*✝️YS సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి-Father of Conservation Mafia✝️*
*(YS రాజశేఖర్ రెడ్డి చర్చీలో పేరు సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం చాలా మందికి తెలియదు.)*
*ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ పాలన తర్వాత... అత్యధికంగా క్రైస్తవ మత మార్పిడులు జరిగింది ఈ సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అని... statistics స్పష్టం చేస్తున్నాయి... సేవ అనే ముసుగు తొడుక్కుని మత మార్పిడులు చేసిన బ్రిటిష్ మిషనరీల అడుగుజాడల్లోనే సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి కూడా నడిచాడు... పేదలను ఆదుకోవడానికి నాలుగు పథకాల పేరుతో ఒక అబద్ధపు ముసుగు తొడుక్కున్న సామ్యూల్ రెడ్డి... విచ్చలవిడిగా క్రైస్తవ మత మార్పిడులను పెంచి పోషించాడు.*
*అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సామ్యూల్ రాజశేఖరరెడ్డి తన మత మార్పిడి మాఫియాను ముందుకు కొనసాగించడానికి కావలసిన వనరులు అన్నీ... హిందూ దేవాలయాలు మరియు హిందువుల* *నుండి సమకూర్చాడు.*
*⛔ ప్రతీ చర్చికి 80,000 రూపాయలు నజరానా*
*అప్పటి దాకా పైకి తెలుగు పంచెకట్టుతో తిరుగుతూ... తన క్రైస్తవ identity ని కప్పిపుచ్చిన రాజశేఖరరెడ్డి... 2006 నుండి బహిరంగంగా మతమార్పిడి మాఫియాను భుజాన ఎత్తుకుని తిరగడం మొదలుపెట్టాడు.*
*మత మార్పిడి మాఫియాకు ఊపిరి పోసిన మొదటి అడుగు... GO.MS. No: 21 dt 22/08/2006 తో పడింది... ఒక్కో చర్చి కట్టుకోవడానికి, నిర్వహించుకోవడానికి 80,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాడు రాజశేఖర్ రెడ్డి... (ఇది ఏ election manifesto లో లేదు)*
*అనుమతులు లేకుండా చర్చీలు గానీ, మసీదులు గానీ, ఆలయాలు గానీ నిర్వహించడం చట్ట వ్యతిరేకం అయినప్పటికీ... చర్చీలకు మాత్రం ఏ అనుమతి అవసరం లేకపోగా,, నిర్వహణకు ప్రభుత్వం 80,000 రూపాయలు ఇస్తుండటంతో... చర్చీలు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయాయి... ఫీజు రీయింబర్స్మెంటు పథకం పెట్టి, రెడ్లకు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకోవటానికి విచ్చలవిడిగా permission లు ఇచ్చినట్టే... 80,000 పథకం పెట్టి మతమార్పిడి మాఫియాకు ఊపిరిలూదాడు... సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి.*
*✅ 👉 దీని ప్రభావం ఎంత ఉందో చెబుతాను వినండి.*
*2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 1.5 % ఉంది... కానీ... 2010 వచ్చేటప్పటికి చూస్తే... రాష్ట్రంలో*
1. *హిందూ దేవాలయాల సంఖ్య - 1,90,000 అంటే... ప్రతీ 350 మంది హిందువులకు ఒక దేవాలయం*
2. *మసీదుల సంఖ్య - 1,76,000 అనగా... ప్రతీ 40 మంది ముస్లింలకు ఒక మసీదు*
3. *క్రైస్తవుల చర్చీల సంఖ్య - 1,48,000 అనగా... ప్రతీ 7 మంది క్రైస్తవులకు ఒక చర్చి (క్రైస్తవులలో ఎక్కువ మంది SC రిజర్వేషన్ల కోసం హిందువులుగా నమోదు చేసుకుంటారు)*
*ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక మతానికి దాసోహం కావడంతో దాదాపు 800 దేవాలయాల భూముల్లో చర్చీలు వెలిశాయి... (ఈ మధ్య ఉండి నియోజకవర్గంలో పురాతన రాముడి గుడి ప్రాంగణంలో అక్రమంగా కట్టుకున్న చర్చి వాళ్ళు... రాముడి గుడికి మరమత్తులు చేసుకోవడానికి కూడా ఒప్పుకోము అని అక్కడి MLA రఘురామ కృష్ణం రాజు మీదనే రుబాబుకి దిగిన సంఘటన చూసే ఉంటారు.)*
*⛔ క్రైస్తవుల జెరూసలేం యాత్రకు ప్రత్యేక పథకం.*
*కేంద్రంలో కాంగ్రెస్ ముస్లింల హాజ్ యాత్రకు నిధులు ఇచ్చినట్టుగానే... 2008 లో రాజశేఖర్ రెడ్డి కూడా క్రైస్తవులకు జెరూసలేం యాత్ర పథకం తీసుకుని వచ్చాడు... దీనికోసం ప్రతీ సంవత్సరం బడ్జెట్లో 3 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయించి... ప్రత్యేకంగా తమ మతమార్పిడి మాఫియాకు సంబంధించిన పాస్టర్ల అందరినీ విదేశాలు తిప్పడానికి డబ్బులు కుమ్మరించాడు.*
*ఇదే పథకాన్ని 2019 లో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక... ప్రభుత్వ సబ్సిడీని 20,000 నుండి 60,000 కు పెంచాడు... ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... ఇవన్నీ మ్యానిఫెస్టోలో పెట్టకుండానే ఇద్దరూ అమలు చేశారు.*
*⛔ Evangelist ప్రచారకర్తగా YS సామ్యూల్ రాజశేఖరరెడ్డి*
*రాజశేఖర్ రెడ్డి మతమార్పిడి మాఫియాకు ప్రధాన అడ్డుగా అప్పటికే అంతర్జాతీయంగా పేరుగడించిన KA పాల్ ఉన్నాడు... KA పాల్ ను ఎదుర్కునేందుకు YS సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాడు... 2008 క్రిస్మస్ రోజున... తన అల్లుడు అనిల్ కుమార్ ను grand గా launch చేశాడు... ఇందుకోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించి... హైదరాబాద్ మహా నగరం అంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయించాడు.*
*ముఖ్యమంత్రి స్థాయిలో తానే క్రైస్తవ సభకు అధ్యక్షత వహించడమే కాక... ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక క్రైస్తవ సభ కోసం వాడడం మీద మీడియా ప్రశ్నిస్తే... "అందులో తప్పేంటి" అని సమాధానం ఇచ్చాడు.*
*మళ్ళీ 2009 లో కూడా అమెరికా ఎవాంజెలిస్టు "బెన్నీ హాన్ " తో కలిపి తన అల్లుడు అనిల్ కుమార్ తో అంతర్జాతీయ స్థాయి క్రైస్తవ సభ పెట్టించాడు... ఈ బెన్నీ హాన్ అనేవాడు... అంతర్జాతీయ మత మార్పిడి మాఫియాగా ప్రసిద్ధి... ప్రపంచ వ్యాప్తంగా మతమార్పిడులను ప్రోత్సహిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాధినేతలను గుప్పెట్లో పెట్టుకుని తోలుబొమ్మల్లగా నడిపే... జార్జ్ సరోస్ అనే అమెరికన్ వ్యాపారవేత్తలు అత్యంత సన్నిహితుడు.*
*⛔ హిందూ దేవాలయాలు క్రైస్తవుల చేతుల్లోకి*
*హిందువుల దేవాలయాలు, వాటి నిర్వహణలో ఉన్న అనేక సంస్థల్లో, క్రైస్తవులను బలవంతంగా జొప్పించడం... రాజశేఖరరెడ్డి పాలన నుండే మొదలయ్యింది... ఇందులో అత్యధికంగా దాడికి గురయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం... (దీని మీద ఒక ప్రత్యేక శీర్షిక రాబోతుంది కాబట్టి... ఇక్కడ క్లుప్తంగా రెండు మూడు ఉదాహరణతో ముగిస్తాను)*
*👉 టీటీడీ చైర్మన్ గా... తన బిడ్డను క్రైస్తవ కుటుంబానికి ఇచ్చి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించాడు... రాడికల్ కమ్యూనిస్టు ఉద్యమంలో నుండి నాయకుడిగా ఎదిగిన భూమన కరుణాకర్ రెడ్డి... అప్పటికే ఎన్నో సందర్భాలలో తనను తాను నాస్తికవాదిగా చెప్పుకున్నాడు... అతని పెళ్లి కూడా కమ్యూనిస్టు పంథాలో జరిగింది అని ఎన్నో మీటింగుల్లో చెప్పి ఉన్నాడు.*
*ఈ భూమన కాలంలో తిరుమల ప్రాంతంలో అన్యమత ప్రచారాల పెచ్చరిల్లాయి... ఇదే సమయంలోనే... పర్యాటక అభివృద్ధికి, హోటళ్ళ, Ropeway, అమూస్మెంట్ పార్కులు వంటి వాటిని నిర్మించడానికి అనే సాకుతో తిరుమల పవిత్రతనే దెబ్బ కొట్టడానికి కుట్ర చేశాడు రాజశేఖర్ రెడ్డి.. ఏడు కొండల్లో 27.5 ఎకరాలు అంటే కేవలం 2 కొండలకు మాత్రమే టీటీడీ ఫరిదిని పరిమితం చేస్తూ... మిగతా 5 కొండలు TTD అడ్మినిస్ట్రేషన్ నుండి ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు... దానితో మిగతా 5 కొండల్లో క్రైస్తవ ప్రచారాలు బాహాటంగా ఊపందుకోవడంతో హిందూ సంఘాలు... జాతీయ స్థాయిలో ఈ కుట్రను బహిర్గతం చేయడంతో తోక ముడిచిన రాజశేఖర్ రెడ్డి... ఏడు కొండలు శ్రీవారివే అని ఒక GO తీసుకొచ్చి... తప్పించుకునే ప్రయత్నం చేశాడు.*
*👉 స్వామి వారి లడ్డూ ప్రసాదం బాధ్యత ఒక క్రైస్తవ సంస్థకు -*
*స్వామివారి లడ్డు ప్రసాదానికి కావలసిన ముడి సరుకుని, online market లోని commodity pricing విధానంలో సేకరించడానికి, 2008 లో JRG Wealth Management అనే ఒక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పాడు రాజశేఖర్ రెడ్డి... ఈ JRG Wealth Management... కేరళ క్రైస్తవుడైన గిబి మాథ్యూ (Giby Mathew) కు చెందిన సంస్థ... ఇది ప్రధానంగా స్టాక్ మార్కెట్లో బంగారానికి సంబంధించిన Gold Futures ను manage చేసే ఒక Broker ఏజెన్సీ... ఈ సంస్థ కూడా CSR పేరుతో ఎన్నో రాష్ట్రాల్లో... మత మార్పిడి పాల్పడే మిషినరీలు పెంచి పోషించింది.*
*పేరుకు స్వామివారి ప్రసాదం అనే సాకు చెబుతున్నా... వీరిని తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశం... స్వామి వారికి* *చెందిన 8000 కేజీల బంగారం మీద కన్ను పడడమే అని స్పష్టంగా తెలుస్తుంది... సామ్యూల్ రాజశేఖరరెడ్డి గానీ 2009 నుండి 2014 దాకా ప్రభుత్వాన్ని నడిపి ఉంటే... స్వామివారి బంగారంలో కనీసం సగం మాయం అయ్యేది అని కచ్చితంగా చెప్పగలను... (అప్పటికే జరిగిన బంగారం దోపిడీ గురించి ప్రత్యేక వ్యాసంలో చెప్పుకుందాం)*
*⛔ తిరుమల స్వామివారి డబ్బులతో నడుస్తున్న విద్యాలయాలన్నీ క్రైస్తవుల చేతుల్లో*
1. *SV యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ గా... దేవ సంగీతం - ప్రతీ ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళే ఈ దేవ సంగీతాన్ని ఏరికోరి తీసుకొచ్చి SV యూనివర్సిటీ ప్రిన్సిపాల్ చేశాడు సామ్యూల్ రాజశేఖరరెడ్డి... ఇతను యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి వారికి రోజూ పొద్దున్నే దండ మార్చే ఆచారానికి ముగింపు పలికాడు... విద్యార్థులు సెక్యులర్ భావాలు పెంచుకోవాలంటే చర్చీలకు వెళ్లాలి అని చెప్పేవాడు.*
2. *పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ గా... వీణా మోహన్ దాస్ - ఈవిడ కూడా మహా గొప్ప క్రైస్తవ భక్తురాలు... తిరుమల చుట్టుపక్కల ఏ క్రైస్తవ సభ జరిగినా, తన యూనివర్సిటీ బస్సులను ఉచితంగా పంపేది... అలా చేయడాన్ని ప్రశ్నించిన ఎంతోమంది హిందూ ఉద్యోగులను, విద్యార్థులను ఈవిడ ఏదో ఒక అంశంలో ఇరికించి వేధింపులకు గురిచేసేది.*
*వ్యాసం పెద్దది కాకుండా కేవలం ఈ రెండు ఉదాహరణలే ఇక్కడ పేర్కొంటున్నాను... పై స్థాయిలోనే ఇలా ఉంటే... ఇంక కిందిస్థాయిలో ఏ విధానంగా అన్యమతస్తులను జొప్పించారో మీరే ఊహించుకోవచ్చు.*
*✝️ మతమార్పిడి మాఫియాకు హిందువుల నిధులే ✝️*
*👉 హిందువుల తమ దేవుడికి ఇచ్చిన డబ్బులతో... చర్చిలకు సోకులు*
*చర్చీలకు 80,000 ప్రకటించిన 2008 సంవత్సరంలో ... దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం 800 కోట్లు... దేవాలయాల మీద పెట్టిన ఖర్చు 120 కోట్లు... అంటే... హిందూ దేవాలయాల ఆదాయంలో కేవలం 15% మాత్రమే తిరిగి దేవాలయాలకు వచ్చింది... మిగతా సొమ్ముతో క్రైస్తవుల చర్చీలు, ముస్లిముల మసీదుల నిర్మాణాలు జరిగాయి... హిందువులకు ఏ యాత్రకు డబ్బులు ఇవ్వలేదు కానీ... హిందువులు తమ దేవుళ్ళకు ఇచ్చిన డబ్బులతో క్రైస్తవుల జెరూసలేం యాత్రలు చేయించాడు రాజశేఖర్ రెడ్డి.*
*👉 ఇక దేవాదాయ ఆస్తుల అమ్మకం సామ్యూల్ రాజశేఖరరెడ్డి హయంలో యధేచ్చగా కొనసాగింది... 2007 సంవత్సరంలో 7000 ఎకరాల దేవాదాయ భూములు అమ్మడం ద్వారా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చుకుంది.*
*👉 చివరికి గోవులను కూడా అమ్మిన సామ్యూల్ రాజశేఖరరెడ్డి - హిందూ దేవాలయాలకు క్రతువుల తర్వాత సమర్పించిన గోవులతో గోశాలలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది... అయితే... ఆ గోవులను కూడా వేలం వేసి అమ్ముకున్నాడు సామ్యూల్ రాజశేఖరరెడ్డి... దీనికి ముఖ్య ఉదాహారణగా 2008 సింహాచలం నరసింహ స్వామి వారి దేవస్థానంలో గోవుల వేలం తతంగాన్ని తీసుకుంటే... అందులో వేలం పాటలో బెంగాల్ కు చెందిన బీఫ్ ఎగుమతిదారులు ఉండడాన్ని అప్పటి హిందూ సంఘాలు గురించి దానికి వ్యతిరేక ప్రదర్శనలు చేసి ఆపడాన్ని గుర్తు చేసుకోవచ్చు.*
*✝️ 2009 ఎన్నికలు - సామ్యూల్ రాజశేఖరరెడ్డికి మత మార్పిడి మాఫియా రిటర్న్ గిఫ్ట్. ✝️*
*మత మార్పిడి మాఫియాకు సామ్యూల్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు దేశవ్యాప్తంగా మాఫియా మద్దతు లభించింది... 2009 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి గెలుపు కోసం జాతీయ స్థాయిలో మతమార్పిడి సంఘాలు తీవ్రమైన కృషి చేశాయి... వందల కోట్ల foreign funding సేకరించాయి... తమలో ఉన్న డినామినేషన్ గొడవలు కూడా పక్కకు పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా వందల సభలు పెట్టి సామ్యూల్ రాజశేఖరరెడ్డి గెలుపు కోసం కృషి చేశాయి.*
*ఎప్పుడూ కొట్టుకునే క్యాథలిక్కు, ప్రొటెస్టెంట్ శాఖల మతగురువులు కలిసిపోయి జనవరి 2009 లో కడపలో... 4 లక్షల మందితో "రాయలసీమ క్రైస్తవ సంఘాల సదస్సు" పెట్టారు. రాయలసీమ* *క్యాథలిక్కు డయాసిస్ బిషప్ అయిన యేసు వరప్రసాద్... మాజీ బిషప్ CBM ఫ్రెడరిక్ బాబు... CSI చర్చి ప్రధాన పాస్టర్ బెన్హార్ బాబు... CSI సంఘం జాతీయ కార్యదర్శి సామ్యూల్ బాబు... జియాన్ కాలేజీ ప్రిన్సిపాల్ పాస్టర్ K. యేసు రత్నం ఇసాక్... లాంటి మహామహులు పాల్గొని... రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.*
*✅ సామ్యూల్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన మతమార్పిడి మాఫియాను... అతని కొడుకు జగన్ రెడ్డి... ఏ విధంగా కొనసాగించాడో... తర్వాతి పోస్టులో వివరిస్తాను... ✅*
*Copy/paste from Whattsapp page of PNMLR VARMA.*
*✍️ చైతన్య కూరపాటి*
No comments:
Post a Comment