🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹
👉🏿 👇🏿 ఆలోచించండి 👇🏿 👈🏿
కొడుకు - భార్య వచ్చేవరకే కొడుకు
కానీ కూతురు - చచ్చేవరకు కూతురే !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పడేవాడు, వినేవాడు - ఇద్దరూ మనుషులే
కాకపోతే - అనేవాడి టైము నడుస్తోంది - వినేవాడి టైము వస్తుంది...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సన్మానం చేసిన 'చేతుల'ను మరచినా
అవమానించిన 'నోరు'ను మాత్రం మరువకు...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మంచికోసమైతే - శత్రువుతోనైనా కలువు
చెడుకోసమైతో - మిత్రుడైనా విడువు...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
స్వర్గానికి పంపేవాడు - కొడుకు
స్వర్గాన్ని ఇంటిలోపలికి తెచ్చేది - కూతురు
ఇంటనే స్వర్గంగా మార్చేది - కోడలు...
🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹
విశ్వనాధ వెంకట సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment