Cinema Is Controlling Your Mind — Guy Debord #subscribe #support #subscribemychannel #like #share
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xDMgWPTSEtA
Transcript:
(00:07) గై డెబాడ్ తీసిన మొదటి సినిమాలో ఒక సీన్ ఉంటుంది. స్క్రీన్ మొత్తం తెల్లగా వెలుగుతూ ఉంటుంది. ఏమీ కనిపించదు. దాన్ని చూసిన ప్రేక్షకులు థియేటర్లో అల్లరి చేశారు. సినిమా [సంగీతం] చూపించండి అని అరిచారు. కానీ గైడ్ డెవార్డ్ అదే జరగాలని కోరుకున్నాడు. ఎందుకంటే [సంగీతం] అతని ఉద్దేశం ఒక్కటే సినిమా నిన్ను మాయలో పడేయకూడదు. సినిమా నిన్ను ఆలోచింపజేయాలి.
(00:28) [సంగీతం] ఒక సాధారణ సినిమా రెండు గంటల పాటు నిన్ను కథలో బంధిస్తుంది. ఆ సమయంలో నీ సొంత ఆలోచనలు ఆగిపోతాయి. నువ్వు ఇంకొకరి కథలో జీవించడం మొదలు పెడతావ్. చివరికి నీ సొంత జీవితాన్నే మర్చిపోతావ్. గై డెబా దృష్టిలో అదే అసలు ప్రమాదం అని చెప్పాడు. [సంగీతం] కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. గై డెబా సినిమాలను వ్యతిరేకించలేదు.
(00:48) అతను వ్యతిరేకించింది ఆలోచించకుండా చూసే నిష్క్రియతను. [సంగీతం] కొన్ని సినిమాలు నిన్ను లోతుగా ఆలోచింపజేస్తాయి. కొన్ని సినిమాలు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపిస్తాయి. [సంగీతం] కొన్ని సినిమాలు చూసిన తర్వాత నువ్వు మనిషిగా కూడా కొంచెం మారుతావు. కానీ చాలా సినిమాలు అలా ఉండవు. అవి నిన్ను రెండు గంటలు మత్తులో ఉంచి నిజ జీవితాన్ని కొద్దిసేపు మర్చిపోయేలా చేస్తాయి.
(01:07) అంతే [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజంతా కష్టపడి పని చేస్తాడు. రాత్రి ఇంటికి వచ్చి ఒక సినిమా [సంగీతం] చూస్తాడు. తెరపై హీరో పోరాడతాడు. చివరికి హీరో గెలుస్తాడు. అతను చప్పట్లు కొడతాడు. ఆ గెలుపును తనదిగా ఫీల్ అవుతాడు. కానీ [సంగీతం] మరుసటి రోజు తన జీవితాన్ని మార్చడానికి ఒక్క అడుగు కూడా వేయడు. ఎందుకంటే గెలిచిన [సంగీతం] అనుభూతిని అతని ఇప్పటికే తెరమీద అనుభవించేశాడు.
(01:29) ఇంకో ఉదాహరణకు ఒక అమ్మాయి ప్రేమ కథ సినిమా చూసి ఏడుస్తుంది. [సంగీతం] ఆ కథలోని భావోద్వేగాలను పూర్తిగా అనుభవిస్తుంది. కానీ తన పక్కనే ఉన్న మనిషితో మాత్రం మాట్లాడటం మానేస్తుంది. ఎమోషన్ అంతా తెర మీదే ఖర్చుయపోతుంది. నిజ జీవితంలో పంచుకోవడానికి ఏమీ మిగలదు. దీన్నే గైడ్ డెబా ప్రమాదకరం [సంగీతం] అన్నాడు. జీవితాన్ని నువ్వే ప్రత్యక్షంగా జీవించాలి.
(01:51) ఇతరుల జీవితాన్ని చూస్తూ దానికి బదులుగా జీవించకూడదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు నీ రోజు నిజంగా ఎలా గడుస్తుంది ఉదయం లేవగానే ఫోన్ చేతిలోకి [సంగీతం] తీసుకుంటావ్ వేరే వాళ్ళ జీవితాలను చూస్తూ మొదలు పెడతావ్ రాత్రి పడుకునే ముందు కూడా అదే చేస్తావ్ [సంగీతం] కానీ ఈ మధ్యలో నీ సొంత జీవితం ఎక్కడుంది గైడ్ అబార్డ్ చెప్పింది ఇదే [సంగీతం] వేరే వాళ్ళు చూపించే జీవితాన్ని చూస్తూ నీ జీవితాన్ని వృధా చేయొద్దు.
(02:13) నీ సొంత కథను నువ్వే రాయాలి. నీ సొంత అనుభవాలను నువ్వే సంపాదించాలి. [సంగీతం] సినిమా చూసి నవ్వడం మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా నవ్వాలి. సినిమాలో ప్రేమను చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకోవడం మాత్రమే కాదు నీ పక్కనున్న మనిషిని నిజంగా ప్రేమించాలి. [సంగీతం] ఎందుకంటే చూసిన జీవితం ఎప్పటికీ నీది కాదు నువ్వు జీవించిన జీవితమే నిజంగా [సంగీతం] నీది.
(02:35) గై డెబార్డ్ ఒక గొప్ప విషయం చెప్పాడు. ప్రదర్శన నిన్ను చూసేవాడిగా మారుస్తుంది. [సంగీతం] కానీ జీవితం నిన్ను బతికేవాడిగా మారుస్తుంది. నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు స్క్రీన్ ని ఆఫ్ చెయ్ [సంగీతం] నీ జీవితాన్ని తిరిగి ఆన్ చెయ్ నీ కథను నువ్వే రాసుకో ఎందుకంటే జీవితం చూడటానికి కాదు జీవితం బతకడానికి ఓం
No comments:
Post a Comment