Saturday, April 12, 2025

 రామాయణం_లో_పిడకల_వేట .

🚩🚩
#అప్పడాలు!

1)వాయించలేని డోలు?
భీమడోలు

2)పేరు లో పది ఉన్నది ఎవరు?
ద్రౌపది

3)నల్లపు రెడ్ది లో ఉన్న రుచి ఏది?
పుల్లన

4)రోశయ్య లో పడక?
శయ్య

5)రైతులు ఇష్టపడే బడి?
దిగుబడి

6)అందరూ భయ పడే బడి?
చేత బడి

7) వ్యా పా ర స్తులు ఇష్ట పడే బడి ?
రాబడి

8)యుధ్ధానికి పనికిరాని డాలు?
అప్పడాలు

9) పేరులొ నీరున్న వారు?
ఇంజనీరు

10)దాహం తీర్చని నీరు?
కన్నీరు

.
❤️
#అప్పడాలు_తయారు_చేయుట...!
.
ఒక ప్యాకెట్ పాపడు కొనవలెను.
ముందు ఒక మూకుడు లో నూనె వేసి నునే ను మరిగించాలి...
మరిగే నూనెలో అప్పడాలు ఒక్కటే వేసి ..వెయ్యించ లి ...
అప్పుడు ఈ అప్పడాలు సాంబారు తో పాటు తింటే నా సామి రంగా...!

No comments:

Post a Comment