హిమాలయాల్లో జీవించేటప్పుడు కుక్కను పెంచుకుంటాం..? | Siddha Yogi Guruji Reveal Abt His Himalaya Yatra
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=onM66ZeFEnQ
Transcript:
(00:00) ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రామపై 350 తగ్గింపు మరియు లక్కీ డ్రా లో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ఇప్పుడు అంటే మీరు అన్నారు 20 ఏళ్ల కిందట చూసిన విధానానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది అని మీరు ఒక్క ప్రదేశం కాదు హిమాలయాస్ దగ్గర అన్నీ తిరుగుతూ ఉంటారు మామూలుగా మీ సాధనలో భాగం కావచ్చు మీరు అక్కడ స్టే చేయడానికే కావచ్చు ఏదేమైనా కొన్ని విశేషాలు చెప్పండి ఇలాంటివి ఏవైనా మీరు ముందు చూసినప్పటికి ఇప్పటికి
(00:42) మార్పులు కానీ మీ అనుభవాలు కానీ అద్భుతాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి కానీ మీరు అసలు అవి చాలా అంటే అవి గొప్పగా ఉంటాయి హిమాలయాల్లో మేము జీవించేట ప్పుడు ఎట్టి పరిస్థితిలో హిమాలయలో జీవించేటప్పుడు ఒక కుక్కను పెంచుకుంటా కచ్చితంగా ఎందుకని అంటే అది ముందుకు నడుస్తుంటే గ్లేషియర్స్ లో ఎక్కడ హోల్ ఉందో తెలుస్తది. గ్లేషియర్స్ లో కదా గంగోత్రి గోముక్కు నుంచి దాటినాక గ్లేషియర్ వస్తది.
(01:06) హ ఆ రూట్లో కైలాసానికి మేము వెళ్ళేవాళ్ళంహ అప్పుడు ఈ కెమెరాలు ఈ అసలు ఈ ఆలోచన కాదు భగవంతుని చూడాలనే కసి హ్ ఎన్ని అద్భుతాలు య ఆ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉండేవాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్క జీవరాశని ఒకరిని గుర్రం పెంచుకునేవాడు ఒకాయన గుర్రాన్ని ఒకాయన ఇంకో ఎలుగుబంటి పెంచేవాడు అంటే రకరకాల జీవరాశులని పెంచుతూ వచ్చాం మ్ రకరకాల జీవరాశుల్ని పెంచుతూ వచ్చాం మ్ ఆ అట్లా వెళ్తున్నప్పుడు ఆ గోముక్కు నుంచి గోము అప్పటికి ఆ గోముక్కు పోవడమే గ్రేట్ అన్నమాట గోముక్కు నుంచి నందనవనం నందనం నుంచి రక్తవనం చందనవనం తర్వాత టిబెట్ బార్డర్ ఆ తర్వాత చైనా బార్డర్ ఇది పర్వతాల్లో
(01:48) పర్వతాల్లో అక్కడికి పోతుంటే చైనా వాళ్ళ వాలును కిందికి వంచి నమస్కారం చేసి లోపలికి పంపించేవాళ్ళు అంటే ఆ రూట్ ని పోతే యోగి అని ఓకే ఇప్పుడు బార్డర్ రూట్లు కాదు ఆ ఓకే ఓకే ఆ రూట్లో పోతుంటే ఈ ఆర్మీ షూలు అమ్మ మాకు షూ వేసుకోవాలన్న అన్నా కదా అందరికి ఏదో ఒక షూ ఉంది ఇంకొక స్వామీజీకి నాకు లేదన్నమాట ఒకదానికి ఒక షూ వేసాము మరొక దానికి రెండు షూలు దొరికితే అది ఉంటదేమో అనుకుంటే షూ కింద కట్ అయింది.
(02:14) దాని పురుకోస్తో చుట్టుకొని వెళ్ళా ఆ ఎంత ప్రమాదకరమైనయో ఆనందమే ఒక కాళ్ళు పైన ఒక కాలు గ్లేషియర్ లోపల మంచు గొడ్డలు కిందకి వెళ్ళిపోద్ది. కింద హోల్స్ ఉంటాయి జలపాతాలు ఓకే దాని లోపలికి పోయి ఇది మోకాలు గుద్దుకుంటది. అది పగిలిపోద్ది మోకాలు చూలు చూడండి ప్రాచర్స్ అన్నమాట మొత్తం దాని చుట్టు అసలు అట్ల ఎవరు నడవగలుగుతారు వెళ్ళిపోవడమే చల్లదనంలో మనకు నొక్కి తక్కువ ఐస్ కదా అవును అవును గుడ్డ చుట్టుకొని లోపలికి వెళ్ళిపోయేది అప్పుడు అనుకోకుండా ఈ షూ కనపడినయి షూ కనప అవును మీది అంటే ఫింగర్స్ ఆ దానికి దీనికి మీరు గమనించండి డిఫరెన్స్ ఉంది నిజంగానే నేను ఏంట చూడు
(02:54) చూడు అంటారు ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారు రెండు చూస్తే తెలుస్తుంది ఆ అవన్నీ ఎన్ని ఈ బోన్స్ కట్ అయిపోయినాయి కట్ అయిపోతే పురుకోసులతో చుట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా వైద్యం ఏమి లేదు వైద్యం లేదు ఏమీ లేదు గట్టిగా ఒక పాట పెట్టి పురుకోస్తో చుట్టుకొని మన లక్ష్యాన్ని చేరడమే మాకు లక్ష్యమే కనపడతది తప్ప ఇదిగంది అమ్మో నడవలేము కానీ నొప్పి ఆ బాధ అనేది ఉంటుంది ఉంటది మరి దానికి ఏదో ఒకటి రాయడము అది అంటే కొంచెం ఇది గంగోత్రి గోముకు వెళ్ళేటప్పుడు జరిగింది ఎమ్మడే మరలా అది వెనక్కి వచ్చి అది తగ్గిన తర్వాత బయల్దేహ ఒక నెల రోజుల తర్వాత ఇక్కడ ఇక్కడ మాత్రం ఆ
(03:29) నందనం రక్తవనం నందనవనం అయిన తర్వాత ఒక చిన్న రాయి పర్వతం వచ్చింది రాళ్లు కుప్పలాగా దాని మీద ఎక్కి జరుగుతున్నప్పుడు అది స్లిప్ అయింది స్లిప్ అయిన లవిలో పడిపోయాయి అప్పుడు ఈ మోకాలంతా పగిలిపోయి ఇలా జరిగింది మరి ఎందుకండి అంటే ఇంత రిస్క్ చిన్న వయసు వైరాగ్యం బాల్యం కదా అది ఆ అన్ని 16 20 ఏళ్ల నుంచి 20 27 ఏళ్ల లోపే ఎన్ని జరిగినాయి కంప్లీట్ గా 28 వెళ్ళిపోవడమే ఇంకా అలా లక్షాన్ని చేరుకోవాలి భగవంతుని చూడాలని వాటి మధ్యలో పడుకునే గుర్రం ఉందనుకో ఆ గుర్రం మధ్యలో ఆనుకొని పడుకుని అంటే చలిని కంట్రోల్ చేసుకోవడం అటునుంచి స్పటిక శిలా అని ఒకటి వస్తది
(04:05) ఒట్టి మంచు దిబ్బ ఇంత ఉంటది. స్పటికం అంటే మంచు గడ్డనే గట్టిగా ఉంటది దాని మీద ఏడు రోజుల పాటు పద్మాసనం వేసుకొని సాధన ఆ పిచ్చి భగవంతుని చూడాలి భగవంతుడు అదిఒక కనిపించాడా కనిపించిన పర్వాలే భగవంతుడు చూడాలి అది ఒక తప్పన ఆ అప్పుడు ఆనందము ఆ విధానాలు ఆ నేను రాసుకున్నా నిన్ననే నేను ఆ పుస్తకాలు అనేవి చదివాను అన్నమాట ఓకే అవన్నీ పాత అంటే మీ అనుభవాలన్నీ పుస్తకంలో రాసారా రాసినవి ఇవన్నీ ఒక పుస్తకం రాసాను మర్చిపోయినా ఇది కూడా హిమాలయ నా మాత ఆ సాధనా విధి ఆహ ఇది జ్ఞాన జ్ఞాన సాధన వాణి అని ఇది స్వామి సిద్ధయోగి జ్ఞాన సాధన వాణి హిమాలయాల్లో నా ఆత్మ
(04:46) దర్శనానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అదిఒకసారి చూడండి ఓకే జ్ఞాన సాధన వాణి చాలా బాగుంటది ఒక సాధకుడి హృదయం ఇది అంటే కవిత్వం లాగా ఉంటది కొంచెం ఆత్మ సాధనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. నెక్స్ట్ టైం ఓన్లీ స్టోరీస్ లాగా వస్తది. ఆహ ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట మనిషి అలజడులు కల జీవితం ఇప్పుడు ఇది 28 అంటే అధ్యాయాల లాగనా ఒక్కొక్కటి చిన్న చిన్నవి చాలా సింపుల్ గా ఉంటాయి ఈ చిన్ని పువ్వు అని ఉంది ఏంటిది చిన్ని పువ్వు అంటే ఒక చిన్న ఒక చిన్న స్టోరేజ్ అంటే అక్కడ పువ్వుతో ఏమన్నా మీకు జరిగిన అనుబంధమా లేకపోతే దాని దాని విధానం అది కలలు
(05:27) అంటే ఈ కలలు ఎలా ఉంటాయి మనిషి కలలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి అమ్మ కలలు కొన్ని తీరం చేరినట్లు ఉంటాయి కలలు కనండి ఇదంతా అన్నాడు కలల గురించి అన్నమాట ఓకే ఓకే కొన్ని కలలు మురిపిస్తాయి కొన్ని కలలు మైమర్పిస్తాయి కాస్త బాధ పెడతాయి చాలా భయపెడతాయి ఇలాగే ఉంటాయని చెప్పలేనన్ని ఎన్నో రకాల ఊహించని విధానాల్లో కనురెప్పల అంచులపై నృత్యం చేస్తాయి కలలు ఆయా వ్యక్తుల్లో మానసిక పరిపక్తను బట్టి తట్టి లేపుతూ ఉంటాయి.
(05:56) ఆహా తన జ్ఞాన ధ్యాన సాధన సంపత్తి జీవన సాగరంలో మనిషి ముందుకు సాగకపోతే జీవన కల సాగరంలో గమ్యం చేరలేము. దీని అర్థం ఏంటండి వెనకాల మరణం గురించి ఏదో రాసారు మరణంలో పుట్టుక ఉందని అంటున్నారు పుట్టుకలో మరణం ఉందని అంటున్నారు మరి దీని నిజరూపం ఏమిటి ఒక సాధకుడికి ప్రయత్నం ఈ విషయం మీదకి మల్లించినప్పుడు నేను నాలోనికి మరి మీరు మీలో మొదలు పెట్టండి అంటే ప్రతి మనిషికి ఏదో ఒకసారి చిరాక వేస్తది.
(06:22) హమ్ ఏందబ్బా ఈ జీవితం ఏదో పుడుతున్నాం పోతున్నాం ఏం అర్థం కావడం లేదు ఏదో వస్తున్నా అన్ని పనులు అన్ని ఒక ఒక వైరాగ్యం వస్తది వైరాగ్యం ఆ వైరాగ్యాన్ని మనిషిని గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తాి ఇది చాలా బాగుంటదమ్మ ఒకసారి ఈసారి మనం దీని మీద టాపిక్ చేద్దాం తప్పకుండా ఒకసారి చదువు ఇది నేను చదువుతా చదివి నేను ఇంకోటి ఎక్కువ లేదు చాలా సింపుల్ గా ఉంటది చాలా సరళంగా ఉంటది 56 పేజీలు ఆ అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క పేజే ఉన్నట్టు ఉన్నాయి కొన్ని ఒక్కో టాపిక్ వీలల్లో మన చిత్రాస్ కూడా ఉంటాయి.
(06:55) ఇప్పుడు బాగుంది అంటే నన్ను చదవమన్నారు నేను చదువుతాను. సరే అంటే ఏంటి నాకు చదవటం వల్ల ఏం తెలుస్తుంది ఏంటి దీంట్లో సారాంశం అంటే ఒక వ్యక్తి ధ్యాన సాధన మార్గాన్ని ఎలా సాధిస్తాడు ఓకే అంటే ఇప్పుడు నేను సాధన చేయాలనుకోవట్లేదు ఒక సామాన్యురాలిని ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది నా దృష్టి ఉపయోగపడ ఉపయోగపడుతుందా సామాన్యులకి సాధన అంటే సాధన అంటే ఏమిటి ఎలా మనిషి తన లోపలికి చూస్తాడు ఎలా హాయిగా కూర్చుంటాడు వాడికి అలా ఉన్నప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయి ఇలా ఉంటుంది ఆ విధానం అంతా ఓకే ఓకే ఇలా హిమాలయాస్ లో పయనిస్తున్నప్పుడు వాటి అన్నీ రాస్తూ వస్తూ ఉంటాం.
(07:35) ఇక ఎలుగుబంటి హెల్ప్ హెల్ప్ చేయడము అంటే ఇన్ని ఉంటాయి వాటిని ఒకతను పెంచుతాడు ఒక గురువు ఒకాయన కుక్కని పెంచుతాడు ఒకాయన గుర్రాన్ని పెంచుతాడు అంటే వారికి సహకరించడానికి ముందు నడుస్తున్నప్పుడు ఎక్కడైనా గ్లేషియర్ ఉంటే అది ఆగుతుంది. లోపల ఉన్న విషయాన్ని ఆగుతుంది అది అప్పుడు మనం గమనిస్తుంది నిదానంగా అడుగులు వేస్తుంది అప్పుడు మనం అక్కడ నిదానంగా అడుగులు వేయాలి.
(07:55) ఇలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆదికైలాషు మీద వచ్చాం. ఆది కైలాషు ఆ తర్వాత బాబాజీ కేవు మీద ఇలా మార్గంలో మళళ అవలి జోషి మట్ట మీద ఉత్తరకాశి చేరుకున్నాం. హిమాలయాలో అలా హిమాలయ యాత్రలు ఆ ఎన్ని అద్భుతాలు ఎంత కాలం పడుతుంది మామూలుగా మీకు ఆరు నెలలు పట్టింది అప్పుడు ఓకే అంటే ఒక్కొక ప్లేస్ లో ఆగుతాం కదా 10 రోజులు 15 రోజులు ఆగుతాం ఏమి ఉండదు ఒక్కోసారి చిన్న గుహలు ఉంటాయి లేకపోతే ఒక చిన్న ఏదన్నా కొండ జాతి వచ్చేటప్పుడు కొన్ని ఆదికైలాష దాటినాక మనకు గ్రామాలు ఉంటాయి అంటే తెగలు తెగలు గ్రామాలు ఉన్నాయి ఆదికైలాష దాటిన అంతకుముందు మన పర్వతాల్లో ఏమి ఉండవు ఓన్లీ
(08:33) మంచు దిబ్బల్లో ఆహారం ఇవన్నీ అడవుల్లో మీకు అలా సంచరిస్తున్నప్పుడు ఆహారం అనేది రస అంటే కొన్ని గుటికలు ఉంటాయి యోగ గుటికలు రస గుటికలు అని అంటే యోగ గుటికలుఅని ఉంటాయి అవటిని మేము ఏం చేస్తామ అంటే ఆ ఒక గుటిక వేసుకుంటే 24 అవర్స్ ఆకలి కాదు పూర్తి యవ్వనంగా ఎనర్జీగా ఉంటాం శక్తి రక్తయుక్తంగా ఉమ్ ఉమ్ అలా మనము 20 రోజులు వాడొచ్చు కంటిన్యూగా తర్వాత ఆపేయాలి ఒక మరల అది ఇంకా ఎందుకంటే మన లోపల ఉన్న ఫ్యాట్ నంతా కరిగిస్తూ శక్తిని ఇస్తూ ఉంటది అది.
(09:04) ఇలా అలా వాడేవాళ్ళం అప్పుడు అవే ఎవరు అంటే అక్కడ దొరుకుతాయా మీరే తయారు చే నాకు తెలియదు కానీ పెద్ద గురువుల ఎమ్మడి పంపించారు ఓకే ఆ అప్పుడు గోన పట్టాలు కట్టుకొనే ఉండేవాడిని వస్త్రాలు ఉండేవి కాదు గోనీలు అంటారు కదా గోన సంచులు వాటిని మాత్రమే వస్త్రంగా ధరించి ఉన్నా అంటే ఏమి అదిఒక తీవ్ర వైరాగ్యం ఇప్పుడు మళ్లా అవి ఫ్యాషన్లు అండి వేలల్లో ఉన్నాయి వాటితో తయారు చేసిన దుస్తువులు ఇప్పుడు [నవ్వు] ఇంతవరకే ఇది కట్టుకొని అది వేసుకొని అలాగే ఉండడం అది వైరాగ్యం ఆ రకరకాల చాలా ఫ్యాషన్స్ వస్తున్నాయి.
(09:35) ఇట్లా మనిషి ఆ మంచు పర్వతాలు ఆ గంగోత్రి ఎంతో ఆనందము అక్కడ జలపాతాలు ఇప్పుడు అదంతా ఈ మనుషులు పోయి మెయిన్ ప్లాస్టిక్ ఐటమ్స్ చేయడం ఎక్కడ పడితే అక్కడ ఆ విపరీతమైన పబ్లిక్ యాత్రలు చేయడము అవును అవును అంటే మంచా చెడా అంటే మంచే దర్శనం చేయడం అదొక టూరిస్ట్ స్పాట్ లా మారిపోతున్నాయి కాబట్టి అన్ని కొంచెం నిజమైన ఆర్తి జిజ్ఞాస ఉండాలి కదమ్మా ఇలా పర్వత ఎంతో ఆనందాన్ని ఇస్తది మన మహావతార బాబాజీ కేవ్ దగ్గర నుంచి పాండవ హోలి తర్వాత భరత్ కోయిల్ ఆ తర్వాత అటు పక్క సిద్ధాశ్రమం అన ఒక ప్లేస్ భరత్ కోయిలు ఇవన్నీ చాలా ఎంతో ఉత్సాహం రెండు కుక్కలు ఉండాయి. అవి నాకు ఎప్పుడు
(10:16) హెల్ప్ చేస్తుండే హిమాలయాల్లో ఆ చిత్రాం ఉంటే మీకు అందిస్తా ఎప్పుడు నా పక్కన అటఒక నలుపు తెలుపు రెండు ఎక్కువగా హిమాలయాల్లో నాతో చాలా యాత్రలు చేశయి ఓకే చివరికి ఆ కుక్కలు పెంచిన వ్యక్తిని భైరవుడిని పెంచిన వాళ్ళ గురువులు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళకుండా నాతోనే ప్రయ ఆహ ఆ తర్వాత ఒకరోజు వచ్చి స్వామి వాటిని రిలీజ్ చేయండి అంటే మాకు ఇచ్చేయండి మరల మాకు కావాలి అని ఆహ అంటే నాన్నగ వెళ్ళు మీరందరూ వెళ్ళండి అంటే అలాగే నైట్ అంతా నా గుమ్మం దగ్గరే ఉండేది అంటే నేను అక్కడ సాధన చేసినట్లే ఆహ తర్వాత మరసటి రోజు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ల నేను రిటర్న్ రాడం
(10:53) జరిగింది. ఓకే మనిషి అంటే మనిషిని ప్రేమించిన మోసం చేస్తాడు ఇవి మోసం చేయవు చేయవు కానీ అస్ ఏ ట్రూత్ లవ్ ఇవి కలిగితే లవ్ అంటే అది నిజమైన ప్రేమ చిహనము భగవంతుని ఎవడు ప్రేమిస్తాడు నేచర్ ని వాడు ప్రేమిస్తాడు. అంతే ఆ ఈ ఇప్పుడున్న భౌతికమైన నిజం కాదు ప్రేమలు వారి స్వార్థమైన వారి ఆలోచన విధానానికి సంబంధించిన ఒక భౌతికమైన విధానం కోసం ఒక నటన ఒక పనుల కోసం పనుల కోసం ఇప్పుడు అంత దూరం వెళ్తున్నారు అంటే యోగులంతా అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటారు సాధన చేసుకుంటూ ఉంటారుంటారు అంటే నిజమైన యోగికి ఎక్కడున్నా అది ఆ చేసుకోగలిగే ఒక అది ఉంటుంది
(11:39) మరి ఎందుకు అంత దూరమే వెళ్లి అలా రోజులకు రోజులు అక్కడ ఉండి చేయాల్సినంత అవసరం ఏంది పూర్వకాలము అంటే అప్పటి కాలంలో ఎక్కువ సాధనా ఋషులు అక్కడ ఉండేవారు అంటే మనకు గైడ్ చేయడానికి ఇప్పుడు మా గురువులు అక్కడే కదా అమరయోగి అమర్నాథులు గాని తర్వాత కొంతమంది యోగులు సీక్రెట్ పేర్లు వాళ్ళయి వాళ్ళకి చెప్పడానికి లేదు అనుమతి అయితే వాళ్ళందరూ ఆమె షణ్ముఖానంద కొంతమంది శటయోగులు వీళ్ళందరూ కూడా అక్కడే సాధన చేస్తున్నారు ఓకే మరి నేను ప్రపంచానికి జ్ఞానాన్ని ఇయ్యాలి అన్నప్పుడు నేను ప్రాపర్ గా అంటే పూర్తిగా వారి వారి సాధనలు నేను తెలుసుకోవాలి.
(12:17) నేను వారి నుంచి అయితేనే నేను అనుకున్న గమ్యాన్ని అంటే నెక్స్ట్ నన్ను ప్రశ్నించినప్పుడు మ్ అది శాస్త్రీయంగా వారికి చెప్పగలను అవును అలాంటి వారు అప్పుడు అక్కడ ఉండేవారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడం లేదు. ఓహో వాళ్ళు కూడా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు.హ గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు వారు మార్గాల నుంచి దూరంగా వెళ్ళడం జరిగింది అంటే జనాలు వెళ్తున్న కొద్ది వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతు జనాలు వెళ్ళడము అన్ని భౌతికమైన కోరికలే అమ్మా చూస్తాం కొన్ని రోజులు అన్ని భౌతికమైన కోరికల కోసమే మనిషి బ్రతకాలి బ్రతకడానికి అవసరమైన భౌతిక కోరిక మేము తీరుస్తాం
(12:49) అంటే మాకు తెలియన సలహాలు ఇచ్చి మాకు తెలిసిన విషయాలు చెప్పి వాడిని బాగుపరుస్తాం ఓకే అంటే దానికి మించి వీళ్ళు అడుగుతారు. ఆహా అప్పుడు మేము వాటికి యోగ్యతనియం అంటే తెలిసి తెలియక చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం చేసే తప్పుల వల్ల భగవంతుడికి మనపైన కోపం వస్తుందా? కోపం వస్తే వికృతమైన కొన్ని కొన్ని రకాల విధానాలు వింతలు మనకు ప్రత్యక్షమయి మనలో మనమే అంటే బుద్ధి తెచ్చుకొని మారిపోయే రకంగా స్వామి అలా చేస్తాడా? ఇది చాలా మందిలో ఒక సందేహం.
(13:21) అయితే ఒక్కటి ఎప్పుడు దేవతలు శిక్షించరు. దేవతలు ఎప్పుడు వాడి మీద పగబట్టి వీడు నాకు తెలియకుండా పూజ చేసాడు కాబట్టి వీడిని నేను శిక్షిస్తున్నా. తెలిసి పూజ చేసి వీడిని శిక్షిస్తు అలా ఏమి చేయరు. హమ్ అయితే ఇది కత్తి కదా కూరగాయలు కట్ చేసే కత్తి ఇంట్లో ఉంటుంది వాడు ఎవరైనా పిల్లవాడు పట్టుకున్నాడు అనుకో మనం ఎమ్మడ ఏం చేస్తాం తీసుకుంటాం ఏయ్ నీకు ఎన్ని సార్లు చెప్పాను అది అక్కడ పెట్టు అంట కొంచెం పెద్దవాళ్ళు పట్టుకున్నారు అనుకో వాడు పట్టుకొని వాడు పని చేస్తుంటాడు వాడిని కోసుకుందనుకో వాడిని ఏమనం చూసుకునేది లేదా అని చెప్పి వాడిని
(13:54) ఏదైనా కట్టు కడతాం అదే పసిపిల్లవాడి కోసం తంతాం కట్టుక ఎన్ని సార్లు చెప్పాను దాన్ని తగలద్దుఅని అర్థమైందా అర్ ఆ ఒక్క దండన అనేది మనకోసమే తప్ప నిన్ను మందలించడం లేకపోతే వాడు పాడైపోతాడు ఆ మందలింపు చర్యలో ఏమన్నా అట్లా దేవతలు అరుస్తారు తప్ప వాడిని ఇంకా వీడిని కింద పడేసి కొడదాం వీడు పాడైపోవాలి అనుకోరు దేవతలు దేవతా శక్తి ఓకే వాడిని బాగుపరచాలి ఇది వద్దు నాన్న అని ముందు చిన్నగా చెప్తారు ఓకే నేను ఇదే చేస్తాను ఇప్పుడు మీకు ఈ కథ చెప్పాలి అంటే మనం ఎన్ని ఉదాహరణలు చెప్పాలి ఆ ఇది చేయొద్దు అంటే దానిలో ఏదో రహస్యం ఉండదు.
(14:31) ఆ భరద్వాజ మహర్షి అని ఒక ఋషి ఉండేవాడు ఈ భరద్వాజ మహర్షికి ఒకే ఒక కుమారుడు ఒక కుమారుడు ఈయన ఎప్పుడు విమానాల డిజైన్స్ చేస్తుంటాడు 34 రకాల విమానాలను డిజైన్ చేశారు భరద్వాజ మహర్షి [గొంతు సవరించుకోవడం][దగ్గు] 34 రకాల విమానాలను డిజైన్ చేసి 34 రకాల ఇంధనాలను కనుక్కున్నాడు ఒక్కొక్క ఇప్పుడు మనకు ఓన్లీ ఒక్క పెట్రోలే కదా విమానం వాడేది కాదు భరద్వాజ మార్షిలో ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క రకంగా నడిచే ఇచ్చేటట్టు ఇంధనం కనుక్కున్నాడు ఒకటి నీటితో ఒకటి వాయువుతో ఒకటి పాదరసముతో రాగిని కరిగించడంతో ఐరన్ ముక్కతో ఇట్లా రకరకాల ఆ పెట్రోల్ లాగా రకరకాల ఇంధనాలు
(15:13) కనుక్కున్నాను నేను దాదాపు ఆ వీటి మీద చాలా వరకు పుస్తకాలు రాశాను వీటి రహస్యాలని ఓకే ఎనిమిది గ్రంథాలు రచిస్తున్నాయి ఇప్పుడు భారత రహస్యాల మీద అలాంటి ఆయన ఆయన ఎప్పుడు బిజీ హమ్ కొడుకు వచ్చి నాకు ఈ విద్య నేర్పండి అంటే ఏయ్ నీకు విద్య నేర్పనిపో ఉమ్ అన్నాడు అంటే ఆయనకి విద్యనే నేర్పడు ఇతను ఏం చేస్తాడుఅంటే ఓన్ గా వెళ్లి ఆ తపస్సు చేస్తాడు తపస్ ఇంద్రునికి తపస్సు చేస్తాడు.
(15:41) చిన్న పిల్లవాడు కష్టపడుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు వస్తాడు ఏం బాబు ఏం కావాలి నీకు అంటే నాకు జ్ఞానము వేదములు ఉపనిషత్తులు అన్ని బ్రహ్మ విద్య అంతా నాకు రావాలి. హమ్ అంటే అలా గురుమోహకతగా నేర్చుకో చూడండి అలా గురుముహతగా నేర్చుకోవాలి తప్ప నేను ఇయ్యకూడదు నాయనా అంటాడు ఇంద్రుడే ఓకే నువ్వు మీ తండ్రి గారి దగ్గరో ఇంకొకని గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకో అట్లెట్లండి మీ దగ్గర దివ్య శక్తి ఉంది కదా నాకు ఇచ్చేయండి ఒక్కసారి ఇలా చేయబెట్టి ఇచ్చేయండి అంటారు అలా ఇయ్యకూడదు నాయనా నువ్వు ఏమైనాను నేను అలా ఇయ్యను అని చెప్పి ఇంద్రుడు మళ్లా మాయం అయిపోతాడు
(16:12) నువ్వు మాయమైతావా ఎలా రావచ్చు వస్తా అని చెప్పి మళ్ళ ఇంద్రుడికి చేస్తుంటాడు చేస్తుంటే ఒక నీటిలో ఉదయాన్నే స్నానానికి వెళ్తాడు కదా ఆ కుమారుడు అబ్బాయి నీటిలో నిలబడి ఒక అతను స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ముస్సలివాడు ఆ నీటిలో ఉన్న ఇసుక తీసుకొని నీటికి ఆ గట్టు వేస్తుంటాడు ఈ పిల్లవాడు వచ్చి ఏం తాత ఏం చేస్తున్నావ్ అంటే నేను ఈ నీటికి అడ్డు వేస్తున్నాను అంటే నీటిలో ఉన్న ఇసుక నీటిలోనే వేస్తే ఎలా అడ్డు పడుతుంది అని మరి నువ్వు బ్రహ్మజ్ఞానం ఎలా అవుతున్నావ్ నీలోని శక్తి నువ్వు అలా ఎంత అడ్డుకట్టు కట్టిన అది నిలబడదు ఒకేసారి ఇలా నువ్వు దాంట్లో ఉన్నదే అలా
(16:51) అక్కడ వేస్తే నీకు విద్య నిలబడదు నువ్వు శాస్త్రీయంగానే విద్య నేర్చుకోవాలయ్యా గురుమతగానే నేర్చుకోవాలి విద్య ఏదో ఒక గురువు పేరు చెప్పినా కూడా ఆ విద్య నేర్చకూడదు దాన్ని ప్రమాణపూర్వకంగా నీకు నేర్పించారు ఆ విద్య ఇది ఇప్పుడు నీకు వారాహి నేర్పించాడా రాజశ్యామలా నేర్పించాడా అలా విద్య నేర్చుకుంటేనే విద్య వస్తదయ్యా అని చెప్తాడు వినడు నువ్వు నాకు నా అంతట నాకే బ్రహ్మ విద్య కావాలి నా అంతట నాకే దివ్యశక్తి కావాలి నువ్వు ఇస్తావా పోతావా ఎంత చెప్పినా వీడు అన్నాడు మళ్లా వీడి కోసమే చేస్తాడు ఇంద్రుని కోసమే అప్పుడు ఇంద్రుడు తీసుకొచ్చి ఆ హస్తప్రయోగ అది మన
(17:24) కదా ఆ శక్తిపాతం లాగా ఒక తన చెయ్యిని పెట్టి తన లోపల ఐదు చేతులు ఇలా పెట్టి తన లోపలికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ప్రసాదించిన తర్వాత ఇక సంతోషం ఒక పిల్లవాడు క్లాస్ లో ఫస్ట్ వచ్చి కప్పు వచ్చిన తల్లి దగ్గరికి వస్తాడు ఒరుకుతా అమ్మ నాకు కప్పు వచ్చింది. అరే దేంట్లో వచ్చిందిరా రన్నింగ్ బేస్ చేసాము నేనే ఫస్ట్ వచ్చాను అంటాడు.
(17:45) మనకి చాలా సంతోషం కానీ ఈయన పోయి నాన్న నాన్న నాకు దివ్య శక్తులన్నీ వచ్చేసినాయి అంటాడు ఎలా వచ్చినాయిరా నేను నేర్పకుండా అన్నీ వచ్చేసినాయి దివ్య ఎంత [గొంతు సవరించుకోవడం] తప్పు చేశవు నాన్న కొంచెం ఆగకూడదు నాకు సమయం ఉన్నప్పుడు నేర్పించేవాడినిగా నాకు కొద్ది కాలం సమయం కావాలంటే ఆ నువ్వు ఎంత కాలం నాకు విద్య నేర్పడంలే నా స్నేహితులు పక్కోళ్ళంతా విద్య నేర్చుకున్నారు అందుకని నేను ఇంద్రుడి దగ్గర నుంచి శక్తులు సంపాదించా అంటే సరే ఏదో చేసావు కానీ ఎట్టి పరిస్థితిలో నీ స్నేహితులు ఉంటారు కదా భరద్వాజ మహర్షి మిత్రుడు ఒకాయన ఉన్నాడు ఓకే ఒకాయన ఆయనకు పిల్లలు ఉన్నారు. మీ
(18:19) స్నేహితుల ఇంటికి మాత్రం నువ్వు వెళ్ళకాకు ఎప్పుడు అని చెప్తారు. ఉమ్ ఆ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అని భరద్వాజుడు చెప్తాడు. హ చెప్తే వాళ్ళ స్నేహితులు కూడా దేశాల తిరిగి గొప్ప గొప్ప రాజుల్ని మెప్పిస్తారు వాళ్ళ పాండిత్యంతో ఇతను కూడా వాళ్ళకంటే గొప్పవాడిగా ఎందుకంటే దేవతల నుంచి వచ్చింది కదా శక్తి దేశమంతా తిరిగి గొప్ప శక్తిని నిరూపిస్తాడు నేను చాలా గొప్పవాడిని పండితుడని అంతా బాగానే ఉంది.
(18:43) మళ్లా ఎవరి ఇళ్లకు వాళ్ళు వస్తారు కొంత కాలానికి ఆ ఒకసారి ఏమరపాటుగా నా శక్తి వాళ్ళకి కూడా ఒకసారి చూపించాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతాం. అలా వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళద్దరు ఇద్దరు కొడుకులు ఆయనకి ఒక కొడుకు భార్య స్నానం చేసి అప్పుడే బయటికి వస్తుంది ఆమెను చూస్తుంది చూసి ఆమె చేయపడుతాడు అయ్యో పట్టుకోంగానే ఆయన వస్తాడు వాళ్ళ భర్త వస్తాడు భర్త వచ్చి ఏయ్ తెలివి లేందిరా నువ్వు అని వాడిని కొడతాడు కొడితే నన్ను నువ్వు కొడతావా అని వాడిని చెప్పి వాడిని చంపేస్తాడు వీడి శక్తితో భరద్వాజు కుమారుడు ఆ నువ్వు తప్పు చేసింది తప్పు మళ్ళ వాడిని చంపేస్తాడు దివ్య శక్తితో
(19:19) అయ్యో చంపేస్తే వాడి అన్న వస్తాడు వాడి అన్న వచ్చి వీడిని చంపేస్తాడు ఉమ్ వాడన్న ఇంకా పవర్ఫుల్ అన్నమాట ఆ పిల్లవాడ అన్న నా మరదలు ఉంటే ఇదే నా ఉన్న ఏమని నువ్వు చంపేస్తావ్ వాడు ఏనని చంపగనే మళ్ల అంతలోకే భరద్వాజ మహర్షి వచ్చి విచిత్రం చూడు భరద్వాజ మహర్షి వచ్చి భరద్వాజ మహర్షిని కూడా ఈ పిల్లోడు చంపేస్తాడు కోపం మీద అంటే ఆ మంత్రశక్తులు ప్రయోగించడంలో వేగం ఎక్కువ ఉంటది వయసున్నోళ్ళకి అది చంపేస్తాడు ఇయల తండ్రి వస్తాడు మళల మీరేం పిచ్చా ఏంది ఇలా కొట్టుకుంటారు అంటాం కదా పెద్దోళ్ళు వచ్చి ఎంత తప్పు చేశవు నాన్న అంటే మరి ఏందమ్మా నాన్న ఇలా
(19:56) జరిగింది తండ్రిగారు అని చెప్పి సరే అని ఆయన దివ్య శక్తితో భరద్వాజ మహర్షిని వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని అందరిని బ్రతికిస్తాడు. బ్రతికించింది అంటే ఆయన దివ్యశక్తులు అలా ఉండేవి బ్రతికించిన తర్వాత ఇదంతా అజ్ఞానం ప్రాప్త అనేవా నీకు ఒకే రకంగా విద్యరాలి అదే గురువులతో వస్తే ఏం చేస్తున్నావురా ఇలా నేర్చుకో సంఘంలోకి పంపిస్తాడు అప్పుడప్పుడు మళ్ళ వాడు రిటర్న్ వస్తాడు నువ్వు ఈరోజు ఏం చేశవ్ అంటే ఇలా చేశ నీ కళ్ళలో ఏదో దివ్యంగా దివ్యత్వం లేవే నువ్వు తప్పు చేశవు ఏదో చెప్పు అంటే ఇలా చేశను తప్పు ఈసారి చేయగా ఇలా శిక్షణ అడుగడుగున నేర్పుతూ అన్ని
(20:31) రావాలి ఓకే ఒకేసారిదైవ శివశక్తి వస్తే దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. పెద్దల దగ్గర ఎలా ఉండాలి స్త్రీల దగ్గర ఎలా ఉండాలి ఇంకొకరి దగ్గర ఎలా ఉండాలి స్త్రీలు ఉన్నప్పుడు వారి పాదాలను చూడాలి వారి జ్ఞానాన్ని చూడాలి పెద్దల దగ్గర ఎలా ఉండాలిఅనే విద్య వీడికి లేదు వాళ్ళకి ఉంది అవును వాళ్ళఇద్దరికి వాళ్ళకి దివ్యశక్తి తక్కువ ఉండొచ్చు అందుకని గురుముతగా విద్య నేర్చుకోవాలి కాబట్టి భరద్వాజ మహర్షి ఈయన ఉన్నాడు కదా నీకు సమస్త విద్యలు మళ్ళా పోవు గాని ఆయన లోపల ఉన్న దివ్య శక్తిని తీసేస్తాడు ఈ భరద్వాజ మహర్షి మిత్రుడు ఓకే అప్పుడు తర్వాత నేను పొరపాటు భరద్వాజుడే
(21:06) కొంచెం మిస్టేక్ ఉంది కానీ ఈయన దేవతల కోసం పో కష్టపడుతుంటాడు ఎప్పుడు ఒక దేవుడితో వచ్చి నాకు అభిమానం చేసి పెట్టండి అంటే ఇమానం కోసం కష్టపడతాడు. ఆహ ఇది తప్పు అని చెప్పి మళ్లా కుమారుడికి మొదటినుంచి ఓనామాల నుంచి మళ్లా బ్రహ్మ విద్యను నేర్పుతాడు ఈసారి శాస్త్రీయంగా అలా నిలబడతాడు. హ అందుకని విద్య అనేదమ్మ ఎందుకంటే దండింపు గురించి దండిస్తారు అన్నాడు కదా భగవంతుడు శిక్షిస్తాడా అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు శిక్ష ఇంచాల్సిందే అలా శిక్షిస్తేనే వాడు బాగుపడాడు శిక్ష లేకుండా దైవశక్తి వచ్చింది ఏమైంది మీకు శిక్షణ లేకుండా దైవశక్తి వచ్చింది
(21:41) ఏమైంది దుర్వినియోగం దుర్వినియోగం చేసిండు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఓకే అందుకనే విద్య కొంచెం వచ్చినా సరే మంచి గురువుని ఆశ్రయించి అంచలంచలుగా విద్య నేర్చుకోవాలి ఓకే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(22:11) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(22:29) [సంగీతం] మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment