్వసాగింది. అతను వద్దన్న ఆ చర్చను కొనసాగించాలని శైనజ ప్రయత్నించడం ఆమె చేసే ఆ ప్రయత్నాన్ని సురేష్ తప్పుబట్టి శైలజ మీద ఎమోషనల్ గా విజయం సాధించడం పరపాటిగా మారింది.
(16:56) ఇటువంటి పరిస్థితి శైలజను తీవ్రమైన మనస్తాపానికి గురి చేయసాగింది. ఇది ఆమెలో తీవ్ర అసహనాన్ని జీవితం పట్ల అనాసక్తిని కలిగించితే ఓకే చాలా చిన్న విషయాలే మనకి చాలా పెద్ద విషయాలుగా మారుతాయి. అవును చాలా చిన్న సమస్య మనకి ఏంటంటే డివోర్స్ దాకా తీసుకెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ. ఈ సురేష్ శైలజ విషయంలో మనకి ఇన్సైట్ ఫుల్ పాయింట్ ఏంటంటే ఐ ఓపెనింగ్ పాయింట్ ఏంటంటే ఈయన చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లోనే ఈయన ఎట్టి పరిస్థితిలో ఆమెను తొక్కేయాలని క్రష్ చేసేయాలని చూస్తున్నాడు.
(17:32) దీని వల్ల ఆమెకి ఎక్కడిదాకా వెళ్ళిపోయింది అంటే ఇంత చిన్నదే కదా అనుకున్నాడు కానీ అది ఎక్కడిదాకా వెళ్ళిపోయింది అంటే అసలు ఆమె చచ్చిపోవాలి అని డిప్రెషన్ లోకి సూసైడల్ థింకింగ్ లోకి కూడా వెళ్ళిపోయేటట్టు చేసింది. అది ఇక్కడ మనం చెప్పాలనుకుంటున్న విషయం చాలామంది చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పేసేసి వాళ్ళని ఎప్పుడు ఆర్గ్యుమెంట్ లో గెలిచేటట్టు చేసేయటం నేనే గెలవాలి గెలవాలి అనేటట్టు చేసేయడం వల్ల ఆమె మానసిక హెల్త్ మెంటల్ హెల్త్ ఎంత డిస్టర్బ్ అయిందో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సో నాకు తెలిసి కర్ణాటకలో ఐ థింక్ ఒక కోర్ట్ కేస్ కూడా మ్ ఒక టూత్ పేస్ట్ మధ్యలో నుంచి నొక్కాడని
(18:12) చెప్పి విడాకులకి అప్లై చేశారు. ఓకే కోర్టు న్యాయమూర్తి షాక్ అయ్యాడు. ఇదేంటి టూత్ పేస్ట్ నొక్కటం విషయంలో కూడా మీకు విడాకులు ఇవ్వాలా అని చెప్పేసి అంటే ఆమె ఏమంటుందంటే మా ఆయన లాస్ట్ నుంచి నొక్కండి అని చెప్తే మధ్యలో నుంచి టూత్ పేస్ట్ నొక్కుతున్నాడు దాని వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని విడాకలు ఇప్పించండి ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కదా అంటే ఆయనకి చిన్న విషయం కానీ వాళ్ళద్దరికీ పెద్ద విషయం ఆయన ఏమంటున్నాడుఅంటే నాకు కూడా విడాకులు ఇప్పించండి నేను మధ్యలో నుంచే వద్దుకుంటాను అని చెప్పి ఆయన అంటున్నాడు.
