Déjà Vu ఎందుకు కలుగుతుంది? సైన్స్ అంతుచిక్కని రహస్యం | REALITY GLITCH?
Author Name:Telugu Mindful Books
Youtube Channel Url:https://www.youtube.com/@Telugumindfulbooks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Uipy29iU-Cc
Transcript:
(00:01) ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి విషయం నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే ఉందా లేదా మన మెదడు మన కళ్ళతో ఆడుతున్న ఒక పెద్ద మాయ నీ చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని నీ బ్రెయిన్ నిరంతరం ప్రతి క్షణం ప్రతి నిమిషం డీకోడ్ [సంగీతం] చేస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి ఊహించుకో నీ మెథడ్ లో ఉన్న ఆ వైర్ లో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది.
(00:24) ఒకే ఒక్క క్షణం ఆ క్షణంలో కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. [సంగీతం] ఎప్పుడూ వెళ్ళని ఒక ప్లేస్ కి వెళ్ళినా ఎప్పుడూ చూడని సీన్ ని చూసినా ఇది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను అని ఒక్కసారిగా అనిపిస్తుంది. రోజు చూసే మొహం కూడా సడన్ గా నీకు [సంగీతం] కొత్తగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రలో పైనుండి పడిపోతున్నట్టు అనిపిస్తుంది.
(00:42) ఒక్కసారిగా ఉలిక్కి పడలేస్తాం. [సంగీతం] చాలా మంది దీనికి పారలల్ వరల్డ్ లో వచ్చే గ్లిచ్ వల్ల లేదా ఇంకో యూనివర్స్ లో ఉన్న నీ ఇంకో సెల్ఫ్ తో [సంగీతం] ఒక్క క్షణం నువ్వు స్విచ్ అవ్వడం వల్లే జరుగుతుందని అంటారు. కానీ ఇంకో థియరీ మాత్రం [సంగీతం] దీనికి పూర్తిగా వేరే ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? సైన్స్ ఇప్పటికే ఆన్సర్స్ కోసం వెతుకుతున్న మిస్టరీ ఇదే.
(01:03) మన పెద్దవాళ్ళు చెప్పిన పాత జన్మల జ్ఞాపకం నుండి మోడర్న్ న్యూరో సైన్స్ వరకు ప్రతి థియరీ ఒక డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది. [సంగీతం] కానీ డేజావు ఎనిగ్మా బుక్లో డిస్కస్ చేసిన సైంటిఫిక్ థియరీస్, మిస్టరీ క్లైంట్స్, మైండ్ థియరీస్ అన్నీ కలిపి చూస్తే మన కాన్షియస్నెస్ గురించి బయటకి రాని కొన్ని షాకింగ్ సీక్రెట్స్ కనిపిస్తాయి. ఈ వీడియోలో ఆ థియరీస్ ని ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం.
(01:25) [సంగీతం] నిజం చెప్పాలంటే మన లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారైనా ఈ వింతైన అనుభవం ఆల్మోస్ట్ అందరికీ ఎదురయ్యే ఉంటుంది. ఒకరోజు నీ జీవితంలో ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్లేస్ కి మొదటిసారి వెళ్తావ్ లేదా ఎప్పుడూ కలవని ఒక స్ట్రేంజర్ తో మాట్లాడతావ్ అప్పుడే ఒక్క సెకండ్ నీ మైండ్ ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది.
(01:47) ఒక్క నిమిషం ఇదే ప్లేస్ ఇదే మాటలు ఇదే ఎక్స్ప్రెషన్ ఇదే మూమెంట్ నేను ఆల్రెడీ ఎప్పుడో ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అంతా చాలా రియల్ గా ఉంటుంది. ఒక్క క్షణం వరకు ప్రెసెంట్ లో ఉన్నావా లేక నీ పాస్ట్ లో ఉన్నావా అనే డౌట్ కూడా వస్తుంది. అసలు ఆ ఒక్క సెకండ్ లో మన బ్రెయిన్ లో నిజంగా ఏం జరుగుతుంది? దీన్నే సైన్స్ [సంగీతం] ప్రస్తుతం డేజావు అంటుంది.
(02:07) ప్రపంచంలో దాదాపు 60 ట 70% జనాలు తమ జీవితాల్లో ఒక్కసారైనా ఈ ఇంటెన్స్ ఫీలింగ్ ని చూసే ఉంటారు. అసలు ఈ ఒక్క పదం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. 1876 లో ఎమ్లీ [సంగీతం] బోరాట్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ మొదటిసారి ఈ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ కి ఒక పేరు పెట్టారు. ఫ్రెంచ్ లో దీని సింపుల్ మీనింగ్ ఆల్రెడీ సేమ్ మన పెద్దలు లేదా పాతకాలపు నమ్మకాల ప్రకారం ఇది మన పూర్వజన్మ జ్ఞాపకం పోయిన జన్మలో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయని వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ప్రపంచంలో గొప్ప సైకాలజిస్ట్ [సంగీతం] కాల్యుంగ్ దీని వెనక ఏదో గట్టి రహస్యం ఉందని అంటాడు. ఆయన ఏం చెప్తాడంటే మన మైండ్
(02:42) లో పైకి కనిపించే నార్మల్ ఆలోచనల కన్నా లోపల చాలా లోతుగా మనకే తెలియని ఒక చీకటి సముద్రం లాంటి సబ్కాన్షియస్ లేయర్ ఉంటుంది. బహుశా డేజావు అనేది ఆ లోపల పొరల్లో దాగి ఉన్న ఒక అన్నోన్ సీక్రెట్ అయి ఉండొచ్చు. కానీ మోడర్న్ న్యూరో సైన్స్ ఈ మాయ వెనక ఉన్న అసలైన రియాలిటీని బయట పెట్టింది. ఇది ఏ మంత్రమో లేక పూర్వజన్మ కర్మనో కాదు కేవలం మన బ్రెయిన్ లో ఒక మైక్రో సెకండ్ కాలం పాటు చిన్న మిస్ఫైర్ జరగటం వల్లే ఈ డేజావు క్రియేట్ అవుతుంది.
(03:09) నిజానికి మన బ్రెయిన్ లో హిప్పో క్యాంపస్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే కొత్తగా జరిగే విషయాల్ని పాత జ్ఞాపకాల్ని వేరు వేరుగా ఉంచటం అంటే ప్రెసెంట్ ని పాస్ట్ ని మిక్స్ అవ్వకుండా చూసుకోవటం. కానీ ఒక్కోసారి విపరీతమైన స్ట్రెస్ వల్ల నిద్ర లేకపోవడం వల్ల లేదా బ్రెయిన్ లో సర్క్యూట్స్ లో జరిగే చిన్న టైమింగ్ ఎర్రర్ వల్ల ప్రెసెంట్ ని అంటే ఇప్పుడు జరుగుతున్న కొత్త విషయాలని కూడా బ్రెయిన్ పొరపాటుగా పాత మెమొరీలా ట్రీట్ చేస్తుంది.
(03:35) సైంటిస్ట్ చేసిన ఎఫ్ఎంఆర్ఐ స్టడీస్ లో కూడా ఇదే క్లియర్ గా ప్రూవ్ అయింది. అంటే నువ్వు రియల్ గా టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్ళలేదు. కేవలం నీ బ్రెయిన్ లో రెండు మెమొరీ దారులు ఒకేసారి సింక్ అవ్వకపోవడం వల్ల వచ్చే ఒక చిన్న గ్లిచ్ మాత్రమే మరి నీ లైఫ్ లో ఇలాంటి డేజావు మూమెంట్ ఎప్పుడైనా జరిగిందా ఆ టైం లో నీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చెయ్.
(03:57) ఈ బుక్ లో చిన్న రిఫరెన్స్ మాత్రమే ఉన్న ఇంకో ఫాసినేటింగ్ ఫినామినా ఉంది. జమైవు [సంగీతం] జమైవు అంటే ఏంటి? డేజావు అంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ ఏదో గుర్తొచ్చినట్లు అనిపించే ఒక మాయ. కానీ ఒకవేళ దీనికి పూర్తిగా రివర్స్ లో జరిగితే వాట్ ఇఫ్ యువర్ బ్రెయిన్ కంప్లీట్లీ అరైస్ ద ఫీలింగ్ ఆఫ్ ఫెమిలియరిటీ అంటే ఇది డేజావు కి కంప్లీట్ ఆపోజిట్.
(04:17) ఫ్రెంచ్ లో నెవర్ సీన్ అంటే ఎప్పుడూ చూడండి. డేజావులో ఏ కొత్త ప్లేస్ అయినా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఈ జమావులో మాత్రం మన జీవితంలో బాగా తెలిసిన విషయం కూడా సడన్ గా ఎప్పుడూ చూడనట్టు చాలా స్ట్రేంజ్ [సంగీతం] గా వింతగా అనిపిస్తుంది. ఉదాహరణకి నువ్వు రోజు వాడే ఒక తెలుగు అక్షరమో లేక సింపుల్ ఇంగ్లీష్ వర్డ్ నువ్వు ఒక పేపర్ మీద రాస్తున్నావ్. ఒక్కసారి ఆ పదాన్ని అలా చూస్తూ రాస్తూ ఉన్నప్పుడు సడన్ గా నీ మైండ్ లో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది.
(04:42) ఆ పదం కొత్తగా అనిపిస్తుంది. అసలు ఈ [సంగీతం] స్పెల్లింగ్ కరెక్టేనా అసలు ఇలాంటి పదం ఒకటి ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది. లేదా రోజు నువ్వు కలిసిన నీ బెస్ట్ ఫ్రెండ్ ఫేస్ రోజు నువ్వు నడిచే దారి నీ కంటి ముందు ఉన్న ఇల్లు జస్ట్ ఒక్క రెండు సెకండ్ల పాటు నీకు పూర్తిగా కొత్తగా ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది. సైంటిస్ట్ ఈ ఫీలింగ్ కి కారణం ఏంటని రీసెర్చ్ చేస్తూ కొంతమంది వాలంటీర్లతో ఒక సింగిల్ వర్డ్ ని పేపర్ మీద పదే పదే రిపీటెడ్ గా రాయించారు.
(05:08) ఒక స్పెసిఫిక్ స్ట్రీస్ వచ్చాక వాళ్ళ బ్రెయిన్ లో ఒక వింత ఫీలింగ్ చోడ్ చేసుకుంది. బ్రెయిన్ సడన్ గా ఆ పదంలోని డీప్ మీనింగ్ వదిలేసింది. ఆ అక్షరాల్ని కేవలం ఒక వింత ఆర్ట్ లాగా చూడటం స్టార్ట్ చేసింది. [సంగీతం] మన బ్రెయిన్ లో టెంపరరీ లాబ్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఇది మనం విషయాల్ని గుర్తుపెట్టుకునేలా చేసే వైర్ సిస్టం జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు సడన్ గా హ్యాంగ్ అవుతుంది.
(05:28) బ్రెయిన్ ఆ విషయాన్ని ప్రాసెస్ చేసే టైంలో ఒక మైక్రో సెకండ్ షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అందుకే నీకు బాగా పరిచయం ఉన్న ప్లేస్ లో కూడా ఇన్స్టెంట్ గా కొత్త ధనం రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు వినటానికి ఇంకా వింతైనా ఇంకా లోతైనా ఒక అనుభవం ఉంది. దాన్ని సైన్స్ లో డేజా రేవే అంటారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో దీని అసలు అర్థం ఆల్రెడీ డ్రీమ్డ్ అంటే [సంగీతం] ఇది నేను ఎప్పుడ నా కళలో చూసేసాను అనిపించే ఒక వింత ఫీలింగ్.
(05:53) ఇది మీ లైఫ్ లో కూడా ఎప్పుడో ఒకప్పుడు గ్యారెంటీగా జరిగే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్లేస్ కి ఫస్ట్ టైం వెళ్ళినా లేదా ఒక కొత్త మనిషితో మాట్లాడుతున్న లేదా ఒక ఇన్సిడెంట్ అయినా జరగొచ్చు. అలాంటి టైంలో నీకు సడన్ గా ఏదో గుర్తొస్తుంది. కరెక్ట్ గా ఇదే సీన్ ఇదే మాటలు ఇదే సిచువేషన్ నేను ఎప్పుడో నా కలలో చూశాను అని అనిపిస్తుంది.
(06:12) అలా అనిపించినప్పుడు ఒక్క రెండు సెకన్లు మనకు ఊపిరాగినంత పని అవుతుంది. కలలో జరిగింది ఇప్పుడు నిజంగా జరుగుతుందా లేక మనం బ్రమలో ఉన్నామా అర్థం కాదు. ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు. ఇదేదో ఫ్యూచర్ ప్రెడిక్షన్ అని [సంగీతం] నేను భవిష్యత్తుని ముందే చూశానని నా కల నిజమైందని నమ్ముతారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది మన బ్రెయిన్ ప్రతి రాత్రి వందల కొద్ది కలలు కంటుంది.
(06:33) ఉదయం లేచేసరికి వాటిలో చాలా వరకు మనం మర్చిపోతాం. కానీ ఆ కలల తాలూకా చిన్న చిన్న పీసెస్ ఏదో ఒక పాటలో సేవ్ అయి [సంగీతం] ఉంటాయి. ఎన్నో నెలలు లేదా ఏళ్లు గడిచాక నిజ జీవితంలో ఆ పాత కలకి సింక్ అయ్యే ఒక్క సిచువేషన్ వచ్చినప్పుడు నేను ఇది ఎప్పుడో కలలో చూశనే అనే ఒక బ్రమ పుడుతుంది. అంతేకానీ నువ్వు ఫ్యూచర్ ని చూడలేదు. ఈ సైన్స్ థియరీని మీలో ఎంతమంది యక్సెప్ట్ చేస్తారు నేనైతే యక్సెప్ట్ చేయను.
(06:56) [సంగీతం] ఎందుకంటే ఇలాంటి స్ట్రేంజ్ థింగ్ నాతో కూడా జరిగింది కాబట్టి నాకే కాదు చాలా మందికి ఇలానే జరుగుతుంది. డ్రీమ్ లో చూసింది కొందరికి ఫ్యూచర్ లో జరుగుతుంది. నేను కూడా ఇనిషియల్ గా నమ్మలేదు. అసలు జరగని ఒక విషయాన్ని ఎగజాక్ట్ గా మన బ్రెయిన్ ఎలా ముందే చూపించగలదో అన్న ప్రశ్న నాకు ఈరోజుకే [సంగీతం] ఉంది.
(07:13) బట్ వన్ హాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ పర్సనల్లీ అలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే జరగని ఏదైనా ఒక విషయాన్ని ముందే మీ మైండ్ డ్రీమ్ లో చూపిస్తే తప్పకుండా ఆ ఇన్సిడెంట్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. కానీ ట్విస్ట్ ఏంటంటే సైన్స్ ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే [సంగీతం] ఇప్పటికీ దీనికి ఒక పక్క ఆన్సర్ దొరకలేదు. కొంతమందికి వచ్చే ఈ డేస్ ఆర్ రేవే అనుభవం జస్ట్ నార్మల్ గా ఉండవు.
(07:33) కలలో ఏ ప్లేస్ చూశారో [సంగీతం] ఏ డైలాగ్ విన్నారో కరెక్ట్ గా అదే సీక్వెన్స్ లో రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి. మరి దీనికి [సంగీతం] సమాధానం ఏంటి? కొంతమంది రీసెర్చర్స్ ఇది కేవలం బ్రెయిన్ చేసే మెమొరీ పొరపాటు అని కొట్టి పడేస్తున్నాయి. [సంగీతం] కానీ ఇంకొంతమంది మాత్రం కలలకి మన కాన్షియస్నెస్ కి కాలానికి మధ్య ఇంకా అర్థం కాని ఏదో ఒక పెద్ద కనెక్షన్ ఉందని నమ్ముతారు. దీనికి ప్రూఫ్ ఉందా అంటే లేదు.
(07:55) [సంగీతం] కానీ అలా జరిగే ఛాన్స్ లేదని చెప్పడానికి సైన్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్ థియరీ [సంగీతం] లేదు. అందుకే డేజా రేవే ఇప్పటికీ సైకాలజీలో ఒక పెద్ద మిస్టరీ గానే మిగిలిపోయింది. ఈ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించి సర్చ్ చేసినప్పుడు [సంగీతం] ఈ బుక్ కనిపించి పర్చేస్ చేశాను. కాల్యుంగ్ రాసిన డ్రీమ్స్ మెమరీ రిఫ్లెక్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి.
(08:14) ఈ బుక్ ని ఫ్యూచర్ లో పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ ఈ బుక్ లో లేదు. కానీ ప్రపంచంలో చాలా మంది ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అయ్యే ఎక్స్ట్రీమ్ రియాలిటీ కాబట్టి దీన్ని స్పెషల్ గా యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను.
(08:32) ఒకసారి బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతారు. నిద్రలోకి జారుకునే ఆ కరెక్ట్ టైంలో సడన్ గా ఎక్కడో చాలా హైట్ ఉన్న ప్లేస్ నుండి కిందకి పడిపోతున్నట్టు అనిపించి ఒక్కసారిగా ఉలికిపడి లేస్తాం. ఇలా మీకు ఎన్ని సార్లు జరిగింది అప్పటివరకు బాడీ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. కానీ ఒకే ఒక్క సెకండ్ బాడీ [సంగీతం] మొత్తం గట్టిగా షాక్ తో ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది.
(08:51) దీన్నే సైన్స్ లో హైపర్ జోర్క్ అంటారు. ప్రపంచంలో దాదాపు 70% జనాలకి ఈ వింతైన గ్లిచ్ రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. మనలో చాలా మంది చిన్నప్పుడు ఈ వింత గ్లిచ్ ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం. ముఖ్యంగా నువ్వు బాగా అలిసిపోయినప్పుడు లేదా విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నప్పుడు నీ మైండ్ ఈ మిస్టేక్ ని ఇంకా ఎక్కువగా చేస్తుంది.
(09:10) అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ డిఫరెంట్ థియరీస్ ఏంటో చూద్దాం. మనం నిద్రపోయేటప్పుడు మన నర్వస్ సిస్టం నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. మజల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి. శ్వాస వేగం తగ్గుతుంది. కానీ ఒక్కసారి ఈ స్మూత్ ట్రాన్సిషన్ ప్రాసెస్ లో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయి ఒక చిన్న మిస్ఫైర్ చేస్తుంది. ఇందువల్లే మనం నిద్రపోయేటప్పుడు ఆ జోక్ వస్తుంది.
(09:27) కానీ కొంతమంది రీసెర్చర్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎవల్యూషన్ థియరీ చెప్తారు. వందలు కాదు లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెట్ల మీద నిద్రపోయేవాళ్ళని కొంతమంది రీసెర్చర్స్ భావిస్తారు. బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అయ్యే సమయంలో పడిపోయే ప్రమాదం ఉందని అలాంటి టైంలో మన బ్రెయిన్ సడన్ గా ఒక ప్రొటెక్టివ్ జర్క్ ని క్రియేట్ చేసి ఉండొచ్చని ఈ థియరీ చెప్తుంది.
(09:46) అంటే నిన్ను భయపడడానికి కాదు నువ్వు కింద పడకుండా నిన్ను కాపాడడానికి నీ బ్రెయిన్ ఇచ్చే ఒక ఇంటెన్స్ సేఫ్టీ [సంగీతం] అలారం ఇది. దీన్ని కన్ఫర్మ్ చేసే డైరెక్ట్ ప్రూఫ్ మాత్రం ఇప్పటివరకు లేదు. ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా ఇమాజిన్ చేసుకో నువ్వు మార్నింగ్ అలారం మోగగానే దాన్ని స్టాప్ చేశవ్ బెడ్ మన్ నుండి లేచావ్ బ్రష్ చేస్తున్నావ్ లాక్ చూసావ్ టైం అయిపోతుంది రెడీ అయ్యావ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావ్ కానీ సడన్ గా ఇప్పుడు కళ్ళు తెరుస్తావ్.
(10:10) అంటే నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావ్. ఇప్పటి వరకు నువ్వు నిజంగా రెడీ అవ్వలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు రెడీ అవ్వాలా ఇదంతా కల అని నువ్వు రియలైజ్ అవుతావ్. కలలోనే మరోలా మేల్కోవడం దీన్నే సైన్స్ లో ఫాల్స్ అవేకింగ్ అంటారు. హాలీవుడ్ సినిమాలో ఇన్సెప్షన్ లాగా ఒక కలలోనే నిజంగా నిద్ర లేచినట్టు అనిపించడం మనలో చాలా మందికి జరుగుతూనే ఉంటుంది.
(10:30) అంతా నిజం అనుకుంటావ్. కానీ అది నీ మైండ్ క్రియేట్ చేసే ఒక బ్రమ. పాత రోజుల్లో ఇలాంటి కలలు వస్తే ఆత్మ శరీరంలో నుంచి బయటకి వెళ్లి తిరిగి వచ్చిందని నమ్మేవాళ్ళు కానీ సైన్స్ ఏం [సంగీతం] చెప్తుంది మన బ్రెయిన్ నిద్ర నుండి మేల్కోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ బాడీ ఇంకా రం స్టేట్ లోనే ఉంటుంది. ఈ రెండు స్టేట్లు ఒక్క ఫ్యూ సెకండ్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఒక రియలిస్టిక్ డ్రీమ్ ని క్రియేట్ చేస్తుంది.
(10:52) సో అందుకే మనం నిజంగానే లేచి రెడీ అవుతున్నామని కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో నమ్ముతాం. మరి ఇప్పటి నుండి నీ కళ్ళు సడన్ గా బ్లర్ అయినా లేదా నీ చుట్టూ ఉన్న ప్రపంచం సడన్ గా కొత్తగా అనిపించినా ఒకటి గుర్తుపెట్టుకో నీ రియాలిటీలో ఏ మార్పు రాలేదు. కేవలం నీ బ్రెయిన్ లో జరిగే ఒక చిన్న గ్లిచ్ [సంగీతం] అంతే కానీ ఒక్కోసారి మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఈ చిన్న ఎర్రర్స్ే మనల్ని డీప్ గా ఆలోచించేలా చేస్తాయి.
(11:16) అలాంటి మైండ్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే బ్రెయిన్ ఎక్సర్సైజ్ వీడియోని చూడు లేదా నీకు సైన్స్ బార్డర్స్ దాటి స్పిరిచువాలిటీ అసలు ఈ యూనివర్స్ ఎలా నడుస్తుందో [సంగీతం] తెలుసుకోవాలని ఉంటే ఈజిప్ట్ కాలపు ఒక రహస్య గ్రంథం గురించి నేను చెప్పిన కబాలియన్ బుక్ వీడియోని తప్పకుండా చూడండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ [సంగీతం] వీడియో థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment