Thursday, September 3, 2026

భార్య–భర్తల గొడవలకు అసలు కారణాలు ఇవే! 😱 | Dr. Sneha Vemuri | How to Resolve Marital Conflicts

భార్య–భర్తల గొడవలకు అసలు కారణాలు ఇవే! 😱 | Dr. Sneha Vemuri | How to Resolve Marital Conflicts

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cO6kVFT-9eA



Transcript:
(00:04) నమస్తే నేను యశోదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ పేరు డాక్టర్ స్నేహా వేమోరి డాక్టర్ డెంటిస్ట్ గా వర్క్ చేస్తారు మోటివేషనల్ స్పీకర్ గా వర్క్ చేస్తారు ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ కూడా మరి ఇన్ని డెసిగ్నేషన్స్ ఉన్నా ఈ డాక్టర్ తో మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సోల్ మేట్స్ కానీ రెగ్యులర్ గా గొడవ పడతారు.
(00:27) అందులోనూ కొంతమంది గొడవ అయితే ఉదయం స్టార్ట్ అయితే రోజుల కొద్ది గడుస్తది. రీజన్స్ ఏంటి ఎట్లా తగ్గించుకోవాలి ఇట్లాంటి సమస్యలని మాట్లాడదాం. హాయ్ నమస్తే నమస్తే అండి మూడు డెసిగ్నేషన్స్ అవి మూడు వేటికవి చాలా విభిన్నంగా ఉన్నాయి మీరు చూస్తే ముచ్చటగా చాలా చిన్న కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ లాగా ఉన్నారు డాక్టర్ నాకు అనిపించింది చెప్పినా ఇందాక నేను ఇంటర్వ్యూ లో చెప్పినట్లు కొంతమంది ఫైట్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వి తీసుకోండి మార్నింగ్ ఎప్పుడో చిన్నగా స్టార్ట్ అవుతాయి అవును చిన్న పురపచ్చాల దగ్గర స్టార్ట్ అవుతది అది నైట్ వరకి కంటిన్యూ అవుతది కొంతమందిలో
(00:57) చాలా తీవ్రంగా డేస్ కంటిన్యూ అవుతది అవును అవును అసలు ఎందుకు ఇట్లా అంటే వాళ్ళ కూడా ఇయర్స్ కూడా అయినప్పుడు ఇప్పుడు ఆబవియస్లీ డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితి వస్తది సో ఏంటి దీనికి అసలు మైండ్ సెట్ లో ఏమ ఉండాలి స్ట్రాంగ్ గా ఇట్లా అవ్వకుండా ఉండాలంటే సో జనరల్ గా మనము చూసే ఫైట్స్ అన్నీ కూడా జనరల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండేవి ఇవి ఏంటంటే మెయిన్ గా జరిగేది ఏంటంటే పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి మ్ అంటే నేను చెప్పిన పాయింటే కరెక్ట్ నేను చేసేదే కరెక్ట్ నాదే కరెక్ట్ అనే పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి గొడవపడుతూ ఉంటారు.
(01:32) ఉమ్ సో ఇది ఎలా అంటే చిన్న విషయం ఉండొచ్చు పెద్ద విషయం ఉండొచ్చు కానీ రీజన్ ఉండకపోవచ్చు కానీ కొట్లాట మాత్రం కంటిన్యూస్ గా ఉంటది. ఇది మెయిన్ గా ఎందుకు జరుగుతుంది అంటే మనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఫస్ట్ అంటే ఏంటంటే హస్బెండ్ ఏమనుకుంటున్నారో వైఫ్ కి తెలియదు. వైఫ్ ఏమనుకుంటుందో హస్బెండ్ కి తెలీదు. అంటే ఎలా అంటే వాళ్ళక అసలు టైం స్పెండ్ చేసే ఇది కూడా లేదు ఈ మధ్య కాలంలో బికాజ్ బిజీ షెడ్యూల్ వల్ల అసలు రోజులో వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా ఒకరికొకరు తెలుసుకునే టైం కూడా లేదు మాట్లాడుకునే టైం కూడా లేదు.
(02:09) అయినా కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాజ్ ఒకరినొకరు తెలుసుకోవట్లేదు కాబట్టి అసలు వాళ్ళ మైండ్ లో ఏముందో తెలియదు కాబట్టి చిన్న చిన్న విషయాలకి నేనే కరెక్ట్ అని కొట్లాట స్టార్ట్ అయ్యి నువ్వు ఇలా అంటావా అలా అంటావా అని అది గ్రో అవుతూ వస్తుంది. సో ఇది డిఫరెంట్ రీసన్స్ ఉన్నా కూడా మనకి మెయిన్ గా వచ్చే ఫైట్స్ అంటే కపుల్స్ మధ్యలో వచ్చేది జనరల్ గా లవ్ లాంగ్వేజ్ వల్ల కూడా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటది లవ్ ఓకే కొంతమందికి ఏంటంటే బయట తిరగడం తినడం ఓకే అలా టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉంటుంది.
(02:45) కొంతమందికేమో ఇంట్లో ఉండి కుక్ చేసి హోమ్లీ ఫుడ్ తినుకుంటూ అలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ అన్నమాట. సో అది తెలుసుకోలేక అంటే ఇష్ట ఇష్టాలు అంటే ఒకరొకరి ఇష్టాలు తెలియనప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు నచ్చినట్టు ఎందుకు చేయరు అవతలి వ్యక్తి ఎప్పుడు కూడా నాకు నచ్చినట్టు ఎందుకు ఉండట్లేదు నాకు నచ్చినట్టు ఎందుకు చేయట్లేదు కరెక్టే డాక్టర్ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొన్నేళ్ళు ప్రేమించుకుంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇష్టా ఇష్టాలు అన్నీ తెలిసినట్టే అనుకున్న తర్వాతనే పెళ్లి దాకా వెళ్తారు. వాళ్ళవి కూడా డైవర్స్
(03:21) అవుతున్న కేసెస్ చాలా ఎక్కువ అవును మరి ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మ్యారేజ్ ముందు వాళ్ళు ఒకలాగా ఉంటారు బికాజ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు వాళ్ళు అప్పుడు ఒకరినొకరిని తెలుసుకున్నా కూడా మ్యారేజ్ అనంగానే మనకి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి నువ్వు నన్ను ఇలా చూసుకుంటావని నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేస్తావని నేను పెళ్లి చేసుకున్నా కానీ తర్వాత అంతా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఉట్టి అబద్ధం చెప్పాడు అంతే పెళ్లి కన్నా ముందు దాని తర్వాత మొత్తం మారిపోయాడు మనిషి ఈ
(03:51) మాట మనకి చాలా వినిపిస్తుంది. పెళ్లి తర్వాత కంప్లీట్ గా మారిపోయాడండి పెళ్లి తర్వాత కంప్లీట్ గా మారిపోయింది ముందులాగా లేరు లేరు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ రాంగానే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు చూడండి మనకి స్ట్రెస్ లెవెల్ చాలా పెరిగిపోయింది. వర్క్ స్ట్రెస్ కపుల్స్ లో చాలా చాలా పెరిగిపోయింది.
(04:10) అండ్ ఆ స్ట్రెస్ అంతా ఎక్కడ తీస్తారు ఇంట్లోనే హస్బెండ్ కే చెప్పగలుగుతారు వైఫ్ కే చెప్పగలుగుతారు. సో అది ఏమవుతుందంటే అది స్ట్రెస్ అని తెలియక అరిచేయడము సంథింగ్ అలా అనడం వల్ల అవతల వ్యక్తి ఏం ఫ్రీ ఓ వీళ్ళకి నా పైన ఇష్టం తగ్గిపోయిందేమో ఎందుకంటే బయట ఆఫీస్ లో బాయ్స్ పైన అరవలేరు పిల్లల పైన అరవలేరు పేరెంట్స్ పైన పైన అరవలేరు. సో మనకి ఇది గుర్తుపెట్టుకోండి అందరికన్నా క్లోజ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళపైనే మనం అరవగలుగుతాం.
(04:38) సో అలా అరిచే వరకు అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే నా పైన ఇష్టం తగ్గిపోయింది. సో అందుకనే ఇట్లా అరుస్తున్నారు అని ఫీల్ అవ్వడం వల్ల గొడవలు స్టార్ట్ అవుతాయి అంటే ఇష్టం తగ్గిపోయింది అనే ఫీలింగ్ తో స్టార్ట్ అవుతుంది. సో ముందులాగా లేరు వీళ్ళు అని సో అది మెల్లమెల్లగా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే నీకు నేనుంటే ప్రేమనే లేదు ప్రతిది కంప్లైంట్ే చేస్తావ్ నేను ఏం చేసినా నచ్చట్లేదు నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు.
(05:04) మీరు చూస్తే ఇద్దరికీ కరెక్ట్ పాయింట్స్ ఉంటాయి అంటే మీరు హస్బెండ్ సైడ్ మాట వింటే ఆర్ వైఫ్ సైడ్ మాట వింటే ఇద్దరిది కరెక్ట్ అనిపిస్తది అవును కదా ఇది కూడా పాయింట్ అది కూడా పాయింట్ కానీ ఆ పాయింట్ కరెక్ట్ ఉన్నా వాళ్ళు ఆ ప్రూవ్ చేసుకోవడం అంటే నేను చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడంలో గొడవ పెద్దగా అయిపోతుంది. అది ఇప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఆర్ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే ఓకే నువ్వు అసలు ఏం పాయింట్ చెప్తున్నారో అని అర్థం చేసుకొని వాట్ ఇస్ అదర్ పర్సన్ గోయింగ్ త్రూ అనేది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే వాళ్ళ మనసులో ఏముంది అర్థం
(05:40) చేసుకోగలిగితే దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. అంతేకానీ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నా పాయింట్ కరెక్ట్ అని ఫస్ట్ ఒప్పుకోవచ్చు కదా అక్కడ వస్తుంది ఒప్పుకుంటే అయిపోతుంది కదా అని మీరు కూర్చుంటే ఎప్పటికీ అవతల వ్యక్తి మీకు అర్థం కా క్లోజ్ కాలేరు అండ్ అది ఇంకా ఇంకా ఇంకా తెగిపోతుంది. అండ్ యస్ ఏ మోటివేషనల్ స్పీకర్ గా మీరు మీ సర్వేలో మీ అనుభవంలో ఈ కేసెస్ లో ఎక్కువ చూస్తే ఇటువైపు పేరెంట్స్ కానీ ఇటువైపు పేరెంట్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు పెద్దగా అవుతున్నాయా లేకపోతే నిజంగానే వాళ్ళకు పక్కా ఒక రీజన్ ఉండి మనిషి మారితేనో ఇందాక
(06:17) మీరు చెప్పినట్లు ముందు ఒకలాగా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మారితేనో అని ఎక్కువ అవుతున్నాయా లేకపోతే అదర్ పర్సన్స్ వాళ్ళ టాపిక్ వీళ్ళ రీజన్స్ ఎంత ఉంటాయి ఒకరికొకరు పర్టికులర్ రీజన్స్ ఎంత ఉంటాయి బ్యాక్ లో తీ తీసుకుంటే అదే ఫ్యామిలీస్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల పెరుగుతున్నాయా ఏం తేలింది సో ఇప్పుడు ఇక్కడ ఏమవస్తుందంటే పెళ్లి అనంగానే టూ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి కంపల్సరీ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లయెన్స్ చేస్తూ ఉంటారు కామన్ గా అంటే ఏమన్నా ఎలా ఉందమ్మా ఏంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా వీళ్ళఏదో చెప్తారు
(06:49) ఇట్లా ఇట్లా అన్నాను ఆ అలా ఎలా అంటారు ఆ మీ వాళ్ళు అలా అనకూడదు కదా మనమైతే అలా చేస్తామా చెప్పు అది తప్పు కదా అని ఏదో ఎక్కిస్తారు అది వీళ్ళ మైండ్లో ఉంటుంది వాళ్ళేదో మంచికే చెప్పింటారు అరే నా కూతురు ఎందుకు కష్టపడాలి ఇబ్బంది పడాలి అని ఏదో చెప్పింటారు. అది మైండ్లో పెట్టుకొని అవును వీళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు అని అప్పటి నుంచి తన ఆ ఫీలింగ్ తోనే కొట్లాడటం స్టార్ట్ చేస్తుంది.
(07:14) ఈ విషయం వాళ్ళకి అంటే ఆ హస్బెండ్ కి తెలియదు. అంటే ఈ విషయం తన మైండ్లో ఇట్లా ఉంది అని సో అది ఏమనుకుంటాడు ఊరికే ఎందుకు గొడవ పడుతుంది ఊరికే సతాయిస్తుంది ఎందుకు నన్ను ఇలా అంటుంది ఏంటి ఇంకొకటి ఏంటంటే పాత పాస్ట్ లో ఉన్న టాపిక్స్ అన్నీ తీసుకొచ్చి గొడవ పడడం ఓకే అది ఒక బ్యాగేజ్ లాగా ఎప్పుడు మోస్తూ ఉంటారు కపుల్స్ మీరు అసలు ఆ బ్యాగేజ్ ని అక్కడ పడేయాలి పాస్ట్ లో జరిగిందంతా ఆ బ్యాగేజ్ లాగా పెట్టుకొని అదే రోజంతా ఫైట్ చేస్తూ అంటే ఇయర్స్ కొద్ది ఆ ఫైటింగ్ ఆగదు ఏదో ఒక టైం లో అది పక్కన పెట్టేసి మీ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా
(07:51) కాకుండా మీ మదర్ ఇలా అన్నారు మీ ఫాదర్ ఎందుకు అలా అన్నారు అది ఇది అట్లా కొట్లాటలు అయ్యి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇంకా పెద్దగా అవుతుంది కొట్లాట స్నేహ గారు మరి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు మీరు కొంతమంది ఆడపిల్లలు పెళ్లిఅయిన మొదటి సంవత్సరం నుంచి పోలిస్తే ఇప్పుడు పిల్లలు పుట్టిన కొన్నేళ్ల తర్వాత కూడా రెగ్యులర్ గా ప్రతి రోజు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటుంటారు అది కనెక్షన్ అనేది ఒకటి మదర్ అయ ఉంటుంది అమ్మాయికి ఉంటది కోడలుగా అయిన తర్వాత ఇంక ఎక్కువ పెరుగుతది అనిపిస్తది నాకు సో అది ఉండాలా ఉండొద్దా ఏంటి
(08:24) ఉండాలి కానీ యస్ ఏ మదర్ తను తనని పాజిటివ్ వేలో ఇన్ఫ్లయెన్స్ చేయాలి. జనరల్గా మదర్స్ ఏమైతారంటే చాలా ప్రొటెక్టివ్నెస్ తో ఓవర్ ప్రొటెక్టివ్నెస్ తో కూతుర్లక జనరల్ గా ఏం చెప్తారంటే నువ్వు ఏమ అవన్నీ భరించక్కర్లేదు నువ్వు ఏం మాటలు పడక్కర్లేదు అవసరం లేదు మనం అన్ని చూసుకో నేను అన్ని చూసుకుంటాను అలా చెప్తారు. సో దాని వల్ల ఏమవుతుంది వీళ్ళు ఏమనుకుంటారు ఓకే వీళ్ళు నాతో కరెక్ట్ గా బిహేవ్ చేయట్లేదేమో సో మా అమ్మ చెప్పిందే కరెక్ట్ వీళ్ళు మారిపోయారు ఇప్పుడు నేను జాగ్రత్తగా అట్లా ఎక్కించే వరకు ఆలోచించే వరకు అక్కడ వెళ్ళే అక్కడ వెళ్ళాక చాలా
(09:00) ఎక్కువ కొట్లాటలు అవుతాయి ఎందుకంటే తిను ఈ మైండ్ సెట్ తో వెళ్తుంది అదే ఒక మదర్ లేదు తన పాయింట్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి హస్బెండ్ చెప్పే పాయింట్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి ఆర్ ఇన్లాస్ ఇంట్లో ఏం గొడవలు జరుగుతున్నా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా చూడమ్మ నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకోగలగాలి ఒకవేళ నిజంగా హెల్ప్ కావాలంటే మేము చేయడానికి ఉన్నాము కానీ అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా తన బ్రెయిన్ ని నిజంగా పాజిటివ్ వేగా తను ఇన్ఫ్లయెన్స్ చేస్తే అప్పుడు ఆ రిలేషన్షిప్ చాలా రోజుల వరకు ఉంటుంది.
(09:29) ఏంటంటే ఈ షేరింగ్ చేసుకుంటున్నప్పుడు అమ్మాయి అప్పుడు తనకి జనరల్ గా ఏమవుతుందంటే మదర్ అలా చెప్పేసే వరకు ఇన్ఫ్లయెన్స్ అయ్యి ఓకే నాతో ఏదో అన్యాయం జరుగుతోంది అనే ఫీలింగ్ తో ఉండడం వల్ల ఇంకేది అర్థం చేసుకునే అర్థం చేసుకోదు ఒక అడ్వకేట్ స్నేహ గారు ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఉత్తమమైన మార్గం ఏంటంటే వీళ్ళ గొడవల్లో ఇటువైపు పేరెంట్స్ కానీ ఇటువైపు పేరెంట్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళది వాళ్ళకు వదిలేయడం ఉత్తమమైన మార్గం అని అన్నారు ఎస్ మరి ఆ కేస్ లో ఇన్ కేస్ అక్కడ అమ్మాయికి అన్యాయం పూర్తయినా జరిగి ఉంటది లేకపోతే ఈ అమ్మాయి వల్లే అబ్బాయి చాలా
(10:06) సఫర్ అవుతున్న సిచువేషన్ ఉండి ఉంటది. మరి అట్లాంటప్పుడు పేరెంట్స్ ఇట్లాంటి సిచువేషన్ లో ఉంటే వాళ్ళని పట్టించుకునేది ఎవరు సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వకూడదు ఎవరైనా ఎవ్వరైనా కానీ ఎంటర్ అవ్వకూడదు. వాళ్ళ సమస్యలు వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద చేస్తారు దాన్ని సో ఫస్ట్ వాళ్ళఇద్దరిని అసలు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉన్నప్పుడే ఎవరిని మీరు అసలు థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్ చేయకూడదు వీళ్ళు చేయద్దు ఆ ఫస్ట్ వీళ్ళు చేయకూడదు మా మదర్ ని సపోర్ట్ తీసుకొని నేను ఇలా
(10:43) మాట్లాడతా ఆర్ వాళ్ళు వాళ్ళ అమ్మని సపోర్ట్ అట్లా కాదు ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోండి కూర్చొని అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అసలు ఎలా అంటే అసలు ప్రాబ్లం ఎక్కడ ఇక్కడ ఉంది ఎందుకు మనం రోజంతా కొట్లాడుతున్నాం ఎందుకు రీజన్ వాట్ ఇస్ ద రీజన్ అనేది మీరు కూర్చొని డిస్కస్ చేసుకుంటే మీకు తొందరగా 10 మినిట్స్ లో సాల్వ్ అయిపోతది అది.
(11:05) కానీ ఒకవేళ గనుక దాన్ని ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే నేనేం ఫీల్ అవుతున్నానో నాకేం కావాలి కొంతమంది లేడీస్ నేను చూసాను లేడీస్ అన జెంట్స్ నేనేం ఫీల్ అవుతున్నానో నాకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవతలి వ్యక్తి నేను చెప్పకుండానే తెలుసుకోవాలి అనుకుంటారు. ఎలా తెలుసుకుంటారు ఇప్పుడు మీ మైండ్ లో మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది మీరు చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు నన్ను లవ్ చేస్తే తెలిసిపోతుంది అక్కడ లాజిక్ అంటే వాళ్ళు కోరుకునేది నన్ను అర్థం చేసుకునే వైఫ్ అంటే అర్థం అదే కదా మరి అన్ని తెలుసుకోగలగాలి కదా తెలుసుకోవడం అంటే వాళ్ళ నీడ్స్
(11:37) తెలుసుకోవచ్చు బేసిక్ నీడ్స్ వాళ్ళకి ఆకలిగా ఉందా ఆర్ వాళ్ళ టేస్ట్ ఏంటి వాళ్ళ ఇష్టాలు సేఫ్టీ వరకు తెలుసుకోవచ్చు ఇష్ట ఇష్టాలు కానీ మనసులో ఏముందో ఎలా తెలుసుకుంటారు సో సో అది ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమవుతుందంటే నా మనసులో ఉంది నువ్వు తెలుసుకోవట్లేదు నాకు నచ్చినట్టు నువ్వు చేయట్లేదు అనే ఫీలింగ్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ అది గొడవని ఇంకా అంటే అట్లీస్ట్ అది ఆ పాయింట్ లో నీ మనసులోనేది ఫస్ట్ చెప్పేసేయ్ ఓ నేను ఇలా అనుకున్నాను అందుకనే ఇలా కొట్లాడుతున్నాను అది అది చెప్పకుండా మనసులోనే చెప్పకుండా ఇంకా కొట్లాడుతూనే
(12:12) ఉంటారు తెలుసుకోవాలి ఆయననే తెలుసుకోవాలి తెలుసుకుంటాడు అని అట్లా కాకుండా చెప్పేస్తే సాల్వ్ అయిపోతుంది కదా కదా ఓహో నువ్వు దీనికి ఫీల్ అయ్యావా అసలు చాలా వరకు అసలు దేనికి ఫీల్ అవుతున్నారో కూడా తెలియదు సగం టైం ఓకే అంటే దేనికి ఫీల్ అయ్యారు దేనికి బాధపడ్డారో కూడా తెలియదు. వాళ్ళకే తెలుసు వాళ్ళకే సో ఆ క్లారిటీ లేకుండా కొట్లాడుతుంటారు.
(12:34) అట్లీస్ట్ ఆ క్లారిటీ అంటే నేను దీనికి ఫీల్ అయ్యాను దీనికి బాధపడ్డాను అని హస్బెండ్ అయినా వైఫ్ కి వైఫ్ అనా క్లారిటీగా చెప్తే నిజంగా కేరింగ్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఉంటే వాళ్ళు అర్థం చేసుకొని ఓకే దీనికి ఫీల్ అయ్యాడు నెక్స్ట్ టైం అలా చేయకూడదు అని ఒక గొడవ అనేది ఆగుతుంది. అదే అసలు ఆ రీజనే చెప్పకపోతే అసలు వీళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అవతల వ్యక్తి వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోవట్లేదా అని వీళ్ళు అమ్మాయి సైడ్ సో దీనివల్ల ఏంటంటే గొడవ పెరిగి పెరిగి పెరిగి అది ఈ మధ్య డివోర్స్ వరకు కూడా వెళ్తుంది.
(13:07) అది అదే చెప్తున్నాను కదా అది క్లారిటీ కొందరిలో ఇద్దరు కపుల్స్ లో ఒకింత ఎవరికో ఒక్కరికి కొంచెం కోపదారి మనిషి కోపిష్టి మనిషి మా ఆయనకో లేకపోతే మా ఆవిడకో కోపం ఎక్కువ ఇది జరగకపోతే ఇంకా ఆమె అంతే బ్లాస్ట్ అయిపోతుంది ఇట్లాంటి వర్డ్స్ మనం రెగ్యులర్ గా వినేవి ఆ కోపం కొంచెం తగ్గించుకోవాలి బాలెన్స్డ్ గా ఉండగలగాలి అంటే మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నాయా ఇప్పుడు కోపం అనేది ఎవరికైనా వస్తుందండి ఎందుకంటే కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ ద ఎన్విరన్మెంట్ అంటే వర్కింగ్ ఎన్విరన్మెంట్ బాగా స్ట్రెస్ ఫుల్ ఉండడం వల్ల వస్తూ ఉంటుంది.
(13:39) సో వచ్చినప్పుడు మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపంలో అనే మాటలు చాలా రూడ్ గా హార్ష్ గా ఉంటాయి. సో ఒకటూ సెకండ్స్ కోపం వస్తుంది అంటే మీకు తెలుస్తుంది ఆ అగ్రెషన్ మీరు ఫస్ట్ ఆలోచించండి నేను ఎందుకు నాకు ఎందుకు కోపం వస్తుంది ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు మాటలు అనాలా అని ఒక్క నిమిషం మీరు ఆ టైంలో ఆలోచించుకోగలిగితే మీకు చాలా వరకు రిలేషన్షిప్స్ అనేది దెబ్బతినవు అంటే ఆ మాట అనడం వల్ల యాక్చువల్లీ ఏమవుతుందో తెలుసా అదంతా పోతుంది ఆ మాట అనడం వల్ల ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది సో మీరు ఆ గొడవలో మీరు మీరు ఎంత సైలెంట్ గా ఉండగలితే అంత రిజల్వ్ అవుతుంది అంత మీ రిలేషన్షిప్ ని ఉంటుంది. లేదు మీరు అలానే
(14:20) కోపిష్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాంటే ఆ మాట చాలా గట్టిగా హిట్ అవుతుంది అదర్ పర్సన్ కి జీవిత కొంతమంది ఉంటారు జీవిత ఆ మాట అన్నారండి నేను జీవితాంతం మర్చిపోలేను అవును అవును ఆ సిచువేషన్ గడవంతా పక్కన అవుతుంది ఆ మాట ఒక్క మాట ఉండిపోతుంది నన్ను అన్నారు నన్ను అన్నారు సో ఆ మాట అనకుండా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే రిలేషన్షిప్ అనేది నిలిచి ఉంటుంది.
(14:45) అండ్ 10 మినిట్స్ రూల్ అనేది ఒకటి ఉంటుంది నేను చెప్తాను. జనరల్ గా కపుల్స్ ఇట్లా రోజంతా గొడవ పడుతున్నారు అనుకోండి సో 10 మినిట్స్ రూల్ పాటించొచ్చు 10 మినిట్స్ రూల్ అంటే ఏంటంటే మీరు ఒక 10 మినిట్స్ వరకు సైలెంట్ గా ఒక ప్లేస్ లో కూర్చోండి ఇద్దరే కూర్చొని అసలు ఆలోచించండి ఎందుకు గొడవ పడుతున్నారు అని తర్వాత 10 మినిట్స్ 10 మినిట్స్ మాట్లాడకండి 10 మినిట్స్ అయినాక ట్రై టు టాక్ సంథింగ్ న్యూ ఓకే ఇది గురించి కాదు ఆ గొడవ గొడవ గురించి కాదు అదే నేను ఐ టెలింగ్ సంథింగ్ గుడ్ ఎగజాంపుల్ ఇప్పుడు ఇప్పుడు బాగా గొడవపడ్డారు ఒక విషయంలో ఆ విషయం పక్కన పెట్టేసి 10 మినిట్స్
(15:21) కూర్చోండి ఏం మాట్లాడొద్దు ఒకరినొకరిని చూసుకోండి అంటే కోపంతో చూసుకుంటారా లేకపోతే నార్మల్ గా కూర్చోండి శ్వాస తీసుకోండి కూల్ గా కూర్చోండి 10 నిమిషాలు కూర్చొని అసలు అది గొడవ జరగనట్టు మొత్తం మర్చిపోయి నార్మల్ కాన్వర్సేషన్ కి రండి కొత్త ఎలా ఉన్నావ్ బాగున్నావా ఏం చేస్తున్నావ్ నీకు అంటే అంటే డిఫరెంట్ టాపిక్ సంథింగ్ నీ డే ఎలా ఉండే హౌ వాస్ యువర్ అట్లా కొత్తగా స్టార్ట్ చేయండి కాన్వర్సేషన్ అసలు అది చాలా రిలీఫ్ ఇస్తది అది అది అసలు ఆ టాపిక్ తీసేసేయండి ఆ 10 మినిట్స్ ఆ సైలెన్స్ తర్వాత ఆ టాపిక్ తీసి కొత్త టాపిక్ స్టార్ట్ చేయండి మీ
(15:59) పార్ట్నర్ తో అంటే జస్ట్ కామన్ కాన్వర్సేషన్ రోజంతా ఎలా ఉండింది హౌ డిడ్ యు స్పెండ్ యువర్ టైం ఎలా ఉండింది నీ వర్క్ ఎలా ఉండింది ఎలా ఉంది నీ షెడ్యూల్ అని కొత్త టాపిక్ స్టార్ట్ చేయండి. ఆ టాపిక్ మాట్లాడడం మొదలు పెడితే మీరు ఇది మర్చిపోతారు ఓకే మంచి టిప్ నిజంగా నిజంగా చెప్తున్నా అది మర్చిపోతారు కొంచెం అరే ఊరికే వేస్ట్ అని మీ మైండ్ే చెప్తది అవునా వేస్ట్ అది ఇంకా మళ్ళీ రాకూడదు ఆ టాపిక్ అని అట్లా మీరు కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకి ఫస్ట్ వాళ్ళు ప్రధానంగా పాటించాల్సిన ఒక మూడు సూత్రాలు అంటే ఇట్లా గొడవలు రాకుండా పీక్ స్టేజెస్ రాకుండా ఉండాలంటే ఏం
(16:34) చెప్తారు ఒక త్రీ టిప్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా కమ్యూని కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టుకోకండి ఓకే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల చాలా గొడవలు జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకేమన్నా చెప్పేది ఉంది అంటే వాళ్ళ అవతల వ్యక్తి తెలుసుకోవాలి అని అనుకోకండి మీరు చెప్పేసేయండి ఏం కాదు నాకు ఇది నచ్చుతుంది ఇది నచ్చట్లేదు మీకు ఏది నచ్చుతుందో నచ్చట్లేదో క్లియర్ గా ఉండండి కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టుకోకండి మీ లైఫ్ లో అయ్యేది ప్రతిది మీ హస్బెండ్ కి చెప్పేసేయండి మీ హస్బెండ్ ని కూడా అలానే చెప్పమని చెప్పండి. ఇక్కడ భయాలు ఉండకూడదు మెయిన్ గా
(17:08) భయం అనేది ఉన్నప్పుడే గొడవ జరుగుతుంది. అంటే హస్బెండ్ వైఫ్ కో వైఫ్ హస్బెండ్ కో భయపడితే అప్పుడు గొడవలు పెరుగుతాయి. సో భయం ఉండకుండా రిలేషన్షిప్ లో కంఫర్ట్ ఉండాలి. ఓకే ఇది సెకండ్ టిప్ చెప్పేస్తున్నా కంఫర్టబుల్ రిలేషన్షిప్ ఉండాలి. కంఫర్టబుల్ రిలేషన్షిప్ అంటే ఒకరితో ఒకరు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి ఏ ప్రాబ్లం డిస్కస్ చేయాలనుకున్నా కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి కానీ భయపడకూడదు.
(17:32) ఉమ్ సో ఆ కంఫర్ట్ ని మెయింటైన్ చేయండి ఫస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు నెక్స్ట్ కంఫర్ట్ ఎప్పుడు కంఫర్ట్ లెవెల్ రిలేషన్షిప్ లో ఎప్పుడు ఉండాలి సో మనకి ఎంత విషయాలు నచ్చకపోయినా నచ్చకపోయినా మనం కంఫర్ట్ జోన్ అయితే ఉంచాలి ఉంచాలి అంటే ఏదనా విషయం చెప్పాలి అనుకుంటే కంఫర్టబుల్ గా చెప్పగలగాలి అంతేగానీ అమ్మో ఇప్పుడు ఈయనకు చెప్తే ఏమంటాడు అమ్మో ఇప్పుడు చెప్తే అలా కాకుండా ఆ కంఫర్ట్ జోన్ అనేది ఎప్పుడు కపుల్స్ మధ్యలో ఉండాలి అండ్ థర్డ్ టిప్ మీరు ఎప్పుడు కూడా ప్రేమని గ్రో చేసేటట్టు రిలేషన్షిప్ ని నడిపియాలి అంటే ఆ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి అంటే
(18:10) కొంతమందికి ఎక్స్ప్రెసివ్ గా ఉండడం ఇష్టం ఉండదు కానీ ఇష్టం లేకపోయినా అదర్ పర్సన్ అంటే టు మేక్ దెమ ఫీల్ గుడ్ కొంతమంది జంటల్లో నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు లేవు బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వటమో ఏదనా అకేషన్ గిఫ్ట్స్ ఇవ్వటమో అట్లీస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అక్నాలెడ్జ్మెంట్ అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు తను మంచి వంట చేసింది చాలా బాగా చేసా చిన్న చిన్న చిన్నవి కాంప్లిమెంట్స్ దే విల్ లైక్ ఆ రోజుంతా హ్యాపీగా ఉంచేస్తాయి చాలా స్ట్రెంత్ పెంచుతాయి రిలేషన్షిప్ లో సో కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి లేని వాళ్ళయనా తప్పకుండా అలవాటు చేసుకోవాలి
(18:44) కొంతమంది అంటారు ఐ యమ్ నాట్ ఎక్స్ప్రెసివ్ నా లవ్ లాంగ్వేజ్ నేను ఎక్స్ప్రెసివ్ కాదు నేను ఇలానే స్ట్రిక్ట్ గా ఇలా ఉండా అలా ఉంటే ఏమవుతుందంటే అవతలతి చేసి చేసి విసుగస్తుంది అవును ఎంత చేసినా ఎక్కడ ఒప్పుకోడు ఎక్కడ మెచ్చుకోడు అన్నట్లుగా అయిపోతది సో కాంప్లిమెంట్స్ అనేవి ఉండాలి రిలేషన్షిప్ లో కాంప్లిమెంట్ చేస్తూ ఉండాలి కాంప్లిమెంట్ ఈచ్ అదర్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ రెస్పెక్ట్ అండ్ కాంప్లిమెంట్ అసలు ఇక్కడే ఒక డౌట్ అన్ని షేర్ చేసుకొని అంత ఓపెన్ అప్ ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది నిలుస్తదా అదే ఉండాలి అంటున్నా రెస్పెక్ట్ లేని దగ్గర రిలేషన్షిప్ ఉండదు
(19:14) ఉండదు రెస్పెక్ట్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదే చెప్తున్నా రెస్పెక్ట్ ఉండాలి ఎంత మొత్తం ఆ పర్సన్ గురించి తెలిసినా అంటే వాళ్ళ ఫ్లాస్ తెలిసినా కూడా అంటే వాళ్ళ నెగిటివ్ షేడ్ తెలిసినా కూడా ఆ పర్సన్ పైన మీకు రెస్పెక్ట్ ఉండాలి అండ్ కాంప్లిమెంట్ చేస్తేనే అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది గ్రో అవుతుంది ఎప్పటికీ కూడా సస్టైన్ అవుతుంది.
(19:34) మీరు రెస్పెక్ట్ లేదనుకోండి అంతే ఇంకా మెల్లమెల్లగా అది వాళ్ళు దూరం వెళ్ళిపోతారు ఎందుకంటే రెస్పెక్ట్ లేని దగ్గర కాంప్లిమెంట్ చెప్తున్నా కదా ఎంత చేసినా ఎప్పుడు తిడుతూ ఉంటాడు ఎంత చేసినా ఇలాంటి వంకలు పెడుతూ ఉంటాడు అని వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది బేసిక్ గా ఇంకేం చెప్పరు షేర్ చేసుకోరు కొంతమంది కపుల్ చూడండి అసలు ఏం షేర్ చేసుకోరు ఏం చెప్పుకోరు అలా ఉంటారు అంతే అది ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియకుండా అంటే హస్బెండ్ కి చెప్పుకోవాలంటే కూడా అబ్బా ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నట్టు ఫీల్ అవ్వకూడదు.
(20:04) అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు వాళ్ళక ఆఫ చెప్తున్నా కదా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు కంఫర్ట్ లెవెల్ ఇవ్వాలి వాళ్ళకి ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్ లో పెట్టాలి నువ్వు నాకు ఏదైనా చెప్పు నేను దాన్ని పాజిటివ్ గా తీసుకుంటా నాకు ఒకవేళ కోపం వచ్చినా నీకు అది కూడా చెప్పేస్తా ఎక్స్ప్రెస్ చేస్తా కానీ ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అండ్ థర్డ్ ఇస్ రెస్పెక్ట్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అదే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి అవి చాలా వర్క్ చేస్తాయి ఆ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది.
(20:29) సో స్నేహ గారు చాలా ప్రధానమైన మూడు సూత్రాలు చెప్పింరు నిజంగా అది ఏ టైంలో ఉన్న వాళ్ళకైనా కొత్తగా పెళ్లి జంటలకైనా ఇప్పుడు గడుస్తున్న వాళ్ళకైనా చాలా గొడవలు పడి ఇంకా మాకు ఓపికలు లేవని వదిలేసుకున్న వాళ్ళకైనా ఆ మూడు సూత్రాలు చాలా బాగా వర్తిస్తాయి. థాంక్యూ సో మచ్ మంచి టైం ఇచ్చింరు మంచి టిప్స్ చెప్పినారు మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి.
(20:52) అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్
(21:24) చేసుకొని నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment