కోరికల కోసమే గుడికి..అందులో భక్తి ఎక్కడుంది? - Part 01 | శ్రీ శివ కామేశ్వరి ఆనందమయి అమ్మ | Sunaina
Author Name:Sunaina The Original
Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kCJHR8PURJU
Transcript:
(00:00) శ్రీమాత్రే నమః వెల్కమ్ టు పాడ్కాస్ట్ కఫే ఆ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ పాడ్కాస్ట్ కఫే లోనే నాకు పర్సనల్ ఫేవరెట్ శివకామేశ్వరి అమ్మ నాకు మొత్తం పేరు పలకడానికి కూడా మనక అంత అర్హత ఉందా అని కూడా అనిపిస్తుంది జెన్యూన్ గా చెప్తున్నాను సగటు అందరు వ్యక్తులలాగే ఎప్పుడైనా అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వారు రాసేటటువంటి పాటలు ఆవిడని చూస్తూ మనం అలా ఉండలేంలే అని అనుకుంటూ ఉంటా ప్రతిసారి కానీ పెద్ద మనసుతో మీకున్న టైంలో పిలవగానే ఇంత దూరం వచ్చారమ్మ చాలా చాలా థాంక్స్ మీకు అసలు మీరు ఎప్పుడు లేస్తారు ప్రతిరోజు ఇంత చీరకట్టు ఆ ఇంతటి భక్తి భావం పట్టా
(00:44) గొలుసులు ఇవన్నీ ఎలా పాసిబుల్ ఇందాక మనం ఆఫ్ ద కెమెరా మాట్లాడుకుంటున్నప్పుడు 3:30 కి నేను 3:30 కి లేవటమా నా జీవితం మొత్తం ఒక మూడు నాలుగు సార్లు లేచి ఉంటాను నేను 3:30రకి నేను ఎగ్జాగరేట్ చేయట్లా అది కూడా షూటింగ్స్ ఇలా వెళ్ళాలి అని అంటే తప్పితే ఇంత డైలీ లైఫ్ లో మీరు భక్తిని పార్ట్ ఆఫ్ లైఫ్ గా ఎలా చేసుకున్నారు ఇలా వెళ్తున్నప్పుడు ఎంత అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారో అంతగా ఎందుకు చూపించుకోవాలి అని అనేవాళ్ళు లేకపోలేదమ్మ మరి మీరు ఎలాగ ఇవన్నీ అంతే చిరునవ్వుతోటి ఎలాగ మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా తెలియజేస్తాను అమ్మ ఎందుకంటే
(01:24) ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో ఒక భాగం ఎలా అయితే ఉద్యోగం చేస్తామో ఎలా అయితే తే భోజనం చేస్తామో అలాగే భక్తి కూడా ఒక భావం ప్రతి ఒక్కరిలో భక్తి ఉంటుంది. ఆ భక్తి మనకు ఉన్న క్వాలిఫికేషన్ కానీ భక్తి ఎలా ఉండాలో తెలిస్తే ప్రతి ఒక్కల జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని రకాలుగా అన్నిటిలో కూడా చాలా తుష్టి పుష్టి ఉంటుంది.
(01:47) తప్పకుండా తెలియజేసుకుందాం అన్న విషయాలు ధన్యవాదాలమ్మ అమ్మ భక్తి అనేది ఎలా ఉండాలి అని మీరే ఒక మాటల సందర్భంలో ఎప్పుడ అసలు ఎలా ఉండాలి భక్తి అంటే అందరికీ భక్తి ఉంటుంది భగవంతుని చూసేసరికి మన ధర్మం చూడండి దేవాలయం చూసినా దండం పెడతాం మన హిందువుల్లో కొంతమంది మస్జీద్ని చూసిన చర్చిని చూసినా కూడా ఇట్లా నమస్కారం చేశారు అంటే అది మన ధర్మం ఎందుకంటే భక్తి అనేది నర నరార్లో జీర్ణించుకుని ఉంటుంది మనకి కానీ ఆ భక్తి ఎలా ఉండాలి అని మీరు అడిగారు కలియుగ ధర్మమే నామపారాయణ యుగానికి ఒక ధర్మం ఉంటుంది ఆ కలియుగంలో మనకున్న ధర్మం నామపారాయణ ఈ నామపారాయణ ఎప్పుడైతే
(02:25) త్రికరణ శుద్ధి ఉంటుందో భక్తిలో ఆనందం కలుగుతుంది. ఆ భక్తిలో ప్యూరిఫికేషన్ ఉంటుంది. అసలు భక్తి అంటే ఏంటి భగవంతుని చూస్తే ఒక రకమైనటువంటి ఆనందం అవునా మనకు కావాల్సింది ఏంటి అల్టిమేట్ గా అన్నిటిలో ఆనందం కావాలి. అంతే కదా డైలీ లైఫ్ లో కానీ భౌతికంగా గాని ఇటు మనం చేసే పనిలో గాని చేసే ఉద్యోగంలో కానీ అంత హ్యాపీగా ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ భగవంతుడి విషయంలో అనుకుంటున్నామా భగవంతుడి విషయంలో మనకి కావలసింది ఏంటి మీరు ఒక గుడికి వెళ్ళామ అనుకుందామా ఏదైనా ఒక గుడిలో దేవాలయంలో మొక్కుకున్నాం మొక్కుకున్నప్పుడు ఆ కోరిక తీరిపోయింది ఆ
(03:04) మళ్ళీ వెళ్ళాం కొత్త కోరిక కోరుకున్నాం మళ్ళీ తీరిపోయింది మళ్ళీ వెళ్ళాం మళ్ళీ వెళ్ళాం అసలు ఇలా ఎందుకు వెళ్తున్నాం కోరిక కోసమా ఒకరోజు అన్ని తీరిపోయిన తర్వాత కూడా దేవాలయానికి వెళ్తాం. అసలు ఎందుకు వెళ్తున్నాం అక్కడ దొరుకుతున్నది ఏంటి ఇది మనకి ఆలోచిస్తే ఆ భక్తి అనేది ఏంటి అనేది అర్థంఅవుతుంది. భక్తి అనేది ఏంటి అంటే భగవంతుడికి సర్వస్య శరణాగతి ఇది భక్తి అనే కోణం భక్తిని చూసే కోణము పొద్దున లేచింది మొదలు స్త్రీలం ఏం చేస్తాం దీపారాధన చేస్తూ ఉంటాం పూజ చేస్తూ ఉంటాం లేదా ఏదో స్తోత్రం చదువుకుంటూ ఉంటాం ఇంట్లో పని ప్రతి పని చేసే ప్రతి పనిని ఆ
(03:45) దేవుడు కల్పించినటువంటి మనక ఇచ్చినటువంటి అవకాశం అనుకోవడమే అమ్మ మీరు ఇట్లా చెప్తే వంట ఆనందంగా చేసుకుంటాం అంతే కదా హెల్పర్ రాకపోతే గిన్నెలో ఆనందంగా దోములుకుంటాం అసలు ఫోన్ చేసి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అనుకో ఆ రాలేదా దేవుడు నాకు కల్పించిన అవకాశం బట్టలు ఉతికేసుకుంటావ్ ఇల్లు చిమ్మేసుకుంటావ్ తడిపట్ట పెట్టేసుకుంటావ్ [నవ్వు] వావ్ అంటే చేసే ప్రతి పనిలో కష్టం రాని సుఖం రాని ఈవేళ మనకి చాలా ఆనందం కలిగింది.
(04:15) రేపు ఏదో చిన్న విషయంలో బాధ కలిగింది అనుకుందాం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను పౌర్ణమి నాడు చంద్రుడు చాలా వెన్నెలతో చల్లగా మనకి వెతురు ఉంటుంది. అమావాస్య రోజు అదే చంద్రుడు మోగపోతాడు చీకటిగా ఉంటుంది. ఎక్కడి వరకు మనం ఇట్లానే చూస్తాం కొంచెం తలెత్తి పైకి చూస్తే మన చుట్టూ చీకటి ఉన్న ఆకాశంలో చూసేసరికి వెలుతురు చుక్కలు కనిపిస్తాయి ఇది మర్చిపోతాం.
(04:38) ఆ మినుకు మిడుకు వంటు చుక్కలు కనిపిస్తున్నాయి కనపడతాయ అదే భగవత్తత్వం అంటే చీకట్లో కూడా వెలుతురు చూపించేదే భక్తి సరే దీన్ని మనం దైనందిని జీవితంలో అవలంబించుకుందాం ఒక మాట ఒక క్వశ్చన్ ఇప్పుడు భార్య భర్త ఒకరోజు చాలా ఆనందంగా ఉన్నారు పిల్లలు కూడా అబ్బా అద్భుతంగా ఉన్నారు చెప్పిన మాట విన్నారు ఇంకా ఒక వారం తర్వాత చిన్నదో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుందాం ఎవరి వల్ల అయినా రాని తిన వల్లే వచ్చిందా తన వల్లే వచ్చిందా పిల్లలు కూడా కాస్త సతాయించారు చీకాగ్గా వారం క్రితం అబ్బా ఇంకా చాలు నాకు జీవితంలో ఏది వద్దు అనుకున్నప్పుడు వారం తర్వాత ఏంటిది
(05:13) అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు ఈ సినారియోని ఎలా తీసుకోమంటారు భక్తి తత్వాన్ని అన్వయించుకొని ఇప్పుడే చెప్పాను నెలలో ఎన్ని రోజులు ఉంటాయి మనకి 30 రోజులు 30 రోజులు 31 ఆ మరి పౌర్ణమి నుంచి అమావాస్య దాకా చంద్రుడు ఒకలా ఉంటాడు అమావాస్య నుంచి పౌర్ణమి దాకా ఒకలా ఉంటాడు అంటే అక్కడ వెలుతురు చంద్రుడు దినదినాభివృత్తాయి పూర్తిగా కనిపిస్తాడు పౌర్ణమి రోజు పూర్ణంగా ఉన్న చంద్రుడు అమావాస్య వచ్చేసరికి కళలు తగ్గిపోయి చీకటిగా కనిపిస్తాడు.
(05:43) అంటే జీవితంలో పగలు రాత్రి వెలుతురు చీకటి అనేది కామన్ ఇది మనం గ్రహించాలి ఎందుకంటే టైం ఎప్పుడు 12 మీదే ఉంటుందా తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తిరిగితేనే కదా కాలం జీవితం కూడా అంతే ఎప్పుడు సుఖమే ఉండదమ్మ ఓవర్ గా స్వీట్ తిన్నారనుకోండి ఎలా ఉంటుంది వెగట వెగటు పుడుతుంది అందుకనే ఆ సుఖం విలువ తెలియాలంటే కొంత బాధ కావాలి అప్పుడు ఈ బాధల్లో ఒక సగటు ఇల్లాలు ఎలా ప్రవర్తించాలి ముఖ్యంగా కావాల్సింది ఓర్పు సహనం అది లేకనే కదా అరుస్తున్నాము ఎక్కడ కోల్పోతున్నారు అంటే అమ్మ ఇప్పుడు మీరు భార్యా భర్తల విషయం అడిగారు ఇందాక ఇక్కడ భార్య భర్తలు అనేసరికి నేను కూడా ఒక తల్లిని నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి
(06:22) వివాహాలు అయితే ఎప్పుడో వాళ్ళు కొట్లాడుకుంటారు నాకు కూడా చెప్తూ ఉంటారు పిల్లలు ఇట్లా అని ఇక్కడ వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఇగోకి ఉన్న తేడాని మిస్ అవుతున్నారు ప్రతి విషయాన్ని ఇగో కింద తీసుకుంటున్నారు నీకు ఆత్మాభిమానం అనేది ఎలా ఉంటుంది ప్రతి చిన్న విష విషయానికి వ్యక్తపరచదు నీ ఆత్మాభిమానం [గురకలు] అస్తమాను వ్యక్తపరుస్తున్నావ అంటే అదిగో ఒక రకంగా చెప్పాలి అంటే అహం సంస్కృతంలో అహం అంటే నేను ఈ నేను అనే భావన ఎక్కువైపోవడము ఎదుటి నుంచి ఏది యక్సపెట్ చేయ యక్సెప్ట్ చేయలేకపోవడం దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఇగో కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి మధ్య ఒక సన్నని
(07:02) దారాన్ని మనం కోల్పోవచ్చు పోనీ ఒక సిచువేషన్ చెప్పండమ్మా ఏది ఇగో ఏది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉదాహరణకి చెప్పాలి అంటే ఎలా చెప్పాలి చీర తీసుకుందాం మనం ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన చీరా నగలు నగలు పక్కింటి ఆవిడ ఏదో నగ కొనుక్కుందాం మీ వారికి అంత స్తోమత లేదు నువ్వు అదే కావాలనుకున్నావ అనుకో నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఏం చేస్తావు నీకు ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడతావ్ ఎస్ నాకు ఉన్న దాంట్లో నేను ఆనందంగా ఉన్నాను అనేది ఆత్మస్థైర్యం అక్కడ ఈగో ఉందనుకోండి ఆవిడ అది వేసుకుంది నేను వేసుకోలేకపోయాను ఇప్పుడు మా ఆయన కూడా తినేయాలి ఇది అంటే నేను స్త్రీని కాబట్టి
(07:39) అర్ నేను స్త్రీని కాబట్టి స్త్రీల మీదే చెప్తున్నాను మగవాళ్ళు కూడా ఇంతే అంతే పక్కింటివాళ్ళ ఆవిడ వంట బాగా చేస్తున్నారు ఎవరో మీకు తెలిసిన ఆవిడ నీ భార్యకి ఇంతే వచ్చి నువ్వు ఇది ఆమోదించాలి కదా ఆవిడలా వండలేదు అంటే వండలేదు ఆవిడ ఆవిడే మీ భార్య మీ [గొంతు సవరించుకోవడం] భార్య ఇంకోటి మనం చాలా మంది మగవాళ్ళు లుక్స్ కోసం కూడా డిస్కస్ చేసుకోవడం చూసాం ఆవిడకి లాంగ్ హెయిర్ ఉంది నీకు లేదేంటి పెంచుకో ఇది పెరగకపోతే వేంజ్ చేయ ఆవిడకి షార్ట్ హెయిర్ ఉంది లేకపోతే ఆవిడ కొంచెం మోడల్ ఇది ఇది దీని గురించి మీరు చెప్పాలి మ బయట మీ మన వెనకాల ఇది నడుస్తోంది నేను
(08:10) చాలా రీసెర్చ్ చేసి వచ్చాను. ఏంటంటే మామ్ ట్రెడిషనల్ గా ఉండాలి గృహస్తు స్త్రీ వివాహిత ఈ విధంగా ఉండాలని మోటివేట్ అయి ఉండాలనుకున్నా నువ్వు బాలేవు అని గాజులు ఏంటి లేకపోతే అంత బొట్టు ఏంటి లేకపోతే ఇదేంటి అమ్మమ్మ లాగా చున్ని అలా ఎందుకు వేసుకుంటావ్ ఏముందని కప్పేసుకుంటావు అమ్మమ్మ లాగా నిన్ను చూస్తే నాకు ఓల్డ్ ఏజ్ ఉమెన్ లాగా ఉంది. నువ్వు అల్ట్రా మోడర్న్ గా ఉండు.
(08:33) ఇలా కూడా విమెన్ ని అంటూ వస్తున్నారు పుట్టింట్లో వాళ్ళు దురదృష్ట సత్తు భర్త ఫ్రెండ్స్ అలా మన ఉనికి ఏంటో తెలుసుకోలేకపోతున్నాం ఇదే విషయం నా శిష్యులు విష కూడా ఫేస్ చేస్తుంది అవునా మమ్ ఎందుకంటే ఇప్పుడు మేము శ్రీవిజలో ఉంటాం కదా ఈ మంత్రోపదేశం తీసుకున్న తర్వాత అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటాం. మాకు తెలియకుండానే బొట్టు దగ్గర నుంచి ఆహార్యం వరకు మారిపోతూ ఉంటుంది అదంతా అమ్మవారు ఇచ్చినటువంటి శక్తి ఒక స్త్రీ నిండుగా ఎలా ఉండాలి అనేది అమ్మని చూసి నేర్చుకుంటూ ఉంటాం.
(09:08) ఇంత ఒట్టు ఎందుకు పెడుతున్నావ్ మీ గురువు గారు చెప్పారు మారా నీ గాజులు ఎందుకు వేసుకుంటున్నావ్ ఈ పసుపు రాసుకోవడం ఏంటి రుద్రాక్షలు వేసుకోలేదా ఒక మాల వేసుకోవడం ఏంటి ఈ జపాలు ఏంటి నువ్వు ఇలా ఉండడం ఏంటి ఇప్పుడు నా ఏజ్ 50 అమ్మ ఈ ఏజ్ కాదు ఒక 35 ఉన్నవాళ్ళు కూడా శ్రీవిజలో ఉన్నవాళ్ళు ఉన్నారు 25 నుంచి ఏజ్ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు నా దగ్గర అమ్మో వాళ్ళకి ఇంకా అసలు ఆ వాళ్ళు నిజంగానమ్మా వాళ్ళు ఆఫీస్ లో అంటారంట నువ్వేంటి ఇన్ని పూజలు చేస్తావ్ ఇంత జపం చేస్తావ్ ఎక్కడికి రమ్మన్నా రావు ఇది ఎక్కడ వస్తుంది అంటే ముందుగా తల్లిదండ్రులలో ఎందుకంటే అంటే డే వన్ నుంచి ఒక హిందువుగా నీ ధర్మం నువ్వు
(09:40) చెప్పడం లేదు ఎందుకంటే బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలిసిన రోజు ఎవరు మానరు శరీరం కప్పి ఉంచేలా వస్త్రాలు ఎందుకు ధరించాలి అనుకుంటే అది నీకోసమే ఎదుటివాళ్ళ కోసం కాదు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్దాం మనం ఎండలోకి [గొంతు సవరించుకోవడం] వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటాం లేదా ఏదో వేసేసుకుంటూ ఉంటాం చేతికి గ్లౌజెస్ కాళ్ళకి గ్లౌజెస్ రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం ఏమవుతుంది ఎండ నుంచి కాపాడబడతాం కాపాడబడతాం సూర్యుడు శక్తి కనుక మన చర్మం మీద అధికంగా పడితే ఏమవుతుంది స్కిన్ డామేజ్ అవ్వడంతో పాటు రకరకాల వ్యాధులు కూడా ఉత్పన్నం అవుతాయి మరి ఇప్పుడు వస్త్రధారణ అవసరమా కాదా సరే
(10:18) సాంప్రదాయము తర్వాత ఆ స్త్రీ కనపడకుండా వస్త్రాలు ధరించాలి పక్కకు పెట్టండి మీరు కనపడకుండా సన్ స్క్రీన్ రాసుకోవడం ఎందుకు కనిపించేలా వేసుకుని కనపడకుండా వేసుకుంటే వస్త్రాలు మిమ్మల్ని కాపాడతాయి కదా స్త్రీ యొక్క ప్రతి అలంకారంలో ఒక ధర్మం ఎందుకంటే ముక్కర ధరించాము అమ్మ పీల్చే గాలి శుభ్రం అవుతుంది పూర్వం మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు మీకు గుర్తుందా లేదా అయ్యో ఇప్పటికే పెట్టుకుంటున్నారు కదా ఫ్యాషన్ గా ఇక్కడ పెట్టుకుంటారు కొందరు ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే ఈ బంగారం ధరించడం వల్ల మనకి పీల్చే గాలి ప్యూరిఫై అవుతుంది తాటంక యుగళీ భూత తపనడుప మండల అని మనకి
(10:55) లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది మీరు విన్నారు కదా చదువుతారు కదా అవును అమ్మవారి తాటంకముల మీద భర్త ఆయుష్యు ఆధారపడి ఉంటుంది. స్త్రీలు అసలు చెవులకు లేకుండా భర్తకి కనిపించకూడదు అది నియమం నీ కోసమే పెట్టుకుంది చెవులకి అందం ఒక ఎత్తు అయితే ఇవి పెట్టుకోవడం వల్ల ప్రతి భార్య భర్తకు అందంగా కనిపిస్తుంది అవునా కాదా దానితో పాటు వీటి మీద భర్త యొక్క ఆయుషషు ఆధారపడింది తను ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటావు నువ్వు అలా ఒక్కొక్క భాగంలో ధరించేటటువంటి అలంకారములు ఒక్కొక్క ప్రత్యేకత స్త్రీకి ఇవన్నీ ధరించినప్పుడు పురుషుడికి చాలా అందంగా కని
(11:33) అనిపిస్తుంది. అలా ఉండాలి స్త్రీ సరే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి ప్రతిరోజు చీర కట్టుకొని పరిగెట్టి బస్ ఎక్కాలంటే కుదరదు. మీరు అన్నట్టు డ్రెస్ వేసుకోవాల్సింది కచ్చితంగా ఏదో చున్ని వేసుకోండి మన ధర్మం ఎందుకంటే హిందూ ధర్మంలో పుట్టిన మనకి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కలకి ఇక్కడ ధర్మాన్ని పాటించవలసిన అవసరం పురుషుడు ఇవన్నీ గ్రహించాలి ఎందుకంటే తల్లిదండ్రులు [గురకలు] చిన్నప్పటి నుంచి నేర్పండి బొట్టు పెట్టుకోవడం మగవాళ్ళకు కూడా నేర్పాలి మగపిల్లలు కూడా బొట్టు ధరించాలి స్త్రీలు ఒక్కళ్లే కాదండి మగపిల్లలు కూడా బొట్టు ధరించాలి ఇక్కడ ఇక్కడ సుర్మ పెట్టుకుంటారు
(12:12) తెలుసా మీకు మరి మన పిల్లలు బొట్టు ఎందుకు పెట్టుకోరు ఇక్కడ ఎవరి లోపం బొట్టుని విమర్శిస్తున్నాము అంటే ఎవరి లోపం వాళ్ళది కాదు ధర్మం గురించి చెప్పని తల్లిదండ్రులది లోపం అంటే మీరు మన పాడ్ కాస్ట్ క్యాఫేలో పోను పోను మామ్ స్త్రీ ఎలా ఉండాలో వివరించారు అది వివరించడంతో పాటు పురుషుడికి ఏం ధర్మాన్ని ఆమోదించబడిందో ఆపాదించబడిందో అది కూడా వివరించండి తప్పకుండా ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఏమంటాడో తెలుసా తల్లి తను స్త్రీ మూర్తి ప్రత్యేకంగా నువ్వు మగాడివి రా అంటుంది అవును కొడుకుని అవును ఇప్పుడు ఏంటి నువ్వు స్త్రీ గుర్తు చేస్తారు గుర్తు చేస్తుంది నువ్వు స్త్రీవి ఆ
(12:50) స్త్రీకి ఉన్నటువంటి గౌరవాన్ని నువ్వు తగ్గిస్తున్నావా పెంచుతున్నావా ఇప్పుడు ఒక అహంకారాన్ని వాళ్ళకి ఇది అహంకారమే కదా నువ్వు మగాడివి అసలు పురుష అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసా అమ్మ అన్నిటిలోనూ చాలా ఉత్తమమైన వాడిని పురుష అంటారు అక్కడ స్త్రీయా లేకపోతే మగ ఆడ అనేది కాదు పురుష అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే అన్నిటిలోనూ ప్రత్యేకమైనవాడు చాలా ఉన్నతమైనవాడు అని అర్థం.
(13:17) మరి ఆ లక్షణాలు అక్కడ ఉన్నాయి పురుష అనంగానే ఉండేది అహంకారం కదా ఈ అహంకారం ఎవరు నేర్పిస్తున్నారు కొంత తల్లి వల్ల అవ్వచ్చు కొంత తండ్రి వల్ల అవ్వచ్చు ఈ అహంకారం నువ్వు మగాడివి అనేసరికి స్త్రీ తక్కువ అని చెడివి అంతే కదా అంతే అలాగే అంటారా చెప్పక్కనే చెప్తున్నావు కదా చెప్పక్కనే చెప్తున్నావ్ స్త్రీ తక్కువ స్త్రీ తక్కువ స్త్రీ తక్కువ ఎక్కడ స్త్రీ తక్కువ ఈ భావంతో ఉన్నప్పుడు ఏమవుతుంది వివాహం ైన వెంటనే నేను ఎలా చెప్తే అలా భార్య వినాలి అనేటటువంటి మైండ్సెట్ తోనే పెళ్లి చేసుకుంటున్నారు తప్ప మీరు ఇందాక రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి [గురకలు] భార్య భర్తలు ముందు కొట్లాడుకున్న ఎందుకు
(13:58) తర్వాత సరిగ్గా కలిసి ఉండట్లేదుఅని ఏదో అడిగారు అవును తర్వాత ఇప్పుడు చూడండి ఇదే దీనికి సమాధానం తర్వాత ఆహార వ్యవహారాలను విమర్శిస్తున్నారు అవును ఇది ఎందుకంటే చూసే కోణం భార్యని ఎట్లా చూస్తున్నామ అంటే తనకంటూ ఇష్టా ఇష్టాలు ఉండవు. నువ్వు ఎలా చెప్తే అలా వింటూ ఉండాలి ఇంకా ఉన్నారమ్మ ఈ సమాజంలో చాలామంది అనుకుంటారు ఉన్నారు స్త్రీలే ఆ మగవాళ్ళని డామినేట్ చేస్తున్నారు అంటే లేదు ఇంకా ఉన్నారు నేను చెప్తే నువ్వు వినాలి అనేటటువంటి మగవాళ్ళు ఇంకా ఉన్నారు ఆఖరికి తను పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి కట్టుకునే వస్త్రం దగ్గర నుంచి తనకి హక్కు
(14:34) ఉంటుందిగా కొంత ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే శివపార్వతులు ఒకరోజు కూర్చుని మాట్లాడకుండా ఉంటే ఆవిడ పక్కకు తిరిగి కూర్చున్నారట శివుడికి కి అమ్మ నల్లగా ఉంటారు కదా అమ్మ శివుడు అన్నారట నువ్వు ఇంత నల్లగా ఉంటావా అన్నారట మామూలుగా సరదాగా ఆవిడకి వెంటనే కోపం వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి గౌరవర్ణంలో మారుతుంది అందుకే గౌరీ అని పేరు ఆవిడకి అంటే మామూలుగా అన్నాడు సరదాగా నువ్వు నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు శివుడు చాలా తెల్లగా ఉంటాడమ్మా ఒక పాటలో ఎక్కడో ఈ మధ్య శివుడు నల్లగా ఉంటాడుఅని విన్నాను కానీ కాదు శివుడు చాలా తెల్లగా ఉంటాడు
(15:10) అమ్మ నల్లగా ఉంటారు. తపస్సు చేసి కొన్ని వేలు సంవత్సరాలు గౌరవర్ణంలోకి మారింది మరి మనకు అంత శక్తి లేదే భర్త కచ్చితంగా ఆదరించవలసిందే నీకు వివాహం చేసుకునేటప్పుడే తెలుసుగా తను ఎలా ఉందో అది ఏదైనా ఉంటే భార్య గాని భర్త గాని మీరు చెప్పినట్టు ముందే ముందే చేసుకున్న తర్వాత హింస పెట్టకూడదు హింస పెట్టకూడదు సరస్ ఒక వారం బాగున్నారు రెండో వారం ఏదో ఇబ్బంది వచ్చింది కూర్చుని మాట్లాడుకోండి ఇక్కడ అదే చెప్తున్నానమ్మ ఈగో అనేటటువంటి ఆ శబ్దం ఇద్దరి మధ్యలో ఉంటుంది అది ఆడవాళ్ళు తప్పుఅయి ఉండొచ్చు మగవాళ్ళత తప్పు అయి ఉండొచ్చు ప్రత్యేకించి నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేయడం లేదు
(15:44) మగవాళ్ళని సపోర్ట్ చేయడం లేదు. ఈ ఇగో అనే శబ్దాన్ని తీసి పక్కకు పెట్టేస్తే కూర్చుని మాట్లాడుతుంటాం నేనే ముందు మాట్లాడాలా నువ్వు ముందు మాట్లాడతావా ఇది కూడా ఇగోనేగా అవును ప్రతిసారి నేనే ముందు మాట్లాడుతున్నాను ఇక్కడ మీరు అన్నారు సర్వైట్ నేను ఎప్పుడైతే మనది అనుకుంటారో సంసారం అనేది మనది అది భర్త అనుకోవాలి భార్య అనుకోవాలి ఎప్పుడైతే నేను నాది నేను సంపాదిస్తున్నా నేను పని చేస్తున్నా స్త్రీలు వంట చేశరు అనుకోండి అమ్మ నేను కాబట్టి కాబట్టి ఇంత కష్టపడి వంట చేస్తానుని వచ్చింది ఎవరికోసం నీ భర్త కోసం బిడ్డల కోసం ఈ ఆలోచన వచ్చినప్పుడు
(16:25) నేను కష్టపడ్డాను అని రాదు మనకోసం నేను మనము అనేటటువంటి శబ్దం మనది మాకు మాకోసం వంట చేశారు అది ఈ శబ్దం రావాలి అవును ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిదీ ఆ ఈశ్వరుడు కల్పించినటువంటి అవకాశంగానే భావించి చేసుకోగలిగితే అంతే అంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాను మ్మ ఒక తల్లిగా ఒక ఈ ఆధ్యాత్మికంలో ఎంతో కొంత తెలిసినదానిగా నేను చెప్తున్నాను ఏంటి అంటే మీరు ప్రతి ఒక్కటి కళ్ళతో చూడడం కాదు మనసుతో వినండి కష్టం వినాలి విన్నప్పుడే ఆ సంసారం బాగుంటుంది.
(17:06) కళ్ళతో చూడటం కాదు మనసుతో వినాలి వినాలి పాత సినిమాలు చూసారా మీరు ఎప్పుడైనా ఎప్పుడు చూడండి మాట్లాడుకోవడం చూపించరు ఆ కళ్ళతోటే హావభావాలు వ్యక్తం చేస్తూ ఉంటారు వాళ్ళు మనసుతో వింటారు పాత సినిమాలు చూడండి అమ్మ ఏడిస్తే కూడా చూడండి స్త్రీలు ఇలా పెట్టుకుంటారు ఆ సినిమాల్లో ఎందుకు అంటే స్త్రీ కంటనీరు భూమి మీద పడకూడదు భూదేవికి లక్ష్మీ ఆ ఇంట నిలవదు ప్రశాంతత ఉండదు స్త్రీ ఏ ఇంట అయితే కన్నీరు పెడుతుందో బాధ వస్తాయి అడవడం మీరమ్మ బాధ వస్తే సంసారంలో ఉన్నాం ఎంతో కొంత కళ్ళు చెమర్చందే సంసారం ఈదలేం కదా ఈదలేం కదా ఎంతో కొంత చెమర్చడం అవసరం అవసరమే అప్పుడప్పుడు మనం తెలిగపడాలంటే
(17:47) కానీ అదే పనిగా ఏడవద్దు తర్వాత కళ్ళతో వీళ్ళు మాట్లాడితే వాళ్ళు మనసుతో వినాలి ఇక్కడ అర్థం ఏంటి అంటే స్త్రీలు నోరు ఎక్కువ పడేసుకోకుండా ఉంటే ఆ సంసారం బాగుంటుంది ప్రయత్నిద్దాం సరే అంటే ఇందుకోసమే నమ్మ మీరు దీక్ష చేస్తూ ఉంటారు అసలు దీక్ష అంటే ఏంటమ్మా [నవ్వు] దీక్ష చేస్తే ఇవన్నీ వస్తాయా వస్తాయమ్మా అవునా వస్తాయి కామ ఉండడం వస్తుంది శ్రీ విద్యలో శ్రీ విద్య అంటే ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామ సేవిత అంటే ఆత్మ విద్య ఆత్మ యొక్క అర్థాన్ని చెప్తుంది మహావిద్య శ్రీ విద్య శ్రీ అంటే అమ్మ ఆ అమ్మ ని తెలుసుకుంటాం ఆత్మ విద్య మహావిద్య
(18:25) శ్రీ విద్య కామ సేవిత కామ సేవిత అంటే ఆవిడని సేవించడంలో ఉండేటటువంటి కోరిక ఏ కోరికనైనా నెరవేర్చే శక్తి శ్రీ విద్యలో ఉంది సూపర్ అంటే దీక్ష అంటే ఏంటమ్మా తప్పకుండా తెలియజేద్దాం దీక్ష దీక్ష అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి మామూలుగా శివమాలలు స్వామి మాలలు అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు కదా ఇది వాళ్ళు మండలం రోజులో లేకపోతే 21 రోజులో 15 రోజులో వేసుకుంటూ ఉంటారు అది ఒక దీక్ష ఇప్పుడు మాల శ్రీ విచ్చే ఉపాసకులు ఉంటారు వాళ్ళ పూర్ణ దీక్ష పూర్ణ దీక్ష ఇప్పుడు నా పేరు శ్రీ లక్ష్మి కానీ దీక్షానామం శివకామేష్ అవును అంటే ఇంకా ఆ పేరుతో సంబంధం లేదు నాకు ఆ శ్రీ
(19:05) లక్ష్మితో అయిపోయింది కానీ శివకామేశ్వరి నామం రావడానికి కారణమైనది ఎవరు గురువు ఎక్కడైనా గురువు అనేది ముఖ్యం అన్నమాట అసలు దీక్ష అని అంటే ఏంటంటే అమ్మ క్ష అంటే క్షతం చేసేది అంటే జ్ఞానాన్ని నింపి అజ్ఞానాన్ని హరింప చేసేదే దీక్ష అసలు సాధ్యమేనా అమ్మ ఇది ఇప్పుడు ఎలా అంటే అమ్మ ఇక్కడ దీక్ష అంటే ఒక 40 41 రోజులు మనం దీక్ష చేసినప్పుడు ఎలా ఉంటాము తెల్లవారు జాములు లేస్తారు స్నానం చే చన్నీళ్ల స్నానం చేస్తారు పూజ చేసుకుంటారు ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు అబద్ధం చెప్పరు అంటే దీక్ష అంటే అంతే కదా అంతే అంతే
(19:49) ఒక అంటే ముందు ముందు నీ జీవనశైలి ఇలా ఉండాలి కాబట్టి దీక్ష తీసుకోవాలి కానీ కేవలము కొంతమంది మందు తాగుతూ ఉంటారు అవును మద్యపానం తాగుతూ ఉంటారు 41 రోజులు మానేస్తూ ఉంటారు అంటే కేవలం 41 రోజులేనా అంటే నీ జీవితానికి ఏది అవసరము అని చెప్పే ఈ 41 రోజులు నీ జీవిత కాలం ఉండాలి అదే దీక్ష అంటే జ్ఞానాన్ని పెంచి అజ్ఞానాన్ని క్షతము చేసేదాని పేరే దీక్ష దీక్ష అంటే దక్షతని ఇచ్చేది దక్షత అంటే ఏంటి ఇప్పుడు మన భర్త గాని మన తల్లిదండ్రులు గాని వారికి ఒక దక్షత ఉందండి అంటారు అంటే ఏంటి ఒక మంచి ప్రొటెక్షన్ ఉందని [గొంతు సవరించుకోవడం] అర్థం మనకి మంచి ప్రొటక్ షన్ని మన ఆరా ఉంటుంది
(20:34) తెలుసు కదా మీకు అవు ఈ దీక్షల ద్వారా క్లెన్స్ అవుతూ ఉంటుంది ఈ నజర్లు అంటూ ఉంటాం దిష్టి తగులుతూ ఉంటాం ఇవన్నీ కూడా మనకి దీక్షల ద్వారా క్షతమ అయిపోతూ ఉంటాయి దీక్ష అనేదమ్మ అసలు ఎందుకు అంటే రెండు రకాలని చెప్పాను కదా అక్కడ కూడా గురువులు మాల వేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా పూజ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కానీ పూర్ణ దీక్షలో భాగం ఏంటి అంటే ఇప్పుడు శ్రీ విద్య ఉంది కదా స్త్రీ విద్య అనేది పూర్ణ దీక్ష జీవితకాలం చేయవలసిందే మంత్రం ఉంటుంది మాకు ఆ మంత్రం యొక్క చైతన్య శక్తి గురువు ద్వారా పొందడాన్ని దీక్ష అంటారు.
(21:08) కొన్ని సాంప్రదాయాల్లో ఏంటంటే ముందు దీక్ష ఇచ్చిన తర్వాత మంత్రం ఇస్తారు కొన్ని సాంప్రదాయాల్లో మంత్రం ఇచ్చిన తర్వాత దీక్షిస్తారు. అసలు మంత్రం దీక్ష తీసుకోవడమే దీక్ష ఈ దీక్ష తీసుకున్నప్పుడు గురువులు ఏది చెప్తే అది కొంత ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక గురు పరంపరలో మనం ఉన్నప్పుడు నేను ఉన్నాను నాకంటే నా తండ్రి గారే గురువుగారు అవును వారు ఒక మంత్రం ఇచ్చారు నాకు వారు ఎంత సాధన అయితే చేస్తారో ఆ సాధన నుంచి మళ్ళీ నా ప్రయాణం మొదలవుతుంది అంటే నేను మళ్ళీ కింద నుంచి రాను ఆయన ఒక లెవెల్కి ఒక సెటప్ లెవెల్ కి వెళ్లి సెట్ చేసిన తర్వాత ఆ లెవెల్ నుంచి మీరు పరంపర కొనసాగిస్తా
(21:44) కొనసాగిస్తారు ఇక్కడ అదే ఒక గురువులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే మనక ఒక మంచి దారి చూపించేస్తారు వాళ్ళ చెయ్యి పట్టుకుంటే దీక్ష తీసుకున్న తర్వాత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అక్కడిదాకా మనం ఏం చేస్తాం అంటే ఈ దీక్ష తీసుకొని గురువులతో ఆనందం ఆఫ్ గా ఉంటూ ఉంటారు చాలా అవును ఒకసారి వస్తారు ఒకసారి మానేస్తారు లేకపోతే ఈ రోడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న అసౌకర్యంగా అనిపిస్తే మళ్ళీ వేరే గురువులు మార్చేస్తూ ఉంటారు ఇదంతా దోషం దీక్షలో ఇన్ని నియమాలు ఉంటాయి ఎందుకంటే సంస్కృతంలో చెప్పడం కన్నా తేలిగ్గా అర్థమైన భాషలో చెప్పాలి అంటే బ్రహ్మ దగ్గర
(22:17) ఏదైనా తప్పు చేస్తే విష్ణువు దగ్గర పోతుంది. విష్ణువు దగ్గర ఏదైనా తప్పు చేస్తే శివుడి దగ్గర పోతుంది. శివుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గర పోతుంది గురువు దగ్గర ఏదైనా తప్పు చేస్తే జన్మ జన్మలు అయినా వదలదు అమ్మో [నవ్వు] అంటే గురువుకి మీకు తెలుసా అమ్మా పూర్ణ దీక్షలో లాస్ట్ కి నేర్పేది ఏంటో తెలుసా గురుపాదుక పూజ అదేదో ముందు నుంచి ఉన్నామ అనుకోండి ప్రతి రోజు దీక్షే సరైన గురువుని ఎంచుకుని ఆ గురు మార్గంలో నడిచామ అనుకోండి ప్రతి [గురకలు] ఒక్కలకి అవసరం అమ్మాయి ఈ రోజుల్లో అమ్మతో ఈ ప్రయాణానికి ప్రస్తుతం పాస్ మరిన్ని విశేషాలు గారు
(22:53) తర్వాత బాధ్య
No comments:
Post a Comment