(18:43) సారీ బట్ ఇట్స్ సీరియస్ మేటర్ వాళ్ళద్దరికి సీరియస్ మేటర్ే అప్పుడు న్యాయమూర్తి ఇద్దరికి రెండు టూత్ పేస్ట్లు ఇచ్చి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రెస్ చేసుకోండి దీనికి పెద్ద విషయం అని చెప్పేసేసి ఆయన చెప్పుకొచ్చాడు. సో ద పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్ మనకి వెరీ సింపుల్ కానీ వాళ్ళద్దరు పొద్దున్న లేవంగానే టూత్ పేస్ట్ వత్తడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇదే వాదించుకుంటూ వాదించుకుంటూ వాదించుకుంటూ నైట్ పడుకునేదాకా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ టూత్ పేస్ట్ ఉంటుంది యాక్చువల్ గా ఇక దీని బదులు నన్ను పళ్ళు తోముకోవడం మానేయడం బెటర్ ఏమ అనే పరిస్థితికి వచ్చారు లాస్ట్
(19:13) కి అంటే ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్ చాలా చిన్న విషయం కానీ ఏంటంటే వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఆలోచించి చూడండి టూత్ పేస్ట్ ఏముందండి చెప్పండి ఆయన చెప్పినట్టు రెండు రెండు టూత్ పేస్ట్లు సెపరేట్ గా కొనుకోవచ్చు కదా వాళ్ళకి కూడా తెలుసు కదా ఎందుకు కొనుక్కోలేను నేను నెగ్గాలి అక్కడ చూసారా పంతానికి పోయి బేషజాలకి పోయి ఇగోకి పోయి ఎందుకు అది ఓకే సో ఇక్కడ కూడా ఏంటంటే అరే ఆ అమ్మాయి అన్ని సార్లు ఓడిపోతున్నప్పుడు ఇట్స్ ఓకే ఆ ఈ విషయంలో నువ్వు చాలా కరెక్టే వాదించావ అని ఒక్క మాట అంటే అయిపోయేదానికి దాన్ని పట్టుకొని పట్టుకొని పట్టుకొని లాగి లాగి లాగి
(19:49) లాస్ట్ కి యాక్చువల్ గా భార్యకున్న ఒక సహజ లక్షణం భార్యక అంటే అదే ఆడవాళ్ళకు ఆ ఫీమేల్స్ కి ఉన్న ఒక సహజ లక్షణం ఏంటంటే మాట్లాడటం ఉమ్ మాట్లాడటం ఎక్స్ప్రెస్ చేయటం దీన్నే గొంతు నొక్కితే ఇంకా అమ్మాయి జీవితం ఏమవుతుంది నాకు ఇది చెప్తుంటే నాకు ఏంటంటే ఒక చిన్న స్టోరీ వర్త వస్తుంది దీనికి చాలా యప్ గా చూడు. ఒకతనికి ఒక కోడి దొరికింది యాక్చువల్ గా అంటే నాటుకోడి ఓకే అంటే కోడి మాట్లాడుతుందా లేదా అనేది కాదు స్టోరీ దానికి ఏం చేసాడంటే ఆయన రేపు నిన్ను బతకనివ్వాలంటే నువ్వు ఉదయం లేవంగానే కుక్క రుక్కో అని కుయకుండా నువ్వు ఆగాలి అప్పుడు నేను
(20:27) నిన్ను బతకనిస్తా అన్నాడు సో అది లేచింది అది కూసే ముందర మరి వీడు చంపేస్తాడు కదా కుక్క అని అరేస్తే చంపేస్తాడు అందుకనే ఏం చేస్తాడంటే అది అరవకుండా ఆపుకొని మెడని జస్ట్ అట్లా ముందరిక అండి సెకండ్ ఏం రూల్ పెట్టాడంటే నువ్వు కొక్కురకు అనకుండా ఉన్నావు కాబట్టి నేను నిన్ను చంపలేదు కానీ మెడ ముందరకి కూడా రాకుండా ఉంటే గనుక నిన్ను చంపను అన్నాడు.
(20:49) ఈసారి మెడ కూడా ముందరికి జరపకుండా భుజాన్ని ఇట్లా అంది. నువ్వు అన్నీ బాగనే చేస్తున్నావ్ మెడ కూడా ముందరికి రావట్లేదు కుక్కరు అంటలేదు కానీ భుజం కదుపుతున్నావ్ ఇట్లా భుజాన్ని కూడా కదపకుండా ఉంటే నేను బ్రతికిస్తా అన్నాడు. అప్పుడు నాలుగో రోజు అది తల కొట్టుకొని ఫస్ట్ డేనే నన్ను చంపుంటే బాగుండేదిరా నా సహజ లక్షణమే మొరగటం అటువంటి మొరగటాన్నే నువ్వు లేపేసి నా జీవితాన్ని బతికి ఉంచడం వల్ల ఏంటి లాభం నాకు అంది అలా ఒక భార్యకి పొద్దో గొప్పో మాట్లాడేటటువంటి అవకాశం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి అవకాశం ఇస్తేనే కాస్తనా ఆమె ఉనికి కొంచెం ఉంటది. అంతేగాన
(21:28) ఊరికే విపరీతంగా ఎప్పుడు పడితే అప్పుడు గొంతు నొక్కి ఎప్పుడు పడితే అప్పుడు ఆ లైట్లే అని చెప్పేసేసి వెళ్ళిపోతే చూడండి ఇప్పుడు పరిస్థితి మనకి చాలా నవ్వు తెప్పిస్తుంది. జీవితంలో ఆమె జీవితంలో ఆమె ఎంత వేదన పడుతుంది ఎంత బాధపడుతుంది ఎంత ఎమోషనల్ డిటాచ్మెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనేది దయచేసి ఆ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఆ జూక్ గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక్కొక్కసారి ఎమోషనల్ నీడ్స్ చాలా అవసరం ఉంటాయి.
(22:00) హమ్ తను బాధపడుతూ ఉంటుంది. తనకు ఉండేటటువంటి స్త్రీ సంబంధిత సమస్యలు ఉంటాయి. తనకు ఉండేటటువంటి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. తనకు ఉండేటటువంటి కొన్ని ఒంటరితనం సంబంధించినవి ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో ఆ మనము ఏంటంటే యస్ ఏ జెంట్ గా భర్తగా కొంచెం దగ్గరకి తీసుకొని కాస్త భుజం తట్టి కొంచెం ధైర్యం చెప్పి ఇట్స్ ఓకే ఐయమ నేను నీతోటి ఉంటాను నేను ఎప్పటికీ ఉంటాను నువ్వు డోంట్ ఫీల్ ఏమంటారంటే అలోన్ గా ఫీల్ కాకు వి ఆర్ వన్ అని చెప్పేసి తను అప్పుడప్పుడు తను అప్రిసియేషన్ చేస్తే అప్రిసియేషన్ ఇస్ ద బ్యూటిఫుల్ ఇంగ్రిడియంట్ అన్నమాట ఓకే ఉప్పు లేకపోతే ఎట్ల అయితే కూరలు రుచి రావు
(22:41) అట్లా అప్రిసియేషన్ అనేది కూడా ఉండాలి. సో అట్ దట్ సేమ్ టైం సరదాగా ఆమెని నగ్గాలి. యాక్చువల్ గా నేను పెళ్లయిన కొత్తలో నా మిస్సెస్ తోటి నా వైఫ్ తోటి చెస్ ఆడేవాడిని చెస్ ఓడిపోతే నేను చెస్ బోర్డ్ ని ఇట్లా కొట్టేవాడిని యాక్చువల్ గా అంత ఎమోషన్ ఉండేది ఎందుకంటే ఆడదాని చేతిలో ఓడిపోవడం ఏంటి అనేటటువంటి ఫీలింగ్ నాకు ఉండేది.
(22:59) అంటే అది నా చైల్డ్ హుడ్ నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి అట్లా రావచ్చు. మ్ ఇప్పుడు మన ఈ మధ్యన చెస్ పోటీలు పోటీలు అంటే తను నేను పెట్టుకున్నప్పుడు రెండు సార్లు ఓడిపోయా మా పిల్లలు డాడీ నువ్వు ఓడిపోయావు డాడీ ఓడిపోయాడు అంటే హ్యాపీగా ఓడిపోయిన రా దాని ఏముంది అని నేను లోపల కూడా ఫీల్ కాలే ఓకే సో ఏముంది దాంట్లో ఏం లేదండి దాంట్లో ఏంటంటే జీవితాన్ని గెలవాలి సంబంధాన్ని గెలవాలి మ్ ఏముంది భార్యకి అప్పుడప్పుడు తిట్టే హక్కు ఉంటుంది అప్పుడప్పుడు సరిదిద్దే హక్కు ఉంటుంది తనది అనుకున్నప్పుడు చెప్తు తుంది దానికి దానికి ఓడిపోవటం విన్ అవ్వటం అసలు
(23:35) విన్ విన్ కూడా కరెక్ట్ కాదేమో నా దృష్టిలో అంటే ఏంటంటే విజయం సాధించడం ఏముంది లేకపోతే ఓడిపోవడం ఇదేమనా భారత్ పాకిస్తాన్ యుద్ధమా కాదు కదా సంబంధాన్ని గెలవాలి ఇద్దరు కలిసి అనేది ఇక్కడ ఉన్న పాయింటు సో తన గొంతు నొక్కేస్తే తను ఎంత చిన్న విషయానికి ఎంత దాకా వెళ్ళింది అనేది సో ప్రతి సంసారంలో ప్రతి ఫ్యామిలీలో తెలుసుకోవడం అనేది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
(23:59) ఐ థింక్ ఈ ఆర్టికల్ అనేది చాలా మంది జీవితాలకి కనెక్టెడ్ అవుతుందని నేను ఫీల్ అవుతూ దీన్ని కంక్లూడ్ చేద్దాం సార్ అయితే ఇక్కడ చెప్పినట్లు ఏ రిలేషన్షిప్ లో అయినా వ్యక్తులు విన్ విన్ కావాలని ప్రయత్నించకుండా ప్రాబ్లం ని గనుక సపరేట్ చేసి వాళ్ళద్దరూ సాల్వ్ చేసినట్లయితే రిలేషన్ ఉండబడుతుంది అలాగే ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది.
(24:22) జనరల్ గా ఆడవాళ్ళకి ఆ ఎక్కువ కంపారిటివ్లీ మగవాళ్ళతో సొసైటీ ఎక్స్పోజర్ అనేది చిన్నప్పటి నుంచి తక్కువ ఉంటుంది. వాళ్ళకు ఉన్న బయాలజికల్ ఫాక్టర్స్ కావచ్చు లేకపోతే సొసైటీ ఫాక్టర్స్ కావచ్చు అలాంటప్పుడు తన ఇంట్లో ఉన్న తను జీవితం పంచుకుంటున్న భర్తే తన మాటకి విలువ ఇవ్వట్లేదు వినట్లేదు అన్నప్పుడు తను చాలా సఫకేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది.
(24:45) ఎవరు ఇంకా నాకు ఎవరున్నారు అటు తల్లిదండ్రులు ఎప్పుడూ వెళ్ళిపోవాల్సిన వాళ్లే పిల్లలు ఎప్పుడు తనను వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్లే తనకు ఉన్నది ఒక భర్తే కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలు కానీ కనీసం ఒక్కసారైనా వినట్లేదు తను లైట్ గా తీసుకుంటున్నాడు అంటే నేను నా మాటకు విలువ లేదా నేను కరెక్ట్ గా మాట్లాడట్లేదా అనే సెల్ఫ్ డౌట్స్ అనేవి మొదలవుతుంటాయి ఇది మెల్లమెల్లగా ఎక్కువ అయితే డిప్రెషన్ లోకి దారితీస్తుంది అట్టనుంచి సూసైడల్ థాట్స్ కూడా ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది.
(25:12) ఇక్కడ శైలజ అనే ఆమె తన స్నేహితురాలతో పంచుకుంది కానీ చాలా మంది పంచుకోలేని స్థితిలో అగాధ్యాయం చేసుకుంటారు. సో నోటీస్ చేయండి మీ పార్ట్నర్స్ ఎలా ఉంటున్నారు మీ పార్ట్నర్స్ అని కాదు మీ పిల్లలు ఎనీ రిలేషన్షిప్ ఈ నోటీస్ చేసి ఇలాంటి సింటమ్స్ ఉంటాయి అయితే ఫస్ట్ తిట్టకుండా కోపడకుండా వాళ్ళని కూర్చోబెట్టి ఏం జరిగింది అని వినండి.
(25:35) ఆ తర్వాత వాళ్ళ ఎక్కడ వాళ్ళు చాలా చాలా సిల్లీ థింగ్స్ కూడా మీకు అనిపించొచ్చు ఇంత చిన్నదానికే ఓ మాట అంటే ఇంత ఫీల్ అవుతున్నారు అని అనిపించొచ్చు కానీ వాళ్ళకి అది పెద్దది. మనకు కూడా వాళ్ళకి ఆ చిన్నది అనిపించింది మనకు కూడా పెద్దది అనిపించొచ్చు. సో ఇలా ఉంటాయి కాబట్టి వీటిని ఆ మన మైండ్ లో ఉంచుకొని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మానసిక సమస్యలు అనేవి అధిగమించచ్చు.
(26:02) థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment