Saturday, July 18, 2026

భర్తలూ... ఒక్కసారి ఈ వీడియో వినండి చాలు Dear Husbands... Just Listen to This Video Once

భర్తలూ... ఒక్కసారి ఈ వీడియో వినండి చాలు Dear Husbands... Just Listen to This Video Once

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IFAWyOYXdrk



Transcript:
(00:01) చాలామంది స్త్రీలు రకరకాలైన మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న స్త్రీలయతే అంటే మన భారతదేశానికి దూరంగా ఉంటారు కదా చెప్పుకోలేని బాధ అండి ఎందుకంటే చెప్పుకోవడానికి ఎవరు ఉండరు ప్రత్యేకంగా సో ఈ నేపథ్యంలో నాకు ఫోన్ కాల్ వచ్చిందండి ఒ మాతృశక్తి నాతో మాట్లాడింది. ఆమె సమస్యని చెప్పుకుంది. నేను దాదాపు గంట 20 నిమిషాలు పైగా విన్నానండి వెంటనే నేను సొల్యూషన్ గురించి కూడాను ఆలోచించాను ఏదో ఇచ్చాను కానీ చివర్లో నాకే
(00:48) అసంతృప్తిగా అనిపించి అమ్మ కొంచెం టైం తీసుకుంటాను తీసుకొని మంచి వీడియో చేస్తాను నీ వివరాలు ఏవి ఉండవు అని అన్నానండి అంటే మంచిది సార్ అని చెప్పింది తర్వాత మా సంభాషణ కూడా ముగిసింది అనుకోండి ఈ విషయాలు కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఇది ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణ కాబట్టి నేను అలా నేరుగా మాట్లాడేస్తే బాగుండదండి.
(01:23) కాబట్టి సమస్య యొక్క గంభీరతను దృష్టిలో పెట్టుకొని నేను పొద్దున్న నుంచి ఇదే పని మీద ఉన్నానండి స్క్రిప్ట్ రాసుకున్నాను. సో మీ ముందు చదివేస్తానండి కొంచెం తడబడొచ్చు అయినా సరే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. హాయిగా వినండి సో చదివేస్తానండి దేశం గాని దేశంలో ఉంటున్న ఓ మహా తల్లి నా వీడియోలు చూసి ఫోన్ చేసిందండి సార్ మారుతి కిరణ్ గారండి అవునమ్మ ఓ 20 సెకండ్లు నిశశబ్దం తర్వాత కంఠం వణకుతూ చాలా సంతోషంగా ఉంది సార్ [నవ్వు] అందండి
(02:10) మంచిదమ్మ అన్నాను మీతో నేను కాసేపు మాట్లాడాలి సార్ అందండి సరేనమ్మా పర్వాలేదు మాట్లాడండి అని అన్నా నేను అన్న కూడా ఇందాక నేను చెప్పాను కదండీ దాదాపు ఒక గంట 20 నిమిషాలు మాట్లాడండి ండి అయితే ఆమె ఏం చెప్పింది అనేది అంటే ఆమె వ్యధ ఆంతర్యం నేను చెప్తాను మీకు నేను రాసుకున్నాను కదా ఈమెకి 50 ఏళ్ళు భర్తకి 55 ఏళ్ళు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట ఈనేమో గృహిణి ఇద్దరు పిల్లలు చెప్పానుగా ఇంతకుముందే దేశం లేని దేశం
(02:56) అండి ఎప్పుడు పని పని అంటూ ఈ భర్త [గొంతు సవరించుకోవడం] ఈ మహాతల్లిని పట్టించుకోడు ఉంటే సిస్టం మీద లేకపోతే టీవీ చూస్తూనో మొబైల్ చూస్తూనో గడిపేస్తూ ఉంటాడు. పట్టుమని రోజుకి ఐదు నిమిషాలు కూడా ఈమెతో మాట్లాడడు. ఈమె ఏదన్నా మాట్లాడదామని ప్రయత్నం చేసినా చిరాగ పడతాడు. అసహనాన్ని ప్రతిష్టిస్తాడు. ఒంటరిగా అనిపిస్తుందండి మీరు కనీసం మాట్లాడకపోతే ఎలాగా అని చెబుదామని ఈమెకు ఉంటుంది కానీ ఈయన వినిపించుకోడు పట్టించుకోడు వీకెండ్స్ వస్తే ఎక్కడికి వెళ్ళడు ఈమెను
(03:43) పిల్లల్ని కూడాను బయటకి తీసుకోడు సినిమాకి వెళ్దాంండి అంటే మీరు వెళ్ళండి అంతసేపు నేను కూర్చోలేను హాల్లో కావాలంటే దింపుతాను మళ్ళీ తీసుకొస్తాను అంటాడు. ఈ భార్య ఏం చేయమంటారు వంట అంటే ఏదో ఒకటి చెయి విసిగించమాక అని ఏదో పొడి పొడిగా అంటాడు. ఏం తోచగా టీవీ చూస్తున్నప్పుడు ఈ భార్య పక్కన వచ్చి కూర్చుంటే ఏమి మాట్లాడడు.
(04:17) [గొంతు సవరించుకోవడం] టైం కి అన్నీ అమరుస్తున్న మెచ్చుకోవడం ఉండదు. చాలాసేపు విన్న తర్వాత నేను అడిగానండి ఆమెని అమ్మ బాగానే ఉంది కానీ మీ వారిలో ప్లస్ పాయింట్స్ ఏమి లేవ అని ఈమె కొన్ని చెప్పిందండి అంటే ఈమెలో కూడాను నిజాయితి ఉంది. కుటుంబం కోసం కష్టపడుతున్నాను అన్న భావనంతో ఉంటాడు సార్ చిరాగు పడతాడు తప్ప పెద్ద గొడవలు ఏమి చేయడు. డబ్బు విషయంలో పిసినారి మటుకు కాడు బయట నుంచి ఇంటి అవసరాల కోసం ఏం తీసుకొచ్చినా కాదన్నాడు నేను జాబ్ చేస్తాను అంటే ఓకే చెయి అని అంటాడు తప్ప అభ్యంతరం పెట్టడు నేను కూడాను రెండు మూడు జాబ్స్ కూడా చేశాను సార్
(05:05) ప్రత్యేకంగా జాబ్ ఎలా ఉంది అని కూడాను అడగనండి అని చెప్పిందండి నేను సెల్ఫ్ సెంటర్డ్ అనుకుంటా కదమ్మా అన్నాను అంటే అవును సార్ అందండి అమ్మ ఎప్పుడన్నా చీరలు గాని పిల్లలకి బట్టలు గాని కొంటే ఇంత ఖరీదా అని అంటాడా అని అడిగారు అదే సార్ చూపెడితే చూస్తాడు కానీ కనీసం ముట్టుకోడు అంతే ఇద్దరి మధ్య స్థాయికి నుంచి ఏమన్నా గొడవలు జరిగాయా అమ్మా ఈ మధ్యలో అని అడిగితే జరిగాయి సార్ రెండుసార్లు నాలుగు రోజులు ఇద్దరం నిశిద్ధంగా ఉన్నాము తర్వాత నేనే మామూలుగా పలకరించాను అందండి
(05:51) అదేంటమ్మా సారీ కూడా చెప్పలేదా అని అడిగితే అసలు ఆలోచన ఏమ ఉండదు సార్ ఆయనకి అని ఒక్క నిమిషం పాటఅండి ఆమె ప్రాక్టికల్ గా బరస్ట్ అయిపోయిందండి అంటే వెయిట్ చేసింది అన్నమాట తట్టుకోలేక ఆమె బాధపడుతుంటే నాకు ఒక అనుమానం వచ్చి అడిగానండి అదేంటి ంటే అమ్మ ఎప్పుడనా కొట్టాడా నిన్ను అని అదేం లేదు సార్ అదేం లేదు అసలు ఆ పరిస్థితి నేనే రానివ్వలేదు అని అందండి పోనీ ఎప్పుడనా నలుగురిలో కించపరిచాడా అని అడిగితే ఆ అవకాశాలు తక్కువ సార్ కానీ ఒక్కసారి మటుకు నా ఫ్రెండ్స్ ని నేను లంచ్ కి పిలిచాను వాళ్ళు వచ్చినప్పుడు నేను
(06:37) వాళ్ళతో గలగలా మాట్లాడుతూ ఉంటే ఏంటి పనికి రానివన్నీ మాట్లాడతావు అనేసి చిరాగ్గా వెళ్ళిపోయాడు సార్ అందండి మరి ఎవరన్నా నీ ఫ్రెండ్స్ కాలనీ వాళ్ళు వస్తే అభ్యంతరం పెడతాడా అని అడిగితే అదేం లేదు సార్ అన్ని నేనే అరేంజ్ చేసి పెడతాను ఆయనకి మధ్య మధ్యలో వెళ్లి చూస్తూ ఉంటాను. ప్రాబ్లం ఏమీ లేదండి అందండి ఈ మహాతల్లి అతని మనస్తత్వం నాకు అర్థమయింది కాబట్టి నేను ఏమన్నాను అంటే అమ్మ నాకు 70 ఏళ్ళు ప్రస్తుతం నీకంటే 20 22 ఏళ్ళు పెద్దవాడిని ఇది అడగొచ్చా అడగకూడదో కానీ అడిగేస్తాను ఏమ అనుకోవద్దు అని నేను అన్నానండి ముందస్తుగా
(07:23) అయితే ఆమె ఆశ్చర్యంగా ఒక మాట అంది అదేంటంటే సార్ మీరు ఏమ అడుగుతారో ఊహించగలను ఆయన అలిసిపోయి పడుకోవడమే కాదు రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటాడండి ఏదో దగ్గరగా ఉంటున్నామే కానీ దూరంగానే జీవిస్తున్నాం సార్ అని ఉందండి ఒక నిరాసక్తతో సో నాకు కావలసింది అన్నింది కాబట్టి నేను కూడాను ఆ ప్రస్తుతాన్ని పొడిగించలేదు. అమ్మ 45 50 తర్వాత మామూలుగా స్త్రీలకి మెనోఫాస్ ఫేస్ అంటూ ఒకటి ఉంటుంది హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఉంటుంది.
(08:03) మరి మీకు ఏమనా డౌట్ వచ్చిందా మీ ఆరోగ్యం మీద డాక్టర్ కి చూపించుకున్నారా అని అడిగానండి అడిగితే ఆమె ఏమందంటే ఇక్కడ నా ఫ్రెండ్ ఉందండి ఆమె డాక్టర్ గైనకాలజిస్ట్ పర్సనల్ గా నేను డిస్కస్ చేశాను అన్ని విషయాలు లక్షణాన్ని బట్టి నేను మెనోపాజ్ లో ఉన్నాను అని చెప్పింది సార్ అందండి మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఎలా చెప్పాలి అని కూడాను ఒక పక్క ఆలోచిస్తున్నాను ఏదో ఒక విధంగా సఫిషియంట్ గా గ్యాప్ తీసుకోవాలి కాబట్టి నేను అమ్మాయితో ఏమన్నానఅంటే అమ్మ అసలు నీ బాల్యము చదువు ఎలా జరిగింది అని అడిగితే ఆమె ఇలా చెప్పిందండి
(08:47) నలుగురిలో చిన్నదాన్ని సార్ హాయిగా బాధ్యతలుఏమి లేకుండా పెరిగాను చదువులో ఎప్పుడూ ఫస్ట్ే నేను ఫిజికల్ గా మంచి హైట్ స్ట్రాంగ్ గా ఉండేదాన్ని ఎప్పటికి కూడాను అలాగే ఉన్నాను టెన్త్ క్లాస్ లోనే కాదు ఇంటర్ లోనే కాదు ఇంజనీరింగ్ లో కూడాను నేను స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి.
(09:15) సైకిలింగ్ నా హాబీ సార్ ఇంటర్లో నా పెద్దన్నయ్య 18000 పెట్టి స్పోర్ట్స్ సైకిల్ కూడాను కొనిచ్చాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు సరదాగా సైకిల్ తొక్కుతూనే ఉంటాను సార్ అందండి. ఇంకా ఏముందంటే ఇప్పటికీ నా నడక కూడాను వేగంగా ఉంటుంది సార్. నా పిల్లలే అంటూ ఉంటారు ఇప్పటికి ఏంటి మని అంత ఫాస్ట్ గా నడుస్తావు అని అలా చెబుతూ ఆమె కొంచెం అండి మొదటిసారిగా కొంచం నవ్వింది అన్నమాట పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటే అంటే అది స్త్రీ సహజ స్వభావం కదా ఇంకా చాలా చెప్పిందండి కానీ ఇవన్నీ ప్రస్తుతం మన సబ్జెక్ట్ కి అనవసరం కనుక నేను కూడాను వాటి ప్రస్తావన నేను పట్టుకు రావట్లేదు.
(09:57) నేను చివరిగా ఒక మాట అన్నానండి అంటే ఒక మాట అంటే కొన్ని విషయాలు చెప్పాను ఏంటంటే నెంబర్ వన్ అమ్మ సెల్ఫ్ సెంటర్డ్ క్యారెక్టర్ ఉన్న నీ హస్బెండ్ లో కొన్ని మాట్లాడకూడని విషయాలు ఉంటాయి కాబట్టి నేను మీ హస్బెండ్ తో మాట్లాడను మాట్లాడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది నెంబర్ టూ సృష్టిపరంగా స్త్రీ పురుషుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడాను బేధాలు తేడాలు ఉంటాయమ్మా నీ భర్త వీటికి అతీతుడైన కాడు అని చెప్పానండి మూడో పాయింట్ ఏంటంటే స్త్రీ ఏదన్నా చెబుదామని ప్రయత్నిస్తే
(10:43) అర్థమయింది అనుకొని మధ్యలోనే అడ్డుకొని ఓ సొల్యూషన్ పడేస్తారు మావాళ్ళందరూ మీరేమంటారంటే మీ సొల్యూషన్ వద్దు ఏమి వద్దు నాకు మీరు వినరని తెలిసి కూడా నేనే షార్ట్ గా ప్రిపేర్ అయ్యాను ఎన్నో రిహర్సల్స్ అవి చేసుకున్నాను కనీసం ఈ రెండు నిమిషాలన్నా వినకపోతే ఎట్లా అని మీరు బాధపడుతూ ఉంటారమ్మా ఈ పురుష ప్రబుద్ధులకి ఇదేమి బొరకెక్కదు అన్నానండి నీకు రెజల్యూషన్ పడేస్తున్నాను కదా ఇంకా అసంతృప్తిగా ఉంటావ ఏమిటి అంటారు పైగా అని చెప్పాను అయితే ఇంకో పాయింట్ ఏం చెప్పానంటే నాలుగో పాయింట్ గా అన్ని వదులుకొని అందరినీ
(11:28) వదులుకొని వారసత్వాన్ని కూడా ఇచ్చిన నా భార్య మాటను ఓపికగా విందామని ఏ మగవాడు అనుకోడమ్మా నువ్వు ఇది ముందు అర్థం చేసుకోవాలి అని అన్నాడండి వెంటనే ఆమె మరి ఎట్లా సార్ ఇలాగే కంటిన్యూ అయిపోవాల నేను అనలేదండి పాపం నిర్వేదంగా ఎందుకంటే కొన్ని సర్దుకోమనే చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను కదా వెంటనే ఆమె ఈ మాట అనేసింది అన్నమాట మీరు గమనించారుగా ఆమె కంగారు గారు ఎలా ఉందో సో నేను వెంటనే ఏమన్నాను అంటేనండి అమ్మ దీనికి అద్భుతమైన మంత్రం ఉంది నేరుగా చెబితే అపార్థం చేసుకునే మహానుభావులకు ఇది పనికొస్తుంది కాకపోతే నువ్వు కొంచెం ఓపికగా డిప్లమేటిక్ గా వ్యవహరించాలి
(12:12) అన్నానండి ఎక్కడో ఆశ తలుకుమన్నట్టుగా ఉంది సార్ నీ రవాజ ఏమి అవ చేస్తాను అందంట మెలమెగా నా మీద నమ్మకం పెరుగుతున్నది సరే ఒక పని చేయమ్మ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా మాట్లాడిన తర్వాత ఈ సుదీర్ఘమైన కాల్ లాగా ఉంది కదా దాన్ని మటుకు డిలీట్ చేయాలి అన్నానండి ఆమె ఏమందంటే మా వారికి అసలు నా మొబైల్ చూసేంత తీరి కూడా ఉండదు ఆయన ప్రపంచమే వేరు సార్ అన్నండి నీ ఇష్టం అమ్మా అంటూ చివరగా ఒక మాట చెప్పానండి అదేంటంటే అమ్మ నాకున్న అనుభవంతో పరిజ్ఞానంతో నేను ఒక వీడియో చేస్తాను అది నీ భర్త భర్త లాంటి వాళ్ళకి పనికొచ్చే ఓ జనరల్ వీడియో ఆ వీడియోలో కొన్ని
(12:59) వాస్తవాలు ఉంటాయి కొన్ని ఉదాహరణలు ఉంటాయి ముక్కుసూటిగా ప్రశ్నించడం కూడా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయమ్మా అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు. నేను కూడాను కొంచెం తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే నీలాంటి మనోవేదనను అనుభవిస్తున్న మాతృశక్తులకి ఈ నా వీడియో ఓర్పుగా ఉండాలమ్మ. ఉదార్పుగా ఉండాలి ఆత్మస్థర్యాన్ని ఇవ్వాలి ఒక్క వారం రోజులు ఆగమ్మ అని నేను ఒక విధంగా అభ్యర్థి ఇచ్చాడండి ఎందుకంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నా మీద అభిమానంతో ఫోన్ చేసినందుకు అయితే నా కంటల్లో నిజాయితిని గమనించి ఆమె కూడాను సరే అందండి వెంటనే ఆమెకి ఏం చేశనంటే నేను కూడాను ఒక అసైన్మెంట్
(13:41) ఇచ్చాను. అదేంటంటే ఈ వీడియోని నేను పబ్లిక్ చేసిన తర్వాత నువ్వు ఇటు సబ్స్క్రైబ్ చేశవు కాబట్టి నీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది కదా అప్పుడు నువ్వు నీకు బాగా దగ్గరగా ఉన్న బంధువుల ద్వారా గానీ శ్రోభిలాషుల ద్వారా కానీ మిత్రుల ద్వారా గానీ మీ ఆయన వినేట్టుగా ఈ వీడియోని ఏర్పాటు చెయ్ అది వరకు నీ బాధ్యత అని నేను చెప్పానండి నేను బాధ్యతతో చేస్తున్నాను కాబట్టి మీ ఆయనతో మీ ఆయనలో తప్పకుండా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను నువ్వు కంగారు పడక్కర్లేదు అని అన్నానండి భరోసా ఇస్తున్నట్టుగా అది కూడా నువ్వు సంతృప్తిగా సరేనంది అంతటితో మా సంభాషణ
(14:21) పూర్తయింది. ఇంకా నాకు టెన్షన్ మొదలయింది. నాకు టెన్షన్ మొదలైింది అన్నమాట [నవ్వు] ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఆమెకి ఎలా మనోధైర్యాన్ని ఇవ్వాలి అని ఇంకా నేను అదే పనిగా నేను ఇంటర్నెట్ మీద కూర్చున్నానండి. నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా చిన్న లైబ్రరీలో అవి కూడా తిరగేశనండి ఎందుకంటే ఈ బాధపడుతున్న ఈ మహిళా మూర్తికి కాదు నేను ఇచ్చేది ఎంతో మంది మాతృశక్తులకు ఉపయోగపడుతుంది అన్న ఒక భావన నాలో ఉందండి అందుకని నేను కూడా కొంచెం కష్టపడ్డాను చెప్పానుగా ఇదిగో ఇలా నేను నోట్లో రాసుకున్నానమ్మ అయితే ఒక్క [గొంతు సవరించుకోవడం] నిమిషం అండి
(15:06) ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ ఇక్కడండి నేను ఏం రాసుకున్నాను అంటే మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఒకళ్ళంటే ఒకళ్ళకు పడని భార్యా భర్తలు ఒకసారి స్వామీజీ దగ్గరికి వచ్చి వాళ్ళ నోరు వెళ్ళపోసుకున్నారు. వాళ్ళద్దరిని విన్న తర్వాత ఆ స్వామీజీ వాళ్ళద్దరికీ విడివిడిగా ఇలా సలహా చెప్పారు. ముందు భర్తకి ఆ స్వామికి ఏమన్నారంటే నువ్వు భార్యని ఎక్కువగా ప్రేమించు తక్కువగా అర్థం చేసుకో అహానికి పోవద్దు కనీసం నిజాయితీగా నన్న నటించు లేకపోతే నీ
(15:55) బాధ ఎక్కువ అవుతూనే ఉంటుంది. అని చెప్పాడండి తర్వాత భర్తను పంపించి భార్యని పిలిచాడు. భార్యను పిలిచి భార్యకి ఇలాగా చెప్పాడు అమ్మ నువ్వు భర్తను తక్కువగా ప్రేమించు ఎక్కువగా అర్థం చేసుకో దీన్ని ఒక ప్రాజెక్ట్ లా చేపట్టు క్రమంగా నీ ఆయన నీకు అర్థమవుతాడు ఆయన బలాలు బలహీనతలు అర్థమవుతాయి అప్పుడు నువ్వు మనశశాంతిని పొందుతావు అని నేను చెప్పానండి మీ అందరికీ కూడాను మొదట ఇది వినంగానే చాలా విచిత్రంగా కనిపిస్తుందండి ండి కానీ లోపలికి వెళితే జీవిత సత్యం కూడాను కనిపిస్తుందన్నమాట నేను కొంచెం వివరణ ఇస్తానండి ఈ స్వామీజీ భర్తకి ఏం చెప్పాడు
(16:41) భార్యను ఎక్కువగా ప్రేమించు తక్కువగా అర్థం చేసుకో చాలామంది భర్తలు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే భార్యను ఒక సమస్యగా చూస్తారు అని చెప్తాడండి అయితే ఎందుకు సమస్యగా చూస్తారంటే వీళ్ళు వీళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా ఎందుకు మాట్లాడింది ఇలా ఎందుకు ఏడుస్తున్నది ఈ మాట మాటకి ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెబుతుంది అని ఆలోచిస్తూ విశ్లేషించే ప్రయత్నంలో ఉంటారు మగవాళ్ళు వాళ్ళకి మటుకు అది నిజాయితీతో కూడిన ప్రయత్నంగానే అనిపిస్తుంది.
(17:16) కానీ భార్యకు ఆ సమయంలో విశ్లేషణ అవసరం కాదు ఆమెకు కావలసింది అనుబంధం ఎందుకంటే బంధం ఎట్లాగో ఉంది కానీ ఆ బంధానికి గౌరవం లేదు ఒక చిన్న మాట చాలు నువ్వు చాలా కష్టపడుతున్నావ్ బాబోయ్ అని ఒక నిజాయితీతో కూడిన చిన్న స్పర్శ అది ఇచ్చే భరోసా అంతా ఇంత కాదు అలాగే ఒక్క ఐదు నిమిషాలు సంభాషణ రోజుకి కి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నండి అసలు పురుషుడు అన్నమాడు ముందు ఆమె చెప్పింది వినడం ఇవి చేసే అద్భుతాలు అంతా ఇంత కాబి ఇవి భార్య మనసులో కొన్ని సంవత్సరాలు
(18:02) ప్రేమను నింపుతాయి. సామాజిక భద్రతను కూడాను కలిగిస్తాయి. ఇక్కడ స్త్రీకి కావలసింది లాజిక్ కాదండి. ఎందుకంటే లాజిక్ ఎల్లవేళలా పని చేయదు. ఎందుకంటే ఆమెకు కావలసింది నిజాయితితో కూడిన స్పర్శతో కూడిన ఆప్యాయితం ఎందుకు స్వామీజీ తక్కువ అర్థం చేసుకో అన్నాడు ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే స్త్రీ మనసు సముద్రం లాంటిది ప్రతి అలకు కారణాన్ని లాజిక్ ని వెతికితే పురుషుడు ఆమెను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
(18:39) ఎందుకంటే నిజాయితీ లేని లాజిక్ అహంతో సమానం ఈ అహం కేవలం కుటుంబాన్నే కాదండి దేశాన్ని కూడాను బ్రస్ట్ పట్టిస్తుంది. ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తుంది. మానవాళిని ముప్పతి పరువు పెడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అమెరికా చేస్తున్నది అదే ఇక్కడ ఇంకొక విషయం అండి నేను రాసుకున్నది ఏంటంటే స్త్రీ కొన్నిసార్లు అలసటతో మాట్లాడుతుంది కొన్నిసార్లు హార్మోన్ల ప్రభావంతో మాట్లాడుతుంది కొన్నిసార్లు కేవలం తన బాధని బయట పెట్టడానికే మాట్లాడుతుంది.
(19:15) నాకు గుర్తింపు కరువైతున్నది అన్న వ్యధతో మాట్లాడుతుంది. అలాగే సామాజిక భద్రత దూరమైపోతున్నది ఒంటరిగాన్ని అయిపోతున్నాను అన్న భయంతో కూడాను మాట్లాడుతుందండి. ఇది సృష్టిపరంగా వచ్చిన స్త్రీ యొక్క సహజ లక్షణం ఎందుకంటే ఆమె ఎంతో మంది సంరక్షకుల నుంచి ప్రేమానురాగాల నుంచి ఒంటరిగా ఒక మగవాడిని నమ్మి వైవాహిక జీవితంలో ప్రవేశించింది. అప్పుడు భర్త చేయాల్సింది ఒకటే దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించడం కాదు నువ్వు చెప్పు నేను వింటాను అన్న భరోసాని ఇవ్వాలి.
(19:57) అక్కడే భార్య సగం బాధ కరిగిపోతుంది. హృదయం తేలిక పడుతుంది. క్లారిటీతో మాట్లాడుతుంది. అయినా ఒక పక్క భయం కూడా ఉంటుందండి ఏ మూవలన మాట్లాడనివ్వకుండా మధ్యలో ఎప్పుడు చిరాకు పడతాడో నా భర్త అని ఈ సున్నితమైన విషయాన్ని పురుషుడు జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు అతని యెడల ఆమెకి ఆటోమేటిక్ గా గౌరవం పెరుగుతుంది. ఈ గౌరవం నాలుగు రకాలైన అద్భుతాలను చేస్తుందండి.
(20:33) ఒకటి ఆమె తన పనితనాన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో మెరుగుపరుచుకుంటుంది. రెండు భర్తకి ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ అతని అభిరుచులని మెరుగుపరుస్తుంది. మూడు ఇంతకంటే ముఖ్యంగా పిల్లలకి మంచి తల్లిగా ఉండగలుగుతుందండి. అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే నేను రాసుకున్నది అప్పుడప్పుడు అడగకుండానే భర్తకు ఇష్టమైన వంటకాలను సిద్ధం చేస్తుంది.
(20:58) ఐదవది ఈ ఆహారమే మనసుల్ని తయారు చేయడమే కాదు మనసుల్ని కూడాను కలుపుతుంది. ఇక్కడే స్పర్శ పరాకాష్టకు చేరుకుంటుంది. ఇకపోతే స్వామీజీ భర్తకు చెప్పిన రెండో విషయం అండి సారీ భార్యకు చెప్పిన రెండో విషయం అదేంటంటే అమ్మ భర్తని తక్కువగా ప్రేమించు ఎక్కువగా అర్థం చేసుకో ఇది కూడాను అంతే గొప్ప సలహా అండి ఎందుకంటే చాలా మంది భార్యలు ప్రేమ పేరుతో భర్త జీవితాంతం అంతా తమ చుట్టూ తిరగాలని కోరుకుంటారు.
(21:33) కానీ పురుషుడి మనస్తత్వం కొంత భిన్నంగా ఉంటుంది. అతను బాధలో ఉన్నా కూడాను బయటికి చెప్పడం నామోషి ఫీల్ అయతాడు. ఏడిస్తే పరువు పోతుందేమో నలుగురిలో అని అనుకుంటాడు. కాబట్టి పళ్ళ బివున బాధని పట్టి ఉంచుతాడు. కారణం ఏంటంటే ఉద్యోగ వత్తిడి ఈఎంఐలు పిల్లల భవిష్యత్తు ఉద్యోగ భద్రత తెలియకుండానే అతను మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఎక్కువగా ఉంటాడు.
(22:05) ఇవి అతని మనసులోని నిశశబ్ద యుద్ధాలండి అందుకే స్త్రీ ప్రతి మౌనాన్ని నిర్లక్ష్యంగా అర్థం చేసుకోకూడదు. కొన్నిసార్లు అది అలసట కొన్నిసార్లు అది ఆందోళన మరి కొన్నిసార్లు అది అసక్తత కూడాను వెరసి పురుషుడు మోసే బాధ్యతల బరువు అండి అందుకే స్వామిజీ ఎక్కువగా అర్థం చేసుకోవయ్యా అన్నాడు. కానీ ఈరోజు సమస్య ఏంటంటే చాలా కుటుంబాల్లో భర్త నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా ఇంకేం కావాలి అంటాడు భార్య అంతా బాగానే ఉంది కానీ సోని నువ్వు నాతో కనీసం ఐదు నిమిషాలు కూడా నువ్వు మాట్లాడటంలేదు అంటున్నది ఇద్దరిది కరెక్టేనండి కానీ ఇద్దరికీ ఒక
(22:54) భాష మరొకరికి అర్థం కావట్లేదు అయితే ఇక్కడ మళ్ళీ మన సబ్జెక్ట్ లో ఉన్న ఈ మహిళ దగ్గరికి వద్దామండి నాకు ఫోన్ చేసిన మహిళ దగ్గరికి ఆమె మాటల్లో నాకు ఒక వాక్యం మనసుకి గట్టిగా తగిలింది. అదేంటంటే నాకు భర్త ఉన్నాడనే భావనే ఉంటలేదు సార్ అని ఇది భర్త మరణించిన స్త్రీ మాట కాదండోయ్ బతికే ఉన్న భర్తతో జీవిస్తున్న భార్య యొక్క అంతరంగం ఇది [గొంతు సవరించుకోవడం] శారీరక ఒంటరితనం కాదు భావోద్వేగ ఒంటరితనం ఎమోషనల్ లోన్లీనెస్ అంటారండి దీన్ని సైకాలజీలో ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే ఒక మనిషి
(23:39) తనను ఎవ్వరు ఎర గుర్తించడం లేదనే భావనతో ఎక్కువ కాలం గనుక జీవిస్తే అతను లేదా ఆమె క్రమంగా నిరాశ ఆందోళన డిప్రెషన్ వైపుకి వెళ్లి వెళ్లే అవకాశం పెరుగుతుంది అని ఇది కఠోర వాస్తవం అండి ఇక్కడ మన మాతృశక్తి ఎందుకు మారిపోయింది అనేది మనం గమనించాలి. ఎన్నో కిలోమీటర్లు సైకిలింగ్ చేసింది ట్రకింగ్ చేసింది గేమ్స్ స్పోర్ట్స్ లో ప్రైజులన్నీ ఆమెవే కానీ ఈరోజు ఒక్క చిరునవ్వు కూడా కష్టంగా మారింది.
(24:15) ఎందుకు శరీరం బలహీన పడలేదండి ఆత్మ విశ్వాసం అలసిపోయింది ఆత్మస్థైర్యం సన్నగి వెళ్ళింది. ఆమె ప్రతిరోజు చేస్తున్న సేవకు ఒక్కటంటే ఒక్క ప్రశంస కూడాను దక్కలేదు. ఇక్కడే నేను ఒక ఉదాహరణ రాసుకున్నానండి [గొంతు సవరించుకోవడం] అదేంటంటే ఒక మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తే ఎరువు వేయకపోయినా కొంతకాలం బతుకుతుంది కానీ నీళ్లు కూడా పోయకుండా ఎందుకు వాడిపోతున్నావు అని కర్కసంగా నిలదీస్తే అది క్రూరత్వం అవుతుంది.
(24:52) సో ప్రేమ అనే నీరు పోయకుండా నువ్వు ఎందుకు నిస్సారంగా ఉండిపోతున్నావు అని భార్యని అడగటం అన్యాయం అమానుషం దారుణం కూడా ఇకపోతే విదేశాల్లో పరిస్థితి అండి పెద్దలు ఉండరు పక్కింటోళ్ళు ఉండరు బంధువులు ఉండరు పిల్లలేమో చిన్నవాళ్ళు భర్త ఉదయం వెళితే రాత్రికి వస్తాడు. భార్య మటుకు రోజంతా గోడలతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి జీవితంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉండి ఉండవచ్చు కానీ మనుషులు మనసులు మటుకు పాషణంగా మారుతాయండి.
(25:33) ఇక్కడే నాకు నచ్చిన ఒక కొటేషన్ ఉంది అదేంటంటే మనీ ఇస్ నాట్ ఆల్ ఎట్ బెస్ట్ ఇట్ ఇస్ యూస్ఫుల్ టు క్రై ఇన్ ఏబిmండబ కార్వెన్వ లాస్ట్ అవర్ ఐidెంటిటీ తెలుగులో కూడా రాసుకున్నానండి ఎంత డబ్బున్నా అర్థం చేసుకునే మనుషులు లేకపోతే ఆ డబ్బు చివరికి ఓ ఖరీదైన కారులో నల్లటి అద్దాలు పైకి లేపుకొని ఎవరు చూడకూడదని దానివి తీర ఏడ్చి చివరికి అబద్ధపు నవ్వుతో దిగడానికి పనికొస్తుంది అని అంటే ఇక్కడ భర్తలకు నేను చేస్తున్న సగౌరవమైన విజ్ఞప్తి ఏంటంటే ఓ మహానుభావా నీ భార్యకు రోజు ఖరీదైన బహుమతి అవసరం లేదు రోజుకి ఐదు నిమిషాలు సమయనం చేయి ఈరోజు ఎలా గడిచింది అని అడుగు వంటను మెచ్చుకో ఆమె
(26:21) అలసటను గమనించి ఆమె పనిమిట కొమ్ముతోనే ఆమె నుదిట్టి మీద చెమటను తుడువు పిల్లల ముందు యువర్ మదర్ ఈస్ ఇస్ గ్రేట్ అన ఎందుకంటే ఆమె నిజంగా గ్రేటే ఆమెను పనిమేష లాగో వాషింగ్ మిషన్ లాగో కాకుండా జీవిత భాగస్వామి లాగా చూడు అని నేను రాసుకున్నానండి మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు కిరణ గారు మీరందరూ మగవాళ్ళగా చెప్తున్నారు గన నేను కొంచెం భార్యలకు కూడా చెప్పానండి ఏంటంటే అమ్మ భార్యలుగా మీకు ఓ చిన్న విన్నపం తల్లి భర్త మౌనంగా ఉన్న ప్రతిసారి నన్ను ప్రేమించడం లేదు అని తీర్పు ఇవ్వకండి కొన్నిసార్లు అతనికి అండ కావాలి ఉదార్పు
(27:07) కావాలి నేను ఉన్నాను అన్న భరోస కావాలి. సిస్టం ముందు అతను బిజీగా సీరియస్ గా ఉంటే లేదా కాళలో ఉంటే మీరేం చేయొద్దు ఒక్క పని చేయండి నీ కష్టాన్ని నేను గమనిస్తున్నాను అన్న భావనతో వెనకనే నిలబడి భుజం మీద చెయి వేసి ఓ రెండు నిమిషాలు అలా నిలబడండి అవసరమైతే భుజాలను మృదువుగా మసాజ్ చేయండి. ఇంతకుమించిన అద్భుతమైన స్పర్శ లేదు ప్రపంచంలో మళ్ళీ నేను విషయానికి వస్తానండి అనురాగం ఉన్నచోట విభేదాలు వచ్చినా కుటుంబం నిలుస్తుంది.
(27:47) అనురాగం లేని చోట సౌకర్యాలు ఎన్ని ఉన్నా కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంది. అలసిపోయి ఆఫీస నుంచి రాంగానే భర్తగా మీరు ఏదో చెప్పాలనుకున్న భార్య మాట మటుకు వినండి మర్చిపోవద్దు. ఇంతకంటే మీరు ఇచ్చే డైలీ గిఫ్ట్ అంటూ వేరొకటి ఉండదు ఆమెకి ఏదైనా తింటున్నప్పుడు ఆ మొబైల్ ని పక్కన పెట్టి ఎలా ఉంది అని భార్య అడిగే లోపలే ఈరోజు టిఫిన్ టాఫిక్ అయ్యా అనండి అది చెక్కి అంతా ఇంత కాదు మగవాళ్ళకి ఇంకొక మాట కూడా చెప్పానండి అదేంటంటే మీ ఆఫీస్ లో ఒక లేడీ కొలీగ్ వావ్ ఈరోజు మీ షట్ చాలా బాగుంది అనంగానే
(28:37) ఉబ్బి తబ్బిబ్బు అయిపోయే నువ్వు రోజు గంటలు తరబడి కుటుంబం కోసం కష్టపడుతున్న భార్యకి ఒక ప్రశంస ఎంత బలం ఇస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా అలాగే మొబైల్ ని ప్రతిరోజు ఛార్జింగ్ చేస్తావ్ ఎందుకంటే ఛార్జింగ్ లేకపోతే అది పని చేయదు. కానీ భార్య హృదయాన్ని రోజుకి కనీసం ఐదు నిమిషాలు చార్జ్ చేస్తున్నావా నిజాయితిగా ఆలోచించు థాంక్యూ నీ వల్లే ఈ ఇల్లు ఇంత అందంగా ఉంది నువ్వు లేకపోతే నేను ఏం చేసేవాడిని చెప్పు ఈ నాలుగు మాటలే ఆమెకి చార్జింగ్ అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని నేను భర్తకి చెప్పినట్టుగా రాసుకున్నాను.
(29:22) ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే సీరియస్ గా టీ పెట్టు అంటే ఎలాగా ఆమెకు టీ చేయడం కష్టంగా ఉండదు. తనను మనిషిగా చూడకపోవడమే కష్టంగా అనిపిస్తుంది. ఆ నిశశబ్దం వెనక ఎంత హృదయ ఘోషం ఉంటుందో గమనించావా ఎప్పుడన్నా ఏంటి నువ్వు బాగా అలిసిపోయినట్లు ఉన్నావు అని స్పర్శిస్తూ అడిగితే ఆ టీ అద్భుతంగా తయారవుతుంది అన్న వాస్తవాన్ని మటుకు నువ్వు మర్చిపోవద్దు.
(29:54) నేను రాసుకున్నానండి భర్తకి అయితే ఇప్పటిదాకా నేను ఏదో పురుషుడికి చాలా సున్నితంగా చెప్పాను కదా ఈ నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు అనిపించిందండి అసలు పాయింట్ బ్లాండ్ గా ఎందుకు చెప్పకూడదు కొంత స్ట్రైట్ గా ఎందుకు చెప్పకూడదుఅని అందుకనే నేను పురుషుడిని స్ట్రెయిట్ గా అడుగుతున్నానండి నాయనా నువ్వు ఏం మేలు కడుతున్నావ్ కుటుంబం కోసం కష్టపడుతున్నావ్ గొప్ప విషయమే కానీ నీ కొడుకు ఒకరోజు పెద్దయ్యాక నువ్వు ఇచ్చిన సౌకర్యాలని నీ జీవితాన్ని గుర్తుపెట్టుకోడు చివరికి నీ కష్టాన్ని కూడాను గుర్తుపెట్టుకోడు అది నీ బాధ్యత అనుకుంటాడు కానీ ఒక్కడి మటుకు
(30:32) గుర్తుపెట్టుకో నువ్వు అమ్మని ఎలా చూసుకున్నావు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటాడు. అలా గుర్తుంచుకున్న రోజు అతను నీతో చాలా తక్కువగా మాట్లాడతాడు. [నవ్వు] రేపు అతను కూడా తన భార్యని అలాగే చూస్తాడు. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష కదా. ఇంకా భర్తలతో ఏంటంటే నండి ఇంకొంచెం కఠినంగా మాట్లాడాలండి తప్పదు తప్పదు మీరు నన్ను క్షమించాలి.
(31:03) నీకు జ్వరం వస్తే ఆమె రాత్రింతా నిద్రపోదు కదా నీకు తలనొప్పు వస్తే టాబ్లెట్ వెతుకుతుంది కదా నీకు ఆకలి వేస్తే వేడి వేడి గోధుమ పెడుతుంది కదా కానీ ఆమె మనసు ఏడుస్తూ ఉంటే నువ్వు వినడానికి కనీసం ఐదు నిమిషాలు కూడా నువ్వు కేటాయించలేకపోతున్నావు ఇది న్యాయమా ఆలోచించు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ భార్యకు నీ జీవితం ఎంత అన్న విషయం గుర్తుండదు.
(31:29) అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆమె ఏడ్చిన రోజు నువ్వు ఆమె కళ్ళు తుడిచావా లేదా అన్నదే ఆమె గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఏడుపు ఏంటో తెలుసా శబ్దం లేని ఏడుపు వంట చేస్తూనే ఏడవటం బట్టలు మడత పెడుతూనే ఏడవటం పిల్లల్ని నిద్ర పుచ్చుతూనే ఏడవటం చివరికి బాత్రూమ్లో తలుపు వేసుకొని ఏడవటం కానీ ఆమె మనసు మటుకు నెమ్మదిగా చనిపోతుంది తెలుసా నీకు ఒక్కసారి ఊహించుకో రేపు నీ కూతురు పెద్దదై పెళ్లి చేసుకని ఒకరోజు నీకు ఫోన్ చేసి నాన్న మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు.
(32:16) కానీ నాతో మాట్లాడట్లేదు నాన్న నేను చాలా ఒంటరిగా ఉంటున్నాను. అంటే వయసుడిగిన నీ మనసు తట్టుకుంటుందా ఆలోచించు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం లాగా ఉంది అదేంటో తెలుసా ఇప్పుడు నీ భార్య కూడా ఎవరో ఒకరి కూతురేగా నువ్వు అనుకుంటున్నావు నేను కుటుంబం కోసమే కష్టపడుతున్నాను అని నిజమే కానీ కుటుంబం కోసం కష్టపడుతూ కుటుంబాన్నే కోల్పోతున్నావో తెలుసా అది విజయం కాదు అక్షరాల నీ ఓటమే భార్య చనిపోయిన తర్వాత ఫోటో ముందు ఏడవటం కన్నా ఆమె బతికి ఉండంగానే ఆమె నవ్వడానికి కారణం అయితే అదే కదా నీకు నీ పిల్లలకి
(33:03) గొప్ప జీవితం మౌనంగా ఆలోచించు ఒక్కటి మటుకు సీరియస్ గా చెప్తున్నాను మిత్రమా ఇటువంటి భార్యలు ఒక్క రోజులో ఇంటిని వదిలి వెళ్ళిపోరు. ముందు వాళ్ళ మనసు విడిపోతుంది. తర్వాత వాళ్ళు నవ్వడం మానేస్తారు. చివరికి మాట్లాడటం కూడా మానేస్తారు. ఆ రోజు నుంచి భార్య నీతో ఒకే ఇంట్లో ఉంటుంది కానీ నీ జీవితంలో మటుకు ఉండదు. కాబట్టి నీ భార్య గచ్చింత లేని పరిస్థితుల్లో రాజీ పడింది అంటే ఆమె సంతోషంగా ఉందని కాదు ఈ పాషణానికి బాధ చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకుందని
(33:48) అర్థం ఇక్కడ కోర్ట్లు విడాకులు ఇవ్వు మనసునే న్యాయస్థానమే విడాకులు ఇచ్చేస్తుంది. అని రాసుకున్నానండి అయితే నేను చివరిగా ఏం రాసుకున్నాను అంటే ఇటువంటి భర్తలందరినీ కూడాను నేను ప్రశ్నిస్తున్నానండి చివరగా ఈ వీడియో చూసిన ప్రతి భర్తను నేను ఒకటే అడుగుతున్నాను. నీ ఐదు నిమిషాల ప్రేమ అద్భుతాలు చేస్తుంది.
(34:15) కనుబొమ్మలు ఎగరేస్తూ నువ్వు నవ్విన చిరునవ్వే వేయకాంతుల్ని నీ ఇంట్లో నింపుతుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నాను మిత్రమా ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు విను ఎందుకంటే నాకు 70 ఏళ్ళు అనుభవంతో రాస్తున్న మాట ఇది ఏది ఏమైనా సరే మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఇదండి నేను రాసింది ఎందుకంటే కుటుంబం బాగుపడితే ఈ బాగుపడిన కుటుంబాలు సమాజాన్ని కూడాను చాలా అద్భుతంగా ముద్దర ఉద్ధరిస్తాయండి ఉద్దరిస్తాయి ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అద్భుతమైన కుటుంబంలో
(34:59) అద్భుతమైన స్వరాలు పలుకుతూ ఉంటే పిల్లలు దానికి ప్రత్యక్ష సాక్షులు కాబట్టి అమ్మ నాన్నల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాన్ని కూడాను అద్భుతంగా మలుచుకుంటారండి. సో పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఇదేనండి అంతకంటే ఏమి కాదు. నాలుగు రోజులు క్రితం ఆ మహా తల్లి ఎందుకు ఫోన్ చేసిందేమో గానీ నేను మట్టుకు ఈ స్క్రిప్ట్ ని తయారు చేసి అందరి మగవాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి కూడా నువ్వు పనికి రావాలని అనుకొని ఇలాగ మీ ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానండి.
(35:33) ఎంత బాగా వచ్చిందో ఎంత ఎఫెక్టివ్ గా వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక్కటే ఒక ఆశ మెనుకు మనుకమంటూ ఉందండి. అదేంటంటే నేను గొప్పగా చదివి ఉండకపోవచ్చు కానీ భార్యలని ఇబ్బంది పెడుతున్న పురుషులు మటుకు చూస్తే ఒక్క నిమిషం ఆలోచిస్తారండి అర్ధరాత్రి వరకు నిద్ర పోకుండా ఉన్నా కూడా చాలు అది నిజంగా నా వీడియోని గౌరవించినట్టే లెక్కండి నా వీడియోకి ఫలితం తక్కినట్టే లెక్క కాబట్టి పురుషులందరికీ సవినయంగా నేను చేస్తున్న ప్రార్థన ఒకటేనండి అన్ని వదిలేసుకొని ఇంటి పేరు కూడా వదిలేసుకొని శరీరాన్ని నేర్పించి వారసత్వాన్ని ఇచ్చిన నీ భార్యను నువ్వు ఎలాగ చూస్తే ఎలాగయ్యా ఎవరున్నారు చెప్పు
(36:17) అవికే నువ్వు తప్ప సామాజిక భద్రత నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు కొంచెం ఆలోచించవయ్యా అని వేడుకుంటున్నానండి. సో ఇదండి వీడియోలోని సంగతి నువ్వు విన్నందుకు కృతజ్ఞతలు ఎవరనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడొచ్చుండి నా ఫోన్ నెంబర్ 9491063089 ఈ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి.
(36:44) బెల్ ఐకాన్ లైక్ బటన్ మీరు ఎటు నొక్కుతారు. కాకపోతే ఇంకొక స్వార్థంతో చేస్తున్న అభ్యర్థనండి అదేంటంటే కామెంట్ బాక్స్ లో మనకు మంచి మెసేజ్ ని పెట్టండి. ఇదే మీరు నాకు చూపెట్టే కృతజ్ఞత ఇంతకంటే ఏం లేదండి నేను ఎందుకు మెసేజ్ అని అడుగుతున్నాను అంటే మీ మెసేజ్లు ఇంతవరకు నాకు బలాన్ని ఇచ్చినా నాలుగు సారీ 800 49 వీడియోలు చేయించాయండి ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ పెద్దగా రాలేదండి కాబట్టి మీరు నన్ను సరిదిద్దినా పర్వాలేదు ప్రశంసించినా పర్వాలేదు సో మెసేజ్ ని మటుకు మీ హృదయాలకే వదిలేస్తున్నాను అండి సో ఇదండీ వీడియోలో సంగతి నమస్కారం

No comments:

Post a Comment